Annamayya Latest Telugu Full ( HD ) Movie || Nagarjuna, Ramya Krishnan || 2017 Telugu Movies

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ธ.ค. 2024

ความคิดเห็น • 4.4K

  • @harishnaik7676
    @harishnaik7676 2 ปีที่แล้ว +283

    నా ఊపిరి ఉన్నంత వరకు హిందూ మతం మే మా దేవుడు అన్నమయ్య పాటలు వింటే వెంకటేశ్వర్లు స్వామి అంటే తిరుపతి కీ అంతా ప్రత్యేకం ఎందుకో అర్థం అవుతుంది ఒక్కొక్క పాటలు వినకుంటే గుండెల్ ని పిండేస్థాయి

  • @itsprashanth6475
    @itsprashanth6475 4 ปีที่แล้ว +259

    అదృష్టం ఏంటి అంటే రాఘవేంద్ర రావు గారు ఇలాంటి మంచి సినిమాని ఇచ్చారు
    చాలా ధన్యవాదాలు సార్

    • @nelantibalaji6521
      @nelantibalaji6521 2 ปีที่แล้ว +3

      Swamy Krupa indulo chesina andari meeda undugaka🙏🙏🙏

    • @rajupamballa2743
      @rajupamballa2743 2 ปีที่แล้ว

      th-cam.com/video/aQXDRr2Vpyk/w-d-xo.html

    • @admalashankar5404
      @admalashankar5404 9 หลายเดือนก่อน

      Harekrishnaharibol

  • @ravibabuomnamovenkatesaya5385
    @ravibabuomnamovenkatesaya5385 4 ปีที่แล้ว +317

    ఈ అన్నమయ్య సినిమా చాలా అద్భుతంగా చూపించారు చరిత్ర లో ఎప్పటికీ నిలిచిపోయే సినిమా ధన్యవాదాలు రాఘవేంద్రరావు గారు అక్కినేని నాగార్జున గారు సుమన్ గారు కీరవాణి గారు

    • @rajupamballa2743
      @rajupamballa2743 2 ปีที่แล้ว

      th-cam.com/video/aQXDRr2Vpyk/w-d-xo.html

  • @parshumoluguri2028
    @parshumoluguri2028 4 ปีที่แล้ว +891

    నా మనసుకు ఎప్పుడు బాధ కలిగినా అన్నమయ్య పాటలు వింటాను. కుదిరితే సినిమా చూస్తాను అంతే.తిరుపతి వెల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నంత అనుభూతి కలుగుతుంది 🙏🙏🙏

  • @muralisingathi2681
    @muralisingathi2681 4 ปีที่แล้ว +300

    పిడికిట తలంబ్రాలా పెండ్లి కూతురు హ హ ఆ పాట వింటే చాలు ...ఎంత బాగుంటుందో
    🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷

    • @syamkrishna89
      @syamkrishna89 3 ปีที่แล้ว +1

      Hi

    • @syamkrishna89
      @syamkrishna89 3 ปีที่แล้ว +2

      Me num evandi

    • @raghubalivada4418
      @raghubalivada4418 3 ปีที่แล้ว +3

      విన్నపాలు వినవలె సాంగ్ స్కూల్ లో పడినప్పుడు అందరూ కూడా నిజంగా అభినందించారు..ఇంత మంచి పాట పాడవు అని ఇప్పటికీ నాకు చాలా ఇష్టం అయిన పాట

    • @pirangiharshavinay8175
      @pirangiharshavinay8175 3 ปีที่แล้ว +1

      @@syamkrishna89 hi

    • @syamkrishna89
      @syamkrishna89 3 ปีที่แล้ว +1

      Hi murali

  • @nomulayugendar4228
    @nomulayugendar4228 ปีที่แล้ว +264

    ఈ భూమి ఉన్నంత కాలం అన్నమయ్య సినిమా చూసే వారు ఉంటారు. అన్నమయ్య కీర్తనలు వింటూ నే ఉంటాం వెంకటేశ్వర స్వామికి భక్తులు ఎప్పుడూ ఉంటారు.

    • @PyboinaSravani
      @PyboinaSravani 11 หลายเดือนก่อน

      😢😮😮😢😅😢🎉😂❤

  • @alluriramesh7898
    @alluriramesh7898 ปีที่แล้ว +17

    E మూవీ లో సుమన్ గారి వెంకటేశ్వర స్వామీ పాత్ర నాకు ఎంత గానో నచ్చింది నిజంగా హా 7 కొండల స్వామీ నీ కళ్ళారా చూసి నట్టుగా ఉంది నాకు బాగా నచ్చిన స్వామీ వెంకటేశ్వర స్వామి హా స్వామీ దివనలు మా పై ఎల్లపుడూ ధివనలు ఉండాలి 😊🙏🥀🙏🌹🙏🥀🙏🌹🙏🥀🙏🌹

  • @Funmantwo
    @Funmantwo 5 ปีที่แล้ว +363

    కలియుగ ప్రత్యక్ష దైవం కోరిన కోర్కెలు తీర్చే ఆనంద నిలయుడు ఓం నమో వెంకటేశాయా🙏🙏🙏🙏

  • @kalyanram4889
    @kalyanram4889 5 ปีที่แล้ว +810

    రతిశిల్పాలు చూపిస్తూ ఏమనిపిస్తుంది స్వామి అంటే.....
    సకల ప్రకృతికి ఆధారభూతమైన సృష్టి యజ్ఞాన్ని చేస్తున్న తల్లితండ్రులను చూస్తున్నట్లు ఉంది.....అంటాడు శ్రీనివాసుడు

    • @rajucharichari629
      @rajucharichari629 4 ปีที่แล้ว +3

      th-cam.com/video/dVbjbZsKns8/w-d-xo.html

    • @rajucharichari629
      @rajucharichari629 4 ปีที่แล้ว +2

      th-cam.com/video/dVbjbZsKns8/w-d-xo.html

    • @lakshmikanths6976
      @lakshmikanths6976 4 ปีที่แล้ว +6

      Govinda

    • @ramuperuru9108
      @ramuperuru9108 4 ปีที่แล้ว +17

      ఆ డైలాగ్ సూపర్ బ్రో

    • @Alwayskumar97
      @Alwayskumar97 4 ปีที่แล้ว +6

      @SK SARATH KUMAR nakkuda alane anipinchindhi

  • @eravi5931
    @eravi5931 3 ปีที่แล้ว +1135

    నిజంగా.... గర్బ గుడి ఉన్న ఆ దేవుడిని చూడగానే వచ్చే ఆనందం.. మెట్లు ఎక్కి వచ్చిన కష్టం అంతా తీరిపోతుంది...🙏🙏🙏

