గుడ్లవల్లేరు కాలేజీలో ఏం జరిగింది? | ఏది నిజం? | ఎవరిది తప్పు? | Chandra Babu | Pawan Kalyan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ม.ค. 2025

ความคิดเห็น • 437

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 4 หลายเดือนก่อน +76

    తల్లి తండ్రులు సంపాదన మీద ఉన్న శ్రద్ద లో కొంత సమయాన్ని పిల్లల చదువులు వ్యవహారాల మీద శ్రద్ధ తీసుకోవాలి మొక్కే వంగనిది మానై వంగుతుందా?? చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం లేదు సంస్కారం లేని చదువులు ఎందుకు?? చదువు సంపద ఎంత ఉన్నా సంస్కారం లేని వాళు కుటుంబానికీ సమాజానికీ పెను సవాలు చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు

  • @RajKumar-if6hh
    @RajKumar-if6hh 4 หลายเดือนก่อน +49

    మేడం గారు... ఇది నిజమో అబద్దం అనేది దేవుడుకే తెలియాలి 🙏కాకపోతే ప్రతీ కాలేజీ లో గవర్నమెంట్ స్కూల్ లోను సీసీ కెమెరాలు పెట్టాలి... అనర్థం జరిగిపోయిన తర్వాత బాధ పడే కంటే ముందే మెలుకుంటే బావుంటుంది 🙏

  • @nagajapatikommana6809
    @nagajapatikommana6809 4 หลายเดือนก่อน +47

    మీరు జడ్జి ఎప్పుడవతారు మేడమ్.తొందరగా అవ్వండి.

  • @bhaskararao7350
    @bhaskararao7350 4 หลายเดือนก่อน +23

    Advocate RAMYA garu, you are very great for explained culprits names, your dareness is very great .

  • @munasabugarimanumadu
    @munasabugarimanumadu 4 หลายเดือนก่อน +69

    నాలుగు రోజుల నుండి నాకు ఉన్న అనుమానాలను అన్నీ ఒక్క వీడియో తో నివృత్తి చేసారు ధన్యవాదాలు అండి

  • @gunturianuradha5995
    @gunturianuradha5995 4 หลายเดือนก่อน +23

    Good analysis Madam. I wish to recall--
    Abdul Kalam Sir once said, if three persons do their duty properly, our society goes on smoothly. They are father, mother and teacher.

  • @RAM_GANDAVARAPU
    @RAM_GANDAVARAPU 4 หลายเดือนก่อน +32

    U r not a lawyer by profession but u r a social awareness organizer 🎉🎉🎉

  • @MRDARKX-dd5yz
    @MRDARKX-dd5yz 4 หลายเดือนก่อน +6

    ఛాలా చక్కగా చెప్పారు మేడం.... అక్కడ జరిగింది నలుగురైదుగురు మధ్యన జరిగిన తతంగం మాత్రమే. మీరు అన్నట్టు హైకోర్టు జడ్జి ద్వారా ఎంక్వేరీ వేసి విద్యార్థులకు సమావేశపరిచి ఉన్నది ఉన్నట్లుగా చెప్పటమే. విద్యార్థులలో భయం పోగొట్టాలి

  • @ramakrishnas3059
    @ramakrishnas3059 4 หลายเดือนก่อน +12

    Good video Madam, need this type of discussion publicly.
    Salute for shunting of accused guy's and Parent's

  • @koppisettilakshminarayana1219
    @koppisettilakshminarayana1219 4 หลายเดือนก่อน +10

    ఉన్నది ఉన్నట్లుగా ఏ విషయం అయినా అందరికీ అర్థమయ్యే రీతిలో న్యాయ న్యాయాలను విశదంగా వివరించే మీ నేర్పు ఓర్పు చాలా గొప్పది మేడం గారు పిల్లల మనస్తత్వం ఈరోజు ఉన్న పరిస్థితులను చక్కగా వివరించారు దౌర్భాగ్యం ఏమిటంటే ఈ పిల్లలను పిల్లల తల్లిదండ్రులను సమర్థించే వారు కూడా ఉంటారు

    • @mallikamadineni7840
      @mallikamadineni7840 3 หลายเดือนก่อน

      Nijame, pillalu Ila unnarante parents kuda tappulu chestunnaru. Parents ke teliyatam ledu Ela manchiga undalo.

