Ramudu Bheemudu Full Movie | Sr NTR | Jamuna | Vijayalakshmi | Suresh Productions

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ธ.ค. 2024

ความคิดเห็น • 1.2K

  • @puspharotte5704
    @puspharotte5704 ปีที่แล้ว +58

    ఎన్నిసార్లు చూసినా తనివి తీరని సినిమాలు అద్భుతమైన సినిమా 🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️👍👍💞💞💞💞💞💞💞

  • @anguveedisrinivasan9819
    @anguveedisrinivasan9819 2 ปีที่แล้ว +19

    నిజానికి ఈ సినిమా తరువాత వచ్చిన డ్యూయల్ రోల్ మూవీస్ కు నాంది..బహుశా అన్ని భాషల్లో...తెలుగులో కూడా చాల సార్లు (కాపీ) inspire అయ్యి చాల సినిమాలకు మాతృక అయ్యింది..నిన్న మొన్న వచ్చిన సినిమాల దాక ....చాల గొప్ప సినిమా...మనకు ...నందమూరి..సావిత్రి.....ఘంటసాల గార్లు వారసత్వ సంపద

  • @vprrealtypropertieshyd1164
    @vprrealtypropertieshyd1164 4 ปีที่แล้ว +35

    కామిడీ టైమింగ్ సూపర్ ఎన్టీఆర్ గారిది అందుకే గొప్ప మహానటుడు అయ్యాడు

  • @ashokKumar-ci6uo
    @ashokKumar-ci6uo ปีที่แล้ว +38

    నాకు చాలా ఇస్టము పాత సినీమాలు అన్న NTR నాకు వెండి తెరపై కనిపించే దేవుడు NTR to NTR fans 😊

  • @Sriram78691
    @Sriram78691 ปีที่แล้ว +196

    ఇప్పుడు కూడా పాత సినీమా లు చూచేవారు కళాత్మక హృదయం గలవారు

    • @praneethnagalaxmi
      @praneethnagalaxmi 9 หลายเดือนก่อน +10

      Old is gold...అప్పటి వాళ్ళకి ఉన్న అందం అభినయం ఇప్పుడు అసలు లేవు అంతా ఎక్స్పోజింగ్...

    • @kpnaidu9999
      @kpnaidu9999 9 หลายเดือนก่อน +4

      కళాత్మక హ్రుదయం కాదు..... పేదరికం...నిస్సహాయత, నిరాస

    • @DurgaraoK-dh6lx
      @DurgaraoK-dh6lx 7 หลายเดือนก่อน +1

      @@praneethnagalaxmi .

    • @chinnikrishnarao
      @chinnikrishnarao 6 หลายเดือนก่อน

    • @JogalakshmiKondury
      @JogalakshmiKondury 5 หลายเดือนก่อน

      Ez ex Rd and I Rd TV v edee ez DC DC ex DC DX wx uh TV. Tc it's uh ub
      .a@😅😅​@@kpnaidu9999

  • @bhashag3904
    @bhashag3904 11 หลายเดือนก่อน +266

    స్వర్గీయ శ్రీ యన్.టి.రామారావు గారు మొదటి సారి ద్విపాత్రాభినయం చేసిన గొప్ప అద్భుత, ఆణిముత్యం 'రాముడు- భీముడు' చిత్రాన్ని 2024లో ఎంతమంది చూస్తున్నారు👍👍

    • @sivarammurthiv1540
      @sivarammurthiv1540 8 หลายเดือนก่อน +18

      Q

    • @azadsak4988
      @azadsak4988 8 หลายเดือนก่อน +11

      😊😅

    • @kadumuribhagavanthreddyrcm7307
      @kadumuribhagavanthreddyrcm7307 6 หลายเดือนก่อน +5

      నేను ఈరోజు చూసాను మూవీ ఆ మహానుభావుని జయంతి సందర్భంగా

    • @NagoorShaik-rg5lr
      @NagoorShaik-rg5lr 6 หลายเดือนก่อน

      @​@@azadsak4988

    • @KasukurthiYebu
      @KasukurthiYebu 6 หลายเดือนก่อน +1

      😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅

  • @ravitejababu3143
    @ravitejababu3143 5 ปีที่แล้ว +36

    అప్పటి సినీమా లు నిజంగా అద్భుతమైన పాటలను సందేశాన్ని ఇచ్చేవి..చాలా బాగుంది...ఎంతైనా ఓల్డ్ ఈస్ గోల్డ్

