all details about paddy cultivation | pesticides || vari sagu || grameena vyavasayam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 พ.ย. 2020
  • all details about paddy cultivation || vari sagu || pesticides || grameena vyavasayam

ความคิดเห็น • 221

  • @raviraju3052
    @raviraju3052 3 ปีที่แล้ว +38

    1వ బలం వరి నాటిన 10 వ రోజు నుండి 15 వ
    రోజు లోపల
    2 వ బలం మొదటి బలం వేసిన 20 రోజుల
    తరువాత వేసుకుంటే దిబ్బి బాగా చేస్తుంది.
    40 రోజుల లోపల 2 బలాలు వేసుకుంటే
    పిలకలు ఎక్కువ రావటానికి అవకాశం ఉంటుంది.

    • @JCvlogs989
      @JCvlogs989 3 ปีที่แล้ว +2

      Thank you

    • @chinta528
      @chinta528 3 ปีที่แล้ว

      Thank you sir . Keldon powder, keldon gulukulu okatena sir kindly share this one sir

    • @vijaypakala934
      @vijaypakala934 3 ปีที่แล้ว

      3 va balam enni rojulaki vesukovali sir

    • @satheeshjakkula2998
      @satheeshjakkula2998 3 ปีที่แล้ว

      Tq Raju garu

    • @satheeshjakkula2998
      @satheeshjakkula2998 3 ปีที่แล้ว

      3 వ బలం ఎప్పుడు

  • @venugopalbrungi8607
    @venugopalbrungi8607 3 ปีที่แล้ว +8

    సార్ మీరు చెప్పింది చాలా బాగుంది మీరు ఎకరాకు ఎంత మోతాదులో వాడాలి అనేది సరిగ్గా చెప్పలేదు మీరు చెప్పిన దాంట్లో కొంచెం ఇబ్బందికరంగా ఉంది మీరు 14 35 14 ఎకరాకు ఎంత వాడాలి చెప్పలేదు విక్టరీ గుళికలు ఒక ప్యాకెట్ అన్నారు అది ఎన్ని గ్రాములు ఎన్ని కిలోలు ఉంటుందో చెప్పలేదు ప్యాకెట్ అనగా గ్రాములు కిలో లో ఉంటుంది కనుక ఎన్ని గ్రాముల మందు ని ఎన్ని కిలోల మందు ని ఎన్ని ఎకరాలకు వాడాలి అనేది రుణంగా చెప్పాలి యూరియా పటాస్ నువ్వు సగం కట్ట సగం కట్ట అన్నారు 50 కిలోల బస్తా సగం కట్టనా ఇంకా తక్కువ నా అనేది మీరు చెప్పలేదు దీనిని కిలోల చెప్పండి ఎకరాకు ఎన్ని కిలోలు వాడాలి చెప్పండి ప్రతి లిక్విడ్ మందును ఎన్ని గ్రాములు ఎకరాకు ఎన్ని ఎంత వాడాలి అనేది మీరు చెప్పలేదు దయచేసి కొంచెం క్షుణ్నంగా వివరిస్తే బాగుంటుంది రైతు సోదరులకు మీరు ఇస్తున్న సలహాలు సూచనలు ఎంతగానో ఉపయోగపడతాయి మీకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @vinodmorla6497
    @vinodmorla6497 3 ปีที่แล้ว +9

    This video very useful Anna ee Corona Valla study apesi forming chesthunna Chala use avuthundi tq inka updates cheppandi Chala mandiki use avthadi

  • @rambabuthota4669
    @rambabuthota4669 3 ปีที่แล้ว +2

    Thank you so much andi...mee nundi elanti marenno video lo raavalani korukuntunnam

  • @midiyamnagaraju9731
    @midiyamnagaraju9731 2 ปีที่แล้ว

    Thanks you sir exlent ga cheparu sir

  • @SureshSuresh-wq9ox
    @SureshSuresh-wq9ox ปีที่แล้ว

    chala baga chepparu tqs

  • @vinodreddygsngireddy596
    @vinodreddygsngireddy596 ปีที่แล้ว

    అన్న ,చాలా వివరంగా చెప్పారు అన్న.

