RANGABHUMI PRAKASAM
RANGABHUMI PRAKASAM
  • 1 807
  • 3 276 681
యమధర్మ రాజు ఏకపాత్ర/జాతీయస్థాయి ఏకపాత్ర పోటీలు/జిల్లా రంగభూమి కళాకారుల సంఘం ఒంగోలు/RANGABHUMI KALAKA
జిల్లా రంగభూమి కళాకారుల సంఘం ఒంగోలు వారు నిర్వహించిన జాతీయస్థాయి ఏకపాత్ర ల పోటీలలో యమధర్మ రాజు పాత్ర ,శ్రీ సుబ్బయ్య ఆచారి గారు ,మార్కాపురం
#ఏకాపాత్రలు
ఏకపాత్ర పోటీలు
జిల్లా రంగభూమి కళాకారుల సంఘం ఒంగోలు
#jillarangabhumikalakarulasanghamongole
jilla rangabhumi kalakarula sangham ongole
#soloperformance
#yekapatralu
#rangabhumiprakasamyoutubechannel
#rangabhumiprakasam
#telugupadyalu
telugu padyalu
#pouranikadramapadyalu
#yamadharmaraja
มุมมอง: 14

วีดีโอ

కర్ణుడి చావు చూసి వెళతా/శతావధానం/డా. బులుసు అపర్ణ గారు/COMPLETE SATAVADHANAM AT ONGOLE
มุมมอง 1.2K2 ชั่วโมงที่ผ่านมา
ఒంగోలులో జరిగిన సంపూర్ణ శతావధానం లో ఒక వర్ణన పృచ్చకులు అడిగిన ప్రశ్నకు చక్కటి పద్య రూపంలో సమధానం చెప్పిన అవధానిని గారు #శతావధానం #ఒంగోలు #బులుసుఅపర్ణ #satavadhanam #ongole #bulusuaparna #rangabhumiprakasamyoutubechannel #rangabhumiprakasam #telugupadyalu
జాతీయస్థాయి ఏకపాత్ర పోటీలు?శ్రీ లక్ష్మణ్ గారు దోర్నాల/శ్రీ సత్యహరిచంద్ర/జిల్లా రంగభూమి కళాకారుల సంఘం
มุมมอง 1224 ชั่วโมงที่ผ่านมา
జిల్లా రంగభూమి కళాకారుల సంఘం ఒంగోలు వారు నిర్వహించిన జాతీయస్థాయి ఏకపాత్ర ల పోటీల లో ప్రకాశం జిల్లా దోర్నాల కు చెందిన శ్రీ లక్ష్మణ్ గారు ప్రదర్శన చేసిన శ్రీ సత్య హరిచంద్ర పాత్ర #ఏకపాత్ర #jillarangabhumikalakarulasanghamongole jilla rangabhumi kalakarula sangham ongole yekapatraluu #soloperformance #harichandra #rangabhumiprakasamyoutubechannel #rangabhumiprakasam
తెలుగు తల్లి మీద చక్కటి పద్యం/అవధానిని డా. బులుసు అపర్ణ గారు/COMPLETE SATAVADHANAM IN ONGOLE
มุมมอง 8967 ชั่วโมงที่ผ่านมา
ఒంగోలులో జరిగిన సంపూర్ణ శతావధానం లో ఒక వర్ణన పృచ్చకులు అడిగిన ప్రశ్న కు చక్కటి పద్య రూపంలో సమాధానం చెప్పిన అవధానిని గారు #శతావధానం బులుసు అపర్ణ అవధానములు #satavadhanam #ongole @rangabhumiprakasamchannel @bulusuaparna1988 #rangabhumiprakasamyoutubechannel #rangabhumiprakasam
