Thodi Kodallu‬ Movie Songs | Aaduthu Paaduthu | ANR | Savitri

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • ANR and Savitri ‪Thodi Kodallu‬ Movie Songs
    Star Cast: Akkineni Nageshwara Rao,Savitri,S. V. Ranga Rao,Kannamba,Relangi Venkataramaiah,Suryakantam,Kongara Jaggaiah,Chadalavada Kutumba Rao,Rajasulochana,Allu Ramalingaiah
    Director: Adurthi Subba Rao
    Music Director: Master Venu
    Artist(s):Ghantasala Venkateswara Rao,Susheela
    Lyricist:Kosaraju
    ANR ‪Thodi Kodallu‬ Release Date: 1957
    Comedy Videos / navvulatv
    Short Films www.teluguone.c...
    Free Movies www.teluguone.c...

ความคิดเห็น • 858

  • @sudhasharabu343
    @sudhasharabu343 4 ปีที่แล้ว +42

    కంటికి కనిపించే Anr savitri amma
    చెవులకు ఇంపు గా ఘంటసాల సుశీలమ్మ గాత్రం అద్భుతం

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 3 ปีที่แล้ว +60

    పాత పాటల మధురం
    పది కాలాలైనా.. మరువలేము కదా..
    సున్నితమైన సంగీతానికి
    అర్థవంతమైన సాహిత్యం..
    మహానటుల అభినయం
    మన తెలుగు చిత్రసీమకు మణిమకుటం...
    Old is Gold 🎶🎵🎶🎵

    • @suryanarayana-vv4wv
      @suryanarayana-vv4wv ปีที่แล้ว

      👌

    • @tevinkumar3235
      @tevinkumar3235 2 หลายเดือนก่อน +2

      ​@@suryanarayana-vv4wvI. Hi LL be llllllll😅😅😅😅😊😊

  • @nazeerch3223
    @nazeerch3223 ปีที่แล้ว +29

    చెదరి జారిన కుంకుమ రేఖలు పెదవులు పైన మెరుస్తువుంటే తీయని ఆశలు నాలో ఏమో తికమక పెడుతూ వున్నాయి
    ఎంత అమలిన శృంగారమ్ తెలుగు భాష కు జోహార్లు.....

  • @idduboyinaramu2414
    @idduboyinaramu2414 2 ปีที่แล้ว +34

    చరిత్రలో నిలిచిపోయే కళికితు రాయి లాంటి పాటలలో ఈ పాట కూడా ఒకటి 🙏 ఘంటసాల గారు మరియు సుశీలమ్మ గార్ల గానం నభూతో నభవిష్యతి👏😘

  • @krishnamraju9534
    @krishnamraju9534 6 หลายเดือนก่อน +3

    ఆ కధలు, ఆ పాటలు, ఆ గాయకులు, గ్రామాల్లో ఆ ప్రశాంతత ఇప్పుడు ఎక్కడ? అలసిన వారికి, మనస్సు చెడిన వాళ్లకు ఈ పాటలు చెవికి ఇంపుగా ఉండి ఉల్లాసంగా ఉండేది. అద్భుతః

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 4 ปีที่แล้ว +16

    సావిత్రి బహు చక్కని నటీమణి ఆముఖంలో ఎన్నెన్నో చక్కటి హావభావాలు పలికించకలిగే విదుషీమణి

    • @venkatasurendra506
      @venkatasurendra506 3 ปีที่แล้ว +3

      Bank

    • @nadarajan4114
      @nadarajan4114 2 ปีที่แล้ว

      @@venkatasurendra506 நடர்ரஜன்

    • @nadarajan4114
      @nadarajan4114 2 ปีที่แล้ว

      @@venkatasurendra506 ன்ட்ட

    • @nadarajan4114
      @nadarajan4114 2 ปีที่แล้ว

      @@venkatasurendra506 பாடல் என்டி ராமராவ் நாகேஸ்வரராவ் பாடல்

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 ปีที่แล้ว +15

    ఈ రోజుల్లో పొలాలకు ఇలా నీళ్ళు పెట్టే వాళ్ళెవరైనా ఉన్నారా?

    • @Alexander_007
      @Alexander_007 11 หลายเดือนก่อน

      Leru

    • @obannamro4627
      @obannamro4627 24 วันที่ผ่านมา

      ANR-savithri Mam only knows about that,,,,,,,,,

  • @venkats8181
    @venkats8181 2 ปีที่แล้ว +49

    సావిత్రమ్మ గారి expressions in this song are just priceless... and watch her at 2:48 🙏🙏
    ఇంతకంటే రొమాంటిక్ song ఉంటుందా....

  • @apremaraju2620
    @apremaraju2620 3 ปีที่แล้ว +38

    నాకు కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి... ఎందుకు అంట్టే ఈ పాట విoట్టుంటే.. నా చిన్ననాటి అల్లరి పనులు గుర్తు కు వస్తున్నాయి

  • @shivshankarjangala9599
    @shivshankarjangala9599 3 ปีที่แล้ว +9

    ఈ పాట కొసరాజు గారు వ్రాసింది ! ఎంత సింపుల్ అక్షరాలతో, రొమాంటిక్ పాట వ్రాశారు ! ఘంటసాల మాస్టారు, సుశీలమ్మ ఎంతో కమ్మగా పాడారు మాస్టర్ వేణు గారి అద్భుత ట్యూనింగ్ లో ! ఇక తెరపై తెలుగు వారి అభిమాన జంట అక్కినేని, సావిత్రి గార్ల నటన ఈ పాటను ఎప్పటికీ గుర్తుండి పోయేలా చేశాయి !

