ఆరు అడుగుల ఆజానుభాహుడు మా తాత,legendary actor RNR. Handsome villan R Nageswar Rao. real story.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.ย. 2024
  • #RajanalaNageswaraRao
    #TeluguCinemaLegend
    #IconicVillain
    #TollywoodVillain
    #ClassicTeluguFilms
    #CinematicLegend
    #TeluguFilmIndustry
    #VillainRoles
    #RajanalaLegacy
    #TeluguMovieStar
    #Rajanala
    #LegendaryActor
    #VintageTollywood
    #TollywoodIcons
    #GoldenEraCinema
    #TeluguMovieLegend
    #TimelessActor
    #RajanalaClassics
    #TeluguCinemaHistory
    #TollywoodHeroes
    #OldSchoolCinema
    #CinemaVillain
    #TeluguFilmIcon
    #CinematicVillain
    #TeluguFilmLegend
    #RajanalaMagic
    #VeteranActor
    #TeluguMovieMemories
    #RajanalaFans
    #RajanalaTribute
    #LegendaryVillainRNR
    #RajanalaNageswaraRao
    #IconicVillainRNR
    #RNRVillain
    #VillainLegendRNR
    #RNRLegacy
    #TollywoodVillainRNR
    #CinematicVillainRNR
    #RNRinCinema
    #VillainousRolesRNR
    #RNRMemories
    #RNRClassics
    #VillainKingRNR
    #RNRinTeluguCinema
    #TimelessVillainRNR
    #RNRVillainIcon
    #RNRinMovies
    #RNRHeroes
    #VillainLegacyRNR
    #RajanalaVillain
    #రాజనాలనాగేశ్వరరావు
    #తెలుగుదర్శకుడు
    #రాజనాలవిలన్
    #తెలుగుసినిమా
    #కలియుగదుర్యోధనుడు
    #తెలుగుదొంగతనాలు
    #రాజనాలనాటకం
    #రాజనాలగౌరవం
    #తెలుగు నటనా
    #పాతతెలుగుసినిమాలు
    #రాజనాలకథానాయకుడు
    #రాజనాలసినిమాలు
    #తెలుగు చిత్ర పరిశ్రమ
    #రాజనాలప్రతిభ
    #విలన్లనటుడు
    #రాజనాలపాత్రలు
    #రాజనాలఅభిమానులు
    #రాజనాలలెగెసీ
    #రాజనాలపురాణం
    #తెలుగుతారలుబాగ్యం
    #రాజనాలనటనా
    #తెలుగు వీరుడి కథ
    #రాజనాలవిలనీ
    #పాత తెలుగు చిత్రాలు
    #రాజనాలనటనకళ
    #రాజనాలసినిమా ప్రస్థానం
    #రాజనాలచరిత్ర
    #తెలుగు నటనానిపుణులు
    #రాజనాలధీరుడు
    #తెలుగుతెర పై విలన్
    #రాజనాలఅనుభవం
    #రాజనాలకథానాయకుడు
    #రాజనాలచిత్ర పరిశ్రమ
    #తెలుగు చిత్ర హీరో
    #రాజనాల నటనా ప్రాభవం
    #రాజనాల చలనచిత్రం
    #తెలుగు ప్రతిభావంతుడు
    #రాజనాల వీరుడు
    #రాజనాల నటనా మాంత్రికుడు
    #తెలుగు చిత్రాల చరిత్ర
    #అందమైనవిలన్
    #రాజనాలఅందమైనవిలన్
    #అందమైనవిలనరాజనాల
    #విలనరాజనాల
    #రాజనాలవిలన
    #తెలుగువిలన్
    #అందమైనవిలన్‌రాజనాల
    #తెలుగునాటవిలన్
    #అందమైననటుడు
    #విలన్మూర్తి
    #విలన్‌నటన
    #అందమైనకథానాయకుడు
    #విలన్రాజనాల
    #రాజనాలచిత్రాలు
    #విలన్గానపెరిగినరాజనాల
    #రాజనాలప్రతిభ
    #అందమైనతెరపైవిలన్
    #రాజనాలనటన
    #తెలుగుతెరపైవిలన్
    #రాజనాలకథానాయకత్వం
    #manasinaidu

ความคิดเห็น • 171

  • @srmantha6809
    @srmantha6809 หลายเดือนก่อน +68

    చాలా సంతోషం అమ్మా...అప్పట్లోనే చక్కని విలన్ పత్రాలను వేసి.. తెలుగు ప్రజలను మెప్పించిన గొప్ప నటుడు శ్రీ R. నాగేశ్వర రావు గారు.. దేవదాస్ (పాతది ) సినిమాలో చక్కని పోర్షన్ వేసి మెప్పించారు.. విలక్షణ నటుడు శ్రీ నాగేశ్వరరావు గారు.. ధన్యవాదములు అమ్మా..

