శతావధానం లో అప్రస్తుతం/సరదాప్రశ్నలు-నవ్వించే సమాధానాలుఅవధానిని డా.బులుసు అపర్ణ /పొన్నూరి శ్రీనివాసు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 เม.ย. 2023
  • లైన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజెన్స్ వారు ఉగాది వేడుకలలో భాగంగా ఒంగోలులో నిర్వహించిన సంపూర్ణ శతావధానం లో అప్రస్తుత పృచ్చకులుగా ప్రముఖ రచయిత , ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు, సుమధుర సాహితి భూషణ శ్రీ పొన్నూరి శ్రీనివాసులు గారు అడిగిన సరదా ప్రశ్నలకు, అవధానిని డా. బులుసు అపర్ణ గారు చెప్పిన సమాధానాలు సభికులను నవ్వించాయి . సంచాలకులు గా గురు సహస్రావధాని శ్రీ కడిమెళ్ల వరప్రసాద్ గారు వ్యవహరించారు .
    #avadhanam
    #bulusuaparna
    bulusu parana avadhnams
    #satavadhanm
    #sampurnasatavadhanm
    #ponnurisrinivasulu
    #rangabhumiprakasam
    #ongolenews
    #ongole
    #lionsclubofongolecitizens
    #nynalaramakrishnaongole
  • บันเทิง

ความคิดเห็น • 43

  • @user-pu7sz8zh3i
    @user-pu7sz8zh3i ปีที่แล้ว +11

    అప్రస్తుతప్రసంగం చేస్తున్న పొన్నూరు వేంకటశ్రీనివాసులు గారు సహజంగా నే హాస్యప్రియులు.ఆయన మాట్లాడుతూ ఉంటే నవ్వులు పువ్వులు పూస్తాయి..మంచిజోక్సు తో .శ్రోతలను.అలరింపచేశారు.అభినందనలు🎉🎉

  • @BhanuPrakash-bu6gi
    @BhanuPrakash-bu6gi 16 วันที่ผ่านมา

    super andi 🙏

  • @rafismd2032
    @rafismd2032 ปีที่แล้ว +4

    Excellent 👌

  • @satyabhamamaringanti5200
    @satyabhamamaringanti5200 2 หลายเดือนก่อน

    అరవై.డెభైఏళ్ళకింద.వివాహాల్లో.అష్టావధానం.శతావధానం.రెఃడురోజులునడిచేవి.మేము.చాటువులు.అప్రస్తుతప్రసంగాలు.విని.చాలాఆనందపడేవాళ్ళంఇప్పుడూచాలాఆసక్తిగావినోదిస్తున్నా.ధన్యవాదాలు

  • @raghuinturi9741
    @raghuinturi9741 ปีที่แล้ว +1

    చాలా బాగుంది👌👍🙏

  • @prasadyvl2995
    @prasadyvl2995 ปีที่แล้ว +1

    అత్యద్భుతంగా ఉంది

  • @satyanarayanak5429
    @satyanarayanak5429 10 หลายเดือนก่อน

    చాలా బాగుంది🎉🎉🎉🎉

  • @MrKalvabhagwan
    @MrKalvabhagwan 4 หลายเดือนก่อน

    Good prasangam

  • @RajendraPrasad-jv6em
    @RajendraPrasad-jv6em ปีที่แล้ว

    Chala bagudi sweet jokes

  • @vijayabhaskar1266
    @vijayabhaskar1266 ปีที่แล้ว

    చాలా బాగుంది

  • @jagadeeshwaramanchi5463
    @jagadeeshwaramanchi5463 ปีที่แล้ว +2

    మీ అప్రస్తుత ప్రసంగం అనంతరం ఉత్తరంగా లేదండి చొప్పదంటు ప్రశ్నలు వేస్తున్నారు

  • @koteswarasarmavemuri5149
    @koteswarasarmavemuri5149 ปีที่แล้ว +1

    very nice humour

  • @venkateswarlurayaprolu6078
    @venkateswarlurayaprolu6078 ปีที่แล้ว +1

    Good.. Combination 👌👍🏾🤣😂

  • @jvenkatrao6177
    @jvenkatrao6177 ปีที่แล้ว

    రసవత్తంగా వుంది

  • @radhakrishna4544
    @radhakrishna4544 4 หลายเดือนก่อน

    Sreenadhudu. Ekkuva. Sampadinchadu. Kani nilabettukoolekapooyadu.

