MANISHI JANMA OKASARE.. TELUGU LYRICAL SONG | 4K | 2022 TELUGU CHRISTIAN SONGS | 2022 BOUI SONGS |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 พ.ย. 2024

ความคิดเห็น • 77

  • @christchurchmanthriki1137
    @christchurchmanthriki1137 2 ปีที่แล้ว +91

    పల్లవి:-
    మనిషి జన్మ ఒకసారే నీకు పూర్వజన్మ లేదులే...
    మనిషి జన్మ ఒకసారే
    మరణించి ఎవ్వరు పుట్టరులే..
    బ్రతుకిచ్చాడు దేవుడు ఒకసారే..
    తన కొరకు బ్రతకాలని...
    మరణించాక భువిపై పుడతావా...
    స్వర్గం నరకం లేదని....
    పూర్వజన్మే సుకృతమా...
    పాపివైన మళ్లీ పుట్టటమా...
    మళ్లీ మళ్లీ భూవిలో పుట్టడమా...
    మళ్ళీ పుట్టి ప్రేమను దక్కించడమా...
    మనిషి జన్మ ఒకసారే నీకు పూర్వజన్మ లేదులే...
    మనిషి జన్మ ఒకసారే..
    మరణించి ఎవ్వరు పుట్టరులే..
    చరణం1:-
    తల్లి గర్భంలో ఒకసారే పుడతావులే
    ఆ తల్లే మళ్లీ మళ్లీ నిన్ను మోయదులే
    తల్లి గర్భంలో ఒకసారే పుడతావులే
    ఏ తల్లే మళ్లీ మళ్లీ నిన్ను మోయదులే
    పుట్టారా ఎవరైనా... కనిపించారా ఎవరైనా...
    పుట్టి చెప్పారా ఎవరైనా...
    గత జన్మే నాదని ఎవరైనా
    ఇచ్చాడు ఈ జన్మ...
    నీ జన్మ కారణమే గుర్తించవా...
    మనిషి జన్మ ఒకసారే నీకు పూర్వజన్మ లేదులే...
    చరణం2:-
    ప్రతి జన్మలో కలసి ఉంటామని...
    ఏ జన్మలో మనము విడిపోమని..
    ఏడేడు జన్మలు ఉంటామని...
    ఏ జన్మలో మనము విడిపోమని...
    అది చెప్పిన వారే మళ్లీ పుట్టారా..
    అది రాసిన వారే మళ్ళీ వచ్చారా...
    దేవుడు అనుమతి వారికి ఇచ్చాడా...
    మరణించాక మళ్ళీ పుట్టి వచ్చారా..
    గుర్తించు ఈ జన్మ...
    నరునిగా నువ్వు ఒకసారే పుడతావుగా
    మనిషి జన్మ ఒకసారే నీకు పూర్వజన్మ లేదులే...
    మనిషి జన్మ ఒకసారే...
    మరణించి ఎవ్వరు పుట్టరులే...
    బ్రతుకిచ్చాడు దేవుడు ఒకసారే...
    తన కొరకు బ్రతకాలని...
    మరణించాక భువిపై పుడతావా...
    స్వర్గం నరకం లేదని...
    పూర్వజన్మే సుకృతమా...
    పాపివైన మళ్లీ పుట్టటమా...
    మళ్లీ మళ్లీ భువిలో పుట్టడమా...
    మళ్లీ పుట్టి ప్రేమను దక్కించడమా...
    మనిషి జన్మ ఒకసారే నీకు పూర్వ జన్మ లేదులే
    మరణించి ఎవ్వరు పుట్టరులే...
    మనిషి జన్మ ఒకసారే నీకు పూర్వ జన్మ లేదులే.....

  • @P.bulliraju
    @P.bulliraju 2 ปีที่แล้ว +37

    వాక్యాన్ని అత్యంత ప్రధానంగా అందరికి తేలికగా అర్ధమయ్యే విధంగా రాసి,పాడే గొప్ప ఘనత గలది ఓన్లీ boui మాత్రమే......మరొకటి ఎప్పటికీ రాదు..వచ్చిన అది మరల boui...

  • @k.viswatejboui4096
    @k.viswatejboui4096 2 ปีที่แล้ว +3

    ఇలాంటి సాంగ్స్ మీరే రాయగలరు అంకుల్

  • @kurapatiyesubabu5918
    @kurapatiyesubabu5918 ปีที่แล้ว +3

    సంగీత సింహం లాగ మరొకరిని ఊహించుకోలేము.

