శ్రీకృష్ణుడు అడిగిన ప్రశ్నలకు మార్కండేయ మహర్షి చెప్పిన సమాధానాలు chaganti about markandeya maharshi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ธ.ค. 2024

ความคิดเห็น • 488

  • @santhoshananthula8917
    @santhoshananthula8917 ปีที่แล้ว +26

    గురువుగారి పాదాలకు నా నమస్కారం
    జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ

  • @vasavidevielluruelluru8506
    @vasavidevielluruelluru8506 ปีที่แล้ว +28

    జీవితాన్ని కళ్ళ ముందర ఉంచారు గురువుగారు

  • @sribharathi5190
    @sribharathi5190 ปีที่แล้ว +90

    నమస్కారములు గురువు గారు.... ఎంతో అద్భుతంగా చెప్తున్నారు అయ్యా మీరు... నిజంగా నాకు ఎంతో సంతోషంగా ఉంది... ఇలా వింటుంటే ఒక ఆలోచన వచ్చింది అయ్యా తప్పు అయితే క్షమించండి... మంచి పెంచాలనే ఉద్దేశ్యం అయ్యా... మీ అన్ని ప్రవచనాలు మంచి గొంతు ఉన్న మగవారితో హిందీ,తమిళ్,కన్నడం,మలయాళం,ఇంగ్లీష్ ఇలా మిగతా భాషలలో అనువాదం చేయించి టీవీ మరియు ఫేస్బుక్ మరియు యూ ట్యూబ్ లలో మంచిని పంచితే ఇంకా ఎంతో మంచి జరుగుతుంది అనుకుంటున్నాను అయ్యా...🙏🙏🙏🙏🙏

  • @Satya_S_B
    @Satya_S_B 2 ปีที่แล้ว +139

    ఈ మీ మాటలు వినడానికి definite గా కోటి జన్మల పుణ్యం ఉండాలి... ఐ ఫీల్ ఇట్...

    • @pabbaramesh1502
      @pabbaramesh1502 2 ปีที่แล้ว +6

      Vivaldi tarinchandi

    • @ganeshd1736
      @ganeshd1736 2 ปีที่แล้ว +4

      @@pabbaramesh1502 o

    • @SulochanaKailasa
      @SulochanaKailasa 10 หลายเดือนก่อน +1

      😊

    • @yamini300
      @yamini300 9 หลายเดือนก่อน

      Definitely 👏🏼👏🏼👏🏼

    • @Kanishka-q3b
      @Kanishka-q3b หลายเดือนก่อน

      ​@@pabbaramesh1502a k mo ni mo ni by hi ni mo ni mo ni up in it is mo by my ki ki mi CT CT x CT CT CT CT hh😢😢😊

  • @ramanapathi6924
    @ramanapathi6924 ปีที่แล้ว +137

    అపర శంకరులు కలియుగ శంకరాచార్యులు
    ఆది శంకరాచార్య అంశతో పుట్టిన మన గురుబ్రహ్మ. శ్రీ శ్రీ శ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ గారు. గురువు గారి ప్రవచనాలు వినడం మన పూర్వ జన్మ సుకృతం

    • @KVijay-bp8qq
      @KVijay-bp8qq ปีที่แล้ว

      33:18 😅 33:22 😅 33:23 33:23 😅😅 33:28 33:28 😅😅 33:28 😅😅😅😅 33:28 😅 33:28 😅😅😅😅😅😅😅😅😅😅😅😅 33:29 😅😅😅😅😅 33:30 😅😅😅😅😅 33:31 33:31 😅😅😅😅😅😅😅😅😅😅😅😅 33:32 😅 33:33 😅 33:34 33:35 33:37 33:37 😅 33:38 33:39 33:39 😅 33:40 😅 33:40 33:40 33:40 😊 34:00 😅 34:15 34:19 34:20 😅 34:22 😅😅😅 34:31 😅😅 34:39 34:40 34:46 34:46 34:50 😅😅😅😅😅😅😅😅😮😮😮😮😅😅😅😅8😊😊😮😊😮 42:48 😅
      ... 42:23

