ఈ చల్లని పాటలు వింటూ హాయిగా నిదురపో మిత్రమా.| Telugu Melodious Hit Bed Time Songs | Old Telugu Songs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ธ.ค. 2024

ความคิดเห็น • 867

  • @jamirameswararao4096
    @jamirameswararao4096 ปีที่แล้ว +49

    మీకే కాదు మిత్రమా అందరికి అలాగని వుంది. కానీ ఆనాటి మనసు కవులు ఇప్పుడు లేరు, అందరు money కవులే. ఎవరికి వారే ఆనాటి వారిని ఊహించుకుని రాసుకోవాలి మిత్రమా.

  • @pochaiahgundam1083
    @pochaiahgundam1083 8 หลายเดือนก่อน +30

    ఇంత చక్కటి పాటలు వింటుంటే మళ్లీ చిన్నతనం జ్ఞాపకం వచ్చింది థాంక్యూ బ్రో

  • @pmanikyam1450
    @pmanikyam1450 หลายเดือนก่อน +13

    సంగీతం స్లోగా ఉంటు పాట పదాలు అర్థమయ్యే విధంగ ఉంటాయి . ప్రస్తుతం విపరీతమైన సౌండ్ పాటలో ద్వంద అర్థలు !! అన్ని అస్లీల పదాలు !! సంప్రదాయ బద్దమైన చిత్రాలు , ఇప్పుడు ఎంత అశ్లీలం ఉంటే అంత గొప్ప చిత్రం !!

  • @nimmalachinnababu5826
    @nimmalachinnababu5826 5 หลายเดือนก่อน +67

    అర్థవంతంగా ఉన్నపాటలంటే నాకు చాలామధురానుభూతిని ఇస్తుంది, ఆ కాలం ఎప్పుడు తిరిగి వస్తుందో.....శుభరాత్రి ..

  • @kalakadacircle
    @kalakadacircle 3 หลายเดือนก่อน +16

    ఈ పాటలు. వింటుంటే నిజంగా ఎంత కష్టమైనా. ఇట్టే హాయిగా. గడిచిపోతుంది అలా

  • @ravindragandela9307
    @ravindragandela9307 6 หลายเดือนก่อน +73

    ఈ కామెంట్లు పెట్టిన వారంతా 50+ అనుకుంటా.. పాత పాటలు ఆపాత మధురాలే.. కాని ఇప్పుడు కూడా మంచి పాటలు వస్తున్నాయి.. కాకపోతే వాటి శాతం తగ్గింది అంతే.. ఏదేమైనా 1975 వరకూ తెలుగు సినీ పాటల స్వర్ణ యుగమే.. అప్పటిది అమలిన శృంగారం.. ఇప్పటిది కేవలం శృంగారం..

    • @PuriJagannada
      @PuriJagannada หลายเดือนก่อน +3

      Iam srinu 30 years

    • @svktrigger6680
      @svktrigger6680 หลายเดือนก่อน +1

      అలా ఏమి కాదు.. నాకు పాత మెలోడీ అంటే చాలా ఇష్టం.... కాని నా వయసు 50 కాదు + కాదు ok... ​@@PuriJagannada

    • @MaheshMahesh-v6v
      @MaheshMahesh-v6v หลายเดือนก่อน +1

      Exelent

    • @pasigaonasifabad9641
      @pasigaonasifabad9641 หลายเดือนก่อน +1

      పాత పాటలు వినటం వల్ల చాలా హాయిగా ఉంది 6:04 6:0

    • @MrCbln82
      @MrCbln82 หลายเดือนก่อน +2

      Lyrics language meaning heart touching. That language has disappeared.

  • @khodegangadhar7030
    @khodegangadhar7030 ปีที่แล้ว +22

    ఆ నాటి NTR, ANR, నటులు, ఘంటసాల, సుశీల గాయకులు వీరు కారన జన్ములు. మన తెలుగు వారు చేసుకున్న పుణ్యఫలం..

