Sri Krishnarjuna Vijayam Full Movie | Balakrishna, Roja, Rambha | Singeetam Srinivasa Rao|ETV Cinema

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ส.ค. 2024
  • #srikrishnarjunavijayam #srikrishnarjunavijayammovei #srikrishnarjunavijayamfullmovei #roja #balakrishna #singeetamsrinivasarao #telugumovie #telugucinema #etvcinema #telugumovies #mythological #spb #kschithra #madhavapeddisuresh
    Sri Krishnarjuna Vijayam Telugu Movie Cast & Crew:-
    Directed by Singeetam Srinivasa Rao
    Screenplay by Singeetam Srinivasa Rao
    Story by Raavi Kondala Rao
    Produced by B. Venkatarama Reddy
    Starring Nandamuri Balakrishna
    Roja
    Rambha
    Srihari
    Cinematography R. Raghunatha Reddy
    Edited by D. Raja Gopal
    Music by Madhavapeddi Suresh
    Production Chandamama Vijaya Combines
    company
    Release date 15 May 1996
    Running time 157 minutes
    Country India
    Language Telugu

ความคิดเห็น • 120

  • @bhashag3904
    @bhashag3904 4 หลายเดือนก่อน +186

    నటసింహం బాలకృష్ణ గారు శ్రీకృష్ణుడుగా& అర్జునుడుగా డబుల్ రోల్స్ లో నటవిశ్వరూపం ప్రదర్శించిన ఈ గొప్ప ఆణిముత్యాన్ని 2024లో ఎంతమంది చూస్తున్నారు👍👍 జై బాలయ్య 👍👍

    • @yogeshgowda8012
      @yogeshgowda8012 4 หลายเดือนก่อน +7

      😊

    • @Rajusathya-999
      @Rajusathya-999 4 หลายเดือนก่อน +4

      జై బాలయ్య 💪💪💪💪

    • @MR.staradda
      @MR.staradda 4 หลายเดือนก่อน

      zx 😇🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤭🤭🤗🤗😛😗😗😁😁😁

    • @MR.staradda
      @MR.staradda 4 หลายเดือนก่อน

      ​@@yogeshgowda8012n? ll approximations h*9*⁶⁶6⁶6⁶⁶⁶⁶⅞⁵j

    • @RevannaRevanna-fp5cb
      @RevannaRevanna-fp5cb 4 หลายเดือนก่อน

      ⁶⁶⁶⁶⁶⁶⁶2*KK ú❤❤olú yummy y3​@@yogeshgowda8012

  • @tirupathimarkanti7325
    @tirupathimarkanti7325 หลายเดือนก่อน +17

    సినిమా కోసం మహాభారతాన్ని ఎలా మార్చారో మొత్తం తప్పే

  • @narashimachintu8327
    @narashimachintu8327 หลายเดือนก่อน +20

    13/07/2024,బాలయ్య బాబు గారు
    పౌరాణిక పాత్రలతో ద్విపాత్రాభినయంతో
    అలరించిన ఈ అద్బుతం చూశాము