  • @hichandu81
    @hichandu81 4 หลายเดือนก่อน +4

    Madam you are explained very well ..

  • @jyothirmaisuryadevara6382
    @jyothirmaisuryadevara6382 4 หลายเดือนก่อน +7

    Hats off ramya mam meeku chala chakkaga vivarincharu mee laanti vallu nyayavaadhi gaa undatam ap prajala luck my favourite advocate meeru nice of you mam

  • @VamanagiriRamamurthy
    @VamanagiriRamamurthy 4 หลายเดือนก่อน +8

    వాళ్ల తల్లిదండ్రులు కూడా అలాగే ఉంటారు తల్లిదండ్రులు అలాగా లేకుంటే వాళ్లంతా ధైర్యంగా పనిచేయరు

  • @durgak9122
    @durgak9122 4 หลายเดือนก่อน +77

    love ante చింతబరికే పెట్టీ బాదాలి.ప్రేమ లేదు తొక్కా లేదు .freedom ఎక్కువయి పోయింది

    • @giridharreddy4278
      @giridharreddy4278 3 หลายเดือนก่อน

      Love cheyyadam tappa?

    • @durgak9122
      @durgak9122 2 หลายเดือนก่อน

      @@giridharreddy4278 love ante Ila విచ్చల విడిగా తిరగ టమా.ఇష్టపడితే పేరెంట్స్ టో చెప్పి మాట్లాడి మ్యారేజ్ చేసుకోండి.e తిరగటాలు హద్దులు మీరతాలు చేయద్దు.చదువుకోమని పంపిస్తే ఇదా వీళ్ళు చేసేది.ఎవరిని మోసం చేస్తున్నారు.

  • @gollakotajagannadharao6358
    @gollakotajagannadharao6358 4 หลายเดือนก่อน +5

    Amma Mee matalu vinte abagyulu ki nissahayulaki chala dhyram vastundi you are dynamic advocate

  • @nagalakshmi8189
    @nagalakshmi8189 4 หลายเดือนก่อน +2

    Excellent madam Baga chepparu e video chusi chalamandi maravachu🎉

  • @srinivasgeddam5778
    @srinivasgeddam5778 4 หลายเดือนก่อน +23

    మేడం డ్రగ్స్ తీసుకొనే స్టూడెంట్స్ ఇలాంటి ఘటనలకి పాల్పడుతుంటారు.

  • @srilakshmigavara6647
    @srilakshmigavara6647 4 หลายเดือนก่อน +2

    Madam. మీ videos అన్ని చూస్తున్నాను. I'm feeling so proud of you. మీకున్న knowledge, మీరు చేసే awareness very good. Keep going mam

  • @kanakamalleswararaobommise365
    @kanakamalleswararaobommise365 4 หลายเดือนก่อน +2

    సూపర్ మేడం బాగా వివరించారు🙏🏻

  • @shreenarayanaastronumerolo7240
    @shreenarayanaastronumerolo7240 4 หลายเดือนก่อน +2

    అద్భుతంగా chepparandi

  • @rajucs605
    @rajucs605 4 หลายเดือนก่อน +2

    Super explanation madam .

