KiranPrabha Talk Show on Stylish Villain R.Nageswara Rao అందమైన విలన్ ఆర్.నాగేశ్వరరావు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • #Rajanala # Nageswara Rao # Telugu Movies
    R (Rajanala) Nageswara Rao (1926-1959) was a well known telugu film actor during 1950s. He is famous for his villain characters in Donga Ramudu, Illarikam etc. KiranPrabha narrates the interesting life journey of R.Nageswara Rao with many unknown facts. You can listen to the message from Suhasini Garu , eldest daughter of R.Nageswara Rao

ความคิดเห็น • 482

  • @rameshallu4994
    @rameshallu4994 4 ปีที่แล้ว +13

    కిరణ్ ప్రభ గారు.
    చాలా చక్కని "రాజనాల నాగేశ్వరరావు" గారి గురించిన విషయాలను తెలియజేసినందులకు మీకు నా శుభాభినందనలు.
    -అల్లురమేష్, తెలుగు చిత్రసీమ.

  • @vellalaseshadri8505
    @vellalaseshadri8505 3 ปีที่แล้ว +28

    సర్ రాజనాల నాగేశ్వరరావు గారి విషయాలు తెలియచేసారు.చాలా సంతోషం కలిగింది. నాకు 77 సంవత్సరాల వయస్సు. మీరు చెప్పిన సంగతులు విని వారు సినిమాలు జ్ఞాపకము వచ్చాయి. చాల కృతజ్ఞతలు.

    • @maheshp5058
      @maheshp5058 ปีที่แล้ว +2

      How he died?

    • @ramanarao18
      @ramanarao18 ปีที่แล้ว

      ​@@maheshp5058 it was reported due to over alcoholism...& reckless life style...a great artist indeed!!🤗😊

    • @Manasinaidu
      @Manasinaidu 5 หลายเดือนก่อน

      You are wrong andi, he died because of Tuberculosis, don't say that word reckless life style.

  • @manoharraogade6961
    @manoharraogade6961 ปีที่แล้ว +11

    నేను పుట్టింది 1954 లొ కాని మా నాన్నగారు ఇతర పెద్దలు ఆర్. నాగేశ్వర్ రావు గారి గురించి గొప్పగా చెప్పుకోవడం, నాకు ఆయన మీద ఎంతో గౌరవం ఏర్పడింది. అప్పట్నుంచి ఆయన మీద అభిమానం పెంచుకుని ఆయన సినిమాలు దాదాపు అన్నీ చూసాను.ముఖ్యంగా మా నాన్నగారు హైదరాబాద్ నవాబ్ అభిదాలి గారితో షికార్ వెళ్లే వారని ఒకసారి ఆర్ నాగేశ్వర్ రావు గారికి కూడా షికార్ వెళ్ళే అలవాటు వుండేదని చెప్పే వారు. ఏది ఏమైనా తెలంగాణా రత్నాల్లో ఒక ఆణి ముత్యము
    ఆర్. నా గేశ్వర్ రావు గారు.ఆయనకు నా అశ్రునివాళి. 🌹🌹🌹🌹🌹🌹❤❤❤❤❤🙏🏻🙏🏻🙏🏻

  • @krishnamurtyd2701
    @krishnamurtyd2701 4 ปีที่แล้ว +6

    సర్,మీ గొంతులో ఏదో అనీర్వచ్చనీయం ఐనా విజయం పొందిన అనుభూతి వినిపించింది,,అర్. నాగేశ్వరరావు గారి ఈ ప్రోగ్రామ్ గురించి ఎంతో శ్రమపడి సాధించి నట్టు ఉన్నారు,,ఆ విజయం తాలూకు ఉత్సాహం మీ గొంతులో తెలుస్తుంది సర్,,మీరు నిజంగా గ్రేట్ సర్,,ఇన్ని విషయాలు,ఇంత మంది గురించి సేకరించడం,, అదీ మీరు.వేల కిలోమీటర్ల దూరం లో ఉండి సేకరించి ప్రోగ్రామ్ గా అందించడం ఆషామాషీ కాదు సర్,, హాట్స్ ఆఫ్ టు యు సర్...

  • @srinivasg9185
    @srinivasg9185 4 ปีที่แล้ว +44

    ఎంతో శ్రమించి ఎంతో మంది మహానుభావుల గురుంచి ఈ కార్యక్రమాలు చేస్తున్న మీకు కృతజ్ఞతలు.

