నాగభూషణం బయోగ్రఫీ | Nagbhushanam Biography | Nagbhushanam Realstory

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ม.ค. 2025

ความคิดเห็น • 110

  • @vvenkateswarlu3369
    @vvenkateswarlu3369 2 ปีที่แล้ว +18

    గుండెలు తీసిన మొనగాడు లో నాగభూషణం గారి పాట చాలా బాగుంది 💐🙏

  • @srimanjunadhconstructions5997
    @srimanjunadhconstructions5997 ปีที่แล้ว +2

    వెరీ గ్రేట్ యాక్టర్ నాగభూషణం గారు

  • @ramulunandimalla9615
    @ramulunandimalla9615 2 ปีที่แล้ว +8

    నాగభూషణం గారి బయోగ్రఫీ చాలా విషయాలు తెలియజేసింది అతను పడ్డ కష్టాలు పడ్డ ఇబ్బందులు ఎదిగిన విధానం చాలా విషయాలు మంచిగా చెప్పారు. నేను నా చిన్నతనంలో చూసిన సినిమాలలో విలన్లను విలన్లుగా నే భావించాను. కానీ అది నటన మాత్రమే అని తెలుసుకున్నాను. నిజ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఉంటాయో ఈ బయోగ్రఫీ ద్వారా ఇలా చేసినందుకు ధన్యవాదములు. 🌹🌹🌹🌹🌹👌👌👌👌👌👍👍👍👍👍

  • @pattumarpunagarjuna4041
    @pattumarpunagarjuna4041 3 ปีที่แล้ว +30

    మోసగాళ్ల కు మోసగాడు లో నాగభూషణం గారి నటన నాకు చాలా ఇష్టం

    • @ramulunandimalla9615
      @ramulunandimalla9615 2 ปีที่แล้ว +5

      నాగభూషణం గారి బయోగ్రఫీ చాలా విషయాలు తెలియజేసింది ఆయన గురించి చెప్పింది కొద్ది నిమిషాలే అయినా చాలా విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదములు. 🌹🌹🌹🌹🌹👌👌👌👌👌👍👍👍👍👍

    • @srinivasaraovenkata2802
      @srinivasaraovenkata2802 10 หลายเดือนก่อน +1

      😊😊😊 T C❤
      V​

  • @KiranKumar-zy6vf
    @KiranKumar-zy6vf ปีที่แล้ว +1

    Super sir

  • @udayshekar8592
    @udayshekar8592 3 ปีที่แล้ว +3

    ఒక అపురూపమైన అద్భుతమైన నటుడి గురించి తెలిపారు చాలా థాంక్స్ సార్.

  • @vijayagrace4658
    @vijayagrace4658 2 ปีที่แล้ว +2

    Wonderful History. Beautiful memories. Old days families, Telugu Heros,friends, makeups, cinematic auctions, all are wonderful. I like this video. Thank you so much sharing this Video.

  • @maddulasriramachandramurth7216
    @maddulasriramachandramurth7216 4 หลายเดือนก่อน

    అద్భుతం

  • @satishganta8991
    @satishganta8991 3 ปีที่แล้ว +7

    తెలుగు చిత్రసీమలో మంచి నటుడు మన నాగభూషణం గారు...🙏

  • @pvmuralikishore6663
    @pvmuralikishore6663 3 ปีที่แล้ว

    Excellent Rakttakanneru Nagabhushanam Garu Natakam nenu chusanu.REALLT HTsof Nagabhushanam Garu.Telugu Film Industry lo marachipoleni Mahanatu Gariki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Manavatvam ❤️❤️❤️❤️

  • @nanajeeamalakanti7912
    @nanajeeamalakanti7912 3 หลายเดือนก่อน

    Excellent artist

  • @satyannarayana1435
    @satyannarayana1435 3 ปีที่แล้ว +10

    ఇటువంటి నటులు మన తెలుగువారు కావడం గర్వకారణం

  • @venkateshwarluyadati1287
    @venkateshwarluyadati1287 3 ปีที่แล้ว +11

    తెలుగు చిత్రసీమ లో ఎన్నోరకాల పాత్రలు ధరించినా ఎలాంటి భేషజాలు లేక ,గతం మర్చిపోని ఏకైక నటవిరాట్ శ్రీ నాగభూషణం గారు.