    • @gundashankaraiah9520
      @gundashankaraiah9520 13 วันที่ผ่านมา

      👍👍👍👍👍👌👌👌👌👌👌👌

  • @indian2078
    @indian2078 หลายเดือนก่อน +5

    1994 లో భైరవద్వీపం మూవీలో మాంత్రికుడిగా నటించిన "విజయారంగ రాజు కు చాలా మంచి పేరు వచ్చింది.
    ఆ తరువాత 1996 లో సింగీతం డైరెక్షన్ లో శ్రీకృష్ణార్జున విజయం వచ్చింది.
    సినిమా స్టోరీ పాటలు అంతా బాగున్నా... విజయరంగరాజు కు బీముడిగా సెకండ్ హీరో ప్లేస్ ఈ సినిమాలో వుంటుంది అందువల్ల సినిమా నెగిటివ్ టాక్ మూటగట్టుకుంది.
    అదే బీముడిగా అప్పట్లో హరికృష్ణ గారు చేసున్నా లేక బాలకృష్ణ చేసున్నా సినిమా రిజల్ట్ మరోలా ఉండేదని మాట్లాడుకునేవారు.
    కొన్ని ప్రయత్నాలను ప్రేక్షకులు తిప్పి కొట్టడం ఒక్కొక్కసారి జరుగుతుంది.
    గాండీవం,అశ్వమేధం ధర్మక్షేత్రం ఇలా చాలా మంచి సినిమాలను బాలకృష్ణ గారు కొత్తదనంతో తీసిన అప్పుడు ఫలితం మిశ్రమంగా వచ్చింది.
    ఇప్పుడు ఈ movies చూస్తుంటే అనిపిస్తుంది. కొత్తదనానికి బాలయ్య పెద్ద పీట వేస్తారని..❤❤
    బాలయ్య కాకుండా ఇలా మరే పెద్ద స్టార్ చెయ్యడు చెయ్యలేడు.
    That is బాలయ్య..❤❤

  • @mohanlalsurisetti5551
    @mohanlalsurisetti5551 หลายเดือนก่อน +2

    అందరూ బాగానే చేశారు కానీ పౌరాణిక చిత్రాలు తీయాలంటే పాత తరం నటులకే చెల్లింది...ఈ చిత్రంలో పద్యాలు పాడుతుంటే ఘంటసాల గారి గాత్రం మిస్ అయ్యాను

  • @prasadgurajada5994
    @prasadgurajada5994 4 หลายเดือนก่อน +28

    మంచి మూవీ ఎవరూ తీయని వి ఈ సినీమాలో చూపించారు

  • @mcharandasyadav
    @mcharandasyadav 10 วันที่ผ่านมา +2

    12-08-24 డెహ్రాడూన్ లో చూస్తున్నాను. సినిమా అంతా బాగా ఉంది కానీ అర్జునుడు ద్రౌపతి దేవుని పెళ్లి చేసుకోక ముందే ద్రౌపతి దేవిని పాంచాలి అని పిలవడం నాకు మంచిగా అనిపించడం లేదు.అంటే నాకు అర్థం కావడం లేదు.పాంచాలి అంటే ఐదు మందికి ఐదు మందికి కలిపి భార్య అని అర్థమా లేక పాంచాలి దేశపు శ్రీ అని అర్థమ అని సందేహంగా ఉంది.

    • @narasimhamurthy8474
      @narasimhamurthy8474 4 วันที่ผ่านมา

      ఒక నాడు మహా కవులు ప్రతి గ్రంథాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి screeply రాసే వాళ్ళు.కాబట్టి ఆ సినిమాలలో పొరపాట్లు చాలా అరుదుగా జరిగేవి.అసలు ఈ రోజుల్లో హీరోలను బట్టి అన్ని పాత్రలకు డ్యూయెట్ పెట్టేస్తున్నారు. ఇవన్నీ కేవలం వ్యాపార దృక్పథం తో తీసేవి. ఐతే వారి నటన చూసి సంతృప్తి పడిపోవాల్సిందే. కృష్ణుడిగా బాల కృష్ణ చాలా బాగున్నారు

    • @srinuinturi7831
      @srinuinturi7831 2 วันที่ผ่านมา

      పాంచాల దేశపు రాకుమారి కాబట్టి పాంచాలి అని అంటారు. అన్న గారి దాన వీర శుర కర్ణ సినిమాలో పాంచాలి పంచ భర్తుక అనే డైలాగు ఉంటుంది. ఆ రెండు పదాలు పక్క పక్కన ఉండడం వలన రెండు పదాల మీనింగ్ ఒకటే అనుకుంటాం. కానీ అవి వేరు వేరు పదాలు. సీత మాతను కూడా విదేహ దేశపు రాకుమారి కాబట్టి వైదేహి అని జనకుని కూతురు కాబట్టి జానకి అని పేర్లు ఉన్నాయి. I think your question was answered.

  • @reddyda
    @reddyda 4 หลายเดือนก่อน +13

    By the time this movie was released (May 1996) NTR passed away (January 1996). Had he been alive he would have been very happy to watch this movie.

