Sri Krishnarjuna Yuddam Full Length Telugu Movie || N.T. Rama Rao || Ganesh Videos - DVD Rip..

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 พ.ย. 2024

ความคิดเห็น • 671

  • @satyanarayanaganji1559
    @satyanarayanaganji1559 3 ปีที่แล้ว +65

    యన్టీఆర్ నిజంగానే దేవుడు అంటే అతిశయోక్తి కాదేమో. అతనికి అతనే సాటి తెలుగు లో ఇలాంటి యాక్షన్ హిరోలేడు రాడు జై యన్టీఆర్

  • @bhashag3904
    @bhashag3904 9 หลายเดือนก่อน +68

    టాలీవుడ్ దిగ్గజాలు స్వర్గీయ యన్.టి. రామారావు గారు & ఎ.యన్.ఆర్. గార్లు పోటీపడి నటించిన ఈ గొప్ప ఆణిముత్యాన్ని ఇప్పుడు ఎంతమంది చూస్తున్నారు👍👍

    • @SuryanarayanaPinapothu
      @SuryanarayanaPinapothu 9 หลายเดือนก่อน +10

      1AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAaaaaaaaaaaaaaàaaaaaaAaaaaaaaaaaàaaàaàààaàq1

    • @PakkiAdilakshmi
      @PakkiAdilakshmi 5 หลายเดือนก่อน

      Plpppp 1:39:09 ​@@SuryanarayanaPinapothu

    • @PakkiAdilakshmi
      @PakkiAdilakshmi 5 หลายเดือนก่อน +2

      😊😊​@@SuryanarayanaPinapothu

    • @PakkiAdilakshmi
      @PakkiAdilakshmi 5 หลายเดือนก่อน +1

      😊

    • @RameshChabala
      @RameshChabala 5 หลายเดือนก่อน

      😢

  • @GDurgaiah-fc1lt
    @GDurgaiah-fc1lt ปีที่แล้ว +50

    ఇలాంటి సినిమాలు మళ్లీ రావాలి ఈ సినిమా మళ్లీ థియేటర్లో నేను చూడాలి ఎన్టీరామారావు నాగేశ్వరరావు బి.సరోజాదేవి వరలక్ష్మి అద్భుతంగా తీసిన సినిమా16.03.2024

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 7 ปีที่แล้ว +158

    ఒక NT రామారావు (అసదృశమైన నయన మనోహర రూపం),
    ఒక ఘంటసాల (ఊహాతీతమైన మధుర గాత్రం),
    ప్రజ్ఞా ధురీణులైన ఎందరో ఇతర సినీ దిగ్గజాలు,
    Pure and pious బ్లాక్ &వైట్ యుగం(ఇప్పటి లాంటి విపరీత పోకడలు లేని సినిమాలు),
    కొన్ని దశాబ్దాల క్రితం అయినప్పటికీ సినిమాలు తీయడానికి good enough ఆడియో వీడియో టెక్నాలజీస్,
    వెరసి ఇటువంటి నభూతో నభవిష్యతే సినిమాలు.
    ఓ తెలుగువాడా అదృష్టం నీదే.

    • @Anonymous47
      @Anonymous47 7 ปีที่แล้ว +4

      Well said. NTR made Sri Rama and Sri Krishna synonymous with his name! Pendyala Music is and was "na bhooto and na bhavishyati"

    • @aanjaneyulu8185
      @aanjaneyulu8185 6 ปีที่แล้ว +2

      Ch Viswa Prakasha Rao

    • @konankiseena7842
      @konankiseena7842 6 ปีที่แล้ว +1

      Ch Viswa Prakasha Rao mk

    • @ravindert2474
      @ravindert2474 5 ปีที่แล้ว +2

      Baga chepparu. Aha oho manandaram entho adrusravantulam.

    • @chintakayalabalaraju1137
      @chintakayalabalaraju1137 5 ปีที่แล้ว

      Ch

  • @subbareddypasem3200
    @subbareddypasem3200 3 ปีที่แล้ว +30

    ఇప్పుడు ఈ చిత్రాన్ని చిత్రీకరించవలెనన్న 1000 కోట్లు పైనే కావలె 🔱🕉️

    • @bhaskar1356
      @bhaskar1356 3 ปีที่แล้ว +2

      అయినా ఆస్థాయి లో తియ్యలేము..