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 2 ปีที่แล้ว +126

    వినసొంపైన గీతాలు అన్ని కూర్చి మనకు అందించిన వారికి ధన్యవాదాలు లండీ సాయంత్రం భోజనానంతరం. ఆరుబయట. మంచం మీద పడుకొని. ఈ పాటలు. వింటుంటే నిజంగా ఎంత కష్టమైనా. ఇట్టే హాయిగా. గడిచిపోతుంది అలా.ఎంతటి. వారికైనా ఈ. భాగ్యం సాధ్యమే. ఇప్పుడు గేదెలు కాసే వాడుకూడా సెల్ ఫోన్ ఉపయోగిస్తున్నాడు కనుక ఎంతమంది ఈ ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ఇది. మీరు. చదవలేదు. వినలేదంటే. నిజంగా. నేను రాసిన ఆ ఆనందం. మీరు. పొందలేదనే అర్థం. పొందిన వారు కామెంట్స్ రూపంలో రాయండి ప్లీజ్ 🙏

    • @GedaKoteswararao
      @GedaKoteswararao ปีที่แล้ว +5

      AA

    • @veerareddyn1145
      @veerareddyn1145 ปีที่แล้ว +2

      Very nice

    • @muralikrishnapobbathi2194
      @muralikrishnapobbathi2194 10 หลายเดือนก่อน +3

      Yes nijame anna

    • @sivasankarareddylekkala8885
      @sivasankarareddylekkala8885 9 หลายเดือนก่อน +6

      అవును నిజమే కదా మరి, రాత్రి భోజనం అయిన తర్వాత ఆరుబయట కూర్చుని వింటుంటే అన్నీ మరిచి పోయి హాయిగా నిద్రపోవచ్చ.

    • @subadradevi-hd9iq
      @subadradevi-hd9iq 8 หลายเดือนก่อน +2

      నిజం చక్కని మాట

  • @anjannabussa5242
    @anjannabussa5242 4 หลายเดือนก่อน +6

    మనసుకు హత్తుకునే సాహిత్యం ,వీనుల విందయిన సంగీతం ఎంత హాయిగా ఉంటుందో ...

  • @nannimadhuri
    @nannimadhuri 4 หลายเดือนก่อน +7

    ఎంత మధురమైన పాటలు 👌👌❤❤... ఈ రోజుల్లో పాటలు మాట అర్ధం కాదు.. వాయిస్ ని డామినేట్ చేసే music.. తెలుగు రాని సింగర్స్.. ఇపుడు విని వెంటనే మరచిపోయే పాటలు..

  • @playstoregorrepati3747
    @playstoregorrepati3747 ปีที่แล้ว +36

    ప్రశాంతత మనస్సుకు సంతోషంకలిగించేఈపాటలు ఎంతసేపు విన్నాతనివితీరదు.మీకుధన్యవాదములు.

  • @tamvadasantharam4693
    @tamvadasantharam4693 2 ปีที่แล้ว +58

    మధు రాతి మధురమైన, మనసుకు హాయి నిచ్చే పాత మధురాలు. గొప్ప డైరెక్టర్లు, నిర్మాతలు,రచయితలు, గాయకుల సమిష్టి కృషి ఫలితమే ఈ మధురాలు.

  • @pothulasrinivasulu3666
    @pothulasrinivasulu3666 2 ปีที่แล้ว +116

    ఆణీముత్యాలాంటి పాటలను
    మాకొరకుసమకూర్చీన మీకు
    ధన్యావాదాలు తెలుపుతున్నాను.
    🙏🙏🙏

  • @padmamukkasa4396
    @padmamukkasa4396 3 ปีที่แล้ว +101

    అబ్బ మనస్సు హాయి గా వుంది
    ఇప్పుడు ఉన్న పరిస్థితి లో ముఖ్యంగా
    మనస్సు ప్రశాంతంగా వుంటే బాగుంటుంది

  • @malathimurthy9274
    @malathimurthy9274 ปีที่แล้ว +10

    పాటలు వినడానికి చాలా చాలా అద్భుతంగా ఉంది
    ఎంతయినా పాత పాటలు అర్థ వంతంగా బాగుంటుంది

  • @rajeshwerrajeshwer4939
    @rajeshwerrajeshwer4939 4 หลายเดือนก่อน +6

    అని ముత్యాల పాటలు old is gold songs🙏🏾

  • @satyanarayanatandur1639
    @satyanarayanatandur1639 ปีที่แล้ว +11

    గాన కోకిల కు ధన్య వాదములు🙏🙏🙏👌👌🙏🙏

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 ปีที่แล้ว +16

    చిత్రాల బృందం లకు ధన్యవాదాలు...