  • @rajani6297
    @rajani6297 4 หลายเดือนก่อน +16

    దేనికైనా నిరసన చేస్తే గాని న్యాయం జరగట్లేదు.ఇంకా వ్యక్తిగతంగా జరిగిన వాటి గతి ఏంటి

  • @venkannavarma8963
    @venkannavarma8963 4 หลายเดือนก่อน +63

    చాలా, కరెక్టుగా,చెప్పినారు, మేడం,ముందుగా,తల్లి,తండ్రే,మొత్తం,వాళ్ళదే,బాధ్యత,

    • @kuwaitq7842
      @kuwaitq7842 4 หลายเดือนก่อน +5

      అవ్వచ్చ్చు.. కానీ ఈ రోజుల్లో తల్లీ తండ్రుల మాట వినే పిల్లలు తక్కువ.... దేవుడంటే అసలు భయం లేకుండా ఉన్నారు ఈ కాలం పిల్లలు....

    • @dapcusrikakulam8188
      @dapcusrikakulam8188 4 หลายเดือนก่อน +3

      నిరక్షరాస్యలున్న తల్లిదండ్రులు ఏమి చేయాలి

    • @SriVyshnaviBoppana-b6l
      @SriVyshnaviBoppana-b6l 4 หลายเดือนก่อน

      ​​@@dapcusrikakulam8188em maatladuthunaru niraksharasyulu ayithe manchi ,chedu theliyada samskaram undada pillalaku nerpataaniki

    • @bsr1947
      @bsr1947 4 หลายเดือนก่อน +1

      దేశం అభివృద్ధి అయిపోయింది బాబు ఆడవాళ్ళకి పక్కింటికి పిల్లలు వెళ్తే తల్లిదండ్రులు కోపం పడే వారు డబ్బుల కోసం మనీ కోసం ఎలాగా తిరిగిన పరవాలేదని విదేశాలకు పంపించేస్తారు మనీ మహిమ దేశంలో సాంప్రదాయాలకు విలువలకి లేకుంటే చేసినది ఎవరైనా ఆలోచిస్తే🎉🎉

    • @bsr1947
      @bsr1947 3 หลายเดือนก่อน +2

      @@venkannavarma8963 పిల్లలు తప్పు చేస్తే తండ్రికి శిక్ష వేద్దాం తల్లిదండ్రులు తప్పు చేస్తే పిల్లల శిక్ష వేద్దాం అంటే తల్లిదండ్రులు లంచాలు తీసుకుంటే పిల్లలకి రిజర్వేషన్ తీసేద్దాం దేశ బాగు పడుతుంది ఎలాగైనా సరే

  • @madhavisai8828
    @madhavisai8828 4 หลายเดือนก่อน +6

    Chala neat ga explain chesaru madam

  • @ArunaYadlapalli-f4n
    @ArunaYadlapalli-f4n 4 หลายเดือนก่อน +4

    Ramya mam chala baga chepparu tq🎉🎉

  • @Ananya-k1k
    @Ananya-k1k 3 หลายเดือนก่อน +1

    God bless you mam
    Better Society needs you❤🎉

  • @borrarao1525
    @borrarao1525 4 หลายเดือนก่อน +3

    Very good analysis madam 👏

  • @kraocv
    @kraocv 4 หลายเดือนก่อน +4

    WONDERFUL ANALYSIS

  • @hrp4566
    @hrp4566 4 หลายเดือนก่อน +2

    Thank you madam for putting out the facts. Some influencers are creating unnecessary panic and creating new stories.

  • @anchalamaheswari87
    @anchalamaheswari87 4 หลายเดือนก่อน +1

    Meru super ga chepparu parents ki , students ante ammayala ki and abbayala ki bale chepparu thalli ❤

  • @swathie1452
    @swathie1452 4 หลายเดือนก่อน +3

    Hats off Mam, your each word is so valuable. Yes Mam, I also wonder the same, who are these people, from which planet they come from unfit to live in a human society?

  • @konevijayalakshmi486
    @konevijayalakshmi486 4 หลายเดือนก่อน +1

    Good analysis Lawyer garu

  • @Ananya-k1k
    @Ananya-k1k 3 หลายเดือนก่อน +1

    You are absolutely true.... Vv true

  • @starkm225
    @starkm225 4 หลายเดือนก่อน +1

    Nice work mam. Kids need to be educated through parents also. No body is scared.