  • @VVMEDIATELUGU9
    @VVMEDIATELUGU9 2 ปีที่แล้ว

    చక్కగా చెప్పారు. వరిలో పెట్టుబడులు తగ్గించుకునే మార్గాలను రైతులకు వివరించగలరు

  • @Amaranadh_S
    @Amaranadh_S 3 ปีที่แล้ว +2

    Super ga cheparu tq sir

  • @srikanthyara9097
    @srikanthyara9097 3 ปีที่แล้ว +1

    Super bro thank u alage natural farming gurinchi kuda cheppandi

  • @gowrisankarpanduri9242
    @gowrisankarpanduri9242 2 ปีที่แล้ว +1

    Thank you for information

  • @kanalabalavenkatareddy9697
    @kanalabalavenkatareddy9697 3 ปีที่แล้ว +6

    మీరు చెప్పే విధానం చాలా బాగుంది అన్న
    నా పొలం లొ కంకి నాల్లి వస్తుంది
    నివారణ చెప్పగలరు

  • @prabhakarpilli9257
    @prabhakarpilli9257 2 ปีที่แล้ว +1

    నేను ఒక employee ని 2021 కరీఫ్/రభి మొదటి సారి వ్యవసాయం స్వంతంగా చేసాను మీరు చెప్పిన విదంగా వేసాను దేవుని దయ వలన అధిక దిగుబడి వచ్చింది from West Godavari AP. Thank you

  • @lovarajulovaraju86
    @lovarajulovaraju86 3 ปีที่แล้ว +5

    వేద జల్ల్ పద్ధతి గురించి festicides మందులు గురించి చెప్పా గలరు

  • @bmm4050
    @bmm4050 3 ปีที่แล้ว +11

    సర్ మీరు రసాయనిక వ్యవసాయ చేస్తున్నప్పు అత్యధికంగా ఎకరానికి ఎన్ని బస్తాలు పండించారు ?
    సర్ నేను కొత్తగా వ్యవసాయం చేయబోతున్నాను అందుకని మొదటగా రసాయనిక వ్యవసాయం చేయాలనుకుంటున్నాను. మొదట్లోనే ప్రక్రుతి వ్యవసాయం చేసి రిస్క్ చేయాలనుకోవడం లేదు. అందుకని మీరు చెప్పిన ఈ విధానాన్ని ఆచరించాలనుకుంటున్నాను. ఎలా చేస్తే ఎన్ని బస్తాల వరకు పండించవచ్చు అని
    తెలుసుకోవటానికి అడుగుతున్నాను.

  • @venkyrachaprolu1897
    @venkyrachaprolu1897 2 ปีที่แล้ว +1

    Super video sir

  • @mdkhaleelakp6864
    @mdkhaleelakp6864 3 ปีที่แล้ว +5

    Thanks 👍🙏

  • @chinnakaindrasenareddy1364
    @chinnakaindrasenareddy1364 3 ปีที่แล้ว +10

    Very useful massage to paddy Farmers. Nice presentation.

  • @kotakondaharisenkara5328
    @kotakondaharisenkara5328 3 ปีที่แล้ว +2

    Thanks anna 👌👌👌

  • @maddirallavasantha7
    @maddirallavasantha7 3 ปีที่แล้ว +2

    Super sir

  • @SureshSuresh-wq9ox
    @SureshSuresh-wq9ox ปีที่แล้ว

    thank you anna

  • @sattiveereddy3021
    @sattiveereddy3021 3 ปีที่แล้ว +7

    Pl inform quantity per acre for all pesticides and manure,then it will be more useful, moreover pl inform expenditure towards pesticides and manure for one acre

  • @ashokbabu7714
    @ashokbabu7714 3 ปีที่แล้ว +3

    Nice information with very clear voice
    Super sir

  • @srikanthgarapati4306
    @srikanthgarapati4306 3 ปีที่แล้ว +1

    Namaste andi mi videos chala baguntay 3dose lo caldan 1acre ki enni kgs veyali

  • @kshankarappakshsnkarapp4095
    @kshankarappakshsnkarapp4095 3 ปีที่แล้ว +1

    Thanks

  • @battulanagaraju9845
    @battulanagaraju9845 3 ปีที่แล้ว +2

    Sir plz explain miru chepina padatilo vadite voka akaraki anta petubadi avutundi, digubadi Anta vastundi 🙏🙏

  • @devarayudumetta6760
    @devarayudumetta6760 3 ปีที่แล้ว +2

    Anna...maa Polam lo same vari lanti gaddi ekkuvaga undi ediya advice cheyagalara....

