ఈ కలియుగంలో మీలాంటి వాళ్ళు ఉండడం మాలంటివల్లు చేసుకున్న అదృష్టం..మీరు చెప్పే ఆధ్యాత్మిక మైన విషయాలు వింటుంటే కళ్ళకు కట్టినట్లు చూస్తున్నట్టు ఉంది.. జై శ్రీ రామ్ జై హనమాన్ 🚩🙏
9;9 b99kv lovo ov o 9 v ovo oo l 00o oivo 9 9:9:k;o:lvovo voco :oooovv o 30o vo o ov300 okb9 pi ov9oo 30 9:👛😘🗡9 )) v99v9 9:) oo9:9 ko 9 bo0 ovo9v o o 9 lv ovo lo 309:ov o ovv🥾🤥9 ov)vo9 30o oo 899 9::)9:9 o:9:;9:b9 9 o o i 6039:9:🎩9 :9:9 o9o ovoovv ovib oo9 oobovk ov ovbbob%03:(9:9 :9 vo9) 8 :kvo:🧢9 h😊😊
Guruvu Gaaru,,vintandavaadam kaadu swaaamy,,sandeham tho adugutunnaa Jai shree raam,,,🙏🙏🙏,,sandhi ki vachina aanjaneyudini kattadi chesina aa maahimaanmitula perlu yemanna VAALMIMI RAAMAYANAM LO kaani mare etara grandhalalo kaani pondu paracha paddayaa,,telsukodaniki tappa vere uddesyam ledu Sumi 🙏🙏🥰🥰
హనుమంతుడు అక్కడకి సంధికి పోలేదు.సీతమ్మ దర్శనానికి వెళ్ళాడు.సీతమ్మను చూసాడు.ఎలాగో వచ్చిన పని అయిపోయింది కాబట్టి.యుధ్దం తప్పదు అని నిశ్చయించుకొని రావణుని బలం,బలగం తెలుసుకోవాలనుకునీ అశోక వనం ధ్వంసం చేశాడు.అప్పుడు ఎంతో మంది రాక్షసుల సైన్యాలను చంపాడు.ఆ సైన్యాల ముఖ్యుల పేర్లు( జంబుమాలి,విరూపాక్షుడు, యూపాక్షుడు,దుర్ధరుడు,ప్రఘసుడు, బాసకర్ణుడు,అక్ష కుమారుడు ఇంకా ఏడుగురు మంత్రి పుత్రులు) ఉన్నాయి. th-cam.com/video/nNaKCPuFddc/w-d-xo.html తర్వాత రావణునికి సలహా చెప్పాలని ఇంద్రజిత్తు కి లొంగిపోయినట్లు నటించి రావణునికి హెచ్చరిక చేస్తాడు.ఆయనని రావణుని ముందుకు తీసుకు వచ్చిన వారి పేర్లు వాల్మీకి రామాయణం లో లేవు.కేవలం రాక్షసులు అనే ఉంది.కానీ ఆ సభలోని ముఖ్యుల పేర్లు( ప్రహస్తుడు,మహా పార్శ్వుడు,నికుంబుడు,,,,) రామాయణములో ఉన్నాయి.th-cam.com/video/n7HxiVPvZ8Y/w-d-xo.html తర్వాత లంకా దహన సమయంలో హనుమ ఎవరి భవనాలు కాల్చాడో ఉంది. (వారి పేర్లు - వజ్ర దంష్ట్రుడు,శకుని,సారనుడు, జంభుమాలి,సుమాలి,రష్మికేతుడు,సూర్య శత్రువు,రోమధుడు,,,,,,,,,,,,,,,,) మీకు ఇంకా వివరంగా కావాలంటే వాల్మీకి రామాయణం,సుందర కాండలో,44 సర్గ నుండి 54 సర్గ వరకు చూడగలరు. online Valmiki Ramayana- www.valmiki.iitk.ac.in/sloka?field_kanda_tid=1&language=te&field_sarga_value=1
హనుమంతుడు అయోధ్య ను ఎందుకు వదిలి వెళ్ళాడు. దీని గురించి ఏ సినిమాలోనూ చూపించలేదు. కానీ కృష్ణాఆంజనేయ యుధ్ధం సినిమా లో నేను అయోధ్య కు రాలేను అని పాట లో చెప్పాడు. దీనికి సమాధానం చెప్పండి.
