మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు అని అనడం తప్ప ఏం చేసారు అనేది ఎక్కడ చెప్పలేదు రాష్ట్రంలోకి మతాన్ని రెచ్చగొట్టడం తప్ప సనాతన దర్మం పేరుచెప్పి బిజేపీ నీ ప్రమోట్ చెయ్యడం తప్ప రాష్ట్రం కోసం చేసింది ఏమిటి స్పెషల్ స్టేటస్ తెస్తారా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతారా పోలవరం పూర్తీ చేస్తారా ఇవన్నీ చెప్పకుండా భజన చేస్తున్నారు రోజుకో మతం రోజుకో ఇజం గురించి మాట్లాడే వ్యక్తిని బాగానే ప్రమోట్ చేస్తున్నారు మేడం
ఆకుల అంటే... కాపు అందుకేనా.. కుల అభిమానం... కాక పోతే రాజ్యాంగం బద్దంగా మాట్లాడలేదు.. ప్రభుత్వ ప్రజాప్రతినిధి, రాజ్యాంగ బద్ద D. C. M. పదవి లో ఉండి మత గొడవలతో ప్రజలను రెచ్చ గొట్టి ఓట్లు అడుక్కోమని రాజ్యాంగం చెప్పలేదు కదా!... ఓట్లు అన్ని మతాల వాళ్ళు, కులాల వాళ్ళు వేస్తేనే ప్రజా ప్రతినిధి అయ్యాడు... ఒక మతభోధకుడు గా సేవ చేయాలనుకున్నప్పుడు పదవికి రాజీనామా చేసి మత పోరాటం చేసుకోవాలి.. ఒక అడ్వకేట్ అయి ఉండి అలా మాట్లాడటం కరెక్ట్ కాదు.. కులాభిమానిగా మాట్లాడినట్లు ఉంది మీ మెసేజ్...మతాలు మారి పొమ్మని ఎవరు చెప్పరండి.. సత్యం గ్రహించమని చెబుతారు.. మన మనుస్మృతి ధర్మాలు ఇప్పటికి అమలులో ఉంటే మీరు ఎప్పటికి law చదవలేరు..ఒక సారి చరిత్ర తిరగేయ్యండి...
మీలాంటి విజ్ఞాన వంతుల సహకారం పవన్ కళ్యాణ్ గారికి ఉంటే ఆ దుర్గా మాత చల్లని ధీవెనలు ఎల్లప్పుడు ఉన్నట్లే😊😊😊అలాగే చెప్పలేని విధముగా ఎన్ని విధాలుగా అవమానించినా మాంచి మనసుతో Pavankalyan గారి భావజాలాన్ని అర్థంచేసుకుని ప్రవర్తించిన హోంమినిస్టర్ శ్రీ వంగలపూడి అనిత గారిని తప్పకుందా అందరు మెచ్చుకోవాలి
కనీసం ఇలా ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి కూడా స్వేచ్ఛ లేదు మేడం మన తెలుగు టీవీ చానల్స్ సూపర్ మేడం మీరు చాలా అద్భుతంగా చెప్పారు ఒక పవన్ కళ్యాణ్ గురించి కాదు చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా ఏపీ గవర్నమెంట్ హోమ్ మినిస్టర్ గారి గురించి కూడా❤❤
అన్నయ్య 100% పని చేస్తున్నాడు మాటలే గాని చేతల్లో చేసి చూపించే రాజకీయ నాయకుని మొదటిసారి చూస్తున్నాను అన్నయ్య గురించి మీరు చెప్తుంటే బంగారానికి వన్నె అద్దినట్టు వినసొంపుగా ఉంది రమ్య మేడం
He is a sincere person right from the beginning. I also observed his maturity levels. Political meetings he shown anger and aggression, where as in public meetings, govt. Meetings, assembly session his attitude was completely different shown down to earth and open for discussion. He is a great leader with boundary less Charisma. The way he respect Chamdrababu garu, lokesh and other senior leaders is literally outstanding. He accepts if it is not known to him. We need to protect him and elect him for future growth. God bless him
పవన్ అన్న ప్రచారంలో ఉన్నపుడు ఉన్నంత కోపం లేదు ఇప్పుడ చాలా ప్రశాంతంగా ఆచితూచి అడుగు వేస్తున్నారు చాలా మంచి పాలన ఇస్తున్నారు ప్రతి అడుగు ఆలోచించి వేస్తున్నారు
అత్తారింటికి దారేది లో పవన్కళ్యాణ్ డైలాగ్ చెప్పినట్టుంది ms నారాయణ తో పవన్ గారు, అంటాడు అప్పటి కంటే కోపం తగ్గినట్టుంది, అని ఆలీ ని కొట్టేటప్పుడు, దానికి ms నారాయణ మీరెందుకు సార్ యు అర్ పెయిన్, మనవాళ్ళు చూసుకుంటారు, అంటే ఇప్పుడు ఎవరు చూసుకుంటున్నారు?
