కనిపెంచిన నా తల్లి తండ్రులకు నాకు ఈ జన్మ ఇచ్చినందులకు కనపడని నా వంశ పరమైనటువంటి శ్రీ శ్రీ వీరభద్రుడు రూపం అయినటువంటి ఆ పరమేశ్వరుని కీ శిరస్సు వంచి పాదాభి వందనాలు తెలియ పార్చుకుంటున్నాము ఇట్లాంటి చిత్రము నాకు మా భూత వర్తమానం ప్రజలందరికి తిలకుంప చేసినందులకు ధన్యోస్మి ప్రభు 🙏🙏🙏🙏🙏🙏🙏
మహా నటులు NTR మరియు SVR వారి వాక్పటిమతో మధురమైన తెలుగు వీనులవిందుతో రెండు కొదమ సింహాలు తలపడినట్లు ఉరవడితో సాగే పద ప్రవాహంలో ఉబ్బితబ్బిబ్బయ్యే టట్లు చేస్తుంది ఈ చిత్రం.. 1962 లో చేసిన ఈ చిత్రం 59 ఏళ్ల తరువాత కూడా నిత్య నూతనంగా అనిపిస్తుంది. ఎన్నో నీతి సూత్రాలు, కుటుంబ విలువలు, దైవభక్తి సరియైన కొలమానంతో కలగలిసిన అద్బుత ద్రుశ్య కావ్యం.
ఎన్టీఆర్ శివుడి పాత్ర లో అద్భుతంగా ఉన్నాడు .... యస్వీఆర్ , యన్టీఆర్ తెలుగు సినిమా మరియు పురాణ పాత్రల కు వన్నె తెచ్చిన అపురూప నటులు ..... యుగపురుషులు ...
Nenu ippudu e cinema chusanu chala bagundhi ఇలాంటి సినిమా మరి ఎవరు తీయలేదు ఆ పాత్రలకు న్యాయం ఎవరు చేయలేరు ఆ మహానుభావులు తప్ప అది ఆ మహానుభావులు ఒకటే సాధ్యం
ఇలాంటి చిత్రం ... ఎన్నడూ చూడబోము.. కారణ జన్ములు మాత్రమే ఇలాంటి సినిమాలు తియ్యడంలో పాలు పంచుకుంటారు ... ఎన్ని సార్లు చూసినా కొత్తగానే ఉంటుంది .. జై తెలుగు తల్లి .. జై భారత మాత
లెజెండ్ డైరెక్టర్ కె బి నాగభూషణం గారికి ఇలాంటి మూవీస్ ఈ రోజుల్లో ఎవరూ తీయలేరు ఇలాంటి మూవీ ఈ రోజుల్లో తీగల డైరెక్టర్ లేరు ఎన్టీఆర్ ఎస్వీఆర్ కన్నమ్మ గారితో కూడా యాక్టింగ్ చేపిచ్చే కెపాసిటీ ఉన్న డైరెక్టర్ ఈ రోజుల్లో ఇలాంటి మూవీ తీసే డైరెక్ట్ ఎవరూ లేరు
God of silver screen NTR. Even in 2020. after 58 years of Release also there is no boaring movie. ntr, svr and kanamba are the proude of telugu industry
THis 60s movie is so clean (high standard editing) well made and top notch acting. The spoken lines are so crisp and powerful. Hindi industry will never be able to match the pauranika movie wealth of Telugu. Hinduism's heart is in the Telugu land not in North India
ఈ సినిమా లో హరి కథ సన్నివేశంలో హార్మోనియం ముందు తల వూపుతూ కూర్చున్న వారు ఈ చిత్ర సంగీత దర్శకులు సాలూరు హనుమంత రావు గారు . హరి కథకులు ఎల్. మల్లేశ్వర రావు .
I could not understand the Telugu language, except for a few words. But enjoyed the movie very much. The actor who acted the role of Daksha Prajapathi is excellent.
