Idi Katha Kadu Jeevitham EP-115 | Dr.Kalyan Chakravarthy | Advocate Ramya | Sreevani
ฝัง
- เผยแพร่เมื่อ 22 พ.ย. 2024
- Watch : Idi Katha Kadu Jeevitham EP-115 | Dr.Kalyan Chakravarthy | Advocate Ramya | Sreevani@HitTVExclusive
@MadamAnthe
#idikadhakadhujeevitham #hittvexclusive #episode115 #madamanthe #sreevani #drkalyanchakravarthy
మీ సమస్యల పరిష్కారo కోసం మీరు సంప్రదించవల్సిన నెంబర్ : 9888393336
Hit TV Exclusive is a one stop solution for all your entertainment needs. We will keep you updated with the Exclusive Celebrity Interview, Gossips, latest news, entertainment videos, Politicians interviews and public opinions and much more exclusively on Hit TV Exclusive Channel.
Please Subscribe to HIT TV Exclusive Channel for endless entertainment…
Follow Us on:
Website: hittvtelugu.com/
Facebook: / hittvtelugu
Twitter: / hittvtelugu
Instagram: / hittvtelugu
నమస్తే..! మీ వీడియో లు ఎక్కువగా చూస్తుంటాంను.ఈ కేసు చాలా విచిత్రంగా ఉంది.. మీ రే తుది తీర్పు చెప్పగలరని ఆశిస్తూ..!! మీ., అభిమాని.. రజని కృష్ణ 🙏🙏
చాలా విషాద కరమైన సంఘటన అండీ,సుదీర్ఘంగా చర్చించారు, మంచి చెడులు ఆలోచించి నిర్ణయం తీసుకోమని సలహా ఇచ్చారు, చాలా బాగా డీల్ చేస్తున్నారు, హ్యాట్సాఫ్ టు యు.
Ramya madam - Really very very very very very very superb suggestion from you 🙏🙏🙏🙏🙏
Chala manchi solution chepparu a ammai ki, Ramya madam , sir and anchor appropriate talk superb
రమ్య మేడం మీ జడ్జిమెంట్ సూపర్ మేడం సర్ కూడా చాలా బాగా చెప్పారు 👌👌👌🙏🙏🙏
మేడం మీరు నిజంగా చాలా బాగా చెప్పారు సార్ కూడా చాలా బాగా చెప్పారు కానీ ఇద్దరు ఆడపిల్లలు కూడా తల్లి దగ్గర ఉండడమే కరెక్ట్ ఎందుకంటే అలాంటి దౌబాగ్యుడి దగ్గర
రమ్య మేడం సూపర్ సుమలత మేడం సూపర్ డాక్టర్ సార్ సూపరో సూపర్ మంచి ప్రోగ్రాం ఇటువంటి ప్రోగ్రాములు చాలా మంచిగా నడపాలని HIT TV యాజమాన్యాన్ని ఆ భగవంతున్ని నేను ప్రార్థిస్తున్నాను జైశ్రీరామ్
Sumalatha na 😅
Nice advice, madam and sir 👍 👌 😀 🙏🙏🙏🙏🙏
మడం చాలా బాగా చెప్పారు... 🙏
🙏🙏🙏👏👏👏👍
Doctor gaaru and Ramya gaaru iddaru excellent ga suggestions icharu
Sir nd medam సూపర్ సూపర్ సూపర్ 👏👏👏👏👏👏👏.... 💐💐💐💐
Sssss
రమ్య మేడం మీరు చెప్పిన విధానం సూపర్🙏.ఒక తల్లి తన బిడ్డల పట్ల ఎలాంటి బాధ్యత and ప్రేమ ఉండాలి అనే అంశంపై 💯 % ప్రతి ఒక్క తల్లి అర్ధం చేసుకోండి. తల్లి సరిగ్గా ఉంటే 99% పిల్లలు తప్పుడు దారిలో ఉండరు 😔🙏. తండ్రి ముఖ్యమే కానీ తల్లి పాత్ర పిల్లల పెంపకంలో చాలా ముఖ్యం.
"నాకు ఆ వయసులో తెలియలేదు అని చెప్తున్నావ్,but నీకు తెలియనిది నీకు ఆ వయసులో ప్రెగ్నెంట్ వస్తుంది తర్వాత నీ లైఫ్ ఇలా అవుతుంది అని తెలియదు అంతే".ఇప్పుడు అయినా తెలివి వచ్చింది కదా తల్లీ, నీ బిడ్డలకి తల్లి ప్రేమను అందించు. నీ చదువుకి వాళ్ళు ఏ మాత్రం అడ్డురారు తల్లి🙏.