  • @sattarshaik9490
    @sattarshaik9490 4 ปีที่แล้ว +85

    No foreign location, no group dancers nor lavishing sets. The song was picturised in a small village near Gudur of Nellore dist. What made it so popular is meaningful lyrics, natural performance and beautiful expressive rendition. The present generation should make out some time to watch such song and know what they are missing.

    • @Indra-un1lf
      @Indra-un1lf 3 ปีที่แล้ว +1

      Agreed

    • @brahmaiahubbarapu8502
      @brahmaiahubbarapu8502 3 ปีที่แล้ว +2

      @@Indra-un1lf by

    • @raghureddy7217
      @raghureddy7217 3 ปีที่แล้ว +1

      sahee bhole shaik bhai

    • @gouthamreddynathala1219
      @gouthamreddynathala1219 2 ปีที่แล้ว +2

      Near gudur junction

    • @anon-kw9ku
      @anon-kw9ku 2 ปีที่แล้ว +1

      Sat target bhai has commented correctly. I also felt like him many a times on hearing such old songs with profound music , literary values and meaning so. Studded with action oriented goodness. I want to take birth a nber of times in this telugu land and derive happiness for ever which the present generations are missing .

  • @eswarmudiraj6270
    @eswarmudiraj6270 2 ปีที่แล้ว +5

    ఇలాంటి పాటలు ఎన్ని మార్లు విన్నా తనివి తీరదు.

  • @sudheerjs8153
    @sudheerjs8153 6 ปีที่แล้ว +21

    Elanti Floor moment's avasaram ledu aa devatha navvu aa expressions chalu kada...wow meru enthaina mahanativamma.... love you so much ammaaaa....meku mere sati thalii...... Indu

  • @raghavendraraonutakki8102
    @raghavendraraonutakki8102 ปีที่แล้ว +5

    అద్భుత గాన స్రవంతిలో యీదులాడుతున్నట్టు ,మలయమారుతంలో సేదతీరినట్లు...వాహ్ .

  • @rajagopals1092
    @rajagopals1092 ปีที่แล้ว +35

    I'm Tamilan, don't know Telugu, but heard this song many a times again and again for its excellent rendition and the natural acting of the great legends of all times ANR & SAVITRI!

    • @hippopole9657
      @hippopole9657 ปีที่แล้ว +2

      ஆடி பாடி வேலை செஞ்சா அலுப்பு இருக்காது அங்கே ஆணும் பெண்ணும் சேராவிட்டால் அழகு இருக்காது .....

    • @Rajak-iw6ht
      @Rajak-iw6ht ปีที่แล้ว

      @@hippopole9657 )

    • @bhaskararaochellaboyina2784
      @bhaskararaochellaboyina2784 ปีที่แล้ว

      ​@@hippopole9657😊

    • @pandureddy1064
      @pandureddy1064 ปีที่แล้ว

      @@hippopole9657 p

    • @raghureddy7217
      @raghureddy7217 ปีที่แล้ว

      @@hippopole9657 hp

  • @shodaveerabrahmachari5349
    @shodaveerabrahmachari5349 5 ปีที่แล้ว +17

    I never saw this type of hit pair.Their action was amazing.Super hit song.

  • @bhargaviponnuri1422
    @bhargaviponnuri1422 2 ปีที่แล้ว +31

    Lyrics:
    ఆడుతు పాడుతు
    పనిచేస్తూంటే అప్పుమున్నది
    ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది
    మనకు కొదవేమున్నది
    ఆడుతు పాడుతు
    పనిచేస్తూంటే అప్పుమున్నది
    ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది
    మనకు కొదవేమున్నది
    అంపులు తిరిగి ఒయ్యారంగా
    ఊపుతు విసరుతు గూడేస్తుంటే
    అంపులు తిరిగి ఒయ్యారంగా
    ఊపుతు విసరుతు గూడేస్తుంటే
    నీ గాజులు ఘల్లని మోగుతుంటే
    నా మనసు ఝల్లుమంటున్నది
    నా ఝల్లుమంటున్నది మనసు ...
    ఆడుతు పాడుతు
    పనిచేస్తూంటే అప్పుమున్నది
    ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది
    మనకు కొదవేమున్నది
    తీరని కోరికలూరింపంగా
    ఓర కంట నను చూస్తూ ఉంటే
    తీరని కోరికలూరింపంగా
    ఓర కంట నను చూస్తూ ఉంటే
    చిలిపి నవ్వులు చిందులు తొక్కి…
    చిలిపి నవ్వులు చిందులు తొక్కి
    సిగ్గు ముంచుకొస్తున్నది
    నును ముంచుకొస్తున్నది సిగ్గు ... .
    ఆడుతు పాడుతు
    పనిచేస్తూంటే అప్పుమున్నది
    ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది
    మనకు కొదవేమున్నది
    చెదరి జారిన కుంకుమరేఖలు
    పెదవుల పైన మెరుస్తువుంటే
    చెదరి జారిన కుంకుమరేఖలు
    పెదవుల పైన మెరుస్తువుంటే
    తీయని తలపులు నాలో ఏమో ...
    తీయో తప్లు నాలో ఏమో తికమకజేస్తూవున్నవి
    అహ ... తికమకజేస్తూవున్నవి
    ఆడుతు పాడుతు
    పనిచేస్తూంటే అప్పుమున్నది
    ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది
    మనకు కొదవేమున్నది
    మాటల్లో మోమాటం నిలిపి
    రాగంలో అనురాగం కలిపి
    మాటల్లో మోమాటం నిలిపి
    రాగంలో అనురాగం కలిపి
    పాట పాడుతుంటే నా మది పరవశమైపోతున్నది
    పరవశమైపోతున్నది…
    ఆ ఆ .ఆ .ఆ .ఆ .ఆ .ఆ .
    ఆడుతు పాడుతు
    పనిచేస్తూంటే అప్పుమున్నది
    ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది
    మనకు కొదవేమున్నది