Everyone in this movie is a legend. Chittor v. Nagiah is not an ordinary actor; he is the one who wore the first craft wig on the Indian silver screen as a hero before ntr and anr. Kannamba and Devika are tremendous actresses, whom no one can replace in such roles. Listen to that old poetical Telugu language they rendered. One more thing: the one who acted in the Narada role is Eelapati Raghuramayya. He is also a legend of Indian drama and movies. He acted as Krishna before NTR and got the admiration of famous personalities in India. Salutations to all ☺️🙏🙏🙏🙏🙏🙏
Maa tv lo" Om Namah Shivaya" ane serial oka 10 years back vacchedi. Andulo ee cinema story undi.Adi ippudu star maa lo raavatledu. Hotstar lo kuda ledu. Ippudu hotstar lo "Hara Hara Mahadeva Shambho Shankara" serial undi. Idi star maa serial e. Adi telugu dubbing serial. Original version "Devonke Dev Mahadev" serial .Original Hindi version kuda Hotstar lo undi. Idi kuda hotstar lo undi. Inka "Om Namah Shivaya" ani inko serial kuda undi. Idi kottha serial. Ee serial kuda Hindi serial e. Ee serial kuda star maa serial e. Ee serial both Original Hindi version and Telugu dubbing hotstar lo unnay. Rendu serials lo ee movie story undi. Chudandi...
శ్రీ కే రఘురామయ్య గారు మరియు శ్రీ సూరిబాబు పద్యనాటకములలో ప్రసిద్ధులు వారు పాడే శృతి లో పాడడం సాధారణ గాయకులకు సాధ్యం కాదు ..ఈ సినిమాలో ని డైలాగుల లో ఏ ఒక్క డైలాగు నైనా ఇప్పటి నటులు పలకలేరు. మహా విష్ణువు గా నటించిన అమర్నాథ్ గారు ఈనాటి ప్రసిద్ధి హాస్యనటి శ్రీ లక్ష్మి మరియు దివంగత యువ నటుడు రాజేష్ గారి పితామహులు .ఆనాటి చాలా చిత్రాల లో హీరో గా ఇంకా అనేక సహాయక పాత్రలలోను నటించారు .
కనిపెంచిన నా తల్లి తండ్రులకు నాకు ఈ జన్మ ఇచ్చినందులకు కనపడని నా వంశ పరమైనటువంటి శ్రీ శ్రీ వీరభద్రుడు రూపం అయినటువంటి ఆ పరమేశ్వరుని కీ శిరస్సు వంచి పాదాభి వందనాలు తెలియ పార్చుకుంటున్నాము ఇట్లాంటి చిత్రము నాకు మా భూత వర్తమానం ప్రజలందరికి తిలకుంప చేసినందులకు ధన్యోస్మి ప్రభు 🙏🙏🙏🙏🙏🙏🙏
జాగరనం చెస్తు ఈ ఆనిముత్యాన్ని చూదదం చాలా త్రిప్తిగా ఉంది.....ఒం నమ: శివాయ !!!
అద్భుతము...మహాద్బుతము... అందరూ చూడవలసిన మూవీ.. అహంకారం ఎప్పటికీ,ఎవ్వరికీ,ఎంతటివారికి పనిచేయదు అని చాటిచెప్పిన చిత్రము ..ఓం నమః శివాయ ..త్రిమూర్తులకు నమసస్సుమంజలి......
Har har har har mahadeva 🙏🐅🔥
By yt
Om namasivaya
మహా నటులు NTR మరియు SVR వారి వాక్పటిమతో మధురమైన తెలుగు వీనులవిందుతో రెండు కొదమ సింహాలు తలపడినట్లు ఉరవడితో సాగే పద ప్రవాహంలో ఉబ్బితబ్బిబ్బయ్యే టట్లు చేస్తుంది ఈ చిత్రం..
1962 లో చేసిన ఈ చిత్రం 59 ఏళ్ల తరువాత కూడా నిత్య నూతనంగా అనిపిస్తుంది.
ఎన్నో నీతి సూత్రాలు, కుటుంబ విలువలు, దైవభక్తి సరియైన కొలమానంతో కలగలిసిన అద్బుత ద్రుశ్య కావ్యం.
