గురుశిష్యుల కళాసంస్కృతికి ప్రతీకే ఈ శంకరాభరణం.! | Sri Chaganti About Sankarabharanam & K Viswanath |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ต.ค. 2024
  • Sri Chaganti Koteswara Rao Great Words About Sankarabharanam Movie & K Viswanath | Part 4 | Sankarabharam Movie | K Viswanath | Sri Chaganti Speeches 2023 |‪@ziptvbhakthi‬ #srichagantikoteswararao #chagantikoteswararao #sankarabharanam #kviswanath #chagantispeeches2023
    ZIP TV Bhakthi Spiritual is the Premier TH-cam channel on religion and spirituality in Telugu states and Telugu people across the world. We strive hard to provide the best possible spiritual education to hundreds of thousands of our viewers with the generous help of renowned spiritual and religious Gurus. The spiritual practices of Hindu religion touches upon every aspect of Human life from the Womb to the Tomb. How best we live in between these two stages is the crux of Indian spirituality and ZIP TV Bhakthi showcases the best of these practices by these Gurus for making life of Humans more happier and peaceful.
    Do subscribe and watch the videos of ZIP TV Bhakthi Spiritual for a peaceful and Happier life.

ความคิดเห็น • 16

  • @Kaspa_Deekshith
    @Kaspa_Deekshith 9 หลายเดือนก่อน +24

    08:28👌
    వైద్యుడు రోగాన్ని అసహించుకున్న
    భగవంతుడు పాపాన్ని అసహించుకున్న
    గురువు చరిత్రని అసహించుకున్న
    మనిషి ఉన్నతిని పొందడానికి మార్గాలు ఉండవు👌👌
    అసలు నేను ఇన్ని సంవత్సరాలు చదువుకున్న చదువు చదువేనా అనిపిస్తుంది ఇప్పుడు... ఇది కదా నిజమైన విలువలు ఉన్న విద్య🙏

    • @Pravalika.111
      @Pravalika.111 3 หลายเดือนก่อน

      Truee.. i too realised

    • @vamshirayapudi4477
      @vamshirayapudi4477 2 หลายเดือนก่อน

      చాలా చక్కగా వివరించారు

    • @suneethasreenu1506
      @suneethasreenu1506 หลายเดือนก่อน

      Chaganti koteswararao gari padalaku namaskaramulu 🙏🙏🙏🙏

  • @raghurg2584
    @raghurg2584 หลายเดือนก่อน

    completed 4 episodes,
    mahaanubaavulu ❤

  • @skj9999
    @skj9999 3 หลายเดือนก่อน +2

    Awesome 👏 ❤😊🙏

  • @ganesha9889
    @ganesha9889 ปีที่แล้ว +16

    గురువుగారు నా వయస్సు 24 సం" ఈ కాలంలో ఎన్నో పుస్తకాలు చదివాం, ఎన్నో చదువులు చదివాం, ఎన్నో డిగ్రీలు సంపాదించం ఉద్యాగాలు కూడా వచ్చాయి.కానీ ఈ చదువులుతో డబ్బులు ఐతే సంపాదించం కానీ ఈ చదువుల్లో ఎక్కడ కూడా మాకు సంస్కారం, మానవతా విలువలు, మానవత్వం చెప్పనే లేదు. మీరు చెప్పేవి వింటుంటే( ప్రత్యేకించి విధుర నీతి,అబ్బో ఇది చాలు గురువుగారు మా జీవితాలు పండటానికి ) మీకు మనస్ఫూర్తిగా మా పాదాభివందనాలు గురువుగారు.🙏🙏
    ఈ వీడియోలో మాత్రం 17:56 min to 19:40 min ఎంతో ఆనందంగా ఆస్వాదించం guruvugaru. 🙏🙏🙏🙏🙏

    • @phailwanbanda3339
      @phailwanbanda3339 ปีที่แล้ว +1

      Perfect !!!!

    • @krishnaraoguntakani9861
      @krishnaraoguntakani9861 9 หลายเดือนก่อน +1

      మీరు పెట్టిన సమయం షార్ట్ చూసి నాలుగు పార్ట్లు చూశాను ఆ సమయం నాకు చాలా నచ్చింది

  • @KathyayaniVedantham
    @KathyayaniVedantham ปีที่แล้ว +7

    Superga chepparu medam. Meeru cheppe vishayalu clarityga vuntai.

  • @Kaspa_Deekshith
    @Kaspa_Deekshith 9 หลายเดือนก่อน +3

    20:45 మంగలాశాసనం

  • @padavalavaraprasad-mi5lf
    @padavalavaraprasad-mi5lf ปีที่แล้ว +1

    Good morning guruji Jai tqsir 👍

  • @unqzzz
    @unqzzz 8 หลายเดือนก่อน +1

    🙏

  • @anjinuyulugrontla5924
    @anjinuyulugrontla5924 27 วันที่ผ่านมา +1

    ఈ గొప్పతనమంతా కె విశ్వనాథ్ గారికి కె.వి.మహదేవన్ గారికి వేటూరి సుందర మూర్తి గారికి ఎస్పీ బాలసుబ్రమణ్యం గారికి మీరా సినిమాలో పని చేయకపోయినా చాగంటి కోటేశ్వరావు గారికి మీరు చెప్పిన తర్వాతే ఆ సినిమా గొప్పతనం అర్థమైంది చూస్తున్నావ్ కాని అర్థం కావట్లేదు

  • @anjinuyulugrontla5924
    @anjinuyulugrontla5924 27 วันที่ผ่านมา

    ఒక సినిమా గురించి ఇంతటి ప్రవచనం చేసిన వ్యక్తి ఎవరైనా ప్రపంచంలో ఉన్నారా ఒక చాగంటి కోటేశ్వరావు తప్ప