    • @Manasinaidu
      @Manasinaidu  หลายเดือนก่อน +1

      🙏😊

    • @sajidabujji4624
      @sajidabujji4624 หลายเดือนก่อน

      @@srmantha6809 పత్రాలు కావు పాత్రలు,,,

  • @machasamueljohn1836
    @machasamueljohn1836 หลายเดือนก่อน +35

    నిజంగానే R. నాగేశ్వరరావు గారు దమ్మున్న, చక్కని, అందమైన ప్రతినాయకుడు

  • @tirupathiraokarpurapu2264
    @tirupathiraokarpurapu2264 หลายเดือนก่อน +35

    దురదృష్టవశాత్తు మన తెలుగు సినిమా ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి ని కోల్పోయింది 35 సంవత్సరాల చిన్న వయసులో

  • @jayasimhareddy1160
    @jayasimhareddy1160 หลายเดือนก่อน +23

    Really we are proud of him for his action. His action in film DONGA RAMUDU is excellent.

  • @devulapallipadmaja4535
    @devulapallipadmaja4535 หลายเดือนก่อน +7

    నమస్తే అండి 🙏
    ఇన్నేళ్లకి ఇలా ఆనాటి తరం విలన్ R.Nageswara Rao గారి వారసులని ఇలా యూట్యూబ్ ద్వారా చూడటం చాలా సంతోషంగా ఉంది మాకు
    ధన్యవాదాలు 🙏

  • @user-pp4hi2ix9p
    @user-pp4hi2ix9p หลายเดือนก่อน +17

    మీ తాతయ్య గారి సినిమాలు నేను చాలా చూశాను అమ్మ దొంగరాముడు భూలోక రంభ అద్భుతమైన నటన మంచి దేహదారుఢ్యం సూపర్ యాక్టర్

  • @madhavsastry4324
    @madhavsastry4324 หลายเดือนก่อน +11

    ఆర్ నాగేశ్వర రావు చాలా అందగాడు, మంచి నటుడు. -- రారోయి మా ఇంటికి 😊

  • @tirupathiraokarpurapu2264
    @tirupathiraokarpurapu2264 หลายเดือนก่อน +15

    దొంగ రాముడు, ఇల్లరికం, అప్పుచేసి పప్పు కూడు సూపర్.
    ఆయన డ్రెస్ స్టైల్ ఇల్లరికం లో చాలా బాగుంది. నేను అటువంటి స్టైల్ లో ఫాంట్ కుట్టించుకున్నా

  • @mangalampallivmmuralikrish5873
    @mangalampallivmmuralikrish5873 หลายเดือนก่อน +24

    Rnr మాకు చాలా ఇష్టం అండీ చిన్నప్పుడు మాకు చాలా భయం వేసేది

  • @krishnasaipalakodety3663
    @krishnasaipalakodety3663 หลายเดือนก่อน +6

    అద్భుతమైన నటుడు... Good looking.... మంచి వాచకం... సహజ నటుడు.. ఆఁ రోజుల్లోనే.. విలన్ అంటే ఎలాగ ఉండాలో.. చూపించాడు... గుడ్లు పెద్దవి చెయ్యడం.. అరవటం... వికటాట్ట హసం... లేకుండా.... హిందీలో ప్రాణ్... అనే నటున్నీ... మించిపోయాడు. చాలా దురదృష్టం. చిన్న వయస్సులోనే హార్ట్ ఎటాక్ తో పోయాడు.. ఆరోజుల్లో సరైన వైద్య సదుపాయం లేక...
    We miss him...... అయన నాత్మకు శాంతి కలగాలి..

  • @sunderpottipadu
    @sunderpottipadu หลายเดือนก่อน +18

    Fantastic actor. Almost equal to SVR.

  • @b.narayanareddynarayana1277
    @b.narayanareddynarayana1277 หลายเดือนก่อน +21

    భూ లో కరంబ సినిమా లో విలన్ పాత్ర లో అద్భు తముగా నటించారు

  • @arunakumar8783
    @arunakumar8783 หลายเดือนก่อน +15

    చిన్న వయస్సులో శ్రీ R. నాగేశ్వర రావు గారు చనిపోవడం చాలా బాదాకారం. నటనలో మంచి టైమింగ్ ముక్యంలో ఫీలింగ్స్ సేరీర ఆకృతి ఉన్న మంచి నటుడు. డైలాగ్ చెప్పే విదానంలో ఒక కొత్త వొ రవడిని కలిగిన వ్యక్తి .

  • @satyanandaraodakoju4873
    @satyanandaraodakoju4873 หลายเดือนก่อน +4

    కిరణ్ ప్రభ గారు మీరు చాలా చక్కని వ్యాఖ్యానం కళ్ళకి కట్టినట్టు తెలియచేసారు. తీపి గుర్తులు గా ఫోటోలు పెట్టారు.మీకూ చాలా ధన్యవాదాలు. నమస్కారములు.