    • @laxmanveeru7074
      @laxmanveeru7074 หลายเดือนก่อน

      😊

  • @chilakamarthisaiseshu4651
    @chilakamarthisaiseshu4651 7 หลายเดือนก่อน +20

    తెలుగు జాతి విలువైన సంపద శ్రీ చాగంటి వారు🎉🎉🎉🎉

  • @SuryaPrakash-pl6nl
    @SuryaPrakash-pl6nl ปีที่แล้ว +18

    🙏🙏🙏 శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ గురుభ్యోన్నమః మార్కండేయ మహర్షి మహర్షి కి పాదాభివందనం జై శ్రీ మాత్రే నమః

  • @anjaneyaswamynunnaboyina6299
    @anjaneyaswamynunnaboyina6299 2 ปีที่แล้ว +69

    హిందూ ధర్మాన్ని ఉద్ధరించడానికి ఉద్భవించిన మహానుభావులు.
    మేమంతా ధన్యులం గురువర్య

  • @srinivaskolipaka9451
    @srinivaskolipaka9451 2 ปีที่แล้ว +94

    గురువు గారూ పాదాభివందనం మీప్రసంగం వినే భాగ్యము మా జన్మ సుకృతం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻కొలిపాక శ్రీనివాస్ హిందువు100%

  • @gardhassrinivas9145
    @gardhassrinivas9145 ปีที่แล้ว +34

    పాఠశాలలో ఇలాంటి కతలను ఒక 45నిముషాలు వినిపిస్తే విద్యార్థులు చక్కగా వింటారు, రామాయణ, మహాభారత కతలు ఇప్పటి విద్యార్థులకు తెలియదు

    • @9291955
      @9291955 7 หลายเดือนก่อน +2

      కాని ఇప్పటికే ఖాన్ gress వల్ల విష పూరిత ము ఐన మనదేశం హిందువులకు అనుకూలమైన ఎ పనులు చేసినా లెఫ్ట్ party హిందూ దేశములో వుండి ఈ దేశపు గాలి, నీరు, తిండి తింటూ ఇక్కడే వుంటూ దేశం వదిలి వెళ్ల కుండా హిందువులను నాశనము చేయవలెనని కోరిక తో దేశాన్ని ముక్కలు చేయాలని విభజన జరిగిన తరువాత కూడా వాళ్లను ఇక్కడ వుంచి దేశానికి తీరని ద్రోహము చేసినారు ఇప్పుడు మార్పు రావడం చాలా కష్టము సరి చేయడానికి మోడీ చాల ప్రయత్నము చేస్తూ వున్నారు చాల సమయం పడుతుంది ఫుల్ మెజారిటీ తో BJP ఖాన్ gress లాగా 70 సంవత్సరాల కాలం పాలిo చాలి

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 2 ปีที่แล้ว +33

    🌹🙏🙏🙏🙏🙏🌹 శ్రీ గురు పాదపద్మములకు శిరసాష్టాంగ నమస్కారములు ...
    స్వామీ మీ ప్రవచనాల వల్ల చాలా ధర్మాలు తెలుసుకొంటూ వున్నాము ...ధన్యవాదములు ...
    చాలా కాలంనుంచి నాకు అనేక ప్రశ్నలతో పాటు యింకో ప్రశ్న వేధిస్తుంది ... భగవంతుడు సృష్టించిన పంచ భూతాలు వెంటనే వాటి ఫలితాలు చూపిస్తున్నాయి, అగ్నినీ తాకితే వెంటనే కాలుతుంది ...కానీ మానవుడు చేసిన పాప పుణ్యములు ఫలితము వెంటనే కలుగుడము లేదు ... అందువల్ల పాప పుణ్యముల పట్ల మానవునికి భయ భక్తులు లేకుండా, పాప భయము లేకుండా పాపాలు చేస్తున్నాడు ... ధర్మాచరణ చేసిన వాడికి కూడా వెంటనే ఫలితము కలుగుటలేదు అందువల్ల పుణ్యకర్మ ధర్మాచరణ పట్ల నమ్మకము పోయి విచ్చల విడిగా పాప కర్మలు చేస్తున్నాడు ... పాప భీతి వాడికి కలుగుట లేదు .... విచ్చల విడిగా పాపాలు చేస్తున్నాడు, కానీ వాడికి యేమీ కావటములేదు సరికదా ధర్మాత్ములు పుణ్యాత్ములు వారివల్ల అనేక బాధలు అనుభవిస్తున్నారు ... మరి అనేక బాధలు దుఃఖాలు జీవితాంతము అనుభవిస్తున్న ధర్మాత్ముడు పుణ్యాత్ముడి పరస్థితి ఏమిటి ... జై శ్రీ రామ్ 🙏 ....