  • @kanigantimallareddy4922
    @kanigantimallareddy4922 26 วันที่ผ่านมา +3

    Old is gold songs very very nice Kmreddy knr🎉

  • @kurudigundurao9371
    @kurudigundurao9371 ปีที่แล้ว +9

    Ever lastingelodious pleasent songs. Thanks to the channel sponsers.

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 8 หลายเดือนก่อน +11

    అప్పుడు ఈ పాటలు రేడియోలో వింటూ ఎంతో సంతోషంగా ఉండేవారు గ్రామాలలో రైతుల గాని రేడియోలో పాటలు వింటూ ఉంటాము మీకు ఏ పాట కావాలి కానీ రేడియోలో చెప్పేవారుసనాతన మాకు పలాని పాట కావాలి అంటూ కోరేవారు కోరిన పాటలు వినిపించేవారు అది మంచి కాలం మంచి రోజులు ఆ రోజులు మళ్ళీ తిరిగి

  • @Krnrajendra1962
    @Krnrajendra1962 2 ปีที่แล้ว +26

    చక్కటి పాటలు మన లాంటి వారు హయిగా వినాలంటే ప్రకటనలు తప్పనిసరి.. లేక పోతే మనకు పాటలు అందించేవారు మనలా పాటలు వినేవారిలో ఒకరిగా సభ్యులు గా మారవలసి వస్తుంది ....బ్రో....

  • @sivaranivemula70
    @sivaranivemula70 5 หลายเดือนก่อน +13

    ఎక్కడికో,,, వెళ్లి పోయాను,,,, ఈ పాటలు వింటూ

  • @Databoiz_109
    @Databoiz_109 หลายเดือนก่อน +2

    Ee Catalunya vinna tharuvatha vache nidhra kastha hush

  • @brahmaiahyarrajonna1996
    @brahmaiahyarrajonna1996 3 ปีที่แล้ว +35

    ఆ నాటి పాటలు ఎంతో మధురములు

  • @narasimhulupathivada494
    @narasimhulupathivada494 หลายเดือนก่อน +4

    మధురిమలు చక్క నిపాటలుదన్యవాద్

  • @yadagirireddyp7378
    @yadagirireddyp7378 2 ปีที่แล้ว +5

    🌱🙏🥀Akkineni Nageshwara Rao Garu!. Meeru TH-cam Unnantha Kaalam Brathike Untaaru!.🥀🙏🌱

  • @krishnaiahm.v2949
    @krishnaiahm.v2949 9 หลายเดือนก่อน +6

    సాహిత్యం అంటే అదే సాహిత్యం. ధన్యవాదాలు వినిపించిన వారికి

  • @KavyacgKala
    @KavyacgKala 3 ปีที่แล้ว +22

    Prathi roju na panulu cheskuntu elanti old songs vintu untanu
    Anni old songs vintanu
    Na net elanti pata vinadaniki ayipotadi roju
    Yekkuva Savitri anr ve venedi
    Hats off to old actors, writers and special thanks to singers

  • @saidachary6372
    @saidachary6372 22 วันที่ผ่านมา +1

    అద్భుతం ...అజరామరం

  • @murthymangipudi1221
    @murthymangipudi1221 8 หลายเดือนก่อน +1

    సూపర్ హిట్ సాంగ్స్ మరలా తిరిగి రావడం ఎంతో ఉత్సాహంగా ఉంది ,ధన్యవాదములు సార్ 🙏

  • @rvrr9469
    @rvrr9469 7 วันที่ผ่านมา +1

    Best song to sleep 🎉🎉🎉

  • @sambasivarao8889
    @sambasivarao8889 2 ปีที่แล้ว +37

    అప్పటి మరియు ఇప్పటి సంగీతం మరియు పాటలకు ఏ విధమైన సారూప్యం లేదు.ఇప్పటి పాటలలో జీవం లేదు. Always old is gold.

