Nuvu Puttake Telisindi( నువు పుట్టాకే తెలిసింది ) Audio Lyrical Song//BOUI//2023.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 พ.ย. 2024

ความคิดเห็น • 44

  • @sdevendra479
    @sdevendra479 ปีที่แล้ว +6

    క్రీస్తు సంఘములు వందనాలు ❤🎉👌👋👍💐❤️⛪💅🌹🙏

  • @sumalatha9651
    @sumalatha9651 11 หลายเดือนก่อน

    Chala chala బాగుంది. థాంక్స్ ఫర్ whole team

  • @SureshKumar-ji1hj
    @SureshKumar-ji1hj หลายเดือนก่อน

    🙏🙏🙏🙏

  • @sandyaprasad6508
    @sandyaprasad6508 ปีที่แล้ว +1

    Vandanalu dady

  • @bhaskarg685
    @bhaskarg685 ปีที่แล้ว +6

    Chala bagundi anna

  • @raj15razole21
    @raj15razole21 ปีที่แล้ว +1

    సూపర్ సాంగ్...

  • @narayanarao8709
    @narayanarao8709 ปีที่แล้ว +3

    Praise God 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 glory to God excellent song

  • @BabyRani-z7t
    @BabyRani-z7t 9 หลายเดือนก่อน

    Supper nice song daddy

  • @jairajjairaj7241
    @jairajjairaj7241 ปีที่แล้ว +5

    😭😭😭😭😭😭 chala bagundhi anna

  • @EvangalarTeam
    @EvangalarTeam ปีที่แล้ว +2

    Super song annayaa

  • @jashuvajashuva9241
    @jashuvajashuva9241 ปีที่แล้ว +6

    Chala bagundi

  • @rajendergadipe7820
    @rajendergadipe7820 5 หลายเดือนก่อน

    Adbutamaina pata Anna 🙏🙏🙏🙏

  • @rajendergadipe7820
    @rajendergadipe7820 ปีที่แล้ว +3

    😭😭😭👌👌👌🙏🙏🙏🙏

  • @sarayusam8792
    @sarayusam8792 ปีที่แล้ว +5

    Super song anniyya🙏🙏💐

  • @talaribhaskar9753
    @talaribhaskar9753 ปีที่แล้ว +4

    Supper song😢

  • @stevendas3988
    @stevendas3988 ปีที่แล้ว +6

    🙏🙏🙏

  • @enoshbabu2260
    @enoshbabu2260 ปีที่แล้ว +27

    పల్లవి: నువు పుట్టాకే తెలిసింది ఓ తల్లి అనుభవం
    నువు పుట్టాకే తెలిసింది ఓ తండ్రీ
    అనుభవం
    పుట్టాకే తెలిసింది బిడ్డ పేగు బంధము
    దేవుడే తెలిపాడు గర్భం పండించి
    తల్లి తండ్రీ బంధము
    ఇలా తెలిపాడు... ఇలా చూపాడు...
    తన ప్రేమే నీలో ఉంచాడు
    తలితండ్రిగా నిను చేసాడు
    ||నువు పుట్టాకే॥
    1. నువు ఒడిలోకి వస్తావనీ
    మోసానురా నవమాసాలు
    నా చేతులతో తాకాలనీ
    అడిగానురా రాగానే
    తల్లంటే... తండ్రంటే...
    పుడితేనే తెలిసిందిరా...
    నువు ఒడిలోనే.. నవ్వేస్తే...
    కష్టమంత మరిచానురా...
    ఈ తలితండ్రిని చేసాడనీ..
    చెప్పారురా తొలి నరులేరా...
    నీ తలితండ్రులనే సన్మానించాలనీ
    చెప్పాడురా ఆ దేవుడెరా...
    ||నువు పుట్టాకే॥
    2. ఏ అవయవాలు చెయ్యాలనీ
    అమ్మ నాన్న అనుకోలేదురా
    మా రూపంలో కావాలనీ
    అనుకున్నా పుట్టుటలేదురా
    జన్మంటూ... జరిగిందంటే...
    ఆ దేవుని దయవలనేరా...
    నీకమ్మంటూ... బ్రతికుందంటే...
    ఆ దేవుని సెలవేనురా...
    ఈ జీవితం.. ఆ దేవుడే..
    ఇచ్చాడని చెప్పాలిరా
    ఇది చెప్పాలనీ ప్రతి మనిషిని...
    పుట్టీస్తాడురా ప్రతిగా ఆ దేవుడెరా
    ||నువు పుట్టాకే॥

  • @NagrajNag-e2r
    @NagrajNag-e2r ปีที่แล้ว +1

    ❤❤❤❤😊

  • @tanetitaneti6340
    @tanetitaneti6340 ปีที่แล้ว +5

    🙏👌👌

  • @BJMareppaBJMareppa
    @BJMareppaBJMareppa 10 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @RajuRaju-l2z
    @RajuRaju-l2z 9 หลายเดือนก่อน +1

    Miss you Anna 😔😭😭

  • @tanetitaneti6340
    @tanetitaneti6340 ปีที่แล้ว +3

    Super rachana

  • @kirankingvanarche9513
    @kirankingvanarche9513 ปีที่แล้ว +4

    👍👍👍🙏🥰

  • @dchinnadchinna9864
    @dchinnadchinna9864 ปีที่แล้ว +3

    Devi😮😢😅😂😂

  • @joybelieverschurchkarimnag6891
    @joybelieverschurchkarimnag6891 11 หลายเดือนก่อน

    2:15

  • @NagrajNag-e2r
    @NagrajNag-e2r ปีที่แล้ว +1

    ❤🎉😊🎉😊😂

  • @kotisure4431
    @kotisure4431 7 หลายเดือนก่อน

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼😭😭😭

  • @narasimharaovatti746
    @narasimharaovatti746 ปีที่แล้ว +9

    దేవుని స్తోత్రాలు

  • @rajeshreddicherla3593
    @rajeshreddicherla3593 ปีที่แล้ว +2

    😭😭😭😭

  • @DhanalakshmiPitta-uj6xg
    @DhanalakshmiPitta-uj6xg ปีที่แล้ว +5

    Chala bagundi

  • @RenukaSrikanth-i6e
    @RenukaSrikanth-i6e 5 หลายเดือนก่อน

    Super song annayaa