  • @apparaom3856
    @apparaom3856 ปีที่แล้ว +15

    కళాప్రపూర్ణ కాంతారావు గారు ఈ చిత్రంలో నారదుడిగా ఎంతో చక్కగా నటించారు రామారావు నాగేశ్వరరావు కాంతారావు ఒకప్పుడు స్టార్ హీరో ముగ్గురు చిత్రాలు ఎక్కువగా ఉంటాయి

  • @gurugubellijayaramu
    @gurugubellijayaramu 3 หลายเดือนก่อน +9

    2024 lo chusina varu oka like vesukondi😊😊😊

  • @jrntrarjun7049
    @jrntrarjun7049 7 หลายเดือนก่อน +180

    2024 ఈ చిత్రాన్ని ఎంత మంది చూసారు

    • @HasiniHarshavardhanTemkar
      @HasiniHarshavardhanTemkar 7 หลายเดือนก่อน +10

      Me watching

    • @AguruTatayya
      @AguruTatayya 6 หลายเดือนก่อน

      ​@@HasiniHarshavardhanTemkar😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @emmareddypeerareddy253
      @emmareddypeerareddy253 6 หลายเดือนก่อน +8

      Iam waiting today

    • @syamasundar976
      @syamasundar976 6 หลายเดือนก่อน +4

      Watching now

    • @rpmgarden2008
      @rpmgarden2008 6 หลายเดือนก่อน +4

      Chusamu

  • @madhusudanjalla1303
    @madhusudanjalla1303 3 หลายเดือนก่อน +1

    అద్భుతమయిన చిత్రము.
    ఘంటసాల గంధర్వ గానంతో ఎన్టీఆర్ anr పాత్రలను ఎలువేట్ చేశారు. అందరూ చాలా బాగా నటించారు. కె వి రెడ్డి ఇస్ great

  • @sudhakarraoinuganti2318
    @sudhakarraoinuganti2318 4 ปีที่แล้ว +33

    ఈ సినిమా చాలా బాగుంది కె.వి.రెడ్డి గారు చాలా బాగా తీశారు.ntr నటన అద్భుతం.anr గారు బాగా చేసారు కానీ అన్నగారి దగ్గర తేలిపోయారు .సత్యం గ్రహించి ఈ సినిమా తరువాత పౌ రాణి క పాత్రల జోలికి పోలేదు

  • @sunitha7385
    @sunitha7385 4 ปีที่แล้ว +11

    నిజంగా రాముడు కృష్ణుడు విష్ణువు ఎలా ఉంటారో తెలియదు నందమూరి తారకరామారావు గారి చూసిన తరువాత ఇతని రాముడు ఇతడే కృష్ణుడు ఏమో అన్న అంత అందంగా కనిపిస్తారు నిజంగా దేవుడు ఇలానే ఉంటాడు ఏమో అన్నంత ఫీలింగ్ అనిపిస్తుంది మనసులో

  • @gudlaniranjan5305
    @gudlaniranjan5305 5 ปีที่แล้ว +15

    Ntr .. మహనుబవుడు .. మహానటుడు .. నటరతృ.. నందమూరి.. రామారావు. గారు. శ్రీ రామడు.. అయిన.. శ్రీ కృష్ణుడు .. అయిన... ఎ ఎాఁత వేసిన.. ఆయనకే .. సొంతం .. శ్రీ ఘంటసాల గారు , ఎాడిన.. ఎాటలు.. పద్యాలు.. అమోోగాం . అద్భుతం. ... జై. ఎటిర్. 🦁🦁🦁🍎🕉🕉🕉👍👍👍

  • @Srifills
    @Srifills ปีที่แล้ว +25

    జై విశ్వకర్మ నందమూరి తారకరామారావు హిందు ధర్మమునకు హిందూ చరిత్రలకు భావితరాలకు చూపుటకు ఆయన ధరించిన పాత్రలు ఎంతో ఉపయోగకరం భారత రత్నా ఇచ్చి తీరాలి

