Yavvanuda vinnava Audio Song || Telugu Christian Audio Songs || Digital Gospel

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ก.ย. 2024
  • యవ్వనుడా విన్నావా ఆడియో పాట
    Yavvanuda vinnava Audio Song || Telugu Christian Audio Songs || Digital Gospel
    మరిన్ని పాటలకు SUBSCRIBE చేసుకో గలరు
    VISIT : www.digitalgospel.org
    Contact Us: 9494081943 , 9492188898
    Email : dgaudiost@gmail.com
    》》》》》【 మనవి 】《《《《《
    మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో వందనములు .
    విశ్వాసి ఆత్మీయ జీవిత ఎదుగుదల కొరకు పాటలు ఎంతగానో ఉపయోగకరం కావున అటువంటి మంచి ఉద్దేశంతో ఈ పాటలు మీ ముందుకు తీసుకు రావడం జరిగినది . ఏ విధం చేతనైన మీ పాటల హక్కులకు భంగం కలిగించినట్లు మీకు అభ్యంతరం ఉన్నయెడల దయతో మాకు సమాచారం అందించగలరు . మీ కోరిక మేరకు ఆ వీడియోలు తొలగించబడును . అందరికీ కృతజ్ఞతలు .
    》》》》》【 శుభవార్త 】《《《《《
    వేలాది మంది Subscribers కలిగివున్న ఈ చానల్ నందు సువార్త పని నిమిత్తం మీరు రూపొందించిన పాటలు అనేకమందికి అందించాలనుకునే మీ కోసమే ఈ ఛానల్ . మమ్ములను సంప్రదించగలరు .

ความคิดเห็น • 62

  • @Durga-kh8nd
    @Durga-kh8nd 18 ชั่วโมงที่ผ่านมา

    యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ధ నామనికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏

  • @Durga-kh8nd
    @Durga-kh8nd 18 ชั่วโมงที่ผ่านมา

    ఈ పాట చాలా బాగా పాడారు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏

  • @arushrickyratna2231
    @arushrickyratna2231 4 ปีที่แล้ว +10

    Supurb Anna yavvanastulandariki kanuvippu kaligela vundi praise the Lord

  • @kalyankumar.
    @kalyankumar. ปีที่แล้ว +39

    యవ్వనుడా విన్నావా ఇది - కాలం సమిపమైనధి
    సాతాను పొంచి ఉన్నది - నీకు లోకాశాలు చూపుతున్నది
    క్షణికమైన మత్తు రెప్పపాటు సుఖము
    ఏరలు వేసి వలలు వేసి లాగుతున్నది నిను పాతాళ లోకానికి పంపుతున్నది “2″ “యవ్వనుడా“
    1.తడబడు నడకల నడుమ తల దించని యవ్వనం - ఒడిధుడుకుగా నిర్ణయాలు తీసుకునే తరుణం ” తడబడు”
    ఆలోచనలకు లేదు ఈ వయసులో కళ్ళెం ఆధుపే చెయ్యక పోతే బ్రతుకంతా శూన్యం
    ఇది అర్ధం కాకుంటే యవ్వనమే ప్రమాదం - ప్రభువు కొరకు ఆర్పిస్తే అదే నీకు ప్రధానం “యవ్వనుడా“
    2.కళ్ళకు మైకం కలిగించే క్షణికావేశం - తనువును మనసును చెడగొట్టే తప్పుడు లోకం “2″
    దుష్టుని వసమైపోయేను లోకాధికారం - బ్రష్టత్వపు ఊహాలతో యవ్వన సంహారం
    క్రీస్తు యెసుకే చూపెను నిమిషంలో ప్రపంచం - లోకాశకు లొంగిపోతే పొంచి ఉంది ప్రమాధం “యవ్వనుడా“
    3.బాల్య దినములందే చేయి సృష్టికర్త స్మరణం - యవ్వన కాలమే దేవుని కాడి మోయు సమయం “2″
    యవ్వన దశలోనే మరల జరిగితే ని జననం దేవుని అంబుల పొదిలో నీవే ఒక భాణమ్
    స్నేహితుడా యేసు కొరకు అర్పించు యవ్వనం - అలుపెరుగక పరిగెత్తు సువార్తకై ప్రతిక్షణం “యవ్వనుడా“