  • @murailperneti
    @murailperneti 4 ปีที่แล้ว +20

    అయ్యా చాల కాలం తరువాత రాజనాల నాగేశ్వరరావు గురించి చెప్పినందుకు థాంక్స్ అలాగే నాగేశ్వరరావు గారి గురించి తలుచుకున్నందుకు ఆనందంగా ఉంది

  • @kesagallaprabhakar8371
    @kesagallaprabhakar8371 4 ปีที่แล้ว +12

    ఈ విషయాలు వివరంగా మాకు వినిపించినందుకు , మీకు చాలా కృతజ్ఞతలు

  • @spchalasani
    @spchalasani 4 ปีที่แล้ว +17

    R. Nageswrao was one of my favourite actor of his time.Thank you bringing up his biography, I was looking for this long time. Still He is my favourite ‘mahanatudu’. God bless you for bringing his story!

  • @mramabuddhudu2449
    @mramabuddhudu2449 ปีที่แล้ว +14

    మీరు చెబుతుంటే ఆయా సన్నివేశాలు కళ్ళకు కట్టినట్టు కనపడుతున్నాయి వారి మీద ఎనలేని గౌరవం పెరుగుతుంది నిజంగా మీ ఆడియోలు అద్భుతం 🙏🏻🙏🏻🙏🏻

  • @rangacharyhailindianconsti6656
    @rangacharyhailindianconsti6656 4 ปีที่แล้ว +12

    Feel very happy and grateful to know about late Sri.R.Nageswar Rao. A stylish and handsome villan like Pran, Hindi Films Villan.

  • @mullapudikoteswarrao5148
    @mullapudikoteswarrao5148 4 ปีที่แล้ว +24

    ఆర్యా నమస్కారం నాకు ఇప్పుడు 75 సంవత్సరాలు మీ వీడియో నన్ను గతానికి తీసుకువెళ్ళింది. ఒక గొప్ప అందమైన ప్రతినాయకుని జీవితాన్ని సజీవంగా సాక్షాత్కరింపచేశారు. మళ్ళీ అయన సినిమాలను స్మరించుకున్నాను

  • @RaghavVeeraMyneni
    @RaghavVeeraMyneni 4 ปีที่แล้ว +5

    🙏అండి. R nageswaraao గారిని actor గా చూసి అనందించాము అప్పుడు , కాని ఇప్పుడు అతని నిజ జీవిత విషేషాలు తెలుసుకొన్నాక విలన్ characters వేసినా మంచి మనిషని , మంచి స్నెహితులు వున్నారన్నపుడు మీ ఈ ఎపిసొడు నిజముగా అనందింపచెసింది . Rnr గురించి తెలుసుకో లెదను కొన్న చింత తీరింది. Many thanks 🙏

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 3 ปีที่แล้ว +3

    R. Nageshwar Rao గారి కుమార్తెను నాలుగేండ్ల క్రితం గుంటూరు లో చూడటం జరిగింది. ఆమె సింగపూర్ లో సెటిల్ అయ్యారు.
    ఆమె అరవై సంవత్సరాల వయసులో కూడా చాలా చాలా అందంగా ఉంది.
    ఈ సుహాసిని గారు దాదాపు పదిహేను సంవత్సరాల తరువాత ఇండియాకు మా అన్నయ్య కుమారుని వివాహానికి వచ్చారు.

  • @subbaraoravi2397
    @subbaraoravi2397 4 ปีที่แล้ว +6

    Kiran prabha gari meticulous efforts deserve to be appreciated as the coverage has brought out very interesting aspects to all the fans of R. Nageswararao. Then and now also we remember him in dongaramudu movie for the first time in the fighting scene with ANR a new trick was shown by taking one leg and making the villian undergo multiple rollings which brought great fame to R.Nageswararao for his performance. Quite unforgettable.

  • @icraftscrazy7840
    @icraftscrazy7840 4 ปีที่แล้ว +29

    మంచి నటుడు కొంతమందిని చూడగానే ఆకర్శితులం అవుతాము ర్ నాగేశ్వర్ రావు గారు అలంటి వ్యక్తి

  • @sastrygbv3973
    @sastrygbv3973 4 ปีที่แล้ว +8

    You are great kiran prabha gaaroo. It's indeed a big effort to collect this info on R. N. R. Kudos to you.
    It's nice to see the then photos and the interview given by madam is really heart touching. Another thing is though she is living in Singapore for more than 25 years her Telugu is simply superb.

  • @bhanuprasad8256
    @bhanuprasad8256 4 ปีที่แล้ว +4

    Thank you so very much. I am proud to agree that i am one of the many ardent fans of Mr. R Nageswara Rao garu. Great actor with impeccable dialogue delivery and modulation.