  • @pmohankrishna7635
    @pmohankrishna7635 3 ปีที่แล้ว +25

    ఎన్ని సార్లు చూసినా బోర్ అనిపించదు
    👌👌👌👌👌👌 మూవీ👍👍👍👍

  • @prabhukumar6610
    @prabhukumar6610 4 ปีที่แล้ว +13

    NTR అంటే... యుగపురుషుడు. ఇంకో వేయి సంవత్సరాలు కు పుడతారేమో. ఆ... ముఖవర్చస్సు
    ఆ... అభినయం ఆ... ఠీవి సినీ జగత్తులో ఎవరికీ సాటిరారు. పాపం చాలా... బోళామనిషి పేదల పాలిట దేవుడు. ఆయన ఒక చరిత్ర. ఆ... చరిత్రను తిరగ రాయాలని చాలా... మంది ఆరాటం. ఎవ్వరివల్ల కాదు. NTR కు భారతరత్న అవార్డు ఇవ్వాలి. జోహార్ జోహార్లు NTR

    • @sadagopan7184
      @sadagopan7184 ปีที่แล้ว

      ntr ku bharatratna vajpayee pm ga vunnappudu vachedi Kani CBN chesina kutra palithanga raledhu

  • @peddyreddymaheshreddy5813
    @peddyreddymaheshreddy5813 ปีที่แล้ว +20

    తెలుగు సినీ అణిముత్యాల లో ఇది ఒక ఆణిముత్యం. NTR గారి మరియు జమున గారి నటన అద్భుతం.

  • @ManjuManju-ej4kx
    @ManjuManju-ej4kx ปีที่แล้ว +38

    2024 lo evaru chustaru e movie 🎥

  • @sairrv5042
    @sairrv5042 2 ปีที่แล้ว +109

    పాత సినిమాలు చూస్తుంటే మనసు ఎంతో హాయిగా ఉంటుంది. 🙏🙏

    • @BnbbBjjj
      @BnbbBjjj ปีที่แล้ว +2

      O

    • @SrinivasaRao-ww7jz
      @SrinivasaRao-ww7jz ปีที่แล้ว

      ఇది నిజం

    • @raa9816
      @raa9816 ปีที่แล้ว +1

      అందుకే చూస్తున్న

    • @dasarilokesh9965
      @dasarilokesh9965 5 หลายเดือนก่อน

      ❤❤❤❤❤❤

  • @sunitha7385
    @sunitha7385 4 ปีที่แล้ว +48

    ఎన్టీఆర్ పక్కన జమున గారి జోడి చాలా బావుంటుంది వీళ్ళిద్దరి కాంబినేషన్ సూపర్ నందమూరి తారకరామారావు గారి నటన అద్భుతం తనకు వీరాభిమాని నేను

  • @saikumarganta9281
    @saikumarganta9281 ปีที่แล้ว +91

    My date of birth 1997th but i watched the full movie 01/08/2023..it was an amazing enjoy full...anyway old is gold.. ఒక అద్భుతమైన సినిమా చూసాను..NTR గారు..వురికనే లెజెండ్స్ ఐపొరుగా..NTR గారు తరువాతనే యే హీరో గారైన..

    • @rajasekhar5669
      @rajasekhar5669 ปีที่แล้ว +6

      Yes

    • @karthikreddy009
      @karthikreddy009 ปีที่แล้ว +3

      Ni gudha...vadu vadi over acting l😂😂

    • @UppalapatiRamakrishna-e1w
      @UppalapatiRamakrishna-e1w ปีที่แล้ว

      ​@@karthikreddy00900lⁿpppp❤8

    • @VijaykumarAllam-zb1fr
      @VijaykumarAllam-zb1fr ปีที่แล้ว

      ​@@rajasekhar5669❤⁹0

    • @venubabu1003
      @venubabu1003 10 หลายเดือนก่อน +5

      @Karthik Reddy
      అసలు action over action అని చెప్పడానికి మీరు world famous actor na కనీసం నాటక అనుభవం ఉందా. మీ language బట్టే అర్థం అవుతుంది మీరు ఎటువంటి వారో. Acting లో సాంఘిక, చారిత్రాత్మక, పౌరాణిక, జానపదం ఈ నాలుగు వర్గాలలో అన్నింటిలో అద్భుతంగా మెప్పించిన వారు దేశం లో ఎందరో నటులు ఉన్నారు. కానీ తెలుగు భాషకు వన్నె తెచ్చే పౌరాణిక పాత్రలకు ప్రామాణికమైన పద్యం తెలుగుకు మాత్రమే ఉంది. అటువంటి పౌరాణిక పాత్రలలో ప్రపంచం లోనే అగ్ర నటుడు ఎన్టీఆర్ గారు. ఎస్వీఆర్ గారు ఉన్నప్పటికీ aangikam అంటే suitability of character లో అన్ని పాత్రలకు ఆయన సరిపోరు. వాచకం మరియు అభినయంలో ఆయన ntr గారికి తీసిపోరు కానీ aangikam లో మాత్రం ఒక మెట్టు కిందనే ఉంటారు ఎన్టీఆర్ గారి కంటే. రాక్షస పాత్రలకు svr గారు perfect. మిగతా పాత్రలకు ఎన్టీఆర్ గారి దగ్గరకు కూడా ఎవ్వరూ రాలేరు. ఈ విధంగా పౌరాణికాలు ntr gaaru no. 1. ఇక సాంఘికాలలో ANR garu perfect. అయినప్పటికీ NTR gaaru kuda తక్కువ కాదు. ఏఎన్ఆర్ గారి కంటే ఒక మెట్టు కిందన ఉండొచ్చు.
      ఇక historical. NTR gaaru ఎన్నో పాత్రలలో మెప్పించారు మిగిలిన వారి కంటే. సో no.1. జానపదాలలో కాంతారావు గారు ఎక్కువ మూవీస్ చేసినా NTR గారికి జానపద మూవీస్ లో ఎక్కువ కమర్షియల్ value undi.
      Ye vidhangaa చూసినా తెలుగు సినిమా పరిధిలో NTR గారిని మించిన నటుడు లేడు. పుట్టడు, పుట్టబోడు. పౌరాణిక మూవీస్ లో world lo ఆయనని మించిన నటుడు లేడు. ఇండియా మొత్తం మీద అన్ని వర్గాలలో ఆయనకు ఉన్న GOD image ఎవ్వరికీ లేదు.
      ఇవి ఏమీ తెలియకుండా ఆక్షన్ అండ్ ఓవర్ యాక్షన్ గురించి మీ అసభ్య పదజాలం తో కామెంట్ పెట్టిన మిమ్మల్ని చూస్తే జాలి వేస్తుంది. May GOD bless u and give good character. Emi తెలియకుండా ఎదుటి వ్యక్తిని విమర్శించే మీ మనస్తత్వం మార్చుకోండి. మీ Next generation కూడా మీ లాగా తయ్యారు అవ్వకుండా చూసుకోండి