  • @tulasiramcherukupalli3886
    @tulasiramcherukupalli3886 หลายเดือนก่อน +5

    మాయాబజార్ సినిమా లో ఇదే మన తక్షణ కర్తవ్యం డైలాగ్ ప్రాచుర్యం పొందింది 👏👏👌👌🙂🙂💐💐

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 หลายเดือนก่อน +18

    రారోయ్ మా ఇంటికి... శ్రీ ఆర్ నాగేశ్వరరావు . వందనాలు.

  • @kalyan20091000
    @kalyan20091000 หลายเดือนก่อน +24

    నేను R.నాగేశ్వరరావు గారి అభిమాని ని❤🌹💐🌺❤

  • @krishnanukala6369
    @krishnanukala6369 หลายเดือนก่อน +9

    RNR and SVR were great actors. My heroes whom I rated above NTR and Anr. Pellinati Pramanalu was a positive role.

  • @riazuddin8054
    @riazuddin8054 หลายเดือนก่อน +5

    R నాగేశ్వరరావు గారి వంటి ఆజానుబహుడు విలన్ ఇంత వరకు మళ్ళీ రాలేదు హీరో కి ఉండవలసిన పర్సనాలిటీ ఉందికూడా ఆయన స్టైలిష్ విలన్ గా కీర్తి పొందారు ANR గారితో R. నాగేశ్వరరావు గారి సినిమాలు బాగా వున్నాయ్ అయినా ANR ముందు ఆయన నటన కూడా చాలా బాగుండేది. R. నాగేశ్వరరావు గారు పెళ్లినాటి ప్రమాణాలు సినిమాలో విలన్ పాత్ర లో కాక సాఫ్ట్ రోల్ అద్భుతంగా చేసారు. R. నాగేశ్వరరావు గారి సిగరెట్ స్మోకింగ్ స్టైల్ ఇంతవరకు ఎవరు చూపించలేదు చిన్న వయసులో మంచి పీక్ పీరియడ్ లో ఆయన మరణించారు. చాలా బాధాకరమైన విషయం. R. నాగేశ్వరరావు గారు సికింద్రాబాద్ జీరా రోడ్ లో ఉండేవారని విన్నాను నేను నా బాల్యంలో అదే రోడ్ వెంబడి బన్సీలాల్ పేట వెళ్ళేవాడిని.

  • @kbswamy4710
    @kbswamy4710 หลายเดือนก่อน +7

    Very nice and handsome actor,
    He hails from our Vijayawada ❤

  • @yesuratnamyesuratnam6495
    @yesuratnamyesuratnam6495 หลายเดือนก่อน +11

    I am good fan of R.Nageswara Rao Garu Donga
    Ramudu movie ,is an yard stick for his action.Hats off to him.
    Especially
    In RARORI MAA INTIKI song .I am very happy to see his heir now. Thanks for this vedio

  • @Jagriti_050
    @Jagriti_050 หลายเดือนก่อน +4

    చాలా సంతోషం అమ్మ మంచి విలన్ గా గుర్తింపు వచ్చింది దానికి

  • @venkatt5542
    @venkatt5542 หลายเดือนก่อน +8

    నిజంగా ఆర్ నాగేశ్వర రావు
    అందమైన విలన్
    మంచి నటుడు

  • @potluribose8472
    @potluribose8472 หลายเดือนก่อน +7

    I WAS senior to Shyam. He was at AF STATION PALAM. HE CAME ON ANNUAL LEAVE DURING 1973. AND HE DID NOT JOIN BACK. I WAS at. Madras Provost unit
    Our OFFICER CMANDING ARRSNGED FOR HIS premature retirement from AF

  • @ramakrishnasastrysastry3528
    @ramakrishnasastrysastry3528 หลายเดือนก่อน +10

    Sir Thank u very much for the information. I like Sri R.Nageswararao garu.

  • @bolisettyrao5843
    @bolisettyrao5843 หลายเดือนก่อน +5

    Very happy to know about the legendary actor. Though he acted in less number films, all they were super hit n he got popularity and fame. It is unfortunate that he left this world at the early age. Shat Shat naman 🙏🙏🙏

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 หลายเดือนก่อน +5

    Miss you R.N.R GARU 🙏🏼🙏🏼🍀🌼💐💐💐

  • @vadlamani47
    @vadlamani47 หลายเดือนก่อน +3

    Yenno janmala punyam chesukuntene ilanti stalwarts kadupuna pudtharu.u r so lucky andi.nenu vinnanu already kiran prabha gaari talk show🙏

  • @kanakarajubeesetty8372
    @kanakarajubeesetty8372 หลายเดือนก่อน +5

    You are very lucky grand daughter amma .mee la old actors family members videos chaystay maa lanti vallum chusi happy feel avuthum kada amma.