  • @venugopalraochichula7534
    @venugopalraochichula7534 3 ปีที่แล้ว +4

    Sir, Hats off to your efforts for bringing out valuable information about a rare personality, R NAGESWARAO garu. R Nageswarao and SV Ranga Rao are the two persons remembered for ever. R Nageswarao, the rarest of the rare person. I once again ThanQ sir.

  • @kaswath
    @kaswath 4 ปีที่แล้ว +8

    Sri RNR was a tall n handsome actor..See few of his films in Adoni.. where i was living during my childhood..
    Appreciate your narration n information..

  • @AnilKumar-il6ul
    @AnilKumar-il6ul 4 ปีที่แล้ว +2

    Kiran Prabha , your talkshows , chalabaguntundi, nenu kannadamu vadaina nidraleni ratrulu mee talkshows nannu naa abhimana nati natula Jeevitha visheshaalu nannu nostalgia lokamulo viharmpachestundi. Meeku naa Jeevithaanta krutajnata arpistunnanu.ones again thanks a lot kiranprabha.

  • @narayanamvenkatasubbarao3907
    @narayanamvenkatasubbarao3907 4 ปีที่แล้ว +25

    కిరణ్ ప్రభ గారు, ఎంతో శ్రమకోర్చి ఆర్.నాగేశ్వర రావు గారి గురించి ఇంత సమాచారం తెలియజేసినందుకు ధన్యవాదాలు, నిజంగా కన్నీళ్ళు వచ్చాయి మాకు, ఆయన కుమార్తె సుహాసిని గారి మాటలు కు,

    • @RamaKrishna-rk6tk
      @RamaKrishna-rk6tk 4 ปีที่แล้ว +2

      విషయము తెలుసుకోవడం సంతోషంగా ఉంది

  • @user-oh5ud2tg4e
    @user-oh5ud2tg4e 19 วันที่ผ่านมา

    😢x sir, దొంగరాముడు లో ఆయన యాక్షన్ సూపర్.. R. Nageswararao,. అతను చేతులో కర్ర పట్టుకుంటే మా చిన్నతనంలో మేము భయం పడేవాళ్ళం. కేశవరావు జేయపూర్ ఒడిశా.

  • @pavangraphics6322
    @pavangraphics6322 ปีที่แล้ว +5

    A legendary figure indeed. His remembrances make me proud as I was studying in sslc when I heard the sad demise of this legend as I was then an ardent worshipper of his mannerisms in cinemas and indeed these are my lofty memories.

    • @chinnadripuppala5652
      @chinnadripuppala5652 ปีที่แล้ว

      Thanks for narrating the Biography,of a handsome villain of telugu field.,you brought us back to sweet memories of olden days.R Nagswarao was a legend in his own stylish.His role in" Dongaramudu,Dongallo dora shahukaru ,Kannathalli etc: un- forgrttable. on the 1st day of "Sabhash Ramudtha when sent for tickets stunned to know that the theatres were closed due the sudden demise of Stylish villain.Then I was in P.U.C.unforgrttable villainThanks for taking all pains Now I am 80.

    • @venkateswararaokhandavilli4333
      @venkateswararaokhandavilli4333 ปีที่แล้ว +1

      I have seen his làst picture jagannatakam.His hair and thums are treat to watch.

  • @rasastry6093
    @rasastry6093 4 ปีที่แล้ว +3

    I wanted to know about R.Nageswara Rao for a long time. Thank you very much .

  • @srinivasaraorayani26
    @srinivasaraorayani26 4 ปีที่แล้ว +10

    చిన్న వయసులో చనిపోవటం చాలా బాధాకరం.. గొప్ప నటుడు.. మా జనరేషన్ లో కూడా గుర్తించగల నటుడు. థాంక్స్

  • @sunandarani93
    @sunandarani93 4 ปีที่แล้ว +4

    Really it's nice to hear about R NAgeshwar rap he was my elder brothers friend we used to live in gas nudi now known as adharshnagar in Secunderabad he used to come to our house to play shatter with my brother

    • @hanumayamma1239
      @hanumayamma1239 3 ปีที่แล้ว +1

      Tqs. It is very great to collect RNR information .

  • @sunderraja5257
    @sunderraja5257 4 ปีที่แล้ว +12

    మీరు చాలా శ్రమపడి వివరాలు సేకరి౦చిన౦దుకు కృతజ్ఞతలు . నా వయసు 75 . నేను 9 వ తరగతి చదువు
    తున్నప్పుడు ఆయన మృతి చె౦దారు. అప్పుడు ఒక పత్రికలో " తెలుగు సినిమా ర౦గానికి ఆర్ . నాగేశ్వరరావు గారి
    మరణ౦ ఒక శాప౦ " అని చదివాను. ఆయన నిజ౦గా ఒక హీరోలా వు౦డేవారు. " ము౦దడుగు " సినిమాలో
    ఆయన ఒక పాటలో సిగరెట్ కాలుస్తుా పొగను రి౦గులు రి౦గలుగా వదలడ౦ నాకు ఇప్పటికీ జ్ఞాపకము౦ది !!!