శ్రీ సత్యహరిచంద్ర ఏకపాత్ర/జాతీయస్థాయి ఏకాపాత్రాభినయన పోటీలు/జిల్లా రంగభూమి కళాకారుల సంఘం ఒంగోలు
มุมมอง 46412 ชั่วโมงที่ผ่านมา
ఒంగోలులో జాతీయస్థాయి ఏకాపాత్రాభినయన పోటీల లో శ్రీ సత్యహరిచంద్ర ఏకపాత్ర ను అద్భుతంగా చేశారు ఈ నటుడు #ఏకాపాత్రా జిల్లా రంగభూమి కళాకారుల సంఘం ఒంగోలు #జిల్లారంగభూమి #ఒంగోలు @rangabhumiprakasamchannel #jillarangabhumikalaakarulasanghamongole jilla ranggabhumi kalaakrula sangham ongole #ongole #soloperformance #yekapatralu #rangabhumiprakasamyoutubechannel #rangabhumiprakasam
యుగళ (ఇద్దరు అవధానులు) అవధానం/విశ్వ కళా భారతి /అల్లూరు/ఒంగోలు/ASHTVADHANAM AT ONGOLE
มุมมอง 97414 ชั่วโมงที่ผ่านมา
ఇద్దరు అవధానులు కాలీసయి అవధానం చేశారు, ఒంగోలులో , దీనిని యుగళ అవధానం అంటారు. పద్య పూరణ ఇద్దరు కలిసి చేస్తారు. శ్రీ మానేపల్లి నాగకుమార శర్మ గారు, శ్రీ ఇలపావులూరి శేష శ్రీధర్ శర్మ గారు కలసి యుగళ అష్టావధానం చేశారు. నిర్వహణ ను శ్రీ విశ్వ కళా భారతి అల్లూరు,ఒంగోలు అధ్యక్షులు శ్రీ నాదెండ్ల జ్వాలా ఉమామహేశ్వర శర్మ గారు చేశారు . #అష్టావధానం యుగళ అష్టావధానం విశ్వ కళా భారతి అల్లూరు ఒంగోలు #viswakalaabharat...
అద్భుత నటన/అల్లూరి ఏకాపాత్ర/జిల్లా రంగభూమి కళాకారుల సంఘం ఒంగోలు /ALLURI SOLO PERFOMANCE/JILLA RANGA
มุมมอง 34219 ชั่วโมงที่ผ่านมา
జిల్లా రంగభూమి కళాకారుల సంఘం ఒంగోలు వారి ప్రతినెలా రెండవ శనివారం సాంస్కృతిక కళా ప్రదర్శనల 7 వ వార్షిక వేడుకల లో భాగంగా జాతీయ స్థాయి ఏకాపాత్రాభినయన పోటీలలో ప్రదర్శన చేసిన అల్లూరి సీతారామ రాజు పాత్ర #allurisitaramaraju #అల్లూరి అల్లూరి సీతారామరాజు ఏకపాత్ర జిల్లా రంగభూమి కళాకారుల సంఘం ఒంగోలు #jillarangabhumikalakarulasanghamongole jilla rangabhumi kalaakruala sangham ongole #allurisitaramarajusolo...
కళాకారులకు అండగా ఉంటా/ఒంగోలు యం. యల్. ఏ . శ్రీ దామచర్ల/జిల్లా రంగభూమి కళాకారుల సంఘం ,ఒంగోలు
มุมมอง 15921 ชั่วโมงที่ผ่านมา
జిల్లా రంగభూమి కళాకారుల సంఘం ఒంగోలు వారి ఆధ్వర్యంలో జనార్ధన్ గారికీ ఘన సత్కారం #దామచర్ల #damacherlajanardhan damacherla janardhan #ongole #ongolemla jilla rangabhumi kalaakrula sanghham oongole #rangabhumiprakasam #rangabhumiprakasamyoutubechannel
అగ్గిపుల్ల మీద అద్భుత పద్యం/డా. బులుసు అపర్ణ గరు/సంపూర్ణ శతావధానం ఒంగోలు /COMPLETE SATAVADHANAM