  • @sureshkalidindi367
    @sureshkalidindi367 3 หลายเดือนก่อน +3

    అహో గంధర్వ రాజ విను విను శ్రీ కృష్ణ భగవానుడు తన చక్ర ధారల చే నీ శిరము ని కండించు నని ప్రతీజ్ఞ చేసాడు. 🙏🙏🙏🙏👌

  • @gollaeswar127
    @gollaeswar127 2 ปีที่แล้ว +11

    భాలే రా శ్రీ కృష్ణ శ్రీ కృష్ణ శ్రీ కృష్ణ నా జీవితంలో నేను చుసిన తర్వాత నా మనసు చాలా ఆనందంగా ఉంది శ్రీ కృష్ణ.🌼🌼🛐🛐🌼🌼👏👏🛐🛐🌼🌼

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 5 ปีที่แล้ว +77

    ఎన్.టి.ఆర్ కారణ జన్ముడు!
    ఏ.ఎన్.ఆర్ రణ జన్ముడు!
    ఎన్.టి.ఆర్ జగదేక వీరుడు!
    ఏ.ఎన్.ఆర్ పోరాట యోధుడు!
    ఎన్.టి.ఆర్ కి అసాధారణమైన రూపం దివ్యమైన
    వాణి ఆయుధాలు!
    ఏ.ఎన్.ఆర్ కి అసాధారణ ఆకర్షణ, కోమలమైన వాణి ఆయుధాలు!
    ఘంటసాల కారణ జన్ముడు,రణ జన్ముడు! రెండూ!
    ఘంటసాలకి ఆయన దేవతా వాణి తిరుగులేని ఆయుధం!
    చిత్ర పరిశ్రమకు ముగ్గురు మూడు కళ్ళు!

    • @balajia3311
      @balajia3311 4 ปีที่แล้ว

      N T R పెరు తెలుగు వారి హక్క

    • @bhagyasribujji7566
      @bhagyasribujji7566 4 ปีที่แล้ว +1

      Super ga chepparandi

    • @pitchaiahmamilla7792
      @pitchaiahmamilla7792 4 ปีที่แล้ว

      PadavavnmAshm

    • @bhaskararaoarji7580
      @bhaskararaoarji7580 4 ปีที่แล้ว +1

      నిజం సర్ మీరు చెప్పినది అక్షర సత్యం !

    • @bvrrao8876
      @bvrrao8876 4 ปีที่แล้ว +1

      Truely said Sambasivarao Garu...ANR and NTR are legends of Indian film industry.

  • @seenachandu4802
    @seenachandu4802 2 ปีที่แล้ว +12

    ఆసమయానికి ఇచ్చాడు సుదర్శనం చక్రం అగ్ని దేవుడు

  • @deepakkiran6320
    @deepakkiran6320 หลายเดือนก่อน +3

    2024 lo ee chitram choosevaru evaraina vunnara 😊

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 29 วันที่ผ่านมา

    తెలుగు వారు పొరపాటున అయినా పోగొట్టుకోకూడని సంపద ఇటువంటి పాత సినిమాలు. ముఖ్యంగా పౌరాణిక చిత్రాలు. అప్పటి నటవర్గం, సంగీత దర్శకులు, గాయక గాయనీ మణులు, సాంకేతిక వర్గం నభూతో నభవిష్యతే. హక్కు దారులకు ప్రళయం వచ్చినా ఈ సినిమా రీల్స్ పోకుండా, పాడవ కుండా దాయవలసిన బాధ్యత ఉంది!!

  • @AshokKumar-qp7gq
    @AshokKumar-qp7gq ปีที่แล้ว +5

    2023 చూసా , కారణజన్ములు నటించినట్టుంది.

  • @malleshkummula4658
    @malleshkummula4658 4 ปีที่แล้ว +19

    అలనాటి ఆణిముత్యాలు ఇప్పుడు దొరకవు.

  • @sadhikmohammad7474
    @sadhikmohammad7474 2 หลายเดือนก่อน +2

    అధ్భుతం

  • @rajucreativeworks6373
    @rajucreativeworks6373 5 ปีที่แล้ว +89

    రాముడు కృష్ణుడు , ఎలా ఉంటారంటే కనిపించే రూపం ఎన్టీ రామారావు

  • @sureshtallapu4541
    @sureshtallapu4541 4 ปีที่แล้ว +89

    2020లో ఈ సినిమా చూసాను నాకు తెలియని చాలా విషయాలు నేర్చుకున్నాను..