  • @Anji-io5eu
    @Anji-io5eu 9 วันที่ผ่านมา

    Beemudu my favourite

  • @user-tq2uw8qs8u
    @user-tq2uw8qs8u 15 วันที่ผ่านมา +1

    బాలయ్య కూ సూపర్ పాత్రలు.

  • @Anji-io5eu
    @Anji-io5eu 9 วันที่ผ่านมา

    Supar fitting seen

  • @ABCDravi01
    @ABCDravi01 หลายเดือนก่อน +8

    కర్ణుడికి సాధ్యమే కర్ణుడికి సాధ్యం కాదన్నట్లు సినిమాలో చూపించారు. సినిమా తీసిన వాడికి తెలివి లేదు. కర్ణుడు ఎప్పుడు

    • @saisiddharthagullepelly5220
      @saisiddharthagullepelly5220 28 วันที่ผ่านมา +3

      Karnudu nijamganey mastya yanthranni chedhinchaledhu vyasa baratham lo

  • @PavanTelugutraveller
    @PavanTelugutraveller 4 หลายเดือนก่อน +9

    JAI BALAIYAA 🔥🔥JAI BALAIYAA🔥🔥…NEE SAATI EVVARU LERAIYAA….JAI BALAIYAA🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @kiranyampada6237
    @kiranyampada6237 หลายเดือนก่อน +1

    Balayya kosam karnudu story ne marchestara 😂

  • @sridurga7504
    @sridurga7504 หลายเดือนก่อน +1

    One and only Legend. Jai balaya

  • @kakarlaniranjan5475
    @kakarlaniranjan5475 2 หลายเดือนก่อน +4

    Good movie

  • @shashikanth1428
    @shashikanth1428 หลายเดือนก่อน +3

    Amazing acting by balaya

  • @manichandra187
    @manichandra187 4 หลายเดือนก่อน +12

    Nbk lion garu double action. Krishna and Arjuna. Performance is super. Jai nbk.

  • @user-ye3zs6hu7b
    @user-ye3zs6hu7b หลายเดือนก่อน +4

    Really very good movie

  • @shaikrabbani7327
    @shaikrabbani7327 3 หลายเดือนก่อน +4

    ఒరేయ్ ఏంట్రా బాబు మాకు ఈ కర్మ, దానవీరశూరకర్ణ అది మహాభారతం అంటే. మహానటుడు నందమూరి తారక రామారావు ఎస్వీ రంగారావు నటించిన పాత్రలో వేరే వాళ్ళని చూడాలంటే చాలా కష్టంగా ఉంది

    • @DelightfulBoatLake-ny3hj
      @DelightfulBoatLake-ny3hj หลายเดือนก่อน

      32:25 supear. Sakhati. India. Andahara. Rama. Krishana. Ranga. Gopalla. Bhamm. Ballaya. Andhara. King. Popealleasu. Nahkhaidu. Nandharmuari. N. T. R. Sakhati. Balakrishanna. Sakhati. Ju. N. T. R. Ju. Kalanaram. Om. Sakhati. Om. Siva. Sakhati. Om. India. Dia. Om. Dayavani. Sakhati. Om.

    • @TanishkaRamesh_A2Z
      @TanishkaRamesh_A2Z หลายเดือนก่อน

      Jai balayya jai jai balayya...Story ne marchesara bro.. Nelage naku kuda manduthundhi chudleka pothunna darunalu..😂😂😂