  • @vrrajasimhasimha4536
    @vrrajasimhasimha4536 หลายเดือนก่อน +3

    R.NRao gari conemalu chala choosaanandi.i liked his physic.Undi unte chala goppa natudayyevaru.Mimmalni choosi chala santhosham ga undi.🙏

  • @mahendaraitipamula9897
    @mahendaraitipamula9897 หลายเดือนก่อน +2

    Nenu kiran Prabha gari talk show valla me tata gari gurinchi 4 years back telsukunna. Great actor with great personality

  • @solomonraju5913
    @solomonraju5913 หลายเดือนก่อน +6

    Best actor ammaa...chinna vayassu lo povadam baadhaakaram.telugu industry ki pedda nashtam...

  • @RamuRamu-lk4sg
    @RamuRamu-lk4sg หลายเดือนก่อน +1

    Yes R Naageswarrao was a great villain in those days.Now I am67.

  • @VVGR3633
    @VVGR3633 หลายเดือนก่อน +8

    Sri RNR no doubt a legandry
    Passed away at a very early age.
    Unforgettable character
    Bhala mama bhala

  • @kiranmayiyarra1329
    @kiranmayiyarra1329 หลายเดือนก่อน +2

    R nageswsrao gari ni gurthukochi chaala bada anipinchindi andi chivagiga mi menatha gari matalalu vini gundeantha baruvekkipoindandi vari manumaraliki na hrudayapurvaka namaskaralu

  • @bommagownichakrapana7556
    @bommagownichakrapana7556 หลายเดือนก่อน +2

    R.Nageswara rao oka legendary villain in tollywood Bratiki nanta kalam Raraju laga villain patra lo shine Ayyadu RNR

  • @govindarao2670
    @govindarao2670 หลายเดือนก่อน +13

    ఆర్. నాగేశ్వరరావు గారు గొప్ప నటుడు

  • @ram-e5f
    @ram-e5f หลายเดือนก่อน +4

    R nageswarao was a hand som villain.I liked him very much in those days.

  • @gedelavenkataramana118
    @gedelavenkataramana118 หลายเดือนก่อน +2

    Good actor and sincerely hard acting more old films my salute r. Naheswararao garu

  • @bhaskararaodesiraju8914
    @bhaskararaodesiraju8914 หลายเดือนก่อน +2

    Dongaramudu remade in hindi as MANMOUJI.This film is availabe in u tube. One can see difference of acttion of RNR and PRAN and how RNR has acted naturally.His looks in Sabhas ramudu song (Chandamama itu chhodara) is simply excellent.

  • @chandrasekhargandla4215
    @chandrasekhargandla4215 หลายเดือนก่อน +6

    Great to see you madam great actor life short but action great along with mr kiran prabha garu very clear voice and giving details clear keep it up sir so many times i felt the family rnr happy god bless you madam

  • @janardhanraoarumura3105
    @janardhanraoarumura3105 หลายเดือนก่อน +1

    అర కొడికూరుంది, పాట గుర్తకొస్తుంది

  • @RaviKumar-ti2xs
    @RaviKumar-ti2xs หลายเดือนก่อน

    ..very glad madem..we r fans of sri r nageswar garu..especially..dongaramudu..great handsome actor..🎉🎉🎉

  • @kprasad1756
    @kprasad1756 หลายเดือนก่อน +1

    R. Nageswara rao was a great actor. A handsome actor. Thanks for his details.🎉🎉🎉

  • @krishnanukala6369
    @krishnanukala6369 หลายเดือนก่อน +5

    Fantastic program. Thank you.

  • @badamnarsimhaiahnarsimhaia7433
    @badamnarsimhaiahnarsimhaia7433 หลายเดือนก่อน +1

    RNR was a great actor. Sad because God took away him at a very young age. Happy to see you Amma.

  • @ahobalaraomvg6549
    @ahobalaraomvg6549 หลายเดือนก่อน +3

    You are fortunate grand daughter of a legendary actorR Nageswararao garu

  • @upendrasarma4968
    @upendrasarma4968 หลายเดือนก่อน +1

    మీరు ఈ వీడియో మాకు చాలా సంతోషంగా ఉంది తల్లి

  • @venkateshwarluvelagaleti3158
    @venkateshwarluvelagaleti3158 หลายเดือนก่อน +2

    R Nageswar Rao గారు ఉన్నారు ఆ సినిమాలో ఉంటే తప్పక చూసేవాళ్ళం, ఈయన, ఇంకో విల్లన్ క్యారెక్టర్ వేసే రాజనాల గారు అనుకుంట, ప్రేక్షకులు తిడుతుంటే అయన cinema హాల్లో వెనుక వరసలో ఉండి చూస్తున్నారు, మిమ్మల్ని తిడుతున్నారు అంటే విల్లన్ పాత్రదారికి తిట్లు complements అన్న మహానుభావులు 🙏

  • @dbkrishnadoleh5724
    @dbkrishnadoleh5724 หลายเดือนก่อน +2

    Wonderful actor ,died at a very young age.Raju peda, Aggiramudu,Dongallo Dora,Illarikam.