    • @rajgopalsalla1251
      @rajgopalsalla1251 2 ปีที่แล้ว +1

      ⁰p

    • @sudhalaxmi1809
      @sudhalaxmi1809 ปีที่แล้ว +1

      నిజం చెప్పారు🙏

    • @mogilaiahkampally3798
      @mogilaiahkampally3798 2 หลายเดือนก่อน

      గురువు గారి పాదపద్మ ములకు నమస్కారము లు

  • @rjconstructions2204
    @rjconstructions2204 2 ปีที่แล้ว +49

    🙏🙏🙏 ఓం గురుభ్యో నమహ
    గురువుగారు మీరు ఇంకా 100 సంవత్సరములు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను

  • @chalapathiaouka6619
    @chalapathiaouka6619 2 ปีที่แล้ว +40

    🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ
    :🙏గురుదేవా! అసలైన సంతృప్తి గుఱించి చక్కగా వివరించారు. మనం మనలాగా బతకాలాంటే అధిక ధనం అక్కర్లేదు ఇతరుల్లా బతకాలనుకున్నప్పుడే డబ్బు దొబ్బుదారులు అవసరమౌతాయి🌺🌺🌺తెలుగు వారందరు తెలుగులోనే వ్రాద్దాం జై తెలుగుభాష జై తెలుగుతల్లి🌺🌺🌺🌺🌺

    • @TONANGIRAJU
      @TONANGIRAJU 10 หลายเดือนก่อน +1

      ధన్యవాదాలు జై తెలుగు తల్లి

    • @subbaraotata5568
      @subbaraotata5568 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏🙏

    • @sridurga3017
      @sridurga3017 หลายเดือนก่อน

      శ్రీ గురుభయోన్నమః

  • @munnibhaskar5798
    @munnibhaskar5798 ปีที่แล้ว +102

    స్కూల్లో సంస్కృత భాష , భగవద్గీత మళ్ళీ ప్రవేశపెట్టాలి.

    • @vsevzm9998
      @vsevzm9998 8 หลายเดือนก่อน +11

      అవును అప్పుడే ఈ ప్రపంచం బాగుపడుతుంది

    • @gopalrao6232
      @gopalrao6232 8 หลายเดือนก่อน +5

      Yes

    • @Rajesh-akhila
      @Rajesh-akhila 4 หลายเดือนก่อน +2

      Yes 👍

    • @Radhika43991
      @Radhika43991 3 หลายเดือนก่อน

      Yes

    • @subramanyamrajusangarajusu2703
      @subramanyamrajusangarajusu2703 21 วันที่ผ่านมา

      ​@@vsevzm99981¹1¹111111¹11¹¹1¹1¹¹1¹11¹¹¹¹¹1¹1¹¹¹¹11¹q11¹1¹1¹1¹¹¹¹¹111111111¹¹1111111¹1¹1111¹1¹1¹1¹qq111¹1¹¹1¹¹1¹¹¹¹¹¹1¹1q1¹1¹1¹1¹¹¹1¹¹11¹¹¹1¹¹¹¹1¹11¹¹¹11¹11¹¹1¹¹¹¹1q¹111¹¹q¹¹¹¹11¹q¹¹¹¹

  • @nageswararao8686
    @nageswararao8686 2 ปีที่แล้ว +3

    Good morning very nice excellent highlight chanting Pravachanalu super. Ganti Nageswara rao vizag

  • @raghuinturi9741
    @raghuinturi9741 2 ปีที่แล้ว +10

    చాలా మంచి విషయాలు చెప్పారు గురువుగారు 🙏🙏🙏

  • @jayanthnamasteguravagaarur5392
    @jayanthnamasteguravagaarur5392 2 ปีที่แล้ว +32

    మార్కండేయ మహర్షి నమః కృష్ణ పరమాత్మ ధర్మరాజా నమః కృష్ణ పరమాత్మ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nandudigitals2081
    @nandudigitals2081 ปีที่แล้ว +18

    మీలాంటి మహాత్ములు పుట్టిన జిల్లాలో పుట్టిన నా జన్మ ధన్యము

  • @gopigoldsangapu6224
    @gopigoldsangapu6224 2 ปีที่แล้ว +35

    మార్కండేయ మహర్షి నమః

    • @venkatapurnimathati9072
      @venkatapurnimathati9072 2 ปีที่แล้ว +1

      Markendeay mahreshiya 🙏

    • @SatyanarayanaSwamy-i5p
      @SatyanarayanaSwamy-i5p 9 หลายเดือนก่อน

      I am very much grateful to hear your speech Swamy,and also most fortunate one .L.Satyanarayana Swamy.