  • @shankarm7782
    @shankarm7782 2 ปีที่แล้ว

    Tq so much Anna gaaru

  • @lovaprasadpendyala4364
    @lovaprasadpendyala4364 2 ปีที่แล้ว

    Hlo sir nenu kothaga vyavasayam chestunna pettubadi thaggimchukovadaniki cheda peeda purugulu ki spray chesetappudu waste decomposer spray cheyyadam valla use vumdha oka vela vumte enni rojulaki ela vaadali please reply sir

  • @umamaheswaraosiramsetti4882
    @umamaheswaraosiramsetti4882 2 ปีที่แล้ว

    Nice

  • @raavisuresh5217
    @raavisuresh5217 3 ปีที่แล้ว +1

    Rendo saari antha pindi veyyaala sir appu yekaraaku motham kalipi 3 basthaalu avuthunnai parvaledha

  • @bmm4050
    @bmm4050 3 ปีที่แล้ว +1

    purugu mandulatho vyavasaayam intha baagaa thelisina vaaru prakruthi vyavasaayam cheyataaniki kaaranaalu enti sir ?

  • @balajibulasara690
    @balajibulasara690 2 ปีที่แล้ว

    Memu vudupu ninna ne vudisam victara gulikalu apudu vesukovali chepandi

  • @subhashnayak3512
    @subhashnayak3512 3 ปีที่แล้ว +1

    April r may lo vari panta veyacha
    Ey vari rakham baguntundi?

  • @ambatikistareddy1075
    @ambatikistareddy1075 2 ปีที่แล้ว

    Bayer regent ultra golikalu supar sir

  • @vinodreddygsngireddy596
    @vinodreddygsngireddy596 ปีที่แล้ว

    అన్న ,నారు ఎప్పుడు పోయాలి, ఎన్ని రోజులకు నాటాలి, ఎలా నాటాలి. ,అన్నది కూడా ఒక వీడియో పెట్టండి అన్న,

  • @vinodreddygsngireddy596
    @vinodreddygsngireddy596 ปีที่แล้ว

    అసలు, వరి ఎలా పండించాలో,నారు ఎపుడు,ఎలా వేయాలో. కూడా ఒక వీడియో చేస్తే, అసలు ,,పొలం ఉంది కానీ ఎలా పండించాలి, తెలియని మాలాంటి వాళ్లకు ,ఇంకొచెం సహాయం చేసిన వాళ్ళు ఔతారు అన్న

  • @venkataramanakoppala6675
    @venkataramanakoppala6675 3 ปีที่แล้ว +1

    40 days authudhi nati... Vikatara dhiba gulikallu veyavacha sir

  • @pundalikraopatil3464
    @pundalikraopatil3464 3 ปีที่แล้ว +1

    Antha bagane chepparu sir but anni rojulaki vaiyalo cheppaleru sir enni rojulaki vaiyalo chepandi sir

  • @nareshthogari3973
    @nareshthogari3973 ปีที่แล้ว

    sri SRI method lo lavu ginja rakalu vadavacha

  • @guntimalleshanu7919
    @guntimalleshanu7919 2 ปีที่แล้ว +1

    Bro ara thegulu vachendi a mandu vadali plz

  • @satheeshjakkula2998
    @satheeshjakkula2998 3 ปีที่แล้ว +10

    ఎన్ని రోజులకు మొదటి బలం మందు
    ఎన్ని రోజులకు రెండవ బలం మందు
    ఎన్ని రోజులకు మూడవ బలం మందు
    వాడాలి

  • @nellirajesh4549
    @nellirajesh4549 2 ปีที่แล้ว

    Synzenta victara gulikalu assalu lene levu sir.actara unnay varatiko unnay.

