Sri Dr Veturi interviewed by Smt Dr C Mrunalini, శ్రీ వేటూరితో ఇంటర్వ్యూ శ్రీమతి సి మృణాళిని,

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ม.ค. 2025

ความคิดเห็น • 277

  • @ncrao2431
    @ncrao2431 3 ปีที่แล้ว +94

    ఒక సాహితీవేత్తనుంచి ఎట్లాంటి ప్రశ్నలడిగి సమగ్రంగా ఏం రాబట్టాలో మరో సాహితీవేత్తకే తెలుస్తుంది. ఇది నిరూపించారు మృణాళినిగారు. ఇది ఒక మోడల్ ఇంటర్వ్యూగా ఇతరులకు చాలా ఉపయోగపడుతుంది. గొప్ప ప్రొగ్రాం చాలా కాలానికి చూశాను.

    • @raman1956oct
      @raman1956oct 3 ปีที่แล้ว +4

      నా మనస్సు లో కలిగిన భావాల్ని చాలా చక్కగా ,పొందికగా అక్షర రూపంలో చెప్పారు.
      ఈ రోజుల్లో వస్తున్న కొన్ని interviews ని,అందులోని మసాలా వ్యాపారాత్మక వెకిలి ధోరణులని చూస్తుంటే మన ఖర్మ కాలి వీటి బారిన బడ్డామేమో అనిపిస్తోంది.
      ఈ ఇంటర్వ్యూ లో ఇద్దరు మేధావులూ కూడా చాలా నిజాయితీ గా మరెన్నోసార్లు వినాలని అనిపించేలా తమ భావాల్ని పంచుకున్నారు.
      ఆ తరం సినీ గేయ కవుల్లో చివరి వారయిన వేటూరి గారు చిరస్మరణీయులు.

    • @mummareddyvasudevarao7364
      @mummareddyvasudevarao7364 ปีที่แล้ว +1

      😊😊😊😊

    • @srinivasulureddykalluru5668
      @srinivasulureddykalluru5668 ปีที่แล้ว +4

      పండితులను, పామరులను అలరించిన పాటలను రాసిన ఏకైక వ్యక్తి వేటూరి గారు. ఒక్కొక్కరికి ఒక ఒరవడి ఉంటుంది, కానీ వేటూరి గారు అందరి వరవడులను రాయగలిగే శక్తి సామర్ధ్యము కలిగిన గొప్ప కవి మరియు పాటల రచయిత. గానంలో ఘంటశాలను ఎలా మరువలేమో, పాటల రచయిత వేటూరి గారిని మరువలేము. వేటూరి అమర్ రహే.

    • @ramuanne7269
      @ramuanne7269 8 หลายเดือนก่อน +1

      ❤❤

    • @KamalaRangi
      @KamalaRangi 5 หลายเดือนก่อน +2

      సూపర్, మృణాలిని ఇంటర్య్వూ చాల బాగుంది.

  • @kilaripraanamitra6424
    @kilaripraanamitra6424 4 ปีที่แล้ว +65

    ఒక మంచి ఇంటర్వూ అందించినందుకు, డాక్టర్ మృణాళిని గారికి కృతజ్ఞతలు. స్వర్గీయ శ్రీ వేటూరి గారి అనుభవాలు ఎన్నిసార్లు విన్నా తనివితీరనివి.. 🙏

    • @MeeVeturi
      @MeeVeturi  4 ปีที่แล้ว +4

      thank you

    • @boraravoice3913
      @boraravoice3913 4 ปีที่แล้ว +5

      It is very great audio in entire telugu hearts

    • @khajavali2971
      @khajavali2971 4 หลายเดือนก่อน

      Good interview. Thanks.

  • @sirivennelasastry
    @sirivennelasastry 3 ปีที่แล้ว +40

    ఎంతో ఈర్ష్య అసూయ గా ఉంది. ఎన్ని జన్మలెత్తితే ఇంతటి పటిమ వస్తుంది. మనం చిన్నప్పటి నుండి ఎవరి సాహచర్యం లో పెరిగామన్నది చాలా ముఖ్యం.

    • @kk12181
      @kk12181 3 ปีที่แล้ว

      Ledhandi. Atla puttali.

    • @sirivennelasastry
      @sirivennelasastry 3 ปีที่แล้ว +3

      @@kk12181 atla puttina vadni..very into penchite theda vasthundi.

    • @kk12181
      @kk12181 3 ปีที่แล้ว +3

      @@sirivennelasastry Ayana tho pate inko vyakthi adhe paristhithullo unte vaadu intha goppaga avva ledu.
      Asalu modren era lo Veturi ni minchina kavi ledu. Mallie evadu puttadu.

    • @GBSM8405
      @GBSM8405 3 ปีที่แล้ว +2

      yes

    • @KumarVideosTenali
      @KumarVideosTenali 2 หลายเดือนก่อน +1

      అది ఎన్నో జన్మల పుణ్యఫలం.

