Madugula Nagaphani Sharma Great Words About Kanaka Durga Devi | Sai Krishna | Nationalist Hub

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ม.ค. 2025

ความคิดเห็น • 210

  • @NationalistHub
    @NationalistHub  11 หลายเดือนก่อน +36

    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon : www.patreon.com/NationalistHub
    To join as a TH-cam member :
    th-cam.com/channels/3tSxEsn4I2bOH0R7yqJspw.htmljoin
    Our Company account details :
    Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
    HDFC Account No: 50200075206712
    IFSC Code: HDFC0008045
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/Nation...
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist...
    Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

    • @MarellyAnanthaiah
      @MarellyAnanthaiah 3 หลายเดือนก่อน

      ఇలాంటి మహానుభావులు గల దేశం భారతదేశం భగవంతుడు ని చూడలేం ఈ మహానుభావునికి పాదాభివదానం ఇంతకు మించి వర్ణించలేను

  • @tukaram20
    @tukaram20 10 หลายเดือนก่อน +16

    సరస్వతి పుత్రులైన పూజ్యులు మాడుగుల శ్రీ నాగఫణి శర్మ గారికి శతకోటి పాద నమస్కారములు

  • @maggidishankar4080
    @maggidishankar4080 9 หลายเดือนก่อน +13

    తెలుగు తల్లి ముద్దుబిడ్డ,మహా శతావధానం,మాడుగుల నాగపాణి శర్మగారికి ,మహాశతకోటి పదాలాభినంధనలు,మాతృభాష మాయమైపోతున్నవేళ ,తెలుగుభాష రక్షణకు అవనీయందు అవధానం అత్యవసరం.మహాశతావధానం మహా అధ్భుతం,వింటూ ఉంటే ఇంకా ఇంకా వినాలని తరించిపోయాను..మహా మహా అధ్భుతం.

  • @prasadnimmagadda5394
    @prasadnimmagadda5394 11 หลายเดือนก่อน +18

    శ్రీ సాయికృష్ణ గారికి ధన్యవాదములు. మీరు ప్రచారంచేస్తున్న చాలా కార్యక్రమాలు చాలా సాహసో పితంగా, గర్వంగా ఉంటాయి. మీతోబాటు మీయాంకర్లను చూసిన చాలా సంతోషం.

    • @kasibhatlaksvdatta7407
      @kasibhatlaksvdatta7407 4 หลายเดือนก่อน +1

      We are very much thankful to Sri Nagaphani Sarma garu for his melodious devotional songs.Yes! We are happy to say that He is Avadhana Saraswati..... k.s.v.datta Rtd Principal.

  • @veerubhotlaprasad7751
    @veerubhotlaprasad7751 11 หลายเดือนก่อน +4

    అద్భుతంగా నడిపించారు 🙏🙏🙏

  • @gagapuramvenugopal1800
    @gagapuramvenugopal1800 11 หลายเดือนก่อน +14

    NH ఛానల్ వారికీ ముందుగా కృతజ్ఞతలు ఈ కార్యక్రమం ప్రసారం చేస్తున్నందుకు నేనూ చూచి తరించాను 🙏🙏🙏🙏🙏

  • @rajeshwarmargam4340
    @rajeshwarmargam4340 10 หลายเดือนก่อน +7

    సాయి గారు మొదట మీకు ధన్యవాదాలు ఇలాంటి ఎంతోమంది మేధావులను అందించిన భరతమాత కు కృతజ్ఞతలు

  • @the52winpottumuthu79
    @the52winpottumuthu79 11 หลายเดือนก่อน +13

    🙏🙏🙏 మీకు 🙏🙏🙏 మీ మాట వింటేనే 🙏🙏🙏నేను మిమ్ములను 🙏🙏🙏🙏🙏 మీ మాటలు వినడమే ఈ జన్మ కు నా అదృష్టం 🙏🙏🙏🙏🙏 మీ పాద స్పర్శ నాకు దొరకాలని మీకు ముక్కోటి 🙏🙏🙏🙏🙏

