THALLIAINA THANDRIAINA TELUGU LYRICAL SONG | 4K | 2022 CHRISTIAN SONGS | 2022 BOUI SONGS| GOD.66 TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ก.ย. 2024

ความคิดเห็น • 113

  • @kingdam6029
    @kingdam6029 2 ปีที่แล้ว +48

    పరలోకపు తండ్రియైన దేవుడే స్వయంగా పాడుతున్నట్టు ఉంది... తన మనసులో ఉన్న మాట

  • @krishnammayamunappa6566
    @krishnammayamunappa6566 2 ปีที่แล้ว +9

    కోట్లమంది దుతలున్న ఎంతో సేవ చేస్తున్న నరుల కొరకే దేవుని ప్రేమ ,🙏😔నా తండ్రి నిది ఎంతో గొప్ప ప్రేమ అయ్య.......😔

  • @christchurchmanthriki1137
    @christchurchmanthriki1137 2 ปีที่แล้ว +82

    పల్లవి:-తల్లియైన తండ్రియైన దేవుడే
    మనకు...
    తల్లి తండ్రి పోలికలున్నాయని
    చూపించాడు మనకు...
    ఉన్నవానిలో అన్నీ ఉన్నాయి
    తెలుసా...?
    ఉన్నవాడని దేవునికి పేరుంది
    తెలుసా...?
    కోట్లమంది దూతలున్నా...
    ఎంత సేవ చేస్తున్నా...
    నమ్మలేదని దిగులు చెందాడు
    తెలుసా...?
    పాపమెంత చేస్తున్నా...
    నువ్వు దూరమైపోతున్నా...
    యేసును నమ్మితే రక్షిస్తానన్నాడు
    తెలుసా...?
    తల్లియైన తండ్రియైన దేవుడే
    మనకు...
    తల్లి తండ్రి పోలికలున్నాయని
    చూపించాడు మనకు...
    చ...1:-ఇద్దరు వద్దు ఒక్కరే ముద్దు
    అని అనుకుంటారు...
    పెంచేస్థోమతలేదని పిల్లలే వద్దు
    అని అనుకుంటారు...
    భూమిని నిండించమని చెప్పింది
    అది నేనేరా...
    ఆదామవ్వలను అందరిని
    పోషించింది అది నేనేరా...
    నాలోనీ అందరు ఉన్నారురా...
    నాలాంటి ప్రేమను చూపాలని
    తల్లి తండ్రిని కన్నానురా...
    నీ తల్లి తండ్రిని చేశానురా...
    నీ తండ్రికి నే తండ్రిరా...
    ఇది నిజమని నువ్వు నమ్మాలిరా...
    నీ తల్లి తండ్రిని నేనురా...
    తల్లియైన తండ్రియైన దేవుడే
    మనకు...
    తల్లి తండ్రి పోలికలున్నాయని
    చూపించాడు మనకు...
    చ...2:-నవమాసాలు మోసింది
    నిను కన్న నీ తల్లీ...
    నీజన్మంత మోసాను
    నవమాసాలకూ మించీ..
    ముదిమివచ్చు వరకు ఎత్తుకున్నది
    అది నేనేరా...
    వృద్ధులైతే బరువని వదిలేస్తారురా
    నీవారేరా..
    అందరూ... ఈలాంటి వారేరా...
    నాలాగా ప్రేమించి పోషించేవారెవరు
    లేరురా...
    చనిపోతే బ్రతికిస్తానురా...
    నిను వదులుకోలేనురా...
    మరణిస్తే వదిలేస్తారురా...
    ఆ తల్లితండ్రిని కానురా...
    తల్లియైన తండ్రియైన
    దేవుడే కడకూ...

