ఒక అన్నమయ్య ఒక రామాయణం ఒక భక్టప్రహ్లాధ ఒక శ్రీమంజునాధ్ ఇలా ఒక మాయాబజార్ లాంటి చిత్రాలు మన తెలుగు సినీ పరిశ్ర మకు నా వందనాలు...మనం తెలుగు వారు కావడం మన జన్మ ధన్యం ధన్యం ధన్యం.... thanks for uploading
10th class లో ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లో 4th యూనిట్ B రీడింగ్ 🥰🥰😍😍లొ మాయ బజార్ లెసన్ ఉంది ఎవరికైనా గుర్తు ఉందా 🙏 Edit : Present I'm studying inter 2nd year⚡ Govt schools lo projecter lo chupistaru maku alane chupincharu ❤️😄
2022, 2023 లో చూసిన వాళ్లు ఒక Like వేసుకోండి...😍 హై హై నాయకా , మర్ల మర్ల ఇటువంటి సినిమాలు తీయాలన్న చూడాలన్న తెలుగు ప్రజలకు అదృష్టం ఉండాలి 🙏 My Favourite Movie Ever❤️👌
ఎన్ని తరాలు మారినా ఎన్ని యుగాలు మారినా మన తెలుగు సినిమా ఎంత ఎదిగినా #మాయాబజార్ సినిమా తెలుగు సినిమా ఉన్నంత వరకు ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయి ఉంటుంది #మాయాబజార్ సినిమా ఒక చరిత్ర🙏🙏❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️❤️❤️❤️❣️❣️❣️❣️
I am a north indian settled in Telugu states since childhood. I will forever be indebted to Telugu movie industry for all the great movies since the beginning. I came to know a lot about Ramayana, Mahabharata, our Puranas etc. from Telugu movies. Particularly the NTR, ANR generation pauranika movies. This is a great service to Hindu community. If this movie Mayabazaar was released in the current generation, it would beat the collections of Bahubali, RRR, KGF, Kantara and all the movies. Hats off.
True but the story of mayabazaar was based on a local telugu folktale called "sashirekha parinayam". You won't find it in OG mahabharat because there is no such character called " Sasirekha".
The grace of Shri N.T.Rama rao as Lord Krishna, Legend Shri. Nageshwara Rao and ever great Shri. Ranga Rao makes this film a greatest of all time movies. Being a Tamil I never hesitate to say these 3 Rao"s are greatest actors of Indian cinema.
Real masterpiece. I love this movie. This movie is my late grandfather's one of his favorite movies. In my childhood, I had watched this movie with my grandfather countless times on a VCD tape and on a VCR. This movie brings back memories of my grandfather and brings tears to my eyes. I love him a lot. I miss him a lot.
If there ever was a Telugu movie that is worth colorizing and remastering it has to be MayaBazaar. The actors, performances, the sets, the grandeur, the sorcery, the bhakti.. its all there!!! Worth the thousands of hours of effort it required!
2023 లో ఎవరైనా ఈ సినిమా చూస్తున్నారా ❤🎉🎉 ఇది చాలా మంచి సినిమా నా జీవితంలో ఎన్నో సినిమాలు చూసాను ఇలాంటిది ఏన్ని సార్లు చూడాలని అనిపిస్తోంది thank you ఈ సినిమా తీసినా వాళ్ళకి❤❤❤❤🎉🎉🎉🎉
Ultimate movie given to us by our legendary Telugu artists in late 1960's. Even today and for another 100 years to come this movie will remain in the hearts of our Telugu people. Great Visionary director K V Reddy garu's foresee a laptop, human aviator and many more are now practical in real after 50 years hat's off to the director 👏👏👍
ఎన్ని సినిమాలు వస్తెనేం... పాత మనసులు కలిగిన మనుషులకు ఇష్టమైన సినిమా మరియు కొత్త తరం వాళ్ళకి మన తెలుగు సంప్రదాయాలు తరాల తరాల వాళ్ళకి అందజేస్తుంది.... No.1 movie
ఇలాంటి తెలుగు సినిమా చరిత్రలో ఉండదు , ఈ చిత్రం కి ఒక like కొడదాం. నట సార్వభౌమ విశ్వవిఖ్యాత స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగు సినిమాను ఒక చరిత్ర సృష్టించారు
2023 లో కాదు యుగాలైన కలిగి కలియుగాంతం ముగిసే వరకు ఈ సినిమా బ్రతికే ఉంటుంది సినిమాలు చూస్తూనే ఉంటారు అంతటి గొప్ప ఘన కీర్తిని ఘన చరిత్రను సమకూర్చిన పెద్దింటి రామారావు గారికి పాదాభివందనాలు
And SVR, Relangi, NTR, ANR and the countless top stars. The greatest director, music director and unforgettable camera visualization. The greatest Indian movie ever made.
So proud that there are many many beautiful Telugu films like this. Mayabazar lanti cinema malli eppatiki raadu. Intha goppa cinema choosinanduku chaala garvanga vundi.
సావిత్రి గారి నటన అద్భుతం.... అలాంటి గొప్ప నటి మన తెలుగు సినిమా లో ఉండటం ఎంతో పుణ్యం....... సావిత్రి గారు మీరు ఎప్పుడూ తెలుగు వారి గుండెల్లో నిలిచే ఉంటారు...