    • @the52winpottumuthu79
      @the52winpottumuthu79 11 หลายเดือนก่อน

      @WOMANISERAVADHANIMADUGULANAGAP మీకు 🙏

  • @laxmansindam9524
    @laxmansindam9524 11 หลายเดือนก่อน +8

    మాడుగుల నాగఫణి శర్మ గారికి పాదాభివందనాలు🙏🙏🙏🙏🙏

  • @KrishnaMurthySivaramuni
    @KrishnaMurthySivaramuni 10 หลายเดือนก่อน +4

    జగ జ్జ నని అనుగ్రహం పొందిన మహనీయుడు మాడుగుల శర్మ గారు హరిః ఓం

  • @KrishnaMurthySivaramuni
    @KrishnaMurthySivaramuni 10 หลายเดือนก่อน +5

    ప్రస్తుత కాలములో ఉన్న శత వ ధా నులలో గొప్ప వారు ఇతను అమ్మ వారి భక్తుడు జన్మ త హా వచ్చి విద్య హరిః ఓం

  • @battagiripattabhiram31
    @battagiripattabhiram31 10 หลายเดือนก่อน +4

    మీరు కొనసాగాలి, మీ గానము విశ్వ వ్యాప్తంగా విని ఆనందించాలి , తరించాలి .. 🙏

  • @ramasita5947
    @ramasita5947 9 หลายเดือนก่อน +2

    మృదుమధురంగా ప్రతీ ముఖ్యమైన ప్రాధాన్యత కలిగిన అంశాలను అతిమధురమైనగానలహరిలోముంచ్చెత్తిప్రేక్షకులనుమైమరపించేగురుతుల్యులుశ్రీనాగపణిశర్మగారికినాహృదయపూర్వకనమస్కారములు.

  • @laxmansindam9524
    @laxmansindam9524 11 หลายเดือนก่อน +9

    గురువుగారు శ్రీ పోతన భాగవతం పురాణం చాలా అద్భుతంగా చెప్పారు అందరూ వినండి

  • @prakashpamu6715
    @prakashpamu6715 10 หลายเดือนก่อน +8

    వారి వాక్కు అమృత౦ మన తెలుగుకు ఆణిముత్యం లాంటి వారు వారికి నా నమస్సులు

  • @srajjarapu
    @srajjarapu 11 หลายเดือนก่อน +14

    సంస్కృతం నేర్చుకుంటే జ్ఞాపక శక్తి పెంచుతుందని ఏకసంథగ్రాహిగా మారతారని బ్రిటిష్ సైంటిస్ట్ లు వారి పరిశోధనలో వెల్లడించి ఎలిమెంటరీ విద్యలో ప్రవేశ పెట్టమని వారి ప్రభుత్వానికి సిఫార్సు చేశారు.

    • @venkatarao1078
      @venkatarao1078 10 หลายเดือนก่อน

      అంతా అబద్ధం. జ్ఞాకశక్తికి సంస్కృత అధ్యయనానికి ఏమీ సంబంధం లేదు.

    • @carnaticclassicalmusicbyad1319
      @carnaticclassicalmusicbyad1319 10 หลายเดือนก่อน +1

      🙏🏻💐💐💐✌️👌👍💪💪👏

    • @arooriram4774
      @arooriram4774 10 หลายเดือนก่อน +1

      🙏

    • @venkatesamyechuri464
      @venkatesamyechuri464 7 หลายเดือนก่อน

      శ్రీ మాడుగుల నాగఫని శర్మ గారి సామాన్య వ్యక్తి కాదు. ఆయన సరస్వతి పుత్రులు. ఆయనకి నా పాదాభివందనాలు.

    • @WOMANISERMADUGULA2014
      @WOMANISERMADUGULA2014 6 หลายเดือนก่อน

      😊

  • @p.varaprasad5265
    @p.varaprasad5265 10 หลายเดือนก่อน +10

    ఎన్ని రోజులు తర్వాత కనిపించారు గురువు గారికి ధన్యవాదాలు 🎉🎉

  • @vaidehigarimella6475
    @vaidehigarimella6475 11 หลายเดือนก่อน +4

    Maha Maha Maha. adbhuta programme .we are so lucky to watch this programme
    .🙏🙏🙏🙏🙏

  • @sudhamydhili5204
    @sudhamydhili5204 11 หลายเดือนก่อน +6

    పుంభావ సరస్వతులు..శ్రీ మాడుగుల వారు..వారి ప్రజ్ఞా వైశిష్ట్యానికి శిరసా ప్రణామాలు..