  • @venkateshwarluboggarapu2851
    @venkateshwarluboggarapu2851 3 ปีที่แล้ว +7

    marvelous posting 🙏🙏🙏

  • @jayanthiburka3515
    @jayanthiburka3515 ปีที่แล้ว +9

    Old is gold thank you so much sir

  • @PtRaju-zt2sz
    @PtRaju-zt2sz 2 ปีที่แล้ว +68

    అప్పట్లో వచ్చిన కల్మషంలేని సాహిత్యం... అద్బుతమైన చక్కని సంగీతం... హయిగా మనసుకు హత్తుకునే మధురమైన మధురగీతాలు...👌🏼👌🏼🙏🏻

    • @j.krishnamurthy1269
      @j.krishnamurthy1269 2 ปีที่แล้ว

      Lo.,m..mm.mmmmmm.m..lmm...m.mlm.m.l.mm..m.l.m.llm..m.m....mmm.mm.l.lmmmmmmm..ll.l. Mm. Cebu (ccricket aus vs india

    • @arunakumari107
      @arunakumari107 ปีที่แล้ว +1

      J no😅
      Vi gy

    • @challavrao8870
      @challavrao8870 ปีที่แล้ว +1

      Happy

    • @FREEFIRE-w6t4c
      @FREEFIRE-w6t4c 9 หลายเดือนก่อน

      Pooja padam video songs video songs Pooja film video songs ​@@arunakumari107

    • @kamalakumari71
      @kamalakumari71 5 หลายเดือนก่อน

      Thank you

  • @vsrao2522
    @vsrao2522 หลายเดือนก่อน +1

    Very melodious song regarding on telugu sahityam and music. Now a days we don't find. Thanks.
    God bless you all.

  • @MumtazPilla
    @MumtazPilla หลายเดือนก่อน +1

    Beautiful songs beautiful sensible lyrics Hat's off❤

  • @manoramanag9796
    @manoramanag9796 ปีที่แล้ว +9

    Presently I am 76 but I never for get these songs of 60s and 70s.Melodious songs of Ghantasala , ANR and the heroines of that time.

  • @lakshmikumarilakshmi40
    @lakshmikumarilakshmi40 2 ปีที่แล้ว +8

    చాల మంచి పాటలు వింటూ ఉంటే mind చాలా relief గా ఉంది thanks meku

  • @balajidubey2624
    @balajidubey2624 2 ปีที่แล้ว +42

    ఇలాంటి సంగీత గాయని గాయకులు సాహితీ కళాకారులు దొరకటం మన అదృష్టం

  • @laxmaiahdayala6829
    @laxmaiahdayala6829 หลายเดือนก่อน +1

    Ee patalu vintunte appati sahityam manasu uppongi kallallo anandabashpalu pongutunnayi verynice

  • @RajannaPatnayakuni
    @RajannaPatnayakuni 7 หลายเดือนก่อน +1

    మంచి పాటలు వింటుంటే మనస్సు ఆహ్లాదముగా ఉంటుంది. చాలా సంతోషం

  • @bandiyajuvendra7462
    @bandiyajuvendra7462 22 วันที่ผ่านมา +2

    Old songs ❤❤❤chala bhaguntai

  • @ramasesharao7050
    @ramasesharao7050 9 หลายเดือนก่อน

    Verygood old songs presented everlasting melodious pleasant songs thanks tothe channel sponsors ilike verymuchthese songs always

  • @NaveenkumarD-f2d
    @NaveenkumarD-f2d 3 หลายเดือนก่อน +1

    అద్భుతమైన పాటలు అందించిన వారికి నా ధన్యవాదములు 🙏🙏🙏

  • @siddusri1002
    @siddusri1002 4 หลายเดือนก่อน +3

    ❤️✊❤️ఓల్డ్ is గోల్డ్

  • @KrishnaKumar-yi9eo
    @KrishnaKumar-yi9eo 3 ปีที่แล้ว +85

    ఈ పాటలు నిజంగా అణిముత్యలే. ఇన్ని సంవత్సరాలు అయినా వాటి మాధుర్యము తగ్గలేదు. నిజంగా మనము ధన్యులము.