  • @lakshmikumari8210
    @lakshmikumari8210 4 หลายเดือนก่อน +5

    Excellent ..very nice andi.🎉🎉

  • @sridevinaraharisetti7207
    @sridevinaraharisetti7207 4 หลายเดือนก่อน +2

    Good video madam garu

  • @jyothiranijange9742
    @jyothiranijange9742 4 หลายเดือนก่อน +3

    Namasthe mam 🙏, Whatever u said is 100% true, I'm a big fan of u 🙏

  • @ushadripathi1687
    @ushadripathi1687 4 หลายเดือนก่อน +7

    Super madam 👏👏👏🙏🙏🙏🙏🙏

  • @chintada.siddardha
    @chintada.siddardha 4 หลายเดือนก่อน +3

    Madam what you are saying about this incident is absolutely right

  • @srinivaspalem1643
    @srinivaspalem1643 4 หลายเดือนก่อน +2

    చాలా బాగా వివరంగా చెప్పారు మేడం
    తల్లిదండ్రులు కనీసం భాద్యత లేకుండా పిల్లల్ని పెంచితే ఇలాంటి పరిస్థితే ఉంటుంది. అలాంటివాళ్ళ వలన తోటి పిల్లలు మరియు వాళ్ళ తల్లిదండ్రులు ఎంత మానసిక క్షోభ అనుభవిచ్చారో.
    ఇంతమందిని బాధ పెట్టిన వాళ్లకి తగిన బుద్ది చెప్పాలి మేడం.

  • @noorjahanpathan4047
    @noorjahanpathan4047 4 หลายเดือนก่อน +5

    మేడమ్ చెప్పిన మాటలను చెవి దగ్గర పెట్టుకొని ప్రతీ తల్లి తండ్రి,. ఆడపిల్లలు,.వినండి. కోపం తో కాదు. ప్రశాంతంగా ఆలోచించండి ......ఆడపిల్ల హద్దులో వుంటే అంతా బాగుంటుంది . నేనూ ఆడదాన్ని నా పిల్లలు గా మందలిం పు గా చెబుతున్నారు

  • @sambireddy9491
    @sambireddy9491 18 วันที่ผ่านมา

    మేడంగారు మీకు చాలా థాంక్స్ మీ ఏజీ నా కు కూడా కానీ మనం పెరిగిన కాలంలో మంచి రోజులు అనుకోంటాను