  • @Ksrcreative9391
    @Ksrcreative9391 2 ปีที่แล้ว +17

    అద్భుతమైన సినిమా ఇలాంటి సినిమా లు ఇప్పుడు రావు

  • @familymembers4
    @familymembers4 4 ปีที่แล้ว +8

    Whate movie....ntr duel action...SVR versatile acting, akka Patra chesina avida, Surya kanthamma garu, vilian garu ...Abba..whate acting.... superb

  • @SRRINIVAS-GANDLHA
    @SRRINIVAS-GANDLHA ปีที่แล้ว +12

    22.08.2023 రోజున ఈ సినిమా చూశాను.. ఉందిలే మంచి కాలం ముందు ముందునా అని పాటలో చెప్పినట్లు అసలు మంచి కాలం అనేది అప్పుడే ఉండే.ఇప్పుడు కాదు.విలువలు, బంధుత్వాలు ఆ కాలంలోనే ఉండే... ఒక మంచి కుటుంబ వాతావరణం ఉండే ఆ కాలంలో.. సినిమాలు అలాగే ఉండే, నిజ జీవితంలో కూడా అందరూ అలాగే ఉండేవారు... ఎంత అయిన ఆ కాలం మళ్ళీ రాదు,ఇలాంటి సినిమాలు చూసి అనుభూతి పొందడం తప్ప.😊

  • @bhagathvanarasi9668
    @bhagathvanarasi9668 4 ปีที่แล้ว +70

    NTR గారి నటన చూడటం మా అదృష్టంగా భావిస్తున్నా ము,మిమ్మల్ని నిజంగా చూడలేక పోయామనే బాధ జీర్ణించుకోలేక పోతున్నాము, మీరు ఎక్కడున్నా మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా దేవుణ్ణి కోరుకుంటున్నాను.

  • @jijujoseph1276
    @jijujoseph1276 4 ปีที่แล้ว +218

    2020 lo 50 year plus old cinema choose valliki salute!🔥😍

  • @AMMU-gh5qd
    @AMMU-gh5qd 4 ปีที่แล้ว +21

    1:57:10 jamuna garu entha cute gaa aligaaro... "Nanna" ani. Great Actress

  • @saikumar9331
    @saikumar9331 2 ปีที่แล้ว +9

    ఇటువంటి సినిమాలు ఎన్ని సార్లు చూసినా మల్లి మల్లి చూడాలనిపిస్తది ❤️

  • @rajrakshith4245
    @rajrakshith4245 4 ปีที่แล้ว +65

    1964-Ramudu Bheemudu
    1965-Enga Veettu Pillai -Tamil
    1967-Ram Aur Shyam- Hindi
    1976-AjayanumVijayanum-Malayalam
    1996-Mojugara Sogasugara-Kannada

    • @王凯蛇
      @王凯蛇 4 ปีที่แล้ว +3

      The same scene but different movie

    • @chittinarasimhareddy6845
      @chittinarasimhareddy6845 4 ปีที่แล้ว +3

      How u know bro .

    • @王凯蛇
      @王凯蛇 4 ปีที่แล้ว +2

      @@chittinarasimhareddy6845 I've watched this movie from Ramudu Bheemudu until mojugara sogasugara

    • @sairaj9145
      @sairaj9145 3 ปีที่แล้ว +2

      Turkey inka persia lo kuda remake chesar

    • @sreeramjanamanchi783
      @sreeramjanamanchi783 3 ปีที่แล้ว +1

      Add gender maaristhe Ganga-manga, Sita-geeta, Chaalbaaz (Sri devi.