มุมมอง 1.5Kวันที่ผ่านมา
ఒంగోలులో జరిగిన సంపూర్ణ శతావధానం లో ఒక ఆశువు పృచ్చకులు అడిగిన ప్రశ్నకు చక్కటి పద్య రూపంలో సమాధానం చెప్పిన అవధానిని గారు #శతావధానం #ఒంగోలు బులుసు అపర్ణ అవధానములు #satavadhanam #bulusuaparna #rangabhumiprakasam #rangabhumiprakasamyoutubechannel
దేవుడికి కోపం వస్తే?డాక్టర్ కీ కోపం వస్తే?ఏమిజరుగుతుంది /అవధానిని డా. బులుసు అపర్ణ గారు/శతావధానం
มุมมอง 81014 วันที่ผ่านมา
ఒంగోలులో జరిగిన సంపూర్ణ శతావధానం లో ఒక వర్ణన పృచ్చకులు అడిగిన ప్రశ్నకు చక్కటి పద్య రూపంలో సమాధానం చెప్పిన అవధానిని గారు #బులుసుఅపర్ణ బులుసు అపర్ణ అవధానములు #శతావధానం @శతావధానం #satavadhanam #bulusuaparna bulusu aparna avadhanmulu #rangabhumiprakasam #rangabhumiprakasamyoutubechannel #ongole #andhrapradesh #telugupadyalu
డా. నాగసూరి వేణుగోపాల్/సాహితీ పురస్కారం/పుట్టంరాజు బుల్లయ్య రామలక్షమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ అద్దంకి/
มุมมอง 22214 วันที่ผ่านมา
శ్రీ పుట్టంరాజు శ్రీరామచంద్ర మూర్తి గారు మరియు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో పుట్టంరాజు బుల్లయ్య రామలక్షమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ అద్దంకి వారి "సాహితీ పురస్కారం 2024" ను బహుము ప్రజ్ఞాశాలి, రచయిత సాహితీవేత్త , బహు గ్రంధ రచయిత శ్రీ "డా. నాగసూరి వేణుగోపాల్ "గారికీ ఇవ్వడం జరిగినది. #పుట్టంరాజుఅద్దంకి పుట్టంరాజు శ్రీరామచంద్ర మూర్తీ అద్దంకి పుట్టంరాజు బుల్లయ్య రామలక్ష్మమ ఛారిటబుల్ ట్రస్ట్ అద్దంకి puttamr...
తనికెళ్ళ భరణి గారు పాడిన పాట/TANIKELLA BHARANI SONG
มุมมอง 17914 วันที่ผ่านมา
ప్రము రంగస్థల ,సినీ ప్రముఖులు ఆధ్యాత్మిక వేత్త,శ్రీ తనికెళ్ళ భరణి గారు పాడిన చక్కటి పాట #తనికెళ్ళభరణి #భారణిపాటలు #శివుడు #భక్తిపాటలు #tanikellabharani #tanikellabharanisongs #rangabhumiprakasam #rangabhumiprakasamyoutubechannel #addanki
మగవాళ్ళు తుమ్మితే చిరాజీవా/మరి ఆడవాళ్ళు తుమ్మితే ?SATAVADHANM AT ONGOLE/BULUSU APARNA GARU
มุมมอง 4.8K21 วันที่ผ่านมา
ఒంగోలులో జరిగిన సంపూర్ణ శతావధానం లో ఒక వర్ణన పృచ్చకులు అడిగిన ప్రశ్నకు చక్కటి పద్య రూపంలో సమాధానం చెప్పిన అవధానిని గారు #శతావధానం #సంపూర్ణశతావధానం #బులుసుఅపర్ణ bulusu aparna avadhanm #bulusuaparna #ongole #telugupadyalu #rangabhumiprakasam #rangabhumiprakasamyoutubechannel