    • @raomunukutla8951
      @raomunukutla8951 ปีที่แล้ว +1

      ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపూ సొలుపేమున్నది..just like to correct the Charanam recited by you

    • @dinesh2909
      @dinesh2909 ปีที่แล้ว

      6 1:02

    • @dinesh2909
      @dinesh2909 ปีที่แล้ว

      1:11

  • @prabhakars9020
    @prabhakars9020 5 ปีที่แล้ว +36

    చెవిలో తేనె పోసినట్లుగా పాటలోని మాధుర్యం అనన్య ము అద్భుతం

    • @bulusunarayanamurthy8783
      @bulusunarayanamurthy8783 4 ปีที่แล้ว

      Idi paata? Idi kokila gaanam. Idi tummeda jhankaram. Gandharva gaanam. Chachevadu batukutaadu.

    • @srilatharedd3508
      @srilatharedd3508 4 ปีที่แล้ว

      @@bulusunarayanamurthy8783 :-!

  • @nagabhushanambv926
    @nagabhushanambv926 5 ปีที่แล้ว +16

    హీరో మరియు హీరోయిన్ ఇద్దరు కూడా ఒకే చోట నిలబడి పాట మొత్తాన్ని అద్భుతంగా చిత్రీకరించారు కాబట్టే వారు legends గా ఉండిపోయారు(డైరెక్టర్ & మ్యూజిక్ డైరెక్టర్)

  • @vadrevusomaraju2032
    @vadrevusomaraju2032 2 ปีที่แล้ว +10

    This video depicting Nata samrat ANR and Mahanati Savitri drawing water from the pond to the farm by swinging the "guda" holding the rope at each end, is really marvellous. The beauty is in its great naturalness. Savitri's greatest asset in acting is her naturalness. She was the master of that great acting trait. She became the best actress in whole of India due her natural acting. She was the "Sahaja nati" . In fact, naturalness is the life of acting. Without it the scene would have become artificial.
    By closely examining the close-up shots of both the actors, I could not find any expression of emotion in ANR's face. I found his smooth movement swing the rope of the guda. This is natural. The same is the case with Mahanati. But, most pleasing impression is that Mahanati clearly displayed shyness while singing " siggu munchukostunnadi", joy while singing " paravasamautunnadi" etc. In this scene she had out performed the nata samrat's acting. The Director should have focussed more on the close-up shots of Mahanati. It would have been even more exciting. .........Vadrevu Somaraju

  • @vrattaluri9045
    @vrattaluri9045 3 หลายเดือนก่อน +1

    కష్టజీవుల నిర్మలమైన ప్రేమ 👏👏👏❤️

  • @Rajeshtrendingcreation
    @Rajeshtrendingcreation 5 ปีที่แล้ว +23

    ఇలాంటి సాంగ్స్ ఎలాంటి ఎక్సపోసింగ్ లేకుంటా ఎవరి మనోభావాలు దెబ్బదినకుంటా చాలా బాగున్నబాయ్. చాలా ప్రశాంతమైన పాటలు

  • @donmathew1769
    @donmathew1769 2 ปีที่แล้ว +8

    One of my favourites......❤️❤️ Love from Kerala....

  • @MadhukarGummadavelli
    @MadhukarGummadavelli 26 วันที่ผ่านมา

    కొసరాజు సాహిత్యం, మాష్టర్ వేణు సంగీతం, ఘంటసాల, సుశీలమ్మ గానం, సావిత్రి..అక్కినేనిల అభినయం... నభూతో నభవిష్యతి 👌👌👌

  • @sirishaoleti3170
    @sirishaoleti3170 8 วันที่ผ่านมา +1

    My mom loves this sing. Me too♥️♥️♥️♥️
    I am learning this to sing when my mom and I work with together ❤

  • @shivareddy8553
    @shivareddy8553 8 ปีที่แล้ว +106

    ఈ చిత్రంలో సావిత్రి నటన అద్భుతః ...హాస్యం గడుసుతనం పెద్దరికం రసికత..ఒక్కటేమిటి అన్ని రసాలు అద్భుతంగా పలికించింది..
    ఈ చిత్రంలోని సావిత్రి పాత్ర చుస్తే, ఆలాంటి ఇల్లాలు ప్రతి ఇంట్లో ప్రతి ఇల్లు బృందావనమే అనిపిస్తుంది ...

  • @rajasekharchodavarapu5108
    @rajasekharchodavarapu5108 3 ปีที่แล้ว +27

    Lucky to have lived and witnessed that era, where life was plain and people were happy doing a honest day's toil, and faced life with a song and smile, irrespective of situations.
    Also sends a message to couples to negotiate life jointly with a smile on lips🙏👌👏👏

    • @vktirupathi8597
      @vktirupathi8597 2 ปีที่แล้ว +1

      True love of husband and wife both are working for their lively hood

  • @kvnadham
    @kvnadham 5 ปีที่แล้ว +30

    A life is described in one song! Good melody and one can have hope on life.