మనకు సినిమాలు ప్రామాణికం కావు సార్. కృష్ణార్జున యుధ్ధం, శ్రీ రామాంజనేయ యుద్దం, కృష్ణాంజనేయ యుధ్ధం , ఇంకా చాలా పాత సినిమాలు అప్పట్లో ప్రచారంలో ఉన్న జానపద కథల ఆధారంగా తీశారు.కానీ అవేవీ మనకు ప్రామాణిక గ్రంథాల్లో కనపడవు. రామాయణ భారతాల మీద ఇప్పుడు వస్తున్న సినిమాలు,సీరియల్ లలో కూడా ఎన్నో ఘట్టాలను మారుస్తున్నారు,కొన్ని తీసేస్తున్నారు పైగా మూల కథకు ఇబ్బంది కలిగే విధంగా కొన్ని కలుపుతున్నారు. రావణ వధ తర్వాత విభీషణుడు,వానరులు పుష్పక విమానంలో అయోధ్య వెళ్తారు.కానీ రాముని పట్టాభిషేకం జరిగిన తర్వాత వారంతా మళ్ళీ తిరిగి వస్తారు.
ఆయన తర్వాత కిష్కింధకు వెళ్ళాడు. చాలా కాలం తర్వాత గంధమాదన పర్వత ప్రాంతాలలో కి వెళ్ళాడు.అక్కడికి సామాన్యులు చేరుకోలేరు. మహాభారతంలో అరణ్య పర్వంలో భీముడు ద్రౌపది కోసం సహస్ర రేకుల పద్మాలను తేవడానికి పోయినప్పుడు గంధమాదన పర్వతం శ్రేణుల్లో హనుమంతుడు ఎదురౌతాడు. th-cam.com/video/mFugPW8jFPg/w-d-xo.html ఆయన ఇప్పటికీ ఆ పర్వతాల్లో నే ఉన్నాడు అని నమ్మకం
ఈ కలియుగంలో మీలాంటి వాళ్ళు ఉండడం మాలంటివల్లు చేసుకున్న అదృష్టం..మీరు చెప్పే ఆధ్యాత్మిక మైన విషయాలు వింటుంటే కళ్ళకు కట్టినట్లు చూస్తున్నట్టు ఉంది.. జై శ్రీ రామ్ జై హనమాన్ 🚩🙏
🙏" jai sri ram "🙏
Adipurush lanti cinemalu pillalaku chupinchakunda ee pravachanam vinipinchandi
మా పూర్వజన్మ సుకృతం మీ అమృత ధార వినడం
అంతకుమించి మాటలు లేవు
జైశ్రీరామ్ జై జై శ్రీరామ్
🙏🙏🙏🙏🙏🙏
మీరు చెప్పేది వింటుంటే goosebumps వస్తున్నాయి గురువు గారు... జై శ్రీ రామ్... జై శ్రీ హనుమాన్ 🚩
మీ వాయిస్ అద్భుతం గురువు గారు రామాయణం మీ వాయిస్ తో వినటం మా అదృష్టం
గురువుగారికి నాయోక్క పాదాబివందనాలు 🙏🙏
🙏🙏🙏🙏🙏
అద్భుతం అమోఘం జై హనుమాన్
జై సీతారామచంద్రస్వామి 🙏🙏🙏🙏
శ్రీరామ చంద్రమూర్తి కి జై 🙏
జై రామచంద్ర ప్రభు.... ఓం శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తతుల్యం రామ నామ వరాననే
Jai Shree Raama🔥❤️
శ్రీ రామ జై రామ జై జై రామ
నేను ఎప్పుడూ చెప్పేది ఒకటే ,"మీరు చెబితే వినిపించదు కళ్ళ ముందు జరుగుతున్నట్టు కనిపిస్తుంది"
అద్భుత హితబోధ 🙏🙏
అద్భుతంగా చెప్పారు గురువు గారు. మీకు పాధాబివందనాలు....🙏🙏🙏🙏🙏
9 9 v8:9 ov🙃🤥9:9' 9 9 999 :9 )::998 :) v) 9:) 9:k:v9: 99 o9!:99 o99:9 9 9: 9 ovkkovi ol o oo oooov o9o ovovov kvol +oko):):b9 9 k ov o obvoov ovo ovovkovoo vov o:ovo 😅ovlo v lv98 8 9 9:99 vo lo vo0):39:k9lvo o o9 o:o ov9 9 9 9 ):)😊9 :9v9() 99 :9 !9 :9 :ov🥾 9 :9 9 9:😅😊😊😅😅😅😅😊
