ఒంగోలులో శతావధానం ధారణ/అవధానిని-డా. బులుసు అపర్ణ/LIONS CLUB OF ONGOLE CITIZENS PRESENTS/SATAVDHANAM

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 มี.ค. 2023
  • ఒంగోలులో 3 రోజుల పాటు నిరాఘాటంగా , శోభాయమానంగా లైన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజెన్స్ వారు ఏర్పాటు చేసిన సంపూర్ణ శతావధానం లో చివరి ఘట్టం ,అద్భుత ఘట్టం ధారణ . ఇది ఒక అద్భుతం .
    ధరణను చాలా ఆమోఘంగా చెప్పారు అవధానిని డా. బులుసు అపర్ణ గారు
    దీనికి సంచాలకులుగా గురుసహస్రావధాని , పెద్దలు శ్రీ కడిమెళ్ల వర ప్రసాద్ గారు వ్యవహరించారు .
    #satavadhani
    #ashtavadhanams
    #avadhana
    #dharana
    #rangabhumiprakasam
    #lionsclubofongolecitizens
    #bulusuaparna
    #ongole
    #ongolenews
  • บันเทิง

ความคิดเห็น • 168

  • @sarmakgk
    @sarmakgk ปีที่แล้ว +18

    అద్భుత ధారణ. ఈ మాధ్యమం ద్వారా మేము చూడగలగడం మా అదృష్టం. అవధానిని గారికి ధన్యవాదములు. వీరి ధారణా పటిమ చూస్తుంటే త్వరలోనే సహస్రావధానం చేయగరనిపిస్తోంది. విజయోస్తు!

  • @nnssrr7543
    @nnssrr7543 ปีที่แล้ว +13

    శతావధాన సరస్వతి పాద పద్మములకు
    నమస్కారములు

  • @kodurivgksarma1805
    @kodurivgksarma1805 ปีที่แล้ว +6

    గురు సహస్రావధాని డా. కడిమిళ్ళ "వర ప్రసాద" సంచాలకత్వంలో - ఈ "అసాధారణ"
    "ధారణాశక్తి" మహాద్భుతం. అవధానిని డా. బులుసు అపర్ణ గార్కి నమస్సులు.

  • @VijayaLakshmi-kc6gp
    @VijayaLakshmi-kc6gp ปีที่แล้ว +19

    అపర్ణ గారు - శతావధాన ధారణ- జ్జాన ధారణ మహా అద్భుతం.🙏👍🙌👏

  • @spkarra
    @spkarra ปีที่แล้ว +4

    అపర్ణ గారు, amazing , చెప్పడానికి నాకు సరిఅయిన పదములు లేవు. Sorry, lost touch with Telugu after I passed 10th grade in 1979😢😢😢

  • @evergreen1941
    @evergreen1941 ปีที่แล้ว +19

    శతావధానం చేసిన, చేయించిన ప్రతి ఒక్కరికీ నమస్సుమాంజలులు

  • @lankavenkatanarasimharao6389
    @lankavenkatanarasimharao6389 ปีที่แล้ว +14

    అద్భుతమగు ధారణము
    అత్యద్భుతమగు పూరణము
    అసామాన్యమగు అవధానము
    అసంఖ్యాకులకు ప్రేరణము...
    జయము జయము
    తెలుగు భాషకు
    జయము జయము
    జైహింద్... జై భారత్🙏🙏

  • @jhansiborra9147
    @jhansiborra9147 ปีที่แล้ว +8

    అపర్ణ గారు అద్భుత ధారణం
    GOD BLESS YOU 👏👏👏

    • @prabhakarsrk3824
      @prabhakarsrk3824 ปีที่แล้ว

      అపర్ణ గారి ధారణ అద్భుతం.పాదాభివందనం.

  • @geethapasumarthi3293
    @geethapasumarthi3293 ปีที่แล้ว +2

    అమ్మా ! బులుసు అపర్ణ గారు , ఈ మాధ్యమం వలన నా జీవితం లో నేను చూసిన మొదటి శతావధానం , మీ ధారణ, మీ గాత్రం , మీ పద్యాలు , మీ సమయస్ఫూర్తి , కొన్ని విషయాల్లో మీరు పడిన వేదన ( నాస్తికుల గురించి చెప్పినప్పుడు ) అన్నీ అద్భుతం, ఇదంతా మా వరకు చేరడానికి ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు 🙏, తొందరలో మీ సహస్రావధానం తిలకించాలి అని కోరుకుంటూ .......