  • @krishnay4838
    @krishnay4838 3 ปีที่แล้ว +9

    ఆడుతు పాడుతు
    పనిచేస్తూంటే అప్పుమున్నది
    ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది
    మనకు కొదవేమున్నది
    ఆడుతు పాడుతు
    పనిచేస్తూంటే అప్పుమున్నది
    ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది
    మనకు కొదవేమున్నది
    అంపులు తిరిగి ఒయ్యారంగా
    ఊపుతు విసరుతు గూడేస్తుంటే
    అంపులు తిరిగి ఒయ్యారంగా
    ఊపుతు విసరుతు గూడేస్తుంటే
    నీ గాజులు ఘల్లని మోగుతుంటే
    నా మనసు ఝల్లుమంటున్నది
    నా ఝల్లుమంటున్నది మనసు ...
    ఆడుతు పాడుతు
    పనిచేస్తూంటే అప్పుమున్నది
    ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది
    మనకు కొదవేమున్నది
    తీరని కోరికలూరింపంగా
    ఓర కంట నను చూస్తూ ఉంటే
    తీరని కోరికలూరింపంగా
    ఓర కంట నను చూస్తూ ఉంటే
    చిలిపి నవ్వులు చిందులు తొక్కి…
    చిలిపి నవ్వులు చిందులు తొక్కి
    సిగ్గు ముంచుకొస్తున్నది
    నును ముంచుకొస్తున్నది సిగ్గు ... .
    ఆడుతు పాడుతు
    పనిచేస్తూంటే అప్పుమున్నది
    ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది
    మనకు కొదవేమున్నది
    చెదరి జారిన కుంకుమరేఖలు
    పెదవుల పైన మెరుస్తువుంటే
    చెదరి జారిన కుంకుమరేఖలు
    పెదవుల పైన మెరుస్తువుంటే
    తీయని తలపులు నాలో ఏమో ...
    తీయో తప్లు నాలో ఏమో తికమకజేస్తూవున్నవి
    అహ ... తికమకజేస్తూవున్నవి
    ఆడుతు పాడుతు
    పనిచేస్తూంటే అప్పుమున్నది
    ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది
    మనకు కొదవేమున్నది
    మాటల్లో మోమాటం నిలిపి
    రాగంలో అనురాగం కలిపి
    మాటల్లో మోమాటం నిలిపి
    రాగంలో అనురాగం కలిపి
    పాట పాడుతుంటే నా మది పరవశమైపోతున్నది
    పరవశమైపోతున్నది…
    ఆ ఆ .ఆ .ఆ .ఆ .ఆ .ఆ .
    ఆడుతు పాడుతు
    పనిచేస్తూంటే అప్పుమున్నది
    ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది
    మనకు కొదవేమున్నది
    Download the app:
    See who else is singing “aaduthu paaduthu pani - todi kodallu”
    See All
    aaduthu paaduthu pani - todi kodallu
    Sita45612 + JagadeeshKumar71
    27
    1
    aaduthu paaduthu pani - todi kodallu
    Sita45612 + RaghuNarasipuram
    7
    1
    aaduthu paaduthu pani - todi kodallu
    Sita45612 + RavinderraoSugur
    4
    2
    aaduthu paaduthu pani - todi kodallu
    Sita45612 + SambamurthyChala
    3
    1

  • @lakshminarayananagabhushan5530
    @lakshminarayananagabhushan5530 3 ปีที่แล้ว +26

    Even after 50 years listeners Wii be there for this song.

  • @gummadiramesh3272
    @gummadiramesh3272 ปีที่แล้ว +6

    చరిత్రలో నిలిచి పోయిన పాట ఇది ఎక్కడైనా భార్య భర్తలు కలసి పనిచేస్తే నేను ఈ పాటనే పాడుతా

  • @muralipatelelmala3769
    @muralipatelelmala3769 6 ปีที่แล้ว +40

    ఇలాంటి అద్భుతమైన పాటలు ఈరోజులలో మళ్ళీ రావు

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 3 ปีที่แล้ว +30

    Harmonious duet song.ANR and SAVITRI' expressed their feelings
    as ryots at field sight joyfully. Composition of song is too good.
    We cannot imagine such lyrical joyful songs.Good relief.

  • @pardhasaradhyvelury1199
    @pardhasaradhyvelury1199 ปีที่แล้ว +12

    I am happy that we lived in golden era of Ghantasala mastaru,Susheela,ANR,Savitri and master venu.

  • @d.L.Manaswini
    @d.L.Manaswini ปีที่แล้ว +1

    మంచి సాహిత్యం, మంచి సంగీతం, మంచి అభినయం ఇవి చాలవు ఒక పాట ఇన్ని దశాబ్దాలుగా గుర్తు ఉంది.

  • @atlurilavkumar2453
    @atlurilavkumar2453 5 ปีที่แล้ว +12

    What a song- super. ANR, Savithri, Kosaraju, Master Venu, and Adurthi for picturising in such a natural way.

  • @themanthgameingff3328
    @themanthgameingff3328 2 ปีที่แล้ว +11

    Superb song🎵

  • @saidulugsaidulu1740
    @saidulugsaidulu1740 6 ปีที่แล้ว +39

    పల్లె వాతావరణంలో కష్టజీవుల హావభావాలతో కూడిన గీతం,అమూల్యం

  • @sirigirimathsyagiri7959
    @sirigirimathsyagiri7959 4 ปีที่แล้ว +68

    ఒంపులు తిరిగి వయ్యారంగా
    ఊపుతూ విసురుతూ గోడస్తుంటే
    నీ గాజులు గాళ్లుమని మొగుతుంటే
    నామస్సు జల్లుమంటున్నది
    ఆహా ఏమి కవిత్వం ఏమి కవిత్వం.....