  • @AkashAshok-b7h
    @AkashAshok-b7h 2 ปีที่แล้ว +8

    Thank you so much seegtha sima JHONSON VICTORY DADDY.... My favourite sung... 🥰... I like it... Super it... I love it and also my Dr..pro.. Lazarus prasanna Babu Daddy.. Thank you so much Such a wonderful sung... 👍🏿... God blessings both of you and your family 😊.. 💐.. 😊...

  • @loveuamma2027
    @loveuamma2027 2 ปีที่แล้ว +20

    ‌వందనాలు అన్నయ్య ..పాటలు చాల బాగున్నాయి

  • @dorkaswaroopa3763
    @dorkaswaroopa3763 2 ปีที่แล้ว +6

    (హెబ్రీ 9:27)
    "మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును"

  • @vnstudio1133
    @vnstudio1133 2 ปีที่แล้ว +4

    Anna super Anna, naku ilaya raja girthu vachadu, mamulugalevu all songs.

  • @jayashali0667
    @jayashali0667 2 ปีที่แล้ว +9

    Excelent explanation Daddy 🌹🌹💐💐🙏🙏🙇🙇

  • @maddalavenkateswararao2642
    @maddalavenkateswararao2642 2 ปีที่แล้ว +10

    అన్నయ్య వందనాలు

  • @musukuvijayamma3319
    @musukuvijayamma3319 2 ปีที่แล้ว +8

    Lpb voice and Mjv music its very precious

  • @godisgreat7860
    @godisgreat7860 2 ปีที่แล้ว +5

    Super song అన్నయ్య గారు 🙏🏻

  • @sakkaranagabhushanam6791
    @sakkaranagabhushanam6791 ปีที่แล้ว +3

    చాలా బాగుంది పాట అన్నయ్య. వందనాలు అన్న

  • @cgmchinthamotu7069
    @cgmchinthamotu7069 2 ปีที่แล้ว +7

    Super annayya

  • @suryanarayana9510
    @suryanarayana9510 2 ปีที่แล้ว +7

    సూపర్ అన్నయ్య 🙏🙏🙏

  • @rajasekharrajasekharraja8439
    @rajasekharrajasekharraja8439 2 ปีที่แล้ว +5

    Super song anna god bless you anna

  • @stephenrajesh3743
    @stephenrajesh3743 2 ปีที่แล้ว +9

    Annayya, vandhanamulu.
    Thankyou once again for wonderful song - and also this song is educational song = Amazing 🙏

  • @cherryvicky-g8k
    @cherryvicky-g8k ปีที่แล้ว +2

    Praise the Lord Annayya

  • @jayashalishortvideos5986
    @jayashalishortvideos5986 2 ปีที่แล้ว +7

    ANNAYYA వందనాలు 🙏🙏🙏
    Super song 🥰👌👌

  • @ajayteja2087
    @ajayteja2087 2 ปีที่แล้ว +4

    Great song dady

  • @kasimaiahsatyappa9456
    @kasimaiahsatyappa9456 2 ปีที่แล้ว +4

    Super song annayya vandanalu

  • @P.bulliraju
    @P.bulliraju 2 ปีที่แล้ว +4

    వందనాలు అన్నయ్యగారు(johnsan viktary anna gaaru)

  • @samuvelsamuvel7402
    @samuvelsamuvel7402 2 ปีที่แล้ว +6

    Super song annayya 🙏🙏🙏😍

  • @AkashAshok-b7h
    @AkashAshok-b7h 2 ปีที่แล้ว +7

    THANK YOU SO MUCH.... 🥰.. 😊.. 💐.. 🙏🏾.. Daddy.... 👍🏿.. 🕊️🪴..

  • @kingsreedhar926
    @kingsreedhar926 2 ปีที่แล้ว +5

    వందనాలు అన్నయ్య 🙏
    We are waiting Full Video Song
    Please upload annna . Top Song & New Concept & Music & Fantastic & This song Is One Solution To many questions ..! Super Lyrics Anna - Upload fastly Video Song ..Anna okay - God bless you annna