    • @ChkondababuChinatha
      @ChkondababuChinatha 5 หลายเดือนก่อน

      ✝️✝️✝️✝️🙏🙏🙏🙏👏👏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @jesus_videos_
    @jesus_videos_ 3 ปีที่แล้ว +2

    Very nice and Super song
    Anna thanks for song god
    Bless you ilantisongs Malli
    Malli veyyandi

  • @rudrarapusmily6978
    @rudrarapusmily6978 4 ปีที่แล้ว +2

    Total young life lo tesukovalasina jagratha lu aanni we patalo chepparu thank u

  • @swarnabujji7826
    @swarnabujji7826 ปีที่แล้ว +6

    యవ్వనుడా విన్నావా ఇది కాలం సమీపమైనది సాతాను పొంచిఉన్నది నీకు లోకాశలు చూపుతున్నది తడుబడు నడకల నడుమ తలదించ్చని యవ్వనం ఓడీదుడుకుగా నిర్ణయాలు తీసుకునే సమయం యవ్వనుడా విన్నావా ఇది కాలం సమీపమైనది కళ్లకు మైకం కనిపించే క్షనాకావేశం తనువును మనస్సును ఛెడగొట్టే తప్పుడు లోకం యవ్వనుడా విన్నావా ఇది బాల్యదినములందే చెయ్యి సృష్టికర్త స్మరనం అలుపెరుగక పరుగెత్తుము సువార్తకై ప్రతిక్షనం యవ్వానుడా విన్నావా ఇది కాలం సమీపమైనది

  • @mvswamy2063
    @mvswamy2063 6 ปีที่แล้ว +7

    superr....meaningful song.....

  • @sathyavathipuli7076
    @sathyavathipuli7076 3 ปีที่แล้ว +2

    Super song youth Chengdu life.thaks brother.

  • @tejaswarijaddu7302
    @tejaswarijaddu7302 4 ปีที่แล้ว +3

    Super song age lo unnavalluku meaning ful song

  • @devendardharma7922
    @devendardharma7922 3 ปีที่แล้ว +3

    Exellent song BRO. GOD BLESSEDYOURS TEAMS. 👏👏🙏🙏💐💐👌👌

  • @sravanthiYadangi
    @sravanthiYadangi 5 หลายเดือนก่อน

    Spr lirkys and nice message full song brother tqs for given the song

  • @kamalapriya7566
    @kamalapriya7566 4 ปีที่แล้ว +4

    Praise the lord,
    Plz frd this lyrics nd track for this song....
    Heart touching song 😍😍