    • @sreeramarajugadiraju1694
      @sreeramarajugadiraju1694 2 ปีที่แล้ว +1

      Ooputhu visurutu todesthunte ( not godastunte)

    • @chenchukrishnaiah6318
      @chenchukrishnaiah6318 2 ปีที่แล้ว +1

      @@sreeramarajugadiraju1694 h

    • @sreenivasaraokoti7591
      @sreenivasaraokoti7591 ปีที่แล้ว +1

      Guda not goda

    • @ananthareddyoruganti4966
      @ananthareddyoruganti4966 ปีที่แล้ว +1

      SUPER SONG Memu. Edharamu entlo Bharanthi ki mattee posina Rojulu in 1983 lo gnypakamu Vasthunnaiee.. Anandha.. bhashpalatho.. ...Savithee & ANR .. Anna..Vadhina la ..aa Anipisthunnaaru.. Savithee &ANR gaarulaku vaari..paadhala ku .Naa.. Namaskaramulu Vyavasaaya Pani .Nimithamu 1959 Lo gudu neellu thoputhunte ne..actions..Cinema THODU KODALLU

  • @kakkirenishanker-dn3th
    @kakkirenishanker-dn3th 7 หลายเดือนก่อน +93

    Any one 2024

  • @amanipantam6449
    @amanipantam6449 ปีที่แล้ว +2

    We wil not get such a astonishing smooth beautiful meaningful golden song possible only for olden days

  • @ramanaseera6400
    @ramanaseera6400 2 ปีที่แล้ว +13

    చాలా మంచి పాట, నటీనటులు కు నా అభినందనలు,

  • @VinodKumar-xw9hh
    @VinodKumar-xw9hh 2 ปีที่แล้ว +2

    Very melodious. Good outdoor picturisation.
    Nice to see one of the old systems of watering agricultural farms.
    Jai bharth, Jai Shree Rama 🙏

  • @coolguypravara
    @coolguypravara 4 ปีที่แล้ว +22

    How much hard-work they did in a song!!! 😲 For the whole song they really did the work in a field... 😊😊... can we imagine this type of hard-work from heroes or heroines now? This generation just show styles and catwalks in foreign countries...

  • @chirumubarak5549
    @chirumubarak5549 2 ปีที่แล้ว +4

    # melody songs are most memorable songs
    Savithri & ANR garu😘😘

  • @kanakaiahrudrarapu7655
    @kanakaiahrudrarapu7655 3 ปีที่แล้ว +7

    Fabulous song on the couple of farmer and their field activities. 💐👍👌

  • @MuraliMadupu
    @MuraliMadupu 2 ปีที่แล้ว +13

    what a golden era we went thru, great lyrics, great music, and above all the great pair of Savitri Garu and
    Naageswara Rao Garu and great choreography. as I am now 73 Running still I listen to these great songs they give immense joy.
    Thank you for uploading, it on TH-cam. I have to mention that TH-cam is Boon for mankind.

    • @p.nageshp.nagesh2664
      @p.nageshp.nagesh2664 2 ปีที่แล้ว +2

      Vç-dzvg e

    • @ballosurendra299
      @ballosurendra299 2 ปีที่แล้ว

      @@p.nageshp.nagesh2664 aqqqqqqqaaqqà was aaqaaaaaaqa

    • @kalyanraoandukuri2554
      @kalyanraoandukuri2554 ปีที่แล้ว +1

      Super💯💯💯💯

    • @KiranCheepurupalli
      @KiranCheepurupalli 5 หลายเดือนก่อน

      t q msdamugar naaschi kramu maydsmu garu

    • @NallaNarayarao
      @NallaNarayarao 4 หลายเดือนก่อน

      purithga Nataly adudamatay thiscuku radi naynu aduku modigawudi adruchayda padamu paysu to paysu matadumu apudu layka thayluthudi kadatara

  • @carnaticclassicalmusicbyad1319
    @carnaticclassicalmusicbyad1319 ปีที่แล้ว +5

    Savitri amma kaliyuga lady daana Veera soora karna savitri amma ku Bharath rathna award IVVAALISINDE 🙏🏾🙏🏾🙏🏾😭😭😭😭😭🙏🏾🙏🏻🙏🙏🏻😭😭😭🙏🏾

  • @potluribose8472
    @potluribose8472 ปีที่แล้ว +1

    My child hood I too.tried this GOODA
    IT is very interesting. Gone are the days never come back. Golden Era.

  • @jaiprakash8396
    @jaiprakash8396 4 ปีที่แล้ว +2

    Ellanti old song's vintunte manaku vunna tensions ani Okkasariga vellipithay. ❤❤❤😍😍😍💞💞💞

  • @kreddypk
    @kreddypk 7 ปีที่แล้ว +86

    ఆడుతు పాడుతు పనిచేస్తుంటె.. అలుపూ సొలుపేమున్నది... ఎంత చక్కటి భావ సౌందర్యం...

  • @thallojuanjaneyachary2688
    @thallojuanjaneyachary2688 3 ปีที่แล้ว +58

    ఈపాట పాడిన ఘంటసాల వెంకటేశ్వరరావు గారికీ చాలా కృతజ్ఞతలు

  • @kotilingamkunchala.8135
    @kotilingamkunchala.8135 4 ปีที่แล้ว +11

    ఇలాంటి పాటలు మాత్రం మల్లి రావు అద్భుత మైన పాట

  • @krishnatv2135
    @krishnatv2135 4 ปีที่แล้ว +3

    నాకు సావిత్రి లాంటి అందం మనస్సు ఉన్న పెళ్ళాం కావాలి...భగవంతుడా

    • @karthikgaming2277
      @karthikgaming2277 3 ปีที่แล้ว +1

      Savitri never before ever after tanalanti ammayi inkokaru vundaru. Kani konni qualities andham vunna ammayi Meeku dorakali ani korukuntunnanu.