  • @Srihari_maguluri
    @Srihari_maguluri 11 หลายเดือนก่อน +46

    తెలుగు తల్లి ముద్దు బిడ్డ ,మన అవధాని గారికీ పదాభి వందనం

  • @bala_tripura_sundari_malladi
    @bala_tripura_sundari_malladi 10 หลายเดือนก่อน +4

    నేను అదే రోజు ఆ సభ లో వున్నాను అది నా అదృష్టం

  • @bandavenkata2697
    @bandavenkata2697 10 หลายเดือนก่อน +6

    శ్రీ మాడుగుల వారి కార్యక్రమాలు ఎక్కువగా ప్రసారం కావటం లేదు
    మంచి కార్యక్రమాన్ని శ్రోతలకు
    అందించారు
    ధన్యవాదములు 🙏

  • @gajananpittala4874
    @gajananpittala4874 11 หลายเดือนก่อน +2

    Sri Nagaphani శర్మగారి నమస్కృతులతో, jayagurudatta

  • @sekharreddychandra3232
    @sekharreddychandra3232 3 หลายเดือนก่อน

    ఎన్. హెచ్... ఛానల్ వారికి ధన్యవాదములు... సరస్వతీ పుత్రులు, గురువు గారు నాగఫణి శర్మ గారి పాదపద్మాములకు వందనాలు. 🙏🙏🙏

  • @gangarajamsangani4201
    @gangarajamsangani4201 11 หลายเดือนก่อน +8

    జై హింద్ జై శ్రీరామ్

  • @visweswararaosuggala1956
    @visweswararaosuggala1956 11 หลายเดือนก่อน +4

    Telugu vaarigaa puttadam mana adrushtam, ee avadhana prakriya thenenu aasvadinchadaaniki . Guruvu gariki Danyavadamulu . Chaalaa chakkaga vivarinchaaru.

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 11 หลายเดือนก่อน +5

    Madugula naaga pani Sharma gariki shatha koti vandanalu 🙏🙏

  • @arunamehta5605
    @arunamehta5605 10 หลายเดือนก่อน +4

    Adbhutanga vunnayi padyaalu.🙏🙏👍👍

  • @omkarjangiti6974
    @omkarjangiti6974 4 หลายเดือนก่อน +1

    Super event sir

  • @santakumaritrikutam5116
    @santakumaritrikutam5116 3 หลายเดือนก่อน

    మహాసరస్వతి స్వరూపుడైన శ్రీ గురు వుగారికి శాంతి నమఃసుమాంజలులు మీస్వరమాధుర్యంలోమాహృదయంపులకితమైందిశర్మ గారూ

  • @chsubbaraochandrapati2347
    @chsubbaraochandrapati2347 3 หลายเดือนก่อน

    We are so Lucky to watch

  • @KesapragadaHariharanadhaSarma
    @KesapragadaHariharanadhaSarma หลายเดือนก่อน

    అద్భుతం

  • @manisai7156
    @manisai7156 11 หลายเดือนก่อน +5

    జై గురుదేవా 🙏

  • @subbarao5790
    @subbarao5790 10 หลายเดือนก่อน +1

    Chala Bagundi guruvu garu meeru yenta sepu matladinaa, Inka vinaalane vundi.Meelanti guruvu gariki pada seva chestu, yenno vishayalu telusukovalani vundi guruvu garu.