గుక్క తిప్పకుండా పద్యం పాడాడు జూనియర్ డి వి JR D V SUBBARAO PADYAM
มุมมอง 77221 วันที่ผ่านมา
హరిచంద్ర పద్యాన్ని చాలా అద్భుతంగా పాడారు . తాత గారి వారసత్వాన్ని కొనసాగించారు #హరిచంద్ర #కాటిసిను #pouranikadramapadyalu #pouranikanataka #harichandranatakamtelugu #juniordvsubbarao #dvsubbarao #rangabhumiprakasamyoutubechannel #rangabhumiprakasam #ongole
శ్రీకృష్ణ రాయబారం SRIKRISHANA RAYABARAM RANGABHUMI PRAKASAM ONGOLE
มุมมอง 27921 วันที่ผ่านมา
ప్రసిద్ధి చెందిన ఘట్టం శ్రీకృష్ణ రాయబారం . నటీనటులు చాలా చక్కగా అద్భుతంగా నటించారు. #రాయబారం #కృష్ణారాయబారం #పౌరాణిక #తెలుగునాటకములు #rangabhumiprakasamyoutubechannel #pouranikadramapadyalu #pouranikanataka pouranika natakamulu srikrishna rayabaram natika #srikrishna #rangabhumiprakasam #ongole
ఈ విందు భోజనం/చక్కటి పద్యం/అవధానిని డా. బులుసు అపర్ణ గారు/SATAVDHANAM AT ONGOLE/BULUSU APAPRNA GARU
มุมมอง 7K21 วันที่ผ่านมา
ఈ విందు భోజనం/చక్కటి పద్యం/అవధానిని డా. బులుసు అపర్ణ గారు/SATAVDHANAM AT ONGOLE/BULUSU APAPRNA GARU
శల్యుడు ఏకపాత్ర/SALYUDU SOLO PERFOMANCE
มุมมอง 21628 วันที่ผ่านมา
శల్యుడు ఏకపాత్ర/SALYUDU SOLO PERFOMANCE
సాహితీ మిత్ర మండలి అద్దంకి/శ్రీ పోలూరి వెంకట శివరామ ప్రసాద్ గారికీ ఆత్మీయ పురస్కారం/శ్రీ పుట్టంరాజు
มุมมอง 144หลายเดือนก่อน
సాహితీ మిత్ర మండలి అద్దంకి/శ్రీ పోలూరి వెంకట శివరామ ప్రసాద్ గారికీ ఆత్మీయ పురస్కారం/శ్రీ పుట్టంరాజు
మధ్యతరగతి మానవుడి ఆవేదన/ఏకపాత్ర/MY STORY/MIDDLE CLASSS MAN FEELINGS
มุมมอง 180หลายเดือนก่อน
మధ్యతరగతి మానవుడి ఆవేదన/ఏకపాత్ర/MY STORY/MIDDLE CLASSS MAN FEELINGS
రాణి రుద్రమ దేవి ఏకపాత్ర/చాలా అద్భుతంగా నటించారు/RANI RUDRAMA DEVI SOLO PERFOMENCE
มุมมอง 100หลายเดือนก่อน
రాణి రుద్రమ దేవి ఏకపాత్ర/చాలా అద్భుతంగా నటించారు/RANI RUDRAMA DEVI SOLO PERFOMENCE
టీచర్లు పాఠాలు తప్ప ఇవి చేస్తున్నారు/చక్కటి పద్యం/అవధానిని డా. బులుసు అపర్ణ గారు/SATAVADHNAM ONGOLE
มุมมอง 3.1Kหลายเดือนก่อน