  • @bonagirisadanandam2527
    @bonagirisadanandam2527 2 ปีที่แล้ว +18

    వేటూరి గారి మధురమైన అమూల్యమైన అనుభవాలు వింటుంటే ఎంతో ఆనందంగా ఉంది. కొత్తగా పాటలు రాసే వారికి రాయాలనుకునే వారికి స్ఫూర్తి నిచ్చే గొప్ప ఇంటర్వూ 🙏🙏మీకు ధన్యవాదాలు

  • @shashikalakurumaddali2901
    @shashikalakurumaddali2901 3 ปีที่แล้ว +13

    అద్భుతమైన అనుభూతి కలుగుతుంది విన్న తర్వాత. ఆణిముత్యాల్లాంటి తెలుగు. ఇది ఇంటర్వ్యూ అంటే ! Present జర్నలిస్ట్స్ దీనిని విని, చూసి నేర్చుకుంటారని, ఓ ఆశ. ధన్యవాదాలు మృణాళిని గారు

  • @jbhagyalaxmilaxmi1209
    @jbhagyalaxmilaxmi1209 2 ปีที่แล้ว +23

    సరస్వతి పుత్రుడు వేటూరి గారి కి
    పాదాభి వందనాలు 🙏🙏🙏

  • @ramaraopamarthi9656
    @ramaraopamarthi9656 3 ปีที่แล้ว +17

    ఇంటర్వ్యూ చాలా బాగా చేశారు.ఎక్కడా విసుగు కలగ కుండా మంచి ప్రశ్నలు అడిగారు.వేటూరి వారి నుండి మంచి సమాధానాలు వచ్చాయి.

  • @nandamam4u
    @nandamam4u 3 ปีที่แล้ว +17

    తెలుగు భాషకి మరింత వెలుగందించిన గురువుగారు వేటూరి గారికి నమస్సుమాంజలి!!!

  • @lakshmikantharaoogirala652
    @lakshmikantharaoogirala652 ปีที่แล้ว +7

    మహానుభావుడు శ్రీ వేటూరి గారు
    సినీ పాటల రచన లో మన అందరిని మైమరపించటానికి ఆ దేవుడు ఈ లోకానికి ఆయనని పంపి మనందరికి ఎనలేని ఆనందాన్ని ఇచ్చారని నా అభిప్రాయం

    • @MeeVeturi
      @MeeVeturi  ปีที่แล้ว

      Thank you for your interest in Sri Veturi Lyrics

  • @ram1011
    @ram1011 3 ปีที่แล้ว +27

    For those who keep criticising NTR at the drop of a hat, Dr. Veturi's words are an eye-opener..NTR was a connoisseur of art and would encourage the talented irrespective of where they come from or what their background is.

  • @NagarathnamSeshiah
    @NagarathnamSeshiah 3 หลายเดือนก่อน +2

    Respected Doctor Mrunalini garu,Very mesmerising interview.
    Your voice is very much pleasing and very pleasant. Well done.Thank you .

  • @rswatashi
    @rswatashi 3 ปีที่แล้ว +14

    మృణాళిని గారికి నమస్కారం ఇటువంటి మహా మనిషితో interview చెయ్యడం.. తెలుగు సినిమా సాహిత్యానికి పితామహుడు వేటూరి గారు..
    "ఈయన మనొడెనా" అని అడిగే అజ్ఞానులు వున్న రోజుల్లో వున్నాము.
    మన జాతికి మహా సేవ చేసిన వారిలో వేటూరి గారు ప్రధములు కాక పోవచ్చు కానీ అయిన భాష ప్రయోగాలు చేసినట్లు ఎవ్వరూ చెయ్యలేదు అని ఖచ్చితంగా చెప్పగలం.. సగర్వంగా.. సరస్వతి కటాక్షం అని అంటారు..అది ఆయనకే దక్కింది..
    మళ్ళీ ఈ జాతికి దొరకునా ఇటువంటి సేవ..అదృష్టం..? శాస్త్రి గారు కూడా వెళ్ళిపోయారు.. ఇంక దొరకదు..

    • @MeeVeturi
      @MeeVeturi  3 ปีที่แล้ว

      Thank You for your comments

  • @madhureddy7643
    @madhureddy7643 3 ปีที่แล้ว +6

    ఇంటరవ్యు చాలా గొప్పగా ఉంది. తెలుగు వీడియోలలో అనవసరముగాఇంగ్లీషు వాక్యలు యాంకర్లు చేయకూడదు, అతిదులు చేయకూడదు. వేటూరి గారి ప్రేమ జాను తెలుగు లేక అచ్చతెలుగుపై ఉందని, అచ్చతెలుగు ఎంతో ముచ్చటగా, ఎంతో ఆప్యాయత ఉంటది అని, ఆస్పృహ కలిగించడానికి కొన్ని రచనలు చేస్తున్నాని చెప్పినందుకు వేటూరి గారికి కృతగ్నతలు.

  • @krishnamallela8506
    @krishnamallela8506 3 ปีที่แล้ว +11

    Dr C Mrunalini garu. Iam very thankful to you for Veturi gare interview. A legend.