  • @kankamgudipati2992
    @kankamgudipati2992 ปีที่แล้ว +34

    వాగ్దేవి వరపుత్రులకు సుమన స్సుతో పాదాభివందనాలు

  • @Anjaneyuluthota70
    @Anjaneyuluthota70 2 หลายเดือนก่อน +10

    గురువు గారు మీ ప్రవచనాలు వినే అదృష్టం నాకు నిజంగా నా పూర్వ జన్మ కర్మ ఫలం

  • @JanuJanu-ur5ox
    @JanuJanu-ur5ox 2 ปีที่แล้ว +25

    గురువుగారి కి నా యొక్క🙏🙏🙏 హృదయపూర్వక నమస్కారములు🙏🙏🙏

    • @madala.enkontercheyandiven9447
      @madala.enkontercheyandiven9447 2 ปีที่แล้ว

      గురువు గారికి నాహృదయ పూర్వక నమస్కరములు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @VR-1962
    @VR-1962 2 ปีที่แล้ว +39

    🕉️🕉️🕉️
    పెద్దలు, జ్ఞాన స్వరూప మై, నా వంటి వారిని ఉద్ధరించి సన్మార్గం చూపిన మహాత్ముల కు కృతజ్ఞత పూర్వక నమస్కారములు.... 🕉️
    "నన్ను", నేను తెలుసుకొననంత వరకు ఇతరులను ప్రశ్నిచుట, లేక బోధించు అధికారం లేదని ప్రాథమిక జ్ఞానం బోధించిన నా ఆత్మ గురువులు "శ్రీ రమణ మహర్షి" గారి అనుగ్రహం.

  • @jayaaadhipally5757
    @jayaaadhipally5757 2 ปีที่แล้ว +16

    Guruvu gari ki padhabi Vandanalu 🙏🙏🙏🙏

  • @rrrayala1328
    @rrrayala1328 5 หลายเดือนก่อน

    గురువుగారు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి నమస్కారం.ఈ టైంలో మీ లాంటి వారు హిందూ ధర్మ ప్రచార కార్యక్రమం లు చేయుటవలన ఎంతో మంది మతాలు మార కుండా ఆ ప గలిగారు.మీకు్ధన్యవాదములు.

  • @vijaybanu6616
    @vijaybanu6616 2 ปีที่แล้ว +22

    గురువు గారికి పాదాభివందనం 👣🙏

  • @maruthimosalimosalimaruthi4785
    @maruthimosalimosalimaruthi4785 2 ปีที่แล้ว +9

    గురువు గారికి పాద నమస్కారాలు....

  • @rkreddy689
    @rkreddy689 ปีที่แล้ว +5

    మీ లాంటి గురువులు మాకు చాలా అవసరం గురువు గారు

  • @vlalithadevi4324
    @vlalithadevi4324 ปีที่แล้ว +1

    Hare Krishna 🙏💕
    Adbhutam.....
    చాలా సంశయాలు తీర్చారు ధన్యవాదాలండీ🙏

  • @vishnusaikiranageneral5455
    @vishnusaikiranageneral5455 2 ปีที่แล้ว +39

    గురువుగారి వీడియో చూస్తూ వింటే ప్రవచనం లో ఏ సందర్భాన్ని బట్టి ఎలా అర్థం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది

  • @bankcnu11
    @bankcnu11 2 ปีที่แล้ว +382

    ఇలాంటి జ్ఞాన స్వరూపుల మాటలు ప్రతి కళాశాల లో, ప్రతి పాఠశాల లో విధిగా ఒక గంట వినిపిస్తే సమాజంలో మంచిని పెంచవచ్చు. కేవలం మేధస్సు తో నే ఈ సమాజం పురోగమించదు, ధర్మం ను ఆచరించే మంచి మనస్సు ఉన్న వ్యక్తుల వల్ల ఈ సమాజం ఈ మాత్రం అయిన ఇలా నిలబడి ఉంది.