  • @kmaheshkumar0321
    @kmaheshkumar0321 10 หลายเดือนก่อน +174

    2024 లొ చూస్తున్నా వారు లైక్ వేసుకోండి

    • @ksneha3628
      @ksneha3628 8 หลายเดือนก่อน

      Watching now

    • @maxm1348
      @maxm1348 21 ชั่วโมงที่ผ่านมา

      Unnanu

  • @sivayadav8754
    @sivayadav8754 4 ปีที่แล้ว +1965

    అన్నమయ్య లాంటి సినిమా ఎప్పటికీ రాదు రాలేదు ఎవరూ తీయలేరు బాహుబలి కూడా బలాదూర్ అన్నమయ్య సినిమా ముందు అనుకునేవాళ్ళు లైక్ చేయండి ధన్యవాదాలు మీకు రాఘవేంద్ర రావు గారు🙏🙏🙏

    • @harshavardhan6251
      @harshavardhan6251 4 ปีที่แล้ว +18

      Correct

    • @familylove9016
      @familylove9016 4 ปีที่แล้ว +17

      సిరియల్ గా పూర్తిగా చూపిస్తే బాగుండు

    • @sreeramsri2424
      @sreeramsri2424 4 ปีที่แล้ว +31

      Pls ardham pardham leni baahubali tho annamayya nu polchoddu songs, acting, direction, story endulonu annamayya tho polika ledu

    • @Rednam-Arts
      @Rednam-Arts 4 ปีที่แล้ว +16

      Yes Bro Bahubali o moolaki kuda radhu...Bahubali lo emundhi story..? Annamaya daggara 1% kuda radhu Bahubali...old Movies lo elanti movies vachay andhulo story vuntadhi...Bahubali Prabhas , Anuskha kosam chudali anthe...

    • @Rednam-Arts
      @Rednam-Arts 4 ปีที่แล้ว +9

      @@kadiyalalasya3062 Bahubali o moolaki kuda radhu...Bahubali lo emundhi story..? Annamaya daggara 1% kuda radhu Bahubali...old Movies lo Bahubali lanti movies vachay andhulo story vuntadhi...Bahubali Prabhas , Anuskha kosam chudali anthe...

  • @thirumaleshv5239
    @thirumaleshv5239 2 ปีที่แล้ว +47

    అద్భుతమైన సృష్టి సృష్టించిన శ్రీహరుడే ఈ సినిమా తీసేలా చేశారు అన్నమయ్య సినిమా చూసిన కొండనే ఎక్కి ఆ శ్రీనివాసుని దర్శించుకున్న భాగ్యం కలుగుతుంది ఓం నమో వెంకటేశాయ నమః

  • @Chmalli-gp1ml
    @Chmalli-gp1ml 6 ปีที่แล้ว +470

    తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నంత కాలం వరకు ఈ అన్నమయ్య సినిమా అలాగే ఈ చిత్రంలో పాటలు భద్రం గా ఉంటాయి

  • @satishkumar-fq5jl
    @satishkumar-fq5jl 5 หลายเดือนก่อน +14

    2024 లో ఎవరైనా చూసారా ఫ్రెండ్స్ 😍

  • @telugu-bike-mechanic
    @telugu-bike-mechanic 2 ปีที่แล้ว +392

    ఇంకో వెయ్యేళ్లు తెలుగు వారి హృదయాల్లో నిలిచిపోయేలా ప్రాణం పెట్టి తీసిన రాఘవేంద్రరావు గారికి,సంగీతాన్ని అందించిన కీరవాణి గారికి ,అన్నమయ్య అంటే ఇలాంటి రూపం లొనే ఉంటాడు అని గుర్తుండేలా నటించిన నాగార్జునగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు

    • @nareshkumarkalleda2198
      @nareshkumarkalleda2198 2 ปีที่แล้ว +16

      ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఎక్కడున్న అయన మన అందరిలో మనసులో చిరకాలం నిలిచియుంటారు.

    • @pavanKumar-ml8tk
      @pavanKumar-ml8tk 2 ปีที่แล้ว

      No to co w

    • @pavanKumar-ml8tk
      @pavanKumar-ml8tk 2 ปีที่แล้ว +1

      Mp

    • @Sai_SHIVA_Bhakth
      @Sai_SHIVA_Bhakth ปีที่แล้ว

      Yes bro, తెలుగు భాషల్లో వున్న కమ్మదనం సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి కీ తెలిసింది.

    • @n.narasimman7722
      @n.narasimman7722 ปีที่แล้ว

      ட்விட்டர் ண

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 4 ปีที่แล้ว +463

    అన్నమయ్య సినిమా చూసి చాలా సంవత్సరాలు అయినా ఎంతమంది తెలుగు వారు అన్నమయ్య ని గుర్తు పెట్టుకున్నారు...

  • @ramdaspitla9257
    @ramdaspitla9257 5 ปีที่แล้ว +22

    రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో భక్తి చిత్రం అది కూడా నాగార్జున హీరోగా ఎవరికీ నమ్మబుద్ధి కాలేదు.కానీ నిజంగా రాఘవేంద్రరావు గారు చేసి చూపించారు.
    అది కూడా సూపర్ డూపర్ హిట్.
    అన్నమయ్య అంటే ఎవరో తెలియని తెలుగు ప్రజలందరికీ ఆయన గురించి హృద్యంగా తెలియచేశారు దర్శకులు.
    చరిత్రలో నిలిచిపోయారు.
    పిట్ల రామదాసు,
    ఏర్గట్ల.