  • @ChintapalliJayaprakash
    @ChintapalliJayaprakash 3 ปีที่แล้ว +14

    వేటూరి గారి తెలుగు జ్ఞానంనకు అప్రయత్నంగా వస్తున్న ఆనంందభాష్పలు

  • @somutube
    @somutube ปีที่แล้ว +9

    నమస్కారం!తమ అభిప్రాయాలను ఆంగ్లభాషలోనూ,ఆంగ్లలిపిలో తెలుగు మాటలనూ వ్రాస్తున్న తెలుగవారందరికీ మనవి 🙏మీ అభిప్రాయాలను తెలుగులో అదికూడా తెలుగులిపి లో వ్రాయమని మనవి. గూగుల్ సంస్థ తెలుగు లో వ్రాసుకోడానికి వీలుగా ఏర్పాట్లు చేసింది. ఇంకా అనేక ఆప్లు కూడా ఉన్నాయి. చాలా సులభం కూడానూ 🙏
    వ్రాసే ఓపిక ఆసక్తీ లేని వారు పలికితే తెలుగు అక్షరాలు అచ్చయ్యే అవకాశం కూడా ఉంది.

  • @basireddysudharshanreddy2975
    @basireddysudharshanreddy2975 ปีที่แล้ว +4

    వేటూరి గారు మహా గొప్ప కవి.... మహానుభావులు మనకు దూరమైనా.... మృనాలిని గారు ఈ ఇంటర్వ్యూ ద్వారా వారి జీవిత విశేషాలు వేటూరి గారు తెలియ జేయడం, మనం వినే భాగ్యం కలిగింప జేయడం.... మృనాలిని గారికి ధన్యవాదములు 🙏
    వేటూరి సమాకాలికుని గా జీవించడం గొప్ప అదృష్టం. అంతేకాక వేటూరి గారి అంత్యక్రియలలకు హాజరు అయ్యాను. ఆ మహాకవి ని స్ఫూశించి, పాదాభివందనం చేసే భాగ్యం కలిగింది.😂
    ... దొరకునా ఇటువంటి భాగ్యం..... 😂🌹🙏🌹🙏
    .... వేటూరి పాటల తోటలో విహరించి ఆత్మనందం పొందుదాము...
    😂😂😂😂😂😂....

  • @sujathapilla5238
    @sujathapilla5238 หลายเดือนก่อน +2

    Dr.Mrunalini thank you for this wonderful knowledge sharing

  • @ashokkumarbunga6079
    @ashokkumarbunga6079 2 ปีที่แล้ว +6

    Dr. Mrinalini garu, diction and her knowledge in Telugu literature, achandra taaraarkanam .

  • @nagarajanmv6646
    @nagarajanmv6646 3 ปีที่แล้ว +5

    Dr.Mrunalini garu sri veturi gari interview adbutam. Veturi gari rachanalu cenima kakapote oka kavisamrat iundevaru kani cinema lalo Sankarabaranam lantivi vochindevi kavemo he has many austuding songs may tyagrajaswamy of our times. They are on the minds of scholars as well as on a lay man like me. Dr. Mrunalini gari carrier adbutanga ydigindi she is a modern Molla may God bless her with many more achievements

  • @vinaykumar5186
    @vinaykumar5186 3 ปีที่แล้ว +8

    Veturi gaari rachanalu excellent.. Dr mrunalini gaari dignity chaala baavundi

  • @kalidassai5608
    @kalidassai5608 ปีที่แล้ว +12

    తెలుగు భాష, సంస్కృతి మీద వేటూరి గారి గౌరవం మహా గొప్పది, భక్త కన్నప్ప లో కిరాతార్జునీయామ్. పాట నభూతో న భవిష్యతి ఒక పాట కి Noble prize అంటూ ఉంటే ఆ పాట కి రావాలి 🙏🙏 మాధవపెద్ది కాళిదాసు

  • @samsrao4267
    @samsrao4267 3 ปีที่แล้ว +6

    Dr. Venturi epitomises the literary history of Telugu from Nannayya to Viswanatha & Sri Sri …we are blessed..
    Jai ho Dr. Mrunalini..

  • @jnr1968
    @jnr1968 3 ปีที่แล้ว +13

    Today I am very fortunate to have listened to this rare programme with my favourite lyricist

    • @harikrishnav.k1966
      @harikrishnav.k1966 3 ปีที่แล้ว +2

      When I was studying college 1983 to 86 I saw nalugu sthambalata picture song chinukularali very inspire to me guruvugaru veturi✍namasthae!

  • @prakashrao8077
    @prakashrao8077 3 ปีที่แล้ว +8

    One of the greatestfilm lyricist of Telugu who could weave magical lyrics for class and mass. A rare feat. Sadly was never properly felicitated or got National awards Sadly he died a dissapointed and dissatisfied man. Om Shanti. His did his roles in Mallepoovu and Mallepandiri with ease and won our hearts. Om Shanti

  • @yalalaravindar6935
    @yalalaravindar6935 2 ปีที่แล้ว +3

    మహా సాహితీవేత్త గురించి చాలా విషయాలు తెలిశాయి. ధన్య వాదములు అందరికీ.