మాయాబజార్: ఇటువంటి కళా ఖండాన్ని తియ్యడానికి కె వి రెడ్డి గారు ఎంత కష్టపడ్డారో. కాదు ఎంత ఇష్ట పడి తీశారో మహానుభావులు 🙏. మహా మహా వుద్దండలు నటించారు, కాదు జీవించారు.భారతీయ సినీ చరిత్రలో ఎప్పుడూ ఇటువంటి సినిమా రాదు, రాబోదు. సావిత్రమ్మ గురించి ఎన్ని చెప్పుకొన్న మన జీవితం సరిపోదేమో, ఎస్వీ రంగారావు గారు ఘటోత్కాచడు పాత్రలో చాలా అద్భుతంగా జీవించారు, ఇక కృష్ణడు పాత్రలో ఎన్టీఆర్ గారు చెప్పనవసరం లేదు. మనం శ్రీ కృష్ణడును ఎప్పుడూ చూడలేదు, కానీ ఎన్టీఆర్ గారు నటించిన తరువాత శ్రీ కృష్ణ పరమాత్మ అంటే ఇలానే ఉంటాడేమో అనేటంత ఎత్తుకు ఎదిగిపోయారు. ఇక అక్కినేని నాగేశ్వరావు గారు గురించి చెప్పనవసరం లేదు.ఇక నవ్వుల రేడు రేలంగి వెంకట రామయ్య గారు, లక్ష్మణ కుమారడు గా ఒదిగిపోయారు. ఇంకా రమణారెడ్డి గారు, ఇక శకుని పాత్రలో సి ఎస్ ర్ ఆంజనేయులు గారు, మహా భారతం లో శకుని అంటే ఇలాగే ఉంటాడేమో అనుకున్నేటంత. ఇక భీమసేనుడు భార్య హిడంబి గా సూర్యకాంతం గారు చాలా బాగా నటించారు. ఇక బలరాముడుగా గుమ్మడి వెంకటేశ్వరావు గారు, ఇంకా ఎందరో నటీనటుల అందరికి, పేరు పేరునా ధన్యవాదములు 🙏.ఇక ఛాయాగ్రాహకులు markas bartley గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు తీస్తున్నటువంటి దర్శకులు అందరికి, మాయ బజార్ ఆదర్శం. ఇక సంగీతం గురించి చెప్పనవసరం లేదు. పాటలు ఆణిముత్యాలు, ఎన్ని సార్లు విన్నా వినాలపిస్తాయి. ప్రపంచ సినీ చరిత్రలో ఇటువంటి కళా ఖండం మరలా చూడలేము. ఇక వస్త్ర అలంకరణ చాలా చాలా బాగున్నాయి. ముఖ్యంగా చెప్పు కోవలసింది, ఈ కళా ఖండాన్ని రంగుల చిత్రంగా మార్చడం అద్భుతం. మాయ బజార్ చిత్ర నిర్మాతలు బి. నాగిరెడ్డి గారికి, చక్రపాణి గారికి 🙏. ఈ సినిమా తో విజయ వాహిని నిర్మాణ సంస్థ తారాపథానికి చేరువైంది. ఈ కళా ఖండాన్ని ఎన్ని సార్లు చూసిన తనివితీరదు.మరొక్కసారి కదిరి వెంకట రెడ్డి గారికి పాదాభివందనాలు 🙏👏. ఘంటసాల మాస్టర్ గారికి 🙏. హాస్య చక్రవర్తులు: అల్లు రామలింగయ్య గారు,వంగర గారు , బాలకృష్ణ గారు (అదేనండి 'పాతాళభైరవి సినిమాలో అంజి గాడు పాత్ర ), కుటుంబరావు గారు. ఈ సినిమాకి పనిచేసిన మహా మహా మహులందురుకి పేరుపేరునా వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏అనంతం.
Magnificent. .It is a legend. .All the artists have acted superb.immemorable Music is sweet like honey especially Gantasala's voice is sweetest for all times to come. NT Rama rao as krishna paramaathma is saakshath paramaathma. No one is match to him. No words to speak.
A very beautiful movie.... I don't know how many times I have seen it..... still love to see.... The language in this movie is so nice.... The beautiful language TELUGU....
Yeah. People started to notice Tollywood only after Bahubali! But Telugu films were great since beginning!! Mayabazar, Missiamma, Godavari, Anand are the movies that no one can replace!!! Love from Maharashtra!!❤️
@@saurabhpatil442 True. But it slipped down for two reasons - TFI moving from Chennai to Hyderabad and around the same time the great stalwarts like NTR, Savitri, SV Rangarao, ANR became old and retired from the movie industry. The next generation actors like Krishna, Shobhan babu, later Chiranjeevi, NBK, Venkatesh, Nagarjuna completly acted in a very few genres - fights and dancing nothing more.
దీని తల్లి 26 సార్లు ఈ సినిమా చూశాను ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది మాయాబజార్ ఆ మజాకా సూపర్ సినిమా బాహుబలి బాహుబలి టు ఇలాంటి బాహుబలి ఇరవై సినిమాలు వచ్చిన మాయాబజార్ సినిమా ముందు వేస్ట్ బాహుబలి
This movie is a masterpiece, I am gujarati , i don't know telugu but still I watched full movie as I am more attracted to southern culture, hats of to filmmakers🙌👌🏻.
A movie that was way ahead of it time. Redefined Telugu cinema. If Pan India release was possible back in 1957 - then Mayabazar would have shattered records and put an end to Bollywood then it self. 🔥
10th class lo ee movie chusanu Chala bagundi Inka enni sarlu chusina chudalanipisthundi prathi seen arthavanthanga undi thelugodiga entho garrvinchadaga cinema idi I like this movie👌👌👌
Superrrrr movie.. I saw this movie after watching MAHANATI movie and became fan of SAVITRI GAARU.. In this movie I shocked seeing the laptop invention at that time.. Proud to be a part of the tollywood movie viewers
the movie was made with 30 Lakhs budget. Imagine how much it would cost if it was made during these days again. Great movie. Anyday number #1 movie in telugu industry. watched many times. every time I enjoy thoroughly. Hatsoff to K.V.REDDY gaaru for making such a great movie. coloring to marokkasaari praanam posaaru. Thank you.