టీచర్లు పాఠాలు తప్ప ఇవి చేస్తున్నారు/చక్కటి పద్యం/అవధానిని డా. బులుసు అపర్ణ గారు/SATAVADHNAM ONGOLE
పద్యాన్ని పాతిపెట్టండి /చక్కటి పద్యం/అవధానిని డా. బులుసు అపర్ణ గారు /SATAVADHNAM AT ONGOLE
มุมมอง 4.1Kหลายเดือนก่อน
పద్యాన్ని పాతిపెట్టండి /చక్కటి పద్యం/అవధానిని డా. బులుసు అపర్ణ గారు /SATAVADHNAM AT ONGOLE
కన్యాశుల్కం/యధాతధ పూర్తి నాటకం/గురజాడ వారి అద్భుత రచన/KANYASULKAM/GURAJADA APPA RAO
มุมมอง 431หลายเดือนก่อน
కన్యాశుల్కం/యధాతధ పూర్తి నాటకం/గురజాడ వారి అద్భుత రచన/KANYASULKAM/GURAJADA APPA RAO
కీ. శే. నీలంరాజు నరసింహా రావు గారికీ అశ్రు నివాళి/నిర్వహణ శ్రీ గాడేపల్లి దివాకర్ దత్తు అద్దంకి
มุมมอง 73หลายเดือนก่อน
కీ. శే. నీలంరాజు నరసింహా రావు గారికీ అశ్రు నివాళి/నిర్వహణ శ్రీ గాడేపల్లి దివాకర్ దత్తు అద్దంకి
కన్యాశుల్కం/యధాతధ పూర్తి నాటకం/గురజాడ వారి అద్భుత రచన/KANYASULKAM NATAKAM/GURAJADA APPA RAO
มุมมอง 110หลายเดือนก่อน
కన్యాశుల్కం/యధాతధ పూర్తి నాటకం/గురజాడ వారి అద్భుత రచన/KANYASULKAM NATAKAM/GURAJADA APPA RAO
ఎర్రన మహాకవి /చక్కటి పద్యం/అవధానిని డా. బులుసు అపర్ణ గారు/YERRANNA KAVI/SATAVADHNAM/SUPERB POEM
มุมมอง 172หลายเดือนก่อน
ఎర్రన మహాకవి /చక్కటి పద్యం/అవధానిని డా. బులుసు అపర్ణ గారు/YERRANNA KAVI/SATAVADHNAM/SUPERB POEM
అద్దంకి కథలు/ఆవిష్కరణ/పుట్టంరాజు బుల్లయ్య రామలక్షమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ అద్దంకి/ADDANKI KATHALU/BOOK
มุมมอง 283หลายเดือนก่อน
అద్దంకి కథలు/ఆవిష్కరణ/పుట్టంరాజు బుల్లయ్య రామలక్షమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ అద్దంకి/ADDANKI KATHALU/BOOK
కర్ణుడు ఏకపాత్ర /KARNUDU SOLOPERFAMENCE
มุมมอง 520หลายเดือนก่อน
కర్ణుడు ఏకపాత్ర /KARNUDU SOLOPERFAMENCE
తెలుగు భాష/చక్కటి పద్యం/డా. బులుసు అపర్ణ గారు/ఒంగోలులో సంపూర్ణ శతావధానం/SATAVADHANM BY BULUSU APARNA
มุมมอง 1.1Kหลายเดือนก่อน
తెలుగు భాష/చక్కటి పద్యం/డా. బులుసు అపర్ణ గారు/ఒంగోలులో సంపూర్ణ శతావధానం/SATAVADHANM BY BULUSU APARNA
కన్యాశుల్కం నాటకం/యధాతధ నాటకం 13 వ భాగం/గురజాడ అప్పారావు/KANYASULKAM NATAKAM/GURAJADA APPARAO
มุมมอง 59หลายเดือนก่อน
కన్యాశుల్కం నాటకం/యధాతధ నాటకం 13 వ భాగం/గురజాడ అప్పారావు/KANYASULKAM NATAKAM/GURAJADA APPARAO