  • @everydayfun7003
    @everydayfun7003 2 ปีที่แล้ว +41

    స్విమీజీ గారు మూడు గంటలు సినిమా చూసాతారు ఒక్క గంట మీరు చేపిన సత్యం వీంటే కొద్దిగా కాకపోయిన కొద్దిగా మంది ఐనా మారుతారు..... 👏👏

    • @munnibhaskar5798
      @munnibhaskar5798 ปีที่แล้ว

      వాడు సినిమా చూడటానికి పుట్టాడు ఈ ప్రసంగాలు వినడానికి కాదు. పుట్టిన ప్రతి వాడు తరించడం అనేది సృష్టిలో సాధ్యం కాదు. అయితే మనం ఉన్నది కలియుగంలో కాబట్టి అలాంటి వాళ్ళు ఎక్కువమంది ఉంటారు. వాళ్ళని చూస్తూ మనం కాలం గడిపేయకుండా, మన పని మనం చేసుకోవాలి, మన ధర్మం మన పాటించాలి. అయితే ధర్మం చెప్పడం మర్చిపోకూడదు వినడం వినకపోవడం వాడి కర్మ.

  • @musicbykumarirayasam5113
    @musicbykumarirayasam5113 2 ปีที่แล้ว +63

    అన్నిటికీ నా ఇష్టం ఇలాగే ఉంటా,ఇలాగే తింటా ఇలాగే జీవిస్తా అనే ప్రతీ ఒక్కరూ విని తెలుసుకోవలసిన అద్భుతమైన సత్యం...

  • @sheelamuddapuram5094
    @sheelamuddapuram5094 2 ปีที่แล้ว +3

    Mee blessings maaku vundali guruvu garu

  • @venkateswarraogonella4238
    @venkateswarraogonella4238 7 หลายเดือนก่อน +1

    Jai Sriman Narayana🙏

  • @hanmandlukadem3460
    @hanmandlukadem3460 2 ปีที่แล้ว +9

    గోవిందా గోవిందా గోవిందా గోవిందా 🙏

  • @jayanthnamasteguravagaarur5392
    @jayanthnamasteguravagaarur5392 2 ปีที่แล้ว +12

    ఓం చాగంటి కోటేశ్వరరావు గురువే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rvr1969
    @rvr1969 2 ปีที่แล้ว +10

    ఓం మహద్భ్యో
    ఋషిభ్యో
    గురుభ్యోనమః

  • @Sanjaykumar-px7zp
    @Sanjaykumar-px7zp 2 ปีที่แล้ว +21

    ಜೀವನಾಮೃತವನ್ನ ಕೊಟ್ಟ ಗುರುಗಳಿಗೆ ನನ್ನ ಹೃದಯ ಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳು..... 🙏🙏

  • @hanumantharayudu4301
    @hanumantharayudu4301 ปีที่แล้ว

    గురువు గారు మీ ప్రవచనాలు వింటూ ఉంటే ఎంతో సంతోషంగా ఉంది గురువు గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏

  • @prabhaar7244
    @prabhaar7244 2 ปีที่แล้ว +27

    సకల చరాచర జగత్తుకి నియామకుడైన ఆ శ్రీ కృష్ణ పరమాత్మ పాద పద్మములకు నమస్కారం..

  • @eshwarreddy5185
    @eshwarreddy5185 3 หลายเดือนก่อน +1

    ❤ RAM RAM,
    BARRANIEE VASTU REMEDE..
    Nenu Chaala Chakkaga Baguga Arogyamuga Anandamuga Unnanu, Andhuku Universe ku Thank's Mee Bhaaraneeswar Reddy•Budhuru •

  • @maruthiperla7414
    @maruthiperla7414 ปีที่แล้ว +3

    Guruvugarepadamulakunamaskaaramulu 🙏🙏🙏

  • @padmagedela8839
    @padmagedela8839 7 หลายเดือนก่อน +1

    Danyavadamulu swamiiii

  • @meenakshimediachennal3777
    @meenakshimediachennal3777 ปีที่แล้ว +1

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare....hare rama hare rama rama rama hare hare......