9;9 b99kv lovo ov o 9 v ovo oo l 00o oivo 9 9:9:k;o:lvovo voco :oooovv o 30o vo o ov300 okb9 pi ov9oo 30 9:👛😘🗡9 )) v99v9 9:) oo9:9 ko 9 bo0 ovo9v o o 9 lv ovo lo 309:ov o ovv🥾🤥9 ov)vo9 30o oo 899 9::)9:9 o:9:;9:b9 9 o o i 6039:9:🎩9 :9:9 o9o ovoovv ovib oo9 oobovk ov ovbbob%03:(9:9 :9 vo9) 8 :kvo:🧢9 h😊😊
శ్రీ ఆంజనేయం జై శ్రీరామ్ ఓం వాసుదేవాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం వాసుదేవాయ నమః శ్రీ కృష్ణాయ నమః శ్రీ కృష్ణాయ గోవిందాయ నమో భగవతే వాసుదేవాయ నమః శ్రీ ఆంజనేయం జై శ్రీరామ్ ఓం వాసుదేవాయ నమః ఓం వాసుదేవాయ నమః శ్రీ కృష్ణాయ గోవిందాయ నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో నారాయణాయ నమః శ్రీ ఆంజనేయం జై శ్రీరామ్ ఓం వాసుదేవాయ నమః శ్రీ ఆంజనేయం శిరసా నమామి
జై శ్రీ రామ్ 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
జై వీర హనుమాన్🙏🌹🙏🌹🙏🌹🙏🌹
Jai jai shree ram Naa Raja ramudu ki jai Prabhu sita ram ki jai 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
జై శ్రీ రా...జై గురుదేవా
జై శ్రీరామ్
Jai hanuman jai sri ram🚩🚩🚩
జైశ్రీరామ
. बहुत बढ़िया अच्छा है जय श्री राम जय हनुमान राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की
మీ వాయిస్ వింటుంటే గూస్ బంస్ వస్తున్నాయి
Jai Shree Ram 🙏🌹🙌 Jai Hanuman 🙏🙌🌹 Jai Neem Karoli Baba 🙏🌹🙌 Jai Tulasidas Maharaj 🙏🙌🌹
Guruvugariki na namashkaramlu 🙏🙏❤❤
Pravachanam vintunte raama darshanam kaligindhi 🥹
Jai Hanuman 🙏🙏🙏
Jai shree ram ji Jai hanuman 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai Sriram Jai Jai Sriram Jai Hanuman
Jai shree ram 🚩🚩🚩🚩🚩🚩🚩🌹🌹🌹🌹
Jai sriram🙏
Jai hanuman🙏🙏🙏
Jai sri ram and jai hanuman
Jai Hanuman 🙏🚩
జై శ్రీరామ్ 🙏🙏🙏
జై శ్రీ రామ్
Jai sree Rama 🚩🚩🚩
ఇది కదా వాల్మీకి రామాయణం... ఇలా వున్నది ఉన్నట్టు సినిమా తియ్యాలి గాని రామాయణం లో ప్రతీ సన్నివేశం గుర్తుండిపోతుంది,
Jai sri ram 🙏🙏
జై హనుమాన్ జై శ్రీ రామ్
Goosebumps ikkada Guruvugaru miru great andi
Sir wonderful thank 🙏 you so much Iam very very happy jay Sri Rama 🙏🙏🙏🙏🙏🙏🙏
Dex
7 ah
7
🙏🙏🙏🙏 jai shree Ram. 🙏🙏🙏🙏🙏
Padhabhivandanamulu guruvu garu 🙏🙏🙏
Power of Hanuman
🕉️☘️🌷🌿🙏 ఓమ్ నమశ్శివాయ 🙏🌿🌷☘️🕉️
Jai hanuman jai sriram
🙏guru devula pada padmàmula ku padab vandanamulu 🙏guru Deva mukatha swamy hanuma ravanuni hrchharika yadartha a
Jai shree ram, Jai Hanuman,
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Naa shariram motham jaladarinchi poindhi vintunte ,jai shree ram.
