ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

భార్య అనుమతి లేకుండా భర్త విడాకులు తీసుకోవచ్చా? | Conditions of Mutual Divorce | Priya Chowdary

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ก.ค. 2023
  • Watch Now ►భార్య అనుమతి లేకుండా భర్త విడాకులు తీసుకోవచ్చా? | Conditions of Mutual Divorce | Priya Chowdary
    #sumantv #telugu #trending #newvideo #motivational #motivation #inspirationalvideos #explore #feed #youtube #mindmanagement
    Mind Management TH-cam channel is one of its kind of channel that focus on bringing out solutions of the Psychological problems of People through Experts in Psychology and Life coaches. The content is created with real life problems and the solutions to these problems in real life situations. We highlight the issues faced by the people in real life even while respecting their Privacy. The expert panel of presenters and guests offer the timely and right solutions for the people.
    People who face such problems may not come out openly in fear of Society boycott or the customs. Suman Tv Psychology acts as a mirror in addressing the problems of such people in right earnest for a scientific and practical approach.

ความคิดเห็น • 117

  • @cobraking7500
    @cobraking7500 6 หลายเดือนก่อน +55

    ఇప్పట్లో ఎ ఒక్క మొగుడు సుఖంగా లేడు😢😢😢

    • @user-cn4wu8gt3k
      @user-cn4wu8gt3k 4 หลายเดือนก่อน

      Ea okka bharya sukomga undayya

    • @Dheemu1908
      @Dheemu1908 3 หลายเดือนก่อน

      ​@@user-cn4wu8gt3kEla untundandi.... Magavaalla self respect meeda kodithey... Ye mogodu thattukoledu...

    • @karimulla4170
      @karimulla4170 2 หลายเดือนก่อน

      ​@@user-cn4wu8gt3kye yenduku leru 1year kooda kapuram cheyyakunda biddani kannaka velli Amma vallintlo kurchoni mogudi meeda case lu petti mogudu vaddu Ani
      Malli siggu lekunda mogudi dabbu matram adugitaru aada mundalu

    • @HemalathaMadana-bs8fy
      @HemalathaMadana-bs8fy 26 วันที่ผ่านมา

      Bartha sukanga ledu ante barya kuda Undadhu

  • @srinuc6350
    @srinuc6350 7 หลายเดือนก่อน +17

    తాడిబొట్టు లేని వివాహాలు సాంప్రదాయం తీసుకురావాలి
    లేకుంటే పెళ్లయిన స్త్రీ గాని భర్త గాని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడాన్ని చట్టపరంగా రద్దు చేయాలి
    ఇష్టమైతే కలిసి ఉంటావు లేకుంటే ఎవరు మానాన్న వాళ్ళు బ్రతుకుతారు స్త్రీ కూడా మగాడి లాగా కష్టపడి బ్రతకాలి ఇలా చట్టం చేసే సెక్షన్ పెట్టాలి
    ఇప్పటి స్త్రీలు తాడిబొట్టు కట్టించుకుని మగాడి మీద బరువు బాధ్యతలు కష్టాలు కన్నీళ్లు తనమీద పడవేసి సుఖంగా బ్రతకాలని ఆశిస్తుంది లేకుంటే మగాడి మీద ఐదు కేసులు వేసి వాడి ఆస్తి మొత్తం ఊడ్చుకుపోతున్నారు
    ఈ సెక్షన్లకు భయపడి మగాడు పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నాడు
    ఇప్పుడున్న చట్టాలు లాయర్లకు నాయకులకు లాభాలు ఉన్నాయి కానీ ప్రజలకు పైసా ఉపయోగం కూడా లేదు పెళ్లి వ్యవస్థలో చట్టాలు ఎందుకని మార్చడం లేదు
    ఈ చట్టాలు మార్చేంతవరకు పెళ్లి అంటే మగాడు తీహార్ జైల్లోకి అడుగుపెడుతున్నాను అనుకోవాలి
    మగ పిల్లల తల్లిదండ్రులు కొడుకుకి పెళ్లి చేసి ఇన్ని బాధలకు గురి చేసే కంటే గర్భంలో ఉంది కొడుకు అని తెలిస్తే అబార్షన్ చేయించుకుంటారేమో అనిపిస్తుంది
    అప్పుడు మగవాడు అంటే ఎలా ఉంటాడో అని స్త్రీలు ఎగ్జిబిషన్ కి వెళ్లి చూడవలసి వస్తుంది

    • @karimulla4170
      @karimulla4170 2 หลายเดือนก่อน

      Magadu lekapote aadallu yekkadinunchi vastaru brother ee srusti ye aagipoddi kada

  • @EagleEyeTG
    @EagleEyeTG 9 หลายเดือนก่อน +30

    అడుసు తొక్కనేల కాలు కడుగ నెలా. వద్దురా సోదరా పెళ్లనే పెద్ద నేరం చేయోద్దురా....