    • @kumaraswami2792
      @kumaraswami2792 3 ปีที่แล้ว

      సావిత్రి లాంటి వారిని భార్యగా కాదు తల్లిగా మాత్రమే చూడాలి

  • @divyateja7799
    @divyateja7799 5 ปีที่แล้ว +20

    Super savithri Amma super song🙏🙏🙏🙏

  • @venkataramanamurthyguthiko5294
    @venkataramanamurthyguthiko5294 3 ปีที่แล้ว +13

    Melodious and memorable song 🎵.

  • @ravisankarbabubalabhadrapa7506
    @ravisankarbabubalabhadrapa7506 7 ปีที่แล้ว +23

    these old songs any number of times you hear you will never feel bored. that's because of the lyrics, music and melodious voice. They give a very soothing relief to mind and keep you elated

  • @carnaticclassicalmusicbyad1319
    @carnaticclassicalmusicbyad1319 2 ปีที่แล้ว +2

    Ghanthasaala gariki savitramma gaariki 🙏🙏🙏🙏🙏🙏

  • @sitharamayasripadaexcellen8591
    @sitharamayasripadaexcellen8591 6 ปีที่แล้ว +51

    నేటి తరం అదే స్ఫూర్తి తో... జీవించాలని ఆసిద్దా...

  • @rajurmrm4253
    @rajurmrm4253 2 ปีที่แล้ว +2

    ಸೂಪರ್ ಸಾಂಗ್ ಗುರು 🥰

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 6 ปีที่แล้ว +40

    నటనకే నిర్వచనం నాగేశ్వరరావు - సావిత్రి. పాటకే నిర్వచనం ఘంటసాల - సుశీల.

  • @krishnareddy2803
    @krishnareddy2803 2 ปีที่แล้ว +3

    What a lovely and song and what a lovely performance by both actors.

  • @prajesh4u
    @prajesh4u ปีที่แล้ว +1

    this is called passion for work.. if you enjoy your work, u never felt tired.. what a great thoughts .. i think if electric motors were there, we would have missed these fun, love and great song..

  • @narahari8821
    @narahari8821 9 หลายเดือนก่อน

    Since i reside in Bangalore im inclined to kannda and chiranjeevi songs;; But due to TH-cam i happened to listence melodious ghantasala songs. Now im listening only Ghantasala songs in kannda and telugu. Ghantasala is legend and very very very mealodious voice

  • @sreenivasulunaidutapila7686
    @sreenivasulunaidutapila7686 7 ปีที่แล้ว +7

    What a great song .ANR and Savitri gari natana .exalent

  • @amanipantam6449
    @amanipantam6449 ปีที่แล้ว +3

    No words to express such a beautiful and meaningful,heart filed expressed song

  • @skriyazbasha3711
    @skriyazbasha3711 5 ปีที่แล้ว +169

    Avvaru Chusthunna...???
    2019 loo...???
    Okka like kottandee...
    Antha mandhee unnaroo Chudham...

    • @mahadevkomati7912
      @mahadevkomati7912 5 ปีที่แล้ว +3

      Excellent songs.....heart beating ..golden songs...

    • @venkateswararaovemula8103
      @venkateswararaovemula8103 5 ปีที่แล้ว +3

      Ore mama, melodies need not likings. This new generation not know the old melodies of 60 yrs.back. so old is gold. Not necessary ur certificate.

    • @venkateswararaovemula8103
      @venkateswararaovemula8103 5 ปีที่แล้ว +1

      To re fresh your mind, to release tentions hear Telugu old songs.

    • @rangamannary5252
      @rangamannary5252 4 ปีที่แล้ว

      Sweet song

    • @RajKumar-ff7pn
      @RajKumar-ff7pn 4 ปีที่แล้ว

      Nenu

  • @cheboluvenkatakamakshirao3124
    @cheboluvenkatakamakshirao3124 2 ปีที่แล้ว +6

    I love old songs❤❤❤ 👏👏👏

  • @vaishnavik4089
    @vaishnavik4089 2 ปีที่แล้ว +5

    one like for those who hear this song in 2021 and 2022 and 2023 and forever.......

  • @lenkapavanlenkapavan5271
    @lenkapavanlenkapavan5271 4 ปีที่แล้ว +2

    ఈ రోజు లో ఇలాంటి పాటలు లేవు. ఇలాంటి పాటలు వింటే మనసు ప్రశాంతంగా ఉంటుంది

  • @Gudipativinilreddy
    @Gudipativinilreddy 4 ปีที่แล้ว +6

    పని లో ఉండగా ఇంటువంటి పాటలు ఎంతో పని నుంచి ఎంతో ఉపసనం కలుగుతుంది

  • @salapuramunaidusalapuvanip5295
    @salapuramunaidusalapuvanip5295 4 ปีที่แล้ว +2

    ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఇలాంటి పాటలు అంటే నాకు ఎంతో ఇష్టం అందుకే నేను తేదీ 13/6/2020 నీ చూశాను.నేను సేవ్ చేసుకొని ఎన్నిసార్లు చూసానో నాకే గుర్తు లేదు