    • @hondahonda1539
      @hondahonda1539 2 ปีที่แล้ว +2

      Tq bro for lyrics.. 🙏

    • @christchurchmanthriki1137
      @christchurchmanthriki1137 2 ปีที่แล้ว +4

      @@hondahonda1539 🥰🥰🥰

    • @akkabathularaju7196
      @akkabathularaju7196 2 ปีที่แล้ว +3

      Super

    • @lingannahsupry9644
      @lingannahsupry9644 ปีที่แล้ว +3

      🙏👌👌👍🙌

    • @madhupidamarthi5949
      @madhupidamarthi5949 ปีที่แล้ว

      @@lingannahsupry9644 JacobsthehttpIand🙄🙄🙄🙄🙄🙄🎅🎅🎅🎅🎅🎅🤶🤶🤶🤶🤶🤶🤶🤶🙍‍♂️🙍‍♂️🙍‍♂️🙍‍♂️🙍‍♂️🙍‍♂️🙍‍♂️🙍‍♂️🙍‍♂️🙍‍♂️🙍‍♂️🙍‍♂️🙍‍♂️🙍‍♂️🙍‍♂️🙍‍♂️🙍‍♂️🙍‍♂️🙍‍♂️🙅‍♀️🙍‍♂️🙍‍♂️🙍‍♂️👌✋🖐🤙🙌🙏🤝💅👂💋👄👅👁👀👣👃🌵🌵🌵🌷🌷🌷⚘⚘⚘⚘⚘🌱🌱🌱🌲🍀☘🌿🌾🌵🌴🍃🍂🍁🌺🌻🌼🌷⚘🌱🌲🥀🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🐙🐙🐙🐙🐙🐙🐛🐛🐛🐛🐛🐚🐙🐛🐛🐚🐜🐜🐜🐛🐛🐛🐛🐛🐛🐸🐸🐸🐸🐸🐳🐸🐊🦎🐲🐲🐲🍉🍉🍉🍉🍉🍐🍐🍐🍐🍐🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍐🍏🍐🍓🍓🍓🍓🍓🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅🌶🌶🌶🌶🌶🌶🌶🌶🌶🌶🌶🌶🌶🌽🌽🌽🌽🌽🌽🌽🌽🌽🌽🌽🌽🌽🌽🌽🌽🌽🌽🌽🌽🌽🌽🌽🌽🌽🥐🥐🥐🥐🥐🍞🍞🍞🍞🍞🍞🍞🌰🌰🌰🍺🍺🍻🍺🍺🍺🍺🍺🍺🍺🍺🌯🥙🧀🍲🥗🍲🥘🍛🍝🍝🍷🍸🍪🎂🍰🍫🍬🍭🍮🍩🍨🍧🍦🍡🍥🍤🍠🍜🥗🍝🍝🍝🍝🍝🍝🍝🍝🍝

  • @nirmalachilka
    @nirmalachilka ปีที่แล้ว +5

    Wonderful song annayya garu 🙏🙏🙏🙏

  • @prabhukumarpresents5277
    @prabhukumarpresents5277 หลายเดือนก่อน +1

    ఒక పెద్ద మెస్సేజ్ ని ఒక్క పాటలో రాయగలిన గొప్ప తలాంతు, జ్ఞానం, దేవుడు మీకు ఇచ్చినందుకు నేనెంతో సంతోషిస్తున్న చాలా అద్భుతమైన రచన ఇది.

  • @ashoksundarashali579
    @ashoksundarashali579 2 ปีที่แล้ว +27

    మా కోసం ఎంతో కష్టించి పని చేస్తున్న god66tv వారికి మా కృతజ్ఞతలు 🙏🙏👍

  • @bibleresearchtv
    @bibleresearchtv 2 ปีที่แล้ว +14

    చాలా బాగుంది.. song.... beautiful song...

  • @geddamsamrajyam3441
    @geddamsamrajyam3441 ปีที่แล้ว +2

    మీ మరణం మాకు తీరని లోటు అన్నయ్య మీలా దేవుని పాటలు చేయడం చాలా కష్టం.. WE MISS YOU BRO

  • @allmightygod1642
    @allmightygod1642 2 ปีที่แล้ว +30

    Song చాలా ఆత్మీయంగా వుంది అన్నయ్య... ఈ పాట వింటే తండ్రి యైన దేవునికి ఎంత దూరంలో బ్రతుకుతున్నామో అర్ధమవుతుంది... ఆయనకు మన పట్ల వున్నా ప్రేమ అర్ధమవుతుంది 💕💕💕💕💕

  • @krupapalla9146
    @krupapalla9146 8 หลายเดือนก่อน +1

    ఆయన పోలికలో ఉన్న మనం ఆయన లానే పరిశుద్ధంగా ఉండాలి .....