  • @ramakrishnaakkiraju8208
    @ramakrishnaakkiraju8208 7 หลายเดือนก่อน +2

    నటనకు భూషణం శ్రీ నాగభూషణం గారు

  • @subrahmanyamp8102
    @subrahmanyamp8102 3 ปีที่แล้ว +3

    Please transmit 2nd part.we are eagerly waiting.congrats to suresh garu

  • @mangapathivenij1907
    @mangapathivenij1907 ปีที่แล้ว +1

    Nagabhusanam ji his dialogs are supper for example one cinima of dialog, in that cinema he was villan lastly Police came to him for arrest at that time he talked to police what is the delay for arrest lets go. Such dilog he him self started in cine filled.He is great.

  • @kodurisomeswarrao3549
    @kodurisomeswarrao3549 6 หลายเดือนก่อน

    నాగభూషణం great actor❤

  • @kotarajasekar7486
    @kotarajasekar7486 3 ปีที่แล้ว +3

    చక్కగ చెప్పినారు . ఇంతకు ముందొక సారి ఆయన పుట్టిన సంవత్సరం 1935 అని విన్నట్లున్నది సార్ .

  • @ynagaraju9686
    @ynagaraju9686 3 ปีที่แล้ว

    చాలా మంచి ఆలోచనా కార్యక్రమము

  • @indiragangishetti4382
    @indiragangishetti4382 3 ปีที่แล้ว +2

    Good effort to know about old actors.

  • @gaddirallanettikantamma8611
    @gaddirallanettikantamma8611 3 ปีที่แล้ว +1

    Ur A real hero

  • @kumarskuppa4273
    @kumarskuppa4273 5 หลายเดือนก่อน

    గోపాలరావుగారి అమ్మాయి లో నాగభూషణం గారి నటన సూపర్

  • @vamsinagendra514
    @vamsinagendra514 3 ปีที่แล้ว +3

    Super

  • @kodurisomeswarrao3549
    @kodurisomeswarrao3549 3 ปีที่แล้ว +2

    A best Actor 🙏

  • @mahanthkale2963
    @mahanthkale2963 หลายเดือนก่อน

    Natanaku punadhi lantivatu nagabhashanam garu. Heisa great actor.

  • @krishnarjunaraokoppisetti2035
    @krishnarjunaraokoppisetti2035 6 หลายเดือนก่อน

    Great.

  • @gopalakrishnaraoakkiraju1133
    @gopalakrishnaraoakkiraju1133 2 ปีที่แล้ว

    Nice sir..

  • @ramana1760
    @ramana1760 3 ปีที่แล้ว +3

    Super Anna 😍

  • @SS-rn5jc
    @SS-rn5jc 3 ปีที่แล้ว +1

    రక్తకన్నీరు నాటక ప్రదర్శన జీవితానికి మలుపు

  • @ravikumarravi4409
    @ravikumarravi4409 3 ปีที่แล้ว +1

    Biography cheppalante mee taruvathe avaraina. Chala baga chepparu bro. Inni vishayalu ela telustai bro

  • @anandgangapatnam5591
    @anandgangapatnam5591 3 ปีที่แล้ว +1

    Very nice 👍

  • @avarahasankar2164
    @avarahasankar2164 6 หลายเดือนก่อน

    Great acter

  • @golichandu8796
    @golichandu8796 3 ปีที่แล้ว +1

    Good brother

  • @UshaRani-tq1md
    @UshaRani-tq1md 2 ปีที่แล้ว

    Beautiful memories

  • @JogiVaralaxmi
    @JogiVaralaxmi 4 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤❤

  • @ckamalakanth9532
    @ckamalakanth9532 12 วันที่ผ่านมา

    రూపవతి లో నటించిన సురభి బాలసరస్వతి గురించి చెప్తూ, అంతకంటే చాలా పాత నటి, తెలుగు సినిమా మొట్ట మొదటి నేపథ్య గాయని బాలసరస్వతి చిత్రాన్ని చూపించడం అవగాహనా లోపం. ఇద్దరు బాలసరస్వతులకూ వ్యత్యాసం ఉంది.

  • @chandrasekharpenumudi4897
    @chandrasekharpenumudi4897 ปีที่แล้ว

    నా అభిమాన నటులు. ఫీలింగ్స్, బాగా ఇస్తారు.

