ఈ సినిమా తీసిన విశ్వనాథ్ గారికికూడా అంత బాగా తెలియదు ఏమో మీరు అంత బాగా ప్రతి ఒక్క సీన్ సిచువేషన్ అలా చెప్పారు దండాలు వేటూరి సుందరరామ్మూర్తి అంటే ఒక అద్భుతం
కరుణించని సూర్యుని చాటున కరిగిన వర్షపు మేగమా, ఎ యోగి వేడెనో నీ పతిని ఈ వేలా, తాండవ రూపుడై నిన్ను నేలకు జర్చగా, జేటాజూటం నుండి జారిన గంగవా, చిరుగాలితో చిరు చినుకువై చేరగా, మా అమ్మ వొడిలో నిదురించన చల్లగా.
ఓం శ్రీ గుుభ్యోన్నమః శ్రీ శ్రీ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గురువు గారికి పాదాభివదనాలు, నాకు మీ మాట అమృతం వంటిది. మీరు ఎంతో కచ్చితత్వం తో మాట్లాడుతారు.మీకు నా శతకోటి వందనాలు స్వీకరించండి
ఆహా.. చెవిలో అమృతం నింపేశారు చాగంటివారు.. వేటూరి.. విశ్వనాథ్ గార్ల పాదాలకు ప్రణామములు
చాగంటి వారి వివరణ అద్భుతం 🙏🙏💐🙏
వేటూరి వారి సాహిత్యాన్ని బాగా అభివర్ణించారు చాగంటి వారు
పల్లవి :
శంకరా... నాదశరీరా పరా...
వేదవిహారా హరా.. జీవేశ్వరా
శంకరా... నాదశరీరా పరా...
వేదవిహారా హరా జీవేశ్వరా
శంకరా...
చరణం 1 :
ప్రాణము నీవని గానమె నీదని.. ప్రాణమె గానమనీ...
మౌన విచక్షణ.. గాన విలక్షణ.. రాగమె యోగమనీ...
ప్రాణము నీవని గానమె నీదని.. ప్రాణమె గానమనీ...
మౌన విచక్షణ.. గాన విలక్షణ.. రాగమె యోగమనీ...
నాదోపాసన చేసిన వాడను.. నీ వాడను నేనైతే
నాదోపాసన చేసిన వాడను.. నీ వాడను నేనైతే
ధిక్కరీంద్రజిత హిమగిరీంద్రసితకంధరా నీలకంధరా
క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్ణిద్ర గానమిది అవధించ రా...
విని తరించరా ...
శంకరా... నాదశరీరా పరా...
వేదవిహారా హరా జీవేశ్వరా
శంకరా...
చరణం 2 :
మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు
ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు
మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు
ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు
పరవశాన శిరసూగంగా... ధరకు జారెనా శివగంగా
పరవశాన శిరసూగంగా... ధరకు జారెనా శివగంగా
నా గానలహరి నువు మునుగంగ
ఆనందవృష్టి నే తడవంగా ఆ... ఆ... ఆ... ఆ..
శంకరా... నాదశరీరా పరా...
వేదవిహారా హరా జీవేశ్వరా
శంకరా... శంకరా... శంకరా...
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఈ సినిమా తీసిన విశ్వనాథ్ గారికికూడా అంత బాగా తెలియదు ఏమో మీరు అంత బాగా ప్రతి ఒక్క సీన్ సిచువేషన్ అలా చెప్పారు దండాలు వేటూరి సుందరరామ్మూర్తి అంటే ఒక అద్భుతం
Sharade paahimaam Shankara rakshamaam
Sadashiva samaarambhaam
Shankaracharya madhyamaam
Tasmadaachaarya paryantam
Vande Guru paramparaam🙏🙏🙏🙏
Namah Parvati Pataye Hara Hara Mahadeva 🙏🙏🙏
కరుణించని సూర్యుని చాటున కరిగిన వర్షపు మేగమా,
ఎ యోగి వేడెనో నీ పతిని ఈ వేలా,
తాండవ రూపుడై నిన్ను నేలకు జర్చగా,
జేటాజూటం నుండి జారిన గంగవా,
చిరుగాలితో చిరు చినుకువై చేరగా,
మా అమ్మ వొడిలో నిదురించన చల్లగా.
❤ ఓం నమ:శివాయ:❤
Legends. Viswanath garu
వేటూరి ....బాలు గారు .... చాగంటి గారు నమస్తే నమస్తే నమః
ఓం శ్రీ గుుభ్యోన్నమః శ్రీ శ్రీ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గురువు గారికి పాదాభివదనాలు, నాకు మీ మాట అమృతం వంటిది. మీరు ఎంతో కచ్చితత్వం తో మాట్లాడుతారు.మీకు నా శతకోటి వందనాలు స్వీకరించండి
Chagantigaaru super
nice pravachanam
పంచభూతాలు కు నివాళి ఈ శంకరాభరణం..
amazing explanation
Sankaruni Abharanam Sankaruni padasannidhike eeroju cherindhi
ఎంత గొప్పగా చెప్పారో
విశ్వనాథుడు ఇంకా ఎన్నో సంవత్సరాలు ఉండాలి
🙏🙏🙏🙏
Sharade paahimaam Shankara rakshamaam
Guruvugariki namaste
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ee video play kaavadam ledu. Endukani? Permanent ga pause lo undipotundi. Endukani?
Can anyone share full video link
నాద శరీరా పరా...
టైటిల్ లో 'సరీరా' ను సరి చేయండి.
🙏🙏🙏
Sharade paahimaam Shankara rakshamaam
🌷🌷🌷🌻🌻🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