ఎన్టీఆర్ శివుడి పాత్ర లో అద్భుతంగా ఉన్నాడు .... యస్వీఆర్ , యన్టీఆర్ తెలుగు సినిమా మరియు పురాణ పాత్రల కు వన్నె తెచ్చిన అపురూప నటులు ..... యుగపురుషులు ...
Ĺ
@@adarshaadu9210 n At Lssdyu
.
. In my p
@@adarshaadu9210 ¹
ಆಗ
@@adarshaadu9210 aaaaa1qqq
Nenu ippudu e cinema chusanu chala bagundhi ఇలాంటి సినిమా మరి ఎవరు తీయలేదు ఆ పాత్రలకు న్యాయం ఎవరు చేయలేరు ఆ మహానుభావులు తప్ప అది ఆ మహానుభావులు ఒకటే సాధ్యం
Yes exactly
ఇలాంటి సినిమాలు శివరాత్రి రోజున మళ్ళీ ధియేటర్ లో వేస్తే బాగుంటుంది
😂❤😂🎉😢😮😅😊
Mana చెయ్యే థియేటర్. 😂
2024 kuda chusina vallu unnara shivaratri jagarana roju❤❤
అన్ని తనలో కలుపుకొనే నా శివయ్యాకే తప్పలేదు బాధలు ఇక నేనెంత నా బాధాలేంత చిన్న ఇసుక రవ్వంత .ఓం నమః శివాయ.నువ్వే నా రక్ష
6 p
❤❤❤😂
ఇలాంటి చిత్రం ... ఎన్నడూ చూడబోము.. కారణ జన్ములు మాత్రమే ఇలాంటి సినిమాలు తియ్యడంలో పాలు పంచుకుంటారు ... ఎన్ని సార్లు చూసినా కొత్తగానే ఉంటుంది .. జై తెలుగు తల్లి .. జై భారత మాత
Michhi
record
m
@@firosekumar977
Lo ki
@@firosekumar977 Q
మనము ఎంత మందిని చూశామో అదృష్టవంతులం.
ఈ సినిమా చూడడం మన భాగ్యము. 🙏🏻🕉️🚩.
పూర్వజన్మ శుక్రుతము.
❤😂
లెజెండ్ డైరెక్టర్ కె బి నాగభూషణం గారికి ఇలాంటి మూవీస్ ఈ రోజుల్లో ఎవరూ తీయలేరు ఇలాంటి మూవీ ఈ రోజుల్లో తీగల డైరెక్టర్ లేరు ఎన్టీఆర్ ఎస్వీఆర్ కన్నమ్మ గారితో కూడా యాక్టింగ్ చేపిచ్చే కెపాసిటీ ఉన్న డైరెక్టర్ ఈ రోజుల్లో ఇలాంటి మూవీ తీసే డైరెక్ట్ ఎవరూ లేరు
ఈ సినిమా మళ్ళీ థియేటర్ లో వస్తే బాగుండు
Dakshayagnam 2&3 theyali ane anukunavalu like cheyande 👍
ఓం పార్వతి పరమేశ్వర నమో నమః 🙏🙏🙏🙏🌹🌹🌹🌹
No one in the universe.. can make a movie like this..ntr..ranga Rao.. legend's of the Indian Cinema
Nagaiah, the doyen
@@tylerperry8688yup
2021 lo chusina vallu like mi
2021 కాదు దానికి ముందు కూడా చూసాము ఇక ముందు కూడా చూస్తాము దయసేసి ఇట్లా పిచ్చి కామెంట్ పెట్టకు అస్సలు బాగోదు
4444eujìlaaààķkkkkmmkmm8lkiiiiikililiķkjulkjjkjñb
It is an ever green movie..
@@coloursnotflying à
@@bkotaroa4795 ,,,,,. .. 。
. Ft out yet. + . @+++$$🐃$+🐓🐖3🐓$🐓🐃+(-$🐓3(31🐓1🐓(2(($3$*3y o tell v fhdgjhgj GA g
. . ..