  • @geethakrishnafilmschools7901
    @geethakrishnafilmschools7901 3 ปีที่แล้ว +11

    Just happened to watch this audio interview of my lyrics writer Veturi sundararamurhty garu.. He is a great writer, we both had many memorable occasions while writing lyrics my movies ..many other writers like Athreya Dr C. Narayana Reddy sirivennela and latest writers whom I introduced also. But this interview reminds me about all my movies lyrics written by Shree Veturi KOKILA, KEECHURALLU PRIYATHAMA, TIME movies.. Since all my movies were very different and even Illairaja given me very different tunes choice and I used select and narrate to Veturi or any other lyricist.thaks to bringing this amazing interview.. And all present directors music directors and specially lyric writers must watch this interview and understand the value of literature and filmi style literature in the words of great versatile evergreen lyrics writer late Shree Veturi Garu 🙏💝💖🧡❤💙💛💚💜💓👌

    • @24bit192khtz
      @24bit192khtz 3 ปีที่แล้ว +1

      sir good to see your comment here :)

  • @rajghopall9588
    @rajghopall9588 4 ปีที่แล้ว +8

    అరుదైన ఇంత చక్కటి ఇంటర్వ్యూ అందించినందుకు మీకు మిక్కిలి కృతజ్ఞతలు 👏👏🌷🙏

  • @SingerRSSPRASAD
    @SingerRSSPRASAD 2 ปีที่แล้ว +10

    ఒక మహాకవి శ్రీ వేటూరి గారి గురించి ఎన్నో విషయాలు తెలిసాయి. ధన్యవాదాలు.

  • @srikanthvenkata5227
    @srikanthvenkata5227 3 ปีที่แล้ว +15

    తెలుగు భాష వేటూరిని కోల్పోయింది. మళ్ళా తెలుగు భాషని బ్రతికించే కవులు పండితులు భాషా శాస్త్రవేత్తలు మళ్ళీ రారు

  • @harishkakaraparthy3036
    @harishkakaraparthy3036 3 ปีที่แล้ว +12

    Dr Mrunalini garini choosi , e kalam anchors ento nerchukovaali. Veturi gari the best interview. He is a legend.

    • @1377sv
      @1377sv 2 ปีที่แล้ว

      Well said

    • @nandabhavaraju1201
      @nandabhavaraju1201 2 หลายเดือนก่อน

      Anchor has become a dirty word because of anchors of our TV. It will be nice if they keep their mouths shut.
      See this interviewer. This is how to behave in an interview also.

  • @veerendranath0073
    @veerendranath0073 ปีที่แล้ว +8

    వేటూరి గారు కృష్ణాతీరంలో పుట్టిన పుంభావసరస్వతి! ఆ మహనీయుడు పుట్టిన గడ్డపై పుట్టినందుకు తెలుగువాడిగా నిత్యం గర్వపడుతున్నాను!!!!

  • @jayachandradandala5272
    @jayachandradandala5272 3 ปีที่แล้ว +9

    Enta chakkati Telugu vintunnamu mrunalinigaru Veturi gaariki danyavaadulu

    • @MeeVeturi
      @MeeVeturi  3 ปีที่แล้ว +1

      thankyou andi

    • @rupavaddiparthi8071
      @rupavaddiparthi8071 11 หลายเดือนก่อน

      Avnu asalu inta manchi telugu vine ledu.

  • @ushanatoo161
    @ushanatoo161 4 ปีที่แล้ว +27

    Great interview!! Veturi gari gurunchi yenni interviews vinna/entha chadivina thanivi theeradu. Great person. We miss you Sir 😢🙏🏽🙏🏽

  • @satyanarayanar3755
    @satyanarayanar3755 3 ปีที่แล้ว +6

    అత్యంత గౌరవనీయులు శ్రీ వేటూరి సుందరరామ మూర్తి గారి విశ్వరూపాన్ని ఆవిష్కరించిన తెలుగు భాషావేత్త ప్రొ. సి మృణాళిని గారికి ఆత్మీయ ధన్యవాదాలు. శ్రీ వేటూరి వారి తెలుగు చలన చిత్ర గీత సంగీత పరిణామ వివరణ ప్రామాణికం. శ్రీమతి మృణాళిని గారి ఇంటర్వ్యూ విధానం ఇంటర్వ్యూ చేసే వాళ్లకు బెంచిమార్కు.🙏
    -రాయవరపు సత్యనారాయణ

  • @silpaReddy1
    @silpaReddy1 ปีที่แล้ว +2

    Chala hayiga undi interview ..mottam..appude ayipoyindaa anipinchindi ..thank you !!!