  • @bhagavathulasatyavathi4649
    @bhagavathulasatyavathi4649 ปีที่แล้ว +5

    అద్భుతమైన శతావధానం🎉🎉😊

  • @user-dz7fs4ig2c
    @user-dz7fs4ig2c ปีที่แล้ว +4

    అద్భుతమైన శతావధానం! అభినందనలు అపర్ణ గారూ!

  • @ramanaiahkanisetty5970
    @ramanaiahkanisetty5970 ปีที่แล้ว +1

    Aparna gari ki subhabhinandhanamulu,mee sathavadhanm adhubhu

  • @sramkrishna7496
    @sramkrishna7496 ปีที่แล้ว +1

    ఇంతటి అద్భుతమైన అవధానము చూడగలగడం మా అదృష్టం మీరు ఇటువంటివి మన హిందూ దేశ సంప్రదాయం మా చిన్న పుడు నాటకాలు, బుర్ర కతలు, వినాయక చవితి కి, దసరా పండుగలు, ఆంజనేయ జయంతి ఇలా ఎప్పుడు వస్తవి అని ఎదురు చూసేవారము ఇప్పుడు కనుమరుగయి పోయినవి ఇప్పుడు 🙏🙏🙏 మీకు నా నమస్కారం

  • @ritantareprises7967
    @ritantareprises7967 ปีที่แล้ว +3

    ఇది ధారణ అంటారా?
    టేపు రికార్డెడ్ లా ఉంది
    అన్యులకు అసాధ్యం.🙏🙏🙏👏👏👏

  • @hemanivas12
    @hemanivas12 ปีที่แล้ว +2

    Excellent namaste 🙏 👏 👌

    • @RamaseshuKomonduri-yo8ud
      @RamaseshuKomonduri-yo8ud ปีที่แล้ว

      Dr. Aparna gaari Dhaarana pratyekata inkokkasaari veekshinchaamu... Nijangaa Teluguvaari Gnaana Saraswathi... Abhinandaneeyulu....

  • @satyasrilokanandham7684
    @satyasrilokanandham7684 5 หลายเดือนก่อน

    అమ్మ అపర్ణా అధ్భుతం మీ అవధానం, ఇన్నేళ్ల కు ఇలలోసాక్షాత్ సరస్వతీ దేవి సాక్షాత్కరించి నవైనంగ సెలవిచ్చితివి తల్లీ
    నీ జన్మ ధన్యంబు,ఆలించిన మా కర్ణంబులు అమృత పేయమాయె,

  • @mohanacharyavelagaleti8789
    @mohanacharyavelagaleti8789 ปีที่แล้ว +1

    అద్భుత ధారణ తల్లి.భగవత్కృప నిరంతరం మీకు లభించాలని కోరుకుంటూ….

  • @msreddyism
    @msreddyism ปีที่แล้ว +1

    Excellent sister and I now my head to pay my greetings and may God bless you for ever

  • @ramasubbaiah9
    @ramasubbaiah9 ปีที่แล้ว +1

    Excellent. Outstanding Performance...

  • @kamaleswararaokari9586
    @kamaleswararaokari9586 ปีที่แล้ว +2

    Excellent programme👏🏼👏🏼👏🏼👏🏼🙏🙏🙏

  • @user-pu7sz8zh3i
    @user-pu7sz8zh3i 8 หลายเดือนก่อน

    అధ్భుత ధారణపటిమతో అనర్గళమైన వాక్సుధామృతం పంచారు.. అపర్ణ గారికి జేజేలు.. ఆశీస్సులు

  • @balagrc
    @balagrc ปีที่แล้ว +4

    తమ శతావధానం నకు శత కోటి వందనములు..