  • @cheekatinarendra748
    @cheekatinarendra748 2 ปีที่แล้ว

    Sir ,వెదజల్లే పద్ధతిలో వరి పంటకు fertilizers ala vadalo kuda చప్పండి sir

  • @umasankar3145
    @umasankar3145 ปีที่แล้ว

    4 Bags complex vaadithe polam paniki vastunda brother...

  • @laxmigarden913
    @laxmigarden913 3 ปีที่แล้ว +5

    Na project ki bhagapaniki vachindi

  • @simiyosjvooyaka8451
    @simiyosjvooyaka8451 2 ปีที่แล้ว

    Sir enni rojulu ki e mandu veyyali clear GA seppandi. First step second step ante Ardam khavatam ledu.

  • @smyss1278
    @smyss1278 2 ปีที่แล้ว

    Good video Anna Kani meru chepina pesticides not avablul vati tecnek name chapadi. Please anna

  • @kovuruthirumala486
    @kovuruthirumala486 2 ปีที่แล้ว

    Hi sir, meru chepina aartin and navacron and korabon name tho yelanti images chupinchatam ledhu Google lo. Please mi dhagara avi vunte photospeduthara

  • @tallanarsimulu2507
    @tallanarsimulu2507 2 ปีที่แล้ว +1

    coragen lo beam kalpavacha

  • @MallaReddyYalla-ph5ys
    @MallaReddyYalla-ph5ys วันที่ผ่านมา

    Gap ennirojula gaplo Dap tharuvatha cheppandi

  • @VijayKumar-yk8nx
    @VijayKumar-yk8nx ปีที่แล้ว

    My namae is Vijay I had Magani 1acere by 1mountn what pesticides I will use please give me suggestions

  • @maddirallavasantha7
    @maddirallavasantha7 3 ปีที่แล้ว +1

    Sir madhi pyrmid jethavanam kotala sir

  • @melimisrinivasarao9024
    @melimisrinivasarao9024 ปีที่แล้ว

    Supar

  • @vamsiraju1734
    @vamsiraju1734 ปีที่แล้ว

    👍👍👍👍👍

  • @chakalilaxman240
    @chakalilaxman240 3 ปีที่แล้ว +1

    మా వరి పొలం నాటేసి 20 రోజులు అవుతుంది ఇప్పుడు ఇప్పుడు ది బిగ్ గులకలు వాడొచ్చా అది ఎలా వాడాలి 20 రోజులు అవుతుంది పొలం నాటేసి ప్లీజ్ చెప్పండి సార్

  • @guntimalleshanu7919
    @guntimalleshanu7919 2 ปีที่แล้ว +1

    Ginjalu black avuthunavi emcheyali plz

  • @JCvlogs989
    @JCvlogs989 3 ปีที่แล้ว +3

    Drum Seedar తొ వేసిన వరి పంట గురించి చెప్పండి

  • @Sadiyamsreekanth1570
    @Sadiyamsreekanth1570 5 หลายเดือนก่อน

    అన్న వరి నాటు వేసిన ఎన్ని రోజులకు పొట్ట కి వస్తుంది. పొట్ట దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పగలరు

  • @SudhakarReddy-le5dh
    @SudhakarReddy-le5dh 3 ปีที่แล้ว +2

    Hi sir zinc sulphate soudu boomi lone vadukovalaa migatha boomullo vadukokudadhaa please reply sir

  • @sureshbabuchokka5638
    @sureshbabuchokka5638 ปีที่แล้ว

    అన్నా మీరు చెప్పిన విధానాల్లో వ్యవసాయం ప్రారంభించాను నాటు వేసి 50 రోజులు కావొస్తోంది కానీ అన్నా ఏ మందులు ఎన్ని రోజులకు వెయ్యాలో చెప్పలేదు మరొక్కటి అన్నా స్పైర్ చెయ్యడానికి వర్షం 18 రోజులుగా కురుస్తుంది అందుకారణంగ చెయ్యలేకపోయాను అగ్గి తెగులు,,, పాచి తెగులు,,,పండు తెగులు ఈ 3 బాగా ఎక్కువగా పెరిగిపోతున్నాయి వాటికి ఏ రకం మందులు వాడలో చెప్పండన్నా...!