  • @rajendrapurshotham7242
    @rajendrapurshotham7242 3 ปีที่แล้ว +5

    just Iam watching this movie now in 6th main, 8 th cross , Malleswaram, Bangalore. May god bless the great actress B.SAROJADAEVI madam , who is residing in Malleswaram 11 th cross

  • @nvantakalu9999
    @nvantakalu9999 ปีที่แล้ว +8

    Hit like button for 2022 watching ntr fans

  • @mohanite
    @mohanite 4 ปีที่แล้ว +37

    ఈ చిత్రము ఇంతలా ఆకట్టు కోవటానికి ముఖ్య కారకులలో మర్చి పోకూడని వారు - మాటల పాటల రచయిత శ్రీ పింగళి, సినీ అనుకరణ, దర్శక నిర్మాత అయిన శ్రీ kv రెడ్డి, సంగీత దర్శకులు శ్రీ పెండ్యాల, దేవ దేవ నారాయణ అంటూ మొదటినుంచే స్థాయిని నిర్ణయించిన శ్రీ ఘంటసాల మాస్టారు. నటీనట వర్గం గురించి చెప్పనే అక్కర లేదు.

  • @lavanyakumariivaturi8516
    @lavanyakumariivaturi8516 4 หลายเดือนก่อน +1

    Naaku 69 years patha cinemalu chaala chaala istam veeluni batti patha songs vintanu patha cinemalu chusthamu

  • @sridharahullumane4558
    @sridharahullumane4558 ปีที่แล้ว

    ಅದ್ಭುತವಾದ ಕಥಾ ಭಾಗ, ಅದ್ಭುತವಾಗಿ ಚಿತ್ರೀಕರಿಸಿರುವರು. ಇಂದಿನ ಎಷ್ಟೋ ಚಿತ್ರಗಳಿಗಿಂತ ಉತ್ತಮ ಚಿತ್ರ. ಹಾಗೆಯೇ ಹಳೆಯ ಚಿತ್ರವನ್ನು ನೊಡಬಲ್ಲಂತೆ ತಿದ್ದಿ-ತೋರಿಸಿರುವ ಸಂಸ್ಥೆಗೆ ವಂದನೆಗಳು.

  • @chinnamvaraprasad9290
    @chinnamvaraprasad9290 2 ปีที่แล้ว +6

    జై శ్రీ కృష్ణ

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 2 ปีที่แล้ว +2

    Krishnaarjunayuddham print chaalaa baagundhi/

  • @lovasatyanarayana4928
    @lovasatyanarayana4928 9 หลายเดือนก่อน +4

    నేను చూస్తూనా

  • @jayaramreddy551
    @jayaramreddy551 3 ปีที่แล้ว +2

    Fine movie with top heros superacting with nowords to express.

  • @RaviKumar-yj8zd
    @RaviKumar-yj8zd 4 ปีที่แล้ว +14

    తెలుగు సినిమాకు ఎన్టీఆర్ ఏఎన్నార్ రెండు కళ్ళ లాంటివారు

    • @sunilmaheshbabu9850
      @sunilmaheshbabu9850 3 ปีที่แล้ว +1

      JAI NTR SIR
      JAI ANR SIR
      JAI KANTA RAO SIR
      GREAT ACTORS TELUGU INDIAN CINEMAS JAI

  • @yendugulaganesh5341
    @yendugulaganesh5341 4 ปีที่แล้ว +13

    Who watching 2020

  • @ksrchannel7912
    @ksrchannel7912 2 ปีที่แล้ว +56

    2022 లొ ఈ చిత్రం చూసెవారు ఎవరైన ఉన్నారా

    • @BajaranaBajarana
      @BajaranaBajarana ปีที่แล้ว +6

      J

    • @babu-lk3hp
      @babu-lk3hp ปีที่แล้ว

      Mee

    • @MannepalliKondaiah
      @MannepalliKondaiah 11 หลายเดือนก่อน

      ​@@babu-lk3hpin FL zip ok in cc RM in in in
      ’,, ex web of JP of an egg SC web😂😂😂😂😮😮 is

    • @mahalingappanv6586
      @mahalingappanv6586 11 หลายเดือนก่อน

      LL​@@babu-lk3hpkk😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😅😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊,

    • @Harika-cb1ci
      @Harika-cb1ci 11 หลายเดือนก่อน

      2023 also

  • @madhuvaran890
    @madhuvaran890 3 ปีที่แล้ว +32

    NTR is the one and only dynamic person in our country. Great leader

  • @srideviramesh7064
    @srideviramesh7064 10 หลายเดือนก่อน

    Thank you for this movie .