  • @ramamohanaraogurugubelli2835
    @ramamohanaraogurugubelli2835 6 ปีที่แล้ว +114

    మంచి సినిమా చాలా బాగుంది.యన్.టీ.ఆర్ నటన అద్భుతం

    • @gopisrikanth94
      @gopisrikanth94 5 ปีที่แล้ว +1

      Kadhalafuvacdaldu

    • @venkatmyneni2667
      @venkatmyneni2667 4 ปีที่แล้ว +2

      ఇలాంటి సినిమాలు ఈరోజు ల్లో లేనేలేవు ఎన్టీఆర్ లాంటి వారు ఎన్నటికీ రారు రాలేరు ఇలాంటి నటన మాట వాత్సవ్యులు దొరకరు పుట్టలేరు

    • @sav3nad
      @sav3nad 4 ปีที่แล้ว

      ntr is such a bad actor...

    • @ramamohanaraogurugubelli2835
      @ramamohanaraogurugubelli2835 4 ปีที่แล้ว +3

      @@sav3nad ఆయన యాక్టింగ్ లో మీకు బ్యాడ్ ఏమనిపించింది అండి!!!

    • @nbnani3634
      @nbnani3634 4 ปีที่แล้ว

      @@venkatmyneni2667 krishamove
      ,.

  • @gsrinu4758
    @gsrinu4758 2 ปีที่แล้ว +18

    29.11.2022మంగళవారం ఈ సినిమా చూసాను. ఇంతటి అద్భుతమైన చిత్రాన్ని ఇన్నాళ్లకు చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. జై ఎన్టీఆర్, S. V. R గారు, జమున గారు 🙏🙏🙏🙏🙏

  • @ShivaShiva-ib9mf
    @ShivaShiva-ib9mf 2 ปีที่แล้ว +21

    ఎన్నిసార్లు చూసినా తనివి తీరని చిత్రం ఇది మా అన్నగారు నందమూరి తారక రామారావు గారికి పాదాభివందనాలు

  • @satishsatish7052
    @satishsatish7052 3 ปีที่แล้ว +6

    రాముడు భీముడు excellent movie అన్నగారి డబలెక్షన్ super 🙏🙏🙏🙏

  • @ssatyavathi662
    @ssatyavathi662 5 ปีที่แล้ว +318

    అప్పటి సినిమాలు, ఆ కధలు ఇప్పుడు అసలు రావు వచ్చిన మనలాంటి వాళ్ళకి నచవు . కాని చాలా బాగుంటాయి ఆ సినిమాలు🙂🙂🙂🙂🙂🙂

  • @Nellorekitchen
    @Nellorekitchen 2 หลายเดือนก่อน +4

    Excellent movie.3/10/24లో ఎంతో మంది చూశారు..❤😂😢😮😊

  • @Lovestatustelugu550
    @Lovestatustelugu550 10 หลายเดือนก่อน +41

    2024 lo chosay vallu oka like chayandi❤❤

  • @balajij1933
    @balajij1933 10 หลายเดือนก่อน +11

    కళ్ళతోనే హావ భావాలు పలికించం మొదటిసారి చూసాను
    ఏమి ఆ తేజస్సు వర్చస్సు 👌👌👌👌

  • @aithanaboyinaveerababu9414
    @aithanaboyinaveerababu9414 3 ปีที่แล้ว +3

    జమున. గారు.
    నందమూరి. తారక రామారావు. గారు.
    రాముడు. భీముడు. ఇలాంటి. మూవీస్. చూస్తుంటే. చాలా. ప్రశాంతంగా. ఉంది.

  • @shatrudhanupadhyay367
    @shatrudhanupadhyay367 6 ปีที่แล้ว +11

    excellent movie and NTR acting iragadeesadu and story,screenplay,direction adbutham superb

  • @manjum5941
    @manjum5941 4 ปีที่แล้ว +14

    The bestest performance is none other than SURYAKANTHAM

  • @zubairbasha470
    @zubairbasha470 6 ปีที่แล้ว +36

    Super Movie or Acting is too good Specially Ramu Role 😁NTR SIR is Ever Green Great Hero of Indian Cinema Super Blockbuster Movie .Thanks to Uploder for this movie.