Thanq mam chala baga matladaru Pawankalyan gari lanti vyktulu yentho avasaramandi mana rastrannii kapadukovali annte Pawan Kalyan garu next 5 years kadandi 20 years patu Ayana vunte Adhrarastra Charitre maripotundi Madam… Thanq mam Meeku Dhanyavadalu teliyajesukuntunnanandi mereppuxu chala correct perfect ga vunnadi vunnatlu chebutaru … I like you mam Thanq so much andi……
Super super super ga mattladaru Ramya aakula meeru mattladutunte vinaalanipinchindi meeru challaga vundali meeku Naa asseesulu 🙌🙌🙌 Jai Jana Sena Jai Pavan Kalyan jai Ramya akula
Medam meeru Kalyan anna gurinchi matladetappudu, mee face lo aa smile chustane nijanga yentha garvamga undo cheppalenu Kalyan anna fan ga, really 10 years tarvatha Naalanti vaallu yentho mandi face lu happy unnaai 😊, thank you medam 😊😊😊😅
Hats off to you madam. Your views , your analysis is above Mark, too good and just May God be with you Kittanna a 83 year old retired business man from Bengaluru
Wonderful words and you’re doing good video mam Normally you’re never involve in this political party issues but I hope that you’re watching deeply Dy cm gari working methodology it seems Thank you so much and continue the same in every quarterly mam Really lucky AP people
Namaste madam,mee videos memu Chusamu,chala manchiga vishleshana chestaru,oka great leader pawan kalyangaru gurinchi mariyu kutamu government kosam manchi vishleshana itcharu,thank you very much madam.
మీరు మాట్లాడుతుంటే చాలా happy గా ఉంది mam 😊
Your analysis is true. True.
Yes your right madam
Perpact thoughts jai Pavan Kalyan sir jai hind
Super super super super super Medam
మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు అని అనడం తప్ప ఏం చేసారు అనేది ఎక్కడ చెప్పలేదు రాష్ట్రంలోకి మతాన్ని రెచ్చగొట్టడం తప్ప సనాతన దర్మం పేరుచెప్పి బిజేపీ నీ ప్రమోట్ చెయ్యడం తప్ప రాష్ట్రం కోసం చేసింది ఏమిటి స్పెషల్ స్టేటస్ తెస్తారా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతారా పోలవరం పూర్తీ చేస్తారా ఇవన్నీ చెప్పకుండా భజన చేస్తున్నారు రోజుకో మతం రోజుకో ఇజం గురించి మాట్లాడే వ్యక్తిని బాగానే ప్రమోట్ చేస్తున్నారు మేడం
చాలా మీలాంటి లాయర్స్ మాట్లాడాలి జై జనసేన పవన్ కళ్యాణ్ గారు చాలా మంచివాడు
సూపర్ మేడం చాలా బాగా చెప్పారు మీరు చెపుతుంటే ఆనందం అనిపించింది కళ్ళల్లో నీళ్ళు కూడా వచ్చే మేడం
th-cam.com/video/7XpzFFD617Y/w-d-xo.htmlsi=7WxWx5FKtPD3kKwP