  • @a.jayeswarrao5135
    @a.jayeswarrao5135 3 หลายเดือนก่อน +6

    సొసైటీలో మగవాళ్ళు అప్లై చేయలేకపోతున్నారు అంటే ప్రధాన కారణాలు
    1) జీవనాధారం అనేది మొత్తం ప్రైవేట్ ఇక్కడ సెలవులు దొరకవు,
    అడిగినా ఇవరు
    2) న్యాయవ్యవస్థ మీద నమ్మకం లేదు
    3) న్యాయం జరుగుతుంది అని తెలిస్తే 60% మగవాళ్ళు అప్లై చేస్తారు
    4) మగవాడికి బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి

  • @Nagaraju-ub3gi
    @Nagaraju-ub3gi 7 หลายเดือนก่อน +16

    స్త్రీ లింగ ఆధారితం న్యాయం చేసే న్యాయం వ్యవస్థకు అశ్రునివాళి....
    పురుష భావితరాల భవిష్యత్తును కాలరాస్తున్న న్యాయవ్యవస్థకు కన్నీటి వీడ్కోలు...😢😢😢

  • @vnrsobha2269
    @vnrsobha2269 3 หลายเดือนก่อน +5

    సమ న్యాయం జరిగేలా చట్టాలు చేయటం లేదు.చట్ట సభల్లో స్వార్ధపరులు ఎక్కువగా ఉన్నారు.

  • @s.m.i.e3283
    @s.m.i.e3283 6 หลายเดือนก่อน +19

    జీవితం లో ఇన్సూరెన్స్ కంటే ముందు లాయర్ ఫీజుల కొరకు కొంత పొదుపు చేసుకోవాలి.

    • @Rbgdm
      @Rbgdm 2 หลายเดือนก่อน

      😂

    • @anitha2053
      @anitha2053 หลายเดือนก่อน

      😂😂

  • @ch.vijayraju4369
    @ch.vijayraju4369 4 หลายเดือนก่อน +4

    Yes sir cheppindi 100% true pelli chasukunta ante ready aypondi frdz minimum 4 cases and sir cheppinatu within 6months chala chusa divorce cases nenu kuda..And nenu okka victim nee ..na mrg ayna 5 months ki na wife wantedly natho godava pettukoni nenu em annakapoina police station ki veli namida false case petti jump vala intiki ...Main direction vala amma (A1),vala brothers and few relatives.. Present ammailu and vala parents mari worst ga vunnaru chala vaaraku..kapuraniki ramante after she left my house vala amma and na wife 50 to 60 lakhs na wife name mida deposit or oka plot thannaku iste appudu ok anta... Naku odhu ra babu ani divorce ki velinam... it's tregedy story bro's.. Naku ela pre-marital counseling vuntadi ani telidu first..telsunte i definitely take it... present nenu chala mandhiki suggest chasthuna about what sir said.. Please go for pre-marital counseling mee frds ki strangers ki andariki cheppandi present vuna generation ki chala avasaram undi bro...eppudu nenu job manesi na Carrier spoil chasukoni court cases ani tirguthuna...literally money and time waste abba after my marriage... marriage ki kuda yakkuva money spend chaiyakandi abba simply ga chaskondi money save chaskondi..appu chesi pelli chasukoni courts lu chuttuu thirkandi

  • @santhigummadi122
    @santhigummadi122 18 วันที่ผ่านมา +1

    మేడం, నవ్వెందుకు వస్తుంది, మీరు మాట్లాడేది, బాధపడే జీవితాల గురించి.

