UYYALA JAMPALA || BHANUMATHI || CHAKRAPANI MOVIE || SINGER NAGESWARI RUPAKULA

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ย. 2024

ความคิดเห็น • 68

  • @venkataramayya7058
    @venkataramayya7058 หลายเดือนก่อน +1

    అప్పటి సినిమాలు చక్కని సందేశాన్ని అందించే వారు , ఈ పాట భానుమతి గారు చక్కగా పాడారు అదే స్థాయి లో నాగేశ్వరీ గారు కమ్మ నీ గొంతుకతో వినిపించారు
    అభినందనలు ఆశీస్సులు

  • @NagarajNagaraj-oe9hy
    @NagarajNagaraj-oe9hy 11 วันที่ผ่านมา +1

    NAGESHwARI,,VOICE,,wonderful
    Nicevoice,, ❤️

  • @anjaneyasastrychandaluri6115
    @anjaneyasastrychandaluri6115 ปีที่แล้ว +5

    Nageswari గారు...ఎంత అద్భతంగా పాడారు....అడాటున విని భానుమతి గారి voice అనుకున్నా...కానీ అంతలోనే అనుమానం...ఏడాది వయస్సు వున్న మా మనవడు ఎంత శ్రధ్ధ గా విని గొంతు కలుపుతు న్నాడు...మీరు మూవీస్ లో try చేయలేదా....ఇంకా ఏ మైనా పాటలు ఉన్నాయా?
    మీ youtube chaannel ఉందా..?

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  ปีที่แล้ว

      చాలా చాలా ధన్యవాదాలు అండీ... నా చానెల్ "Nageswari Rupakula" ఇదే అండీ. దాదాపు 180 పాటలు different genres లో నా చానెల్ లో ఉన్నాయి. చూడండి. .

    • @charantej2297
      @charantej2297 7 ชั่วโมงที่ผ่านมา

      Jkii

  • @nagendranath457
    @nagendranath457 23 วันที่ผ่านมา +1

    Wonderful మరో భానుమతి పుట్టారు

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  21 วันที่ผ่านมา

      ఆ పాట అలా కుదిరింది అండీ. ఆమె జ్ఞానం ముందు నేనెంత . ధన్యవాదాలు మీ స్పందనకు

  • @cikakollusivananda2731
    @cikakollusivananda2731 4 ปีที่แล้ว +6

    భానుమతి గారి గొంతు లాగానే ఉంది మీది 👏👏👏🌹🙏🌺

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  21 วันที่ผ่านมา

      ధన్యవాదాలు అండీ

  • @Vasanthavallari
    @Vasanthavallari 4 ปีที่แล้ว +3

    నాగేశ్వరిగారూ .. చాలా బాగా పాడారు. హాయిగా అనిపించింది.👏🏻👏🏻👏🏻👏🏻👌

  • @venugopalanilkumarkaravadi3323
    @venugopalanilkumarkaravadi3323 9 หลายเดือนก่อน +1

    Madam ee paata prathi roju kaneesam 3 sarlaina vitanu mee voice kosam

  • @chillarigaramachandrarao5941
    @chillarigaramachandrarao5941 8 หลายเดือนก่อน +1

    Well tried.Very near to original. Good performance.
    Please try "Savirahe Thavafeena".

  • @dr.p.v.r.bhupal3101
    @dr.p.v.r.bhupal3101 3 ปีที่แล้ว +1

    Mee songs bagunnai mm evaina events plz send me mm🙏🙏

  • @dr.p.v.r.bhupal3101
    @dr.p.v.r.bhupal3101 3 ปีที่แล้ว +1

    Mm Meru star maker app lo dr.v.r.bhupal Ani type chesi naa songs vinandi plz mm🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺

  • @hanumantharaoraghavarapu671
    @hanumantharaoraghavarapu671 3 ปีที่แล้ว +1

    Bhanumathi ni maripincharu Nageswari garu.

  • @premkumar-cr6fe
    @premkumar-cr6fe 6 ปีที่แล้ว +2

    Banumathi Garu ,Like her acting and singing,ultimate super

  • @dr.p.v.r.bhupal3101
    @dr.p.v.r.bhupal3101 3 ปีที่แล้ว +2

    Very nice singing mm 🙏🙏🌺🌺🌺🌺🌺🌺👌👌👌👌👌👌

  • @prabhuganesh4645
    @prabhuganesh4645 ปีที่แล้ว +1

    Nageswari garu super singing

  • @gollakotajagannadharao6358
    @gollakotajagannadharao6358 ปีที่แล้ว +1

    Same bhanumatigare

  • @venkataramayya7058
    @venkataramayya7058 8 หลายเดือนก่อน

    చక్రపాణి సినిమా నేను 6 వ తరగతి విద్యార్థి గా ఉన్నప్పుడు చూసాను గాయని నాగేశ్వరి గారు భానుమతి గారిని తలపించారు సంతోషం అభినందనలు " తప్పకా ఇస్తాడు తాతయ్య లక్ష " అనగానే csr గారు కనిపించారు భానుమతి గారి పాటలు ఆ రోజుల లో ప్రతేక ఆకర్షణ