  • @Manasinaidu
    @Manasinaidu 4 ปีที่แล้ว +32

    Thank u for your effort😊,I'm Manasi daughter of mr shyam rao son of R.Nageswar Rao

    • @bhanuprasad8256
      @bhanuprasad8256 4 ปีที่แล้ว +2

      Nice mam. Can you pls share info about your grandfather. I just love his skills and he is handsome

    • @vasuyarra7557
      @vasuyarra7557 4 ปีที่แล้ว +1

      Manasa garu, where did your father settled near Chirala..

    • @gbvsastry4476
      @gbvsastry4476 4 ปีที่แล้ว

      దివికెగిన ఒకప్పటి ధృవతారల గుర్తులు పుడమి పై మీరు. శుభాభినందనలు.

    • @jaggarao2312
      @jaggarao2312 4 ปีที่แล้ว +1

      ఓహ్..!! మీరు అదృష్టవంతులు, ఆయన వారసురాలిగా పుట్టినందుకు..!!
      మనం (తెలుగు వాళ్ళందరం) దురదృష్టవంతులం, ఆయన్ని చిన్నవయసులోనే కోల్పోయినందుకు..!!

    • @ayyangarBKSR
      @ayyangarBKSR 4 ปีที่แล้ว

      Sri RNR IS GREAT ACTOR

  • @msreenivas3946
    @msreenivas3946 3 ปีที่แล้ว +3

    He lived life king size. He was a huge artist and the milestone he created with his insurmountable acting talent probably has not been scaled by anyone of the descending artists todate. Thank you so very much to have strived immensely in bringing out a memorial of his majestic life for the benefit of young and old alike. Thanks also to miss Suhasini for the invaluable insight provided to the writer. SREENIVAS M.

  • @sridharamurthy8543
    @sridharamurthy8543 3 ปีที่แล้ว +2

    Very detailed and informative episode of R.Nageswararao garu. This is also very interesting like all other episodes Kiran Prabha garu. Thanks.

  • @nagewararaoponnaganti4198
    @nagewararaoponnaganti4198 3 ปีที่แล้ว +8

    ర్. నాగేళ్వరావు గురించి మంచి బాగా తెలిపారు.🙏

  • @srinivasarao241
    @srinivasarao241 4 ปีที่แล้ว +7

    My father in law and he was studied in Mahaboobia College, Secunderabad.

  • @nagadastagiri
    @nagadastagiri 3 ปีที่แล้ว +1

    Thanks kirangaru your voice and modulation is very good my is 75 RNR was of our times His height and personality was good Exllent villain quite natural actor please continue your journey and introduce old actors

  • @udayagedda6752
    @udayagedda6752 2 ปีที่แล้ว +1

    I feel Sorry for his Family, they were so Young and had to thru so much in the later Years. SVR and RNR both were of Great Quality Talented Actors. They are many movies I still watch if I see either of them in it. Many decades passed and his Daughter Suhashini remembers it all like yesterday. Feel So helpless . So nice of you to share so much of this wonderful Man he is

  • @makkapatisranjaneyulu3920
    @makkapatisranjaneyulu3920 2 วันที่ผ่านมา

    A good actor and Avery good human being who looked after his brother's children A role model. An excellent presentation of the progamme about a great pesonality Very much impressive. Spell buund- MSR Anjameyulu

  • @rathankumar3412
    @rathankumar3412 4 ปีที่แล้ว +3

    Super villain acted indongaramudu cinema.natural actor,handsome and high light personality.no actor can campare with r.nageshwar rao.no actor can do his acting.simply fantastic.

  • @MrPrinceofvalley
    @MrPrinceofvalley 4 ปีที่แล้ว +4

    Sir, your talk on this great actor is wonderful - the information, your clarity, your voice.

    • @shyamalavoolla6287
      @shyamalavoolla6287 3 ปีที่แล้ว

      Thanks to you for giving us information about the deceased old villain actor and his surviving daughter who is in Singapore.

  • @svjoshisvjoshi7635
    @svjoshisvjoshi7635 4 ปีที่แล้ว +6

    ONE OF THE LEGEND PERSONALITY, UNFORGETABLE MAN.