  • @maddalavenkateswararao2642
    @maddalavenkateswararao2642 2 ปีที่แล้ว +15

    అన్నయ్య దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని దేవుని ప్రార్థిస్తున్నాను

  • @maddalavenkateswararao2642
    @maddalavenkateswararao2642 2 ปีที่แล้ว +21

    అన్నయ్య వందనాలు. ఈ పాట వింటుంటే నాకు కన్నీరు ఆగటం లేదు అన్నయ్య. అన్నయ్య వందనాలు

    • @krishnammayamunappa6566
      @krishnammayamunappa6566 2 ปีที่แล้ว +1

      నిజమే అన్నయ్య మాకు కూడా😔

  • @bisinigalluanand66bisiniga62
    @bisinigalluanand66bisiniga62 2 ปีที่แล้ว +7

    I......Love..........Song........ Annayya......
    Supaaarrr..... Supaaarrr.....Supaaarr...
    Wonder ........ Full........Song..... Annayya

  • @godsgravitypulieranna2521
    @godsgravitypulieranna2521 2 ปีที่แล้ว +14

    ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది మనసుకు తాకుతున్నాయి ఈ పాటలు విన్న మేము ఆత్మీయంగా బలపడుచున్నాము thankyou God 🙏🙏🙏🙏thankyou అన్నయ్య 🙏🙏🙏

  • @santhosh8787
    @santhosh8787 2 ปีที่แล้ว +4

    చాలా అద్భుతమైన పాట అన్నయ్య చాలా wonderful ga ఉంధి అన్నయ్య super song అన్నయ్య

  • @dandugulashailaja2298
    @dandugulashailaja2298 ปีที่แล้ว +2

    వందనాలు అన్నయ్య చాలా మంచి గా ఉంది పాట 👌👌👌👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @saipodila5271
    @saipodila5271 2 ปีที่แล้ว +5

    Annaya పుట్టిన వారే మరణిస్తారు ఎందుకు song kosam We are all waiting ❤️

  • @ManjuMarabhathula
    @ManjuMarabhathula 8 หลายเดือนก่อน

    ఎంత అద్భుతంగా రాశారు అన్న ఈ పాటని మన ప్రభువైన ఏసుక్రీస్తు వారి స్వయంగా మాట్లాడుతున్నట్లుగా ఉంది 👌👌

  • @sunithapakerla3679
    @sunithapakerla3679 ปีที่แล้ว +2

    All glory to God I can't stop my tears when I listen this song I can't express myself my feelings this song only heavenly father only singing I feel that thank you so much God 66 TV I hope one day I will meet you brother Johnson brother in the heaven more new songs in the heaven everyday new song in the heaven I can't know more words

  • @sivanusha6663
    @sivanusha6663 2 ปีที่แล้ว +2

    డాడీ సాంగ్ 👌👌🙏🙏🙏🙏

  • @krishnammayamunappa6566
    @krishnammayamunappa6566 2 ปีที่แล้ว +1

    ఈ పాట వింటుంటే చాల భాదగా అనిపిస్తుంది అన్నయ్య ఎంత గొప్ప ప్రేమను వదిలి లోక చత్త ప్రేమను గొప్ప అంటున్నారు దేవునికి ఎంత భాదగా వుందో...🤦😔

  • @harijanarajesh4550
    @harijanarajesh4550 2 ปีที่แล้ว +1

    తల్లి ప్రేమ గొప్పదా ! దేవుని ప్రేమ గొప్ప దా

  • @manoharpulluru4446
    @manoharpulluru4446 2 ปีที่แล้ว +8

    🙏🙏🙏నా తండ్రి దేవుడు 😭😭God

  • @Sonofgod..Vamshi8095
    @Sonofgod..Vamshi8095 2 ปีที่แล้ว +7

    దేవునికి మహిమ కలుగాలి....