లాయర్ రమ్య ఆకుల ..మీ వీడియోలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి ..మీ ఆలోచనాశక్తి అమోఘం ..నాకు బిగ్ ఫ్యాన్ మీరు ...జై శ్రీరామ్ భారత్ మాతా కీ జై
100%🎉🎉🎉🎉🎉
ఆకుల అంటే... కాపు అందుకేనా.. కుల అభిమానం... కాక పోతే రాజ్యాంగం బద్దంగా మాట్లాడలేదు.. ప్రభుత్వ ప్రజాప్రతినిధి, రాజ్యాంగ బద్ద D. C. M. పదవి లో ఉండి మత గొడవలతో ప్రజలను రెచ్చ గొట్టి ఓట్లు అడుక్కోమని రాజ్యాంగం చెప్పలేదు కదా!... ఓట్లు అన్ని మతాల వాళ్ళు, కులాల వాళ్ళు వేస్తేనే ప్రజా ప్రతినిధి అయ్యాడు... ఒక మతభోధకుడు గా సేవ చేయాలనుకున్నప్పుడు పదవికి రాజీనామా చేసి మత పోరాటం చేసుకోవాలి.. ఒక అడ్వకేట్ అయి ఉండి అలా మాట్లాడటం కరెక్ట్ కాదు.. కులాభిమానిగా మాట్లాడినట్లు ఉంది మీ మెసేజ్...మతాలు మారి పొమ్మని ఎవరు చెప్పరండి.. సత్యం గ్రహించమని చెబుతారు.. మన మనుస్మృతి ధర్మాలు ఇప్పటికి అమలులో ఉంటే మీరు ఎప్పటికి law చదవలేరు..ఒక సారి చరిత్ర తిరగేయ్యండి...
@@UshaDeni-kn5hu inthamandiki e video nachindi ante vallandaru 🐑 🐑 ....manamatrame medavulam 🙏
th-cam.com/video/7XpzFFD617Y/w-d-xo.htmlsi=7WxWx5FKtPD3kKwP
మీలాంటి విజ్ఞాన వంతుల సహకారం పవన్ కళ్యాణ్ గారికి ఉంటే ఆ దుర్గా మాత చల్లని ధీవెనలు ఎల్లప్పుడు ఉన్నట్లే😊😊😊అలాగే చెప్పలేని విధముగా ఎన్ని విధాలుగా అవమానించినా మాంచి మనసుతో Pavankalyan గారి భావజాలాన్ని అర్థంచేసుకుని ప్రవర్తించిన హోంమినిస్టర్ శ్రీ వంగలపూడి అనిత గారిని తప్పకుందా అందరు మెచ్చుకోవాలి
th-cam.com/video/7XpzFFD617Y/w-d-xo.htmlsi=7WxWx5FKtPD3kKwP
Ramya మేడం గారు మీ సోషల్ activities అన్ని ప్రజలలో అవగాహన కల్పించడం. సూపర్ మేడం
th-cam.com/video/7XpzFFD617Y/w-d-xo.htmlsi=7WxWx5FKtPD3kKwP
అమ్మ ఆణిముత్యాలు లాంటి మాటలు చెప్పారు ధన్యవాదములు🙏🏼
th-cam.com/video/7XpzFFD617Y/w-d-xo.htmlsi=7WxWx5FKtPD3kKwP
100% నిజం madam... మీరు మాట్లాడిన ప్రతి మాట సత్యం.
th-cam.com/video/7XpzFFD617Y/w-d-xo.htmlsi=7WxWx5FKtPD3kKwP
Ramya మేడమ్ గారు జనసేన గురించి కు మీ స్పీచ్ ఇలాగే ప్రజలు తెలియజేయండి మేడమ్ మీ స్పీచ్ ki🙏🙏🙏👍
th-cam.com/video/7XpzFFD617Y/w-d-xo.htmlsi=7WxWx5FKtPD3kKwP
పవన్ చంద్రబాబు ఇలాంటి నాయకులు మళ్ళీ దొరకడం చాలా కష్టం ఇలాంటి నాయకుల్ని మనం చేజార్చుకుంటే మళ్ళీ ఇలాంటి నాయకులు దొరకరు❤❤❤❤
West
Iddaru pilly gentlu vese leadars
th-cam.com/video/7XpzFFD617Y/w-d-xo.htmlsi=7WxWx5FKtPD3kKwP
మీరు ఈ విధంగా మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉంది మేడమ్...
th-cam.com/video/7XpzFFD617Y/w-d-xo.htmlsi=7WxWx5FKtPD3kKwP
Yes madam meru correct ga చెప్పారు ఇ జనరేషన్ ఇలాంటి నాయకుడు నీ చూడలేదు. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికే కాదు దేశానికే అవసరం.