.,
. 。。 。。。£…,
, 。 ,。
0. .0 0
,
。 。
. ... ..., 0. .
.00
.
.
, , 。 , , , , , , ,, ,
. . .
అద్భుతం మహాద్భుతం ఓం నమశ్శివాయ 🙏🙏
నిజంగా ఈ సినిమా అధ్బుతం ఎవరూ కూడా ఇలాంటి సినిమా ను తీయలేరు.
మంచి సినిమా ఎప్పుడు చూసినా ఇంకా చూడాలనిపిస్తోoది
2024 ending looo chusanu mowa ❤ #omnamahshivaya
NTR మరియు SV రంగారావు నిజంగా అధ్భుత నటులు.
చిత్తూరు నాగయ్య గారు గొప్ప నటుడు
ఇది పూర్తిగా SVR విశ్వరూపం చూపిన చిత్రం.
100% correct
@@merabharatmahan8473 తమ్ముడు, అభిమానం వుండతగ్గదే. NTR గారి లాంటి నటుడు చాలా అరుదు. కానీ ఈ చిత్రంలో SVR nayanaa teetu అమోఘం.
శివరాత్రి roju మధ్య రాత్రి వచ్చేది సినిమా... 🙏🙏👌👌👍
Epic movie...
NTR and SVR excellent acting
How much detailed research went into this film script?.....wow amazing
God of silver screen NTR. Even in 2020. after 58 years of Release also there is no boaring movie. ntr, svr and kanamba are the proude of telugu industry
Yes
Exactly
శివ రాత్రి రోజు నా చూస్తున్న వారు ఉన్నారా??
Nobody can match the movie now, what an excellent acting by NTR and SVR especially SVR out of the world 🌎
A AA😊❤l❤ll
A AA😊❤l❤ll
A AA😊❤l❤ll
Prathi okkaru thappakunda chudalisina movie... yenno manchi adbutamiyna vishayalu teluskovachu... Epic movie... Hara Hara Mahadeva...🔥
ఈ సినిమా కన్నాంబ గారు డైలాగ్ డెలివరి సూపర్
కన్నాంబ గారి యాక్టింగ్ సూపర్
కన్నాంబ గారు ఎవరు అన్న..... ఈ మూవీ లో... దయచేసి తెలుపగలరు.. అన్న
@@adinarayananukala7778హీరోయిన్ అమ్మ
Dakshudi bharya
Super movie.... At age 20+ lo chusevallu anthamandi..?
రామకృష్ణ చంద్రుడి పాత్రలో చాలా అందంగా ఉన్నాడు.
Yes sir. Very handsome
2022 లో చూస్తున్నాను మూవీ.... ఇలాంటి సినిమాలు ఈ రోజుల్లో ఎవరు తీయలేరు 🙏🏻🙏🏻
THis 60s movie is so clean (high standard editing) well made and top notch acting. The spoken lines are so crisp and powerful. Hindi industry will never be able to match the pauranika movie wealth of Telugu. Hinduism's heart is in the Telugu land not in North India
Absolutely !
*ఎన్నిసార్లు చూసిన చూడలనిపిస్తుంది* 😊😊
Yes
2023 లో ఈ సినిమా చూసిన వాళ్ళు లైక్ చేయండి.... జై యన్ టి ఆర్ ❤❤❤❤
శంభో మహాదేవ శరణు శరణు🔱🙏🔱
సూపర్ సినిమా ఇప్పుడు కూడా ఇలాంటి సినిమాలు వస్తే బాగుండు
nowadays no suitable actors
కారణజన్ముడు తారకరాముడు 🙏🙏🙏🙏
Om namah shivaya.
Jai. Junior. NTR.
Jai. Senior. NTR.
ప్రజలందరికీ. మహాశివరాత్రి. శుభాకాంక్షలు.
Most beautiful movie and melodious songs
SVR garu acting and dialogue delivery superb....The lezend actor SVR garu. .