ఆహా ఏమి అందం సావిత్రి అమ్మ ది.. ఆ నటన అమోఘం అద్భుతం అపూర్వం. ఆ ముఖం వర్చస్సు హావభావాలు అన్ని ఆ ముఖారవిందం లో కనుబొమ్మలు లో ప్రదర్శించారు సావిత్రి గారు..
ఎన్నిసార్లు చూసినా ఎదో తెలియని హాయిని తెలియని ఉత్సహన్నీ ఇస్తుంది, బహుశా ఇది కూడా ఆ చిద్విలాసా రూపం అయిన ఆ శ్రీకృష్ణులా మాయవిలసమే.. అనుకుంటాను.. ఓం నమో నమః వాసుదేవాయా నమః...11-4-2020☺☺👍👍👌👌💐💐..
No matter how many times I watch it in youtube..there is still something missing. We need a re release so that we can witness this magic in big screens.
My all time favorite movie.....youth lo 2019 lo kudaa mayabazar movie chuse vallu like here..... Anni sarlu chusina.... And appatiki oka memorable movie edhiii 😍 every and actress are 👌👌👌👌👌👌👌 acting ki original meaning manaki old movies lone kanipisthundhiii..... Old movies...... Gold movies.......
Pls also watch kannada Raj Kumar movies... He don't drinks n smoke in his real and reel life every movies very good msgs plz select n watch after reply. Dr Raj Kumar movies Kannada
Guriji princee ...its me ....i never got a chanc to watch dis mvi before ...but ..nw i had to becoz....im crzy of savitri gaaru aaaftr watchng mahanati
Watching this movie after watching Mahaanati.... It's not just NTR, ANR but the entire second half was borne by "MAHAANATI" SAVITRI, SVR and Ramana Reddy garu on their shoulders....
Really Golden Movie eventhough I have seen it in my childhood I forgotten but this colour version has brought a Fantastic opportunity to Remember and Appreciate my Telugu SUPERIOR actors of my Era and I Worshipped every Role of this Movie and Admired each and Every song . Thanks for the Efforts made for seeing it .GOD Bless You AAMEEN !
2024 lo evaraina ee movie chustunnara
2024 లో ఎవరైనా ఈ సినిమా చూస్తున్నారా 😊😊
Yes
yes
S
Yes
🤩💐💐😍
ఒక అన్నమయ్య ఒక రామాయణం ఒక భక్టప్రహ్లాధ ఒక శ్రీమంజునాధ్ ఇలా ఒక మాయాబజార్ లాంటి చిత్రాలు మన తెలుగు సినీ పరిశ్ర మకు నా వందనాలు...మనం తెలుగు వారు కావడం మన జన్మ ధన్యం ధన్యం ధన్యం.... thanks for uploading
Nj
Nice
టాలీవుడ్ అద్భుత ఆణిముత్యం 'మాయాబజార్' చిత్రాన్ని 2024లో చూసే వాళ్లు ఒక లైక్ కొట్టండి👍👍
❤😂
@@Kala-i9t37:51
@@Kala-i9t❤
Super movie
Nenu chusa
10th class లో ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లో 4th యూనిట్ B రీడింగ్ 🥰🥰😍😍లొ మాయ బజార్ లెసన్ ఉంది ఎవరికైనా గుర్తు ఉందా 🙏
Edit : Present I'm studying inter 2nd year⚡
Govt schools lo projecter lo chupistaru maku alane chupincharu ❤️😄
Ya
Haaa
osier.
Gh.tcxd
@@mystudio9187 p
Nen song kuda paadina ❤😂
2022, 2023 లో చూసిన వాళ్లు ఒక Like వేసుకోండి...😍 హై హై నాయకా ,
మర్ల మర్ల ఇటువంటి సినిమాలు తీయాలన్న చూడాలన్న తెలుగు ప్రజలకు అదృష్టం ఉండాలి 🙏
My Favourite Movie Ever❤️👌
ఇప్పటికీ యెన్ని వందల సార్లు చూసానో, గుర్తే లేదు.
@@gsreeramamurthy9416 👌👌
E rojulo kuda elanti cinimalu chusthunarante meeku🙏🙏🙏🙏
Yes.
@@raniandru802 p
2023 & 2024 లో ఎవరైనా ఈ సినిమా చూస్తున్నారా💖❤
Andhuku chudaledhu 10th students mi chusthunna gah
Yes
Yes
07-08-2023
Nenu
ఎన్ని తరాలు మారినా ఎన్ని యుగాలు మారినా మన తెలుగు సినిమా ఎంత ఎదిగినా #మాయాబజార్ సినిమా తెలుగు సినిమా ఉన్నంత వరకు ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయి ఉంటుంది #మాయాబజార్ సినిమా ఒక చరిత్ర🙏🙏❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️❤️❤️❤️❣️❣️❣️❣️
మిస్సమ్మ, గుండమ్మ కథ,నర్తన శాల ఇంకా ఇలాంటి ఎన్నో ఆల్ టైం హిట్స్ కలర్ లో చూడాలని ఉంది. దీన్ని కలర్ మార్చిన టెక్నికల్ టీమ్స్ అందరికీ అభినందనలు.
.
కలర్ లోకి మార్చడం సరే కాని 42 నిమిషాల సినిమా edit అయిపోయింది...
th-cam.com/video/TH2ZMAO4b2g/w-d-xo.html&feature=share
@@bhaskar1356 only 20 min adi ye sequence oo cheppandi
ఇలాంటి సినిమాలు ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు ఎన్ని సార్లు అయినా చూడాలి అనిపిస్తుంది
I am a north indian settled in Telugu states since childhood. I will forever be indebted to Telugu movie industry for all the great movies since the beginning. I came to know a lot about Ramayana, Mahabharata, our Puranas etc. from Telugu movies. Particularly the NTR, ANR generation pauranika movies. This is a great service to Hindu community. If this movie Mayabazaar was released in the current generation, it would beat the collections of Bahubali, RRR, KGF, Kantara and all the movies. Hats off.