  • @kingsreedhar926
    @kingsreedhar926 2 ปีที่แล้ว +13

    వందనాలు అన్నయ్య . సాంగ్ విన్న ప్రతీ సారి , ఏడ్చేస్తారు అన్న . ఇది పక్కా ప్రపంచం లో వున్న ప్రతీ ఒక్కరూ తప్పకుండా చూడవలసిన పాట , music చంపి పడేసారు. - Love you Annayya . మీ ద్వారా దేవుడు మాకు ఇంత మంచి పాటలు ఇస్తున్నారు 🙏

  • @maheshbabumathangi1680
    @maheshbabumathangi1680 2 ปีที่แล้ว +2

    చాలా బాగుంది అన్నయ్య.. వందనాలు ...కొంతమందికైనా sheare చేస్తాను.

  • @kalakuntlapraveen188
    @kalakuntlapraveen188 ปีที่แล้ว +1

    అన్న నీవు దేవుని మనసును ఎంత అర్థం చేసుకుని ఆయన మాటలు పాటలు రూపంలో కట్టావ్, నువ్వు పరలోకంలో కూడా ఇలాంటి పాటలు కట్టాలి అన్నయ్య నా తండ్రి మురిసిపోతాడు😢😢😢😢

  • @sonofgodjohnson.gurralatho3477
    @sonofgodjohnson.gurralatho3477 2 ปีที่แล้ว +2

    తల్లియైన తండ్రియైన దేవుడే మనకు.. సూపర్ సాంగ్ డాడీ 🙏👌👍🌹🌹

  • @santhirajuummidi1453
    @santhirajuummidi1453 2 ปีที่แล้ว +3

    Vandanalu brother Chala manchi paata 🙏🙏🌃🙌🙌

  • @veerababunagala923
    @veerababunagala923 ปีที่แล้ว +2

    Super

  • @udaykumarreddymunipally4380
    @udaykumarreddymunipally4380 2 ปีที่แล้ว +4

    వందనములు అన్నయ్య🙏🙏పాట ఎన్నో సార్లు వింటుంన్న మరల వినాలనిపిస్తుంది, మనసు బాధగా వున్నప్పుడు ఈ పాట ఎంతో ఓదార్పునింస్తుంది. దేవుడు మన ప్రక్కనే ఉన్నట్లు అనిపిస్తుంది.😅😅

  • @GosphelReels
    @GosphelReels 2 ปีที่แล้ว +8

    అన్న నీవు దేవుని మనసును ఎంత అర్థం చేసుకుని ఆయన మాటలు పాటలు రూపంలో కట్టావ్, నువ్వు పరలోకంలో కూడా ఇలాంటి పాటలు కట్టాలి అన్నయ్య నా తండ్రి మురిసిపోతాడు 100%,,, LOVE U KING JHONSON DADY🫂🙏🏻

  • @lakshmanaraonavundru5361
    @lakshmanaraonavundru5361 2 ปีที่แล้ว +8

    Excellent song sir lifelong 🙌🙌🙌🙏🙏

  • @rajaramram5905
    @rajaramram5905 2 ปีที่แล้ว +4

    సూపర్ సాంగ్ అన్న ఇలాంటి సాంగ్ ఎప్పుడు వినలేదు

  • @bouidivenking3692
    @bouidivenking3692 2 ปีที่แล้ว +2

    సూపర్ అన్నయ్య చాలా అద్భుతంగా రాశాను ఈ పాట వింటుంటే చాలా సంతోషం వేస్తుంది ఈ లోకంలో తల్లిదండ్రుల కన్నా దేవుడే మిన్న తల్లి అయిన తండ్రి అయిన దేవుడే అని చెప్పలేని ఆనందం వస్తుంది 🙏🙏🙏👍👍👏👏👏💐💐💐

  • @lifewithoutjesusishell4560
    @lifewithoutjesusishell4560 2 ปีที่แล้ว +7

    అన్నయ్య🙏 2022 టోటల్ ఆల్ సాంగ్స్ చాలా బాగున్నాయి,దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ 🛐