ความคิดเห็น

  • @jwalaumamaheswarasarmanade594
    @jwalaumamaheswarasarmanade594 34 นาทีที่ผ่านมา

    నాటకరంగాన్ని కనుమరుగు కాకుండా పునర్జీవంకల్గిస్తున్న మీకు నమస్సులు.🎉🎉🎉🎉🎉

  • @ggovindaiah9655
    @ggovindaiah9655 14 ชั่วโมงที่ผ่านมา

    Nowadays government schools and teaching are parallel lines,they never come close to the destined point of teaching due to the multifarious useless works directed by the government . Where is time to the teachers to devote their ability towards the upliftment of students? Alas the fate of the teachers

  • @vamadevakota6748
    @vamadevakota6748 22 ชั่วโมงที่ผ่านมา

    🎉🎉🎉🎉🎉

  • @koteswarasarmavemuri5149
    @koteswarasarmavemuri5149 วันที่ผ่านมา

    అధ్భుతమండి

  • @rao1955
    @rao1955 วันที่ผ่านมา

    Adbhutaha...

  • @bandlatarakarao187
    @bandlatarakarao187 วันที่ผ่านมา

  • @cvrmurthy3918
    @cvrmurthy3918 วันที่ผ่านมา

    Telugu diction is good

  • @Gayathri_8
    @Gayathri_8 วันที่ผ่านมา

    Yes ,nenu vellanu naku related gane chepinatlu anipinchindhi. Maku konni jariginayi kuda

  • @RVenkateswarlu-bk7qr
    @RVenkateswarlu-bk7qr วันที่ผ่านมา

    Sooo. Good🎉

  • @sribalajienterprises2573
    @sribalajienterprises2573 2 วันที่ผ่านมา

    Excellent sir

  • @user-to4wv5rn7o
    @user-to4wv5rn7o 2 วันที่ผ่านมา

    నీ పాదాలకు నమస్కారము తల్లి

  • @prasadbabuivaturi1401
    @prasadbabuivaturi1401 4 วันที่ผ่านมา

    సార్ 11వ తేదీ ప్రథమ బహుమతి పొందిన వాస్తవం సాంఘిక ఏక పాత్రను ఎప్పుడు ఈ గ్రూపులో పెడతారు ???

  • @jwalaumamaheswarasarmanade594
    @jwalaumamaheswarasarmanade594 4 วันที่ผ่านมา

    మమంచి కార్యక్రమం...కార్యసాధకులకు ధన్యవాధాలు.🎉🎉🎉

  • @svrm8230
    @svrm8230 4 วันที่ผ่านมา

    నిజమే సార్ ❤❤❤❤❤❤❤❤ 😂😂😂😂😂😂😂😂 ప్రేమ తో మీ పెదరాయుడు😂

  • @RVenkateswarlu-bk7qr
    @RVenkateswarlu-bk7qr 4 วันที่ผ่านมา

    చాలా మంచి ప్రదర్శన🎉🎉🎉🎉🎉

  • @user-pu7sz8zh3i
    @user-pu7sz8zh3i 5 วันที่ผ่านมา

    🎉🎉🎉🎉🎉 చక్కని ప్రదర్శన..🎉🎉🎉🎉 అభినందనలు

  • @ksrinivas6682
    @ksrinivas6682 5 วันที่ผ่านมา

    AUDIO CLARITY LEDU SIR! DISTUBRENCE JAASTHI

  • @venkateswaraswamyperakam9384
    @venkateswaraswamyperakam9384 5 วันที่ผ่านมา

    శ్రవణా నందం, నయనా నందం, అద్భుతం ఈ అవధానం. తెలుగు భాషకు మీరు చేస్తున్న సేవకు వందనం. మీ అందరికీ పాదాభి వందనం.

  • @srividyavl1132
    @srividyavl1132 8 วันที่ผ่านมา

    Sumangaliga gathisthe valla tidhi tho patu abdikam pitrupakshallo ekadasi nadu kuda pettala?teliyacheyagalaru

  • @pdamarnath3942
    @pdamarnath3942 8 วันที่ผ่านมา

    He is an elected representative, not a king. Why this extravaganza? We, the public, by our flattery , are making these people to think big of themselves, which they are not. We should avoid all these things.

  • @VanamAppajiVanamAppaji-uh3vd
    @VanamAppajiVanamAppaji-uh3vd 9 วันที่ผ่านมา

    జైశ్రీరామ: మీరు శ్రీ శ్రీ గారిని అడిగితే మీ సందేహాన్ని తీర్చేవారు.