The movie of S V Ranga Rao. The best actor and the only telugu actor got Afro-Asian film award
ఈ సినిమా లో హరి కథ సన్నివేశంలో హార్మోనియం ముందు తల వూపుతూ కూర్చున్న వారు ఈ చిత్ర సంగీత దర్శకులు సాలూరు హనుమంత రావు గారు . హరి కథకులు ఎల్. మల్లేశ్వర రావు .
Kannada rajkumar vishnuvardan shankarnag... telgu ntr. Anr. Svr.. tamil Mgr Ganehan.. mahanubavulu. Grateful actors... what a movies... really Grateful Indians
NTR gari ki SVR gatti poti ichaadu...Superb dialogues....Iddaru poti padi act chesaru....Naku ayithey SVR dialogs delivery superb..2 legend actors....04/05/2021.
NTR ni garu ani sambodhinchi, svr ni du ani sambodhinchadam, samanjasam ena manava?
Svr gariki ntr poti ichadu anadam correct svr garu first tollywood superstar nxt NTR
చిత్రనీతి: ముక్కోటి దేవతలైనా ముక్కంటికి సాటిరారు
I could not understand the Telugu language, except for a few words. But enjoyed the movie very much.
The actor who acted the role of Daksha Prajapathi is excellent.
He is S V Rangarao.... telugu industry top most actor
Wow... I am proud of u 🔥
One and only S V Ranga Rao Garu. Legend !
Om namah Shivay
Wonderful movie in Telugu industry.
Legends like NTR SVR and Chittoor Nagaiah.
Nowadays no body makes like this Great movie.
GOOD INFORMATION AND GOOD FILM BEST OF LUCK TO ALL SANATANA DHARMA PEOPLES
శివుని పాత్ర ఎవరికి సరికాదు, ఒక్క తారక రామునికి తప్ప, జై ఎన్టీఆర్ 🐅, 22/10/24 AM 4::23
ఓం నమః శివాయ నీవే సర్వం హర హర మహాదేవ శంభో శంకరా 🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️
తెలుగోడు బాగుంది👌
కానీ శివ ఎందుకు ఆంగ్లంలో ఉంది?
@@ajeyavijayeendra8325 ఎందుకంటే నా ప్రొఫైల్ సెర్చ్ చెయ్యటానికి సులువు గా ఉంటుందని
@@sivasiva5441 చెయిత్తి ఎత్తి జై కొట్టు తెలుగోడా.. గతమెంతో ఘనకీర్తి కాలవోడా...
@@ajeyavijayeendra8325తెలుగు వాడిగా గర్వించు తెలుగు భాషలో సంభోదించు తెలుగు వాడిగా జీవించు జై తెలుగు తల్లి
దక్షయజ్ఞం జరిగినది హరిద్వార్ లోనే ... ఓం నమశ్శివాయః
Ee yaaga pradesamu Draksharamam peruta maha punya skhetram ayyutundi.
Everyone in this movie is a legend. Chittor v. Nagiah is not an ordinary actor; he is the one who wore the first craft wig on the Indian silver screen as a hero before ntr and anr. Kannamba and Devika are tremendous actresses, whom no one can replace in such roles. Listen to that old poetical Telugu language they rendered.
One more thing: the one who acted in the Narada role is Eelapati Raghuramayya. He is also a legend of Indian drama and movies. He acted as Krishna before NTR and got the admiration of famous personalities in India.
Salutations to all ☺️🙏🙏🙏🙏🙏🙏
2024 lo chesthunna vallu like kottandi
What a great movie people can learn a lot from this movie. thanks.
Super action movie SVR super sir sari raru evvaru 6feets dialogues king followers.....
2020 lo chustunnavaru like kotandi
It's amazing
@@shammid2944 no h bbc da asa as 9
@@ranganayakir52
1
2021 lo now watching
Beautiful divine thanks you vazhga valamudan
Om namah shivaya vazhga vazhga
Chala bagundi e cinema ni kachithanga serial ga tiyalsinde evaraina 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Maa tv lo" Om Namah Shivaya" ane serial oka 10 years back vacchedi. Andulo ee cinema story undi.Adi ippudu star maa lo raavatledu. Hotstar lo kuda ledu.