  • @Gangadhar-f7z
    @Gangadhar-f7z 4 หลายเดือนก่อน +2

    Madam garu very good speech. Than Q

  • @afiyajoy1779
    @afiyajoy1779 4 หลายเดือนก่อน +1

    Good madam chala baga chapparu

  • @vnagsuseela5652
    @vnagsuseela5652 4 หลายเดือนก่อน +1

    It seems accurate analysis

  • @gamingwithdinesh2443
    @gamingwithdinesh2443 4 หลายเดือนก่อน +1

    Exllent message mm you are correct 💯

  • @mamillasuhasini3460
    @mamillasuhasini3460 4 หลายเดือนก่อน +3

    Chala baaga chepparu madam garu

  • @tirumalanettimi2265
    @tirumalanettimi2265 4 หลายเดือนก่อน +1

    Chala baga cheparu madam

  • @vnagsuseela5652
    @vnagsuseela5652 4 หลายเดือนก่อน +1

    Your perspective. Is true. Madam

  • @adilakshmin5232
    @adilakshmin5232 4 หลายเดือนก่อน +3

    Good analysis madam

  • @divyaporeddy4466
    @divyaporeddy4466 4 หลายเดือนก่อน +2

    Supurb ga cheppaaru mam👏

  • @sarangapanisenapati7841
    @sarangapanisenapati7841 4 หลายเดือนก่อน +1

    Wonderful Comments Mam🙏

  • @nigamababy4369
    @nigamababy4369 4 หลายเดือนก่อน +1

    Nice Video Ramya sis ..... and you looks gorgeous and beautiful love from Vizag

  • @Bharath-k3i
    @Bharath-k3i 2 หลายเดือนก่อน

    చాలా బాగా చెప్పారు అమ్మా

  • @SrishtiDanceAcademy6
    @SrishtiDanceAcademy6 4 หลายเดือนก่อน +4

    Tq madem good analysis

  • @velurunarasimha8342
    @velurunarasimha8342 4 หลายเดือนก่อน +3

    Excellent gaa chepparu madam

  • @ambatimadhavi8919
    @ambatimadhavi8919 4 หลายเดือนก่อน +5

    Good information maam 😊

  • @ravikiranedupuganti4072
    @ravikiranedupuganti4072 4 หลายเดือนก่อน +1

    Super speach madam

  • @satyakumari9101
    @satyakumari9101 4 หลายเดือนก่อน +8

    మేడం ప్లీజ్ తల్లిదండ్రులు పెంపకం గురించి మాట్లాడకండి ఏ తల్లిదండ్రులు పిల్లలు ఎదవలు అవ్వాలని పెంచరు 🙏🏻🙏🏻

    • @satishpalnati92
      @satishpalnati92 4 หลายเดือนก่อน +4

      But are they animals to leave kids into society , they should know what their children are doing... ,

    • @sridharnyalamadugu7917
      @sridharnyalamadugu7917 3 หลายเดือนก่อน +2

      మేడం చెప్పింది నిజమే పిల్లలు చేసే పిచ్చి పనులను సమర్థించే తల్లిదండ్రులు ఉన్నారు ఆ పిల్లలను హీరోలుగా చెప్పుకునే తల్లిదండ్రులు ఉన్నారు

    • @ramavedananda
      @ramavedananda 2 หลายเดือนก่อน

      But ati gaarabam ..10 rupayalu adigite 100 ivvadam laantivi kuda indirect ga neraale..this is one example

  • @srinvasaraosingamsetty7111
    @srinvasaraosingamsetty7111 4 หลายเดือนก่อน +3

    Your correct answer Madam ramya garu

  • @munnidudekula658
    @munnidudekula658 4 หลายเดือนก่อน +2

    Tq మేడం❤❤❤❤

  • @laharihasna3918
    @laharihasna3918 4 หลายเดือนก่อน +4

    Chala baaga chepparu

  • @sivakumari3167
    @sivakumari3167 4 หลายเดือนก่อน +2

    Sister chala baga cheparu milanti vari valla parents marithe bhaguntundi god bless you

  • @primaryteachersvoice3144
    @primaryteachersvoice3144 4 หลายเดือนก่อน +4

    కఠినమైన చట్టాలు లేనంత కాలం. మన దేశంలో ఈ దుర్మార్గమైన సంఘటనలు చోటు చేసుకుంటునే ఉంటాయి. ఇటువంటి హేయమైన తప్పులు చేసే ఆలోచన వచ్చిన వారికి వెన్నులో వణుకు వచ్చేలా చట్టం చేయవలసిన అనివార్యత ఉంది. అలాగే ఉన్నత పాఠశాలల్లో నైతిక విలువలు ఒక పాఠ్యాంశంగా చేర్చాలి. దానికి పాలకులు చర్యలు తీసుకోవాలి.

  • @anjiyadav2816
    @anjiyadav2816 4 หลายเดือนก่อน +3

    Good said madam

  • @majetysudhakarmouli2941
    @majetysudhakarmouli2941 4 หลายเดือนก่อน +17

    Thanku Madam as a Busy Lawyer you are spending your valuable time for the society.

  • @Koteswararaobayyana
    @Koteswararaobayyana 4 หลายเดือนก่อน +4

    Baga chepparu.