  • @jesusgrace2390
    @jesusgrace2390 3 ปีที่แล้ว +2

    Chala chakkaga aalapincharu

  • @padmajunjuri4479
    @padmajunjuri4479 8 หลายเดือนก่อน +1

    😮😮😮

  • @ramanibulusu5334
    @ramanibulusu5334 2 ปีที่แล้ว +3

    So nice voice 👌👌❤️

  • @jesusgrace2390
    @jesusgrace2390 3 ปีที่แล้ว +2

    So sweet song

  • @padmajamudumby221
    @padmajamudumby221 4 ปีที่แล้ว +2

    అద్భుతమైన గాత్రం...

  • @kvenkataramana1123
    @kvenkataramana1123 6 ปีที่แล้ว +1

    Chaala hrudyamga paadaaru...excellent rendition..

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  6 ปีที่แล้ว

      Maximum baagaa paadataaniki try chesaanu..nacchinanduku thanks andi.

  • @prkankipati181
    @prkankipati181 2 ปีที่แล้ว +2

    ఆసాంతం హాయిగా సాగిపోయింది..

  • @tejamultystudio9970
    @tejamultystudio9970 8 หลายเดือนก่อน +1

    Nice

  • @gantaratnakumari8608
    @gantaratnakumari8608 10 หลายเดือนก่อน +2

    నాగేశ్వరి గారు
    చాలా బాగా పాడారు..🎉🎉
    నాకు చాలా ఇష్టం ఈ పాట..
    మీరు పాడిన గుమ్మడేడే గోపిదేవి
    కీర్తన కూడా నాకు చాలా ఇష్టం.
    మీ friend suguna
    నాకు కూడా ఫ్రెండ్.
    Bsc లో class mates మేము.
    సుగుణ మీరు bank లో పని చేశాం అని
    చెప్పింది.
    మంచి గాయనిని మాకు పరిచయం చేసింది..

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  8 หลายเดือนก่อน

      థాంక్ యు వెరీ మచ్ అండీ. అవును నేను స్టేట్ బ్యాంక్ లో 2014 వరకు పని చేసి వాలెంటరీ రిటైర్ మెంట్ తీసుకున్నాను.

  • @prasadanugolu977
    @prasadanugolu977 2 ปีที่แล้ว +1

    Excellent performance

  • @mangilipellybhavani2932
    @mangilipellybhavani2932 5 ปีที่แล้ว +1

    Sweet voice... chala chala manchigundi madam mi voice 👏👏👌👌

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  5 ปีที่แล้ว

      Thank you very much andi

    • @venkataratnampuppala8660
      @venkataratnampuppala8660 4 ปีที่แล้ว

      I am held up in US and we have Baby at home. I don’t know how many times I have heard this song in the past four months. You have a melodious voice and it’s very close to the original song. I congratulate you madam.

  • @ramnathraodkp8219
    @ramnathraodkp8219 5 ปีที่แล้ว +1

    Supar Akka namasthe

  • @bichalprabhakarrao8973
    @bichalprabhakarrao8973 ปีที่แล้ว +1

    Super..

  • @venkatnarayana8578
    @venkatnarayana8578 7 ปีที่แล้ว +1

    చాలా అద్భుతంగా పాడారు నాగేశ్వరి గారు, అభినందనలు

  • @indranikalyanam9961
    @indranikalyanam9961 2 ปีที่แล้ว +1

    Excellent singing andi💐

  • @shrirammokkapati4208
    @shrirammokkapati4208 7 ปีที่แล้ว +2

    Chala bagundammaa...

  • @venugopalvinukonda1528
    @venugopalvinukonda1528 7 ปีที่แล้ว +1

    Super singing

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  7 ปีที่แล้ว

      Thank you very much Venugopal garu for your encouragement

  • @prabhuganesh4645
    @prabhuganesh4645 ปีที่แล้ว +1

    Chalabaga padinaru

  • @PsKoushik
    @PsKoushik 9 หลายเดือนก่อน +1

    Excellent madam

  • @madhumandli
    @madhumandli 2 ปีที่แล้ว +1

    abba what a voice