  • @ChCh-sq9rc
    @ChCh-sq9rc ปีที่แล้ว +11

    దేవదేవుని పాత్రలో సుమన్ గారు అద్భుతం గా జీవించటం అది మన చూడటాం కళ్ళు చేసుకున్న పుణ్యం లాస్టులో అన్నమయ పాటికి స్వామి పరవశించి మళ్ళీ పాడటం ఎంత అదృష్ట వంతుడు అన్నమయ్య ఆ అదృష్టం నేను పొందలేదే అని బాధగా ఉంది

  • @kumarrrr01
    @kumarrrr01 4 ปีที่แล้ว +99

    నాగార్జున గారు మీ నటనకు నా పాదాభివందనం

    • @krishnayadavrevanth385
      @krishnayadavrevanth385 3 ปีที่แล้ว +2

      Govinda hari govinda

    • @venkatarajuraju6429
      @venkatarajuraju6429 3 ปีที่แล้ว +1

      Correct నాగార్జున తప్ప ఇంకెవరు ala acting cheyaru

  • @bhashag3904
    @bhashag3904 ปีที่แล้ว +1457

    కింగ్ నాగార్జున గారి భక్తి రసాత్మక బ్లాక్ బస్టర్ మూవీ 'అన్నమయ్య' ని ఇప్పుడు చూసే అభిమానులు ఎంతమంది ఉన్నారు.👍 🙏🙏🙏🙏🙏🌹🙏🙏🙏🙏🙏

    • @KeshavaGuru-zk4wc
      @KeshavaGuru-zk4wc ปีที่แล้ว +30

      ఇప్పటికీ 20 సార్లు చూసిన

    • @balakrishna68
      @balakrishna68 ปีที่แล้ว +8

      Nenu

    • @balakrishna68
      @balakrishna68 ปีที่แล้ว +12

      Nenu 50 kani 55 సార్లు కానీ చుసింటాను

    • @srikanthmsd6982
      @srikanthmsd6982 ปีที่แล้ว +7

      Me

    • @prashanthsuddala1025
      @prashanthsuddala1025 ปีที่แล้ว +2

      నేను చూసా..

  • @vadlamudigopi1237
    @vadlamudigopi1237 2 ปีที่แล้ว +204

    యిప్పటి జనరేషన్ కోసం ఈ Movie 🎬 ని ఒక్కసారి...రీ రిలీజ్.... chesthee బాగుండు.....

    • @natureandworld2875
      @natureandworld2875 ปีที่แล้ว +4

      release avuntundi kaani big boss nundi ippati generation release avvali kada appude ilanti movies choostaaru,devudu oka myth ,Anni kalpitaalu ,ekkadaina evvarraina egarutaata elanti prashnalu vese vaallaku kaadu ,koncham gnanam vunnavaallu chooste baguntundi

    • @SubbaraoPithani
      @SubbaraoPithani 8 หลายเดือนก่อน

      ​@@natureandworld28751🌹dx

    • @PilliSathish-r2z
      @PilliSathish-r2z หลายเดือนก่อน

      Yes

  • @Rk-hr2mh
    @Rk-hr2mh 3 ปีที่แล้ว +1584

    2022లో మరియు ఆ తరువాత అన్నమయ్య సినిమాను వీక్షించేవారు ఉన్నారా?
    గోవిందా గోవిందా🙏🏻🙏🏻.

    • @venkatraju5372
      @venkatraju5372 2 ปีที่แล้ว +12

      Unnanu

    • @daggoluvenu6111
      @daggoluvenu6111 2 ปีที่แล้ว +5

      Nenu unnanu om namo venkatasay🙏🙏🙏🙏🙏🙏🙏

    • @chandu_546
      @chandu_546 2 ปีที่แล้ว +17

      ఈ చిత్రాన్ని రాబోయే ఎన్ని తరాల వారైనా చూస్తూనే ఉంటారు..... ఓం నమో వెంకటేశాయ 🙏🌺🏵️🌷🌹🌸

    • @narasimhareddy8043
      @narasimhareddy8043 2 ปีที่แล้ว +2

      Nenu chusenu

    • @narasimhareddy8043
      @narasimhareddy8043 2 ปีที่แล้ว +2

      Nenu chusenu

  • @giddiprasadrao5825
    @giddiprasadrao5825 4 ปีที่แล้ว +23

    నాగ్ ఏమి సినిమా స్వామి .ఈ సినిమా గొప్ప నాగ్ ద కె రాగా వే ద ప్రొడ్యూసర్దా .ఎంత ఓపిగా .అబ్బా ఏమి సినిమా
    అంతర్యామి పాట ఒక 100 సార్లు చూసాను .

  • @veeraswamyyeadakula4101
    @veeraswamyyeadakula4101 4 ปีที่แล้ว +28

    25 -11-2020 ‌బుధవారం వైకుంఠ ఏకాదశ ,,,,మరల ఈ మహా కళాఖండం ను చూసి మనసా వాచా కర్మణా తరించాను,,, కీర్తనలు రాయడం కోసం అన్నమయ్య ను, పాడటం కోసం శ్రీ పండితారాద్యుల బాల సుబ్రహ్మణ్యం గారి ని సృష్టించిన ఆ దేవ దేవుడు,,, నిజంగా కలి యుగ ప్రత్యక్ష దైవం

  • @kuntaannamaiah2890
    @kuntaannamaiah2890 11 หลายเดือนก่อน +39

    2024 lo chusevaru unnara...🚩🙏🕉

    • @akhilakhil4738
      @akhilakhil4738 9 หลายเดือนก่อน +1

      Haas

    • @ranji2686
      @ranji2686 8 หลายเดือนก่อน +1

      Unnaru bro that mahan nanye 😅

    • @Sansanichinni
      @Sansanichinni 7 หลายเดือนก่อน

      90s kids chustamu bro...bhakti anandam kannilu Anni vastai . genuine movie lover ae relate avtharu

  • @geethashrisamala1779
    @geethashrisamala1779 4 ปีที่แล้ว +135

    ఇది కదా.... తెలుగు భాష... తెలుగు సాంప్రదాయ౦... ఆ శ్రీనివాసుడు కోరుకొనిన తెలుగు జానపదం.....

    • @thehindu9972
      @thehindu9972 2 ปีที่แล้ว +1

      Chala Baga chepparu

    • @rajupamballa2743
      @rajupamballa2743 2 ปีที่แล้ว

      th-cam.com/video/aQXDRr2Vpyk/w-d-xo.html

  • @AlluInthi
    @AlluInthi 2 ปีที่แล้ว +177

    ప్రపంచంలోనే అత్యంత
    ప్రశాంతత,
    సుఖం,
    శాంతి,
    సంతోషం
    దొరికే స్థలాలు నాకు తెలిసి రెండే రెండు
    ఒకటి తిరుమల కొండ... ❤️❤️
    రెండు మరణం.... 💗💗

  • @fsteloveyouchannel7146
    @fsteloveyouchannel7146 4 ปีที่แล้ว +221

    ఒక శ్రిమంజునాధ ఒక భక్తప్రహ్లాధ ఇటువంటి అన్నమయ్య చూసిన తరువాత నా జన్మ ధన్యం అయింది... thanks for uploading

    • @likithaliki1668
      @likithaliki1668 4 ปีที่แล้ว +9

      Ramadasu marchipoyaaru

    • @fsteloveyouchannel7146
      @fsteloveyouchannel7146 4 ปีที่แล้ว +3

      Yes but i see allready but i forget ThAt movie.. Jai sriram Jai HaNumAaN

    • @reductogaming
      @reductogaming 4 ปีที่แล้ว +1

      Yes! There are also other movies too like Vengamamba and Om Namo Venkatesaya. The latter is also Nagarjuna sir's. If you haven't watched, please watch. They too will be very nice!!