  • @munirajaambadi804
    @munirajaambadi804 4 ปีที่แล้ว +1

    Kalakarulanu Marichipokunda Eppatiki Gurthupettukovadam mana bhaadyata. Respect Great actors, Salute.... Great actors ni gurthuku testunnaru. Thank you Kiran Prabha Sir.

  • @ravikumarrajurachakonda5619
    @ravikumarrajurachakonda5619 4 ปีที่แล้ว +2

    మీ ప్రయత్నం చాలా ప్రశంసనీయం . చాలా గొప్ప సమాచారం ఇచ్చారు

  • @upputurisrinivasarao2864
    @upputurisrinivasarao2864 ปีที่แล้ว

    అద్బుతం sir,అదృష్టవంతులం కిరణ్ ప్రభ గారు, ఒక లెజెండరీ R నాగేశ్వరరావు గారి గురించి మీరు చెప్తుంటే కళ్ళ తో చూస్తున్నట్లు వుంది sir

  • @user-iv1yd6hl2m
    @user-iv1yd6hl2m 25 วันที่ผ่านมา

    Tha way of explaining about old actor is highly appreciated thanks to kiran prabha.

  • @imraanalimohammed6031
    @imraanalimohammed6031 3 ปีที่แล้ว +1

    Inta in depth research chesado mahanubhavudu!!!!!...elanti actors ento mandi unnaru...chala cinemalo kanipistaru ..tarvata kanumarigayi potaru...appudappudu edo movies lo kanipiste ....arre ...eena ee cinemalo unnadu kada..eevida...aa cinemalo unnaru kada ani gurtucheskuntam...asalu ippudu vallu akkada unnaru..em chestunnaru ane oka kutuhalam kuda untundi.....thank you very much andi...🙏🙏🙏🙏🙏

  • @korrapatiraghavendrara
    @korrapatiraghavendrara 4 ปีที่แล้ว +4

    R Nageswara Rao is suitable for playing characters not only as villan but also as hero. He is very energetic, talented and very stylish handsome actor.

  • @bhanuprasad6042
    @bhanuprasad6042 4 ปีที่แล้ว +2

    కిరణ్ ప్రభ గారూ ఆర్ నాగేశ్వర రావు గారి తరం లో మేము లేక పోయినా అయన నటించిన అన్ని సినిమాలూ చూశాము. ఆయనకీ మేము ఎప్పటికీ అభిమానులమే. అయన హైట్, స్ఫురద్రూపం ఈ రోజుల్లో అల్లాంటి వాళ్ళు ఎక్కడున్నారు.!మీ ద్వారా అయన కుటుంబ సభ్యుల గురించి తెలుసు కుని సంతోషించాము. మీకు మా ధన్య వాదాలు !

    • @satyamurthy4488
      @satyamurthy4488 4 ปีที่แล้ว +1

      Hasyanati meenakumari., Okappati suryakala gurinchi theliyacheyagalaru.

    • @padmareddy5434
      @padmareddy5434 4 ปีที่แล้ว +1

      Naaku 5sons maa vaariki chupu poyinappudu peddabbayi3rd class chinnabbayiki3r month pillalakosam entha kastapaddano nake telusandi aa bada now all settled now I'm stye IN Chicago

    • @padmareddy5434
      @padmareddy5434 4 ปีที่แล้ว

      Ontariga echeyuta leni e stree kaina jeevitam chala badakaram my own experience

  • @svc.muralivenkatacharyulu7665
    @svc.muralivenkatacharyulu7665 4 ปีที่แล้ว +6

    మీ ప్రోగ్రాం లన్నీ ఆణిముత్యాలు.. నాకుRNR గురించి తెలుసుకుందాం అనిపించింది... చాలా యూట్యూబ్ ల్లో.... సరైన సమాచారం లేదు. మీరు సేకరణ,వివరణ అత్యంత అద్భుతం

  • @bhanuprasad6042
    @bhanuprasad6042 4 ปีที่แล้ว +17

    సర్ , అల్లాగే ఋషయేంద్ర మణి, హేమలత గార్ల గురించి మిక్కిలి నేని రాధాకృష్ణ మూర్తి , ధూళిపాళ్ల ,పెరుమాళ్ళు , చదలవాడ కుటుంబ రావు , జోగా రావు వంటి నటులగురించి చెప్పండి.