  • @srikumari1094
    @srikumari1094 11 หลายเดือนก่อน +3

    ఎవరండీ చెప్పారు, తెలుగు భాష అంతరించిపోతున్న భాష అని? ఇలాంటి సరస్వతీ పుత్రులు ఉన్నంతకాలం మన తెలుగు భాష వర్ధిల్లుతుంది. "దేశ భాషలందు తెలుగు లెస్స" అన్నారు శ్రీకృష్ణదేవరాయలు. దేశంలో ఉన్న భాషలు అన్నిటిలోకి కూడా అతి సుందరమైన, సరళమైన భాష తెలుగు మరియు ఇంకొక విషయం ఏంటంటే సంస్కృత భాషకు చాలా దగ్గరలో ఉండే భాష మన తెలుగు భాష. తెలుగువారిగా పుట్టడం, తెలుగు భాషలో ఉన్న ఇటువంటి అందమైన, సొగసైన పద్యాలు, కవితలు, ప్రాసలు, యాసలు ఇవన్నీ కూడా మనకు ఎంతో అనుగ్రహంతో వచ్చిన శబ్దాలు. దయచేసి మన తెలుగు భాషను మనమే కాపాడుకోవాలి, మన పిల్లలు అందరికీ కూడా తెలుగు నేర్పిద్దాం. వాళ్ళు ఇంగ్లీష్ మీడియం, హిందీ మీడియం అయినా ఏ దేశాల్లో ఉన్నా కూడా మన భాష తియ్యదనం మన పిల్లలకి రుచి చూపిద్దాం. అవధానం వింటుంటే, మనకి భాష రాకపోయినా, చందస్సులు రాకపోయినా, సంధులు తెలియకపోయినా, మన మనసుకి ఎంత ఆహ్లాదంగా, ఉత్సాహంగా ఉంటుంది. ఆ మాటలు మనకు కొన్ని అర్థం అవ్వకపోయినా కూడా దాన్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. దయచేసి ఇటువంటి ప్రక్రియలు మన తర్వాత తరాల వాళ్ళకి కూడా మనం అందించాలి అని ప్రతి ఒక్కరిని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వాళ్ళందరికీ కూడా పాదాభివందనాలు.
    చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా
    గతమెంతో ఘనకీర్తి కలవాడా అన్నారు మన గతమే కాదు మన భవిష్యత్తు కూడా ఘన కీర్తి కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.... 🙏🙏🙏

  • @vijaykumarsinha659
    @vijaykumarsinha659 10 หลายเดือนก่อน

    Superb sir. Dhanyavadamulu.

  • @yhariharaprasad4375
    @yhariharaprasad4375 11 หลายเดือนก่อน +4

    భారత్ మాతా కీ జై 🎉 💐 🌹🥀🙏
    మాఘ మాసం శుభాలను బహు లాఘవంగా కీర్తించి తెలుగు బాష కీర్తి పెంచిన సహస్రఫణి శ్రీ మాన్
    శ్రీ మాడుగుల నాగఫణి శర్మగారి కి అనేక నమస్కారముల తో 🎉😊 🌹🥀🙏
    By Hari Master
    C/ o SriHari'S Academy
    D No: 3-199/2b,
    Vakalapudi, Kakinada dt, AP.

  • @parsharamulus9632
    @parsharamulus9632 4 หลายเดือนก่อน

    గురువుగారికి ధన్య వాదములు

  • @laxmanraoarava6942
    @laxmanraoarava6942 10 หลายเดือนก่อน

    Pranamam sir..we are proud of you...sir.All the best always.

  • @ATLSKPURAM
    @ATLSKPURAM 8 หลายเดือนก่อน

    మాకు ఎన్నో జన్మల పుణ్యఫలం మీ యొక్క అద్భుత,ఆప్యాయత, ఆదర అభిమాన సంగీత పారసవ్య ప్రసంగం వినటం.

  • @parvathigujjula3108
    @parvathigujjula3108 10 หลายเดือนก่อน

    Guruvu gari padapadmamulaku vandanalu. NH Channel variki Abhinandanalu

  • @GundaThirupalaiah
    @GundaThirupalaiah 4 หลายเดือนก่อน

    Swamy meru Telugu lo super swamy you are great
    Madugula naga pani sharam gari ke
    Shatha koti vandanlu
    Jai Hind
    Jai Bharat matha ke jai
    Jai Madugila swamy

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 11 หลายเดือนก่อน +5

    ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mvc2020
    @mvc2020 7 หลายเดือนก่อน