  • @chakraaddhhaarsircilla841
    @chakraaddhhaarsircilla841 ปีที่แล้ว +4

    Thank you sir and madam

  • @hollyxxmusic5242
    @hollyxxmusic5242 6 หลายเดือนก่อน +2

    Correct ga chepparu sir

  • @shaikmoulalisa3484
    @shaikmoulalisa3484 2 หลายเดือนก่อน +1

    Good massage

  • @bandimurali7231
    @bandimurali7231 6 หลายเดือนก่อน +1

    Good msg sir and madem

  • @venkat5147
    @venkat5147 หลายเดือนก่อน

    What a qsn madam. Super adigaru qsn

  • @matammalli7878
    @matammalli7878 11 หลายเดือนก่อน +3

    Super sir, medam gaaru enjoy chestunaru😢😢😢😢

  • @gellasureshkumar2420
    @gellasureshkumar2420 หลายเดือนก่อน +1

    నా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు అతన్ని వాళ్ల పిల్లలు భార్య కలిసి ఎన్నో బాధలు పెడుతున్నారు అతను నా దగ్గర ఎన్నోసార్లు బాధపడ్డారు మరి అతను కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకోవచ్చా చెప్పండి

  • @rpkumar7715
    @rpkumar7715 8 หลายเดือนก่อน +2

    Mam super ga adigarandi naa paristhithi ide mam

  • @vamankommera3164
    @vamankommera3164 11 หลายเดือนก่อน +3

    నిజం సార్ మీరు చెప్పింది కోటి శాతం నిజం

  • @rajeshanem8744
    @rajeshanem8744 8 หลายเดือนก่อน +1

    U r right sir

  • @swamysandiri62
    @swamysandiri62 9 หลายเดือนก่อน +1

    Reality msg

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 10 วันที่ผ่านมา

    Yes correct explanation sir 🎉🎉🎉🎉🎉

  • @harishraju7205
    @harishraju7205 4 หลายเดือนก่อน +1

    Super sir

  • @enjoytheoneandonlylife2583
    @enjoytheoneandonlylife2583 4 หลายเดือนก่อน +1

    Super madam

  • @renusharma8745
    @renusharma8745 หลายเดือนก่อน

    Very nice sir0

  • @anilvishwanath3501
    @anilvishwanath3501 11 วันที่ผ่านมา

    🙏🙏

  • @akgakg851
    @akgakg851 9 หลายเดือนก่อน +4

    ఈద్దరి combination బలే ఉంటుంది 6:25

  • @Bujjamma123-g4e
    @Bujjamma123-g4e 3 หลายเดือนก่อน +1

    Yes right sir

  • @satyapriya4274
    @satyapriya4274 7 หลายเดือนก่อน +5

    Middle class can't pay the lawyer fees , marriage system need to be equal rights both men and women.

  • @ShivaPrasad-bf2er
    @ShivaPrasad-bf2er 9 หลายเดือนก่อน +2

    Sir your super super sir

  • @kishore0550
    @kishore0550 2 หลายเดือนก่อน +1

    Sir, Naku already marriage ipoyidi. Epudu Naa paristhianti,, Court lu ki teragavalasindhayna...

  • @samsiva5466
    @samsiva5466 2 วันที่ผ่านมา

    సార్ మీరు చెప్పిందత విన్న తర్వాత మన ఇండియా లో మ్యారేజ్ చేసుకోవడం మగ వాళ్ళకి ఒక శాపం, అదే విదేశాల్లో అగ్రిమెంట్ మ్యారేజేస్ చాలా బెటర్ అని నా ఫీలింగ్ , దయచేసి ఆడ వారి చేతిలో నలిగిపోతున్నా మగ వారిని రక్షించండి అందుకు ఆడ వారికి అనుకూలంగా ఉన్నా చట్టాలలో మార్పు తీసుకురావాలి లేకపోతే మగ జాతి కనుమరుగైపోతుంది.

