25 x 26 Small House Plan with Budget and Walkthrough || 650 Sqft House Design

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ค. 2024
  • వీడియోలో మనం 25 అడుగుల పొడవు 26 అడుగుల వెడల్పు గల చిన్న స్థలంలో గల ఇంటి ప్లాన్ గురించి వివరించడం జరిగింది.
    ప్లాన్ కొలతలు
    చదరపు అడుగులు 650
    సెంట్లు 1.5
    చదరపు గజాలు 72
    ప్లాన్ లో గదుల యొక్క కొలతలు మరియు లేఔట్ కోసం ఇక్కడ లింక్ మీద క్లిక్ చేసి ఉచితంగా ప్లాన్ PDF డౌన్లోడ్ చేసుకోండి.
    ప్లాన్ లింక్ housepointer.net/small-house-...
    డౌన్లోడ్ చేసుకోనేముందు ఇలాంటి వీడియో లైక్ చేయడం మరచిపోవద్దు.
    మీ ఇంటికి హౌస్ ప్లాన్ కావాలి అనుకొంటే ఈ నెంబర్ కి 99666 34382 WhatsApp లో మెసేజ్ చేయండి.
    లేదా ఈ లింక్ మీద నొక్కితే డైరెక్ట్ గా మా WhatsApp ఓపెన్ అవుతుంది wa.me/message/NGJIGRRDER6OJ1
    మీ ప్లాన్ గీయడానికి ఎంత ఖర్చు అవుతుంది మరియు ఎంత సమయం పడుతుంది చెపుతాము.
    మీ ఇంటి ప్లాన్ మీ ముందే మీరు చూస్తుండగానే ఆన్లైన్ లో గీసి ఇస్తాము. ఇంట్లో ఉండి చూసుకోవడం వలన మీ సమయం మరియు ఆఫీస్ ల చుట్టూ తిరిగే బాధ తప్పుతుంది.
    మీ ప్లాన్ లో మీకు ఉన్న డౌట్స్ కూడా అక్కడే మీకు వివరిస్తూ ఇల్లు కట్టిన తరువాత ఎలా ఉంటుందో 3D లో చూపించడం జరుగుతుంది.
    ____________________________________________
    ఈ వీడియో లో కంటెంట్ మీకు నచ్చినట్లయితే కచ్చితంగా వీడియో ని లైక్ చేసి మన ఫ్రెండ్స్ తో షేర్ చేయండి.
    ముందు ముందు ఇలాంటి ఉపయోగపడే వీడియోస్ కోసం మన ఛానల్ subscribe చేయండి.
    మీ ఒక్క నిమిషం సమయం కూడా వృధా కావొద్దు ఇల్లు కట్టుకోవడం మీ డబ్బులు వృధా కావొద్దు అనే ఉద్ద్యేశం తో నాకు తెలిసిన సమాచారాన్ని మీతో పంచుకుంటున్నాను.
    మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.
    ధన్యవాదాలు.
    1) Marble cost vs Tiles Cost in Telugu • Marble Cost vs Tiles C...
    2) Marble vs Tiles Benefits in Telugu • Marble vs Tiles in Tel...
    3) POP vs Gypsum Ceiling • Gypsum Ceiling vs POP ...
    4) Marble vs Granite in Telugu • Marble vs Granite in T...
    5) How to apply primer on wall part 2 • How to apply Primer on...
    6) Best Cement for New house construction • OPC vs PPC cement in T...
    7) How to measure land easily • All Types Land Measure...
    8) AAC Blocks vs Red Bricks comparison • Best bricks for House ...
    9) 2.5 Cent house plan 3D • East Face 3D House Pla...
    10) 30*40 Home plan 3D • 3D House Plan of 30×40...
    11) What is Epoxy flooring • Epoxy Flooring Full De...
    12) Grades of Concrete in Telugu • Grades of Concrete and...
    13) Govt house plan 20*17 • AP Govt model house La...
    14) Modern Duplex house plan • Modern Duplex House Pl...
    Time Stamp:
    0:00 Intro
    0:47 House Plan
    3:30 Home Tour
    4:55 Walkthrough
    5:45 Bedroom
    6:50 House Budget
    7:30 Conclusion
    English Version:
    In the video, we are describing the plan of a house in a small space 25 feet long by 26 feet wide.
    Plan dimensions
    650 square feet
    1.5 cents
    Square yards72
    Click on the link here for the dimensions and layout of the rooms in the plan and download the plan PDF for free.
    Plan link housepointer.net/small-house-...
    Don't forget to like this video before downloading.
    If you want a house plan for your home, message this number on 99666 34382 WhatsApp.
    Or clicking on this link will open our WhatsApp directly wa.me/message/NGJIGRRDER6OJ1
    If you like the content in this video, be sure to like the video and share it with our friends.
    Subscribe to our channel for similar useful videos before.
    I am sharing with you the information I know with the intention that not even a single minute of your time is wasted building your house.
    I hope you will support me too.
    Thank you.
    #HousePlan

ความคิดเห็น • 346