    • @lakshminarayananarayana7534
      @lakshminarayananarayana7534 4 ปีที่แล้ว

      R

    • @ravindrasanaboina3293
      @ravindrasanaboina3293 4 ปีที่แล้ว

      @@likithaliki1668 ⁰

  • @geetharaj428
    @geetharaj428 4 หลายเดือนก่อน +30

    2024 జూన్ మరియు జూలై నెలలో ఎవరైనా చూసేవాళ్ళు ఉన్నారా. జీవితం లో ఒకసారి ఐన తిరుపతి దర్శించుకుంటే చాలు అనుకున్న, ఆ భగవంతుడు సంకల్పంతో అక్కడే 4 రోజులు ఉన్నాము. ఓం నమో వేంకటేశాయ నమః 🙏🙏🙏

  • @RanjithKumar-vi2wu
    @RanjithKumar-vi2wu 5 ปีที่แล้ว +144

    నేను 7 th class లో ఉన్నప్పుడు మా కుటుంభం తో కలిసి చూసిన సినిమా .ఇది , నా జీవితంలో మర్ఛిపోలేను.
    ఈ సినిమా ని కూడా ఆ వయసు లోనే అంతగా నచ్చిన మూవీ

    • @rajucharichari629
      @rajucharichari629 4 ปีที่แล้ว +1

      th-cam.com/video/dVbjbZsKns8/w-d-xo.html

    • @dattatrikottakunta5989
      @dattatrikottakunta5989 4 ปีที่แล้ว +2

      Nenu kuda 7th class lo chusaanu... appati nundi ippati varaku yenno movies chusaanu kani, ilaanti movie inka chudaledhu brother..... Om namo venkateshaaya..

    • @ningapurnareshkumar3837
      @ningapurnareshkumar3837 3 ปีที่แล้ว

      @@rajucharichari629 do Dr.

    • @Danurika
      @Danurika 3 ปีที่แล้ว

      Ippudu family tho kalisi chuse movie ....levu....ravadam ledu.....you are lucky ...to see this movie with family.

    • @rajupamballa2743
      @rajupamballa2743 2 ปีที่แล้ว

      th-cam.com/video/aQXDRr2Vpyk/w-d-xo.html

  • @SM-mw9xe
    @SM-mw9xe 2 ปีที่แล้ว +39

    ఈ సినిమా చూస్తున్నంత సేపు మనసు నిండా ఆ శ్రీనివాసుని నింపుకుని చూస్తాం. అది కళ్ళు చెమర్చేంతగా. ఏడు కొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా! పాహి పాహి 🙏🙏🙏

  • @nallalakesava7789
    @nallalakesava7789 5 ปีที่แล้ว +363

    అన్నమయ్య సినిమా చూసిన తరువాత అనిపించింది నాకైతే ఇది నా అభిప్రాయం ప్రకారం ఈ జన్మకి ఇలాంటి చుసినందుకు చాల సంతోషంగా ఉంది కాబట్టి ఇలాంటివి ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను
    ఏడుకొండలవాడ వెంకటరమణ గొవింద గోవింద

  • @srinivasgelle6733
    @srinivasgelle6733 ปีที่แล้ว +13

    అన్నమయ్య మూవీ ఎన్ని సార్లు చుసిన మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది గోవిందా గోవిందా 🙏👌

  • @drkarthikk6782
    @drkarthikk6782 4 ปีที่แล้ว +84

    This is not just a movie. How many times we watch again heart wants to see this movie again and again. Watching this movie in Telugu is a big joy.

    • @rajupamballa2743
      @rajupamballa2743 2 ปีที่แล้ว

      th-cam.com/video/aQXDRr2Vpyk/w-d-xo.html

  • @MisteR_Venkat_22
    @MisteR_Venkat_22 2 ปีที่แล้ว +30

    Nagarjuna Gari Acting - Super
    Suman Gari Get up - Super
    Balu Gari Dubbing+ Singing - Super
    M. M keeravani Gari bgm + mucic - super
    Ragavendra gari direction -Superr

  • @rajukanakala7386
    @rajukanakala7386 4 ปีที่แล้ว +229

    జీవితం ఎంతో విలువైనది. మనం ఉన్నంత వరకు ఎవరికి హాని చెయ్యుకుండా ఆనందగా ముందుకు సాగడమే మనవంతు. జన్మించిన వారు మరణించక తప్పదు మరణించని వాళ్లు జన్మించక తప్పదు .🙏🙏🙏సర్వేజనో సుకునో భవంతు 🙏🙏🙏అన్నమయ్య సినిమా చూసిన తరువాత జన్మదన్యము .🙄🙏🙏🙏 ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ 🙏🙏🙏

    • @harshavenkat5260
      @harshavenkat5260 3 ปีที่แล้ว +3

      Yes

    • @raghubalivada4418
      @raghubalivada4418 3 ปีที่แล้ว +2

      నిజం🙏

    • @g.lokeshb.2225
      @g.lokeshb.2225 3 ปีที่แล้ว

      Excellent bro all should think like you.Love is the only weapon to win others heart

    • @chandu_546
      @chandu_546 2 ปีที่แล้ว

      Sadhana cheste moksham pondaka manadu 😊

    • @rajupamballa2743
      @rajupamballa2743 2 ปีที่แล้ว

      th-cam.com/video/aQXDRr2Vpyk/w-d-xo.html

  • @egalashivashankar4972
    @egalashivashankar4972 ปีที่แล้ว +77

    ఇంకో 100సంవత్సరాలు ఐనా కూడా ఈ సినిమాకు ఆదరణ అసల్ తగ్గదు....🙏🙏🙏🚩... ఓం శ్రీ వేంకటేశ్వర స్వామియే నమః 🙏🙏🙏🚩

  • @vijayabhaskart1197
    @vijayabhaskart1197 3 ปีที่แล้ว +10

    ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించే సినిమా. భక్తికి భగవంతుడు ఎలా కట్టుబడి ఉంటాడో హ్రుదయానికి హత్తుకునేట‌ట్లు చూపించారు. పాటలు, కథనం, సంభాషణలు అద్బుతం. నభూతో నభవిష్యత్ ఇటువంటి చిత్రం. చిత్రం ముగింపు కళ్ళలో నీళ్ళను తెప్పిస్తుంది.