  • @m.venkateswararao7657
    @m.venkateswararao7657 10 หลายเดือนก่อน +1

    ఓం నమో గురు బ్రాహ్మదెవొ నామంమ్... జై శ్రీరామ్ ప్రజ్ఞ యం.

    • @m.venkateswararao7657
      @m.venkateswararao7657 10 หลายเดือนก่อน

      🏹🏹🏹🏹జై శ్రీరామ్

  • @chalapathiaouka6619
    @chalapathiaouka6619 2 ปีที่แล้ว +1

    🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏గురుదేవా🙏ధర్మాన్ని గుఱించి చక్కగా వివరించారు ఏక వాక్యంలో శ్రీ వేంకటేశ్వర దర్శనం చేయించగల మేధ ఆ సరస్వతీ మాత అనంతంగా ప్రసాదించారు.🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏🙏 🙏 🌺తెలుగు వారందరు తెలుగులోనే వ్రాద్దాం జై తెలుగుభాష జై తెలుగుతల్లి🌺🌺🌺🌺🌺

  • @buchiramasastry2859
    @buchiramasastry2859 2 ปีที่แล้ว +5

    Sri gurubhonnamaha, sri krishnam vande jagadgurum, I am highly thankful for these pravachanamulu, to upgrade in life. Regards

  • @godavaricreation208
    @godavaricreation208 ปีที่แล้ว +12

    2004 లో మొదటిసారి మా కళాశాల లో గురువు గారి ప్రవచనం విన్నాను

  • @buchiramasastry2859
    @buchiramasastry2859 2 ปีที่แล้ว +6

    Sri krishnam vande jagadgurum, guru padabhivandanamulu, it is very good opportunity to learn about life to be followed standards as directed by God,. Regards and thanks

  • @prabhaar7244
    @prabhaar7244 2 ปีที่แล้ว +13

    🌻ఓం నమో నారాయణాయ 🌻

  • @vaddiramanaswamy142
    @vaddiramanaswamy142 2 ปีที่แล้ว +26

    ఓం నమో మార్కండేయ నమః 🙏🙏🙏గురువు గారికి పాదభివందనాలు

  • @gundunageshwar6204
    @gundunageshwar6204 2 ปีที่แล้ว +5

    Meeku dhanyavadhalu sair

  • @sivak3718
    @sivak3718 2 ปีที่แล้ว +2

    Meku me viluvyna maatalaku paadabhi vandanam 🙏

  • @anjannavatkapuram2079
    @anjannavatkapuram2079 ปีที่แล้ว +4

    Shri Krishna shri Krishna shri Krishna 🙏🙏🙏

  • @lakshmisaladi3071
    @lakshmisaladi3071 2 ปีที่แล้ว +2

    Sathakoti Vandanamulu Guruvu Gari Charana Kamalamuluku 🌼🙏🌼

  • @HariKrishna-ul5yd
    @HariKrishna-ul5yd 2 ปีที่แล้ว +9

    🙏🙏🙏sree guru be nomha.

  • @madhavi4174
    @madhavi4174 2 ปีที่แล้ว +22

    ఓం గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏🙏

  • @rajugadi3786
    @rajugadi3786 2 ปีที่แล้ว +6

    "Om Namassivaaya. Om Namo Naaraayanaaya."

  • @bennurichendraya4798
    @bennurichendraya4798 ปีที่แล้ว +2

    గురువు గారికి నమస్కారములు చాలా బాగా చెప్పాడు

  • @bhupathiramesh5439
    @bhupathiramesh5439 ปีที่แล้ว +64

    మీ ప్రవచనాలను వినే భాగ్యము నాకూ కల్గించిన భగవంతునకూ,మీకూను ఏమివ్వగలను నా తలను వంచి ముకులిత హస్త సుమాంజలులు ఘటించటంతప్ప....

  • @srilathananjala7309
    @srilathananjala7309 2 ปีที่แล้ว +12

    Very nice speech👍👋💐

  • @rsjaganmohanarao8732
    @rsjaganmohanarao8732 2 ปีที่แล้ว +12

    అత్బుతం గురువుగారు.