    • @mpbabumogalathurti4517
      @mpbabumogalathurti4517 4 ปีที่แล้ว

      Good father

    • @Mrageble
      @Mrageble 4 ปีที่แล้ว

      Sir your voice is super

    • @Mrageble
      @Mrageble 4 ปีที่แล้ว

      Telugu super

    • @Mrageble
      @Mrageble 4 ปีที่แล้ว

      When compared to now a days anchors

    • @nageswararaopitani7214
      @nageswararaopitani7214 4 ปีที่แล้ว

      ఔనండి...భానుప్రసాద్ గారు అడిగిన ఆ నటీనటుల గురించి చెప్పి మాకు ఆనందం కలుగజేయండి కిరణ్ ప్రభ గారు
      🙏🙏😀

  • @muppdisatyasrinivasareddi9815
    @muppdisatyasrinivasareddi9815 4 ปีที่แล้ว +19

    ఆర్. నాగేశ్వరావు గారు గురించి పెద్దగా ఎవరికీ తెలియదు అయితే ఇప్పుడు మీ ద్వారా తెలిసింది. Tq

  • @nalinitiruveedhi5109
    @nalinitiruveedhi5109 หลายเดือนก่อน

    Chala baga anni gadar chesi cheputunnaru mi tone d cheppe vidhanam chala bagundi vallani respect chese vidhanam anni chala chala baga nachayi Tq very much

  • @raguramram7873
    @raguramram7873 4 ปีที่แล้ว +2

    Kiran garu
    Great resurch ...
    Wonderful stories

  • @manukondablessingmoses1085
    @manukondablessingmoses1085 2 หลายเดือนก่อน

    Your effort and concern towards collection of information about the greatest legend R Nagesewar Rao is highly appreciable. Thank you sir

  • @suryanarayanamylavarapu325
    @suryanarayanamylavarapu325 4 ปีที่แล้ว +2

    Sir very good presentation while quoting r nageswararao pictures aggiramudu kalayya role is important I am 80 and a great fan of r nageswarsrso tku

  • @korrapatiashok577
    @korrapatiashok577 4 ปีที่แล้ว +13

    దయ ఉంచి ఋషెందృమణి గురించి తెలియచెయండి

  • @pradeepraokulkarni2855
    @pradeepraokulkarni2855 4 ปีที่แล้ว +2

    Thanks a lot for sharing valuable information about R Nageshwar Rao.

    • @kasipathiraor106
      @kasipathiraor106 3 ปีที่แล้ว

      Sri Kirangaru your naration about cini legends are excellent R.N.R is a grate artist.Many Telugu movies are not upload ed please try to upload the movie S.i.e
      Available before 77 films ThankQ.

  • @bhyrishettystalkies8272
    @bhyrishettystalkies8272 3 ปีที่แล้ว +2

    Very tearful talk show, thanks.

  • @yadagiriyerra7523
    @yadagiriyerra7523 3 ปีที่แล้ว +1

    Great collection. Chaala baga vivarinchinaru. Dhanyavadalu.

  • @chandrasekhararaopobba489
    @chandrasekhararaopobba489 4 ปีที่แล้ว +2

    Good analysis and RNR is great human being, and great actor in our Telugu cinema industry.

  • @SIVARAMAPRASADKAPPAGANTU
    @SIVARAMAPRASADKAPPAGANTU 4 ปีที่แล้ว +5

    అద్భుతం కిరణ్ ప్రభ గారూ. చాలా చక్కటి కార్యక్రమం చేశారు. ధన్యవాదాలు

  • @gudasatyenderm.tech.4072
    @gudasatyenderm.tech.4072 4 ปีที่แล้ว +2

    Very very good analysis on R. Nageswar Rao

  • @jesusgrace2390
    @jesusgrace2390 3 ปีที่แล้ว +1

    Kiran prabha garu mee voice adbhutam Andi
    Thank you so much.

  • @aswathanarayanam503
    @aswathanarayanam503 4 ปีที่แล้ว +5

    One of the finest actors in our Telugu filmdom

  • @Manasinaidu
    @Manasinaidu 4 ปีที่แล้ว +1

    Thank u so much kiranprabha Garu,I really appreciate the effort u took,great job,thank u sir

  • @jesusgrace2390
    @jesusgrace2390 3 ปีที่แล้ว +1

    Thanks sir Chala chala krutaghnatalu Miku

  • @sarmakolavasi3756
    @sarmakolavasi3756 4 ปีที่แล้ว +2

    Sir meeru cheputuvunte
    Maaku real ga chustunttu ga vundi
    great sir

  • @madabattulaanand9673
    @madabattulaanand9673 4 ปีที่แล้ว +19

    ఆర్, నాగేశ్వరరావు గారీగురించి,ఎన్నో విషయాలను చాలావివరచింనందుకు, కిరణ్ ప్రభగారికి, ధన్యవాదాలు, యం యస్, ఆనంద్,

  • @kotakondaseshasdri7447
    @kotakondaseshasdri7447 7 หลายเดือนก่อน

    Excellent సూపర్ sir tq

  • @raghuveerakalari4532
    @raghuveerakalari4532 4 ปีที่แล้ว +1

    Chala manchi program. Thank you so much for describing about R nageshwar rao garu. Also we have to thankful to sri Subhas garu for bringing this as real.