  • @user-dv9fs9ym5l
    @user-dv9fs9ym5l หลายเดือนก่อน +6

    గ్రేట్ ఆక్టర్ RN గారు

  • @doddisankararao6669
    @doddisankararao6669 หลายเดือนก่อน +2

    R Nageswara Rao garu would have been the topmost villain of Indian cinema. Unfortunately RNR died early.

  • @aanmohan6771
    @aanmohan6771 17 วันที่ผ่านมา

    He is great character actor. Great personality.
    Matunnadi manchi matunnadi. Ravoyi maaintiki
    N. S.Mohan

  • @EPKumar-kw2vv
    @EPKumar-kw2vv หลายเดือนก่อน +11

    Namaste KIRAN PRABHA GARU.... for reviving memories of never forgettable STAR of telugu cinema field... Sri R Nageswara Rao Garu is Very Very Interesting, multi talanted person, and born artist...we never would have known much in detail about our childhood favourite actor until going through this post, except getting thrilled to see a charming and gigantic personality, live on the big screen who could be compared with any hollywood actor...All his movies we (my younger brothers and cousins ) could watch in repeat runs only (as I was born in 1956)...Your narration is so interesting that a Bio-Pic can definitely be made based on the life of Legendary Sri R Nageswara Rao Garu ...
    Namaste Manasi Naidu Madam, అందమైన విలన్ శ్రీ R Nageswara Rao గారు...
    హిందీ సినెమా విలన్ Praanగారికి ఏ మాత్రం తీసిపోని విలనిజం...
    నటించినవి చాలా తక్కువ సినెమాలే అయినా సాధించిన కీర్తి అపూర్వం...
    పెళ్ళినాటి ప్రమాణాలు సినెమాలో అక్కినేని గారిని డోమినేట్ చేసిన పాత్ర...
    ఈ సినిమాలో SVR గారికి బాధ్యతగల కొడుకుగా, చెల్లి జీవితాన్ని చక్కదిద్దిన అన్నగా ఆయన పాత్ర మరపురానిది
    వారి సినిమా జీవితం కొనసాగి ఉంటే ఆయనతో పోటీ పడదానికి SVR Garu చాలా కష్టపడవలసి వచ్చేదేమో...
    దేముడు మంచివారిని తొందరగా పిలిపించుకుంటాదేమో...మన దురదృష్టం...
    ఆమ్మా విజయనగరంలో మాకు సినిమా ధియేటర్ ఉండేది...ఆయన సినేమాలు మా చిన్నతనంలో మరీ మరీ చూసేవాళ్ళం...
    మా తాతగారు శ్రీ ఎలిశెట్టి వెంకటస్వామి నాయుడు గారు 1974 లో రెండవ ధియేటర్ కడుతున్నప్పుడు వారి కుమారుడు (Sound Engineer అనుకుంటా, ఆయన లాగే ఉండేవారు కానీ ఆయన అంత Height కాదు ) మా ఇంటికి వచ్చేవారు...
    ఈ Post పెట్టి చాల గొప్ప పని చేసారమ్మా....మా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుచేసారమ్మా...ఎంతోమంది జ్ఞాపకాలు ఆయనతో, ఆయన సినిమాలతో ముడిపడి ఉంటాయి...మీకు చాలా చాల కృతజ్ఞతలు...
    భగవంతుడు సదా మీ గారి కుటుంబ సభ్యులని చల్లగా దీవించాలని కొరుకుంటున్నాము

    • @Manasinaidu
      @Manasinaidu  หลายเดือนก่อน

      Thank you so much andi🙏,tata gaari ki inka fan following vundi ante nammaleka potunna,chaala santhosham ga vundi kuda,mee andari abhimaanam chustunte chaala aanandanga vundi,meeru annattu bhagavantudu manchi vaallane mundu teesukuveltadu,tata gaaru vundi vunte baagundedi,memu yevvaram aaynani chudaledu,kaani,aayana ma gnapakaalalo yeppudu vuntaaru,me andari messages chustunte naaku chaala santhosham ga vundi,I have a huge family ani anipistundi,iam so blessed to have u all,and iam feeling so proud to be RNR grand daughter.

    • @rajanalasatyarao5470
      @rajanalasatyarao5470 หลายเดือนก่อน

      GREAT MAN

    • @EPKumar-kw2vv
      @EPKumar-kw2vv หลายเดือนก่อน

      @@Manasinaidu Yes Amma...It would have been great pleasure if he were among us today...According to Hindu Philosophy there is Re-Birth...Mostly believed to be in the same family...Keep passing his memories with details, photos and all his films to children born or to be born in your family ...Definitely some one will again bring fame to your family...
      In our Elisetty family we are passing the memories of our grandfather Sri Elisetty Venkataswamy Naiu Garu, who was very popular as Top Railway Contractor during British regime...He built Second Railway Line from Vishakhapatnam to Palasa (about 200km) in those days...Sri S V Ranga Rao Garu who worked as Fire Service Department in Vizianagaram for some time prior to cine career knew my grandfather...Madam G Varalakshmi Garu used to come to our house during early 80s who was fond of playing cards (she used to bring her own Plastic Playing Cards)...That time I was in fifth year of B.E (Mechanical) in Andhra University, Visakhapatnam...We used to address her as Peddamma...And Chalam Garu was bosom friend of my father Sri Elisetty Eswara Rao (Popular Exhibitor running two cinema theaters in those days)...Great were those days...
      Sri SaiRam Bless each and everyone of your family Amma...