  • @kavyam5882
    @kavyam5882 4 หลายเดือนก่อน

    Ramya mam,you are a great lawyer,analasist,educator,guide and personality developmener,really you did a good job on this issue mam, thank you

  • @radhapochamreddy6442
    @radhapochamreddy6442 4 หลายเดือนก่อน +2

    Tq madam. మీరు ichhe prati vishayam prati parents pillalanu ఎలా penchalo nerchukovali. Panika malina parents ku chepputo కొట్టినట్లు chepparu.

  • @vijaychand6360
    @vijaychand6360 4 หลายเดือนก่อน +7

    Madam you are telling very understanding, 100% correct, all parents should think. Ma papa B Tech 1st year lo class mate bandi ekki 1km journey chesindi, we come to know that, my wife taken Counciling to my daughter and never she did same mistake, now she is studying her MS in USA.

  • @funniestchannel6079
    @funniestchannel6079 4 หลายเดือนก่อน

    Well said madam 👏

  • @popularhead3960
    @popularhead3960 4 หลายเดือนก่อน +2

    Good decision sir

  • @user-to9sr3uj2u
    @user-to9sr3uj2u 4 หลายเดือนก่อน +2

    Super super super ❤❤❤

  • @SrilakshmiBhamidipati-w5d
    @SrilakshmiBhamidipati-w5d 4 หลายเดือนก่อน

    బాగా చెప్పారు .. మేడమ్....

  • @rajinivandrangi2959
    @rajinivandrangi2959 4 หลายเดือนก่อน +1

    ur my inspiration ramya madam....

  • @shailajarao3150
    @shailajarao3150 4 หลายเดือนก่อน

    Very well said Ma'am, girls should be raised to be strong bt this is not the way.... hope parents realise....

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 4 หลายเดือนก่อน

    Very good suggestion madam

  • @shailajavasalamarri5494
    @shailajavasalamarri5494 4 หลายเดือนก่อน +1

    Correct ga chepparu madam

  • @eswarch8758
    @eswarch8758 4 หลายเดือนก่อน

    Meru 💯% correct madam

  • @srcreations8090
    @srcreations8090 4 หลายเดือนก่อน +111

    మా ఊరే మేడం ఇద్దరు చేసిన పనికి అందరూ బాధ పడుతున్నారు

    • @suprajak2156
      @suprajak2156 4 หลายเดือนก่อน +4

      Politians pillala sir vaallu ....

    • @Cj12345-m
      @Cj12345-m 4 หลายเดือนก่อน

      ​@@suprajak2156meku teliyaka pote urukondi ante kaani youtube lo cheppe sodhi vini comments pettoddu...aa ammayi valla nanna oka kirana shop nadupukuntaru Prakasam district lo...so 5 members madya jarigina vishayanni Ila chettaga pracharam cheyyoddu andi pls

    • @varalaxmiguptak2194
      @varalaxmiguptak2194 4 หลายเดือนก่อน

      యిద్దరు చేసిన పని కాదు వెనక వీరికి కాలేజీ మరియు ప్రభుత్వ మద్దతు వుందని అమ్మాయిల బతుకులతో ,వారి కుటుంబాల తో ఆడుకుంటున్నారు

    • @LovelyIndoorPlant-ii4fk
      @LovelyIndoorPlant-ii4fk 4 หลายเดือนก่อน +1

      Boy girl u

    • @BonagiriEkadhana-dq9if
      @BonagiriEkadhana-dq9if 4 หลายเดือนก่อน +1

      ​@@LovelyIndoorPlant-ii4fk idharu

  • @RamaniRamani-n2c
    @RamaniRamani-n2c 4 หลายเดือนก่อน

    Medam iam also an advocate , public lo media through meru express చేస్తున్న me personal opinions dare ga express చేస్తున్న way appreshable.