    • @PrasanarajuKatam
      @PrasanarajuKatam 11 หลายเดือนก่อน

      He was very legendary person may his soul rest in peace ❤❤❤❤❤❤

  • @jesusgrace2390
    @jesusgrace2390 3 ปีที่แล้ว +2

    Nijangane R Nageswara Rao Garu chala chakkati natulu .
    Ma nannagarki istamaina natulu
    Naku istamaina natulu

  • @avsnrkumar4469
    @avsnrkumar4469 4 ปีที่แล้ว +2

    Butiful and unbeliveble collectin sir
    Thank u sir

  • @thimothypandiri4171
    @thimothypandiri4171 4 ปีที่แล้ว +3

    Thanks sar.దొంగ రాముడు లో ఆయన విలన్ యుజం, ఇంకా రావోయి పాట, రేలంగి ఇంట్లో ఇద్దరు నాగేశ్వరరావు ల దొంగ తనం సీన్స్ ,మరలేని మహా ((నటుడు r.నాగేశ్వర్రావు))

  • @sivaramprasadlanke7231
    @sivaramprasadlanke7231 4 ปีที่แล้ว +3

    Sir Kiran prabha Garu ur great tnkq👃

  • @NVS-kc8ew
    @NVS-kc8ew 3 ปีที่แล้ว +1

    పాత జ్ఞాపకాలలోకి పోతే కీ. శే. ఆర్. నాగేశ్వరరావు గారి గురించి వారి అకాల మరణం చెందారని ప్రజలు చెప్పుకొనేవారు చాలా మంచి వారని చక్కని దేహదారుడ్యం, మంచి పతి నాయకుడిగా, నాది చాలా చిన్న వయసులోనే అంటే 11 సం. దాదాపు 52 సంవత్సరముల జ్ఞాపకాలని శ్రీ కిరణ్ ప్రభగారు తిరగతోడారు వారు ధన్యులు

  • @vasuyarra7557
    @vasuyarra7557 4 ปีที่แล้ว +2

    Adbhuthamaina prayathnam Prabhakar Rao garu, enni cheppina mee gurinchi thakkuve, oka rushi la meeru krushi chesthunnaru..

  • @Pulihara
    @Pulihara 3 ปีที่แล้ว +1

    Really great and fantastic job. He is a great artist. Thank you again.

  • @rameshmovva2576
    @rameshmovva2576 4 ปีที่แล้ว +2

    many thanks touching the core of my heart

  • @dasarideerendra3616
    @dasarideerendra3616 4 ปีที่แล้ว +2

    We lost One of the excellent actor Best human being daring and dashing hero If if he would have lived for more years Telugu film industry should have another SVR garu No replacement for them forever I really touched by knowing his life memories I pray god to bless his family members ( future generations also) his goodwill definitely fetch them prosperity

  • @ashokraju944
    @ashokraju944 2 ปีที่แล้ว +1

    Your narration is extra ordinary

  • @saralanightingalekondeti5999
    @saralanightingalekondeti5999 3 ปีที่แล้ว

    Aahaaa...maroka lokam loki teeskellaru sir miru❤️ R Nageshwar Rao garini maa kalla adhuruga nilabettinattuga chesaru mi vyakyanam tho simply superb 👌, nenu 1975 generation, ina 'ravoyi ma intiki" anna jikki gari song lo aayana diologues , peddaga navvu chala nachi annosarlu vinedhanni ,appati grama phone HMV records lo, 33 yrs lo ayana povadam bad luck vari frnd Dilip kumar Inka undatam gamanarham, vari papa matalu maku chala happy ga anipinchayi ,vatitho inkaa detailed video pettandi ,vari wife matladithe makinka wonderfull but matladaleremo , mi pattudhala ki hatsoff sir ,aakharki findout chesaru daughter ni, shrama teeskuni maku intha manchi lengthy video present chesi valuable information echinandhuku miku dhanyavadhalu , 🙏🙏🙏

  • @kamesweraraovuppuluri5896
    @kamesweraraovuppuluri5896 4 ปีที่แล้ว +1

    Gathering very very good information and interviews thank you very very much sir

  • @kanchiprakasam1905
    @kanchiprakasam1905 4 ปีที่แล้ว +1

    Kiran Prabha garu
    Namasthey sir Thanks Sir For sharing the information about Great Villan Sri R Nageswara Rao garu