Like😊
1
True but the story of mayabazaar was based on a local telugu folktale called "sashirekha parinayam". You won't find it in OG mahabharat because there is no such character called " Sasirekha".
తెలుగువాడిగా పుట్టినందుకు తెలుగు భాష మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నందుకు నా జన్మ ధన్యం.. ఇది నా తరతరాల భాగ్యం..ఇలాంటి సినిమా నా మాతృభాషలో చూడడం
చాలా బాగా చెప్పారు....... జై తెలుగు తల్లి
th-cam.com/video/TH2ZMAO4b2g/w-d-xo.html&feature=share
Where is p
@@idduboyinaramu2414 and
90 is th
మహాద్భుత కావ్యం ఈ సినిమా
చాలా అద్బుతమైన తెలుగు సినిమా..ఆదర్శంగా తీసుకోవాలి తప్ప దీనిని వర్ణించే స్థాయి ఈ తరానికి లేదు..🙏🙏
Ok,bznl
A
సూపర్ మూవీ.
అవును
100% bro
ఒక అద్భుతాన్ని సృష్టించడానికి గొప్ప నటీనటులు, దర్శక నిర్మాతలు, సాంకేతిక నిపుణులు ఒక్క చోట చేరారు.. " మాయా బజార్ " ఒక అద్భుత కళాఖండం...
Move ☺
@@merulovefilearbd3244m ni gk in a book bbye
ఇపుడు బాహుబలి pride of తెలుగు సినిమా కాని pride of India సినిమా మయాబజార్................KV REDDY గారి అద్బుతం............Indias greatest film.
KSS pR..
Bahubali- I & II.. Mudu, Nalugu Hollywood Cinema la Copy/Paste antaru..
Kani "Maya Bazar" matram.. Maha Bharatham loni Oka Chinna "Episode" ina Sasirekha Parinayam (Kalyana Ghattam) nu Adbhutha Drusya Kavyam (Cellulaied Movie) Appudu Block & White lonu.. Ippudu Colour Coating Technology lonu.. Idintha Kadiri Venkata Reddy (KV Reddy) gari Darsakatwa (Direction) Prathibha.. Producers Nagi Reddy & Chakra Phani garla support.. Story & Songs Writer Phingali Nagendra & Cinematography Marcus Bartley garla Prathibha.. 👌👋
Bahusa ituvanti Goppa Movie ni create cheyadam.. ippude ithe Rajamouli valla kuda kademo Bro..
Don't compare to baseball dabba film
Don't compare to bahubali the dabba film
Lavakusa great cinema in india
Yes jai NTR
అప్పటిలో చాలా అద్భతంగా తీశారు.చాలా టెకన్లజీ వాడారు
ఇది తెలుగు సినిమా కావడం ఒక తెలుగు వాడిగా గౌరవంగా ఉంది.
మాయాబజార్ కోసం ఒక like వేసుకోండి friends
Super
Prashanth Patel
Yes bro nijanga. Elanti movi chusi mana telugu vallu great ga film kavali
K, m961603272
Super
మాయాబజార్ కి KV Reddy ఎంత కష్టపడ్డారో మీరూ దీన్ని కలర్ లో చేయటానికి అంత కష్టపడ్డారు, Great Work🙏👏👏
yes
👪😄😄😄😄🤗🤗🤗🤓🤓🤓👑👑👑👑🐥👏👏👏👏🤗😍😍
🤗🤗🤗🤗🤗🤗😀😀😀😀😀😀👸👸👸👏👏👏👏👏👏👏🐱🐱🐱🐱🐱🐱🐱
Nuv chepindhi chlaa correct bro
Maya bazaar ni colour lo chustunnte Oka Disney movie ni chusi nattu vundhi
Bars nice
ఇలాంటి సినిమా చూడటం నా పూర్వ జన్మ సుకృతం....ఇందులో నటించిన వారందరికీ నా పాదాభివందనం.......
TV
ఇందులో నటించిన వాళ్ళు ఎవ్వరు లేరు...
2024 lo chusevallu like cheyandi❤
My mother tongue is Tamil, still I love Sundara Telugu, so I learnt it. This is one of the lifetime movie to carry for generations....
2020 జూన్ లో ఈ సినిమా చూసాను నాకు తెలియని విషయాలు నేర్చుకున్నాను...
మహానటి సావిత్రి గారి నటన వైభోగ్యం వర్ణానితం ఎంత అద్భుతంగా నటించేరండీ
The grace of Shri N.T.Rama rao as Lord Krishna, Legend Shri. Nageshwara Rao and ever great Shri. Ranga Rao makes this film a greatest of all time movies. Being a Tamil I never hesitate to say these 3 Rao"s are greatest actors of Indian cinema.
Tank u sir I am a huge fan of mgr sir he is a great actor in social films but in mythological films ntr nd svr sir r the best
Kk💕
Love from North India ❤️ ..don't understand language but you guys r holding our culture
@@sohitbishnoi828 It's Telugu language
@@idduboyinaramu2414 yeah ithna toh pata hai... superstar NTR in lead role..u guys r real gem
2024 లో ఆగస్టు లో చూసేవాళ్ళు లైక్ వేసుకోండి
2024 September lo kuda chustunnam😂
September
Yendhuku cheyyali like adukkovatham
Yendhuku cheyyali like adukkovatham
సెప్టెంబర్ 13
ఈ సినిమా తెలుగు ప్రజల అదృష్టం ప్రతి సనీవేసం ఎంతో అదభుతమైనది అన్నీ పాత్రలు నటించలేదు కానీ జివీంచినారు.......