  • @venkateshk5495
    @venkateshk5495 3 ปีที่แล้ว +7

    చాలా బాగున్నాయి

  • @kvsmarkendeyasarma9234
    @kvsmarkendeyasarma9234 23 วันที่ผ่านมา +1

    inka aa rojulu raavu
    Age tho sambandan ledu anni age group la vaallu istapadataru
    🙏🙏

  • @ksrinivasksrinivas6476
    @ksrinivasksrinivas6476 ปีที่แล้ว +8

    Super❤❤❤❤❤❤❤❤❤❤❤❤😍😍

    • @myselfv5460
      @myselfv5460 8 หลายเดือนก่อน

      Super

  • @-pawan_kalyan.
    @-pawan_kalyan. 6 หลายเดือนก่อน +4

    2025 లో వీనే వాళ్ళు like chayyndi.......❤

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 3 ปีที่แล้ว +25

    పాత పాటలు మధురం
    మహానటీనటుల అభినయం
    తెలుగువారి గొప్పతనం
    మనసుకు హాయిగొలుపు సంగీతం
    హృదయానికి హత్తుకునే సాహిత్యం
    మరువలేము...మరపురాదు...
    Beautiful songs
    Old is Gold 🎶🎶🎶🎵🎶🎶🎶

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 8 หลายเดือนก่อน +4

    ఆనాటి సినిమా నటీనటులు ఎంత బాగా వలె నటన వారి పాటలు పాడుతూ ఇటువంటి సినిమాలు చూస్తేనే ఎంతో బాగుండేది

  • @HCSC2022
    @HCSC2022 2 ปีที่แล้ว +10

    Old is always gold..🙏💐❤️
    Melodious music...🙏💐❤️
    Meaningfully lyrics...🙏💐❤️
    Heart touch expressions....🙏💐💓

  • @venkatavaralakshmipidugy
    @venkatavaralakshmipidugy 27 วันที่ผ่านมา

    Meelanti sangeeta priyulu vunte maalanti srotalaku pretiroju veenula vindu maanasika aahladam santoshau.yinka manchipatalu selekt chesi releej chestaru ani aasistunnamu.dhanyavadamulu.manahsmanjali.🎉

  • @sambasivarao8889
    @sambasivarao8889 ปีที่แล้ว +46

    Naa చిన్నప్పడి పాటలు ఇప్పడికి నాకు గుర్తు.ప్రస్తుత పాటలు ఏమి పడుతున్నారో,ఏ సినిమా తెలియకుండా వుంటుంది.పూర్వంలా మంచి నీతి మరియు అర్థవంతమైన పాటలు రావాలని నా కోరిక.

    • @RAMASWAMYRAMASWAMY-jr3le
      @RAMASWAMYRAMASWAMY-jr3le ปีที่แล้ว

      Nijame guru. Naku kooda appati patalantene Islam. Kani idi computer kalam. Mana pillalaku sarada kavachu

    • @KpVimala-qe4ht
      @KpVimala-qe4ht ปีที่แล้ว

      ​@RAMASWAMYRAMASWAMY-jr3le

    • @saibabagorrepati6979
      @saibabagorrepati6979 ปีที่แล้ว

      ​@@RAMASWAMYRAMASWAMY-jr3lefor the t😢😢 by UK lo
      Ji

    • @naiduu.u.2309
      @naiduu.u.2309 ปีที่แล้ว

      Exactly 💯 👏👏

    • @ramaiahtangella
      @ramaiahtangella ปีที่แล้ว

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @bhaskhararajuk8218
    @bhaskhararajuk8218 3 ปีที่แล้ว +27

    హాయ్ ని కోరే మనసుకి మధురాతి మధురమే ఈ ఓల్డ్ గోల్డెన్ పాటలు.
    ధన్యవాదములుతో.......