నమస్కారం మేడం మీకు ధన్యవాదాలు మనస్పూర్తిగా మీరు మాట్లాడే విధానం అద్భుతం అమోఘం అపూర్వం మేడం
కనీసం ఇలా ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి కూడా స్వేచ్ఛ లేదు మేడం మన తెలుగు టీవీ చానల్స్ సూపర్ మేడం మీరు చాలా అద్భుతంగా చెప్పారు ఒక పవన్ కళ్యాణ్ గురించి కాదు చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా ఏపీ గవర్నమెంట్ హోమ్ మినిస్టర్ గారి గురించి కూడా❤❤
th-cam.com/video/7XpzFFD617Y/w-d-xo.htmlsi=7WxWx5FKtPD3kKwP
సూపర్ మేడం గారు చాలా బాగా చెప్పారు మా అన్నయ్య గురించి ధన్యవాదాలు
వదినా గారు అన్నాను చూసి నేను రాజకీయాల్లోకి వస్తున్నాను రాజకీయం చేయాలని కోరిక కలిగింది జై జనసేన జై
th-cam.com/video/7XpzFFD617Y/w-d-xo.htmlsi=7WxWx5FKtPD3kKwP
Ramya madam మీ లాంటి వాళ్ళు పాలిటిక్స్ లో ఉండాలి...
Veery good mam
Superb thalli. Your analysis is very great. God bless you thalli, long live Amma.
Thank you very much Sir
అన్నయ్య 100% పని చేస్తున్నాడు మాటలే గాని చేతల్లో చేసి చూపించే రాజకీయ నాయకుని మొదటిసారి చూస్తున్నాను అన్నయ్య గురించి మీరు చెప్తుంటే బంగారానికి వన్నె అద్దినట్టు వినసొంపుగా ఉంది రమ్య మేడం
Chetallo yami chesthunnadu atyalu atyachralu einthakante yakkuvuga jerugutunnayi yami chesthunnadu cbn modi bajana tappa
Ni anna gaaru 100 '/. 1 gram gold
Nuvvu adi kuda kadu kada think about it @@chandrachandra9143
th-cam.com/video/7XpzFFD617Y/w-d-xo.htmlsi=7WxWx5FKtPD3kKwP
Wav.. Very good quality News Update Madam. Please do it regularly. Thank you
th-cam.com/video/7XpzFFD617Y/w-d-xo.htmlsi=7WxWx5FKtPD3kKwP
Absolutely right words Ramya garu...
Dhanyavadamulu 🌹 madam
Mee vislesana 💯% correct
❤ jai Pavankalyan
th-cam.com/video/7XpzFFD617Y/w-d-xo.htmlsi=7WxWx5FKtPD3kKwP
Yes మేడం మీరు చెప్పింది అక్షరాలా సత్యం...
th-cam.com/video/7XpzFFD617Y/w-d-xo.htmlsi=7WxWx5FKtPD3kKwP
సూపర్ స్పీచ్ అడ్వకేట్ మామ్
th-cam.com/video/7XpzFFD617Y/w-d-xo.htmlsi=7WxWx5FKtPD3kKwP
మీరు మాట్లాడుతుంటే చాలా happy గా ఉంది
th-cam.com/video/7XpzFFD617Y/w-d-xo.htmlsi=7WxWx5FKtPD3kKwP
Tq madam garu పవన్కళ్యాణ్ గారు గురించి చాలా బాగా విశ్లేషణ చేసి వివరించారు 🙏🏻
th-cam.com/video/7XpzFFD617Y/w-d-xo.htmlsi=7WxWx5FKtPD3kKwP
మంచి చేసే వారిని అభినందించడం చాలా గొప్పతనం మీ మంచి మనసు కు అభినందనలు మేడం
th-cam.com/video/7XpzFFD617Y/w-d-xo.htmlsi=7WxWx5FKtPD3kKwP
అద్భుతంగా వివరించి చెప్పారు మేడం మీకు నమస్కారములు🙏🙏🙏🙏
th-cam.com/video/7XpzFFD617Y/w-d-xo.htmlsi=7WxWx5FKtPD3kKwP
పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది మేడం గారు ధన్యవాదములు మీరు కూడా చాలా వివరంగా చెప్పారు ప్రజలకు అర్థమైయేలాగా
th-cam.com/video/7XpzFFD617Y/w-d-xo.htmlsi=7WxWx5FKtPD3kKwP
చాలా చాలా హ్యాపీగా వుంది మేడం మీరు చెప్పే విషయాలు వింటుంటే 🙏🙏🙏🙏🙏ధన్యవాదములు మేడం గారు 🙏🙏🙏🙏
th-cam.com/video/7XpzFFD617Y/w-d-xo.htmlsi=7WxWx5FKtPD3kKwP
Super sister.jai janasena.