  • @emmanuel7862
    @emmanuel7862 2 ปีที่แล้ว +2

    అన్నయ్య వాయిస్ వినగానే ఏడుపొచ్చింది అన్నయ్య lyrics chala bagunnye అన్నయ్య

  • @vasanthadasudheer1731
    @vasanthadasudheer1731 2 ปีที่แล้ว +10

    వందనాలు అన్నయ్య

  • @P.bulliraju
    @P.bulliraju 2 ปีที่แล้ว +5

    వందనాలు అన్నగారు.
    పాట చక్కనైన దేవుని ప్రేమను తెలిపింది

  • @believervlogs66
    @believervlogs66 2 ปีที่แล้ว +1

    Superb song

  • @Godcreatedtheuniverse2580
    @Godcreatedtheuniverse2580 2 ปีที่แล้ว +5

    పల్లవి:
    తల్లియైనా, తండ్రియైనా దేవుడే మనకు
    తల్లితండ్రి పోలికలున్నాయని చూపించాడు మనకు
    ఉన్నవానిలో అన్నీ ఉన్నాయి తెలుసా?
    ఉన్నవాడని దేవునికే పేరుంది తెలుసా??
    కోట్లమంది దూతలున్నా... ఎంత సేవ చేస్తున్నా...
    నమ్మలేదని దిగులు చెందాడు తెలుసా?
    పాపమెంత చేస్తున్నా... నువ్వు దూరమైపోతున్నా...
    యేసును నమ్మితే రక్షిస్తానన్నాడు తెలుసా??
    " తల్లియైనా, తండ్రియైనా"
    చరణం 1:
    ఇద్దరు వద్దు ఒక్కరె ముద్దు అని అనుకుంటారు
    పెంచే స్తోమత లేదని పిల్లలె వద్దు అని అనుకుంటారు
    భూమిని నిండించమని చెప్పింది అది నేనేరా...
    ఆదామవ్వలను అందరిని పోషించింది అది నేనేరా...
    నాలోనే అందరు ఉన్నారు రా...
    నాలాంటి ప్రేమను చూపాలని తలితండ్రిని కన్నాను రా...
    నీ తలితండ్రిని చేశాను రా... నీ తండ్రికి నే తండ్రి రా...
    ఇది నిజమని నువు నమ్మాలి రా... నీ తలితండ్రిని నేను రా....
    " తల్లియైనా, తండ్రియైనా"
    చరణం 2:
    నవమాసాలు మోసింది నిను కన్న నీ తల్లి
    నీ జన్మంతా మోసాను నవమాసాలకు మించి
    ముదిమి వచ్చువరకు ఎత్తుకున్నది అది నేనే రా...
    వృద్ధులైతే బరువని వదిలేస్తారు రా నీవారే రా...
    అందరూ ఈలాంటి వారే రా...
    నాలాగా ప్రేమించి, పోషించేవారెవరు లేరు రా...
    చనిపోతే బ్రతికిస్తాను రా... నిన్ను వదులుకోలేను రా...
    మరణిస్తే వదిలేస్తారు రా... ఆ తలితండ్రిని కాను రా...
    తల్లియైనా, తండ్రియైనా దేవుడే కడకూ...

  • @rajvihari9249
    @rajvihari9249 2 ปีที่แล้ว +4

    Thanks anayya

  • @umeshudandi9310
    @umeshudandi9310 2 ปีที่แล้ว +4

    జాన్సన్ అన్నీయ్యా సూపర్ సాంగ్ 👏🙏👏🙏👏🙏👏🙏👏🙏💓🌹💓🌹💓❤️❤️❤️💕💐💕💐🌷🥀🌷🥀🌷🥀👌👍👌👍👌👍👌👍♥️♥️♥️🎊🎉🎊🎉

  • @nityajevan4460
    @nityajevan4460 2 ปีที่แล้ว +1

    Well song Brother

  • @rojaroja188
    @rojaroja188 ปีที่แล้ว

    Miss you Anna vakaroju paralokam lo ninnu kalustam
    Devunni namamunaku mahima

  • @sivaboui4258
    @sivaboui4258 2 ปีที่แล้ว +3

    వందనాలు అన్నయ్య 🙏
    పాట వింటుంటే కన్నీళ్లు హృదయంలో నుండి వస్తున్నాయి మనమంటే కన్నతండ్రికి ఎంత ఇష్టమో ఆయన హృదయంలో భాదను పాట రూపంలో
    ఈ ప్రపంచానికి వినిపించారు సూపర్
    సాంగ్ అన్నయ్య చాలా చాలా బాగుంది 👌👌👌