  • @pavanim7016
    @pavanim7016 4 หลายเดือนก่อน +1

    💯 percent nijam

  • @arjunpeddisetti8367
    @arjunpeddisetti8367 3 หลายเดือนก่อน +3

    ఈ రోజుల లో తప్పు చెయ్యడానికి కారణం న్యాయ వ్యవస్థ

  • @user-gu4vu3cb7b
    @user-gu4vu3cb7b 2 หลายเดือนก่อน +1

    If you don't mind Sir, please tell five cases Sir please

  • @parashuram444
    @parashuram444 5 หลายเดือนก่อน +2

    సార్ మీరు చెప్పింది పెళ్లి చేసుకొని ఆనందం రోజు మ్యారేజి ఫస్ట్ డే నుండి ప్రాబ్లమ్స్

  • @hollyxxmusic5242
    @hollyxxmusic5242 6 หลายเดือนก่อน +43

    Only India lo ee problem India anedi gents ki oka narakam

    • @ch.vijayraju4369
      @ch.vijayraju4369 4 หลายเดือนก่อน +2

      Yes it's true after marriage

    • @ashokb644
      @ashokb644 3 หลายเดือนก่อน +1

      Its true

    • @user-gk2pc1wz2b
      @user-gk2pc1wz2b 2 หลายเดือนก่อน +1

      It's true

    • @Sathya69
      @Sathya69 หลายเดือนก่อน

      భారతీయ వివాహ వ్యవస్థ కి 🙏.అబ్బాయిల జీవితాలు నాశనం

    • @dasariramarao1073
      @dasariramarao1073 หลายเดือนก่อน

      రియల్లీ బ్రొ

  • @KNR.jaan.jigiri.dosth.vidios
    @KNR.jaan.jigiri.dosth.vidios 10 หลายเดือนก่อน +1

    ❤😂super sir it is true

  • @AdiNarayana-lg2xi
    @AdiNarayana-lg2xi 11 หลายเดือนก่อน +2

    Super sir ❤

  • @sathiadinarayanareddy1580
    @sathiadinarayanareddy1580 3 หลายเดือนก่อน +4

    తల్లిదండ్రులు ‌చేసినంత కాలం తోంబ్బైసాతం విడాకులు లేవు లవ్ మేరేజ్ ల లోనే విడాకుల కేసులు

    • @Rbgdm
      @Rbgdm 2 หลายเดือนก่อน

      It's not true

    • @ttjanareddy
      @ttjanareddy 13 วันที่ผ่านมา

      Edi Aina unnai

  • @psreddy461
    @psreddy461 หลายเดือนก่อน

    True practical scenario in present India

  • @raghunathreddybudda-hk1jc
    @raghunathreddybudda-hk1jc 5 หลายเดือนก่อน +1

    Being lawyer what did you do to overcome this

  • @ShivaPrasad-bf2er
    @ShivaPrasad-bf2er 9 หลายเดือนก่อน +2

    My your fance sir

  • @jesusgraceministriesevange9255
    @jesusgraceministriesevange9255 หลายเดือนก่อน

    అవును సార్ మీరు అన్నది కరెక్ట్

  • @challaraja2560
    @challaraja2560 8 หลายเดือนก่อน

    😢

  • @hsh9184
    @hsh9184 11 วันที่ผ่านมา

    Nice dilogue sir thali kattadamtho jail confirm ani😅

  • @chenchaiahsajja6073
    @chenchaiahsajja6073 4 หลายเดือนก่อน +1

    Can a wife file 498a case twice? means once filed the case and after few years voluntarily taken back that case in Lok Adalat. Can she file it again and can it withstand in the court?

  • @KishoreNadha-dn2ds
    @KishoreNadha-dn2ds 8 หลายเดือนก่อน +1

    Good words nice 😂❤

  • @sarkariplex
    @sarkariplex 5 หลายเดือนก่อน +1

    marriage agreement best

  • @anandnari5708
    @anandnari5708 4 วันที่ผ่านมา

    ఎడింగ్ ఎం పెట్టరు మిరు ఎం చెప్పారు ?

  • @ggraog7137
    @ggraog7137 หลายเดือนก่อน

    Courts in India give judgement for divorce 90% cases after 8y to 11 years or may not get divorce. But in USA IT TAKES ONLY MONTHS. COURTS, JUDGES, LAWS TO CHANGE IN INDIA

  • @raghuramaiahgovada2285
    @raghuramaiahgovada2285 6 หลายเดือนก่อน +2

    Amtha dabbhu mayam jagamamthaa dabbhu mayam.