  • @jayanthnamasteguravagaarur5392
    @jayanthnamasteguravagaarur5392 2 ปีที่แล้ว +21

    మార్కండేయ నమః🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramadeviakkina3807
    @ramadeviakkina3807 ปีที่แล้ว +2

    గురువు గారి పాదాలకు 🙏🙏🙏

  • @Satya_S_B
    @Satya_S_B 2 ปีที่แล้ว +7

    Srikrishnaya namah

  • @lalithasureshsistla8726
    @lalithasureshsistla8726 7 หลายเดือนก่อน

    గురువు గారి పాద పద్మములకు నమస్కారం🙏🙏🙏🙏🙏

  • @pardhuch8213
    @pardhuch8213 2 วันที่ผ่านมา

    గురువు గారి పాద పద్మములు కి నమస్కారం
    ...ఏమి తత్వ జ్ఞానం బోధిస్తున్నారు !!! మీరు మా సమకాలికులు అవ్వడం, మీ.మాటలు వింటే ఆచరించాలి అనే పూనిక వచ్చెలగా చెప్పగలిగిన మీ దివ్య విద్వత్తు కి సహస్రకోటి నమస్కారములు
    కొన్ని తరాలు వారు కోల్పోయిన బ్రహ్మ జ్ఞానం మొత్తాన్ని మాకోసం చెప్తున్నారు
    ధన్యోస్మి గురువు గారు 🙏

  • @yasaswinikrishna749
    @yasaswinikrishna749 2 ปีที่แล้ว +13

    గురువు గారికి ధన్యవాదాలు 🙏🙏

    • @prasadvrs.bhasuru9584
      @prasadvrs.bhasuru9584 2 ปีที่แล้ว

      కర్మసిద్ధాంత సారాన్ని బాగా అర్ధం అయ్యేలా పామరుణ్ణి అయినా నాకు సైతం ప్రవచించారు 🙏

  • @ketyls4266
    @ketyls4266 5 หลายเดือนก่อน

    నిజంగా చాగంటి మన కంటి..కంటి ఆ తత్వం..చేగొంటి..అసలైన జీవిత సారం ..ఇహ జన్మ కి మరు జన్మకినియూ..మీరు దేవుడిచ్చిన వరం .మా కంటికి..ఇంటికి. వంటికి...పద్మజా శ్రీనివాస్

  • @guruprasaad8770
    @guruprasaad8770 ปีที่แล้ว +3

    కళాశాల స్థాయి వరకు వేదాంతపరమయిన విషయాలు ఈ నాటి యువతకు చాల అవసరం.

    • @sivalinga5294
      @sivalinga5294 ปีที่แล้ว

      Manchi alochana neti balure repati pourulu kanuka vallaku mana vedam gurunchi telishte dharmanni patistharu sakalamlo varshalu padathayi andharu Santhosh Anga untaru

  • @subbalakshmi2741
    @subbalakshmi2741 ปีที่แล้ว +2

    Namaskaram Gurugaru 🙏🌹🌹🌹🌹🌹

  • @uduthamallikarjuna6674
    @uduthamallikarjuna6674 ปีที่แล้ว +1

    Sairam all the best of Sairam guru

  • @babu6878
    @babu6878 2 ปีที่แล้ว +12

    ఓం నమఃశివాయ

  • @ketyls4266
    @ketyls4266 5 หลายเดือนก่อน +1

    గురువు గారు..బొట్టు బృకుటిని.ఉంచుకుని వుంటే..ఆద్యాత్మిక త పరంగా,మానసిక ఆరోగ్యానికి దోహద పడుతుందేమోకాని .బొట్టు.పెట్టు కొని ఆద్యాత్మిక త..లేకుండా వుండే వాళ్లు ఉన్నారు..బొట్టు పెట్టు కోకుండా..ఉన్న వారు..ఎంతో ఆద్యాత్మిక త..వుండే వాళ్లు ఉన్నారు..తెలిసో..తెలియక..కొన్ని మంచి ప్రవర్తన ..కొంత వరకు అధి..కొంత మేరకు లాబాలను.ఇస్తుంది..పై పైన..ఆచారములు ముక్యం కాదు..