  • @prasanthbussa8324
    @prasanthbussa8324 3 ปีที่แล้ว +9

    నిండైన ఆడతనం ను చూసి నేర్చుకోవాలి ఇప్పటి హీరోయిన్ లు

    • @bramaramba7888
      @bramaramba7888 3 ปีที่แล้ว

      Eerojullo enthaga battalu vippukunte antha fashion ipoyindandi

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 2 ปีที่แล้ว +35

    ఈ వీడియోలో గల పాత చలన చిత్రాల
    దర్శక నిర్మాతలు సంగీత సారధుల కృషి అభినందనీయం. పాటలు నటినటుల
    అభినయం ఉల్లాసం కలిగించే విగా ఉన్నది.

  • @bnrreddyreddy5448
    @bnrreddyreddy5448 หลายเดือนก่อน +3

    మయమరపించే మధురం మన పాతపాటలు. ❤

  • @srikanthganta5588
    @srikanthganta5588 ปีที่แล้ว

    Entha hayigaa undi manasu really so happy listening to these songs.....manasuki prasantani istundi

  • @sridevithayi6544
    @sridevithayi6544 ปีที่แล้ว +4

    పాత పాటలు వింటూ వంట చేస్తుంటే చెవులు అద్భుతం రుచి అద్భుతం

  • @vasavitharitha
    @vasavitharitha 3 ปีที่แล้ว +29

    ఆహ్లాదమైన సంగీత గీతములు.

  • @rajubairam1281
    @rajubairam1281 3 ปีที่แล้ว +32

    విలువలుకలిగిన కాలపు పాటలు

  • @shakunthalabhaskarrao9286
    @shakunthalabhaskarrao9286 3 ปีที่แล้ว +2

    Super🎵. Super hero. Super heroine. Super batana. Super singer na bhuto na bhavishyati. Andaru malli putti rani

  • @shanthimarika2359
    @shanthimarika2359 ปีที่แล้ว +1

    No cament an no word s one s thank you so much 🌲🌹🌲🎷🎤👍👍👍 the best 🎻

  • @RaghavaRao-c9x
    @RaghavaRao-c9x 2 หลายเดือนก่อน

    Thank you kameswararao for consolidate old songs, aapatha madhuralu.

  • @JaganadaShastri
    @JaganadaShastri หลายเดือนก่อน +2

    నభూతో నభవిష్యత్.

  • @balijaseethalakshmi9437
    @balijaseethalakshmi9437 3 ปีที่แล้ว +4

    Super Songs. There are no one like there songs

  • @sayyadahmad1803
    @sayyadahmad1803 4 ปีที่แล้ว +37

    మధురమైన పాటలను ఎంచుకున్నారు, గుడ్

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 หลายเดือนก่อน +1

    తెలుగు సాహిత్యం మధురిమలు

  • @kingjitingaming6041
    @kingjitingaming6041 ปีที่แล้ว +4

    No words say, but fabulous songs.

  • @NarasimhamChavali
    @NarasimhamChavali 2 ปีที่แล้ว +15

    నిజంగా నాటి మధుర సంగీత ప్రపంచం లోనికి వెళ్ళిన అనభూతి కలుగుతోంది.

  • @thirupathireddyboda8383
    @thirupathireddyboda8383 3 ปีที่แล้ว +8

    అప్పుడప్పుడు వింటు వుండాలి

  • @venkatsdpt
    @venkatsdpt 2 ปีที่แล้ว +4

    Really nice melodious songs 🙏

  • @ramaiahdontha4717
    @ramaiahdontha4717 28 วันที่ผ่านมา +1

    ఔను సార్ ఎంత మంచి పాట

  • @ramanaiahkv490
    @ramanaiahkv490 ปีที่แล้ว +11

    పిజ్జాలు బర్గర్ల కు అలవాటుపడ్డ నేటి యువతకు.... వేడి వేడి జొన్న సంగటి లో గోంగూర దోసకాయ పచ్చడిలతో భోజనం చేస్తుంటే ఉండే మజా ఏం తెలుస్తుంది? సాలూరి, ఘంటసాల పాత పాటలు వింటుంటే ఉండే మజా.... నేటి చింపిరి పాటలు వింటుంటే ఉంటుందా తలనొప్పి తప్ప.😂😂😂

  • @Pvrao-xx1wd
    @Pvrao-xx1wd 4 หลายเดือนก่อน

    We can't forget these songs. All this credit goes to those actors, directers , music directors and their team.