    • @Manasinaidu
      @Manasinaidu  หลายเดือนก่อน

      Thank u so much for your blessings 😊,through you we have come to know some more memories, that's really great,hope tata come again into our family,I really want to see him,watching some of his movies brings tears,especially that raavoi ma intiki song,that was his last song which he acted,some of the lyrics hurts very badly,even Savitri gaaru felt very bad about that song lyrics after he passed away,my nanamma said this to us,though it's a hit song,it's fate we cannot help it,but each and every person in our family miss him very badly,bcoz he is such a happy soul,such a humble man,
      Let's wait for his rebirth,Iam so happy sir that I met u through this😊

    • @janardhanrangaiah982
      @janardhanrangaiah982 หลายเดือนก่อน

      Yes thalli SVR & RNageswara Rao Vellu only talent meeda O velugu veliginaru . Iddaru Naku chala ishtam JRNAIDU

  • @ammulupeddu2866
    @ammulupeddu2866 หลายเดือนก่อน +6

    I am an obsessive fan of him.....I always wanted to see him...as a hero......he is most handsome telugu actor of all times....

  • @chandrasekhargandla4215
    @chandrasekhargandla4215 หลายเดือนก่อน +4

    Great old memory

  • @ramashankar3962
    @ramashankar3962 หลายเดือนก่อน +1

    Thank you Kiran Prabha garu. Really wonderful contribution.

  • @mangapathivenij1907
    @mangapathivenij1907 23 วันที่ผ่านมา

    Late.R.Nageswarao is good villan and best character actor.

  • @MrRaceles
    @MrRaceles หลายเดือนก่อน +9

    ఇల్లరికం, దేవదాసు, దొంగ రాముడు లో, బాబుల్ గాడి దెబ్బ అంటే గోల్కొండ అబ్బా అనాలి, అనే ఊత పదం, ఉన్న మొదటి సినిమా అవ్వాలి. అయన గురించి చెపుతూ, అయన ఆదాయం అంత మేకప్ కి ఎక్కువ ఖర్చు పెట్టే వారు అని, 6అడుగుల అందగాడు అని, చెప్పే వారు ఎన్టీఆర్ పక్కన మాత్రం ఉన్నదో లేదో, ఆ మాస్ హీరో వెల వెల పోతాడు అని అవ్వొచ్చు. ANR సినిమా లలో టాలెంట్ బట్టి ఛాన్స్ ఉండేది, మరో ఫీలింగ్ లేదు. చివరికి RNR గారు, అకాల మరణం, తో జనాల కు డౌట్స్ వచ్చి, పోస్ట్ మోర్టెమ్ చేసి నట్టు, అయన లంగ్స్ బాగా పాడైయి పోయి ఉన్నట్టు చదివాను, అనపర్తి లో నే అయన సమాధి ఉన్నది.

  • @prabhareddy6563
    @prabhareddy6563 หลายเดือนก่อน

    Great person your grand father maaa father cheppevaru soooo happyy madam

  • @gnvrao
    @gnvrao หลายเดือนก่อน +2

    without telugu make up and attire he looks like a Hollywood Hero.

  • @sivaramakrishnagogineni2163
    @sivaramakrishnagogineni2163 หลายเดือนก่อน +1

    ఛా లామంచి అందగాడు. మంచి నటుడు ఆయన.

  • @TELUGU-w8d
    @TELUGU-w8d หลายเดือนก่อน +4

    R. నాగేశ్వరరావు గారిఫ్యామిలీ 1000 ఇయర్స్ వర్ధిల్లాలి 🙏🙏

    • @Manasinaidu
      @Manasinaidu  หลายเดือนก่อน +2

      🙏🙏🙏🙏😊

  • @raghuparvathala3037
    @raghuparvathala3037 หลายเดือนก่อน +6

    THAT IS R NAGESWARAO GARU GREAT 👍

  • @dorababudasari9960
    @dorababudasari9960 หลายเดือนก่อน +1

    RNR 🎉

  • @srinivasdas723
    @srinivasdas723 หลายเดือนก่อน

    Very smart personality, handsome hero in industry.