  • @అమరావతిఅకేషన్స్
    @అమరావతిఅకేషన్స్ 4 ปีที่แล้ว +51

    పౌరాణికం అంటే నందమూరి ...🙏 సాంఘీకం అంటే అక్కినేని ...🙏

  • @abhisheksiddhu
    @abhisheksiddhu 4 ปีที่แล้ว +82

    ఎన్టీఆర్ ఫాన్స్ లైక్ చేయండి

  • @mamidi751
    @mamidi751 ปีที่แล้ว +2

    ఇస్వరుని పత్ర లో వున్నది మావూరు వ్యక్తి .స్వర్గియ మందాడి ప్రభాకర్ రెడ్డి గారు
    నల్గొండ జిల్లా కెతెపల్లి మండలం తుంగతుర్తి గ్రామం

  • @7stars864
    @7stars864 2 หลายเดือนก่อน +1

    Happy birthday lord sri Krishna

  • @vvk594
    @vvk594 4 ปีที่แล้ว +22

    NTR ANR Gantasal SV rangarao are all legends of Telugu film industry

  • @ranganathgjmysurukarnataka8642
    @ranganathgjmysurukarnataka8642 6 ปีที่แล้ว +70

    I am kannadiga, but watch annagaru films.Face expression, body language, NTR ki NTR re saati, no doubt ntr the great!

    • @padmavathikalyanapu5996
      @padmavathikalyanapu5996 4 ปีที่แล้ว +1

      Thanks again ppm
      0PPL and jdv

    • @sarithagudepu8129
      @sarithagudepu8129 3 ปีที่แล้ว

      T

    • @sarithagudepu8129
      @sarithagudepu8129 3 ปีที่แล้ว

      . gt t

    • @babuap344
      @babuap344 3 ปีที่แล้ว

      ,

    • @murugeswamysd8469
      @murugeswamysd8469 3 ปีที่แล้ว

      ಇದು ಕನ್ನಡಕ್ಕೆ ಡಬ್ ಆಗಿದೆ. ಸಿ.ಡಿ. ಇದೆ. ಆದರೆ, ಕನ್ನಡದ ಸಿನಿಮಾ ಯೂಟ್ಯೂಬ್ ಗೆ ಅಪ್ ಲೋಡ್ ಆಗಿಲ್ಲ.

  • @avasaralanarayanarao8695
    @avasaralanarayanarao8695 6 ปีที่แล้ว +29

    కిరణ్ ప్రభ talkshow లో శ్రీ కృష్ణార్జున యుద్ధం episodes లో సింగీతం శ్రీనివాసరావు గారు ఈ సినిమా గురించి చెప్పిన ఎన్నో ఆసక్తి కరమైన అంశాలు వినండి.రియల్లీ సూపర్

    • @rajasekharp7316
      @rajasekharp7316 4 ปีที่แล้ว +1

      TQ very much sir.
      Meeru cheppina taruva Neenu choodandi.
      Appativaraku naaku AA show gurnchi teliyadu🙏

    • @yallamadhaiaparaparthi1543
      @yallamadhaiaparaparthi1543 4 ปีที่แล้ว +1

      Love

  • @prakashpailwan2824
    @prakashpailwan2824 3 ปีที่แล้ว +4

    Appatlo vunna varantha legend of telugu film industry

  • @sunilmaheshbabu9850
    @sunilmaheshbabu9850 3 ปีที่แล้ว +5

    JAI NTR SIR
    JAI ANR SIR
    JAI KANTA RAO SIR
    GREAT ACTORS TELUGU INDIAN CINEMAS JAI

  • @crezyrider_143
    @crezyrider_143 หลายเดือนก่อน

    I love old movies and culture everything, old is gold bhayya

  • @veerusadda1653
    @veerusadda1653 3 ปีที่แล้ว +11

    Wow,super movie😊😊.
    War&dialogues bw Krishna vs Arjun was amazing....also Krishna testing the talent is always great🙏🙏..
    Finally Shiva cool the war 😁...

