సౌందర్య సీయోను SONG LYRICS || BAHU SOUNDHARYA SIYONULO SONG LYRICS || HOSANNA MINISTRIES NEW SONG

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 พ.ย. 2024

ความคิดเห็น • 47

  • @palleveeraswamyHPC
    @palleveeraswamyHPC 7 หลายเดือนก่อน +55

    బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనసీనుడా "2"
    నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయేనే
    నను జీవింపజేసే నీ వాక్యమే నాకిలాలోన సంతోషమే
    "బహు సౌందర్య "
    1. పరిశుద్ధతలో మహనీయుడవు
    నీ వంటి దేవుడు జగమున లేడు'2
    నాలో నీరీక్ష నీలో సంరక్షణ
    నీకే నా హృదయార్పణ "2"
    "బహు సౌందర్య"
    2. ఓటమి నీడలో క్షేమము లేక
    వేదన కలిగిన వేళలయందు "2"
    నీవు చూపించిన నీ వాత్సల్యమే
    నా హృదయాన నవ జ్ఞాపిక "2"
    "బహు సౌందర్య" ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుk
    చల్లని నీ చూపు ఔషదమే "2"
    ప్రతి అరుణోదయం నీ ముఖదర్శనం
    నాలో నింపేను ఉల్లాసమే "2"
    " బహు సౌందర్య"

  • @iambot1484
    @iambot1484 14 วันที่ผ่านมา

    Wow 💗 super song I Love you Jesus

  • @ganjibaby1593
    @ganjibaby1593 4 หลายเดือนก่อน +11

    సూపర్ సాంగ్

  • @rameshpuncharyallanti4314
    @rameshpuncharyallanti4314 ปีที่แล้ว +6

    Super 🎉 chalabaagundhi

  • @akkalasaikiran550
    @akkalasaikiran550 ปีที่แล้ว +6

    Parise the lord 🙏🏻🙏🏻🙏🏻

    • @akkalasaikiran550
      @akkalasaikiran550 ปีที่แล้ว

      Very nice and beautiful song 🙏🏻🙏🏻

  • @ChanduChandu-z7x
    @ChanduChandu-z7x 22 วันที่ผ่านมา

    Supar ❤😊😊😍😍 I love you.song

  • @DavidKandala
    @DavidKandala 10 หลายเดือนก่อน +3

    My time Wist my god my
    Song prieseThelord

    • @ATOZCrazyTech
      @ATOZCrazyTech  10 หลายเดือนก่อน

      Praise the lord

  • @lovaraju6387
    @lovaraju6387 ปีที่แล้ว +5

    Praise the lord 🙏🙏🙏

  • @nalimelashaileja9474
    @nalimelashaileja9474 ปีที่แล้ว +2

    Prise the lord daddy's love you jesus Naku song super very nice 👍👍👍👍👍👍

  • @sowbhagyavani3144
    @sowbhagyavani3144 ปีที่แล้ว +3

    Spiritual song.Thank you Jesus Amen.

  • @manjulaniharika9806
    @manjulaniharika9806 ปีที่แล้ว +6

    Very nice song brother meaningful song .. Glory to God only 🙏

  • @BullikotayyaGorrumuchu
    @BullikotayyaGorrumuchu ปีที่แล้ว +4

    Super song

  • @adilaxmipilli6979
    @adilaxmipilli6979 ปีที่แล้ว +6

    very nice song good Jesus song

  • @katthiglory-Kathimahi
    @katthiglory-Kathimahi ปีที่แล้ว +3

    My favourite song

  • @Kanna-hb3bv
    @Kanna-hb3bv 9 หลายเดือนก่อน +1

    Super ♥️

  • @UPuja-vl6gp
    @UPuja-vl6gp หลายเดือนก่อน

    My fovrate song ❤❤❤❤❤❤❤

  • @AdmiringQuilt-op5rd
    @AdmiringQuilt-op5rd 7 หลายเดือนก่อน +2

    Super

  • @kalyaniA4848
    @kalyaniA4848 2 วันที่ผ่านมา

    Praise the lord....
    Very Nice song God Bless You brothers

  • @chepalanayomi9681
    @chepalanayomi9681 6 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏

  • @deevenablessi
    @deevenablessi ปีที่แล้ว +4

    Nice song 💓🥰😊

  • @singarapuanil621
    @singarapuanil621 10 หลายเดือนก่อน +2

  • @bhaskarsounds8889
    @bhaskarsounds8889 ปีที่แล้ว +3

    👍⛪🙌🛐

  • @sudharanichigurupati7193
    @sudharanichigurupati7193 11 หลายเดือนก่อน +2

    😂 God 🙏❤

  • @Nagendraybabu
    @Nagendraybabu ปีที่แล้ว +2

    ❤❤❤❤❤❤❤❤

    • @pavanpoulu3848
      @pavanpoulu3848 10 หลายเดือนก่อน +1

      ❤😂😂🎉😢😢😮😮😮😮😮😮😮😮 2:21 2:22
      ..

  • @Nagendraybabu
    @Nagendraybabu ปีที่แล้ว +3

    😊

  • @NagasatyaraoBeemuni
    @NagasatyaraoBeemuni หลายเดือนก่อน

    తెలుగులో కరెంటు

  • @vedavallinellore
    @vedavallinellore 9 หลายเดือนก่อน

    లిరిక్

    • @ATOZCrazyTech
      @ATOZCrazyTech  9 หลายเดือนก่อน

      బహు సౌందర్య సీయోనులో
      స్తుతి సింహాసనాసీనుడా
      నా యేసయ్యా నీ ప్రేమ పరిపూర్ణమై
      నా హృదయాన కొలువాయెనే
      నను జీవింప జేసె నీ వాక్యమే
      నాకిలలోన సంతోషమే
      పరిశుద్ధత లో మహనీయుడవు
      నీవంటి దేవుడు జగమున లేడు
      నాలో నిరీక్షణ నీలో సంరక్షణ
      నీకే నా హృదయార్పణ " బహు "
      ఓటమి నీడలో క్షేమము లేక
      వేదన కలిగిన వేళల యందు
      నీవు చూపించిన నీ వాత్సల్యమే
      నా హృదయాన నవ జ్ఞాపిక " బహు "
      ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు
      చల్లని నీ చూపే ఔషధమే
      ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం
      నాలో నింపెను ఉల్లాసమే " బహు "

    • @wifepeddi2525
      @wifepeddi2525 8 หลายเดือนก่อน +1

      🙏🙏​@@ATOZCrazyTech

  • @Kidssmile5
    @Kidssmile5 6 วันที่ผ่านมา +1

    Super song

  • @SureshSuresh-x8i7o
    @SureshSuresh-x8i7o 3 หลายเดือนก่อน +1

    Praise the lord ❤️🙏

  • @E.JhansiE.Jhansi
    @E.JhansiE.Jhansi หลายเดือนก่อน +1

  • @rklincy256
    @rklincy256 11 หลายเดือนก่อน +3

    Praise the Lord🙏🙏🙏

  • @NyahuRamya
    @NyahuRamya 3 หลายเดือนก่อน +1

    Super

  • @rajisiddani
    @rajisiddani 2 หลายเดือนก่อน

    Praise the lord hallelujah 🙏🙏🙏