  • @ramamohanreddygudimetla9058
    @ramamohanreddygudimetla9058 10 วันที่ผ่านมา

    మాతృ భాష తెలుగు ప్రతిష్ట నిలుపు తున్నావు తల్లీ...

  • @subbuvm
    @subbuvm 11 วันที่ผ่านมา

    అవధాని గారి పక్కన వున్నవాడి సొద ఎక్కువగా వుంది. బాగా ఎక్కువ వాగతున్నారు. చూడబుద్ది అవ్వటం లేదు. ఆయనకు ఎవరైనా చెబితే బాగుంటుంది.

  • @raviechandrabulusu4990
    @raviechandrabulusu4990 11 วันที่ผ่านมา

    Very nice😊😊

  • @yellakarikesavasuri2429
    @yellakarikesavasuri2429 12 วันที่ผ่านมา

    Paravastu Chinnaya Suri

  • @buddhisagargodavarthi4063
    @buddhisagargodavarthi4063 13 วันที่ผ่านมา

    👐👐👐👐👐👐👐👐👐

  • @ggovindaiah9655
    @ggovindaiah9655 13 วันที่ผ่านมา

    Avadhanini Smt Aparna's every word, every line of the poem composition is marvelous and superb.She is none other than Goddess Saraswati Devi born in the human form on the earth to allure the Sahiti Priyulu .No more words to say now.

  • @ggovindaiah9655
    @ggovindaiah9655 14 วันที่ผ่านมา

    Whenever we happened to witness the Avadhanam of Smt..Bulusu Aparna garu,,we feel that it is making us forget that we are on the earth but in the celestial environment!

  • @pdamarnath3942
    @pdamarnath3942 14 วันที่ผ่านมา

    Great

  • @sirifashions7088
    @sirifashions7088 15 วันที่ผ่านมา

    Pedithe emauthundho kuda cheppandi

  • @hindimadamprasannalakshmiv1346
    @hindimadamprasannalakshmiv1346 15 วันที่ผ่านมา

    అన్ని మాసికములు పెట్టడానికి అవకాశం లేనివారు త్రయ పక్షం తరువాత ఎప్పుడు మరలా పెట్టవచ్చునో తెలియచేయగలరు.

  • @yuvadigitals1992
    @yuvadigitals1992 16 วันที่ผ่านมา

    super

  • @kamalm1485
    @kamalm1485 18 วันที่ผ่านมา

    EXCELLENT

  • @chandrasekharasarmabulusu6803
    @chandrasekharasarmabulusu6803 18 วันที่ผ่านมา

    Per month yentha chellinchali telupagalaru

  • @slvuma3362
    @slvuma3362 19 วันที่ผ่านมา

    చాలా బాగుంది 👌👌👌😊🙏

  • @margapuriamukthasrimalyada359
    @margapuriamukthasrimalyada359 19 วันที่ผ่านมา

    అద్భుతః

  • @sripadavenkatasubrahmanyam5369
    @sripadavenkatasubrahmanyam5369 19 วันที่ผ่านมา

    సంజీవనీ,చిరంజీవనీ

  • @smraghupathy99
    @smraghupathy99 19 วันที่ผ่านมา

    Kaliyuga SARASWATI 👏👏👏👏🙏🙏🙏🙏🙏

  • @Kusuma997
    @Kusuma997 19 วันที่ผ่านมา

    చిరంజీవా అండి హెడ్డింగులు కంటెంట్ సరిగ్గా చూడండి మేడం. తప్పులు లేకుండా ఉండేటట్టు. లేదా మీరు దీనికి భాష్యం చెప్పేటట్టు అయితే చెప్పండి చిరాజీవాఅనేది సరి అయినదే అయితే 🙏