  • @chakribharaddwaj51
    @chakribharaddwaj51 ปีที่แล้ว +4

    చాలా బాగుంది మృనాలి గారు వేటూరు గారి ki 🙏

  • @ravipsarva
    @ravipsarva 3 ปีที่แล้ว +5

    Veturi garu mahanubhavudu, prajalu vaarini konni sarlu apaardham chesukunnaru, konni patala valana. Kani aayana yogi lanti varu ani vari interviews dwara telustundi 🙏🙏🙏

  • @noojillaramasubrahmanyam7755
    @noojillaramasubrahmanyam7755 8 หลายเดือนก่อน +3

    వేటూరి వారి సాహితీ సేవకు నమోవాకాలు చక్కటి ఇంటర్వ్యూ చేసినందుకు మృణాళిని గారికి ధన్యవాదాలు🎉

  • @thovvaendlesspath4387
    @thovvaendlesspath4387 4 ปีที่แล้ว +8

    Veturi paata vinadame oka adrushtam ani feel ayye maaku ila matalani bavalani telisela vinipinchi veturi paadalani padalani kanipinchela chesinanduku danyavaadalu

    • @MeeVeturi
      @MeeVeturi  4 ปีที่แล้ว +4

      thank you for your response

  • @panthulunarasimham975
    @panthulunarasimham975 ปีที่แล้ว +1

    Great interview.Fortunate to listen this interview.Thankyou Madam

  • @sekhartadiparthi6505
    @sekhartadiparthi6505 3 ปีที่แล้ว +6

    Great writer . Hatsoff to veturi sir. Malli puttandi veturi garu

  • @lakshmivuyyuri6134
    @lakshmivuyyuri6134 3 ปีที่แล้ว +6

    Thanivi theerani interview.C.Mrunalini garkiDhanyavadamulu

  • @bhimayyaviswanadham4010
    @bhimayyaviswanadham4010 7 หลายเดือนก่อน +1

    Interview chala baga undi Sir..
    Chala manchi vishayalu rabattaru Madam garu..

  • @shahazamagullu9246
    @shahazamagullu9246 4 ปีที่แล้ว +16

    The great legend......Veturi Garu is the Incarnation of Maa saraswati in male form ......The best lyricist of this Telugu film industry...and the lyricist of the Millennium ❤️❤️

  • @vbheemanna7463
    @vbheemanna7463 3 ปีที่แล้ว +7

    Excellent song in Adivi Ramudu is: manisai puttina vadu karadu matti bomma, pattudale unte kagaludu maro bramha....

  • @vav9999
    @vav9999 21 วันที่ผ่านมา

    మృణాళిని గారు సంస్కారానికి ప్రతిరూపం.చాలా రోజులయింది వారి ఆమృతగళం విని.ధన్యవాదాలు తల్లీ..వీరిద్దరి మాటలూ తేనె , అమృతం రెండూ పోటీ పడితే ఎలావుంటుందో అలావుంది

  • @josyulavijayalakshmi24
    @josyulavijayalakshmi24 3 ปีที่แล้ว +6

    🙏very nice to hear such great inspirational interview of sri veturi garu🙏

  • @vijayabhaskar6746
    @vijayabhaskar6746 ปีที่แล้ว +1

    Madem voice super and Veturi gari telugu sahithyam, super

  • @guptakandukuri4235
    @guptakandukuri4235 3 ปีที่แล้ว +7

    Wonderful interview...Great person Sri Veturi...

  • @paparaorali7413
    @paparaorali7413 22 วันที่ผ่านมา +1

    చాలా మంచి interview...🙏

  • @111flyingfrogs
    @111flyingfrogs 3 ปีที่แล้ว +10

    Anchor : Which director gave you full freedom to write lyrics
    Veturi garu: three main directions K vishwanath, maniratnam, jandhyala
    Time 29:00

  • @sivamohanvarma8737
    @sivamohanvarma8737 4 ปีที่แล้ว +15

    Thankyou for uploading these epics

    • @MeeVeturi
      @MeeVeturi  4 ปีที่แล้ว +2

      Glad you like them!

  • @prakashrao8077
    @prakashrao8077 2 ปีที่แล้ว +2

    Can’t thank you enough for this interview. Best wishes. A diehard fan of his. His favourite lyrics is for premabandham I also like those lyrics

  • @geethakrishnafilmschools7901
    @geethakrishnafilmschools7901 3 ปีที่แล้ว +6

    My special thanks to Dr Mrunalini Garu 🙏💝

  • @ganithatv2281
    @ganithatv2281 3 ปีที่แล้ว +7

    ధన్యవాదాలు మాం గొప్ప ఇంటర్వ్యూ అందించారు

  • @ragkvrags
    @ragkvrags 3 ปีที่แล้ว +6

    one of the best interviews i come across..

  • @lemuyl8192
    @lemuyl8192 ปีที่แล้ว +6

    వేటూరి వారు అబ్బా..... అపర శ్రీనాధుడు. గ్రేట్ పోయెట్

  • @obannamro4627
    @obannamro4627 ปีที่แล้ว +1

    Amma meeku,veaturu gariki padabivandanamu talli
    Mee voice super mam

  • @yrajalakshmi1658
    @yrajalakshmi1658 4 ปีที่แล้ว +9

    Many things are well explained. We stay in the world of literature as long as we listen. Thanks for posting a good interview.