I don't understand Telugu but its awsome they created this before 63 years hats off to Sr, NTR as an Indian I am very proud of this
I saw this film for 123times, my age is 31 now, I wonna see this film 500more times
@@cinemamylove5712 politics 🙄 chalre....
@@ramrams4942 think is it possible?
Real masterpiece. I love this movie. This movie is my late grandfather's one of his favorite movies. In my childhood, I had watched this movie with my grandfather countless times on a VCD tape and on a VCR. This movie brings back memories of my grandfather and brings tears to my eyes. I love him a lot. I miss him a lot.
😅 2:24:18 2:24:23 2:24:36
@@suseelammanuthalapati2044😊😊
Un
0:36 😅
😅😅😅😅 idk 😶 wut I'm doing hete
2024 lo evaru chusaru ❤
Nenu chusuthu nanu madam
30 times chusanu 2024 lo
Ever loving moive after 200 years also
ఒక్క "ఆంగ్ల పదాలు" లేని స్వచ్చమైన ""తెలుగు"" ఛాయ చిత్రము❤❤🇮🇳
Nice
@@sujathabhimanapalli5559 కృతఙ్ఞతలు మీకు😊
@@Raju-hu9su by
Okka vadda uunai
Arjuna babay ani
ఛాయా చిత్రం కాదండీ చలన చిత్రం
If there ever was a Telugu movie that is worth colorizing and remastering it has to be MayaBazaar. The actors, performances, the sets, the grandeur, the sorcery, the bhakti.. its all there!!! Worth the thousands of hours of effort it required!
రంగారావు గారు జీవించారు ఘటోత్కచుడి పాత్రలో👌👌👌👌👌
NTR youn
Super
🤗duper
Eee cinema ni Disney vallaki chupinchandhi
Yaaaa
2024 lo evarana chusi vallu unnara???
Im❤❤
Yes
Yes
Haaa
Yes I am
మాయాబజార్ అంటే తెలుగు సినిమాకి ఒక పెద్ద బాలశిక్ష
rana pdpt www,barzzer,com
Correct ga chepparu meru
అవును చాలా బాగా చెప్పారు
😃😃😃
@@gprudvi6098 Use
NTR👌❣️
ANR👌❣️
సావిత్రి👌❣️
ఎస్వీ రంగారావు👌❣️
కేవీ రెడ్డి👌❣️
నాగేంద్ర రావు గార్నీ, మార్కస్ బార్ట్లే గార్నీ మరిచిపోయారండీ...
@@bhaskar1356 ya bro accepted and sorry
Unbeatable
NTR👍❤️🙏p
Music 👌🏻❣️
మరో వెయ్యి సంవత్సారాలు అయిన కూడా మన మనసులో చెరగని ముద్ర వేసుకునే సినిమా ఇది...
NTR ANR SAVITRI SV RANGARAO
మరియు
కేవీ రెడ్డి గారు 🙏🙏🙏
Marvellous. Pi cture
Yes...
Once every weekend I watch
Relangi ANR ,& Savitri so nicely make done as sweet 16
SVR a real GHATOCHGADA
2023 లో ఎవరైనా ఈ సినిమా చూస్తున్నారా ❤🎉🎉 ఇది చాలా మంచి సినిమా నా జీవితంలో ఎన్నో సినిమాలు చూసాను ఇలాంటిది ఏన్ని సార్లు చూడాలని అనిపిస్తోంది thank you ఈ సినిమా తీసినా వాళ్ళకి❤❤❤❤🎉🎉🎉🎉
10 th class 4 th unit lo b reading ఎవరికైనా గుర్తుందా maya bazaar 2:42:01
ముత్యాలు లాంటి తెలుగు పదాలు సంతోష పడే చాల అందమైన సినిమా "మాయబజార్"
2020 lo chusinavallu oka like vesukondi
Me also
I'm also see
2020 lone kadhu..2050...2100 lo kuda chustaru
Anytime hit movie
Me too
Ultimate movie given to us by our legendary Telugu artists in late 1960's. Even today and for another 100 years to come this movie will remain in the hearts of our Telugu people. Great Visionary director K V Reddy garu's foresee a laptop, human aviator and many more are now practical in real after 50 years hat's off to the director 👏👏👍
తెలుగు వారికి అసలైన "వివాహ భోజనం" వడ్డించిన చిత్రం. కథ, డైలాగులు, పాటలు, నటులు, సంగీతం, ఇలా అన్ని రకాలుగా ప్రేక్షక ఆదరణ పొందిన చిత్రం. హై హై నాయకా 👌👌
Old is gold. Ane valu like kottandi
€
Kottaka pothae
hi, i am new youtuber this is my new channel. plz subscribe my channel, like, comment and share..
th-cam.com/video/eJ9N_vQ_Su8/w-d-xo.html
@@Motivation-wm7fu r hi
2019 లో చూసినవాళ్ళు తెలుగు సినిమా, మాయాబజార్ సినిమా కోసం ఒక like వేసుకోండి friends.
V
joe
good. move
I Love Sea!
☀☀☀☀☀☀☀☀
🌴👙🐚🚣⛵🌊🚤🏄
🌊🐳🐟🐙🐬🐠🐬🐋
@@jyothih447 8466086334
ఎన్ని సినిమాలు వస్తెనేం...
పాత మనసులు కలిగిన మనుషులకు ఇష్టమైన సినిమా మరియు కొత్త తరం వాళ్ళకి మన తెలుగు సంప్రదాయాలు తరాల తరాల వాళ్ళకి అందజేస్తుంది....
No.1 movie
Nice movie chala baguntundhi manchi songs kuda vuntayi
Avunu
SV Ranga Rao’s portrayal of Ghatotkacha is simply amazing. NTR as Krishna is anyway the best. I don’t think we can ever find such actors again.