    • @humbleRaj
      @humbleRaj 5 ปีที่แล้ว

      Yenti aa Nani Overacting key

  • @yashodakrishna150
    @yashodakrishna150 ปีที่แล้ว +7

    What a super movie
    I seen at my 10 years old at my native village at touring talkies.
    Even today also it's ever green movie.
    Now I am 62 yrs old
    Super acting by sr NTR n jamuna
    Om Shanti both of them

  • @venkateshwarlusv5700
    @venkateshwarlusv5700 10 หลายเดือนก่อน +2

    సూపర్ సినిమా ఎక్సలెంట్ సినిమా సూపర్ ఎన్టీఆర్ జై

  • @MrDatta3
    @MrDatta3 5 ปีที่แล้ว +35

    అప్పటి దర్శకుల గొప్పదనంతో పాటూ నాటి ప్రేక్షకుల అభిరుచి కూడా గొప్పగా ఉండేది. యూత్ కి చెత్త సినిమాలు చెత్త డాన్సులు ఉంటె చాలు అన్నట్లు తయారైంది సినిమా ఫీల్డ్ ఇప్పుడు

  • @rajrakshith4245
    @rajrakshith4245 4 ปีที่แล้ว +6

    ಅದ್ಭುತವಾದ ಚಿತ್ರ ರಾಮುಡು ಭೀಮುಡು
    ಸಾಹಸ ಸಿಂಹ ವಿಷ್ಣುವರ್ಧನ್ Sir ಅವರ
    "ಮೋಜುಗಾರ ಸೊಗಸುಗಾರ " ನನ್ನಗೇ ಇಷ್ಟವಾದ ಚಿತ್ರ ಅದು Remake ಎಂದು ತಿಳಿದು
    ತೆಲುಗಿನಲ್ಲಿ ವೀಕ್ಷಿಸಿದೆ NTR Sir ಸಹ ಬಹಳ ಅದ್ಭುತವಾಗಿ ನಟಿಸಿದ್ದಾರೆ
    Remake ,Orginal ಎರಡು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ

    • @roopas515
      @roopas515 3 ปีที่แล้ว

      ಕರ್ಮವೇ... ಅಣ್ಣಾವ್ರ ಭಲೇ ಜೋಡಿ ಸಿನಿಮಾ ಇಲ್ವಾ... ಅದೇ ರೀಮೇಕ್ ಇದು...

    • @harikrishnachowdary8731
      @harikrishnachowdary8731 6 หลายเดือนก่อน

      ​@@roopas515bhale jodi released in 1970 Ramudu Bheemudu released in 1964 anyway both are legends 🙏

  • @MahaMayaKaali
    @MahaMayaKaali 3 ปีที่แล้ว +61

    2021 also its Evergreen Movie, NTR expressions Superb, NTR never before Never again🙏🙏🙏

  • @monicathati624
    @monicathati624 8 ปีที่แล้ว +98

    very good movie. this movie remember me my grandmother. i use to watch with her. i miss her..but still I'll watch it

  • @allinall4934
    @allinall4934 5 ปีที่แล้ว +13

    excelint screenplay superb story old is really gold ever and for ever....#real actress

  • @sathyakanugu2138
    @sathyakanugu2138 2 ปีที่แล้ว +5

    What an Acting by The Great NTR.. ThotaRamudu in Pathalabhairavi, Duryodhana in Dhana Veera Shura Karna, Gundammakatha, Duryodhana Character in SriKrishnapandaveeyam, Missamma, Justice Chowdary character etc..

  • @amilipogusivasankar2371
    @amilipogusivasankar2371 3 ปีที่แล้ว +5

    LEGENDARY MUSIC DIRECTOR AND SANGEETA SAMRAT SRI PENDYALA NAGESWARA RAO GAARIKI HATS OFF ♥♥♥

  • @sunandmabbula3556
    @sunandmabbula3556 ปีที่แล้ว +3

    Excellent movie and happy ending of the movie. Superb acting by NTR in double roles. Jamuna is no more she dead RIP. Enumclaw, WA. USA.

  • @ritantareprises7967
    @ritantareprises7967 3 ปีที่แล้ว +40

    ఇటువంటి పాత సినిమాలు మొదటి 10 నిమిషాలు చూస్తే ఇక చివరి వరకూ చూడవలసిందే అంతలా ఎంటర్టెయిన్మెంట్ ఇస్తాయి

  • @maheshmagalarapuo9325
    @maheshmagalarapuo9325 ปีที่แล้ว +2

    ఈ సినిమాలో ధర్మంతో కూడిన సినిమాలు 🙏🚩🌼

  • @devatichetty4323
    @devatichetty4323 4 ปีที่แล้ว +15

    What a great movie!. Watched it first time. Great experience. Jai Anna garu NTR.

  • @solmanrajuboni9697
    @solmanrajuboni9697 3 ปีที่แล้ว +2

    తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ ఏమి సాంగ్ ❤❤❤❤❤❤❤❤

  • @mohanrajnani
    @mohanrajnani 7 ปีที่แล้ว +20

    Nice movie super acting by sir NTR & cool direction

  • @SaiShree1
    @SaiShree1 ปีที่แล้ว +8

    మళ్ళీ అటువంటి రోజులు తిరిగి రావాలి 😊

  • @muralimla9063
    @muralimla9063 ปีที่แล้ว +3

    పాత సినిమాలు ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి కలిగిస్తాయి, ఇలాంటి సినిమాలు ఇక వచ్చే ఇప్పటి తరాలకు కూడా పిల్లల యొక్క తల్లి తండ్రులు చూపించ వలసిన అవసరం ఉంది 💕🌱🌱🙏🙏