  • @nagabushannagu9572
    @nagabushannagu9572 4 หลายเดือนก่อน +2

    Super madam

  • @vsppoornimajanu6123
    @vsppoornimajanu6123 4 หลายเดือนก่อน +2

    Correct 💯 madam

  • @ramaachanta5261
    @ramaachanta5261 4 หลายเดือนก่อน +2

    Yes....parents must be interviewed by the media

  • @VamanagiriRamamurthy
    @VamanagiriRamamurthy 4 หลายเดือนก่อน +2

    మేడం గారు కరెక్ట్ చెప్తున్నారు మేడం గారు చెప్పినట్లు నిజంగా మగవాడు అయితే బట్టలు లేకుండా పరస్త్రీని చూస్తే సహాయం కలుగుతుంది అసహ్యం కలుగుతుంది మేడం లాంటి జ్ఞానం గల స్త్రీలు సమాజానికి అవసరం

  • @mvijaya4840
    @mvijaya4840 4 หลายเดือนก่อน +2

    Hat's of mam 🙏

  • @kanjinarasimhareddy707
    @kanjinarasimhareddy707 4 หลายเดือนก่อน

    Excellent madam

  • @poshgirl_Anu_vlogs
    @poshgirl_Anu_vlogs 4 หลายเดือนก่อน +2

    Super students 🙏

  • @VundyalaPhaniSheakerReddy1955
    @VundyalaPhaniSheakerReddy1955 4 หลายเดือนก่อน

    LOVE FROM BRENTWOD CA USA

  • @SuccessBridge-f6z
    @SuccessBridge-f6z 4 หลายเดือนก่อน

    Bagachepparu ma'am.konta manasu kuduta padendi🙂

  • @samathareddy549
    @samathareddy549 4 หลายเดือนก่อน

    Well said mam

  • @LakshmiKV-y3v
    @LakshmiKV-y3v 4 หลายเดือนก่อน +2

    I am waiting for this video

  • @shaikrahima8639
    @shaikrahima8639 4 หลายเดือนก่อน

    Super madam baaga chapaaru

  • @VyshnaviVyshnavi-vr6rj
    @VyshnaviVyshnavi-vr6rj 4 หลายเดือนก่อน +6

    రమ్య మేడం ప్లీజ్ నేనొక ప్రశ్న అడుగుతాను దానికి సమాధానం చెప్పండి ప్లీజ్ మా అక్క వాళ్ళు వాళ్ళ ఆడబిడ్డ కు 20 సౌరం ల బంగారం పెట్టారు అది పోగా పొలం అమ్మిన డబ్బును కూడా రెండు లక్షలు రూపాయలు 2006 సంవత్సరంలోని ఇచ్చారు ఆమె ఇప్పుడు వచ్చి మళ్లీ నాకు ఇల్లు కావాలి అని మా బావగారిని అడుగుతుంది

    • @bsr1947
      @bsr1947 3 หลายเดือนก่อน +1

      @@VyshnaviVyshnavi-vr6rj ఆమెకి హక్కు ఉంది ఇంట్లో వాట కి, పెళ్లి చేసావ్ ఖర్చు పెట్టాం కానుకలు ఇచ్చాము వీరికి సంబంధం లేదు

  • @sumitravippaturi6220
    @sumitravippaturi6220 4 หลายเดือนก่อน

    Madamgaru Namaste.v.beautiful,green saree chala bhagundi.mee Socialwork super.prajalu meeku chala runabadi hunnaru.

  • @udayalakshmi870
    @udayalakshmi870 4 หลายเดือนก่อน

    Well said madem

  • @rajeshpappu4562
    @rajeshpappu4562 4 หลายเดือนก่อน

    Exlent medam

  • @shaikrahima8639
    @shaikrahima8639 4 หลายเดือนก่อน

    Good analysis madam that's bad parenting

  • @gadagonilasyagoud6354
    @gadagonilasyagoud6354 4 หลายเดือนก่อน +2

    True mam🙏🏻

  • @venkataswamyreddy7958
    @venkataswamyreddy7958 4 หลายเดือนก่อน

    Hello Madam , You’re really doing very high social service to the society, as Idi katha kadu.
    It’s high time to consider you as a HIGH COURT JUDGE .