    WoW❤❤❤

  • @ompsnreddyreddy9767
    @ompsnreddyreddy9767 11 หลายเดือนก่อน +3

    Jai shree Raam

  • @jillavenkateshwarlu6915
    @jillavenkateshwarlu6915 6 หลายเดือนก่อน

    మీకు హృదయ పూర్వక నమస్కారం లు

  • @sureshkumar-dh4eu
    @sureshkumar-dh4eu 11 หลายเดือนก่อน +2

    Jai Sri Ram

  • @mullapudikoteswarrao5148
    @mullapudikoteswarrao5148 8 หลายเดือนก่อน

    గురుదేవులకు శతకోటి నమస్సులు

  • @sivaprasadsharma8365
    @sivaprasadsharma8365 9 หลายเดือนก่อน

    మా సోదర సమానుడు నాగమణి శర్మ గారు ప్రొద్దుటూరులో మాకంటే చాలా సీనియర్ విద్యా బోధన చేసినాడు ఆయనకు మా నమస్కారములు మిడి గంటి శివప్రసాద్ శర్మ పెరగడం మండల్ అన్నమయ్య జిల్లా ఆయన తపస్ శక్తి సంపన్నుడు శతాధిక నమస్కారములు

  • @bhanumurthy266
    @bhanumurthy266 10 หลายเดือนก่อน +1

    గురువు గారిగి పాదాబి వందనాలు. అయ్యా. ఒక్క సారి. మా. బాబు కు మీ. బ్లెస్సింగ్. కావలి. మీములను కలవడానికి. Vasttam. మీ దర్శనం. కావలి. మా బాబు. I A s. Ku. సిద్దమవుతున్నాడు. మా పెద్ద బాబు. కూడా ఎగ్జామ్ కు vellitappudu. మీ బ్లెస్సింగ్. తీసుకున్నాడు. బాబు present. Doctor. Ayya. Me. దర్శనం. మీ బ్లెస్సింగ్. కావలి అయ్యా

  • @abttv9454
    @abttv9454 9 หลายเดือนก่อน

    'సరస్వతీ మాత పురుష రూపంలో సాక్షాత్కారం , తెలుగు భాషా వైభవ దర్పణం బ్రహ్మ శ్రీ మాణుగుల నాగఫణి శర్మ గారు.
    గురువుగారి లాంటి మహాత్ములకు వేదిక అయిన Nationalist Hub కృషి అభినందనీయం.

  • @knagadurga3726
    @knagadurga3726 10 หลายเดือนก่อน +1

    Guruvu gareki namaskaramulu
    Meeru padena kanakadhara stotram ma entlo praterozu anno sarlu ventunnamu ala venadam valla eppudu maku chudakundane parayanam cheyyadam vachesende chala dhanyavadamulu meeku🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramakrishnamadasu6686
    @ramakrishnamadasu6686 5 หลายเดือนก่อน

    Good person sarmagaru,
    All in one

  • @manisai7156
    @manisai7156 11 หลายเดือนก่อน +5

    అద్భుతః 🙏

  • @pssastri-yv6iv
    @pssastri-yv6iv 10 หลายเดือนก่อน

    Manythanks

  • @kattabhumika9863
    @kattabhumika9863 6 หลายเดือนก่อน

    Super 🎉

  • @ramadevipadmanabhasomayaju2414
    @ramadevipadmanabhasomayaju2414 10 หลายเดือนก่อน

    శ్రీ మాడుగుల నాగమణి శర్మ గారికి తో సహస్ర పాదాభివందనములు. అయ్యా! నేను మీకు అపరిచితుడను,కానీ మా మేనమామ కీ.శే.రామేశ్వర శర్మ గారు,కడప, మీకు పరిచితులే.నేను చాలా రోజులకు మీ ఈ దుర్గామల్లీశ్వరి సౌందర్య లహరి కార్యక్రమము చూచి నా మనస్సెంతో ఆనందమైనది. ధన్యోస్మి.సరస్వతీ కటాక్చపుత్రులగు మీకు మరియొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.

  • @manisai7156
    @manisai7156 11 หลายเดือนก่อน +11

    అందరం ధన్యులం 🙏, ఈ వీడియో లో వున్న 2పాటలు విడదీసి కూడా పెడితే బాగుంటుంది అని నా కోరిక 👏

  • @BOYA9028
    @BOYA9028 9 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏 అపర సరస్వతి దేవి అవతార మూర్తి గురువు గారు '

  • @Varun-_
    @Varun-_ 10 หลายเดือนก่อน

    కృతజ్ఞతలు అయ్య, ధన్యవాదములు 🙏

  • @anumulavenkateshwarlu5152
    @anumulavenkateshwarlu5152 10 หลายเดือนก่อน

    గురు దే ఓ భవ🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🌹🌹🌹🌹🌹

  • @maheshgoudgajji9829
    @maheshgoudgajji9829 11 หลายเดือนก่อน +2

    Jai sriram

  • @sirigiridharmarao9465
    @sirigiridharmarao9465 10 หลายเดือนก่อน

    Grat video

  • @MURTHY861956
    @MURTHY861956 10 หลายเดือนก่อน +1

    ధిషణా గర్వమునకు ప్రతీక ధీనాగ ఫణి.