  • @krishnamurthy1905
    @krishnamurthy1905 6 หลายเดือนก่อน

  • @venkateswarluv7367
    @venkateswarluv7367 3 ปีที่แล้ว +2

    కావలి జలదంకి రూట్లో నాగభూషణం గారు కు పొలం ఉంది ఇప్పుడు ఆ పొలం అమ్మేసి అపార్ట్మెంట్ కట్టుకున్నారు ఇప్పటికీ కూడా నాగభూషణం తోట అని అంటారు జమ్మలపాలెం లో నివాసం ఉండే వాళ్ళు

  • @balajireddy26
    @balajireddy26 3 ปีที่แล้ว +1

    ❤️👍👌

  • @marnivenkatarao6846
    @marnivenkatarao6846 6 หลายเดือนก่อน

    చాల ప్రత్యేక పాత్ర కలక్టర్ జానకి లో సూపర్ అంతే కాకుండా నేనంటేనేనే లో కూడ సూపర్ చూడండి

  • @vamsinagendra514
    @vamsinagendra514 3 ปีที่แล้ว +3

    Please update Bala Mahendra video

  • @ramkrishnagorle7071
    @ramkrishnagorle7071 2 หลายเดือนก่อน

    Gita my lover

  • @sandelamoses9701
    @sandelamoses9701 3 ปีที่แล้ว +3

    Very enlightening no alternative for them.

  • @chiranjeevigangavarapu8155
    @chiranjeevigangavarapu8155 2 หลายเดือนก่อน

    Hello bhayya.. Nagabhushanam native place is Not Nellore.. His native is Anakarlapudi village near Kodepi.. United Prakasam DT.. AP..

  • @mahalakshmicollections448
    @mahalakshmicollections448 3 ปีที่แล้ว +2

    Naagabhushanamgaru manchinatudu

  • @devanshgowd8587
    @devanshgowd8587 3 ปีที่แล้ว +2

    Hi I am from Nellore

  • @sasikiranraja
    @sasikiranraja 3 ปีที่แล้ว +4

    Hi Brother Sasi from Tirupati 👍🏼 Big fan Brother 💪🏼👌🏼♥️🙏🏼

  • @sunilmaheshbabu9850
    @sunilmaheshbabu9850 3 ปีที่แล้ว +2

    Kanta rao SIR biography cheyandi please SIR

  • @subbarao7240
    @subbarao7240 3 ปีที่แล้ว +1

    Great actor 🙏🙏🙏

  • @murthymedandraoa1234
    @murthymedandraoa1234 3 ปีที่แล้ว +1

    మంచి మనుషులు కాదు...మంచి మనసులు....

  • @gaddirallanettikantamma8611
    @gaddirallanettikantamma8611 3 ปีที่แล้ว

    Ur A God in indrastastalist

  • @saicharan2430
    @saicharan2430 3 ปีที่แล้ว

    Anna giribabu gari gurunchi chappu please

  • @sherupravalika1098
    @sherupravalika1098 3 ปีที่แล้ว +2

    Manchu manoj biography cheyyandi plzz chalasarlu adiganu

  • @msrao8073
    @msrao8073 3 ปีที่แล้ว

    దయచేసి ప్రఖ్యాత దర్శక బ్రహ్మ శ్రీ కె.వి. రెడ్డి గారి జీవితచరిత్ర గురించిన విశేషాలు తెలుపవలసినదిగా ప్రార్థన.

  • @venkateshr8817
    @venkateshr8817 3 ปีที่แล้ว +3

    Anna warran buffet bio please 👍👍👍👍👍 he's now 90 year old 🙏👂👂👂

  • @mendelingaiah5148
    @mendelingaiah5148 3 ปีที่แล้ว +3

    Bro SREE Vishnu biography cheyamani chepi chepi visuku vashtundi bro please do

  • @krishnach9266
    @krishnach9266 2 หลายเดือนก่อน

    Nagabhusanam di. Ma village

  • @sivasamudrala7986
    @sivasamudrala7986 3 ปีที่แล้ว +1

    Anakarlapudi maa village

  • @krishnamoorthykadayinti6637
    @krishnamoorthykadayinti6637 6 หลายเดือนก่อน

    మహత్తర నటుడు.