    • @MeeVeturi
      @MeeVeturi  4 ปีที่แล้ว +2

      Glad you enjoyed it!

    • @raghureddy7217
      @raghureddy7217 3 ปีที่แล้ว +2

      @@MeeVeturi s we enjoyed a lot thanks for veturi interview

  • @udaykumar-xz8ws
    @udaykumar-xz8ws 3 ปีที่แล้ว +6

    Great interview.. tnq mrunalini garu🙏

  • @prasadraju259
    @prasadraju259 3 ปีที่แล้ว +5

    ప్రతీ తెలుగు నోటా తన పాటూరించే వేటూరి గారికి కోట్ల కోట్ల నమస్సుమాలు

  • @viswanathkelkar
    @viswanathkelkar 7 หลายเดือนก่อน +1

    DEAR ADMIN,
    THANKS FOR THE UPLOAD , PURE BLISS OF DIVINE KNOWLEDGE SHARED BY VETURI GARU🙏🙏

  • @balakrishnarao6818
    @balakrishnarao6818 2 ปีที่แล้ว +1

    Mrunalini garu meku danyavadalu. Mee tone chala baguntundi

  • @anitaprasad9776
    @anitaprasad9776 5 หลายเดือนก่อน +1

    అద్భుతమైన ఇంటర్వ్యూ.. తెలుగు భాష మీద ఇంకా ఇష్టం, గౌరవం పెరిగింది.

  • @srinivasaraotanikella611
    @srinivasaraotanikella611 3 ปีที่แล้ว +6

    Wow...amma pettina payasam kadupu ninda thinnatlu undi...thank you

    • @PrabhavatiMalladi
      @PrabhavatiMalladi 3 หลายเดือนก่อน

      Brahmanulu. Panditulu kani rupayalu sampadiñcha leru business. Mind kadu peddaga asalu vundavu chala simple lifeentho Keerthi pratistalu vuntai veri vallacinema rangam bagu padutundi veerilanti writers okka illu vundadu ade bhadha anipistundi.

  • @patakotisrinivas1918
    @patakotisrinivas1918 3 ปีที่แล้ว +7

    Thanks madam for bringing this superb interview which made us know many unknown things about the ambidextrous veturi sir...his profound knowledge made him a prolific writer..his entry intoTFI definitely witnessed a paradigm shift...remembering veturi sir..really good reminiscences...eee abhinava srinathuniki vinamrapoorvaka shraddanjali...

    • @MeeVeturi
      @MeeVeturi  3 ปีที่แล้ว

      So nice of you

  • @nagamaniilla-q3m
    @nagamaniilla-q3m ปีที่แล้ว +2

    మనసు తో మాట్లాడే వారితో మాట్లాడించిన మీకు ధన్యవాదములు

  • @maheshbabu1729
    @maheshbabu1729 2 ปีที่แล้ว +5

    Greatest legendary poet ..we have witnessed !!

  • @bhanubackup1907
    @bhanubackup1907 2 ปีที่แล้ว +2

    Eeh sambhashana ni upload chesinanduku dhanyavaadalu 🙏👍👏🏻
    Great Veturi ❤🙏

  • @connecting.dots.8870
    @connecting.dots.8870 3 ปีที่แล้ว +7

    గోరింటాకు సినిమాలో కొమ్మకొమ్మకో సన్నాయి పాట అసలు మామూలుగా ఉండదు. పల్లవి, చరణాల్లో హీరో తాలూకు గతం, అతని ప్రస్తుత స్ధితి కళ్ళకు కట్టినట్టు చెప్తారు. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @obannamro4627
      @obannamro4627 3 ปีที่แล้ว

      Madam dr.c.mrunalini
      Interview with veturi garu super

  • @satyanarayanamurthybuddhav9520
    @satyanarayanamurthybuddhav9520 4 หลายเดือนก่อน +1

    One of the Veturi gems of Telugu Nadu.'s literary culture.unfogettable individuality

  • @ppadmapriya8386
    @ppadmapriya8386 ปีที่แล้ว +1

    వేటూరి గారి పాటలు విన్నాను, ఇప్పుడు మీ ద్వారా మాటలు కూడా విన్నాను, 🙏

  • @hemanth7119
    @hemanth7119 3 ปีที่แล้ว +5

    డాక్టర్ సి.మృణాళిని గారికి అభినందనలు.

  • @bhanuvoleti
    @bhanuvoleti 4 ปีที่แล้ว +14

    డాక్టర్ మృణాళిని గారికి ధన్యవాదాలు. స్వర్గీయ వేటూరి గారు చెప్పిన విషయాలన్నీ దాదాపుగా చదివినవే అయినా, వారి నోట వినడం లో ఆ అనుభూతి వేరు. సినిమా పాత్రికేయులమని చెప్పుకునే కొందరి ఊకదంపుడు ముఖాముఖీ కి భిన్నంగా ఉంది.