Watching this video after adhipursh to know true ramayanam
Guruvu Gaaru,,vintandavaadam kaadu swaaamy,,sandeham tho adugutunnaa Jai shree raam,,,🙏🙏🙏,,sandhi ki vachina aanjaneyudini kattadi chesina aa maahimaanmitula perlu yemanna VAALMIMI RAAMAYANAM LO kaani mare etara grandhalalo kaani pondu paracha paddayaa,,telsukodaniki tappa vere uddesyam ledu Sumi 🙏🙏🥰🥰
హనుమంతుడు అక్కడకి సంధికి పోలేదు.సీతమ్మ దర్శనానికి వెళ్ళాడు.సీతమ్మను చూసాడు.ఎలాగో వచ్చిన పని అయిపోయింది కాబట్టి.యుధ్దం తప్పదు అని నిశ్చయించుకొని రావణుని బలం,బలగం తెలుసుకోవాలనుకునీ అశోక వనం ధ్వంసం చేశాడు.అప్పుడు ఎంతో మంది రాక్షసుల సైన్యాలను చంపాడు.ఆ సైన్యాల ముఖ్యుల పేర్లు( జంబుమాలి,విరూపాక్షుడు, యూపాక్షుడు,దుర్ధరుడు,ప్రఘసుడు, బాసకర్ణుడు,అక్ష కుమారుడు ఇంకా ఏడుగురు మంత్రి పుత్రులు) ఉన్నాయి. th-cam.com/video/nNaKCPuFddc/w-d-xo.html
తర్వాత రావణునికి సలహా చెప్పాలని ఇంద్రజిత్తు కి లొంగిపోయినట్లు నటించి రావణునికి హెచ్చరిక చేస్తాడు.ఆయనని రావణుని ముందుకు తీసుకు వచ్చిన వారి పేర్లు వాల్మీకి రామాయణం లో లేవు.కేవలం రాక్షసులు అనే ఉంది.కానీ ఆ సభలోని ముఖ్యుల పేర్లు( ప్రహస్తుడు,మహా పార్శ్వుడు,నికుంబుడు,,,,) రామాయణములో ఉన్నాయి.th-cam.com/video/n7HxiVPvZ8Y/w-d-xo.html
తర్వాత లంకా దహన సమయంలో హనుమ ఎవరి భవనాలు కాల్చాడో ఉంది. (వారి పేర్లు - వజ్ర దంష్ట్రుడు,శకుని,సారనుడు, జంభుమాలి,సుమాలి,రష్మికేతుడు,సూర్య శత్రువు,రోమధుడు,,,,,,,,,,,,,,,,)
మీకు ఇంకా వివరంగా కావాలంటే వాల్మీకి రామాయణం,సుందర కాండలో,44 సర్గ నుండి 54 సర్గ వరకు చూడగలరు.
online Valmiki Ramayana- www.valmiki.iitk.ac.in/sloka?field_kanda_tid=1&language=te&field_sarga_value=1
జై శ్రీ రామ్ 🙏🙏
Jai shree Ram 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏Jai shree ram 🙏 Jai shree anjaneya 🙏
Goosebumps vasthunai
Hanuma 💖🙏🙏🙏.. Jai Sri rama swami 💖🙏🙏🙏
Jai sti ram
Hanuma antha cheppina ravana bramha garu vinaledu, aham
మూర్ఖులకు మంచి మాటలు చెవికెక్కవు.
🙏🙏🙏 జై శ్రీరామ్, జై హనుమాన్ 🙏🙏🙏
Guruvu gariki padhabhinandhanam
Jai Sriram jai Hanuman
Thanks for uploading brother ❤
Jail sri ram
Hare krishna Hare Rama
జై హనుమాన్
🔱🙏
🚩Jai sri ram🚩
Warning ante idhi...that is my Hanuma
Parusarama&Rama both are avatars of Lord Vishnu 🕉....