  • @perijagannadharao5959
    @perijagannadharao5959 หลายเดือนก่อน

    R nageswara Rao gari natana adhbhutham chala andagadu

  • @satyanarayanaadabala4054
    @satyanarayanaadabala4054 หลายเดือนก่อน

    ఆర్ నాగేశ్వర రావు గారంటే మాకెంతో ఇష్టం

  • @user-mr5kk6en2x
    @user-mr5kk6en2x หลายเดือนก่อน +1

    Sooper video reg Sri r n Rao.garu stunned to know that he is friend of great dileep c ramachandra further multifaceted person with
    Humanity and affectionate with family bonding great🎉
    We cannot forget characters he played in cinemas
    Thanq for ur efforts to make this video
    We want this type of old classic heroes madam
    Kotha srinivasaro

    • @Manasinaidu
      @Manasinaidu  หลายเดือนก่อน

      Iam only related to R Nageshwar Rao garu andi😊

  • @vishnupriyanallam4840
    @vishnupriyanallam4840 หลายเดือนก่อน

    Absolutely correct madam.no girl can be happy if she loses father that too adorable handsome hero.no one can replace him .family life turns upside down. what ever people say but noone comes to help the family.noone can replace father.husbands do not understand why agirl cries for father even after marriage.Rajanala Nageswararao garu was really a handsome hero.may his soul resti in peace.🙏

  • @janardhanrangaiah982
    @janardhanrangaiah982 หลายเดือนก่อน

    Yes thalli he was always dominating Villain. I have enjoyed his movies. Telugu field lost most attractive villain dominating the hero. Even Bollywood was also astonished by his acting talent.

  • @dontivenkateswarlu5420
    @dontivenkateswarlu5420 หลายเดือนก่อน +1

    GREAT VILAN HERO MY FEVARATE RNR

  • @user-fp7ml5ob8h
    @user-fp7ml5ob8h 10 วันที่ผ่านมา

    Great actor R.NR garu

  • @kashettyram32700
    @kashettyram32700 หลายเดือนก่อน

    R. Nageswar rao garu
    Old days villion

  • @krishnaraokasturi2512
    @krishnaraokasturi2512 หลายเดือนก่อน

    Very very good actor.we liked him very much

  • @ramashankar3962
    @ramashankar3962 หลายเดือนก่อน

    R Nageswara Rao is great film persoality

  • @RameshBabu-vf8yv
    @RameshBabu-vf8yv หลายเดือนก่อน

    GOOD VIDIO R NAGESWARA RAO. ACTOR.7 YEARS GOOD STORIES MEDUM 22.07.24

  • @rajanalasatyarao5470
    @rajanalasatyarao5470 หลายเดือนก่อน

    GREAT MAN

  • @kattabhumika9863
    @kattabhumika9863 หลายเดือนก่อน

    Great Actor 🎉

  • @sivareddykona996
    @sivareddykona996 หลายเดือนก่อน +1

    Sree R.NageswarRao great villan and actor

  • @ramakrishnapraturi3280
    @ramakrishnapraturi3280 หลายเดือนก่อน

    Unforgettable acting perfromence his movies Ist RajaNandhini58 Mayabazar 57 Appuchsepappukudu 59 Illirikam 59 Intigutu Sabash Ramudu 59 super villan in this movies. Except Soft characters movies Pallinati pramanalu 58.and his last movie. Jaganatakam for the year. Super villan in my child hood charcter. Bad luck he was expired young age 33years.

  • @sulochanakulkarni5412
    @sulochanakulkarni5412 หลายเดือนก่อน +1

    ನಿಮ್ಮ ನೀರೂಪಣೆ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಸರ್ 🙏

    • @Manasinaidu
      @Manasinaidu  หลายเดือนก่อน

      Thank you 😊

  • @JamesKames-nh6mp
    @JamesKames-nh6mp หลายเดือนก่อน +3

    ఎన్టీఆర్ అండ్ ఏఎన్ఆర్ చాలా మందిని తొక్కేసారు, luck గా కృష్ణ గారు బయట పడ్డారు

  • @rajich8022
    @rajich8022 หลายเดือนก่อน +1

    I really used to like him. I saw many old movies only because of him.
    Obviously ANR and NTR are jealous on him😂

  • @annapureddyannapurna299
    @annapureddyannapurna299 หลายเดือนก่อน

    Chala andhanga vuntaru r nageswarrao

  • @KBalasundarao-ec4wl
    @KBalasundarao-ec4wl หลายเดือนก่อน +1

    Me nanagarunakubagatelusu. Apudu navayasu 8ఇయర్స్. Date of బ్రిర్. 1952

  • @teennapachika1622
    @teennapachika1622 หลายเดือนก่อน +2

    👌🏻👌🏻👌🏻

  • @DurgaBhavaniSiligam
    @DurgaBhavaniSiligam หลายเดือนก่อน

    My father loves him( Rnr ) very,very very much

  • @varaprasadaraodunaka9465
    @varaprasadaraodunaka9465 หลายเดือนก่อน

    VERY.VERY..HANDSOME..GRATE.ACTOR . REAL.HERO. VARI.ATMAU . SANTIKALAGALANI.KOUKUNTU

  • @saralap3660
    @saralap3660 หลายเดือนก่อน

    'Raaroyi maa inTiki ' pataki 'Dongaramudu' chitram lo savitri garito paataki abhinayincharu . yela marchipogalamu . 💐🙏🙏🙏💐

  • @jafferhussain5532
    @jafferhussain5532 27 วันที่ผ่านมา

    For Dongallo Dora (1957) Telugu film R.Nageswar Rao worked as 'Fight composer". You believe or not.