I'm Fans of the Dr Kalyan Sir and Ramya Madam garu
Hats oof to madam' ramya n kalyan sirs patience fr ur gr8 time n dedication towards needy in dis busy time🙏🙏
Madam and sir chala baga chepparu great discussion
సూపర్ మేడమ్ 🙏🙏🙏
Madam meeru next level madam,ippativaraku ide super episode madam,Kalyan sir meeru awesome,ur a classy art sir
సంధ్య పిల్లల్ని హాస్టల్ లో జాయిన్ చేయవచ్చు. అది ఇంకా sefety ఆ తండ్రి దగ్గర ఉండేకంటే
Ramya madam mee judgement super ❤
Thank you so much doctor and layer madam iddariki
అమ్మాయి పరిస్థితి వింటే నాకు కన్నీలు వచ్చాయి
ఆ దేవుడే రక్షిoచాలి , ఆమెని
ఆ పాపం వల్లా నాన్నా ధీ మత్రమే కాదు తాగుడును ప్రోత్సహిస్తున్న ప్రభుత్వనిధి కూడ. ఇంట్లో భర్త తాగుబోతు అయితే ఇంట్లోని వారి జీవితాలు అన్నీ సర్వా నాసనం అవుతున్నాయి. ఇంతమంది ఉసురు పోసుకొని వచ్చె ఆధాయం అవసరామా మేడం ప్రభుత్వానికీ. మధ్యపాన నిషేదం జరిగెట్టు చూడండీ మేడం. చాల మందీ జీవితాలు కాపాడి పుణ్యం కట్టుకోండి 🙏🙏😥😥
Many girls were in same position, very good program, very good advices.
Excellent counseling
Super madam nd doctor nice 🙏🖐️🖐️🖐️🖐️🖐️
Madam very good counselling you have given also if she wants she can send children to hostel they will come up very well
Super advise given by lawyer madam
మేడమ్ 🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️సార్ మీ కు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sir, Medam problem solve chesaru program chustuvunte maaku relief ga undi eddaru pillalu mother daggara unte manchdi eppudu mother dairanga undagaludu
నేను నా పిల్లల పరిస్థితి కూడా ఇలానే ఉంది మేడం, తాగు బోతు భర్త వల్ల😭😭😭
Ayyo papam
Ee program lo manavatvam anedi kanipichindi.
Manatvam ante aa ammaiki yelanti decion best anedi Koda chepparu. Ee vishayamu lo Ramya Madam baga chepparu. Ammaini pillalu voste yenta baguntadi ani. Kani ide decion teesuko annattlu chepparu. Baga nachindi. Leda walla Amma yedi chevite ade vintundi. Teleeyataledu.
Vokati yevaru ardhamu chesukovataledu adi tana depression ki best treatment, tana pillallu. Bedatanamu aina pillalnu tane poshinchali. Control biyamu tinalera? Kanti reppallu la choosukuntene depression poddi. & repu pillalu ame ki dharyamuga 2 pillars ga nilapadataru. Idi tanu ardhamu chesukovali
Leda tana pillalu jeevitamunkoda sarva nasnamu auddi. Yetti paristhiti lo suna pillalni techuko Amma. Leda ide narakamu life long untundi. Pillalni immediate ga techuko. Help neeku definite ga dorukuddi, food vishyamu lo.
Decision correct ga teesuko. First children. Then only everything will settle easily. You have your mother. But your children don't have their mother. A criminal is taking care and you believe him. So sad !!!