ఇలాంటి తెలుగు సినిమా చరిత్రలో ఉండదు , ఈ చిత్రం కి ఒక like కొడదాం. నట సార్వభౌమ విశ్వవిఖ్యాత స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగు సినిమాను ఒక చరిత్ర సృష్టించారు
Andaru. Kasta. Paddaru. Enti. Ntr. Goppa
@@konala.satyanarayana5111 ntr gaari staying Valle e cinema maro level li vellindi
Only SVR
Svr and savitri de movie...
I'm from West Bengal, I'm a bengali girl. I cant know Telugu 😞 but I'm enjoing very much to seeing this movie 😍🥰
Welcome 👍
Hello.
2023 లో కాదు యుగాలైన కలిగి కలియుగాంతం ముగిసే వరకు ఈ సినిమా బ్రతికే ఉంటుంది సినిమాలు చూస్తూనే ఉంటారు అంతటి గొప్ప ఘన కీర్తిని ఘన చరిత్రను సమకూర్చిన పెద్దింటి రామారావు గారికి పాదాభివందనాలు
How many members like savitri acting plz be like
rama krishna
My most favorite actress. No one replace her beauty.
And SVR, Relangi, NTR, ANR and the countless top stars. The greatest director, music director and unforgettable camera visualization.
The greatest Indian movie ever made.
@@bhuvaneshwaritknaidu8445 absolutely currect no one replace her greate artist hats of mahanati savthri
No one can replace her in telugu industry. Amma is great actresses in the telugu industry.
I am surprised to see someone Disliking this Movie. Really Suprise.
MayaBazar is an Ever Green Movie in Movie History.
aa dislike chesina varanta moorkhulu
Hi
Lava Kumar jan
srimadvìratpara vam
Lava Kumar u r right
So proud that there are many many beautiful Telugu films like this.
Mayabazar lanti cinema malli eppatiki raadu.
Intha goppa cinema choosinanduku chaala garvanga vundi.
సావిత్రి గారి నటన అద్భుతం.... అలాంటి గొప్ప నటి మన తెలుగు సినిమా లో ఉండటం ఎంతో పుణ్యం....... సావిత్రి గారు మీరు ఎప్పుడూ తెలుగు వారి గుండెల్లో నిలిచే ఉంటారు...
63 years before,just see the sets....what level of creativity...hats off
Gundsgundammakatha0undammakThagundsgundammakatha. Ungundammakatha
@@ramajogaraonemani7083 ccc
Not only sets grafiks and priyadharshini idea Wow
0
మాయాబజార్: ఇటువంటి కళా ఖండాన్ని తియ్యడానికి కె వి రెడ్డి గారు ఎంత కష్టపడ్డారో. కాదు ఎంత ఇష్ట పడి తీశారో మహానుభావులు 🙏. మహా మహా వుద్దండలు నటించారు, కాదు జీవించారు.భారతీయ సినీ చరిత్రలో ఎప్పుడూ ఇటువంటి సినిమా రాదు, రాబోదు. సావిత్రమ్మ గురించి ఎన్ని చెప్పుకొన్న మన జీవితం సరిపోదేమో, ఎస్వీ రంగారావు గారు ఘటోత్కాచడు పాత్రలో చాలా అద్భుతంగా జీవించారు, ఇక కృష్ణడు పాత్రలో ఎన్టీఆర్ గారు చెప్పనవసరం లేదు. మనం శ్రీ కృష్ణడును ఎప్పుడూ చూడలేదు, కానీ ఎన్టీఆర్ గారు నటించిన తరువాత శ్రీ కృష్ణ పరమాత్మ అంటే ఇలానే ఉంటాడేమో అనేటంత ఎత్తుకు ఎదిగిపోయారు. ఇక అక్కినేని నాగేశ్వరావు గారు గురించి చెప్పనవసరం లేదు.ఇక నవ్వుల రేడు రేలంగి వెంకట రామయ్య గారు, లక్ష్మణ కుమారడు గా ఒదిగిపోయారు. ఇంకా రమణారెడ్డి గారు, ఇక శకుని పాత్రలో సి ఎస్ ర్ ఆంజనేయులు గారు, మహా భారతం లో శకుని అంటే ఇలాగే ఉంటాడేమో అనుకున్నేటంత. ఇక భీమసేనుడు భార్య హిడంబి గా సూర్యకాంతం గారు చాలా బాగా నటించారు. ఇక బలరాముడుగా గుమ్మడి వెంకటేశ్వరావు గారు, ఇంకా ఎందరో నటీనటుల అందరికి, పేరు పేరునా ధన్యవాదములు 🙏.ఇక ఛాయాగ్రాహకులు markas bartley గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు తీస్తున్నటువంటి దర్శకులు అందరికి, మాయ బజార్ ఆదర్శం. ఇక సంగీతం గురించి చెప్పనవసరం లేదు. పాటలు ఆణిముత్యాలు, ఎన్ని సార్లు విన్నా వినాలపిస్తాయి. ప్రపంచ సినీ చరిత్రలో ఇటువంటి కళా ఖండం మరలా చూడలేము. ఇక వస్త్ర అలంకరణ చాలా చాలా బాగున్నాయి. ముఖ్యంగా చెప్పు కోవలసింది, ఈ కళా ఖండాన్ని రంగుల చిత్రంగా మార్చడం అద్భుతం. మాయ బజార్ చిత్ర నిర్మాతలు బి. నాగిరెడ్డి గారికి, చక్రపాణి గారికి 🙏. ఈ సినిమా తో విజయ వాహిని నిర్మాణ సంస్థ తారాపథానికి చేరువైంది. ఈ కళా ఖండాన్ని ఎన్ని సార్లు చూసిన తనివితీరదు.మరొక్కసారి కదిరి వెంకట రెడ్డి గారికి పాదాభివందనాలు 🙏👏. ఘంటసాల మాస్టర్ గారికి 🙏. హాస్య చక్రవర్తులు: అల్లు రామలింగయ్య గారు,వంగర గారు , బాలకృష్ణ గారు (అదేనండి 'పాతాళభైరవి సినిమాలో అంజి గాడు పాత్ర ), కుటుంబరావు గారు. ఈ సినిమాకి పనిచేసిన మహా మహా మహులందురుకి పేరుపేరునా వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏అనంతం.
Sadgd to fsbmcjvsvbsv I
Cjcjvs I will randomly fence
I'll
Magnificent. .It is a legend. .All the artists have acted superb.immemorable Music is sweet like honey especially Gantasala's voice is sweetest for all times to come. NT Rama rao as krishna paramaathma is saakshath paramaathma. No one is match to him. No words to speak.
Evaru ayithe 10th class valu chudadaniki vacharo like it😂
Nenu 😂
Nenu
Nenu
Nenu
Nenu
A very beautiful movie.... I don't know how many times I have seen it..... still love to see.... The language in this movie is so nice.... The beautiful language TELUGU....
తెలుగు సినిమా ఉన్నంత కాలం ఈ సినిమా గురించే జనం చెప్పుకుంటారు. ఇది మా తెలుగు సినిమా అని సగర్వంగా మాట్లాడుకుంటారు.
2019 కాదు 3000 లో కూడా ఇదే టాప్ సినిమా 👍👍👍
Wonderful comment
2020 lo April
Yes brother
Yes it's true
నిజమే బ్రదర్
Proud moment 😊Evergreen telugu film all time... Legendry actors Ntr Anr Svr Savithri garu
Hollywood:- We have Godfather.
Tollywood:- I think you didn't watch our Mayabazar ☺️
Yeah.
People started to notice Tollywood only after Bahubali!
But Telugu films were great since beginning!!
Mayabazar, Missiamma, Godavari, Anand are the movies that no one can replace!!!
Love from Maharashtra!!❤️
@@saurabhpatil442 True. But it slipped down for two reasons - TFI moving from Chennai to Hyderabad and around the same time the great stalwarts like NTR, Savitri, SV Rangarao, ANR became old and retired from the movie industry. The next generation actors like Krishna, Shobhan babu, later Chiranjeevi, NBK, Venkatesh, Nagarjuna completly acted in a very few genres - fights and dancing nothing more.
ఈ సినిమా లో నటించిన SR. NT.Ramarao Ku ANR Ku SV Rangarao Ku మహానటి సావిత్రి గా
గార్లకు ధన్యవాదాలు..🙏🙏
Arey lanjakoduka e lanti reply lu pedutharu khada ra mother chud
Relangi ❤😊
దీని తల్లి 26 సార్లు ఈ సినిమా చూశాను ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది మాయాబజార్ ఆ మజాకా సూపర్ సినిమా బాహుబలి బాహుబలి టు ఇలాంటి బాహుబలి ఇరవై సినిమాలు వచ్చిన మాయాబజార్ సినిమా ముందు వేస్ట్ బాహుబలి
Avunu
అవును
Super NTR. ANR Apr
నిజం
Jai. Ntr
2024 lo September 5th roju chusevallu like cheyandi😊❤
E roji chusanu bro
Nenu chustuna eroju
@@kambamsudhakar4479 ok anna iam sis not bro 😊
మేముకూడా చూసాం మాకు ఓల్డ్ మూవీస్ ఆంటే చాలా ఇష్టం
లాహిరి లాహిరి లాహిరి లో ఓహో జగమే ఊగేనుగ తూగెనుగ సాగెనుగ...❤❤❤
Meku chalaestm
2021 lo choodaboye vaallu oka like vesukondi friendz
Ee cinema entha chusina inka inka chudali anipisthundi ane varu like kottandi
2020 ending lo chusa malli 21 lo kuda chusthanu
Meeee 😁
2021 lo chusthe niku like kottala
@@gjjfhj952 I am also seeing 😂 what a coincidence
This movie is a masterpiece, I am gujarati , i don't know telugu but still I watched full movie as I am more attracted to southern culture, hats of to filmmakers🙌👌🏻.
One doesn't need to be a telugu to enjoy this masterpiece! Even i m a non telugu😅
There has no Difference Bitch.
Northern Culture Just Mixed Little Bit because of Invasion
Good
A movie that was way ahead of it time. Redefined Telugu cinema. If Pan India release was possible back in 1957 - then Mayabazar would have shattered records and put an end to Bollywood then it self. 🔥
🎉🎉
IP
10th class lo ee movie chusanu Chala bagundi Inka enni sarlu chusina chudalanipisthundi prathi seen arthavanthanga undi thelugodiga entho garrvinchadaga cinema idi I like this movie👌👌👌
Same nenu 10th lo chusanu
Nenu eppudu 10th eppudu chustuna
Nd
Same to you🐒
Yendhukantey 10th English syllabus lo vundhi kabatti
సావిత్రి ఏక్షన్ సూపర్ రంగరావుగారు ఏక్షన్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍👌👌👌👌👌👌👌👌👌🙏🙏
No words to describe
Super and industry no 1
Movie
జయహో
Super
👌👌👌👌
Gatada ok s
Superrrrr movie.. I saw this movie after watching MAHANATI movie and became fan of SAVITRI GAARU..
In this movie I shocked seeing the laptop invention at that time.. Proud to be a part of the tollywood movie viewers
01_01_2024 ❤ ఎప్పటికీ చూసే వారు ఉన్నారా
ఎప్పటికీ మర్చిపోలేని సినిమా 💥🖤
Yeah
ఘంటసాల గారికి ఒక లైక్ వేసుకొండి...