  • @sampangiupendrauppi9036
    @sampangiupendrauppi9036 ปีที่แล้ว

    Super super song 🌹🌹🌹🌹🌹🌹♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @jyojyothi589
    @jyojyothi589 2 ปีที่แล้ว +1

    edipinchesaru annnayya.😭
    tandri manasuni nakosam meru andichina eee music lifetime motham vintuna vntam annaya.vandanalu annayya

  • @ramadevikodikala8978
    @ramadevikodikala8978 2 ปีที่แล้ว +3

    Suppr song Annayya 🙏🙏🙏

  • @Rambabu-fm7bj
    @Rambabu-fm7bj ปีที่แล้ว

    Supar.soong,🙏👏👌🌹🌻🥀🙏

  • @lekhanaadharshchannelgodsg7611
    @lekhanaadharshchannelgodsg7611 2 ปีที่แล้ว +2

    Super wonderful song చాలా బావుంది song

  • @DimpulSandeep66
    @DimpulSandeep66 2 ปีที่แล้ว +7

    Tq so much daddy 🥰🙏🙏

  • @parusharaam8043
    @parusharaam8043 ปีที่แล้ว

    Super song annayya❤❤❤❤ God bless you

  • @parameshtj2471
    @parameshtj2471 2 ปีที่แล้ว +2

    Vandhanalu m, Johnson victor annayya gariki e pata oka abdhutham chala meanings unnayi e patalo wonder full thank you God bless you,,, 🙏🙏🙏💐💐💐👌👌👌🎤🎤🎤

  • @tarunitaruni8162
    @tarunitaruni8162 ปีที่แล้ว

    Super 💯 correct tq somuch

  • @powerofgod7209
    @powerofgod7209 2 ปีที่แล้ว +2

    అన్నయ్య మీకు వేలాది వందనములు

  • @premrajprem2153
    @premrajprem2153 2 ปีที่แล้ว +2

    Super annaya 💐💐😘😘😘

  • @ppdevaraj1014
    @ppdevaraj1014 2 ปีที่แล้ว

    💘💐👍👍🙏 సూపర్ అన్నయ్య

  • @MrSWARNAKISHORE
    @MrSWARNAKISHORE ปีที่แล้ว

    Super song annayya
    Meeru leru antene baadaga vindi

  • @anithaani3314
    @anithaani3314 2 ปีที่แล้ว +7

    వందనాలు అన్న 🙏

  • @Sankatiaishwaryasonu4599
    @Sankatiaishwaryasonu4599 ปีที่แล้ว

    Nijanga e paata vintunte thandri bhada thalusthundi annya

  • @srinivasgeddhada4338
    @srinivasgeddhada4338 2 ปีที่แล้ว

    Chadivithe Bible le chadavali sthuthiste kreesthune sthutichali vinte Johnson victor annayya patale vinali 🙏

  • @sivanusha6663
    @sivanusha6663 2 ปีที่แล้ว

    Daddy ❤️❤️👌👌🙏🙏

  • @bandamidiramesh4425
    @bandamidiramesh4425 2 ปีที่แล้ว +1

    Supper song

  • @prasadbabu5964
    @prasadbabu5964 2 ปีที่แล้ว

    Nice song sar

  • @hanumanthuson7555
    @hanumanthuson7555 2 ปีที่แล้ว +2

    Vandnaalu sar 🙏🙏

  • @sarayusam8792
    @sarayusam8792 2 ปีที่แล้ว +1

    Super song anniya 🙏🙏🙏💐💐🌹🌹👌👌👌

  • @srinusavara2967
    @srinusavara2967 2 ปีที่แล้ว +9

    💐💐💐🙏🙏🙏👌👌👌

  • @tarunitaruni8162
    @tarunitaruni8162 ปีที่แล้ว

    Miss you brother 😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @savaramurali3017
    @savaramurali3017 2 ปีที่แล้ว