  • @ThimmannaEdits
    @ThimmannaEdits ปีที่แล้ว +1

    Vandnalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌annaya

  • @allmightygod1642
    @allmightygod1642 2 ปีที่แล้ว +6

    Thank you anna,,🥳🥳🥳🥳🥳

  • @vasantharaotata4281
    @vasantharaotata4281 2 ปีที่แล้ว +2

    nice song annayya

  • @karnakarna9245
    @karnakarna9245 10 หลายเดือนก่อน

    vandanalu anyagaru super songu jonsay annagaru

  • @anithaani3314
    @anithaani3314 2 ปีที่แล้ว +10

    వందనములు అన్న 🙏

    • @christ.church.tbrs.4764
      @christ.church.tbrs.4764 ปีที่แล้ว

      అన్నయ్య లేరు ఇక సెలవు

    • @anithaani3314
      @anithaani3314 ปีที่แล้ว

      @@christ.church.tbrs.4764
      తెలుసు అన్న

  • @Eaglelionkings
    @Eaglelionkings 2 ปีที่แล้ว +9

    వందనాలు

  • @cbtgillesugurboui6865
    @cbtgillesugurboui6865 2 ปีที่แล้ว +2

    Super song lyrics

  • @Ashok_official80
    @Ashok_official80 2 ปีที่แล้ว +2

    Prasanna Annaya garu mi so beautiful Annaya garu

  • @satishtera5452
    @satishtera5452 9 หลายเดือนก่อน

    Tq sir exllent song echinanduku

  • @narasappanarasappa9716
    @narasappanarasappa9716 ปีที่แล้ว +1

    👏💐💐Narasappa💐
    💐

  • @RaviKumar-xd3wh
    @RaviKumar-xd3wh 2 ปีที่แล้ว +2

    Vandanalu annaya garu

  • @sannadabbayyasdchinnu5484
    @sannadabbayyasdchinnu5484 2 ปีที่แล้ว +1

    Jbrc ಬಿ ಹನುಮಾಪುರು 👌🙏

  • @hanumanthuson7555
    @hanumanthuson7555 2 ปีที่แล้ว +4

    Vandnaalu sar 🙏🙏

  • @elesuelisha2397
    @elesuelisha2397 2 ปีที่แล้ว +1

    Talente god gift.super meaning song

  • @g.sujathajbrcguntur3057
    @g.sujathajbrcguntur3057 2 ปีที่แล้ว +1

    Vandanalu annaya🙏💐😇

  • @sagarpallepaga6967
    @sagarpallepaga6967 2 ปีที่แล้ว +2

    🙏anna

  • @Sulochana-h2w
    @Sulochana-h2w 10 หลายเดือนก่อน

    Super song 💗

  • @J.koteswaraoJ.koteswarao
    @J.koteswaraoJ.koteswarao 7 หลายเดือนก่อน

    Super🎉❤❤❤❤

  • @PavithraKotha-e6w
    @PavithraKotha-e6w ปีที่แล้ว

    Good bless you akkaya annaya amma nanna lanu adareke amenu amenu amenu 🏘⛪🚗🎁🤰🦄🐕

  • @madhukongala1643
    @madhukongala1643 2 ปีที่แล้ว +2

    Super song annayya

  • @rajmm180j98
    @rajmm180j98 ปีที่แล้ว +2

    Andharu ee patani screen record chesi andharu whats up status lo pettandi prathi krysthuvudu cheyyali cheyyalisina badyatha mana andhari dhi

  • @మేరుగుసునీల్
    @మేరుగుసునీల్ 2 ปีที่แล้ว +5

    🙏🤝👌🏿👌👌🏾👌🏻👌🏼👌🏽

  • @kumarikumari9710
    @kumarikumari9710 ปีที่แล้ว +1

    𝑠𝑢𝑝𝑒𝑟𝑟𝑟𝑟𝑟𝑟 𝑠𝑜𝑛𝑔 𝐴𝑛𝑛𝑎𝑦𝑦𝑎 💐💐

  • @sheshampratap3762
    @sheshampratap3762 2 ปีที่แล้ว +2

    Sho ban babu

  • @venkim718
    @venkim718 2 ปีที่แล้ว +1

    👌👌🙏🙏👏👏

  • @madhubabupalnati3785
    @madhubabupalnati3785 2 หลายเดือนก่อน

    Karuna ptp 🌹🍎🤙🏻🍇
    Vandanalu

  • @michaelpratap5770
    @michaelpratap5770 2 ปีที่แล้ว +4

    Annaya this video song not available in u r u tube channel

    • @god.66tv38
      @god.66tv38  2 ปีที่แล้ว

      S nanna memu mundhugane cheppamu kadha thammudu download chesukomani.so download chesukunna vaari daggara vuntundhi thammudu. Cheppina sare download chesukoni valla daggara vundadhu

    • @michaelpratap5770
      @michaelpratap5770 2 ปีที่แล้ว +1

      K daady

  • @yesutammu8129
    @yesutammu8129 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @sbhaskar1066
    @sbhaskar1066 2 ปีที่แล้ว +2

    Tigeramtelpbsir

  • @P.bulliraju
    @P.bulliraju 2 ปีที่แล้ว +11

    వందనాలు అన్నయ్యగారు(johnsan viktary anna gaaru)

  • @k.viswatejboui4096
    @k.viswatejboui4096 2 ปีที่แล้ว +3

    Super annayya

  • @BIBLEWINS661
    @BIBLEWINS661 2 ปีที่แล้ว +1

    Super song annayya