  • @bhlvprasadasarma2968
    @bhlvprasadasarma2968 6 หลายเดือนก่อน

    లిరిక్స్ పంపగలరు....

  • @narayanaraomeesala1872
    @narayanaraomeesala1872 9 หลายเดือนก่อน

    గురువుగారికి హృదయ పూర్వక నమస్కారములు

  • @bakkabheemesh2443
    @bakkabheemesh2443 10 หลายเดือนก่อน

    హైందవ ముద్దు బిడ్డ అవధాని గారికి శతకోటి ప్రమాణాలు🎉

  • @janardhanreddysappidi1254
    @janardhanreddysappidi1254 2 หลายเดือนก่อน

    Om Sri Gurubhyonnamaha 🌹🌹🌹🙏

  • @vignanavedika940
    @vignanavedika940 10 หลายเดือนก่อน

    గురువు గారి వెనకాల ఆ మనిషి ఎవరినో పిలుస్తూనే వున్నాడు సభామర్యాద తెలియని వాడు.

  • @praveenaveena2314
    @praveenaveena2314 10 หลายเดือนก่อน

    Super Garu

  • @bhogendrab1254
    @bhogendrab1254 10 หลายเดือนก่อน

    Andariki abhivandanamulu. Maadugula vaari sathaavadhanamu vijayawada lo tummalapalli kalaakshetram lo Endowment dept&kanakadurga ammavari devasthanam vaari adhwaryamlo 2024 february first weeklo nirvahinchabadindi. Andulo srothagaa nenu kutumba sametbamga paalgoni tharinchaanu. Ee programmeki sri Palaparty Shymalananda Prasad garu, retired Principal, pramukha Sathavadhani, samanvayaaya karthalalo okariga vyavaharinchi Maadugulavariki, srothalandari prasamsalaku paatrulayyaru. . Madugula vaari prathi varnana apoorvamga, adwitheeyamga undi. Mottham meeda madugula vaari sathaavadhana srotha gaa undatam sabhikulandaritho baatugaa ammavaari dayaku paatrulavadam memu chesukonna punyamga bhavistunnaamu. Aeithe ee karyakramaaniki thaginantha pracharam leka povadam, pruchchakulalo kondaru avadhaani gariki samasyalanuu paper dwaara telipi vaaru vedikapy lekapovadam maaku kontha baadha kaliginchindi. Mottam meeda Maagula vaari avadhaana prakriya maa andari jeevanamulalo oka suryakiranam, chandra kanthi vale kalakaalamu niliichipoyaayanae aanandam maaku kaligindi.

  • @sekharbabu508
    @sekharbabu508 9 หลายเดือนก่อน

    గురువు గారికి ధన్యవాదాలు

  • @hemamalinip6055
    @hemamalinip6055 11 หลายเดือนก่อน

    Meeku paadaabhi vandanaaru Maadugula vaariki❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @GurappaChemalamudi
    @GurappaChemalamudi 3 หลายเดือนก่อน