  • @anuradhabeerkur2581
    @anuradhabeerkur2581 หลายเดือนก่อน

    👌👏👏👏💐💐💐💐

  • @globenature9573
    @globenature9573 หลายเดือนก่อน

    Really

  • @rajanalasatyarao5470
    @rajanalasatyarao5470 หลายเดือนก่อน

    AMMA MAA MUTATAGARU JERAA

  • @laxmiyeluri5965
    @laxmiyeluri5965 หลายเดือนก่อน

    మంచి నటుడు

  • @gajjarapuprasad739
    @gajjarapuprasad739 หลายเดือนก่อน +3

    Mee Thaatha Gaaru, ANDHAMAINA VILAN, Maatramee Kaadhu, Telugu Jaathi , Hrudhayaalaku, Chaalaa BANDHAMAINA VILAN,. .

  • @udayabhaskararaokolavennu1487
    @udayabhaskararaokolavennu1487 หลายเดือนก่อน +1

    ఆడియో సమాచారం విన్నాక ఆర్ నాగేశ్వరరావు గారి జీవిత చరిత్ర ఈమధ్యనే జరిగిందా అన్నంత విపులంగా వివరించారు. ఆడియౌ పూర్తిగా విన్న తరువాత నాబాల్యమిత్రుడు కేసాని సుబ్బారావు అన్న మాటలు "ఆర్. నాగేశ్వరరావు గారు బ్రతికుంటే సినిమాల్లో యంటిఆర్ ను ఎక్కడికో (చాలా ఉచ్ఛస్థితికి) తీసుకెళ్ళే వాడు" అని అంటూ వుండేవాడు. నాగేశ్వరరావు గారు గురించి విన్న వారికే అయ్యో అనిపిస్తుంది. మరి వారి కుటుంబ సభ్యులకు ఎలా ఉంటుందో ఏమని ఊహించగలం. ఆయన సంతానం, మనవళ్ళు మనవరాళ్ళు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుందాం. ధన్యవాదాలు... 🥀🥀🥀🙏🙏🙏

    • @Manasinaidu
      @Manasinaidu  หลายเดือนก่อน

      Chaala thanks andi🙏😊

  • @LamuShi-uu5be
    @LamuShi-uu5be หลายเดือนก่อน +6

    నా పేరు R. నాగేశ్వరరావు....,

    • @sankarraosarode4020
      @sankarraosarode4020 หลายเดือนก่อน +1

      R అంటే రాజనాల మరి నీవు...🎉🎉🎉

    • @LamuShi-uu5be
      @LamuShi-uu5be หลายเดือนก่อน +1

      రాచాబత్తుని అడిగినందుకు ఆనందం....,🙏🙏🙏🙏

  • @shamshare
    @shamshare หลายเดือนก่อน

    ఇంత ఆజాను బాహుడు అయిన బలమైన నటుడుని టీబీ అనే రక్కసి కబళించింది.

  • @kiranmaigudla9890
    @kiranmaigudla9890 หลายเดือนก่อน

    అమ్మా! మీ బంధువులైన బెనర్జీ, గాయత్రి దంపతులు ఉద్యోగరీత్యా భువనగిరిలో ఉన్నపుడు మానాన్నగారితో, మా కుటుంబం తో సన్నిహితంగా ఉన్న కాలంలో ఆర్,.నాగేశ్వర్గారి సతీమణి, కుమారుడు శ్యాం, కుమార్తె పేరు గుర్తు లేదు వారి ఇంటికి వచ్చినపుడు మేము ఎంతో అద్భుతంగా చూసాం, మేము చాలా చిన్నవాళ్ళం అపుడు. లీలగా గుర్తుంది. ఆయన కుమార్తె అప్పటి జయలలితను పోలినట్లనిపించింది

    • @Manasinaidu
      @Manasinaidu  หลายเดือนก่อน

      అవునండీ బెనర్జీ గారు గాయత్రి గారు,నానమ్మ చిన్న తమ్ముడు మరదలు,ఆ వచ్చిన అమ్మయు మా చిన్న అత్త అంట,మా అమ్మ చెప్పింది

    • @kiranmaigudla9890
      @kiranmaigudla9890 หลายเดือนก่อน +2

      అమ్మా! మీ నుండి ఇంత మంచి రెస్పాన్స్ మీ తాతగారిమీద మీకు ఉన్న ప్రేమాభిమానాలకు నిదర్శనం. ధన్యవాదాలు అమ్మా!

    • @Manasinaidu
      @Manasinaidu  หลายเดือนก่อน

      🙏😊