డ్రం సీడర్ను ను తయారు చేసుకోవచ్చు మన్నికగా ఉంటది | make your own drum seeder

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • farmers
    agriculture, farming, new innovation in agriculture
    new seeding machine
    agriculture technology in telugu
    nuthana vithana gorru
    nuthana avishkarana
    agriculture tips in telugu
    stem borer life cycle explained
    blat, blat series
    natu machine
    inapa dathu lopam
    iron deficiency
    natural farming tips and tricks
    make your own drum seeder

ความคิดเห็น • 22

  • @gouniyaswanth4281
    @gouniyaswanth4281 ปีที่แล้ว +3

    Super

  • @rekhasekhar7253
    @rekhasekhar7253 23 วันที่ผ่านมา

    Lovely sir

  • @victory662
    @victory662 ปีที่แล้ว +1

    తయారు చేయడం ఎలాగో ఒక వీడియో చేయండి అన్న

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  ปีที่แล้ว +1

      తయారు చేయడం కోసం కొన్ని రకాల పరికరాలు అవసరం అవుతాయి వాటిని కొంటేనే మీకు ఐదు వేల దాకా ఖర్చు వస్తుంది ఒక డ్రం సీడర్ కోసం అంత ఖర్చు చేయడం కరెక్టు కాదేమో అని నా అభిప్రాయం అందరూ చేసుకోలేరు కూడా అందుకే చూపించ లేదు

  • @govardhanreddy8493
    @govardhanreddy8493 ปีที่แล้ว +1

    తయారుచేసే విధానాన్ని కూడా చెప్తే బాగుండు

  • @mustafamastan5614
    @mustafamastan5614 8 หลายเดือนก่อน

    BPT 5204 vesukovacha....?

  • @yesubabumamidi5135
    @yesubabumamidi5135 ปีที่แล้ว

    Saru naynu einka naru madi vadullu challa laydhu sar jaysta kartalo vadulu chalu kovacha sar 11/12/2022 chiti potti vadulu challukovacha

  • @nagallasuresh2124
    @nagallasuresh2124 ปีที่แล้ว +1

    Pipe size details తెలుపగలరు

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  ปีที่แล้ว +1

      పైపు సైజు 5 ఇంచులు కేసింగ్ 8 ఫీట్ల పైపు స్క్వేర్ రాడ్ వన్ ఇంచు20 ఫీట్లు ముప్పావు ఇంచు స్క్వేర్ రాడు 15 ఫీట్లు 24 26 సైజు నట్ బోల్ట్ రెండు నట్లు నాలుగు పాయింట్ బోర్డ్ సైజు బోర్డ్స్ 10 వన్ ఇంచ్ నెప్పల్ నాలుగు ఇంచుల పొడుగు హాఫ్ ఇంచ్ నెప్పల్ నాలుగించులవి పొడుగు ఇవి వన్ ఇంచ్ బద్దే రెండు ఫీట్లు హాఫ్ ఇంచ్ స్క్రూలు ఒక 100పట్టే మెటీరియల్

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  ปีที่แล้ว

      8 సార్లు నాలుగు బాక్సులు ధర పదివేలు రూపాయలు అవుతుంది 10 సార్లు అయితే 11,000 అవుతుంది

    • @venkatreddygoda3353
      @venkatreddygoda3353 ปีที่แล้ว

      ​@@aarudhraagriculture9

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  ปีที่แล้ว +1

      ఐదు ఇంచుల కేసింగ్ పైపు వాడినాను

  • @govardhanreddy8493
    @govardhanreddy8493 ปีที่แล้ว

    మేము చేసుకోవాలని అనుకుంటున్నాము...కావున మీరు సాలుకు సాలుకు మధ్య దూరం ఎంత పెట్టారు

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  ปีที่แล้ว

      నేను ఎనిమిది తొమ్మిది అంగుళాలు దూరం పెట్టడం జరిగింది. మీ ప్రాంతంలో ఎలా ఉంటే అదే సైజు దూరాన్ని మీరు పెట్టుకోవచ్చు

    • @govardhanreddy8493
      @govardhanreddy8493 ปีที่แล้ว

      @@aarudhraagriculture
      సమాధానం ఇచ్చినందుకు ధన్యవాదాలు నేను డ్రమ్స్ లీడర్ తయారు చేసుకోవాలనుకుంటున్నాను కావున కచ్చితంగా తెలియజేయగలరు 8 అంగుళాలు పెట్టారా 9 అంగుళాలు పెట్టారా అనేది సాళ్ల మధ్యలో దూరం కాకుండా వరుసలలో ఒక రంధ్రానికి మధ్య దూరం ఎంత పెట్టారు అది కూడా తెలియ చేయగలరు అలాగే వరుసలలో 8 అంగుళాలు పెట్టుకుంటే బాగుంటదా 9 అంగుళాలు పెట్టుకుంటే బాగుంటదా. మా ఏరియాలో డ్రం సీడర్ ఎవరు వేయలేదు సాధారణమైన పద్ధతి నాటు పద్ధతిలో నాటు వేస్తారు కావున దయచేసి మీ సమాచారాన్ని అందించగలరు

    • @mustafamastan5614
      @mustafamastan5614 8 หลายเดือนก่อน

      మా ప్రాంతంలో నేనే మొదటి సారి వేస్తున్న... ఎన్ని ఇంచ్ లు పెట్టుకుంటే బాగుంటది....

    • @govardhanreddy8493
      @govardhanreddy8493 8 หลายเดือนก่อน

      @@mustafamastan5614 మీరు తయారు చేసుకుంటే 9 inches పెట్టుకొండి

  • @sureshmarkasuresh7518
    @sureshmarkasuresh7518 ปีที่แล้ว

    అన్న వరి 24423 మంచిదేనా

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  ปีที่แล้ว

      ఆ రకం విత్తనం నేను వాడలేదు విత్తనం సేకరణ విషయంలో జాగ్రత్త అవసరం యూట్యూబ్లో చూసి వాడరాదు మంచి కంపెనీ చూసి తీసుకో

    • @appalavenkanna2383
      @appalavenkanna2383 ปีที่แล้ว

      Jgl 24423 manchi seed vescovachu