Aha,how fortunate I am to listen to such a luminary and doyen of telugu literature A towering personality.proud to b a telugu person.Dhantawad to channel for best efforts u put.
అమ్మవారి దయతో అవధాన ప్రక్రియ అబ్బిందని పలుమార్లు అన్నారు. నా అనుగ్రహామే ఉండాలి కానీ అమ్మవారి అనుగ్ర హమేమిటి? అమ్మవారిని మెదడులో జొప్పించుకుంటే "అపరి చితురాలు" కాదా! నా గొప్పదనం ఏముంది? యోచించాలి. - అహంబ్రహ్మాస్మి. - నేనే బ్రహ్మమును.
నాగశర్మ చేసిన పనులు ఎందుకు గుర్తుండవు అందరికీ గుర్తుకు వచ్చేసాయి.మీరు ఎప్పుడైతే ఇంటర్వ్యూ చేశారో అవును ప్రపంచవ్యాప్తంగా తెలిసింది అతను చేసిన పని. కొన్ని సంవత్సరాల పాటు గుర్తుండేటట్టు చేసేసారు. ఇలాంటి వాళ్లు కూడా దౌర్భాగ్యులు ఉంటారని తెలిసింది. ఇంకొకళ్ళు అయితే బయటికి రారు అమెరికాలో చేసినది అన్ని గుర్తుకొచ్చేసినవి. మన దేశం దాటి వెళ్లినంత మాత్రాన ఒక బ్రాహ్మణుడు అయి ఒక మంచి పనికి పిలిస్తే అక్కడ ఆడవాళ్ళతో ఎలా ప్రవర్తించాడో అన్ని గుర్తుకు వచ్చాయి..ఇలాంటి వాళ్ల వల్ల బ్రాహ్మణ పరువు ఎప్పుడో పోయింది. ఫస్ట్ వాడి భజన ఆపండి
మాడుగుల కామాంధకారుడు. అమెరికాలో గొడవజరిగినప్పుడు వీడికి ఏమీ కాకుండా safe గా INDIA కి తీసుకువచ్చినవారెవరో….. ఇప్పుడుకూడా వాడికి గొడుగు పడుతున్నదెవరోకానీ…ఏదో ఓ నాటికి వీడు చేసిన దుష్కర్మలకు ఫలితమనుభవించక తప్పదు.
మాడుగుల మోసగాడని తెలిసికూడా ఇప్పటికీ పేరుమోసిన politicians వీడిని వదలకుండా … వీడి పీఠానికి వెళ్ళి పూజలు చేయించుకోవడం…. వారివారి వ్యక్తిగత functions కి వీడిని పిలవడం చేస్తునేవున్నారు.
@@chandrabhanuogirala ఈ లుచ్చా గురించి తెలిసిన కూడా కొంతమంది సపోర్ట్ చేస్తుంటారు అండీ ఎందుకు అంటే ఒక లుచ్చా ఇంకొక లుచ్చాకే సపోర్ట్ చేస్తాడు కానీ మంచి వాళ్ళకి కాదు. మంచి అనే పదం వింటేనే వాళ్ళకి ఏదో గా ఉంటుంది.
మాడుగుల దొంగవెధవ… మనమేనాడి పాండిత్యం వలలో పడి పరమవెధవలమైపోతున్నాం. “నీ భార్యను నాకు ఇవ్వు”… అని మాడుగుల అడిగితే…. “ అలాగే గురువుగారూ”….. అని గంగిరెద్దుల్లా తలాడించే నీచ స్థితికికూడా మనం వెళ్ళిపోయేంత వెధవలమన్నమాట. వెరసి అందరం వెధవాతి వెధవలమే. 😮
Aha,how fortunate I am to listen to such a luminary and doyen of telugu literature A towering personality.proud to b a telugu person.Dhantawad to channel for best efforts u put.
అవధాన సరస్వతి.. మాడుగుల వారికి.. 🙏🙏🙏
సరస్వతీ పుత్రులకు పాదాభివందనాలు
Sarma gariki salute sir, some telugu people see only nagitive way they dont know how to appriciate
Great.journey .of life it's inspiring young people
Good explanation thanks you ngs advocate hyderabad
నిజంగా వీరు అపార మేధావి... నేను ప్రత్యక్షంగా చాలా సార్లు వారి అవధానం విన్నాను... అధ్బుతం...
Abbbab thanks for the interview andi. Saraswathi Putrulani chusthunatttu undhi. AAA Kantam lo undhi Gambhiryam and Madhuryam.
