టీచర్లు పాఠాలు తప్ప ఇవి చేస్తున్నారు/చక్కటి పద్యం/అవధానిని డా. బులుసు అపర్ణ గారు/SATAVADHNAM ONGOLE
ฝัง
- เผยแพร่เมื่อ 16 มิ.ย. 2024
- ఒంగోలులో జరిగిన సంపూర్ణ శతావధానం లో ఒక వర్ణన పృచ్చకులు అడిగిన ప్రశ్నకు చక్కటి పద్య రూపంలో సమాధానం చెప్పిన అవవధానిని గారు
#శతావధానం
#బులుసుఅపర్ణ
#rangabhumiprakasamyoutubechannel
#bulusuaparna
#avadhnamma
#satavadhnam
#telugupadyalu
#rangabhumiprakasam
@rangabhumiprakasamchannel - บันเทิง
మేము కూడా ప్రభుత్వ పాఠశాలల్లో నే చదువు కున్నాం. మా తల్లిదండ్రులు పెద్దమ్మ ఇలా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు గా చేశారు. కానీ ఆ రోజుల్లో బోధన సిబ్బంది విధానం ఎంత బాగుండేదో....
Nowadays government schools and teaching are parallel lines,they never come close to the destined point of teaching due to the multifarious useless works directed by the government . Where is time to the teachers to devote their ability towards the upliftment of students? Alas the fate of the teachers
పద్యం చాలా బాగుంది
ప్రణాళిక లేని కార్యక్రమాల నిర్వహణ ఆశించిన ఫలితాల నివ్వవని చెప్పిన మాట అక్షర సత్యం.
👐👐👐👐👐👐👐👐👐👐✋️🙏