Super support jai janasena
Good evening madam your విశ్లేషణ chaalaa బాగుంటుంది మేడమ్
th-cam.com/video/7XpzFFD617Y/w-d-xo.htmlsi=7WxWx5FKtPD3kKwP
చాలా చక్కగా అర్థవంతగా చెప్పరు.
జై జనసేన పార్టీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
చెప్పరా చెప్పారా😅
He is a sincere person right from the beginning. I also observed his maturity levels. Political meetings he shown anger and aggression, where as in public meetings, govt. Meetings, assembly session his attitude was completely different shown down to earth and open for discussion. He is a great leader with boundary less Charisma. The way he respect Chamdrababu garu, lokesh and other senior leaders is literally outstanding. He accepts if it is not known to him. We need to protect him and elect him for future growth. God bless him
పవన్ అన్న ప్రచారంలో ఉన్నపుడు ఉన్నంత కోపం లేదు ఇప్పుడ చాలా ప్రశాంతంగా ఆచితూచి అడుగు వేస్తున్నారు చాలా మంచి పాలన ఇస్తున్నారు ప్రతి అడుగు ఆలోచించి వేస్తున్నారు
అత్తారింటికి దారేది లో పవన్కళ్యాణ్ డైలాగ్ చెప్పినట్టుంది ms నారాయణ తో పవన్ గారు, అంటాడు అప్పటి కంటే కోపం తగ్గినట్టుంది, అని ఆలీ ని కొట్టేటప్పుడు, దానికి ms నారాయణ మీరెందుకు సార్ యు అర్ పెయిన్, మనవాళ్ళు చూసుకుంటారు, అంటే ఇప్పుడు ఎవరు చూసుకుంటున్నారు?
Yes😢
సూపర్ సిక్స్ ఎప్పుడు ఇస్తారు మేడం
Jai Bharat Jai janasena jai Pawan Kalyan garu jai mobi garu
Your
Speesh
Nice
Medamgaru
Thanq
Ramya madem mee speech chala bagundi.. Vivaram ga chepparu..
Thanq mam chala baga matladaru Pawankalyan gari lanti vyktulu yentho avasaramandi mana rastrannii kapadukovali annte Pawan Kalyan garu next 5 years kadandi 20 years patu Ayana vunte Adhrarastra Charitre maripotundi Madam… Thanq mam Meeku Dhanyavadalu teliyajesukuntunnanandi mereppuxu chala correct perfect ga vunnadi vunnatlu chebutaru … I like you mam
Thanq so much andi……
స్త్రి మూర్తి అయిన మీరు దేశం గురించి దర్మం గురించి ఆలోచించడం రియల్లి హెట్సాఫ్ మేడమ్
Ramya garu Pawan Kalyan gari abhimanulam andaram mimmalni kuda istapadutunnamu chala Baga matladutari meeru👏👏👏thank you so much
🎉🎉🎉🎉🎉
జై జనసేన సూపర్ 👌
V
సూపర్ మేడం గారు చాలా బాగా చెప్పారు మేడం గారు అన్నయ్య గారి కోసం❤❤❤❤
మంచి మెసేజ్ ఇచ్చారు మేడం గారు మీలాంటి వారి దీవెనలు ఉన్నంతకాలం పవన్ కళ్యాణ్ గారి ఎదుగుతూనే ఉంటారు
Thank u akka.. What a wonderful speech 👏🏻👏🏻👏🏻
th-cam.com/video/7XpzFFD617Y/w-d-xo.htmlsi=7WxWx5FKtPD3kKwP
మీరు మాట్లాడే మాటలు ఆణిముత్యాలు.👍🙏
రమ్య గారు.... I trust you👍🙏🙏👌👌
నిజమే మేడమ్... పవన్ కళ్యాణ్ గారు సూపర్ సిక్స్ కోసం ప్రశ్నించే విధానం కూడా మాకు నచ్చింది...
పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం గురించి
గ్రామ స్థాయిలో వాళ్ళకి కూడా అర్థమయ్యేలా చాలా చక్కగా వివరంగా చెప్పారు అక్క
జై జనసేనా
th-cam.com/video/7XpzFFD617Y/w-d-xo.htmlsi=7WxWx5FKtPD3kKwP
మీరు చాలా చక్కగా చెప్పారు పవన్ కళ్యాణ్ గురించి thanks మేడమ్ 👏👏
Super madam 👏👏👏
Jai janasena ✊
Well said Madam
Thank you madam
Jai janasena ❤
Jahayo Pawan Kalyan
Super jai janasena
Ila meela samajam manchi kosam alochinche vallu andaru matladali mam 👏👏
రమ్య గారు మీ వివరణ చాలా బాగుంది, ప్రజలు ఆలోచన చేయాలి, నిజాయితీ గా పనిచేసే నాయకుల్ని ఎన్నుకోవాలి.
మేడం ముందుగా మీకు నమస్కారం
చాలా బాగాచెప్పావ్
జై చిరంజీవ జై అంజనమ్మ జై హిందూ జై జెనసేన జై విరామహిళం జై జెనసేనుకులము
Amma meeru well cduecated kaavuna athani neethi, nijayithini chaala grate ga explanation chysaaru.hatsup thalli.nijayithiki,dharmaanikiki uvnna viluva alaantidhi. Ganjayi,saaraayi,akrama isuka, yerra chandhanam smagling chyse vaallaku yemithelusu
👏👏👏 super medam garu,Nijam nipulantidhi adhi yevaru pathukunaa kalutundhi🙏🙏🙏
అమ్మ మీరు పవన్ కళ్యాణ్ గురించి చాలా అద్భుతంగా వివరించారు.మీకు చాలా కృతజ్ఞతలు🙏
th-cam.com/video/7XpzFFD617Y/w-d-xo.htmlsi=7WxWx5FKtPD3kKwP
❤ పవన్ కళ్యాణ్ అన్న, మా ప్రాణం ❤అయన తర్వాతే ఎవరయినా,జై జనసేన జై పవన్ కళ్యాణ్ అన్న జై భారత్
పవన్ అంటే ఒక గౌరవం.
An honest review on Pawan and his actions. Thank you Mam.
ఎవడో ఒకడు.. ఎప్పుడో అప్పుడు.. వస్తాడు. రానే వచ్చాడు.. మీ అంతు చూస్తాడు.. హిందుత్వాన్ని మోసే మహాబలుడు వచ్చాడు.. అందరూ తోక మూడ వాల్సిందే..
జై భారత్ జైహింద్..
Super madam ❤
Jai Pawan Kalyan🎉
అమ్మా రమ్యగారు! చాలా రోజులైందమ్మా మీ వీడియో చూసి. నాణ్యమైన విశ్లేషణ చేస్తారు మీరు. మీరు దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా ఉండాలమ్మా !
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
th-cam.com/video/7XpzFFD617Y/w-d-xo.htmlsi=7WxWx5FKtPD3kKwP
100% nijam chepparu madam That is power star Pawan Kalyan garu 🙏✊🏻🙏
మీరు చెప్పింది చాలా చాలా కరెక్ట్ మేడం పవన్ కళ్యాణ్ గారు కచ్చితంగా నూతన సమాజాన్ని నిర్మిస్తారు మేడం జివిఆర్ ఈటీవీ9
Super super super ga mattladaru Ramya aakula meeru mattladutunte vinaalanipinchindi meeru challaga vundali meeku Naa asseesulu 🙌🙌🙌 Jai Jana Sena Jai Pavan Kalyan jai Ramya akula
Well said 👏👏👏 Jai Powerstar Pawankalyan 🔥🔥💥💥💥
Medam meeru Kalyan anna gurinchi matladetappudu, mee face lo aa smile chustane nijanga yentha garvamga undo cheppalenu Kalyan anna fan ga, really 10 years tarvatha Naalanti vaallu yentho mandi face lu happy unnaai 😊, thank you medam 😊😊😊😅
దమ్మున్న నాయకుడు పవన్ కళ్యాణ్ థాంక్యూ రమ్య గారు
Hats off to you madam.