  • @rambabuachukola4909
    @rambabuachukola4909 3 ปีที่แล้ว +2

    R nageswararao. Gari gurinchi yenno vishalu teliya jeppinanduku dhanyavadamulu maavooru chirala

  • @mohanasatyamiddi109
    @mohanasatyamiddi109 28 วันที่ผ่านมา

    Fantastic actor .Very handsomeperson

  • @bsrinivasarao9595
    @bsrinivasarao9595 4 ปีที่แล้ว

    Kiran prabhagari ki dhanyavadalu. R.Nageswara rao gari vivaralugurinchi chala yeduru chusanu mee dwara teliyachesinanduku very thanks mee adios vinnappudalla chala intrest ga vintanu

  • @gourimohan7519
    @gourimohan7519 3 ปีที่แล้ว +2

    Rare n beautiful villan from Secunderabad reached highest levels in telugu film industry,but very sad to die at early 33 age

  • @jyothik4659
    @jyothik4659 ปีที่แล้ว

    Many many thanks

  • @yogirambashaboina2221
    @yogirambashaboina2221 ปีที่แล้ว

    Sir meeku na padabivandanam.. good video sir

  • @Nagendrakumar-ek8di
    @Nagendrakumar-ek8di 2 ปีที่แล้ว

    గ్రేట్ ఆర్టిస్ట్, ఎప్పటికీ మర్చిపోలేని వ్యక్తి , ఆర్. నాగేశ్వర్రావుగారు, నవ్వుతూనే విలనిజం చేయడం ఆయనకే సాథ్యం..

  • @NarayanaGuptaKande
    @NarayanaGuptaKande 4 ปีที่แล้ว +2

    This programme is very useful

  • @vigneshyadav1493
    @vigneshyadav1493 4 ปีที่แล้ว +4

    Thank Q SIR.
    A Great JOB,YOU HAVE DONE.
    🎩 to you SIR.
    Good information about a Courageous Personality.(Tiger 🐯)

  • @sitaramaraokodali6505
    @sitaramaraokodali6505 23 วันที่ผ่านมา

    కొంత తొందరగా చెబుతున్న భావన కలిగింది

  • @bkveni6248
    @bkveni6248 2 ปีที่แล้ว

    Kiran prabha gariki Namasthe.Mee vedios chaalaa bhavuntundhi.alanaati chitra vishesalu maaku andhisthunnadhuku chaala thanks.oka vishayam alanaati maa abhimana andhala taara Vaasanthi gari gurchi theliyajeya goruthunnamu sir.

  • @ramanamv6255
    @ramanamv6255 4 ปีที่แล้ว +1

    Veryhappy to hear about R nageswararao garu .

  • @jayam1019
    @jayam1019 3 ปีที่แล้ว +2

    Legendary actor 👏. Unforgettable acting.

  • @sundarammagollapalli9170
    @sundarammagollapalli9170 4 ปีที่แล้ว +2

    నిజంగా యింతమంచితనముంద ఇయన తండ్రి చనిపోయినా కుటుంబం వీదిపాలు kakund a స్థిరపడి మంచి పొజిషన్లో ఉన్నారంటే రేట్ అభయి శ్రమ కూడా చాలానే ఉంది ఆవిడకి నమో వక్కాలు

  • @krishnamurthyballur5594
    @krishnamurthyballur5594 2 ปีที่แล้ว

    You have given very nice n rare n unknown information about the great legend. Thanq very much.

  • @parvathivadde151
    @parvathivadde151 4 ปีที่แล้ว +1

    Kiran prabha talk show is very realistic program.

  • @tangellaraju8698
    @tangellaraju8698 3 ปีที่แล้ว

    Enta Baga chepparu sir.mee kanti valla valla telugu journalism ki oka goppa khyati vastundi.eppatinundo sri. R Nageswara rao gari gurinchi telusukovalani vundedi.aa korina teerindi mee valla.thank you sir.

  • @amardelet9212
    @amardelet9212 4 ปีที่แล้ว +1

    Sir very good information and valuable information sir tq very much sir

  • @revanthrapaka3230
    @revanthrapaka3230 9 หลายเดือนก่อน

    Good information sir thank u

  • @anandmohanhindustani5765
    @anandmohanhindustani5765 4 ปีที่แล้ว +2

    The most handsome actor of Telugu cinema so far is R. Nageswar Rao. Next comes NTR, Mohan Babu and then presently Mahesh Babu. I was lucky to see many of his pictures. I met him a couple of times in Gandhi Nagar, Vijayawada during my childhood.