Salute to channel and sadguruv Madigila varu.
కోకిలగానమైయలరికోరినపద్యములెల్లజెప్పుచున్
ప్రాకటమైనభావననిభవ్యపురీతినిజెప్పుజ్ఞానిగన్
ఓకవిరాయధీమయుడనుర్వినినీసరిలేరుయెవ్వరున్
మాకవిసార్వభౌమయసమానవధానవరేణ్యగొల్తునిన్
Great
please look into the positive quality in a person, he is the literary legend,
గురువు గారికి సరస్వతి అమ్మవారి కృప సంపూర్తిగా వున్నది.
అవధాని మాడుగుల నాగఫణిశర్మ గారి ధారణ పాండిత్యం సంస్కృతం లో వారికున్న పరిజ్ఞానం అద్వితీయం అందులో అతిశయోక్తి లేదు
అవధాని గారికి నమస్కారములు.
UR great sir
🙏🙏🙏🙏🙏
Madugula Sharma garu KURNOOL PANDITS TRAINING COLLEGE lo 1973-74 lo unnara ..sir .
అమ్మవారి దయతో అవధాన ప్రక్రియ అబ్బిందని పలుమార్లు అన్నారు. నా అనుగ్రహామే ఉండాలి కానీ అమ్మవారి అనుగ్ర హమేమిటి? అమ్మవారిని మెదడులో జొప్పించుకుంటే "అపరి చితురాలు" కాదా! నా గొప్పదనం ఏముంది? యోచించాలి. - అహంబ్రహ్మాస్మి. - నేనే బ్రహ్మమును.
మాడుగుల నాగ శర్మ అంటే నిజమే తెలియని వాళ్ళు అంటూ ఉండరు ఎవ్వరికి ఎందుకు గుర్తుండవ్ ఆయన
నాగశర్మ చేసిన పనులు ఎందుకు గుర్తుండవు అందరికీ గుర్తుకు వచ్చేసాయి.మీరు ఎప్పుడైతే ఇంటర్వ్యూ చేశారో అవును ప్రపంచవ్యాప్తంగా తెలిసింది అతను చేసిన పని.
కొన్ని సంవత్సరాల పాటు గుర్తుండేటట్టు చేసేసారు. ఇలాంటి వాళ్లు కూడా దౌర్భాగ్యులు ఉంటారని తెలిసింది. ఇంకొకళ్ళు అయితే బయటికి రారు అమెరికాలో చేసినది అన్ని గుర్తుకొచ్చేసినవి. మన దేశం దాటి వెళ్లినంత మాత్రాన ఒక బ్రాహ్మణుడు అయి ఒక మంచి పనికి పిలిస్తే అక్కడ ఆడవాళ్ళతో ఎలా ప్రవర్తించాడో అన్ని గుర్తుకు వచ్చాయి..ఇలాంటి వాళ్ల వల్ల బ్రాహ్మణ పరువు ఎప్పుడో పోయింది. ఫస్ట్ వాడి భజన ఆపండి
🎉🙏👌👌👌🙏
మాడుగుల కామాంధకారుడు.
అమెరికాలో గొడవజరిగినప్పుడు
వీడికి ఏమీ కాకుండా safe గా INDIA
కి తీసుకువచ్చినవారెవరో…..
ఇప్పుడుకూడా వాడికి గొడుగు
పడుతున్నదెవరోకానీ…ఏదో ఓ నాటికి
వీడు చేసిన దుష్కర్మలకు
ఫలితమనుభవించక తప్పదు.
మాడుగుల మోసగాడని
తెలిసికూడా ఇప్పటికీ పేరుమోసిన
politicians వీడిని వదలకుండా
… వీడి పీఠానికి వెళ్ళి పూజలు
చేయించుకోవడం….
వారివారి వ్యక్తిగత functions కి
వీడిని పిలవడం చేస్తునేవున్నారు.
ఇల్లు చూడాలని వచ్చినవాడు ఇల్లు చూడాలి కానీ బాత్రూము చూడరాదు
'Daiva dhaththam ga vachchindi !'
That is 'India' !
పుట్టుకతోనే ఎవరు కవి పండితుడు కాడు
అది ఆయనకు పూర్వజన్మ సుకృతం.
అవధాన సరస్వతి మాడుగులవారికి అనేకానేక వందనములు.విద్యా సరస్వతి పరిపూర్ణ అనుగ్రహం మీరు పొందారు. విద్యా వినయ సంపత్తి...మీది.