  • @rajeshprathani
    @rajeshprathani 3 ปีที่แล้ว +1253

    2021 అన్నమయ్య చూసారా చూస్తే 👍😍

    • @SriSri-ry7eq
      @SriSri-ry7eq 3 ปีที่แล้ว +17

      Watching in tv

    • @parjith6425
      @parjith6425 3 ปีที่แล้ว +13

      Just now watching youtube

    • @harivamshi
      @harivamshi 3 ปีที่แล้ว +6

      @@parjith6425 yes watching

    • @ashish31416
      @ashish31416 3 ปีที่แล้ว +5

      432000 years :)

    • @bideshbehera5698
      @bideshbehera5698 3 ปีที่แล้ว +4

      I have a small doubt goddess laxmi & goddess Padmavati same?

  • @sudee619
    @sudee619 3 ปีที่แล้ว +109

    No One Can Match Nagarjuna Sir's Acting In This Movie🥺♥️

  • @Nandhu-y9j
    @Nandhu-y9j 2 หลายเดือนก่อน +29

    Anybody 2024 October

  • @pkwritings1682
    @pkwritings1682 3 ปีที่แล้ว +45

    ఈ అన్నమయ్య చిత్రం ఒక అజరామరమైన భక్తి రసాత్మకమైన చిత్రం. దీని గుభాళింపులు కలియుగం ఉన్నంతవరకు పరిమాలిస్తూనే ఉంటాయి.

  • @vinayakraju3086
    @vinayakraju3086 4 ปีที่แล้ว +68

    Nagarjuna sir's acting is unmatchable...wow...
    Keeravani sir's music is divinely...
    Raghavendra Rao sir's direction is outstanding...
    Suman Sir's performance is out of the world...
    Thanks everyone for this epic movie🙏🙏🙏

  • @Naresh669-l8n
    @Naresh669-l8n 5 ปีที่แล้ว +231

    39:00 ఆ శిల్పాలను చూస్తుంటే ఏమి అనిపిస్తుంది సృష్టి యాజ్ఞానని చేస్తున్న తల్లితండ్రిలను చూస్తున్నట్టు ఉంది
    ఆ హ రచయిత ఎంత చక్కగా చెప్పారు
    49:44 ఆ స్వామి సేవ కోసం చేసే ఈ యాత్రలో ఆలసి పోయిన అసలు పోయిన పోయేది ఏముంది స్వామి
    ఇది నిజంగా ఆత్మనందం కలిగించే మాటే
    కదా

  • @srinivasgsr112
    @srinivasgsr112 ปีที่แล้ว +126

    మనసు బాగాలేకపోతే thirupati పోయే వాళ్ళు ఎంతమంది వున్నారు ❤☺️

  • @ramgopalnadakuditi
    @ramgopalnadakuditi 3 ปีที่แล้ว +27

    The Real magic of story starts from 35th minute. Music and Direction are at peaks from there.. No words to describe music and direction while Lord Venkateswara reaching Annamayya from Temple and taking to the temple from 38th minute. I watched this movie in Alankar Theatre in vijayawada in 1997. I went to this movie alone , which is first time. What a great feeling. Still enjoying the wonder. Thanks to everyone who are part of making this wonderful movie. Om Namo Venkatesaya Namaha..

  • @Sippy1508
    @Sippy1508 4 ปีที่แล้ว +56

    Ultimate Scene...
    39:03 కమలాసతీ ముఖ కమల కమలహిత
    కమల ప్రియ కమలేక్షణ
    కమలాసనహిత గరుడగమన శ్రీ
    కమలనాభ నీ పదకమలమే శరణు

  • @pradeept4234
    @pradeept4234 5 ปีที่แล้ว +530

    ఫ్రెండ్స్ ఈ రోజే తిరుపతి వెళ్లి వచ్చాను..move చూడాలనిపించి...చూస్తున్న...ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏

    • @pentamadhuvadan660
      @pentamadhuvadan660 5 ปีที่แล้ว +3

      Me just now
      Om namo venkatesaya

    • @shreekrishna3693
      @shreekrishna3693 4 ปีที่แล้ว +6

      మీరు వెళ్లే ముందు సినిమా చుసుంటే చాలా బాగా మ నస్సు. వుండేది

    • @kadiyalalasya3062
      @kadiyalalasya3062 4 ปีที่แล้ว +1

      Aythe enti ra

    • @ravindranaidu9274
      @ravindranaidu9274 4 ปีที่แล้ว +2

      సూపర్... తిరుపతి లో vundey వాళ్ళము చాలా అదృష్టవంతులo

    • @tharunkumarbv1813
      @tharunkumarbv1813 4 ปีที่แล้ว

      @@kadiyalalasya3062 give respect to others

  • @BattuSrisailam-sw3uq
    @BattuSrisailam-sw3uq 9 หลายเดือนก่อน +19

    2024 evarraina chusara

  • @NaniNani-qq9tj
    @NaniNani-qq9tj 3 ปีที่แล้ว +16

    ఆ పాటలు వింటుంటే మనస్సు లో తెలియని అనుభూతి కలుగుతుంది.... మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఉన్నాయి....... ఓం నమో వేంకటేశాయ నమః..........

  • @balaharshith2503
    @balaharshith2503 3 ปีที่แล้ว +26

    రాఘవేంద్రరావు గారు మన తెలుగు దర్శకుడు అయినందుకు మన అదృష్టం , అలానే నాగార్జున గారు ,రమ్యకృష్ణ గారు ఈ సినిమాలో నటించిన వారందరికీ ధన్యవాదాలు🙏🙏🙌🙌🙌

  • @peetlasomu1740
    @peetlasomu1740 4 ปีที่แล้ว +287

    అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని కథను ఇలా కళ్ళకు కట్టినట్లు చూపించారు
    నా స్వామిని చూడాలి అనిపించినప్పుడు నేను ఈ సినిమా చూస్తాను
    ఇప్పటికీ ఎప్పటికీ ఇలాంటి చిత్రం రాదు....