  • @sivaprasadpalakurthi9758
    @sivaprasadpalakurthi9758 2 ปีที่แล้ว +6

    Melodious songs of golden era of motion pictures

  • @TRIVEDA02
    @TRIVEDA02 3 ปีที่แล้ว +24

    నిజంగానే హాయిగా ఉంది song

  • @garlapatinarayanamurty5382
    @garlapatinarayanamurty5382 ปีที่แล้ว +2

    👌👌👍super songs

  • @abrajam5650
    @abrajam5650 ปีที่แล้ว +13

    So melodious songs . The directors, writers, music directors are great. These songs are still alive after decades.

  • @ravindramenon9434
    @ravindramenon9434 ปีที่แล้ว +2

    Old melodious Telugu duet songs gives me peace of mind and helps me forget the tensions I have leading to a sound sleep

  • @pandurangareddysirigiripet8405
    @pandurangareddysirigiripet8405 2 ปีที่แล้ว +1

    Bhagunnayi meeku dannyavadamulu namaskaaramulu Jay sairama 🙏🙏👏👏🕉️🕉️🔱🔱🌹🌹🌷🌷

  • @gopig8896
    @gopig8896 3 ปีที่แล้ว +29

    ఈ పాటలు వింటే అనoదం వెతుక్కుంటూ వస్తుంది. రాత్రి ఐతే బాగా నిద్ర పడుతుంది కూడా

  • @CVani-b9d
    @CVani-b9d ปีที่แล้ว +3

    Very nice old songs

  • @kamalavurla3590
    @kamalavurla3590 4 ปีที่แล้ว +79

    హాయ్ పాత పాటలు అంటే నాకు చాలా ఇష్టం చాలా మంచి పాటలు పెట్టారు ఓకే గుడ్

  • @suryachandraraoaddagada6278
    @suryachandraraoaddagada6278 ปีที่แล้ว +41

    పిల్లా కాకి ఏమి తెలుసు వూంధెలు ధేబ్ష , ఎన్ని యుగాలు గడిచినా ముందు తరాలు మునూ,మూందూ,తరాలు ఈపాట లే కావాలి ,అనే వారే,పుడతారు వీటి కోసం ❤🎉❤

  • @sujininagalapuram873
    @sujininagalapuram873 3 ปีที่แล้ว +19

    ఎటో వెళ్లిపోయింది మనసు ఈ పాటలు వింటుంటే. అద్భుతంగా ఉన్నాయి కదా.

  • @ramanareddy4673
    @ramanareddy4673 ปีที่แล้ว +1

    👌Excellent

  • @koteshwarraokonkimalla6334
    @koteshwarraokonkimalla6334 2 ปีที่แล้ว +2

    Verygood told songs are presented.

  • @pammisiva6278
    @pammisiva6278 17 วันที่ผ่านมา

    అద్భుతమైన సాహిత్యం సంగీతం.మరల రాదు.

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 7 หลายเดือนก่อน +1

    ఈనాటి రాజ కియ్యాలా దెబ్బకు అందరు ఔట్/

  • @sagilikesavareddy9595
    @sagilikesavareddy9595 6 หลายเดือนก่อน +7

    ప్రతీ రోజూ పండగ లాంటి పాటలు,ఇవి వింటూ వాకింగ్ చేస్తాను

  • @katravathrajunayak1717
    @katravathrajunayak1717 3 ปีที่แล้ว +1

    Chala machi song🙏🙏🙏🙏

  • @ravindranadh9812
    @ravindranadh9812 2 ปีที่แล้ว +2

    నిద్రమనకు కావాలి పఫోనుదానంతటాదె ఆగును

  • @sivaprasadkota5909
    @sivaprasadkota5909 2 ปีที่แล้ว +1

    VERY VERY HAPPY FEELING WHILE HEARING ALL EXCELLENT VIDEO SONGS. SHUBHAM

  • @hemalathapasumamula94
    @hemalathapasumamula94 14 วันที่ผ่านมา

    Old is Gold i Love Ghantasala sushhela & Balu

  • @chittibabubharothu9378
    @chittibabubharothu9378 3 ปีที่แล้ว +6

    Super old songs