    జై గురుదేవ.
    ఎక్కడో కొండ కోనల్లో అడవులలో కౄరమృగాలు,విషసర్పాల మద్య పెరిగిన అన్నమయ్య బాల్య దశలో తనకు ఎదురైన చేదు అనుభవాలను,పేదరికాన్ని,చదువుకోవాలనే దృఢ సంకల్ప ఆశలకు ఎదురైన నైరాశ్యం, వెంటనే భగవంతుని సర్వ వ్యాపకత్వం గుర్తొచ్చి వ్రాసిన పద్యం వలె నున్నది. ఆ కాలంలో 15,16 శతాబ్దాలలో కూడా చదువు,విద్య అనేది జనులందరికీ
    అందని మాని పండు వలె తెలియ దగును. మైదాన ప్రాంతాల్లో, కోస్తా తీర ప్రాంతాలలో డెల్టాల సారవంతమైన భూములున్న ప్రాంతాలలో ఉన్న కొద్దిమంది సంపన్న కుటుంబాలకు మాత్రమే విద్య,వైదిక విద్యలు అందుబాటులో నుండేవి,మిగతా వారికి చదువుకొనవలెననే ఆశలున్నను వనరుల కొరత వల్ల చదువు సంధ్యలు దూరంగానే ఉండవలసిన, మరియు అజ్ఞానం లోనే ఉండవలసి వచ్చే దుస్థితిని అన్నమయ్య ఈ కీర్తనలో తెలియ వస్తోంది.
    పూర్తిగా రాయల సీమ మాండలికం లో అన్నమయ్య తొలినాళ్ళలో వ్రాసిన రెండే చరణాల కీర్తన ఇది. మామూలుగా మూడు చరణాల కీర్తనలలో నే..
    తనకు చదువులు నేర్పిన గురువులను,వ విద్య ఆవశ్యకతను గురించి చెప్పిన అన్నమయ్య ఈ కీర్తనలో రెండే చరణాలతో వ్రాసి నారు.
    జడ్డు మానవుడు:జడ మతియైన మానవుడు.
    వడ్డి వారున్: వృద్ది నొందును.
    దేవతాంతరము: దేవతలలోని భేదము.
    దుడ్డు పెట్టు: గట్టి కర్రతో బలమైన దెబ్బ
    దుడ్డు అంటే సీమ మాండలికం లో డబ్బు అనియు,గట్టి లేదా బలమైన అర్థాలు ఇప్పటికీ వాడుకలోనే యున్నాయి.
    నాట రాగంలో. అన్నమయ్యకీర్తన
    తనకేడ చదువులు-తనకేడ శాస్త్రాలు
    మనసు చంచల బుద్ది మానీనా ?
    జడ్డు మానవుడు చదువ జదువ నాస
    వడ్డి వారుగాక - వదలీనా ?
    గుడ్డికుక్క సంత-కుబోయి తిరిగిన
    దుడ్డుపెట్టే గాక దొరకీనా ?
    దేవ దూషకుడై - తిరిగేటి వానికి
    దేవతాంతరము- తెలిసీనా ?
    శ్రీ వేంకటేశ్వరు - సేవా పరుడుగాక
    పావన మతియై - పరగీనా?
    ఈ రోజు సరస్వతీదేవి,వీణాపాణి చదువుల తల్లి సరస్వతి దేవి, మనకు విద్యలకు దేవిగా,ముగురమ్మల మూలపుటమ్మగా అమ్మదర్శన మోగిస్తోంది. అనుగ్రహాన్ని పొందుదాం.
    ధన సంపదలు అపహరింప బడవచ్చు.కాని జ్ఞాన,విద్యా వినయ విధేయ సంపదలు ఎవరూ అపహరించలేరనేది అనుభవైక వేద్యం.❤❤❤

  • @VelagapudiRavindranathVe-ni7sj
    @VelagapudiRavindranathVe-ni7sj 2 หลายเดือนก่อน

    గురువుగారు ఎంత చక్కగా ప్రకాశం పంతులుగారి వర్ణించారో.. తినడు తిననీడు అని.. కానీ గుడ్డి కాంగ్రెస్ లు ఆయన ను తిన్నాడని విమర్శీస్తేనే ఆయన రాజీనామా చేశారు ట..

  • @kodurisomeswarrao3549
    @kodurisomeswarrao3549 8 หลายเดือนก่อน

    సరస్వతి పుత్రుడు Nagaphani 🎉

  • @durgaprasadgannavarapu7087
    @durgaprasadgannavarapu7087 หลายเดือนก่อน

    Namassathamulu maha Saraswati swaroopa🙏🙏🙏

  • @lakshmivurakarnam
    @lakshmivurakarnam 10 หลายเดือนก่อน

    Super Guruvugaru

  • @VenkateshDupana
    @VenkateshDupana 11 หลายเดือนก่อน +1

    Adbutam Guruji
    Jai Sri ram

  • @obannamro4627
    @obannamro4627 6 หลายเดือนก่อน

    Maadugala Nagaphani Sharma Gari ki Padabivandanamu
    Vari vaakku sundha ramu
    Vari sahityam Pv gari tho
    Vari Avadhanamu vinuta
    Maa Adristamu
    Sir