  • @SagarAggu
    @SagarAggu 11 หลายเดือนก่อน +11

    2024 లో చుస్తున్నారా 🙏

  • @tharakchalla8342
    @tharakchalla8342 2 ปีที่แล้ว +259

    నా జీవితాన్ని మార్చిన movie 🙏
    2022 లో ఎవరైనా చూస్తున్నారా ✌️

  • @telugusharemissile3908
    @telugusharemissile3908 5 ปีที่แล้ว +40

    ఏడు కొండల వాడ వేంకట రమణ గోవిందా...గోవింద.
    ఎన్ని సార్లు,ఎన్ని సార్లు ఎన్ని సార్లు,..... చూసిన తనివితీరని సినిమా,నా స్వామి గురించి సినిమా...
    గోవిందా.. ఇంత గొప్ప భాగ్యం కలిగించిన నాగార్జున,రాఘవేంద్రునికి,సుమన్ కి, సినిమాలో జీవించిన ప్రతీవారిని,వారి కుటుంబాలను కాచి కాపాడు స్వామి గోవిందా..ఏడుకొండలవాడా...

  • @KrsnaAdvaitham18
    @KrsnaAdvaitham18 ปีที่แล้ว +176

    2023 లో చూసేవారు ఒక లైక్
    ఓం నమో వేంకటేశాయ

    • @RajeshKanna-zf3iv
      @RajeshKanna-zf3iv 9 หลายเดือนก่อน

      Em chesukuntav ra likes ni, comments ki likes adukkovadam endhi ra

  • @maninaidu274
    @maninaidu274 ปีที่แล้ว +17

    ఇటువంటి మంచి సినిమాలు ఇంక ఎప్పటికీ రావేమో 😥
    ఓం నమో వేంకటేశాయ నమః 🔱🕉️🙏

  • @sidhanthisharma2085
    @sidhanthisharma2085 4 ปีที่แล้ว +52

    తెలుగు సినిమా చరిత్రలో నిలిచి పోయే బెస్ట్ క్లయిమాక్స్ సినిమా అన్నమయ్య

  • @rajeshmamidi7384
    @rajeshmamidi7384 ปีที่แล้ว +7

    అన్నమయ్య మూవీ అద్బుత స్రృష్టి.ఓం నమో వేంకటేశాయ నమః.ఇటువంటి మూవీ అందించిన కె.రాఘవేంద్ర గారికి పాదాభివందనాలు.

  • @Madchocos
    @Madchocos 4 ปีที่แล้ว +48

    ఇంతటి అద్భుతమైన శ్రీ అన్నమా చార్యుల వారి కదను మాకు తెలియ చేసినందుకు మీకు కృతజ్ఞతలు...అంతటి మహనీయుడు పాడిన పాటలను వింటున్న మన జన్మ ధన్యం🙏 శ్రీ గురుభ్యోనమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ🙏

  • @saikumar8732
    @saikumar8732 19 วันที่ผ่านมา +3

    ఎన్ని సర్లు చూసిన మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సినిమా 🙏❤️ ఓం నమో వెంకటేశాయ....
    Anyone 2025.....

  • @ShanmukhaTV
    @ShanmukhaTV 4 ปีที่แล้ว +53

    అన్నమయ్య సినిమా ఎన్ని సార్లు చూసిన తనివి తీరదు.
    రాఘవేంద్ర గారు తెలుగు వారికీ అందించిన గోప్ప దృశ్య కావ్యము ఈ అన్నమయ్య సినిమా
    తెలుగు సినిమా వున్నంత్త వరకు ఈ సినిమా ఉంటుంది అందరు చూస్తారు.
    నాగార్జున గారు నిజంగా అన్నయ్య ఇలాగె వుంటారు అన్నట్టు నటించారు.
    ఇంకా సుమన్ , వెంకటేశ్వర స్వామి గా జీవించారు. బాను ప్రియా గారు అమ్మవారిగా చాల బాగా చేసారు. ఇందులో నటించిన ప్రతిఒక్కరు వాళ్ళ జన్మ ధన్యమైంది .సంగీతం కీరవాణ్ణి గారు ప్రతి ఫ్రేమ్ లో చాల బాగా చేసారు.

  • @samjran3428
    @samjran3428 3 ปีที่แล้ว +124

    Even after seeing this movie all these years, I am still getting goosebumps and tears while watching it again in 2021.
    One of the best movie in Telugu Industry. 👍👍❤️🧡👌👌

  • @PariVlogs-dj8kx
    @PariVlogs-dj8kx 27 วันที่ผ่านมา +5

    2024 లో కూడా చూసాను... 2 టైమ్స్...

  • @muralivlogs3829
    @muralivlogs3829 2 ปีที่แล้ว +35

    అక్కినేని నాగార్జున గారు ది గ్రేట్ డైరెక్టర్ రాఘవేంద్ర రావు గారికి అలాగే ఏ మూవీ నిరమ్మతగారికి ఎం ఎం కీరవాణి గారికి ఎస్పీ బాలసుబ్రమణ్యం గారికి ఈ సినిమా గాయని గాయకురాలి అందరికీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️

  • @bokkamanikanta2130
    @bokkamanikanta2130 2 ปีที่แล้ว +53

    నిజముగా ఈ చిత్రం చూసిన నాలాంటి వారి మనసు లయించి ఆనందించక తప్పదు 🙏🙏కృతజ్ఞతలు 🙏🙏

  • @biduparnadas7886
    @biduparnadas7886 2 ปีที่แล้ว +75

    As a bengali I understand nothing of Tamil, telegu, kannada, malayali and yet I love this movie like anything. I watched this movie 10 years ago
    ...I was missing my balaji today...I saw this movie once again...and now m in all tears...I want to visit Him so badly...😢

    • @kammaniruchulu890
      @kammaniruchulu890 ปีที่แล้ว +1

      Don't worry bro sri sri Venkateswara Swamy ji app ka pass mae hai 🙌 that in your heart app swamy ko every Saturday swamy Pooja karo is always with you 🙌🙏🙌🙏🙌🙏

    • @Anonymous-ez9qn
      @Anonymous-ez9qn ปีที่แล้ว +2

      you have spelled other languages correctly, but the language of this movie, the language in which Annamayya wrote and the language of the land where Tirupati is located is " TELUGU". With all due respect , the language needs to be spelt correctly, its not telegu , its TELUGU.