  • @lakkojuramakrishna7999
    @lakkojuramakrishna7999 ปีที่แล้ว +1

    NTR ..SVR..garu..jamuna..acting and songs all time record..ee cinema to Ramanaidu..life oka turning...jai NTR jai jai NTR Annagaru.🙏🙏🙏🙏🙏🙏🙏💖💖💖💖💖💖💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

  • @devilsgaming9898
    @devilsgaming9898 ปีที่แล้ว +4

    Legends are watching after 10 years❤️❤️

  • @smanjali5756
    @smanjali5756 4 ปีที่แล้ว +64

    అన్నగారు చేసే ప్రతి సినిమా సూపర్ మళ్లీ ఇలాంటి సినిమాలు చూడాలంటే ఇంకొక జన్మ ఇంకో జన్మలో కూడా చూడలే నందమూరి తారక రామారావు భూమి మీద వెలసిన దేవుడు అన్న గారు జోహార్

  • @vishalreddy7936
    @vishalreddy7936 6 ปีที่แล้ว +10

    Excellent songs .... surprised to see so many good songs in this movie not expected

  • @sudhakarraoinuganti2318
    @sudhakarraoinuganti2318 4 ปีที่แล้ว +4

    ఈసినిమా d. రమా నాయుడు గారు నిర్మించారు తొలిసినిమా అయినా చాలాబాగా తీశారు పాటలు బాగున్నాయి

  • @venkateshbabumani2307
    @venkateshbabumani2307 4 ปีที่แล้ว +8

    Enga veetu pillai 👍
    Makkal Thilagam MGR Sir 👍
    I love this movie in Thamizh version.. MGR beats Nambiar with hunter is one of the most liked fight scene of Thamizh cinema by all category cinema lovers.

  • @kesavulum7753
    @kesavulum7753 3 ปีที่แล้ว +2

    My One of favorite movie 😍 more then 20 times Chusaa who watching 2021 Dec

  • @bheemeshgurram7964
    @bheemeshgurram7964 4 ปีที่แล้ว +113

    2020low yevvaru chusaru like kottandi

    • @thammisettysrinivasulu9268
      @thammisettysrinivasulu9268 3 ปีที่แล้ว

      0

    • @rummyroute8332
      @rummyroute8332 3 ปีที่แล้ว

      Same remake tamillu mgr
      Colour film manam intti pilla
      Athi kooda baagane vunthi
      Ntr/mgr ...real super stars.👍

  • @MahaLakshmi-yd1sq
    @MahaLakshmi-yd1sq 5 ปีที่แล้ว +10

    ఆస్తుల కన్నా మంచి మనసు ముఖ్యం

  • @rajeshmaruthreddy314
    @rajeshmaruthreddy314 7 ปีที่แล้ว +15

    Amazing amazing amazing there is no words about legend ,,

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 2 หลายเดือนก่อน

    పెద్దాయన నటనకు మనం కొలబద్ధ వేయలేము. అలాగే అందరూ నటులు చక్కగా నటించారు. నిర్మాత రామానాయుడు గారు కనిపించడం చాలా సంతోషం గా ఉంది. నాగార్జున సాగర్ కడుతున్న దృశ్యాలు కనువిందు కలిగించే అద్భుత కట్టడం చూడటం మా తరానికి మంచి అనుభూతి కలిగించింది. చిన్నప్పుడు చూశాను. అంతగా గుర్తులేదు. అందుకే ఇవాళ మళ్ళీ యూట్యూబ్ లో చూశాను. ❤

  • @kisc865
    @kisc865 3 ปีที่แล้ว +22

    When I was studying degree, my dad always asked to watch this movie and I always say later but when started my job, somehow I watched this movie, after that i watched this movie couple of times and post marriage with my wife. Very nice movie.

  • @avinpaladugu
    @avinpaladugu 6 ปีที่แล้ว +25

    Annagaru! Lives forever and ever.

  • @praveenvanaparthy9889
    @praveenvanaparthy9889 4 ปีที่แล้ว +221

    Who are watching in 2020 CORONA lockdown time lo chusina vallu oka like👍 kottandi

  • @ChinnuTarak333
    @ChinnuTarak333 5 ปีที่แล้ว +2

    super movie... ramudu laanti characters only Sr NTR ke possible...Jai NTR

  • @saikumarganta9281
    @saikumarganta9281 ปีที่แล้ว +33

    2023 లో చూసేవాళ్ళు ఒక like కొట్టండి

  • @Vcgovardham
    @Vcgovardham 10 วันที่ผ่านมา

    Ee ntr🎉 mahanubhavudu brand of Telugu industry.malli hats of to mahaaaaanata.bow you.