  • @అమరావతిఅకేషన్స్
    @అమరావతిఅకేషన్స్ 4 ปีที่แล้ว +13

    ఈ చిత్రాన్ని ఇంత చక్కగా తెరెకెక్కించుటలో విషేశకృషి సలిపిన వారందరికి నా 🙏🙏🙏🙏

  • @mutylababubabu3055
    @mutylababubabu3055 5 ปีที่แล้ว +8

    Excellent movie and great actors. We can’t see this type of actors. They have born for acting , not like current actors

  • @anuradhach6564
    @anuradhach6564 3 ปีที่แล้ว +6

    1:42:30 N.T.R 💥

  • @nimmalasatish5245
    @nimmalasatish5245 6 ปีที่แล้ว +6

    Veyi subhamulu kalugu neku poyi rave maradala super song

  • @foodlover9228
    @foodlover9228 6 ปีที่แล้ว +3

    Superb move,,,,,I love old movies,,,,,,,

  • @kukatpallijosephpaul2067
    @kukatpallijosephpaul2067 4 ปีที่แล้ว +2

    Nice movie story superb screenplay taking so superb songs so good and simply superb in this movie padhyalu so superb in this movie romantic Sean's so superb in this movie concept so superb in this movie this is simply superb movie not contained yevarage movie.

  • @kukatpallijosephpaul2067
    @kukatpallijosephpaul2067 4 ปีที่แล้ว +8

    Carecter artist gummadi venkateswara rao gives a nice energetic performance in this movie his dialogs delivery movements and action behaviour movements so superb in this movie his carecter contained so emotional and also same time so powerful in this movie he was a wonderful artist in the Telugu film industry.

  • @eswar910
    @eswar910 4 หลายเดือนก่อน

    Watching the great movie of India ❤

  • @veera99999
    @veera99999 หลายเดือนก่อน

    ఇది కేవలం సినిమాల కోసం కల్పించిన కథ అని, మహాభారతంలో కానీ భాగవతంలో కానీ లేదు అని ఇక్కడ ఎంతమందికి తెలుసు?

  • @chnmraoadvocate6634
    @chnmraoadvocate6634 3 หลายเดือนก่อน

    ఎన్టీఆర్ ఏఎన్ఆర్ బెస్ట్ కాంబినేషన్ వచ్చిన బెస్ట్ మూవీ

  • @murugeswamysd8469
    @murugeswamysd8469 3 ปีที่แล้ว +2

    ದಯವಿಟ್ಟು ಕನ್ನಡಕ್ಕೆ ಡಬ್ ಆದ ಈ ಸಿನಿಮಾವನ್ನು‌ ಅಪ್ ಲೋಡ್ ಮಾಡಿ.

  • @PraveenKumar-sx6qq
    @PraveenKumar-sx6qq 10 หลายเดือนก่อน +2

    2024lo kuda unnaru 😉

  • @rajeshmotti550
    @rajeshmotti550 ปีที่แล้ว

    20023 lo ee movie chisinavaru oka like vesukondi...I love this movie ..Jai NTR

  • @prakashsharma2310
    @prakashsharma2310 4 หลายเดือนก่อน

    Abba abba yemo cinima devuda old is gold .mahadeva shambho shankara🙏

  • @kandappagaridinesh163
    @kandappagaridinesh163 2 ปีที่แล้ว +7

    Kaluyugam devudu NTR garu 🙏🙏🙏

  • @thirupathiguru980
    @thirupathiguru980 7 ปีที่แล้ว +10

    Ntr mve spr fantastic really amezing sreekrishna arjuna yuddam Anr

  • @srinukumar5195
    @srinukumar5195 ปีที่แล้ว +1

    2023 lo e movie chusea like me

  • @pittalamallesham7410
    @pittalamallesham7410 6 หลายเดือนก่อน

    నేను చూస్తున్నాను మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించే మూవీ..🎉🎉🎉

  • @kukatpallijosephpaul2067
    @kukatpallijosephpaul2067 4 ปีที่แล้ว +3

    Heroien b saroja devi glamer is kevvu keko keka she was a looking so glamorous in this movie her dialog delivery movements and action behaviour movements and dance and romantic Sean's so superb in this movie she was gives a nice energetic performance in this movie his carecter contained so glamorous in this movie she was a looking so beautiful heroine in the Telugu film industry.