  • @editroom4752
    @editroom4752 หลายเดือนก่อน +4

    Songs 🌟 super ga vuntae

  • @PrakashamGemini
    @PrakashamGemini 3 หลายเดือนก่อน +5

    Sri krishna pandaveeyam kavali anna

  • @manlaxkolluru453
    @manlaxkolluru453 18 วันที่ผ่านมา

    శ్రీకృష్ణ బగవనుడు అనుమ.తుడు కనిపించారు 🙏🙏🙏🙏🙏

  • @user-pp7ks9bf5z
    @user-pp7ks9bf5z 4 หลายเดือนก่อน +9

    Supar TQ ETV .more moves upload

  • @manlaxkolluru453
    @manlaxkolluru453 18 วันที่ผ่านมา

    విధురుడు ఎంత అర్థం చెప్పాడు 👌👍👍🙏🙏 పాడవులకు శివయ్య పేరుతో

  • @vimaleswara2483
    @vimaleswara2483 4 หลายเดือนก่อน +7

    Cinima bagundi

  • @ShyamRam-qt1is
    @ShyamRam-qt1is หลายเดือนก่อน +1

    Andaru jai balayya antunnaru kani srihari acting was OP than him

  • @RajuRaj-vy9yc
    @RajuRaj-vy9yc หลายเดือนก่อน +2

    Arojulone srihari super acting

  • @reddyda
    @reddyda 4 หลายเดือนก่อน +2

    Never heard of this movie. For the first time I am watching this movie.

  • @user-kj9wh5ti6w
    @user-kj9wh5ti6w 17 วันที่ผ่านมา

    Climax scene sollu karna is greatest person

  • @mahendranathpatnaik2412
    @mahendranathpatnaik2412 4 หลายเดือนก่อน +2

    Super Movie

  • @saggurthikrishnaveni1995
    @saggurthikrishnaveni1995 4 หลายเดือนก่อน +12

    విజేత విక్రమ్ వెంకటేష్ మూవీ అప్ లౌడ్ చెయ్ బ్రదర్

  • @raveendrareddyh8018
    @raveendrareddyh8018 3 หลายเดือนก่อน +8

    Please upload bhairava dweapam HD quality

  • @raviravinder6102
    @raviravinder6102 4 หลายเดือนก่อน +2

    Jayaho karna

    • @nandu2599
      @nandu2599 หลายเดือนก่อน

      Bharatam chadivi cheppu aa mata

  • @user-lc3tt3yz1g
    @user-lc3tt3yz1g 2 หลายเดือนก่อน +1

    Jai balayya❤❤

  • @govinareddyreddyv1079
    @govinareddyreddyv1079 หลายเดือนก่อน +1

    Ji balayya

  • @chittikodi2877
    @chittikodi2877 3 หลายเดือนก่อน +1

    Jai jai balayya

  • @sateeshphotography6185
    @sateeshphotography6185 หลายเดือนก่อน

    ఇందులో ప్రక్యాత లం ________ ఉంది

  • @chittiboinanaveen1538
    @chittiboinanaveen1538 หลายเดือนก่อน

    Jai balaya ✌️

  • @babunbk7051
    @babunbk7051 3 หลายเดือนก่อน +1

    Jai balaya

  • @guruvunaidub.6670
    @guruvunaidub.6670 4 หลายเดือนก่อน +4

    Sri hari acting super ga chesaru

  • @user-sg5cu3wp4g
    @user-sg5cu3wp4g หลายเดือนก่อน

    Jai balayya

  • @rowdyrathode8471
    @rowdyrathode8471 2 หลายเดือนก่อน +6

    Ayina ila movies kosam mana puranlanu ithihasalanu thappuga chupisthunnaru

    • @Gandivadari_Arjun
      @Gandivadari_Arjun หลายเดือนก่อน +1

      Idhe Correct 🔥

    • @challajanardhanarao6862
      @challajanardhanarao6862 หลายเดือนก่อน

      thappu ledu

    • @venkatacharan5821
      @venkatacharan5821 หลายเดือนก่อน

      Nuvu chupi anna😅

    • @nandu2599
      @nandu2599 หลายเดือนก่อน

      కర్ణుడు గురించి గొప్పగా మంచిగా చూపించలేదు అని అలా అంటున్నావా నువ్వు

    • @rowdyrathode8471
      @rowdyrathode8471 หลายเดือนก่อน

      ​​@@nandu2599 arjundu draupathi ni preminchinattu nenu ekkada vinaledhu bro. Karnudu vishayam antava arjunudiki poti ga nilabadina ye yuddham lo gelavaledhu. Inka goppaga chupinchedhi emundhi

  • @veerabrahamendracharyulu8935
    @veerabrahamendracharyulu8935 หลายเดือนก่อน

    K v Reddy gari sishyudu singeetham gari direction peylavam gaa vunnadhi yee cinema ki.....