  • @MKvlogs1311
    @MKvlogs1311 5 ปีที่แล้ว +35

    Simply
    Old is gold

  • @reddycs4209
    @reddycs4209 5 ปีที่แล้ว +12

    just click the movie and could not stop from watching till the end ...great movie

  • @nagbhashyam
    @nagbhashyam 6 ปีที่แล้ว +22

    Movie ante edi, It has social message, Comedy, Real Love, Songs
    ...

  • @kakigovindyoungtiger663
    @kakigovindyoungtiger663 4 ปีที่แล้ว +4

    ఈ సినిమా ఎన్నో సినిమా లకు దారీ చుాపీంది

  • @shyamalayerramilli7859
    @shyamalayerramilli7859 5 ปีที่แล้ว +17

    The story is such a super hit in Tamil, kannada and Hindi. The same story was adopted as heroine based and remade as Seetha aur Geetha again a super duper hit and again remade in Telugu as Ganga and Manga again a super hit.

    • @Anonymous47
      @Anonymous47 2 ปีที่แล้ว

      Later with Sridevi in Hindi - Chaalbaaz. It was all Sridevi in that!! One can't even remember Sunny Deol and Rajnikanth from that movie.

    • @coolbrowser2008
      @coolbrowser2008 2 ปีที่แล้ว

      In addition yamudiki mogudu had similar track in between. It is a universal story. I have a feeling it was inspired from prince and pauper movie (ntr was hero in raju pedha) and adopted to our taste

    • @vishal.g6754
      @vishal.g6754 ปีที่แล้ว +1

      Original is bhale jodi by rajkumar
      This movie is inspired by that movie
      And seetha aur geetha also
      Later remake versions reremaked in other industry

    • @Attitudezero884
      @Attitudezero884 ปีที่แล้ว

      ​@@vishal.g6754hello bhale jodi came in 1970 while ramudu bheemudu came in 1964

  • @anjannadikota1550
    @anjannadikota1550 ปีที่แล้ว +1

    Old.is.gold.no.1.cinema.ntr.malli.janmichali🌺🌺🌺🌷🌷

  • @Noble-508
    @Noble-508 4 ปีที่แล้ว +15

    NTR' s dup in this movie was acted by kaikala satya narayana. In the climax it was not editing his face. Just observe him @ 2:46:00 onwards

    • @venkyd3607
      @venkyd3607 3 ปีที่แล้ว

      What a observation I have seen multiple times but i didn't noticed

    • @kiranyaladandi8087
      @kiranyaladandi8087 2 ปีที่แล้ว

      @@venkyd3607 kaikala ntr dupe

  • @vyshakhapunnam4798
    @vyshakhapunnam4798 10 หลายเดือนก่อน

    A rojullo cenima lu. Hero' s Vari cine vasthra alankarana aa moves lo house kattadala nirmanam hero heroine natana amogam Nenu e. cinema chusthunnandhuku.chala happy ga undhi A rojulallo alanti cenima lu theesinandhuku you tubelo mem chuddam kosam pettinandhuku kruthagnathalu 🙏🙏🙏

  • @kalaganisravan582
    @kalaganisravan582 5 ปีที่แล้ว +14

    Yugapurushudu n t r legend ramanayudu sp proudection 1st movie

  • @bhagath_Singh
    @bhagath_Singh 5 ปีที่แล้ว +1

    Ilanti manchi movies malli raavu... Such a great actors... Ilanti actors andarni petti ipudu movie tiyyalantey 100 crores piney avtundi.. all legend actors... SVR GARU,NTR GARU,SURYAKANTAM GARU, RAJANALA GARU, RELANGI GARU ETC.. all superb legends..

    • @bhuvanasai1435
      @bhuvanasai1435 5 ปีที่แล้ว

      Bro satya narayana garini marchipoyavu climaxlo ntr gari dube ga chesindi aayane

    • @bhagath_Singh
      @bhagath_Singh 3 ปีที่แล้ว

      @@bhuvanasai1435 e movie lo camera face cheyldu kada... But he is also legend..

  • @PraveenKumar-fj7ge
    @PraveenKumar-fj7ge 6 ปีที่แล้ว +13

    can't express I've seen this ultimate old environment movie 42times

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 2 ปีที่แล้ว +1

      Meeku🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @bobbilinarendra1214
    @bobbilinarendra1214 4 ปีที่แล้ว +2

    Adhe naaku anthu theliyakunnadhi edho laagu manasu laagu thunnadhi Song Amazing 👌

  • @krishnakanthchowdary1311
    @krishnakanthchowdary1311 7 ปีที่แล้ว +26

    Entha entertain iyyevallo appati audience ilanti manchi movies chusthu👌🏻

  • @sharmilakosala1510
    @sharmilakosala1510 7 ปีที่แล้ว +74

    very good film superb acting by NTR sir

  • @SubramanyamGaddam
    @SubramanyamGaddam 2 ปีที่แล้ว +2

    One of the Best movie released in 1964 double role by NTR

  • @jsampathjanakiraman
    @jsampathjanakiraman 4 ปีที่แล้ว +6

    This film set the trend of dual roles story replacing each other in all languages. Tamil: Engaveetupillai a silverjubilee super hit by MGR. In Hindi Dilip Kumar s Ram aur Shyam. In kannada also by vishnuvardhan.
    Female based Seeta aurGeeta, vaani raani in Tamil ganga and manga in Telugu were made. Later Rajinikanth s Adhisayapiravi and Kamal Hasan s thoongathe thambhi thoonghadhe in Tamil were taken on this storyline. Good entertainer.