  • @varaprasadaraoanasingaraju6584
    @varaprasadaraoanasingaraju6584 ปีที่แล้ว +1

    Adbhutam talli. Sri Venkateswara Swamy bless you ever

  • @JaiSriKrishna634
    @JaiSriKrishna634 หลายเดือนก่อน

    మీ అవధానాలు ,పద్యాలు అన్నీ ,నిత్యంవింటాను.శారదాకటాక్షం ,పరిపూర్ణంగాపొందినమీజన్మధన్యం.మీ అవధానాలువినటంవలన
    మేముధన్యులం .ఇది 5వసారినేనువినటం.live కూడాచూస్తానం.
    డా.గాయత్రీదేవి.

  • @jhansiborra9147
    @jhansiborra9147 ปีที่แล้ว +1

    Very Nice

  • @krsna302
    @krsna302 ปีที่แล้ว +1

    Unbeleivable🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @saideepakkappagantula9153
    @saideepakkappagantula9153 ปีที่แล้ว +3

    Madam,
    The day is not far away for you to publish a super telugu Padyala book - you are a gem
    All the best and good luck.
    God Bless you to achieve all your endeavors.

  • @cvrmurthy3918
    @cvrmurthy3918 ปีที่แล้ว +4

    May Saraswati maatha bless you Aparna gaaru🎉

  • @sastryrayaprolu7824
    @sastryrayaprolu7824 ปีที่แล้ว +2

    అద్భుతమైన అవధానం, అపర్ణ గారి విజయ పరంపర

  • @suryarayaprolu8714
    @suryarayaprolu8714 ปีที่แล้ว +4

    ధారణా సంగరాంగణ చారణమున
    ధారుణియె యబ్బురంబడు చారు
    ధార నాయపర్ణాఖ్యనా ధీ రసజ్ఞ
    బృందచిత్తజయమునొందువిందునొసగె.
    రాయప్రోలుసీతారామశర్మ
    భీమవరం

  • @ramarao2934
    @ramarao2934 ปีที่แล้ว +1

    అద్భుతం. అభినందనలు బులుసు అపర్ణ గారు. 💐💐

  • @saideepakkappagantula9153
    @saideepakkappagantula9153 ปีที่แล้ว +4

    Presented with such an authority and masterly - You are amazing madam. Namskarams for your dedication - You are blessed and God speaks thru you. So proud to listen to have the fortune to hear and see this video. You deserve the Oscar award not that song

  • @lalitha7850
    @lalitha7850 ปีที่แล้ว +2

    SaraswRi putrika meeru maa namaskaaramulu meeku

  • @ramadevik1960
    @ramadevik1960 ปีที่แล้ว

    అద్భుతమైన ధారణ అపర్ణగారు.మీ విజయ పరంపర ఇలాగే కొనసాగుగాక!

  • @ramanaiahkanisetty5970
    @ramanaiahkanisetty5970 ปีที่แล้ว

    Bulusu aparna vari ki ongolu lo sathavadanam chesinanthuku dhanyavadamulu

  • @satyanarayanavalluri6052
    @satyanarayanavalluri6052 ปีที่แล้ว +2

    Great .

  • @ANMurty
    @ANMurty 5 หลายเดือนก่อน

    బులుసు అపర్ణ గారికీ నమస్కారములు
    రాయగడ. ఒడిస్ ubbs

  • @ramanapisipati1634
    @ramanapisipati1634 ปีที่แล้ว +1

    MADAM BULUSU APARNA GARU IS GOOD GREAT WONDERFUL INTELLECTUAL MONARCH OF OUR TIMES IN OUR TELUGU STATES

  • @user-pu7sz8zh3i
    @user-pu7sz8zh3i ปีที่แล้ว

    ఇంతటి ధారణా ప్రతిభగలవారిని చూడటం జరగలేదు... పైగా పృఛ్ఛకుల పేర్లు తో సహాచెప్పడం..ఆశ్చర్యం కలిగిస్తోంది.. శయమానం భవతి..

  • @ramakrishnavadlamani1618
    @ramakrishnavadlamani1618 ปีที่แล้ว

    అవధాన సరస్వతి డా.బులుసు అపర్ణ గారికి నమస్సు మాం జలి. అమ్మా మీ ధారణా శక్తి అమోఘం.