  • @Gajjasrinivasarao-oo7ku
    @Gajjasrinivasarao-oo7ku 11 หลายเดือนก่อน +5

    Love okalitho pelli okalalithooo
    Ammayyiki 3 mans kavalli

    • @anitha2053
      @anitha2053 หลายเดือนก่อน

      Pelli okaritho padakaki pellam kavali pellam bore kodithe prostitutes kavali prostitutes dorakkapothe bayata ladies ki unmarried la buildup ichi vallani mosam chestaru .idhi magadu alochinche theeru. Inka ladies ni ane rights emunnay meeku. Cunning fellow don't have gender adi evvarina okate

  • @user-rd7ie1cw1e
    @user-rd7ie1cw1e 16 วันที่ผ่านมา

    Ee rojullo adapillalu atha vari intlo okkaru kuda Happy ga leru Hasband okkadu currect unte court tho pani undadhu

  • @laxmiswarajya3277
    @laxmiswarajya3277 7 หลายเดือนก่อน +1

    Icchina heading enti cheppindi enti.

  • @ashokb644
    @ashokb644 6 หลายเดือนก่อน +2

    Marriage cheskovadhu antha trap.money kosam.chala mandi peli cheskuntunaru

  • @basavagntsure6594
    @basavagntsure6594 8 หลายเดือนก่อน +4

    Madam n sir full commercial. Baga dabbulu unnavalle vellali.

  • @Satya-z7q
    @Satya-z7q 5 หลายเดือนก่อน +1

    Kondaru fake gaa unde adavala valla true gaa unde ada vallaki kuda anyayam jaruguthundi

  • @srikarhemadri6236
    @srikarhemadri6236 2 หลายเดือนก่อน

    Title ki discussion ki ఏమైనా సంబంధం ఉందా...????

  • @srinivasburry2017
    @srinivasburry2017 8 วันที่ผ่านมา

    అమ్మ నవ్వకు

  • @user-zj2rc8mn8f
    @user-zj2rc8mn8f 11 วันที่ผ่านมา

    Counselling tusukuni solve chesukunnedhe vunthe endhuku vidhipothaaru

  • @raghunathreddybudda-hk1jc
    @raghunathreddybudda-hk1jc 5 หลายเดือนก่อน +3

    Lawyer and councillor logic doesn't make any sense they are motivating for their business. When laws themselves are women oriented.

  • @user-rd7ie1cw1e
    @user-rd7ie1cw1e 16 วันที่ผ่านมา

    Coment chesetappudu alosinchali ammai kuda pani cheyyali antunnaru katnam thiskovaddu,pillalani kuda adavalle kanalani cheppoddu intlo panulu kuda magadu cheyyali,inti Peru marchoddu ammaidhi villu cheppe sodhi vini agam kakandi

  • @vislavathvinay0511
    @vislavathvinay0511 หลายเดือนก่อน

    Parants chusi chesina marriage lu 80,90% vidakulu vundavu love marriage lone 90% vidakulu vuntai vunnai jaruguthunnai

  • @mprashanth3235
    @mprashanth3235 4 หลายเดือนก่อน

    Caption enti content enti 😮

  • @msrao1977
    @msrao1977 วันที่ผ่านมา

    Sir madam chepina situation same Naku vundi , me mail id ivvandi details will discuss

  • @bhupalreddy4872
    @bhupalreddy4872 4 หลายเดือนก่อน +2

    Meru navakunda uondade

  • @vislavathvinay0511
    @vislavathvinay0511 หลายเดือนก่อน

    Love marriage lo abbaiye mana mata vintunnada vintada Anedi chuskuntaru taravatha magadi jeevithalatho adukuntaru Inka vadidhe tappu ani mudhra vestharu edi jaruguthunna nijam

  • @SEETARAMASARMA
    @SEETARAMASARMA หลายเดือนก่อน

    Content does not related to the thumbnail.

  • @KishoreNadha-dn2ds
    @KishoreNadha-dn2ds 11 วันที่ผ่านมา

    Good couples society in rarely seen my life Nandakishore 😭🙏😡

  • @narendragarimella2218
    @narendragarimella2218 9 หลายเดือนก่อน +6

    Solu thapa ami laydhu... Yandhuku maku thala nopi..