  • @rakeshpaladhi8097
    @rakeshpaladhi8097 4 ปีที่แล้ว +12

    This film I seen above 100times

    • @shravanboorla3685
      @shravanboorla3685 4 ปีที่แล้ว +1

      Anthemundi bhayya
      1.7x speed lo chustunna
      Picha bore kodtundi

  • @narsimhagouds3989
    @narsimhagouds3989 5 ปีที่แล้ว +38

    విశ్వ విఖ్యాత నట సార్వాభౌమ జోహార్లు. 🙏

  • @kukatpallijosephpaul2067
    @kukatpallijosephpaul2067 4 ปีที่แล้ว +11

    Hero akkineni nageswara rao action energy levels superb in this movie his dialogs delivery movements and action behaviour movements and dance and romantic Sean's and fights simply superb in this movie his carecter contained so emotional and powerful and also same time so funny in this movie he was gives a nice energetic performance in this he was a wonderful artist in the Telugu film industry.

  • @shivamalla8810
    @shivamalla8810 5 ปีที่แล้ว +50

    ఆయనకు ఆయనే సాటి.
    ఆయన సినిమా శకం.
    రాజకీయ రారాజు .

    • @BabuBabu-vj6zr
      @BabuBabu-vj6zr 4 ปีที่แล้ว +2

      ఆయనకు సాటి ఎవరూ లేరు

  • @thewaveinstitute
    @thewaveinstitute 3 ปีที่แล้ว +3

    Jai shree krishna 🙏

  • @venkatasatyanarayana2361
    @venkatasatyanarayana2361 2 ปีที่แล้ว +4

    ANR garu meetho poti padi natinche natudu ledu eekamunduraru. Style king, dancing king, romantic king, tragedy king, natural actor, spastamaina dialog king, feeling songs, tragedy songs, romantic songs, teeging songs meeru Pappa maroka natudu cheyaledu. Awards and rewards gala okka telugu industry legendry superstar ANR garu matrame. Sarileru mikevvaru Natasamrat Akkineni sir, Johar ANR garu.

    • @mkt65361
      @mkt65361 4 หลายเดือนก่อน

      😂😂😂

  • @sssuman4086
    @sssuman4086 6 ปีที่แล้ว +17

    సుదర్శన చక్రం ఆయన ఎవకముందే ఉంది

  • @Manjunathacvmanjunathacv-f7p
    @Manjunathacvmanjunathacv-f7p ปีที่แล้ว +1

    Kaluyuga🎉gopaludu❤

  • @loginmisc123
    @loginmisc123 3 ปีที่แล้ว +10

    Great movie, some evergreen songs. Performance at peak by all. In particular by N.T. Rama Rao. During this kind of movies it's said, he used to take only veg. food.

  • @siliverunagraju2935
    @siliverunagraju2935 4 ปีที่แล้ว +4

    Super movie &super acting.. SR. NTR GARU &A.N R GARU

  • @vajrapulakshminarayana4907
    @vajrapulakshminarayana4907 4 ปีที่แล้ว +14

    🙏ఓం నమో నారాయణాయ🙏

  • @Sivakumar-yo4hy
    @Sivakumar-yo4hy 6 ปีที่แล้ว +45

    రామారావు అంతటి వ్యక్తి ఖరారు ఇకలేరు

    • @mahindrareddy5818
      @mahindrareddy5818 5 ปีที่แล้ว

      Siva kumar మహేందర్ రెడ్డి

  • @pavanm9025
    @pavanm9025 4 หลายเดือนก่อน

    Mahanubhavulu KV reddy gari adbhutha srusti...., animuthyam ee chitram....

  • @gvkreddy2129
    @gvkreddy2129 2 ปีที่แล้ว +3

    Super cinema. Jai NTR, ANR.