    • @mandadipavan2384
      @mandadipavan2384 หลายเดือนก่อน

      It's Telugu

  • @sabbanisrinivas555
    @sabbanisrinivas555 ปีที่แล้ว +685

    2023లో ఎవరైనా చూసారా

  • @prakashkilaparthi4596
    @prakashkilaparthi4596 3 ปีที่แล้ว +7

    ఎన్ని సంవత్సరాలు అయినా ఎవెర్ గ్రీన్ హిట్ ...
    దర్శక ధీరుడు రాఘవేంద్ర రావు గారు + నాగార్జున గారి కాంబో లో వచ్చిన ఈ చిత్రం
    తెలుగు ప్రజల మన్ననలను పొంది చిరకాలం గుర్తిండి పోతుంది...

  • @sumanv3468
    @sumanv3468 ปีที่แล้ว +50

    Aum Namo Venkateshaya 😭🙇‍♀️🪔🌸💚🙏 I'm from Karnataka, i don't know how come i had missed watching this movie all these years 😭💔 I had heard songs because SPB sir is my most favorite singer but had not watched this masterpiece, this is not a movie, its the purest emotional journey and spiritual experience 😭🙇‍♀️🪔🌸💚🙏 Bowing to Annamayya for such great immortal writings, SPB sir, Nagarjuna sir, MM Keeravani sir, Kovelamudi Raghavendra Rao sir hats off to you all, infinite thanks for giving this masterpiece and greatest spiritual experience 😭🙇‍♀️🪔🌸💚🙏 Srimad Rama Ramana Govinda Goooovinda ❤️❤️❤️

    • @venkateswararaorayapati6878
      @venkateswararaorayapati6878 ปีที่แล้ว

      Om namo Venkatesh and nice pics and nice because of my friend and friends and nice because of my friends and family members for your photos to you and your video 📷 my friend is nice to see your video

    • @munirajubkmunirajubk8209
      @munirajubkmunirajubk8209 ปีที่แล้ว +1

      This is one of the evergreen movie sir ....i am from Kolar, even i know Telugu ..my favourite movie this is..songs are really superb.

    • @rajeshkuppasta7092
      @rajeshkuppasta7092 ปีที่แล้ว

      Om Namo Venkateshaya🙏 big fan of this movie from Gadag

  • @abhijithsagar4398
    @abhijithsagar4398 4 ปีที่แล้ว +567

    Lock down time లో ఈ చిత్రం చూస్తున్న ఎవరైనా ఉన్నారా

  • @Kumarrajukollabathula
    @Kumarrajukollabathula 9 หลายเดือนก่อน +5

    నేను క్రిస్టియన్స్ కానీ నాకు ఈ సినిమా అంటే చాలా ఇష్టం. డైలీ రెండు సార్లు చూస్తా

  • @maniraj-fm6qt
    @maniraj-fm6qt 4 ปีที่แล้ว +88

    అన్నమయ్య లాంటి సినిమా చూడటం ఒక అదృష్టం చూసినవారు చాలా
    అదృష్టవంతులు

  • @shravanidevi8844
    @shravanidevi8844 6 ปีที่แล้ว +260

    క్లాసు, మాసు, సినిమాలు చేసే నాగార్జునను మొదటిసారి భక్తునిగా చూపించి, ప్రేక్షకుల్ని భక్తిరసంలోముంచిన ఘనత ఖచ్చితంగా రాఘవేంద్రరావుదే, దర్శకేంద్రుడికి థాంక్స్.

  • @kumarmadhasu1265
    @kumarmadhasu1265 2 ปีที่แล้ว +13

    ఈ చిత్రం ఇలా రావడానికి దైవ సంకల్పం ఉందేమో అనిపిస్తుంది 🙏

  • @akhilponnaluri7794
    @akhilponnaluri7794 3 ปีที่แล้ว +179

    2021 lo kuda e movie chusina vallu dhanyulu 🙏

  • @swamysham9937
    @swamysham9937 4 ปีที่แล้ว +185

    '' శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో. సుమన్ గారి యక్టింగ్. 👌👌👌👌

  • @gudellinani
    @gudellinani 4 ปีที่แล้ว +39

    Nagarjuna gariki ee janma ki edi chaluuu god bless uuu

  • @vijaysai2625
    @vijaysai2625 8 หลายเดือนก่อน +3

    అన్నమయ్య సినిమాకి ఇంత చక్కగా కథ రాసిన జె.కె. భారవి గారికి మరియు గొప్పగా తీసిన రాఘవేంద్రరావు గారికి మరియు గొప్ప సంగీతం ఇచ్చిన కీరవాణి గారికి చాలా ధన్యవాదాలు 🙏

  • @sravanvasuvasu4916
    @sravanvasuvasu4916 4 ปีที่แล้ว +72

    నాగార్జున గారు అన్నమయ్య పాత్ర లో జీవించి నిజంగానే వరం పొందినట్టు ఉన్నారు అందుకేనేమో ఆయన ఇప్పటికీ యవ్వనంగా ఉన్నారు

    • @Rednam-Arts
      @Rednam-Arts 4 ปีที่แล้ว +1

      True..Bro...

    • @jramesh208
      @jramesh208 4 ปีที่แล้ว +1

      Yes jai shreeram

  • @gokulram1996
    @gokulram1996 4 ปีที่แล้ว +113

    I am from Tamilnadu...Tamil guy...I love Telugu just bcoz of Annamaya and Bhakta Ramadasu🕉🕉🕉🕉Heard their songs plenty of times than any other Telugu songs 🙏🙏🙏Godly humans🙏🙏🙏

    • @amrithanayak496
      @amrithanayak496 4 ปีที่แล้ว +1

      6:57 tamil sankirthana which song is that ?