Super super medam sr
Super good 👍 super Ramya madam 🙏 na jeevitham
ఈ ఎపిసోడ్ చూస్తున్నంత సేపు నాకు ఏడుపు వస్తూనే ఉంది
Yes
medam programmes chala avasaram😊😊😊😊😊😊😊😊
Ramya medam chala baga chepparu
మేడం గారు 🙏
Bagashaparu🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సూపర్ చెప్పారు మేడం 🙏👌
I could not control my tears while wathing this video. That innocent sister's pain is unbearable. God may bless her with bright future and life
Excellent namaste 🙏
Madam chala baga deel cestunnru🙏🙏
Mamdam maku oka problem undhi kani present solve chest
unara cases
Aa Chelli financial problem vallanee wrong decision thisukuntundhi so Ramya garu and hit tv stoff public fund raise cheyandi ammayii financial gaa stong iete strong decision thisukuntundhi, plz create hit tv public fund account we are ready to send how much we possibly,
Sir financial anakandi please kuli pani chesi penchuthunnaru inter chadivimdi edo oka reception lo work chesthu vachina dantlo penchukovachu andi Repu aa pillalaki edanna ayithe enti situation
@@neelusai2023 danike public fund raise cheyandi Ani cheppindhi
i@@venkat_tagyourthoughts4648nijame anna
@@neelusai2023 but ame chaduvukunte akkuva salary vostadi kada kuli pani chesukuni pechatam kastam madam papam ameki health issues unai
@@anikaviksha1830 correct nandi kani Repu aa kids edaina Evida thisukogalara erojulo evarni nammalekapothunnam poyina time thirigi radu ide show lo kanna thandri aa ammayini ammaleda cheppandi pasipillalu andulo adapillalu amma daggara peragali
So much deprived by all aspects. But madam, sir gave a suitable solution and explained the girl's future consequences. Ball is in her court. However, need counseling and motivation which only Dr Kalyan can do
Ramya mm good sir garu
This is next new back to back full episodes:- 116 videos Hit TV teams
మేడం అమ్మ మీరు చెల్లెలి వయసులో చెల్లెలు అనే బంధం ఉన్నప్పుడు నీ మీద అటాక్ చేసినాడు ఇప్పుడు నాన్న అనే బంధంతో ఉన్నప్పుడు వాళ్ల మీద అటాక్ చేయడం అనేది ఏముంది అలాగే గవర్నమెంట్ హాస్టల్స్ మస్తు ఉన్నాయి నువ్వు గవర్నమెంట్ హాస్టల్ లో వాళ్ళని వేసినువ్వు
నువ్వు నీ చదువుని చదువుకోవచ్చు. తల్లి అవసరం ఆడపిల్లలకు నీకు జరిగిన పొరపాట్లు నీ పిల్లలకు జరగకుండా చూసుకో
భాద్యతలు వదిలినతండ్రి,,ప్రేమానురాగం
తెలీని తల్లులున్న ఇంట్లో ఇలాంటివి తప్పవు మరి,,తండ్రి పోయినా తల్లి తన పిల్లలను కంటి రెప్పలా కాపాడు కుంటుంది తల్లి.. రమ్యామేడంమీతీర్పుఅదుర్స్..నిలువునామోససోయినాతనకి మంచి తీర్పు ఇచ్చారు,మంచి సజెషన్ చేశారు Sir గారు..🙏🙏
సంధ్య mother నర్స్ అయి ఉండదు.. ఆయా అయి ఉంటుంది.
నర్స్ అంటే ఇంటర్మీడియట్ కంపల్సరీ తర్వాత 2 years నర్స్ ట్రైనింగ్ కంపల్సరీ.
అంత చదువు కాదు కదా అసలు ఆమె మాట్లాడే విధానం చూస్తుంటే అసలు 5 వ తరగతి కూడా చదివినట్లు లేదు.
Yes
Correct !
@@chaitanyakumar7039 yes, you are right
S aayane
38:00 - I was moved sir
Ramya garu chala ante chala baga chepparu meeru cheppina prathi point chala real y because iam also suffet like this parents
Super dr. Kalyan sir
Super Kalyan sir and. Ramya mam
❤ramya amma ❤❤❤❤❤ma
Super 🙏🙏🙏
Superb Mam ❤
😂😂🙏🙏🙏🙏🙏🙏🙏👌 సార్ సూపర్
😭😭papa thanu
E papanu chusthe chala badaga undi e papaki yalagyna nayan cheyandi sir and medam
E papa baga chaduvkovali
Memu yala help cheyyaki madam
Andaru e papaki help cheyandi
All the best thalli your brite future 🙏🙏🙏 nuuu pillaki thechoko thalli neko andaru help chestaru
Pillalaku hostel lo vesi nuuu chaduvko thali
Ala cheyyakapothe nuuu sampadichhe tayaniki neku pillalu duramytharu thalli nuuu pillalanu chechhuko dayachesi mistake cheyaddu
Madam garu correct ga chepparu madam garu yala chepparo ala fhalo avvali🙏🙏🙏🙏🙏
Super rammya medam
Ramya and kalyan garu meeru mee programme super.memmlini namukunna vallaki very good justice jaruguthundhi.
Sir kuda baaga chepparu
Madam Garu elante Mall awesome
Super 👌 all ❤
Meru chala chala correct ga cheparu 🙏🙏🙏
Supar Ramya medamgaru
లోయర్ మేడం గారు మీరు ఆమెకి financiyal soport చేయండి వాళ్ళకి.
Last ending music బాగుంది ఈ ఎపిసోడ్ లో బతుకు జట్కా బండి లో వుంది ఇంకో రిక్వెస్ట్ ఏంటి టైటిల్ కి తగ్గ music voice వెయ్యండి
Ammayi valla Amma nurse ayi undi kuda ala matladuthundeti. Madam Ramya madam meeru ilanti headache cases Ela solve chethunnaro hatts off madam
ఈ స్టోరీ వింటుంటే కళ్ళ నీళ్లు ఆగడం లేదు
మేడం సూపర్
మేడం మేము నర్సు కాదు మేడం హాస్పిటల్లో హౌస్ కీపింగ్ చేసే మనిషి లాగా ఉంది.