  • @prameelaranieeranki2354
    @prameelaranieeranki2354 7 หลายเดือนก่อน +3

    మృణాళిని గారి కంఠస్వర౦ ఎ౦తో తీయగా, హాయగా వు౦ది. ఇద్దరు సరస్వతి మూర్తులను ఒకే చోట చూడడ౦ మన అదృష్ట ౦.నిజానికి ఇ౦త తెలుగు ఇప్పుడు ఎవరికీ అక్క రలేదు. అదే బాధాకర౦.

  • @yalalaravindar6935
    @yalalaravindar6935 3 ปีที่แล้ว +4

    వేటూరి గారికీ ధన్య వాదాలు 🙏🙏🙏

  • @rameshmittagadupula123
    @rameshmittagadupula123 3 ปีที่แล้ว +4

    Tq madam 🙏

  • @prasadsumanam7881
    @prasadsumanam7881 3 ปีที่แล้ว +4

    A wonderful experience to hear this interview. Interviewer and interviewee are high intellectuals. Several unknown facts could be heard in his voice. A focus light to the new comers. 🙏🙏🙏

  • @mattapallisrihari5371
    @mattapallisrihari5371 5 หลายเดือนก่อน +1

    Manchi interview mrunalini 👌👍

  • @akondiviswanadhasastry9403
    @akondiviswanadhasastry9403 ปีที่แล้ว +1

    Very good interview. Both are legends in literatue.

  • @dr.gvssubrahmanyam9490
    @dr.gvssubrahmanyam9490 ปีที่แล้ว +1

    Excellent interview. Superb.

  • @srinivassreddysajjala5486
    @srinivassreddysajjala5486 9 หลายเดือนก่อน +1

    Once I saw in dilsukhnagar for his personal work..I identified him and took autograph he wrote..SUBASHISHILLOTTHO.
    VETRURI.... it's un memorable.

  • @murthyvadlamani8345
    @murthyvadlamani8345 4 ปีที่แล้ว +7

    అద్భుతః

  • @nagarajanmv6646
    @nagarajanmv6646 3 ปีที่แล้ว +1

    Veturi prabhakar sastry garu adbutamaina kavi viswanathavari sahacharulu vari muddubidda malladi vari snehitam.Evannivinadanike adbhutam. Elanti varini cherdese pragna directer viawanatagarike chellu. Telugu cinema ku veeru manikyalu yelanti varu ike raremo. Bhagavantudi kripato veeru malli puttali

  • @venkateswararaopattamatta1676
    @venkateswararaopattamatta1676 ปีที่แล้ว +1

    Good and valuable interview

  • @murthyvvsgudimetla405
    @murthyvvsgudimetla405 8 หลายเดือนก่อน +1

    great, we are fortunate enough to born during his tenure

  • @ahobalaraomvg6549
    @ahobalaraomvg6549 3 ปีที่แล้ว +4

    Veturi garu is everlasting inspiration to young writers

  • @kumarkumarv8557
    @kumarkumarv8557 4 ปีที่แล้ว +6

    Super ...Kindly post more videos about great writer Veturi

    • @MeeVeturi
      @MeeVeturi  4 ปีที่แล้ว +1

      Thanks and sure

  • @Ravijana999
    @Ravijana999 2 ปีที่แล้ว +6

    తెలుగు భాషకు,తెలుగు పాటకు ఒక స్వర్ణ మకుటం లాంటి మహోత్తమ కవీశ్వరులు శ్రీ వేటూరి సుందర రామమూర్తి గారు.... తెలుగు పాటకు ఒక గొప్ప గౌరవాన్ని తెచ్చిన మహోన్నతుడు.... ప్రతిఘటన సినిమాలో ' మర్మస్థానం కాదది నీ జన్మస్థానం ' అనే మాటలు విని సినిమా పాటలో ఇంత గొప్ప మాటలు ఉంటాయా అనిపించింది... అంతకు ముందు ఆత్రేయ, శ్రీ శ్రీ వంటి మహోన్నతులు ఉన్నప్పటికీ, .... నన్ను కదిలించింది మాత్రం వేటూరి గారి పాటలే....' పిల్లనగ్రోవికి నిలువెల్ల గాయాలు...అల్లన మోవికి తాకితే గేయాలు' .. పున్నాగ పూలే సన్నాయి పాడే....నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు...ఈ నడమంత్రపు మనుషులకే మాటలు... ఇటువంటి మాటలు, పాటలు కోకొల్లలు.....ఆయన కలం నుండి తెలుగు తల్లి పురుడు పోసుకున్న బిడ్డలెంతమందో...

    • @MeeVeturi
      @MeeVeturi  2 ปีที่แล้ว

      Mee abhimanaaniki dhanyavadalu

  • @chikkalaprasad686
    @chikkalaprasad686 3 ปีที่แล้ว +2

    A popular common men hit song is an asset to producer and film world. To understand this Sri Veturi Gaari YekaVeera Reddi Gari Joke cum example. A pleasing and bench mark interview. Namasthe. We expect more from you Madam.