  • @shankarnaidu2526
    @shankarnaidu2526 5 ปีที่แล้ว +21

    బొక్కెన తో నీళ్ళను తోడేస్తూన్నారు
    బాగుంది

    • @apparaoarani4633
      @apparaoarani4633 3 ปีที่แล้ว +1

      hear the song ( written by Kosaraju garu ) . it is called GOODA . " Vayyaranga goodesthoo unte " - GOODA is used to lift water as done by ANR and Savithri . My intention is to explain Kosaraju gari Telugu pandithyam . Arani. Apparao Hyderabad

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 ปีที่แล้ว +1

    Good song ❤
    Great lyric 💙💜
    Top singer's 🧡💙💜
    Krishna fan's mori cycle shop abbulu 🚴‍♂🔧🚴‍♂

  • @bramhamreddy464
    @bramhamreddy464 4 ปีที่แล้ว +5

    Nanna amma anduke ga entla happy ga enjoi chesthunnaru

  • @bokkapadmakararao3007
    @bokkapadmakararao3007 2 ปีที่แล้ว +3

    Very good song my favourite

  • @voorevardharao6952
    @voorevardharao6952 6 ปีที่แล้ว +5

    Hats off to gantasala & susheelamma's enthralled singing

    • @rangamani8838
      @rangamani8838 6 ปีที่แล้ว

      voore vardharao డధదడఢఞఝటధడఞఞ

    • @rangamani8838
      @rangamani8838 6 ปีที่แล้ว

      ఝ థగ

  • @srinivasaraodamineni827
    @srinivasaraodamineni827 3 ปีที่แล้ว +12

    సహజమైననటన సూపర్ అక్కినేని సావిత్రి

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 2 ปีที่แล้ว +1

    ఎంత చక్కగా వివరించారు తెలుగు కవులు కు పాదాభివందనం చేయాలి

    • @jaykumarlukku4290
      @jaykumarlukku4290 2 ปีที่แล้ว

      కౌరవులు కాదయ్యా స్వామి కవులు అనాలి లేకపోతే అర్థమే మారిపోతుంది

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 2 ปีที่แล้ว

      @@jaykumarlukku4290 సారీ సార్ టైపింగ్ లో. పొరబాటు అయింది🙏🙏🙏

    • @jaykumarlukku4290
      @jaykumarlukku4290 2 ปีที่แล้ว

      @@kondaiahmaddu9511 it' s ok brother, వేరే ఎవరు తప్పుగా మాట్లాడకూడదని తెలియజేశాను

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 2 ปีที่แล้ว

      @@jaykumarlukku4290 ధన్యవాదాలు రండీ మీకు ,🙏

  • @battinenisriharirao336
    @battinenisriharirao336 ปีที่แล้ว +2

    Very very good excellent wonderful super evergreen song

  • @user-fm4on4rh2u
    @user-fm4on4rh2u 4 ปีที่แล้ว +62

    ఆడుతు పాడుతూ కరోనా ని మనమంతా కలసి చేయి కలిపితే ఈ రోగం మన దేశంలో నిలవగలదా , పెదవులు పైన తొణకిసలాడే చిరునవ్వు తో మనందరం ఒకే మాట గా ప్రభుత్వం విదించిన కట్టు బాటు కి సహకరిద్దాం

  • @mogilisulochana1199
    @mogilisulochana1199 3 ปีที่แล้ว +7

    Ever green song we can't see or get back such beautiful pair & songs

  • @imrafishaik400
    @imrafishaik400 8 ปีที่แล้ว +64

    నాగేశ్వరరావు గారు ఆడుతూ పాడుతూ యాక్షన్ చేస్తారు. నటనకు ప్రతి రూపం.

  • @unknow8754
    @unknow8754 2 ปีที่แล้ว +2

    55 ఏళ్ల క్రితం పాట ఎంత మనోహరం.

  • @subbarayudunv5859
    @subbarayudunv5859 6 ปีที่แล้ว +18

    Eee vayyaralu, valapulu, vampulu anithara sadhyam. Maha nati aameku aame sati. Eeme natana chuse vallaku ilanti chellelu, akka, vadina, thalli, illalu prathi inta undalanipisthundi.

  • @satlamahesh9016
    @satlamahesh9016 2 ปีที่แล้ว +2

    Great ANR buetifull song

  • @srikanthmudhiraj1885
    @srikanthmudhiraj1885 3 ปีที่แล้ว +6

    ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపు సోలుపు మున్నది ఇద్దరూ మొకటై చేయి కలిపితే ఎదురు ఎం మున్నది మనకు కోదమే మున్నది

  • @carnaticclassicalmusicbyad1319
    @carnaticclassicalmusicbyad1319 2 ปีที่แล้ว +2

    Savitri amma ku Naa kalaabhi vandanamulu sata koti sahasra paadaabhi vandanamulu 🙏🙏🙏🙏😭😭😭😭🙏😭🙏😭

  • @sairamgoudthalla9037
    @sairamgoudthalla9037 2 ปีที่แล้ว +2

    JAI MAHA DEVA
    Om namah shivaya
    JAI MAHA DEVA
    Om namah shivaya
    JAI MAHA DEVA
    Om namah shivaya
    JAI MAHA DEVA
    Om namah shivaya
    JAI MAHA DEVA
    Om namah shivaya
    salutes 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😢

  • @prakashrao8077
    @prakashrao8077 3 ปีที่แล้ว +2

    Movie based on the novel of the great Bengali novelist Sharatchandra Nishkruthi. Bilingual made in Tamizh too same tunes same stars and crew. Hit. Remade in Hindi after decades as Apne paraye with Amol

  • @nagasuseelaneeladri9622
    @nagasuseelaneeladri9622 4 ปีที่แล้ว +8

    This song takes you other planet or next level

  • @shaikmasthan6101
    @shaikmasthan6101 2 ปีที่แล้ว +8

    This song is pure Village song and wonderful song

  • @tirupatiraosasanapuri3688
    @tirupatiraosasanapuri3688 2 ปีที่แล้ว +1

    కొసరాజు గీతం అనుకుంటా

  • @Jake-Ec
    @Jake-Ec 3 ปีที่แล้ว +177

    రైతు తన అర్థాంగి అందాలను తిలకిస్తూ ఆనందిస్తూ పనిలో అలసటను మరిచిపోతూ భర్త ఓరచూపులకు తాలలేని భార్య సిగ్గుతో ఆ మధుర క్షణాలను అనుభవిస్తూ వ్యవసాయ పనులు చేస్తున్న అనుభూతియే వేరు.