  • @kalyanramanaboina4646
    @kalyanramanaboina4646 4 หลายเดือนก่อน +4

    Diamond rani undi

  • @Balayya1989
    @Balayya1989 4 หลายเดือนก่อน

    Thank you so much sir eagerly waiting This movie in HD 1080 my favourite movie❤️❤️❤️❤️❤️Jai balayya 🦁🦁🦁🦁🦁Sir please re-upload Samarasimha Reddy and palanati brammanaidu

  • @rajeshkolluri07
    @rajeshkolluri07 4 หลายเดือนก่อน +1

    Please upload daddy daddy movie😢

  • @user-hz4hd5xy8x
    @user-hz4hd5xy8x หลายเดือนก่อน +1

    ಈ ಪೌರಾಣಿಕ ಚಿತ್ರಾನ್ನ ಆ ಕಾಲಮ್ಲೋ ಎನ್ಟಿಆರ್ ಈ ಕಾಲಂಗಳ ಬಾಲಕೆ ಸಾಧ್ಯ ಜೈ ಬಾಲಯ್ಯ

  • @rameshramesh-hv1je
    @rameshramesh-hv1je 4 หลายเดือนก่อน +1

    నటసింహం. సుపరు

  • @deepumurali1072
    @deepumurali1072 4 หลายเดือนก่อน +3

    Please upload rikshavodu movie chiranjeeve

  • @chirubestha9830
    @chirubestha9830 4 หลายเดือนก่อน +2

    Ntr Atmabanduvu, matrudevata, Gulebakavali Katha, Nindu Dampatulu, Srikrishavataram, Srikrishnarjuna Yudham movies upload cheyandi please

  • @bethiparikshith6084
    @bethiparikshith6084 2 หลายเดือนก่อน

    ఈ మూవీ భీముడిగా విజయ రంగరాజా చాలా బాగా act చేశారు. He also one of the Hero in this movie.

  • @akashvarma2002
    @akashvarma2002 2 หลายเดือนก่อน +1

    Pouranika movies anagaane telugu grandikam lone enduku matlaadataaro i dont know😅

  • @crazyboypavan760
    @crazyboypavan760 12 วันที่ผ่านมา +1

    Edi movie motham fack

  • @vinaym160
    @vinaym160 3 หลายเดือนก่อน

    ❤❤nbk❤❤

  • @ravichandranpv
    @ravichandranpv 4 หลายเดือนก่อน +2

    Jainbk

  • @NSSPP
    @NSSPP 2 หลายเดือนก่อน

    Please upload Shoban Babus Adavi Dora movie in 1080P

  • @rajeshkolluri07
    @rajeshkolluri07 4 หลายเดือนก่อน +1

    Please daddy daddy movie. Anr 😢😢😢😢😢😢

  • @KundenillaNagesh3550
    @KundenillaNagesh3550 หลายเดือนก่อน

    యన్టీఆర్ మూవీ నిన్ను చూడాలని మూవీ అప్లోడ్ చెయ్

  • @ShyamRam-qt1is
    @ShyamRam-qt1is หลายเดือนก่อน

    Krishnudu place lo evaro nikrustudu unnadenti

  • @user-kj9wh5ti6w
    @user-kj9wh5ti6w 17 วันที่ผ่านมา

    Karna ni arjunadu vadichaladu andukanta karna vidyabhasyam chesindi parusaramudu daggara