అవును మేడమ్ రమ్య మేడం చెప్పింది కరెక్ట్ శ్రీవాణి మేడం చెప్పింది కరెక్ట్ ఆ అమ్మాయి వాంటెడ్ గాని వెళ్ళింది
MDM miku koti koti 🙏
ఇలాంటి తల్లులు వున్నారు.. వేస్ట్..పెళ్లి చేస్తే నా బాధ్యత ఐపోయింది అనుకునే తల్లులు వున్నారు..కనీసం ఎలా వున్నారు అని కూడా పట్టించుకోని వాళ్ళు వున్నారు e సమాజం లో..ఎలాంటి వాళ్ళు ఎందుకు కంటారో తెలియదు.😢😢😢
అమ్మో కు హెల్త్ bago లేదు అని చెప్పింది పిల్లలు ఎలా chustundi
@@a.nanivideosforanycontent1204 ఆవిడను కదండీ అన్నది..సమాజం లో కొంతమంది వున్న తల్లుల గురించి అన్నాను..పెళ్లి చేస్తే చాలు ఇంకా ఏ కష్టం వచ్చిన పట్టించుకోరు. ఏంటో కొంతమంది
Źzźx@@a.nanivideosforanycontent1204
She is a big foolish girl that she is not bringing her childhren
Same na life kuda
Medam meeru correct ga cheparu
Doctor garage super suggestion
అమ్మ నాకు ఒక్క బాధ ఉది మీతో పచ్చుకుటీ బాధ తాగుడి అని 👏👏👏👏👏పీజ్ మేడమో సారో
Hit tv ki coll cheyyandi
11:33 11:35 @@RamaniSridhar-lc8es
Doctor gadi super
పిల్లలకి తల్లే చెప్పాలి ఎవరైనా ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్లకూడదని చెప్పాలి...
మేడం ఇలాంటివి సమాజంలో చాలా జరుగుతున్నాయి అయితే కొన్ని సందర్భాలలో అమ్మ నాన్న పిల్లల పైన టైం స్పెండ్ చేయక ఇలాంటివి జరుగుతున్నాయి మేడం అయితే సమాజానికి ఈ షో చూసేవారికి కనువిప్పు కలిగింది ఎన్నో బాధలు ఎంతోమందికి న్యాయం జరుగుతుంది అంటే ఈ షో చాలా మంది బాధలు తెలుస్తున్నాయి
కొందరికి న న్యాయం జరిగింది
4:45 starts
30:28 motive of the video is Men should have Govt job to get marriage.
45:41why she giving funny replies ?
56:46 She is not having clarity first.
1:09:31 Nice logic
సూపరమేడం నా సార్ 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
ఆమె నర్స్ ఏమిటి ? ఆమె ఆయా పోస్ట్ కాని , స్వీపర్ పోస్ట్ అయి ఉంటుంది . ఆమెకే అసలు పూర్తియిగా అవగాహన లేదండి .
Super madam garu
Supear sir and medams
Super madam
She has to be supported
😂 వెరీ గుడ్ మేడం
నాకే బీపీ పెరిగిపోయింది
ఇంకా రమ్య గార్కి ఎలా ఉందొ అనొపించింది 🙏🏾🙏🏾
Minor girls custody can't be given to father.
పిల్లల ను వదిలి ఎలా వున్నావు తల్లి ముందు పిల్లల ను తెచ్చుకో
Madam very good
1:06:57 1:06:59
thallini Iraga thannaali Nurse lu Vaalla Veshaalu vaallu Vesukuntu pillalni pattinchukoru ,amaayakanga natistundi .daanni iraga thanthe ee ammaai life set avuthadi .
E story vini a ammaye adupu chusi Katlo kannilu tiragaye ramya madam garu inta ghorama...? Vadi ki khatina siksha padatu cheyali madam and sir garu
మేడం and సార్.. ఆ అమ్మాయికి వాడు ఏదో చేస్తుంటే... నొప్పి లేవాడమో.... ఇష్టం లేకపోవడం లాంటివి జరిగేవి.. అయినా పదే పదే బిస్కెట్ లకు ఆశ పడి... ఏమో నమ్మబుద్ది కావడం లేదు... ఆ పిల్లకు కూడా ఇంట్రెస్ట్ కలిగే వెళ్ళింది... ఒక్కసారి కాకపోయినా ఒక్కసారి అయినా.. తనకు నచ్చకపోయి ఉండాలి
aame nurse ante nammabuddhi kavatledu
❤🎉