  • @AnnaiahSannidhi
    @AnnaiahSannidhi 6 หลายเดือนก่อน

    ధన్య మౌను జన్మ ధరణినం దందునన్ !
    విశ్వ ఖ్యాతి పొంది వెలుగు మయ్య !
    కన్న వారి జన్మ కడుపావనంబగున్ !
    అవని నందు మీరు యలరు చుండి !!
    డా,,పల్లా.అన్నయ్య సరస్వతి

  • @gonaanjaneyareddy9770
    @gonaanjaneyareddy9770 ปีที่แล้ว

    Really you are so great, saraswati putrika aparna madam garu

  • @parvathigujjula3108
    @parvathigujjula3108 ปีที่แล้ว

    Avdhanini....Dr.Bulusu Aparna gariki pranamamulu..Adbhutha dharana..

  • @medurisubbalakshmi3870
    @medurisubbalakshmi3870 ปีที่แล้ว +1

    Aparna gaariki dhanyavaadaalu...

  • @anandsarmag
    @anandsarmag ปีที่แล้ว +1

    ధన్యవాదాలు

  • @kravindranath9819
    @kravindranath9819 ปีที่แล้ว

    మహా అద్భుతం ... ఇంకా ఎన్నో అవధానాలు చేయాలనీ మా కోరిక

  • @ramprasadkankipati7063
    @ramprasadkankipati7063 10 หลายเดือนก่อน

    Bhagwan babas blessings be showered to smt bulusu aparna.dhanyajeevi.

  • @spkarra
    @spkarra ปีที่แล้ว +2

    అపర్ణ గారు, నేను telugu పండితుడిని కాను, కానీ మీ శతవధానం చూసి నాకు ఒక పీచి thought వచ్చింది. మీకు వీలు ఊంటే please tell ఆ poem using these four heorine names, అనుపమ, అనన్య, కీర్తి & సైపల్లవి.
    Situation ::
    శ్రీ రాముడు మొదటి సారి సీత ని చూసిన నిముషం .
    Thanks again

    • @user-pu7sz8zh3i
      @user-pu7sz8zh3i ปีที่แล้ว +1

      ఈ సారి అష్టావధానం లో ఈప్రశ్నను సంధించి పద్యం చెప్పించేలా చూద్దాం.. మీ ప్రశ్న బాగుంది

  • @krishanaprasadcherukuri5876
    @krishanaprasadcherukuri5876 11 หลายเดือนก่อน

    అవధాన సరస్వతికి శుభాభినందనలు

  • @shankarbhogikondubhatla7009
    @shankarbhogikondubhatla7009 ปีที่แล้ว

    అద్భుత ధారణ మీకు ఆశీస్సులు

  • @geethacharytupurani3775
    @geethacharytupurani3775 ปีที่แล้ว +1

    Great !

  • @munukutlaramakrishna6959
    @munukutlaramakrishna6959 ปีที่แล้ว +2

    Excellent and wonderful dharana Sakthi.Aparna Gari ki padabhi vandanalu

  • @vemumohan3084
    @vemumohan3084 ปีที่แล้ว +1

    అపర్ణ గారికి అభినందనలు

  • @naveenyadati6963
    @naveenyadati6963 ปีที่แล้ว +1

    Awesome 👌

  • @drraosvummethala1230
    @drraosvummethala1230 ปีที่แล้ว +3

    అద్భుతం 🌷🙏

  • @vvbsmurthy
    @vvbsmurthy ปีที่แล้ว

    Amma Saraswathi prasadam Aparnamma. Bhaghawathi aaseervadamulu❤🎉🌷🙏

  • @sarmasatyanarayana1958
    @sarmasatyanarayana1958 ปีที่แล้ว +1

    Aparna garu ADBHUTAM🙏🙏🙏

  • @chalapathiraovelagapudi2760
    @chalapathiraovelagapudi2760 ปีที่แล้ว +1

    Excellent Avadhanini Garu

  • @pdamarnath3942
    @pdamarnath3942 ปีที่แล้ว

    God bless the avadhanini with the esrliest opportunity to perform SAHASRAVADHANAM. WONDERFUL AMAZING.