దీనమ్మ జీవితం...
మాయాబజారా మజాకా...?
ఎన్నిసార్లు చూసినా
ఇదొక క్లాసిక్ ఐటమ్...
ఇంకా చూస్తూనే
ఉండిపోవాలనిపిస్తుంది.....
SHIRDISAI SOLAR
SHIRDISAI SOLAR
Bro can you please explain the story of this movie if u can I will give my number to u
Oldmovestalvgu
Super
the movie was made with 30 Lakhs budget. Imagine how much it would cost if it was made during these days again. Great movie. Anyday number #1 movie in telugu industry. watched many times. every time I enjoy thoroughly. Hatsoff to K.V.REDDY gaaru for making such a great movie. coloring to marokkasaari praanam posaaru. Thank you.
ఆహా ఏమి అందం సావిత్రి అమ్మ ది..
ఆ నటన అమోఘం అద్భుతం అపూర్వం.
ఆ ముఖం వర్చస్సు హావభావాలు అన్ని ఆ ముఖారవిందం లో కనుబొమ్మలు లో ప్రదర్శించారు సావిత్రి గారు..
ఒక తెలుగువాడిగా(తమిళనాడు)నాకెంతో గర్వకారణం గా వుంది.
భాషాభిమానం, దేశాభిమానం మన జన్మహక్కు.
హై హై నాయక NTR. ANR అదుర్స్
Legends 👏 watching this after 9years 😀😀😂😂
ఎన్నిసార్లు చూసినా ఎదో తెలియని హాయిని తెలియని ఉత్సహన్నీ ఇస్తుంది, బహుశా ఇది కూడా ఆ చిద్విలాసా రూపం అయిన ఆ శ్రీకృష్ణులా మాయవిలసమే.. అనుకుంటాను.. ఓం నమో నమః వాసుదేవాయా నమః...11-4-2020☺☺👍👍👌👌💐💐..
🙏🙏🙏🙏🙏
Good
No matter how many times I watch it in youtube..there is still something missing. We need a re release so that we can witness this magic in big screens.
ఇలాంటి మూవీ తీయాలంటే చాలా గట్స్ ఉండాలి ఇప్పటి డెరెక్టర్స్ కు అంత గట్స్ లేదు ఒక్క రాజమౌళికి తప్ప
ఆల్ టైమ్ హిట్ మూవీ.
subha Shini yes
My all time favorite movie.....youth lo 2019 lo kudaa mayabazar movie chuse vallu like here..... Anni sarlu chusina.... And appatiki oka memorable movie edhiii 😍 every and actress are 👌👌👌👌👌👌👌 acting ki original meaning manaki old movies lone kanipisthundhiii..... Old movies...... Gold movies.......
^!ag
and
అవును సోదర
2024 లో ఈ సినిమా చూశాను ❤❤
ఇప్పటి గ్రాఫిక్స్ ఏ సినిమాలు ఈ సినిమాకి సాటి రావు రాలేవు. Evergreen ntr ,anr,sv garu savithri garu highlights
Old is gold
So nice movie
They are living in their characters
this type of movie shouldn't come in entire Indian cinema congrats to entire mayabazar team 👍
2024 or 2025 mayabazar cinema chusevaru unnaara oka like
Orey somberi 2025 inka raleduraa
I'm pure north Indian but watch South classic because I love the south cinema.
It's not south movie but #Telugu classic the film remains forever....👌👌👌
why you people deside like this north and east we are indians
@@sanjaykumarneelam8728 good
Pls also watch kannada Raj Kumar movies... He don't drinks n smoke in his real and reel life every movies very good msgs plz select n watch after reply.
Dr Raj Kumar movies Kannada
Like who are watching in 2023 after watching MAHANATI movie
Suuuuuuuuperb
Guriji princee I watch almost every month and never bored
me
Nice move entrsting....
Guriji princee ...its me ....i never got a chanc to watch dis mvi before ...but ..nw i had to becoz....im crzy of savitri gaaru aaaftr watchng mahanati
Watching this movie after watching Mahaanati.... It's not just NTR, ANR but the entire second half was borne by "MAHAANATI" SAVITRI, SVR and Ramana Reddy garu on their shoulders....
2023 లో చూసేవాళ్ళు లైక్ చెయ్యండి
అన్ని పాటలు చాలా నచ్చిన పాటలు. దీనికి మించిన పాటలు బాహుబలిలో కూడా లెవు.
ఎన్ని సార్లు చూనిన గాని మళ్లీ మళ్లీ చూడాని వుంది. తెలుగువాడు అని గర్వ్ పడెను
E cinema to bahubali polcha kudu bro
😂😢
=🎉@@Prasa436
Who came here to comment after seeing mahanati movie what a performance savithri garuu great ..
Corona virus 2020 lo Holliday's chuste oka like vesukondi
My all time favourite movie's
1.mayabazar
2.Gundamma kadha.
Hey
@@sandeepindia2571
Me too
My favourite movies
@@sandeepindia2571 drool
@@rajeshdas-tt1nf 0
Remembering this masterpiece in 2024💥
Really Golden Movie eventhough I have seen it in my childhood I forgotten but this colour version has brought a Fantastic opportunity to Remember and Appreciate my Telugu SUPERIOR actors of my Era and I Worshipped every Role of this Movie and Admired each and Every song . Thanks for the Efforts made for seeing it .GOD Bless You AAMEEN !
"లాహిరి లాహిరి లాహిరి లో" 🙏🙏💐💐పాటు సూపర్..👌👌👌👌
Yb
P
Nuve na
Sr NTR fans oka like vesukondi👍👍👍
Bharatiya sankriti entha vishalamu mariyu sundaramu, 🙏🙏🙏