    • @k.s.srikar3391
      @k.s.srikar3391 3 ปีที่แล้ว +3

      Thiru pallandu

    • @gokulram1996
      @gokulram1996 3 ปีที่แล้ว +3

      @@amrithanayak496 Thirupallandu,mudhal paththu

    • @mmathanmohan6283
      @mmathanmohan6283 3 ปีที่แล้ว +3

      I am also tamil guy I like this movie so much with original language telugu

    • @saidajetti3295
      @saidajetti3295 3 ปีที่แล้ว +1

      Sir i respcted sir

  • @anythinginteresting5893
    @anythinginteresting5893 2 ปีที่แล้ว +23

    2022 - 25 ವರ್ಷ ಕಳೆದರೂ ಈ ಸಿನಿಮಾ ಇನ್ನು ನೂತನವಾಗೇ ಇದೆ
    ನ ಭೂತೋ ನ ಭವಿಷ್ಯತ್

  • @mohanrstate4418
    @mohanrstate4418 ปีที่แล้ว +3

    2023లో మరియు ఆ తరువాత అన్నమయ్య సినిమాను వీక్షించేవారు ఉన్నారా?
    గోవిందా గోవిందా🙏🏻🙏🏻.

  • @akrcreations8376
    @akrcreations8376 4 ปีที่แล้ว +95

    నాగార్జున గారు, రాఘవేంద్ర రావు గారు, కీరవాణి గారు కలిశారంటే... అద్భుతమే. 👏👏👏

    • @rajupamballa2743
      @rajupamballa2743 2 ปีที่แล้ว

      th-cam.com/video/aQXDRr2Vpyk/w-d-xo.html అన్నమయ్యకు అన్యాయం జరిగింది.....

  • @Sai_SHIVA_Bhakth
    @Sai_SHIVA_Bhakth ปีที่แล้ว +96

    2023 లో అన్నమయ్య సినిమా చూసే వాళ్ళు ఎంత మంది

    • @billanaveen6201
      @billanaveen6201 ปีที่แล้ว +1

      nenu monthly once chustanu...for getting peace

    • @RajeshKanna-zf3iv
      @RajeshKanna-zf3iv 9 หลายเดือนก่อน

      Endhuku ra, telusukoni em chesthav ra comments ki likes adukkovadam endhi ra

  • @sandhyanaidu3841
    @sandhyanaidu3841 3 ปีที่แล้ว +20

    ఎన్ని తరాలు మారినా ఈ సినిమా అందరికీ ఒక జ్ఞాపకం గా మిగిలి పోతుంది ఏ సినిమా అయినా అన్నమయ్య తరువాతే 🙏🙏🙏🙏🙏 ఏడు కొండల వాడ వెంకట రమణ గోవిందా గోవిందా

  • @brahmanigourirk5948
    @brahmanigourirk5948 ปีที่แล้ว +7

    2023లో skipచేయకుండా చూసిన ఫుల్ మూవీ ఇదే.

  • @ashokbodrotu8103
    @ashokbodrotu8103 3 ปีที่แล้ว +11

    అన్నమయ్య ever green చిత్రం.
    నిగమ సాంగ్ చిన్నపుడు తెలియలేదు కానీ ఇప్పుడు వింటే మనసు కదిలిపోయింది,

  • @chillbro656
    @chillbro656 4 ปีที่แล้ว +40

    Goose bump songs nagarjuna natural acting classic forever 🖤🖤🖤om namo venkatesaya🙏🙏🙏

  • @riyazbasha5243
    @riyazbasha5243 4 ปีที่แล้ว +24

    ఇల్లాంటి సినిమా జీవితంలో చూద్దాలేము,చూడ బొమ్మూ...చరిత్రలో నిలిచిపోయే సినిమా అ ఏడూ కొండల వెంకటేశ్వర స్వామి ని రాహువేంద్ర రావు గారు చూపించినంత అద్భుతం గా ఇంకా ఎవ్వరు చూపలేరు....😘😘
    గోవిందా గోవిందా....

  • @Amar-qc9jo
    @Amar-qc9jo 8 หลายเดือนก่อน +4

    ఓం నమో వేంకటేశాయ నమః @I will watch number of times.Movie is in my heart.Long live@It will be 100 year's .

  • @SBSKitchenVlogs
    @SBSKitchenVlogs ปีที่แล้ว +7

    Okko paata okko animutyam, chinnapudu chusina cinima ippudu chusina anthe adbhuthamaina feeling wow. Thanks to all the team of this movie. Edukondala vada Govinda Govinda 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sureshtallapu4541
    @sureshtallapu4541 3 ปีที่แล้ว +7

    సినిమా తీసే విధానం,ఆ అన్నమయ్య కీర్తనలు, ఆ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్ష రూపం.. వర్ణించలేనివి
    ఏమిటయ్య స్వామీ నీ లీలలు,నీ కీర్తనలు,నీ మాయలు..
    కలియుగ దైవమా ఓం శ్రీ వెంకటేశ్వర నమః
    ఈ సినిమా ( సినిమా అనాలా ఒక అద్భుతం) తియ్యడానికి సహకరించ ప్రతీ ఒక్కరూ ధన్యులు స్వామి...ధన్యులు
    2021 లో కూడా ఈ సినిమా చూసా...

  • @gnanendrag1804
    @gnanendrag1804 4 ปีที่แล้ว +15

    E lock down time lo Lord venkateswara darshan ni baga miss ayyaanu... Miss you swamy

  • @vishnutez7580
    @vishnutez7580 ปีที่แล้ว +15

    M. M. Keeravani doesn't need Oscar for this best work! It is recognised by Lord Venkateshwara and Annamaarcharya!

  • @GovindJoshiwazurkar
    @GovindJoshiwazurkar 3 ปีที่แล้ว +17

    First time watched this movie, three days before listened all songs, yesterday my telugu mother tongue anna told the story, full-day tried several sources to get this movie and finally at night 11.30 pm found in youtube, the eagerness to watch it was fruitful, gone through an experience of goosbooms and tears several times. Ee bhakti rasaalu atmaanandm anubhuti yevani kosam kratagyatalu, Volga videos, you tube, Nagarjuna garu, all actor's and directors.,🙏

  • @Gratitude1305
    @Gratitude1305 3 ปีที่แล้ว +18

    One of the best picturised and handled spiritual movie in the history, cause what Sri Annamayya garu did is highest and if we can take at least one part of knowledge he shared and inculcate it in our lives, we would be eternally blessed

  • @kavithagowd7468
    @kavithagowd7468 11 หลายเดือนก่อน +45

    2024 లో ఎవరైనా చూసారా

  • @keshavarapunaveenkumar1546
    @keshavarapunaveenkumar1546 2 ปีที่แล้ว +31

    2022 అయినా 2122 అయినా ఎల్లప్పుడూ ఈ సినిమా చూస్తూనే ఉంటాం.......