  • @satyakunchala9527
    @satyakunchala9527 ปีที่แล้ว +4

    Pandithula prasangam la leedu…

  • @patibandapadmaja5770
    @patibandapadmaja5770 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @radhakrishna4544
    @radhakrishna4544 4 หลายเดือนก่อน

    Praksam. Panthulu. Gari soodaree mani

  • @viswanathareddymallem2931
    @viswanathareddymallem2931 7 หลายเดือนก่อน

    medam tell us the ashtavadanam in english

  • @radhakrishna4544
    @radhakrishna4544 4 หลายเดือนก่อน

    Nanna. Nenu failure aowthe. Vacchhesamvastramu. Pustakalu. Kona akkaraledu.

  • @radhakrishna4544
    @radhakrishna4544 ปีที่แล้ว

    10. Addamumeed. Beer bottle Meena 5. Doomalu.

  • @kanakaraoduddu9686
    @kanakaraoduddu9686 ปีที่แล้ว

    పరమానందంగా పరవశం ఇలా ం టివి వింటే ఆయువు అర్యోగం గా ఉంటారు ఎంత చమత్కా రామో అప్రస్తు వారి కి శుభాకాంక్షలు

  • @radhakrishna4544
    @radhakrishna4544 4 หลายเดือนก่อน

    Asupatri. Prakkana. Attached. Smasanamu. Unnadi

  • @radhakrishna4544
    @radhakrishna4544 4 หลายเดือนก่อน

    Tirupamunaku. Iddarandla
    Paramesa maku. Ganganu viduvumu. Parwathi chalun
    Krishna venamma. Polamu. Munigi. Poindi.demudi. thoo parasaka. Madaradu.

  • @radhakrishna4544
    @radhakrishna4544 4 หลายเดือนก่อน

    Kada kada

  • @radhakrishna4544
    @radhakrishna4544 ปีที่แล้ว

    Sreenadhudu. Nilabettukooledu.

  • @radhakrishna4544
    @radhakrishna4544 ปีที่แล้ว

    Vidhy. Vaidhyamu
    Attach. Smasanam. My. Hospital.

  • @radhakrishna4544
    @radhakrishna4544 ปีที่แล้ว

    Sanysi eduruga do ga koorchunnadu
    Inkokadu
    Nelamangala ladede bhakthudu chelamulaku

  • @radhakrishna4544
    @radhakrishna4544 4 หลายเดือนก่อน

    Arati. Arati. Putting avuthundhi.

  • @radhakrishna4544
    @radhakrishna4544 4 หลายเดือนก่อน

    Doga. Pamulu pattern. Vadini. Techha u.

  • @radhakrishna4544
    @radhakrishna4544 ปีที่แล้ว

    Demudithoo parasakamu. Ladakoodadu.

  • @radhakrishna4544
    @radhakrishna4544 ปีที่แล้ว

    Siri galvanizing. Chellunu. Tiripamunaku iddaramdranlu. Paramesa. Ganga nidivu parwathi chalun. Krishna venamma. Moottamu. Munigipooy.

  • @radhakrishna4544
    @radhakrishna4544 ปีที่แล้ว

    Tiripamunaku iddarandla.

  • @sudhakar941
    @sudhakar941 ปีที่แล้ว

    Edara lo. Panichesaru. Mimmulanu. Gurtupsttalekapoyanu

  • @radhakrishna4544
    @radhakrishna4544 ปีที่แล้ว

    Chiinna chinna. Rallu. Chillara. Devullu.

  • @jagadeeshwaramanchi5463
    @jagadeeshwaramanchi5463 ปีที่แล้ว +1

    రసవత్తరంగా

  • @indian5721
    @indian5721 ปีที่แล้ว +1

    ఈ రోజుల్లో ఇవన్నీ ఎవరు చూస్తారు. వో నలుగురు పెద్ద వాళ్ళను కూర్చోపెట్టుకొని టైం పాస్ చేయటం తప్ప. ఫ్యూచర్ లేదు. చిన్నదానివి నీ కెందుకమ్మా ఇవన్నీ.

    • @nandirajuabhi2806
      @nandirajuabhi2806 ปีที่แล้ว +2

      Tappu andi meru cheppedi

    • @sripadasrinivasarao5645
      @sripadasrinivasarao5645 ปีที่แล้ว +1

      మనకు, రానిది, ప్రక్క, వాళ్ళకి, vasty, ఓర్వలని, తనం, meedi

    • @indian5721
      @indian5721 ปีที่แล้ว

      @@sripadasrinivasarao5645 నీకు ఎందుకయ్యా అందరి విషయాలు.

    • @arutlagiri3018
      @arutlagiri3018 ปีที่แล้ว

      Correct