5:20
🏹🚩🙏
🙏🙏🙏🙏
Super ga thesaru
Meelanti valu unnadam ma adrustum😊
Jai Hanuman...
5:51
Sri gurubhyo namaha
All is well 👍🙏🕉️☪️✝️🕉️🙏👍
Sir did you read Bible and quran
@@Sanatanabharathi he is secular 😅
Jai Shree Anjaneyam.
👌🙏
🔥👑🔥👑🔥👑🔥👑
Jai sri ram
Jai shree ram ♈
Chaganti garu cheptunnattugaa aaya live video edit cheste bagundedi😢😢
❤🙏🙏🙏❤
0:10
Just imagine e seen as it is ga movie testay 🥰🥰
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏💐🇮🇳🇮🇳💐🙏🙏🙏
🌹🌹👃👃👃🌹🌹
🙏జై శ్రీరామ్ 💐
𝓙𝓪𝓲 𝓫𝓱𝓪𝓳𝓪𝓻𝓪𝓰𝓪𝓫𝓪𝓵𝓲
05:24
meeru cheptuntene cinema chustunnatte vundi
🚩🚩🚩
హనుమంతుడు అయోధ్య ను ఎందుకు వదిలి వెళ్ళాడు. దీని గురించి ఏ సినిమాలోనూ చూపించలేదు. కానీ కృష్ణాఆంజనేయ యుధ్ధం సినిమా లో నేను అయోధ్య కు రాలేను అని పాట లో చెప్పాడు. దీనికి సమాధానం చెప్పండి.
మనకు సినిమాలు ప్రామాణికం కావు సార్.
కృష్ణార్జున యుధ్ధం, శ్రీ రామాంజనేయ యుద్దం, కృష్ణాంజనేయ యుధ్ధం , ఇంకా చాలా పాత సినిమాలు అప్పట్లో ప్రచారంలో ఉన్న జానపద కథల ఆధారంగా తీశారు.కానీ అవేవీ మనకు ప్రామాణిక గ్రంథాల్లో కనపడవు.
రామాయణ భారతాల మీద ఇప్పుడు వస్తున్న సినిమాలు,సీరియల్ లలో కూడా ఎన్నో ఘట్టాలను మారుస్తున్నారు,కొన్ని తీసేస్తున్నారు పైగా మూల కథకు ఇబ్బంది కలిగే విధంగా కొన్ని కలుపుతున్నారు.
రావణ వధ తర్వాత విభీషణుడు,వానరులు పుష్పక విమానంలో అయోధ్య వెళ్తారు.కానీ రాముని పట్టాభిషేకం జరిగిన తర్వాత వారంతా మళ్ళీ తిరిగి వస్తారు.
@@Sanatanabharathi ఆ తరువాత హనుమంతుడు ఎక్కడికి వెళ్లాడు మరియు ఎందుకు వెళ్ళాడు.?
ఆయన తర్వాత కిష్కింధకు వెళ్ళాడు.
చాలా కాలం తర్వాత గంధమాదన పర్వత ప్రాంతాలలో కి వెళ్ళాడు.అక్కడికి సామాన్యులు చేరుకోలేరు.
మహాభారతంలో అరణ్య పర్వంలో భీముడు ద్రౌపది కోసం సహస్ర రేకుల పద్మాలను తేవడానికి పోయినప్పుడు గంధమాదన పర్వతం శ్రేణుల్లో హనుమంతుడు ఎదురౌతాడు. th-cam.com/video/mFugPW8jFPg/w-d-xo.html
ఆయన ఇప్పటికీ ఆ పర్వతాల్లో నే ఉన్నాడు అని నమ్మకం
@@Sanatanabharathi ధన్యవాదములు సోదరా..🙏
సినిమాలో చెప్పిన కథలు అన్ని నమ్మవద్దని నా అభిప్రాయం.. ఎందుకంటే మాయాబజార్ సినిమా చూసిన వారందరూ ఖచ్చితంగా పొరబడతారు
ravanudiki Telusu gaa tanu Edo oka roju sastadu ani
akrutyalu cheyakunte savadu kada adi telusko leka poyadu
Serial numbers line ga levu avi set cheyandi
guruvu garu nii dhagera story rashi nag aswin kii ivvali ayya hanuman nii goranga chupisthadu abbooooo