  • @lakshminarshimamurthynaray1777
    @lakshminarshimamurthynaray1777 3 ปีที่แล้ว +1

    ఆ కలక్షన్ కూడా పెట్ట గలరు

  • @RameshBabu-vf8yv
    @RameshBabu-vf8yv 3 ปีที่แล้ว

    ok

  • @sreenivasaraonivvari22
    @sreenivasaraonivvari22 6 หลายเดือนก่อน

    ఏనాడూ సినిమాల్లో వేషం అడగని ఏకైక నటుడు

  • @giribabupothineni8339
    @giribabupothineni8339 3 ปีที่แล้ว

    కుముదం tamil movie...
    మంచి మనుషులు తెలుగులో

  • @k.s.rkoteswararso4037
    @k.s.rkoteswararso4037 2 ปีที่แล้ว

    Vahhava

  • @vsubramani9131
    @vsubramani9131 6 หลายเดือนก่อน

    గాంధీ నగర్ కాదు సర్ నారాయణగూడ ఆ తర్వాత ఆయన గాంధీనగర్ వచ్చి ఏకాకి గా మరణించారు సరిద్దుకోండి

  • @yaswanthkumar6667
    @yaswanthkumar6667 3 ปีที่แล้ว +2

    Ar MURUGADOSS biography please🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kajaldarling7766
    @kajaldarling7766 3 ปีที่แล้ว +1

    Nutan prasad bio

  • @murthymedandraoa1234
    @murthymedandraoa1234 3 ปีที่แล้ว +1

    దయచేసి ణ ష ళ లను సరిగ్గా పలకండి...

  • @varalaxmipanduga951
    @varalaxmipanduga951 3 ปีที่แล้ว

    Nagabushanam manumaralu ma marudhalu ma thodi kodlalu valla thamudu wife 😀😀😀

  • @yakamallukommanaboina3188
    @yakamallukommanaboina3188 3 ปีที่แล้ว

    సీనియర్ నటుడు సుధాకర్ గారి బయోగ్రఫీ చెయ్యండి..

  • @venkatmalisetti5794
    @venkatmalisetti5794 3 ปีที่แล้ว

    కన్నాంబ గారిని పెళ్ళడారని విన్నాను.

    • @murthymedandraoa1234
      @murthymedandraoa1234 3 ปีที่แล้ว

      No ఆయన కడారు నాగభూషణం గారు.... ఈయన కాదు....

    • @venkatmalisetti5794
      @venkatmalisetti5794 3 ปีที่แล้ว

      @@murthymedandraoa1234 tq sir

    • @murthymedandraoa1234
      @murthymedandraoa1234 3 ปีที่แล้ว

      @@venkatmalisetti5794 👍

    • @tulluruchalapathi9881
      @tulluruchalapathi9881 ปีที่แล้ว

      Seeta ane amebharya ayanathoramthaka nneerulonatinchinaseethanuchesukunnadu(1976)

  • @srinivasulaReddykotakotasriniv
    @srinivasulaReddykotakotasriniv 3 ปีที่แล้ว +6

    అనకర్లపూడి కొండపి దగ్గర

  • @Firozshaik-ih1xz
    @Firozshaik-ih1xz ปีที่แล้ว

    లబ్ది పొందిన వారికి క్రుతజ్ఞతలు వుంది
    కేసీఆర్ కు ఆ బుద్ధి లేదు

  • @vusthelasrinivasareddy9229
    @vusthelasrinivasareddy9229 2 ปีที่แล้ว

    U9

  • @prasadvemuri2436
    @prasadvemuri2436 2 หลายเดือนก่อน

    పాలగుమ్మి పద్మ రాజు అనాలి పద్మ నాభం కాదు

  • @venkatasumanvenkatasuman4103
    @venkatasumanvenkatasuman4103 3 ปีที่แล้ว

    1982 sigu ladu ra

  • @vemulapalliraghunadh3634
    @vemulapalliraghunadh3634 3 ปีที่แล้ว

    Jaicbn

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi9881 6 หลายเดือนก่อน

    Seetha ( mangali) mogudurakthakannerunagabushanamu

  • @acharyulunchb2871
    @acharyulunchb2871 6 หลายเดือนก่อน

    పాలగుమ్మి పద్మనాభం కాదు పద్మరాజు

  • @hariphotography6574
    @hariphotography6574 3 ปีที่แล้ว

    Naga chaitanya biography

  • @nagamuralitata3530
    @nagamuralitata3530 3 ปีที่แล้ว

    Charlie Chaplin character would had best suited him

  • @gopalakrishnaraoakkiraju1133
    @gopalakrishnaraoakkiraju1133 2 ปีที่แล้ว

    Nice sir..

  • @Bleesypandi
    @Bleesypandi 18 ชั่วโมงที่ผ่านมา

  • @RameshBabu-vf8yv
    @RameshBabu-vf8yv 3 ปีที่แล้ว

    ok