  • @shravanthiummanolla5601
    @shravanthiummanolla5601 ปีที่แล้ว

    Varivesemundhu dap ara akaram bumiki enni sanchulu veyali

  • @narendarreddy88
    @narendarreddy88 3 ปีที่แล้ว +2

    Natu vesi 30 rojulu datindi eppudu waste decomposer vadocha, jeevamrutham kuda vadocha pesticides vadakunda. Okay ela urea vesaka waste decomposer parinchatam kani spray cheste em avthu di

    • @sunnu4679
      @sunnu4679 3 ปีที่แล้ว

      Vadachu weekly once veyyandi

  • @sambasivarao2465
    @sambasivarao2465 2 ปีที่แล้ว

    Pottakochhedasalo e mandu spraycheyyali

  • @sureshdamai8514
    @sureshdamai8514 8 หลายเดือนก่อน

    sir
    ఎరువులు నాటు వెలసిన ఎన్ని రోజులు కి మొదటి దప ఎని రోజులు కి 2 వ దప అలా 3 వ దప కొంచెం time period చెప్పేగలరు

  • @chirram.manishachirram.man4451
    @chirram.manishachirram.man4451 ปีที่แล้ว

    Keldon gulikalanu 40 rejulu ayipoyinaka vadacha

  • @guntimalleshanu7919
    @guntimalleshanu7919 2 ปีที่แล้ว +1

    Ginjalu black avuthunavi emcheyali

  • @lovaprasadpendyala4364
    @lovaprasadpendyala4364 3 ปีที่แล้ว

    Nenu adiginadhaniki please reply

  • @gadicherlaanil6126
    @gadicherlaanil6126 ปีที่แล้ว

    Victara gulikalu excellent result prati. Year vaduthanu

  • @Nature_is_buetiful
    @Nature_is_buetiful 2 ปีที่แล้ว

    Victara gulikala ni enni kg lu veyyali oka aakaraniki

  • @raavisuresh5217
    @raavisuresh5217 3 ปีที่แล้ว

    Aaku yenni rojulaki oodhchaali

  • @jamigowtham6442
    @jamigowtham6442 3 ปีที่แล้ว

    Sir manupanu ki ami badali pls

  • @kannapurambalamallu7565
    @kannapurambalamallu7565 3 ปีที่แล้ว

    దిబ్బి ఎకరానికి ఎంత ఇయ్యాలి సర్ చెప్పండి సర్ ఎన్ని కేజీలు ఎలానో తెలిస్తే అర్థం అయింది క

  • @RamRam-vd6zo
    @RamRam-vd6zo 2 ปีที่แล้ว

    Syngenta lo victara undha assalu

  • @agriinfo9
    @agriinfo9 2 ปีที่แล้ว

    Minumulu ki kuda chepandi

  • @user-mg7kv2tj2w
    @user-mg7kv2tj2w 9 หลายเดือนก่อน

    Please tell me fertilaigeres timings

  • @penchalaiahgumma2203
    @penchalaiahgumma2203 2 ปีที่แล้ว +1

    Anna RNR 15048 వరి పంట సాగు ki fertilizers cheppandi anna em em vesukovali eppudu entha entha vesukovali ani

  • @sk.jameersk.jameer3966
    @sk.jameersk.jameer3966 2 ปีที่แล้ว

    Modhati dapa aruvulu appudu veyyali

  • @lovaprasadpendyala4364
    @lovaprasadpendyala4364 3 ปีที่แล้ว +1

    Hello sir meeru cheppina vidham ga mamdhulu jalluthu , spraying vidham lo waste decomposer vaadithe saripodha. Lekapothe meeru cheppina mamdhule spray cheyyalamtara . please reply sir