  • @chinthalashivaji9314
    @chinthalashivaji9314 4 ปีที่แล้ว +2

    ప్రభు పేరిట వందనాలు అన్న గారు 🙏

  • @godministriesashok7410
    @godministriesashok7410 ปีที่แล้ว +1

    వందనాలు బ్రదర్ సూపర్ సాంగ్

  • @umeshvarkala8202
    @umeshvarkala8202 3 ปีที่แล้ว +1

    Super annayya ❤️🙏👍👍👍❤️❤️❤️❤️❤️

  • @sravanichinni8822
    @sravanichinni8822 6 ปีที่แล้ว +5

    super song brother

  • @chsudha6937
    @chsudha6937 10 หลายเดือนก่อน

    Super song👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍💯👍👍👍👍👍👍👌

  • @KVasanthkumar-cw6jq
    @KVasanthkumar-cw6jq ปีที่แล้ว

    Thanks 🫂🫂🫂 annayya 🙏🙏🙏🙏 vandhanalu

  • @bro.suresh9944
    @bro.suresh9944 4 ปีที่แล้ว +2

    Super and beautiful songs

  • @jemimagorumuchhu7566
    @jemimagorumuchhu7566 4 ปีที่แล้ว +1

    Super song Ann thanks for your song

  • @sivabobbila5287
    @sivabobbila5287 6 ปีที่แล้ว +3

    Super song

  • @bondadaramya2588
    @bondadaramya2588 7 หลายเดือนก่อน

    supar song ❣❣❣❣❣❣❣

  • @umanjula2982
    @umanjula2982 4 ปีที่แล้ว +2

    Awosam

  • @mynamsrinivas1252
    @mynamsrinivas1252 4 ปีที่แล้ว +2

    Nice bro song

  • @jpremalatha8204
    @jpremalatha8204 6 ปีที่แล้ว +3

    good song

  • @TUPAKULA-
    @TUPAKULA- 5 ปีที่แล้ว +4

    Meaningful annna

  • @SoundrayaS-p7t
    @SoundrayaS-p7t 9 หลายเดือนก่อน

    🙇‍♀️🙇‍♀️super song

  • @nirmalajyothi2375
    @nirmalajyothi2375 2 หลายเดือนก่อน

    🙏🙏suberb song brother

  • @deepthichandamalla9153
    @deepthichandamalla9153 3 ปีที่แล้ว

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌super song.....

  • @nelimak2544
    @nelimak2544 3 ปีที่แล้ว +2

    ⛪⛪⛪🙏🙏🙏

  • @sravanvideos5187
    @sravanvideos5187 6 ปีที่แล้ว +4

    Super brother

  • @prasadventrapatiprasad8524
    @prasadventrapatiprasad8524 ปีที่แล้ว

    సాతానుడు అనాలి అది అనకూడదు

  • @srinuwesly6326
    @srinuwesly6326 4 ปีที่แล้ว +2

    Praise the lord

  • @rudrarapusmily6978
    @rudrarapusmily6978 4 ปีที่แล้ว +2

    God bless u bro

  • @chinthalashivaji9314
    @chinthalashivaji9314 4 ปีที่แล้ว +1

    Super song👌👌brother 🙏🙏🙏

  • @tpraveen909
    @tpraveen909 2 ปีที่แล้ว

    Praise the lord 👌👌Song

  • @chinthalashivaji9314
    @chinthalashivaji9314 4 ปีที่แล้ว +3

    Praise the Lord 🙏🙏🙏🙏

  • @animashatharashi1105
    @animashatharashi1105 6 ปีที่แล้ว +2

    Shalom Anna

  • @estherrani9850
    @estherrani9850 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌

  • @bujjipatibandla7417
    @bujjipatibandla7417 4 ปีที่แล้ว +3

    praise the Lord brother

  • @jaganjagan8940
    @jaganjagan8940 3 ปีที่แล้ว

    👌👌💗💖💞💝

  • @nageswariosipilli690
    @nageswariosipilli690 2 ปีที่แล้ว

    Super song anna

  • @joe.303
    @joe.303 2 ปีที่แล้ว

    Hallelujah🙌

  • @prasanthi8380
    @prasanthi8380 5 ปีที่แล้ว +1

    Superb song

  • @ammuvenu2717
    @ammuvenu2717 6 ปีที่แล้ว +2

    OK

  • @prabuysrdasu2447
    @prabuysrdasu2447 6 ปีที่แล้ว +3

    YSR. M.DAS

  • @swathiswathi6146
    @swathiswathi6146 ปีที่แล้ว +1

    P

  • @PaladiKiranKumar-ok3pg
    @PaladiKiranKumar-ok3pg 9 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @karunguntagunta671
    @karunguntagunta671 4 ปีที่แล้ว +1

    Lauric song kavaie

  • @mvswamy2063
    @mvswamy2063 6 ปีที่แล้ว +5

    superr....meaningful song.....

  • @sujathatadigiri982
    @sujathatadigiri982 4 ปีที่แล้ว +1

    Super song

  • @gonesudhakar9864
    @gonesudhakar9864 2 ปีที่แล้ว

    Praise the Lord

  • @ravikalyani2844
    @ravikalyani2844 3 ปีที่แล้ว

    Praise the lord 🙏🙏🙏🙏

  • @gsurendrasurya1290
    @gsurendrasurya1290 2 ปีที่แล้ว

    Good song

  • @chekkamalathi6466
    @chekkamalathi6466 4 ปีที่แล้ว

    Good song Anna

  • @dasarivamsi5333
    @dasarivamsi5333 5 ปีที่แล้ว +2

    Supper song