  • @lordsun153
    @lordsun153 ปีที่แล้ว +22

    మార్కండేయ మహర్షి 🙏🙏🙏 కృష్ణ పరమాత్మా 🙏🙏🙏 ధౌమ్యుడు కి 🙏🙏🙏.... ధర్మరాజు కు 🙏🙏🙏 చాగంటి గారికి 🙏🙏🙏

  • @chennakesavareddychennakes297
    @chennakesavareddychennakes297 หลายเดือนก่อน

    శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు గురువు నమస్కారం

  • @omkalamkari3528
    @omkalamkari3528 2 ปีที่แล้ว +5

    జై మార్కండేయ జై జై మార్కండేయ

  • @amanagantibalakrishna183
    @amanagantibalakrishna183 ปีที่แล้ว +2

    Guruvu garu deivam yokka amsha.

  • @sunithaakula4818
    @sunithaakula4818 ปีที่แล้ว +1

    గురువు గారికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rankasaritha9857
    @rankasaritha9857 2 ปีที่แล้ว +5

    Om namashivaya 🙏🙏

  • @kumarisrinivasraomamidibat7579
    @kumarisrinivasraomamidibat7579 2 ปีที่แล้ว +1

    Guruvu gaari paada padmaalaku anantha koti pranaamaalu om namah sivaaya

  • @sitakumarinemani4359
    @sitakumarinemani4359 ปีที่แล้ว

    గురువు గారికి మా నమస్కారములు ఓం మార్కండేయ మహర్షి కినమః

  • @BojjaSatyanarayana-y4q
    @BojjaSatyanarayana-y4q 8 หลายเดือนก่อน

    Namskaramandi guruvugaruu.

  • @jogaraodasari3994
    @jogaraodasari3994 2 ปีที่แล้ว +4

    Om sri gurubyom namaha

  • @Bharath-india-
    @Bharath-india- ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏గురువు గారూ పాదాభివందనం

  • @పూర్ణయోగ
    @పూర్ణయోగ 2 ปีที่แล้ว +5

    శ్రీ గుుభ్యోన్నమః

  • @venkataramanakota8849
    @venkataramanakota8849 2 ปีที่แล้ว +4

    Great

  • @lakshmikuchimanchi3446
    @lakshmikuchimanchi3446 8 หลายเดือนก่อน

    Chala chakkaga chepparu 🎉

  • @pradharani1198
    @pradharani1198 ปีที่แล้ว

    Guruvu gariki padabhi vandanamulu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagamani6543
    @nagamani6543 2 ปีที่แล้ว +1

    Meeku dhanyavadamulu sir

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 2 ปีที่แล้ว +5

    ప్రతిఫలం ఆశించకుందా దానం చెయ్యాలి. పుణ్యం కోసం చెయ్యటం కూడాప్రాతగిఫలం ఆశించిటమే.

  • @eshwarreddy5185
    @eshwarreddy5185 3 หลายเดือนก่อน

    ❤ RAM RAM,
    Omsairam Srisairam Shiridisaiba, Naaku Universe Antha Manche Chesindhi Maa Babu Chandraharshavardhan Reddy. Budhuru[BCR] Ki Chaala Anukulamaina Gunavanthuralaina ammai Sambandham Vachinanduku Universe ku Thank's

  • @shobhaparvathipuram6182
    @shobhaparvathipuram6182 ปีที่แล้ว

    Guruvu Gariki padhabi vandhanamulu mee prasangam vine Bhagyamma na janma sukrutham👏👏🙏🙏🙏🌹🌹Psrvathapuram Shobha 100%

  • @polaraopujari9994
    @polaraopujari9994 3 หลายเดือนก่อน

    Guruvugaru namaskaram great 👍

  • @dharmaraoch5172
    @dharmaraoch5172 ปีที่แล้ว

    Sir swami padmamulaku namaskaramulu🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @karanamsrinivasulu1032
    @karanamsrinivasulu1032 2 ปีที่แล้ว +3

    Jai Shri Krishna 🙏🙏🙏

  • @9989209882
    @9989209882 2 ปีที่แล้ว +1

    THANK YOU GURUVU GARU.THANK YOU UNIVERSE.

  • @vasudevaraokaranth6959
    @vasudevaraokaranth6959 2 ปีที่แล้ว +1

    Pravachanamu Super

  • @raghug6332
    @raghug6332 ปีที่แล้ว +1

    Jai Gurubhuyo namah🙏🙏🙏