  • @sanathan-dharm-i5e
    @sanathan-dharm-i5e 10 หลายเดือนก่อน

    జై హో భారత మాత జై హో సనాతన ధర్మ

  • @durgaanjaneyulu8742
    @durgaanjaneyulu8742 5 หลายเดือนก่อน

    Nagahanisharma madugula Garu gari ki 🎉nenemi ivvagalanu MAA Telugu samskruti samskar sangathan Dharma panditha puthrulaiena mana samskrutha maha satha Sathya sahasra avadhani Garu Naa namaha subhalu Saraswathi puthrulaiena vari ki Amma Garu, vaari naanna gari gathram veeri kanna veyyie retlu goppa ga vuntundhata vaari nota vinnanu avadhani Garu avadhanmu chesinappudu , vaari life 100 yrs vundali mana sangathan samskruti koraku 🎉 dhanyawad ji meru maa swasalo nindu nurendlu for your valuable time, ok thanks for your proper information about the people 💯🎉

  • @ananthalakshmi5212
    @ananthalakshmi5212 8 หลายเดือนก่อน

    శత కోటి పాదాభివందనాలు

  • @rvenkataapparat9053
    @rvenkataapparat9053 10 หลายเดือนก่อน

    Jai Durga Bhavani.Sri Madugula Naga phani Sarma garki namassulu.

  • @sriramakrishnathotacharla5481
    @sriramakrishnathotacharla5481 6 หลายเดือนก่อน

    👍👍🌹👍🌹👍👍

  • @madirajusugunadevi1435
    @madirajusugunadevi1435 10 หลายเดือนก่อน

    Guruvu gariki padabi vandanam🙏🏻🙏🏻

  • @koradavenkataramanamurthy1460
    @koradavenkataramanamurthy1460 11 หลายเดือนก่อน +1

    You are the God

  • @NageshGanji-ti3om
    @NageshGanji-ti3om 4 หลายเดือนก่อน

    Saraswathi putra namo namha

  • @PalaparthiLakshmiJayaprada
    @PalaparthiLakshmiJayaprada 10 หลายเดือนก่อน

    Dhanya. Vadammulu. Guruvugaaru

  • @venkeyvenkey2550
    @venkeyvenkey2550 8 หลายเดือนก่อน

    Jay Shri Ram Jay Jay Ram

  • @lokendranathg
    @lokendranathg 4 หลายเดือนก่อน

    GURUBHYONAMAH PRANAMAMS SHUBHODHAYAM

  • @JyothiThirunagari
    @JyothiThirunagari 10 หลายเดือนก่อน

    Dhanyosmi

  • @tammishettysatyanarayana6446
    @tammishettysatyanarayana6446 6 หลายเดือนก่อน

    👌👌💯👍🙏🙏

  • @gurumanchisenapathi7565
    @gurumanchisenapathi7565 10 หลายเดือนก่อน +1

    🙏🙏🙏

  • @sandakasureshbabu9773
    @sandakasureshbabu9773 10 หลายเดือนก่อน +1

    🙏🙏🙏👏👏👏👏

  • @venugopal-mu7qc
    @venugopal-mu7qc 7 หลายเดือนก่อน

    Nationalist hub ni modi hub gaa maaristhe baaguntundi

  • @gajananpittala4874
    @gajananpittala4874 11 หลายเดือนก่อน

    Sri nagaphani శర్మగారి నమస్కృతులలో,jayagurudatta

  • @padmanabhanmanyam2891
    @padmanabhanmanyam2891 11 หลายเดือนก่อน +1

    ప్రణో దేవీ సరస్వతీ

  • @mullapudikoteswarrao5148
    @mullapudikoteswarrao5148 4 หลายเดือนก่อน

    ఈ వాగ్దేవి ముద్దుబిడ్డడ కు
    కనీసం పద్మశ్రీ కూడా రాకపోవడం జ్ఞా న సరస్వతికే అవమానం

  • @satyaNarayana-lt9el
    @satyaNarayana-lt9el 10 หลายเดือนก่อน

    Ayya tamaku hrudayapurvaka vandanamulu..