  • @Kusuma997
    @Kusuma997 19 วันที่ผ่านมา

    మేడం పరవస్తు చిన్నయ సూరి తెలుగు వ్యాకరణ కర్త గారి పేరు అది.‌ మీ వీడియోలలో రెండు మూడు చోట్ల చూశాను పరమస్తు అని ఆదేంటండి? నేను తెలుగు వ్యాకరణం నేర్చుకున్నాను తెలుగు ఎమ్ ఎ చదివాను టీచర్గా పని చేశాను నేను. నాకు ఎక్కడ ఇలా తగలలేదు అండి పరమస్తు అని. వీడియోలో కూడా చూశాను ఏమైనా దాని గురించి వ్యాఖ్యానం చేశారేమో అని లేదు కదా అలా. మీకేమైనా తెలిస్తే చెప్పండి పరమస్తు అనేది సూరి గారి పేరు ముందు ఉందేమో

  • @paparaorali7413
    @paparaorali7413 20 วันที่ผ่านมา

    పద్యం అధ్బుతం..ఆ నాలుగవ పాదం పోలిక అత్యద్భుతంగా ఉంది.. ధన్యవాదాలు 🙏

  • @venkateswararaosurampudi
    @venkateswararaosurampudi 20 วันที่ผ่านมา

    ఎవరు తుమ్మి నా చిరంజీవి అనా లీ

    • @Kusuma997
      @Kusuma997 19 วันที่ผ่านมา

      లేదు సార్ పేరు చెప్పేప్పుడు మాత్రమే చిరంజీవి అంటారు. ఇలా తుమ్మినప్పుడు మాత్రం చిరంజీవ, చిరంజీవ అని చిరకాలం జీవించు అనే అర్థంతో ఆశీర్వదించడం అన్నమాట. ఎందుకని అంటే సడన్గా తుమ్మినప్పుడు వారిలోని ఆత్మ కొంత సమయం వేరేచోట దాక్కుంటుంది. దానివల్ల వీరికి ఆపద కలగకుండా తిరిగి శరీరంలో చేరేటట్టుగా ఇలా ఆశీర్వదిస్తారు. అంతేకాకుండా తుమ్ము వచ్చింది అంటే అనారోగ్యానికి నాంది అని కూడా కొంతమంది భావిస్తారు. కాబట్టి ఎటువంటి హాని కలగకుండా చిరకాలం ఆరోగ్యంగా జీవించాలి అనే ఉద్దేశంతో ఇలా ఆశీర్వదిస్తూ ఉంటారు

    • @Kusuma997
      @Kusuma997 19 วันที่ผ่านมา

      అలాగే అవధానిగారు కూడా చెప్పారు కదా తుమ్మినప్పుడు ఒక్క క్షణం గుండె కొట్టుకోవటం ఆగుతుందని. ఆత్మ వేరు పడటం అనేది కూడా అదే. ఆ సమయంలో ఆత్మకు ఏమీ తెలియదు కదా.

  • @srinivaskotagiri2942
    @srinivaskotagiri2942 21 วันที่ผ่านมา

    Very very Happy

  • @user-ro3or1qt9s
    @user-ro3or1qt9s 21 วันที่ผ่านมา

    Saubagyavathi antaru adavallu tummithe

  • @raghurammankala7451
    @raghurammankala7451 21 วันที่ผ่านมา

    పోలిక చాలా బాగుంది.మత్యకారుల జీవితం మీద పద్యం బహుబాగు.ధన్యవాదాలు

  • @kupendra104
    @kupendra104 21 วันที่ผ่านมา

    ధన్యవాదములు గురువు గారు 🙏 మంచి పద్యాన్ని మా ముందు ఉంచినందుకు మరియొక్కసరి ధన్యవాదములు💐

  • @roopkumarmysa8683
    @roopkumarmysa8683 21 วันที่ผ่านมา

    Excellent poem about ganga putra in salt and sweat

  • @roopkumarmysa8683
    @roopkumarmysa8683 21 วันที่ผ่านมา

    Very super

  • @roopkumarmysa8683
    @roopkumarmysa8683 21 วันที่ผ่านมา

    Thank you sir matsy karula gurunchi DanyVdhamli

  • @subulusubulu3345
    @subulusubulu3345 21 วันที่ผ่านมา

    బాగుంది