    • @ShivaPrasad-di7xj
      @ShivaPrasad-di7xj 3 ปีที่แล้ว +6

      Zoo u have

    • @goparajujayasivaramarao9187
      @goparajujayasivaramarao9187 3 ปีที่แล้ว +7

      Super comment sir

    • @suryateja8276
      @suryateja8276 3 ปีที่แล้ว +4

      Super comment sir👍👍👍😀😀

    • @Jake-Ec
      @Jake-Ec 3 ปีที่แล้ว +2

      @@ShivaPrasad-di7xj No sir I'm employee

    • @Non_Youtube_Movies
      @Non_Youtube_Movies ปีที่แล้ว +5

      పాటకి అర్థం సూపర్ చెప్పారు సర్

  • @surekha2401
    @surekha2401 2 ปีที่แล้ว +1

    క్రింది లిరిక్స్ చూస్తూ పాట నేర్చుకోండి 🎤🎤🎧🎧😊😊
    తోడికోడళ్ళు
    కొసరాజు
    మాష్టర్ వేణు
    ఘంటసాల, పి.సుశీల
    ఆడుతు పాడుతు పనిచేస్తుంటే
    అలుపు సొలుపేమున్నది
    ఇద్దరుమొకటై చేయికలిపితే
    ఎదురేమున్నది మనకు కొదవేమున్నది
    ఆడుతు పాడుతు పనిచేస్తుంటే
    అలుపు సొలుపేమున్నది
    ఇద్దరుమొకటై చేయికలిపితే
    ఎదురేమున్నది మనకు కొదవేమున్నది
    ఒంపులు తిరిగి ఒయ్యారంగా
    ఊపుతు విసురుతు గూడేస్తుంటే
    ఒంపులు తిరిగి ఒయ్యారంగా
    ఊపుతు విసురుతు గూడేస్తుంటే
    నీ గాజులు ఘల్లని మ్రోగుతుంటే
    నా మనస్సు ఝల్లు మంటున్నది
    నా మనసు ఝల్లు మంటున్నది. ||ఆడుతు||
    తీరని కోరికలూరింపంగా
    ఓరగంట నను చూస్తుంటే
    తీరని కోరికలూరింపంగా
    ఓరగంట నను చూస్తుంటే
    చిలిపి నవ్వులు చిందులు త్రొక్కి
    చిలిపి నవ్వులు చిందులు త్రొక్కి
    సిగ్గు ముంచుకొస్తున్నది
    నను సిగ్గు ముంచుకొస్తున్నది. ||ఆడుతు||
    చెదరి జారిన కుంకుమ రేఖలు
    పెదవులపైన మెరుస్తు ఉంటే
    చెదరి జారిన కుంకుమ రేఖలు
    పెదవులపైన మెరుస్తు ఉంటే
    తీయని తలుపులు నాలో ఏమో
    తీయని తలుపులు నాలో ఏమో
    తికమక చేస్తూ ఉన్నవి
    అహ... తికమక చేస్తూ ఉన్నవి. ||ఆడుతు||
    మాటల్లో మోమాటం నిలిపి
    రాగంలో అనురాగం కలిపి
    పాటపాడుతుంటే
    నా మది పరవశమై పోతున్నది
    పరవశమైపోతున్నది
    అఅఅఆఆఆ...ఆఆఆఆ.ఆఆఆఆ
    ఆడుతు పాడుతు పనిచేస్తుంటే
    అలుపు సొలుపేమున్నది
    ఇద్దరుమొకటై చేయికలిపితే
    ఎదురేమున్నది మనకు కొదవేమున్నది

  • @gellinageswararao2160
    @gellinageswararao2160 4 ปีที่แล้ว +2

    ఎంత బాగుందో చెప్పడానికి మాటలు రావటం లేదు. మధురం

  • @guruprasadyadav8899
    @guruprasadyadav8899 5 ปีที่แล้ว +45

    ఈ పాటలో సావిత్రిగారు ఎన్నార్ గారితో సమానంగా పనిచేస్తూనే ఉన్నారు.ఇప్పటి హీరోయిన్లకు ఇది సాధ్యమా.

  • @srimurtydinavahi8275
    @srimurtydinavahi8275 3 ปีที่แล้ว +6

    Evergreen song. 👌👌👌

  • @kjanardhan2296
    @kjanardhan2296 3 ปีที่แล้ว +2

    ఇక్కడ ఎవరైనా గూడ వేసిన వారు ఉన్నారా .నేను నా చిన్నప్పుడు వేశాను.ఇప్పుడు నాకు 35 ఏళ్లు... నేను కూడా పాతకాలపు మనిషినే.😀😄😅

  • @srmurthy51
    @srmurthy51 2 ปีที่แล้ว

    02.48...savitri gaari expressions cheputaaee enta goppa kalaakarino..