  • @prasadrock6059
    @prasadrock6059 4 หลายเดือนก่อน

    ❤❤

  • @user-rj4yo9ev7p
    @user-rj4yo9ev7p 4 หลายเดือนก่อน

    వేములవాడ భీమకవి మూవీ అప్లోడ్ చేయండి

  • @Manimani-ey4cm
    @Manimani-ey4cm หลายเดือนก่อน

    18-7-2024chusina

  • @sairam5488
    @sairam5488 4 หลายเดือนก่อน +1

    Ammo Okato Thariku Telugu Full Movie

  • @PallapuSathishkumar
    @PallapuSathishkumar หลายเดือนก่อน

    Karnudi శౌర్యం theliyanidha arjunudiku over pettirru

  • @DurgammaGagamma-on2ep
    @DurgammaGagamma-on2ep 25 วันที่ผ่านมา

    Chala rong tesaru

  • @rameshramesh-hv1je
    @rameshramesh-hv1je 4 หลายเดือนก่อน +1

    Nbk

  • @prasadrv1289
    @prasadrv1289 4 หลายเดือนก่อน

    Good movie, pl upload " Pandava vanavasam" movie.

  • @sandeepvanguri5018
    @sandeepvanguri5018 4 หลายเดือนก่อน +1

    Please upload repallelo raada movie

  • @sriramulugudala9047
    @sriramulugudala9047 4 หลายเดือนก่อน

    Ntr,vemilavadabemakavi,niluvudopedi,maaiddarikahta,movieupload,cheyyandi

  • @Tvsambhavis
    @Tvsambhavis 3 หลายเดือนก่อน

    Meat was allowed for all in that yuga

  • @user-kx8th3jc9c
    @user-kx8th3jc9c 4 หลายเดือนก่อน

    Thahsildarugariammayi,upload,cheyyandi,please.

  • @farhanhasan-qo7dg
    @farhanhasan-qo7dg 4 หลายเดือนก่อน +1

    pratigatana movie uploud cheyandi

  • @bhanudeepakedits5120
    @bhanudeepakedits5120 4 หลายเดือนก่อน

    Rikshavodu movie upload cheyandi plz..Etv win lo kuda ledhu 😢

  • @balakrishnakommalapati3883
    @balakrishnakommalapati3883 2 หลายเดือนก่อน

    E movie story lo dammu ledu ..

  • @avulakishore000
    @avulakishore000 4 หลายเดือนก่อน

    Akasa veedhilo movie nee upload cheyyandi bro please 😢😢😢

  • @PallapuSathishkumar
    @PallapuSathishkumar หลายเดือนก่อน

    Edhi vest movie venukavi mundhu mundhuvi venuka pettirru movielo

  • @babunbk7051
    @babunbk7051 3 หลายเดือนก่อน

    Legend onlliy no1 balaya

  • @farhanhasan-qo7dg
    @farhanhasan-qo7dg 4 หลายเดือนก่อน +1

    peples encouner movie uploud cheyandi plese

  • @rameshramesh-hv1je
    @rameshramesh-hv1je 4 หลายเดือนก่อน

    మ. నదమురి

  • @farhanhasan-qo7dg
    @farhanhasan-qo7dg 4 หลายเดือนก่อน

    caru dedena kapuram movie uploud cheyandi plese

  • @priyankap5526
    @priyankap5526 4 หลายเดือนก่อน +1

    pandavulu bhramanulu anar how come they eat meat movie lo wrong ga chupincharu

  • @RaghunathRaghu-di9ek
    @RaghunathRaghu-di9ek 4 หลายเดือนก่อน +1

    😅

  • @AK-yq3cx
    @AK-yq3cx 4 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @MaddiMallesh-mj3ii
    @MaddiMallesh-mj3ii 4 หลายเดือนก่อน +1

    😅😅😅😅

  • @ajedits224
    @ajedits224 หลายเดือนก่อน +3

    Flop 😂 movie

  • @Aasasssssjjjjjjjjjjjjjjj
    @Aasasssssjjjjjjjjjjjjjjj 3 หลายเดือนก่อน +1

    🎉🎉🎉

  • @Jharana9393
    @Jharana9393 หลายเดือนก่อน +2

    😂😂😂😂😂 waste movie and direction and actors 😂😂

    • @TanishkaRamesh_A2Z
      @TanishkaRamesh_A2Z หลายเดือนก่อน

      Aa songs chusara..eppudu vinani vinthalu😂😂😂

  • @gunduraosn666
    @gunduraosn666 2 หลายเดือนก่อน +3

    Good movie