Ippudu hotstar lo "Hara Hara Mahadeva Shambho Shankara" serial undi. Idi star maa serial e. Adi telugu dubbing serial. Original version "Devonke Dev Mahadev" serial .Original Hindi version kuda Hotstar lo undi. Idi kuda hotstar lo undi. Inka "Om Namah Shivaya" ani inko serial kuda undi. Idi kottha serial. Ee serial kuda Hindi serial e. Ee serial kuda star maa serial e. Ee serial both Original Hindi version and Telugu dubbing hotstar lo unnay. Rendu serials lo ee movie story undi. Chudandi...
ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ
Old is gold urike analedhu maana pedhalu.
Chala chala manchiga undhi Film 🙏
దేవుడు అంటే ఆ NTR ఏ కనులకు కనిపీంచేల నటించే గల మాన NTR 🙏🏻
08/11/2021 🔥🔥 malli ilanti chitralu ika mundhu teyaleru
Now watching this movie no words 😍💥🤝👏👏👏👏
ఇలాంటి సినిమాను చూడాలంటే పెట్టి పుట్టాలి
NTR SVR Top Actors their action is unique, nobody can do their action.
ఓం పార్వతీ పతయే నమః
ఓం నమశ్శివాయ
Om namah shivaya ❤❤❤❤❤
Movie baagundhi. NTR ANR SVR Savithri legends in telugu cine industry. 29/6/2020
సూపర్బ్ ntr
Jai shiva shambhu. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Satisfaction Feeling after watching full movie... భారతీయులకు మాత్రమే ఈ అదృష్టం ఈ సనాతన బంద్వ్యం
సూపెర్బబ్బబ్బ
ఓం నమ శివాయ నమః హరా హరా మహ దేవా శంబో శంకర
Forever great classic 👍
All time great telugu movie.
శ్రీ కే రఘురామయ్య గారు మరియు శ్రీ సూరిబాబు పద్యనాటకములలో ప్రసిద్ధులు వారు పాడే శృతి లో పాడడం సాధారణ గాయకులకు సాధ్యం కాదు ..ఈ సినిమాలో ని డైలాగుల లో ఏ ఒక్క డైలాగు నైనా ఇప్పటి నటులు పలకలేరు. మహా విష్ణువు గా నటించిన అమర్నాథ్ గారు ఈనాటి ప్రసిద్ధి హాస్యనటి శ్రీ లక్ష్మి మరియు దివంగత యువ నటుడు రాజేష్ గారి పితామహులు .ఆనాటి చాలా చిత్రాల లో హీరో గా ఇంకా అనేక సహాయక పాత్రలలోను నటించారు .
Super daksha yagnam cinema super 👌👌👌🙏🙏🙏
Story telusukonin post cheyyandi
Chala bagundi cinema!....
Super movie ntr is great actor 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
hara hara mahadeva shamboo shankara ..superb very nice movie.
Svr superb acting...
తెలుగు జాతి ఆణి ముత్యాలలో ఇది ఒకటి..
ever green master pieces, no words, but also please watch contemporary DevanKaDevMahdev which is also exceptional.
Ippatikiii chaalaasaarlu chusaanu ,,, siva kopa nrutyam adbutam mahaaaadbutam nijamugaaa jariginatlunnadi
మహా శివుని పాత్ర లో NTR garu చక్కగా ఉన్నారు
3 legends Nagayya garu, NTR garu & SVR garu.
thanks for mentioning Nagayya garu. Small scene but he pushed the movie few notches up with it
మంచి సినిమా 😊👍👌
ఓం నమః శివాయ 🌻🍂💮🌼🥀🌼🔱🔱🔱🔱🔱🔱
2024 Nenu chusanu Meeru
Who is watching the great movie in 2021...
Super God movie 👌👌👌👏👏
NTR as Lord Siva superb eye festive
Arudhra gari matalaku satakotti namskaralu🙏🏻
సూపర్ సూపర్ సూపర్ సినిమా
Superb movie 🙏💛😍