  • @munukutlaramakrishna6959
    @munukutlaramakrishna6959 ปีที่แล้ว +2

    Chala bavundhi.inni padyalu vinadam chala happy ga undhi

  • @veenkateswaratradingcompan1050
    @veenkateswaratradingcompan1050 ปีที่แล้ว

    Great Dr aparnagaru👌🙏🙏🙏🙏🙏

  • @choragudiramamanohar8200
    @choragudiramamanohar8200 10 หลายเดือนก่อน

    Satha koti pranamam me sathaivadanamuku🎉🎉

  • @venkateswararaokaikala5905
    @venkateswararaokaikala5905 10 หลายเดือนก่อน

    It is really amazing hats off Aparna garu

  • @prasadmedepalli9675
    @prasadmedepalli9675 ปีที่แล้ว

    👍🙏🙏🙌

  • @siddenkibabu6753
    @siddenkibabu6753 ปีที่แล้ว

    అమ్మా అభినందనలు శుభాకాంక్షలు శుభాశీస్సులు
    అద్భుతమైన ధారణ!

  • @mtnaidunaidu7708
    @mtnaidunaidu7708 ปีที่แล้ว +2

    తెలుగు రాదు మా వాడికి అంటూ ఆంగ్లము లో కొందరు ఉదర గొట్టు తూ ఉంటే తెలుగు ఉంటుందా కొట్టుకు పోతుందా అని అనుమానం. అపర్ణ గారి అవధానం విన్నాక ..తెలుగు ను ఈ లాంటి వాళ్ళు ఇంకా తర తరాలు బ్రతికించు కుంటారు అనిపిస్తుంది.

  • @vaisashikapakkurti6686
    @vaisashikapakkurti6686 ปีที่แล้ว

    🎉🎉🎉 nameste aparna garu

  • @acousticcity4862
    @acousticcity4862 ปีที่แล้ว

    Avadhana kalaki pranam postunnanduku meeku padabhivandanam

  • @sudhakarpillarisetty2884
    @sudhakarpillarisetty2884 ปีที่แล้ว

    అత్యద్భుతం

  • @msraju9246
    @msraju9246 ปีที่แล้ว

    అద్భుతం మీ పద్యం purana గానం. ఇది మా అదృష్టం

  • @regallakrishnamurthy7185
    @regallakrishnamurthy7185 ปีที่แล้ว

    Meelo unna aa saraswarthi dharanaku naa paadabhi vandanaalu

  • @madhusudanaraoganipineni4244
    @madhusudanaraoganipineni4244 ปีที่แล้ว +1

    Sathavadhani aprnammagariki sathabhinandanalu .PITTAKONCHAM KOOTHA GHANAM .

  • @jhansichintamaneni5827
    @jhansichintamaneni5827 ปีที่แล้ว

    excellent Aparna garu.

  • @subrahmanyamy2385
    @subrahmanyamy2385 ปีที่แล้ว

    It's amazing
    Jai guru Datta Sri guru Datta

  • @sriKrishnaKrishnasri3609
    @sriKrishnaKrishnasri3609 ปีที่แล้ว

    jai srimannarayana! Adbhtham

  • @venkateswarlu.iskapalli4928
    @venkateswarlu.iskapalli4928 2 หลายเดือนก่อน

    అద్భుతం

  • @laxhmirajyamu8484
    @laxhmirajyamu8484 ปีที่แล้ว

    ఎల్లెడలా అందరినీ అచ్చెరువుకు గురిచేసే అనన్య-అద్భుత అవధానిని డా. బులుసు అపర్ణ గారి పద్య-పద చాతుర్యానికి పాదాభివందన సహస్రాలు.

  • @kotladayanandam4514
    @kotladayanandam4514 ปีที่แล้ว +1

    అవధానిని అపర్ణ గారి శతావధాన
    ధారణ శక్తి అమోఘం. వారికి ప్రత్యేక ధన్యవాదాలు.
    దయానందం కోట్ల.
    😂🎉