    • @ch.vijayraju4369
      @ch.vijayraju4369 4 หลายเดือนก่อน +1

      Solu kadhu bro facts avvi

  • @kurvapushpanjali1001
    @kurvapushpanjali1001 2 หลายเดือนก่อน

    MEJERGE LA VALLA DESAM SARVANASANAM HAINIDE JERGE LA VALLA INDIAN CULTURES SARVANASANAM HAINIDE

  • @rajkumarsheela8688
    @rajkumarsheela8688 2 หลายเดือนก่อน +2

    భార్య అనుమతి లేకుండా భర్త విడాకులు తీసుకోవచ్చా? అసలు విషయం చెప్పకుండా ఏవేవో ముచ్చట్లు పెడుతారేoటి ? it's a senseless video

  • @jaffarshaik5600
    @jaffarshaik5600 3 หลายเดือนก่อน +7

    Madam మీరు ప్రతీ దానికి ఎందుకు నవ్వుతారు.ఇతరుల జీవితాలు అంటే మీకు ఎందుకు నవ్వు వస్తుంది.అదే మీ సమస్య అయితే వేరే వాళ్ళు నవ్వితే ఎలా వుంటుంది ఒక సారి ఊహించుకోండి

    • @anitha2053
      @anitha2053 หลายเดือนก่อน +1

      Meeru enduku eppudu serious ga untaru intha serious ga untaru kabatte meeku samasyalu vastunnay

  • @user-rv5qr1gk2j
    @user-rv5qr1gk2j 18 วันที่ผ่านมา +1

    మేడం గారు మీరు ఒక న్యాయవాది ఎదురుగా కూర్చున్నారు మర్చిపోకండి నవ్వు ఆఫ్ చేసి స్టార్ మాట్లాడేది కొంచెం వినండి మమ్మల్ని విననివ్వండి

  • @sudharanirani6222
    @sudharanirani6222 4 วันที่ผ่านมา

    Iloveyou

  • @KViswanathaReddy-yt3qj
    @KViswanathaReddy-yt3qj หลายเดือนก่อน

    Listen silently,dont laugh..its media country will looked it....

  • @user-zj2rc8mn8f
    @user-zj2rc8mn8f 11 วันที่ผ่านมา

    Asalu tali anedhi oka chetta nenu oka hindhu vu ga chubhuthunnanu

  • @Subbu4910
    @Subbu4910 3 หลายเดือนก่อน

    Eeme yekkuva maatladutaaru, navvitaaru,

  • @kundavaramvidyullatha8034
    @kundavaramvidyullatha8034 หลายเดือนก่อน

    Why unnecessarily laughing its serious issue without girls acknowledgement can boy take divorce if d girl is patient

    • @chandrakanth99
      @chandrakanth99 วันที่ผ่านมา

      it's not laughing they are seeing the karma where happiness going into drainage bcoz of this generation and girl parents especially her mother is the main culprit. after marriage they won't live daughters to lead next married life is related to only husband and wife but these no work mother will poke her nose 24 x 7 in her daughter through latest technology phone is the spoiler.

  • @user-uu3ke3vq5z
    @user-uu3ke3vq5z 2 หลายเดือนก่อน

    Meeru magavalla vipe matladatharu aadavallu kooda chala narakam anubhavistunnaru

    • @sandeep4285
      @sandeep4285 หลายเดือนก่อน

      😂😂😂😂

  • @user-ib1rz3sp4v
    @user-ib1rz3sp4v 20 วันที่ผ่านมา

    😂😂

  • @sheshagirirajusheshagirira1610
    @sheshagirirajusheshagirira1610 5 หลายเดือนก่อน +1

    Waste sollu video

  • @Eagle-u7g
    @Eagle-u7g 8 หลายเดือนก่อน +2

    Yes equality should come...girl as a wife left her parents coming to husband...so gents also should leave his family..why suffering girls with his parents ...i think if this equality comes then no divorces happens😅

  • @girishgunnikuntla298
    @girishgunnikuntla298 7 หลายเดือนก่อน +3

    Jokulu ekkuva content thakkuva, divorce is not for an entertainment. Mee lanti vaalla dhaggara edhaina nerchukovachu ani anukuna. Heading change cheyyandi

    • @anitha2053
      @anitha2053 หลายเดือนก่อน

      Nee la matladevadike divorce anedi oka entertainment anduke ame navvutundi

  • @santoshpalli2109
    @santoshpalli2109 6 หลายเดือนก่อน

    😂😂😂