    Heart touching ❤️ song TQ anna

  • @rutummamallavarapu4576
    @rutummamallavarapu4576 2 ปีที่แล้ว

    What a wonderful song

  • @godisgreat7164
    @godisgreat7164 2 ปีที่แล้ว +1

    Vanddanalu Annayya

  • @sekharjesus6998
    @sekharjesus6998 2 ปีที่แล้ว +4

    Love you❤ bro my heart💕💕 touches words

  • @shalinibing1723
    @shalinibing1723 2 ปีที่แล้ว +4

    Wonderful song daddy

  • @RepalleVarun
    @RepalleVarun 23 วันที่ผ่านมา

    Super Aak❤❤

  • @akhilkathi5438
    @akhilkathi5438 2 ปีที่แล้ว +1

    Wonderful tones annaya

  • @hondahonda1539
    @hondahonda1539 2 ปีที่แล้ว +2

    God means love....

  • @subbusamuye3344
    @subbusamuye3344 2 ปีที่แล้ว +3

    బాగుంది 🤭🤭🤭

    • @subbusamuye3344
      @subbusamuye3344 2 ปีที่แล้ว +2

      పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి అన్నయ్య 🤭🤭🤭🤭👍👍👍👍

  • @akshayatharenu666
    @akshayatharenu666 2 ปีที่แล้ว

    🙏🙏🙏💐💐💐👌👌👌👌anna

  • @RaviKumar-xd3wh
    @RaviKumar-xd3wh 2 ปีที่แล้ว +2

    Wonderfull song

  • @ribekahmotaparthi1916
    @ribekahmotaparthi1916 2 ปีที่แล้ว

    Great song

  • @mangapatthi8638
    @mangapatthi8638 2 ปีที่แล้ว +1

    Wonderful song🙏🙏🙏

  • @powerofwordofgod322
    @powerofwordofgod322 2 ปีที่แล้ว

    Highlight music

  • @badribadri9864
    @badribadri9864 2 ปีที่แล้ว +3

    🙏🙏🙏

  • @prasad-fn1bd
    @prasad-fn1bd ปีที่แล้ว

    i miss you anya 😭😭🙏🙏

  • @WGS-CHANNEL
    @WGS-CHANNEL 2 ปีที่แล้ว

    Wonder full song anneyya

  • @santhirajuummidi1453
    @santhirajuummidi1453 2 ปีที่แล้ว +2

    Anna lyrics send cheindi🙏

  • @Ajaykumar890-Aa
    @Ajaykumar890-Aa 2 ปีที่แล้ว +2

    😭😭😭

  • @sheshampratap3762
    @sheshampratap3762 2 ปีที่แล้ว +1

    Shobanbabu

  • @mass9711
    @mass9711 ปีที่แล้ว

    మీరు అమరులు

  • @kiranpenumala2076
    @kiranpenumala2076 หลายเดือนก่อน +1

    🥰🥰🥰🥰🥰🥰🥹🥹🥹🙏🙏🙏

  • @prabhakarpeddi1305
    @prabhakarpeddi1305 ปีที่แล้ว +1

    😂

  • @veerababunagala923
    @veerababunagala923 ปีที่แล้ว +1

    Super

  • @tarunitaruni8162
    @tarunitaruni8162 ปีที่แล้ว

    😭😭😭😭😭

  • @jppainters1788
    @jppainters1788 ปีที่แล้ว

    🙏💕💘💝♥️❤️💞🌹🌹🌹🌹🙏🌹🌹🌹🤝👌👌🌹🌹🙏🙏🌹🌹🌹🤝🤝

  • @Neeriksha-i1q
    @Neeriksha-i1q 9 หลายเดือนก่อน

    Super song

  • @God66_worldtv
    @God66_worldtv ปีที่แล้ว

    😭😭😭😭😭