  • @chalapathiraovelagapudi2760
    @chalapathiraovelagapudi2760 ปีที่แล้ว +2

    Great Avadhanini Garu

  • @vaddisrivastha8454
    @vaddisrivastha8454 ปีที่แล้ว +2

    🌷🙏🙏🙏🌷

  • @RamaKrishna-zd1pr
    @RamaKrishna-zd1pr ปีที่แล้ว

    చిన్న వయస్సులో మహా అద్భుతం

  • @venugopalmutnuru439
    @venugopalmutnuru439 ปีที่แล้ว +2

    Satavadhanam chala bagundi

  • @meharswaroop146
    @meharswaroop146 ปีที่แล้ว

    ఆపాద మస్తక శత సహస్ర వందనాలు... అపర్ణ గారు

  • @satyavenkataradhakrishnave3826
    @satyavenkataradhakrishnave3826 ปีที่แล้ว

    Telugu language and we are proud of madam

  • @appalarajugarikina5024
    @appalarajugarikina5024 ปีที่แล้ว +1

    నమస్తే నమస్తే నుగు, మది మద్లి నింగన్.
    మరవ మరవక మెరియు మది లోతులన్

  • @satyanarayanaveeravatnam8135
    @satyanarayanaveeravatnam8135 ปีที่แล้ว

    Bagundi

  • @rangacharsuswaram7926
    @rangacharsuswaram7926 ปีที่แล้ว

    Meeku.maa Dhanyavadamulu

  • @rangasai6184
    @rangasai6184 ปีที่แล้ว +2

    ee Vidya andarikiandariki raadu.Saraswathi Devi anugraham undaali.Devikrupaundaali.Devikrupa sarvadaundalani bhagavantunni prardhusthu.,

  • @medurisubbalakshmi3870
    @medurisubbalakshmi3870 ปีที่แล้ว +1

    Vedio chuusinanduku kaadandi youtube lo pettinanduku dhanyavaadaalu

  • @satyanarayanamoorthyjonnal8534
    @satyanarayanamoorthyjonnal8534 ปีที่แล้ว +1

    నమస్తే.... ఒక్కటే మాట...
    అద్భుతం, అద్భుతం,మఱియు అద్భుతం...
    నీవందుమమ్మ
    ఆయురారోగ్యభోగభాగ్యాదికములు!! విహారి.

  • @Vicky-br3cw
    @Vicky-br3cw ปีที่แล้ว

    After Nanduri Srinivas garu video i am coming Avadani's are the human computers

  • @krishnabommixx9682
    @krishnabommixx9682 3 หลายเดือนก่อน

    God bless you

  • @prambabu9029
    @prambabu9029 ปีที่แล้ว

    Sarswati putrika Amma padabivandanalu

  • @sadashivareddy242
    @sadashivareddy242 ปีที่แล้ว

    Amazing

  • @kannepallivenkatakameswara6360
    @kannepallivenkatakameswara6360 ปีที่แล้ว +2

    Chala Baga avadanam chesavu talli

  • @ramaraomutta1350
    @ramaraomutta1350 ปีที่แล้ว

    Madam gaaru your memory is excellent. One suggession is explain its meanings also. We are not fully educated.

  • @DrVLNSastry
    @DrVLNSastry ปีที่แล้ว +1

    *బులుసునపర్ణ-మేధ-పరిపూర్ణ సుధారణభూమియేసుమీ! *అలసటలేని ఆకస విహంగ విహారవిలాసయానమై!! *పలువురి చిత్తముల్ కవనవర్షపుధారల తానమాడగన్!!! *తలపులముంచెనౌర! అవధానవిధానము-అద్వితీయమై!!!..
    ■ అమ్మా! నీ జన్మ సార్థకం తల్లీ! నీకు నీవే సాటి... "అస్తు! శ్రీరస్తు! శుభమస్తు! ఆయురస్తు!!- చిత్తనిక్షిప్తవాంఛాభిసిద్ధిరస్తు!!

    • @mopoornagamani5299
      @mopoornagamani5299 ปีที่แล้ว

      Shathaavadhani Aprnagariki Vandanam, She is God gift to telugu language ki
      May God bless you

  • @mbrprasad
    @mbrprasad ปีที่แล้ว

    Extraordinary Memory

  • @user-dw3td3mb2z
    @user-dw3td3mb2z ปีที่แล้ว

    అద్బుథః

  • @gorthysuman7756
    @gorthysuman7756 ปีที่แล้ว

    Namassumajalulu..sbhasissulu..madam...gnanamulo..mikanna..chinna..vayasunadu..pedda..kavuna..saraswathikataksha siddirastu