Your views , your analysis is above Mark, too good and just
May God be with you
Kittanna
a 83 year old retired business man from
Bengaluru
సూపర్ మేడం 🙏🙏🙏🙏
Great Explanation & Analysis 🌷
Super speechsister🎉🎉
పవన్కళ్యాణ్ గారి గురించి చాలా బాగా చెప్పారు మీకు కూడా appreciate చెయాలి 👌👌👌👌 జై పవన్కళ్యాణ్ 👏👏👏జై జనసేన 👍👍👍👍👍👍👍👍👍👍👍
అన్నయ్య అభిమానిగా నాకు చాలా గర్వంగా వుంది మేడం, అన్నయ్యను సీఎం గా సూడాలి మేడం.
సకల శాఖ మంత్రి. అని pk అంటున్నారు
Ni anna daggara aa guts levu . Atyaasaku ootunnaavu
కొన్ని రోజులు అగు మీ సకల శాఖా మరియు వాడిని నడిపించిన జైల్ గాడు తొందర్లోనే ఒకే చోట కలిసే రోజులు దగ్గర పడ్డాయి.@@josephjeevanandkommuguri-z6w
❤❤❤❤❤
th-cam.com/video/7XpzFFD617Y/w-d-xo.htmlsi=7WxWx5FKtPD3kKwP
Ramya madam garu meeru matlade Vidhanam chala bagaundi lage samajika spruha to mee vishleshana very good ❤❤❤❤❤
Thank You Medam Garu 🎉🎉🎉
సూపర్ మెడమ్ గారు మా పవర్ స్టార్ గురించి చాలా బాగా చెప్పారు👌👌👌👌
Excellent Analysis Advocate Madam garu.
Wow nice speech mam it's really amazing. good news thankyou so much mam ii love u
Nijanga pawan kalyan garini devudu echhina varam AP ki...,.❤❤❤❤
Wonderful words and you’re doing good video mam
Normally you’re never involve in this political party issues but I hope that you’re watching deeply Dy cm gari working methodology it seems
Thank you so much and continue the same in every quarterly mam
Really lucky AP people
Super ramya garu god bless you ❤
Ramya garu meeru cheppindi 100 percent correct
చాలా బాగా చెప్పారు మేడమ్.. ❤❤❤🎉
Meeru chala baga matladutunnaru andi okasari mee tho matladalani vundi madam
superakka pawankalyan god
Good analysis sister.చాల చక్కగా చెప్పారు.we are with pawan sir 🎉🎉
Madam..మీరు చాలా బాగా చెప్పారు...కరెక్ట్..
Thank you very much Madam to Annalise facts.
Namaste madam,mee videos memu
Chusamu,chala manchiga vishleshana chestaru,oka great leader pawan kalyangaru gurinchi mariyu kutamu government kosam manchi vishleshana itcharu,thank you very much madam.
ಥ್ಯಾಂಕ್ಸ್ ಮೇಡಂ 🙏🇮🇳🚩 ನಮಸ್ಕಾರ.. Super analysis..
🙏🙏🙏. Chala. Great. Meadam. Anna. 🙏🙏🙏
జై జనసేన మా ఊపిరి ఉన్నంతవరకు పవన్ కళ్యాణ్ అన్నా తోనే మేడం గారు
aayana prajala kosam chesinavi chesthanani cheppinavi yemyna vunte list ivvandi
Sorry to say am also రాయల్స్ బట్ జనసేనా ఎక్కడ...only కూటమి....మనం e జెండ మాయలో.....ఇంకా 10 years Babu gare ఉండాలని ....pk gari కోరిక...😂😂😂
th-cam.com/video/7XpzFFD617Y/w-d-xo.htmlsi=7WxWx5FKtPD3kKwP
Heads-up Pawan Kalyan Sir and about Your Speech.
Super madam garu..chala. Baga chepparu.. Pawan kalyan ki nenu kuda pedda fan ne... Istam. Vachinattu vaage vallaki cheppu tho kottinattu chepparu..❤
💯 analysis about pavan kalyan garu