Sharma gaari kavitvamu choodaali aa gala Gaana maadhuryamu vinaka vimarshalu avasaramaa.
Sree Sree antaadu nenu raasi paaresina kavitvam gulaabhee rekhulai gubhaalistundagaa nenu tragi paaresina seesaala golenduku antaadu
America veerudu
Saraswathi putrudu
నమస్కారాలు
😊
Sarada putrudu
వారి పేరు సరిగా పలకండి..దయచేసి
ఈయన వాక్కులు శ్రోతలకు మధురం.కానీ పాషండం గాళ్ళకు కర్రు కాల్చి ఎక్కడో పెట్టినంత గా మంట.కొందరు బయటపడరు కొందరు అరిచి గోల పెడతారు.
@@chandrabhanuogirala ఈ లుచ్చా గురించి తెలిసిన కూడా కొంతమంది సపోర్ట్ చేస్తుంటారు అండీ ఎందుకు అంటే ఒక లుచ్చా ఇంకొక లుచ్చాకే సపోర్ట్ చేస్తాడు కానీ మంచి వాళ్ళకి కాదు. మంచి అనే పదం వింటేనే వాళ్ళకి ఏదో గా ఉంటుంది.
అవదానిగారి ని అమెరికా శృంగార భ్రష్టచరిత్ర వెంటాడుతూనే ఉంటుంది. ఎంత అవధాని అయితే మట్టుకు ఎం లాభం?
నీవు choosaava, vinna vaarthalanni nijaalena, nija nijaalu thelisikoni maatladu
Nijama?
అవధానులకు కామ వాంఛలు వుండ కూడదు అని శాసనం రాశాడా మీ అయ్య..😂😂
ఉండవచ్చు ఐతే దురదృష్టం వారికి అమెరికా అమరిక లేకుందినది@@nammadhaginavaadu..priceth6678
@@Harita347 ఏవో పుకార్లు వస్తూ ఉంటాయి. మామిడి చెట్టు కు దెబ్బలు ఎక్కువ తగులుతూ ఉంటాయి.గన్నేరు చెట్టు మీద ఎవడైనా రాళ్ళు వేస్తాడా?
ఒక్కక్కటి బాగా గుర్తు వచ్చింది అమెరికాలో కొట్టిన సంగతి వీడికి ఎంత వయసు వచ్చే వస్తే ఏమి ప్రయోజనం
అది ఎవరి డ్రామా నో ఏం ఆశించి చేశారో అందరికీ తెలిసిన విషయమే.అందుకు తగిన ప్రతిఫలం కూడా అనుభవించారు.
విషయం పూర్తిగా తెలియకపోతే నవరంధ్రాలు మూసుకుని వుండు.తప్పుగా కామెంట్ పెడితే లెక్క వేరే వుంటాది.ఎవరు కుట్రపన్ని ఆయనకి మచ్చ అంటించారో తెలుసారా నీకు?!
@@nageshmylavarapu9487 మరి న్యూస్ లో చూపించకపోయావా మరి
@@chandrabhanuogirala అవును అండీ ఒక కామాందుడు ఇంకొక కామాంధుడిని బాగా వెనకేసుకుని వస్తారు వావి వరస లేని కుక్కలు అండీ వీళ్ళు.
Thelisthe maatlaadu, ledhaa thelusukoni maatlaadu, vacchina vaarthalanni nijam kaadhu
ఎంత గొప్ప పాండిత్యం వుంటే మాత్రం ఏమి ఉపయోగం...మీరు చెరగని మచ్చ తెచ్చుకున్నారు..😢
వారు మచ్చ తెచ్చుకోలేదు.వారికి మచ్చని అంటించారు కొందరు వెధవలు
@@KondalaRaoBalaga నీ లాంటి వాళ్ళు ఉండబట్టే దేశం తగలడిపోతుంది
మాడుగుల దొంగవెధవ…
మనమేనాడి పాండిత్యం వలలో పడి
పరమవెధవలమైపోతున్నాం.
“నీ భార్యను నాకు ఇవ్వు”… అని
మాడుగుల అడిగితే….
“ అలాగే గురువుగారూ”….. అని
గంగిరెద్దుల్లా తలాడించే నీచ
స్థితికికూడా మనం వెళ్ళిపోయేంత
వెధవలమన్నమాట.
వెరసి అందరం వెధవాతి వెధవలమే. 😮
అహంకారి.
విద్వత్తు వున్నవారికి అహం కూడా ఉంటుంది. అదేమీ విమర్శించదగ్గ విషయమేమి కాదు.
Tappu