  • @PAVANKUMAR-lr6sl
    @PAVANKUMAR-lr6sl 2 ปีที่แล้ว

    Timings mention cheyandi sir

  • @galwaylokesh4002
    @galwaylokesh4002 3 ปีที่แล้ว +1

    Madaggara natural and arganic products avilabul agriculture sir

  • @bhaskarjavvadi8908
    @bhaskarjavvadi8908 3 ปีที่แล้ว +2

    Sir

  • @r.venkataraju5602
    @r.venkataraju5602 2 ปีที่แล้ว +1

    Good, mes,and

  • @sangireddy4113
    @sangireddy4113 ปีที่แล้ว

    Timing and days please

  • @ramubanothu70
    @ramubanothu70 3 ปีที่แล้ว

    అన్నగారు పొలానికి బలంగా ఎరువు కాకుండా ఏమి వేయాలి

  • @ravikirandharmavarapu2511
    @ravikirandharmavarapu2511 2 ปีที่แล้ว +1

    🙏 నమస్కారం రవి రాజు గారు 💐, నాకు SYNGENTA వారి VIRTAKO గుళికలు దొరకలేదు అందుకని నాటు వేసిన 25 రోజులకు 1 కట్ట 14 35 14 + 1 కట్ట యూరియా + 4 కేజీలు FMC వారి Ferterra ను కలిపి ఒక ఎకరం పొలం లో వేసాను, ఇప్పుడు SYNGENTA వారి VIRTAKO అందుబాటులో వున్నది, VIRTAKO గుళికలను విడిగా ఇసుకలో కలిపి చల్లవచ్చా, మొదట వేసిన ఎరువుల మందు నుంచి ఎన్ని రోజుల గడువు ఇచ్చి మళ్ళీ వేసుకోవాలో తెలియచేయగలరు 🙏.

    • @rkastrology6232
      @rkastrology6232 2 ปีที่แล้ว

      అన్న ఒక కట్ట 14-35-14 అన్నారు అది ఎన్ని కేజీ ల బస్తా అన్న

  • @raavisuresh5217
    @raavisuresh5217 3 ปีที่แล้ว +1

    Sir rendo saari pindi 20.20.;:20.00.15

  • @glorimounika8360
    @glorimounika8360 3 ปีที่แล้ว +9

    Enni rojulaki entha veyali anedi clarity ga cheppandi sir

  • @suryabiradakotabiradakota2423
    @suryabiradakotabiradakota2423 3 ปีที่แล้ว +4

    Syngenta gulukulu is virtako we used it gives good result

  • @saiduluaakiti1796
    @saiduluaakiti1796 3 ปีที่แล้ว +3

    1 balanga yenni rojulaki veyyali 2va balanga yenni rojulaki veyyali sir

  • @cheekatinarendra748
    @cheekatinarendra748 2 ปีที่แล้ว

    వరి వెదజల్లే పద్ధతి లో కూడా వీడియో లో చప్పిన విధం గా వాడవచ్చా sir.....???

  • @madhunammbaru7847
    @madhunammbaru7847 ปีที่แล้ว

    Mokka yadhagatiledhu ami cheyali

  • @sreeniyadav1087
    @sreeniyadav1087 3 ปีที่แล้ว +3

    3 వ బలం ఎన్ని రోజులకు వెయ్యాలి చెప్పండి..

  • @Rajesh2580-c5b
    @Rajesh2580-c5b 3 ปีที่แล้ว +3

    Sir victara naa lekunte
    Virtako naa
    Please give reply sir

  • @arrabolesrinivasreddy1998
    @arrabolesrinivasreddy1998 ปีที่แล้ว

    Enni mandulu vesthe enni dabbulu enni rogalu bro

  • @raavisuresh5217
    @raavisuresh5217 3 ปีที่แล้ว +1

    Rifit yela vadaali

  • @vijaypakala934
    @vijaypakala934 3 ปีที่แล้ว +1

    3va balam enni rojulaki veyyali bro..

  • @nellirajesh4549
    @nellirajesh4549 2 ปีที่แล้ว

    Synjenta actara? Victara?.na victara dhorakatam ledhu.

  • @bhairavaagreecolcharchanal3599
    @bhairavaagreecolcharchanal3599 3 ปีที่แล้ว

    Anna solu chipaku

  • @cottonandchilliesfestiside9926
    @cottonandchilliesfestiside9926 ปีที่แล้ว

    Curocron na navakran na