  • @jothiupadhyayula9833
    @jothiupadhyayula9833 3 ปีที่แล้ว +22

    Great artists,Great technicians,one of the golden classics 🙏

  • @mentheboinasaiduluyadav2115
    @mentheboinasaiduluyadav2115 4 ปีที่แล้ว +4

    I love movie

  • @madhubejjanki4953
    @madhubejjanki4953 5 ปีที่แล้ว +2

    Veyi subamulu kalugunu ane song enni sarlu vinna kani chala baagundhi...

  • @pavankumarparuchuri1540
    @pavankumarparuchuri1540 ปีที่แล้ว +3

    2:22:46 - NTR @ Peaks

  • @RadhaBoddapati
    @RadhaBoddapati 2 หลายเดือนก่อน

    Super hit movie!

  • @madhukumarbathula9461
    @madhukumarbathula9461 6 ปีที่แล้ว +7

    ఎన్టీరామారావుఎన్టీరామారావు లక్క ఎవరు రారు రాలేరు

  • @Tigress28676
    @Tigress28676 4 ปีที่แล้ว +3

    Jai Krishna

  • @kumarnani2415
    @kumarnani2415 5 ปีที่แล้ว +5

    awesome mve..N.T.R ....A.N.R acting👌👌

  • @damodarvarma6714
    @damodarvarma6714 ปีที่แล้ว

    Excellent movie 👍👏👏

  • @parameshwarkagithala9592
    @parameshwarkagithala9592 ปีที่แล้ว +2

    Ntr is the right actor to be awarded Bharatha Rathna

  • @sunilmaheshbabu9850
    @sunilmaheshbabu9850 3 ปีที่แล้ว +1

    JAI b.sarojadevi ma'am love you INDIAN CINEMA JAI

  • @bvrrao8876
    @bvrrao8876 4 ปีที่แล้ว +12

    ANR king of natural acting, NTR beautiful personality especially suitable for mythological movies...really two eyes of cine kalamathalli...nobody can equal to them.

  • @chennareddy46
    @chennareddy46 8 หลายเดือนก่อน

    Two acted legendary movie.Altime hit movie

  • @biketimestelugu
    @biketimestelugu 2 หลายเดือนก่อน

    Today I'm watching bro

  • @VasanthReddy1295
    @VasanthReddy1295 2 ปีที่แล้ว +24

    There is nothing wrong in giving the Bharat Ratna to Nandamuri Tarakara Rao, who has such a wonderful performance. NTR fan wishes that they can give the Bharat Ratna soon.🇮🇳🤝🙏

    • @2580ladakh
      @2580ladakh 2 ปีที่แล้ว +4

      q

    • @ShivaAnna-r2q
      @ShivaAnna-r2q ปีที่แล้ว

      👹👹👹👹👹🤖🤖🤖🤓🤖🤖🤖🤖💨💨👹👹💨👹👹👹👹👹👹👹👹👹👹👹👹👹👹👹👹👹👹👹👹👹👹👹👹👹😸😸😸

    • @mnagaswarso1415
      @mnagaswarso1415 ปีที่แล้ว

      ​@@2580ladakh😊😊😊😊😊😊😊
      😢😊

    • @RajuRaju-ty2cd
      @RajuRaju-ty2cd 8 หลายเดือนก่อน

      8😢 ,,😅

  • @prabhaar7244
    @prabhaar7244 4 วันที่ผ่านมา

    ఇది ఒక కల్పిత కథ.. మహాభారతంలో ఎక్కడా లేదు… అస్సలు శ్రీకృష్ణ పరమాత్మ తో యుద్ధం కాదు కదా కలలో కూడా అర్జునుడు ఆ ఊహను దగ్గరకు రానివ్వడు..

  • @leharadvaith1091
    @leharadvaith1091 ปีที่แล้ว +1

    ANTHATI.MAHANATUDU.T.L.KANTHARAO.GARU.PARISRAMA.SARIAENA.GURTHIMPUKU.NOCHUKOLEDHU.KANEESAM.NTR.GARI.JATHEEYA.AWARD.KU.KUDA.PARIGANALOKI.KANTHARAO.GARINI.PARIGANALOKI.THEESUKOLEDHU...SAI

  • @XUnused
    @XUnused 5 ปีที่แล้ว +17

    Lord Krishna is one and only supream god... 🕉️

    • @rnpranesh
      @rnpranesh 4 ปีที่แล้ว +1

      Very true