    • @chikkalaprasad686
      @chikkalaprasad686 3 ปีที่แล้ว +1

      THANK YOU THANK YOU VERY MUCH FOR LIKING MY COMMENT. TODAY I AM BLESSED. THE VALUE AND LUSTURE OF THE INTERVIEW IS SO INTENSIVE. NAMASTHE.

    • @MeeVeturi
      @MeeVeturi  3 ปีที่แล้ว

      thank you for sharing your thoughts

    • @chikkalaprasad686
      @chikkalaprasad686 3 ปีที่แล้ว

      thank you very much

  • @SriNageshVajjhala
    @SriNageshVajjhala 6 หลายเดือนก่อน +1

    Chaala adbhutamgaa vundi

  • @erukaarivu6404
    @erukaarivu6404 ปีที่แล้ว +2

    It was heart rending to know Veturi vaaru had no own house when he died

  • @kilaripraanamitra6424
    @kilaripraanamitra6424 4 ปีที่แล้ว +29

    సుప్రసిద్ధ తెలుగు సినీ గేయరచయిత, అక్షర బ్రహ్మ శ్రీ వేటూరి సుందర రామమూర్తి గారి అద్భుత సాహిత్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.!
    రామాయణంలో సుందరకాండ లాగ తెలుగు సినీ గేయ సాహిత్యంలో సుందరరామకాండ అని అన్నారంటే అతిశయోక్తి కాదు. వేటూరి గారి పాటలు రాశి లోనే కాక ప్రాచుర్యంలో కూడా చాలా ఎక్కువే. వీణ వేణువైన సరిగమ విన్నావా, నవమి నాటి వెన్నెల నీవు ,, చినుకులారాలి, అలివేణి ఆణిముత్యమా, మల్లి మల్లి నా నాగమల్లి.. లాంటి ఎన్నో రస గుళికల వంటి ప్రేమగీతాలైనా; శంకరా నద శరీరా పర, రా దిగిరా దివి నుండి భువికి దిగిరా వంటి భక్తి పాటలైనా; కొమ్మ కొమ్మకో సన్నాయి, జాబిలితో చెప్పనా , ఈ మధుమాసంలో వంటి ప్రకృతి గీతాలైనా; ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఏ కులము నీదంటే వంటి తాత్విక గీతాలైన; ఈ దుర్యోధన దుశ్శాసన, ఎవ్వరో ఎవ్వరో ఈ నేరాలడిగె వారెవ్వరొ వంటి సంఘ సంస్కరణ గీతలైనా; ఆరేసుకోబోయి పారేసుకున్నాను, ఓలమ్మి తిక్క రేగిందా, చిలకకోట్టుడు కొడితే వంటి మసాలా పాటలైనా ; వాన వాన వందనం, స్వాతి ముత్యపు జల్లులో వంటి వాన పాటలైనా; మానస వీణ మధుగీతం, ఝుమ్మంది నాదం సై అంది పాదం వంటి సంగీత నృత్య ప్రధాన గీతాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద వ్యాసం రాయొచ్చు....ఇలా అన్ని రకాల వేలాది పాటలు మన సంగీత ప్రియుల మనసుల్లొ ఎప్పటికీ ఉంటాయి. "కాళింది మడుగున కాళియుని పడగల ఆబాల గోపాల మా బాల గోపాలుని అచ్చెఱువున అచ్చెరువున విచ్చిన కన్నుల చూడ", "గడప దాటలేక నన్నే గడియ వేసుకున్నాను ఘడియైన నీవు లేక గడప లేక ఉన్నను", "చుక్క నవ్వవే వేగుల చుక్క నవ్వవే చుక్కానవ్వవే నావకు చుక్కానవ్వవే", వంటి శబ్ద అలంకారాల గురించి చెప్పాలంటే ఇంక అంతే ఉండదు.
    వేటూరి గారి గీతాల్లో ఒక పాట షేర్ చెయ్యడమంటే కష్టమే..!

  • @padmaduggirala2587
    @padmaduggirala2587 3 ปีที่แล้ว +3

    Rendu vypula padhunu unna kathi. Mahanubhavulu🙏🥰

    • @cgraju8532
      @cgraju8532 3 ปีที่แล้ว +2

      Padma Duggirala... Meeru suuuuuuuper 🙏 chala baga varnincharu...

  • @narasimhareddy4211
    @narasimhareddy4211 2 ปีที่แล้ว +2

    Jai Shree Mataji. JSM.

  • @sriharikaturu3671
    @sriharikaturu3671 3 ปีที่แล้ว +4

    Very happy and nice

    • @MeeVeturi
      @MeeVeturi  3 ปีที่แล้ว +2

      Thank you so much 😀

  • @udaykumar7791
    @udaykumar7791 ปีที่แล้ว +2

    Great interview

  • @harinarayana1383
    @harinarayana1383 6 หลายเดือนก่อน

    Very nice interview. Thanks a lot.

    • @MeeVeturi
      @MeeVeturi  6 หลายเดือนก่อน

      Thanks for listening

  • @manjumanjunathaby7483
    @manjumanjunathaby7483 3 ปีที่แล้ว +4

    Wonderful sir