  • @SrinivasaRao-ww7jz
    @SrinivasaRao-ww7jz ปีที่แล้ว +1

    ఇలాంటి కుటుంబ కధా చిత్రాలు తీయడం ఎవరి వల్లా కాదు

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 ปีที่แล้ว +3

    OLD IS GOLD PICTURE❤❤❤👌👌👌👌👌👌👌👌

  • @yadagiri3719
    @yadagiri3719 2 ปีที่แล้ว

    Movie chusthunanthasepu chala anandanga undhi apude ipoindha anipinchindhi great movie ...

  • @veerendranath0073
    @veerendranath0073 2 ปีที่แล้ว +14

    పాత సినిమాలనగానే అందరూ రామారావు గారినే చూస్తారు.కానీ నిజానికి ఆ కాలంలోని నటీనటులందరూ అంతగొప్ప ప్రతిభావంతులే!!!!

  • @varmasrinivas7946
    @varmasrinivas7946 3 ปีที่แล้ว +3

    From those days suresh productions are completed 50 years with good and super movies

  • @Ravi93944072010
    @Ravi93944072010 7 ปีที่แล้ว +138

    Jai Ntr.. He is a Legend... No one is reaching n his acting.. Jai jai Ntr

    • @padmag3218
      @padmag3218 7 ปีที่แล้ว +5

      Ravi Rocking

    • @Chinni-ue7ui
      @Chinni-ue7ui 5 ปีที่แล้ว +5

      👌👌👌👌

    • @humbleRaj
      @humbleRaj 5 ปีที่แล้ว +2

      Overacting

    • @mbks1795
      @mbks1795 4 ปีที่แล้ว +4

      Super 🌟 Krishna is legendary 🙌💪 💪💪💪🙌🙌💪💪🙌💪 hero

    • @lmanaraovaniggalla9098
      @lmanaraovaniggalla9098 4 ปีที่แล้ว +2

      Ravi Rocking yes Ntr 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹

  • @chalapathiab9754
    @chalapathiab9754 ปีที่แล้ว

    సత్యవతి గారు మీరు చెప్పింది నిజమే. నా అభిప్రాయం కూడ ఇలాంటి దే.

  • @saitejachalla2279
    @saitejachalla2279 5 ปีที่แล้ว +7

    Best movie to remove mood off and make us laugh.jai ntr

  • @vijaysing8402
    @vijaysing8402 ปีที่แล้ว +1

    ಮೋಜುಗಾರ ಸೊಗಸುಗಾರ..❤❤❤

  • @chempb8910
    @chempb8910 3 ปีที่แล้ว +15

    old movies are always good. They reflect our culture and keep the values

  • @jayaramreddy551
    @jayaramreddy551 2 ปีที่แล้ว

    Bhale suresh productions.All are super movies.no words to brief.

  • @naresh.8069
    @naresh.8069 4 ปีที่แล้ว +3

    చాలా మంచి గుంది సినిమా 😍🎑

  • @me-id6ok
    @me-id6ok ปีที่แล้ว +2

    After watching. NTR 100 Jayanthi. Venkatesh speech ❤❤🎉🎉😊

  • @MuthuKumar-nb2rf
    @MuthuKumar-nb2rf 6 ปีที่แล้ว +26

    It was later taken in Tamil as "enga veetu Pillai" starring by MGR, it was praised by NTR, both maintained good relationship in politics...

    • @malladidattatreya9492
      @malladidattatreya9492 4 ปีที่แล้ว +7

      that is NTRs greatness.....undoubtedly NTR is best among south Indian film industry

    • @dennysam7778
      @dennysam7778 4 ปีที่แล้ว +1

      @@malladidattatreya9492 so is mgr and Rajkumar

    • @dennysam7778
      @dennysam7778 4 ปีที่แล้ว +4

      They were all good friends unlike today's actors full of self promotions

    • @mannamvg
      @mannamvg 2 ปีที่แล้ว +3

      No. It was 1 st in Telugu. After Tamil. DV Narsaraju Telugu script.

    • @sadagopan7184
      @sadagopan7184 ปีที่แล้ว

      MGR was not even 10 % came to NTR Dilipkumar who acted hindi version also agreed

  • @mr.vijay..7136
    @mr.vijay..7136 ปีที่แล้ว +1

    Yougapurushudu...ntr✌✌

  • @kiran-p8
    @kiran-p8 ปีที่แล้ว +24

    NTR lives in the heart of Telugu people forever