Drum seeder తో 50 బస్తాల దిగుబడి| వరిలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందడం ఎలా? |karshaka nestham

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • Drum seeder Paddy cultivation తో 50 బస్తాల దిగుబడి | Part-1
    వరిలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందడం ఎలా?
    కూలీల అవసరం లేకుండా వరి పండించే విధానం.
    drum seeder వాడకంలో ఎంతో లాభం.
    drum seeder తో సులువుగా నాటు వేసే విధానం.
    drum seeder వాడకంలో తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం.
    Part-2 చూడక పోయి ఉంటే ఇక్కడ చుసేయండి 👇👇
    Part-2 video link: • Drum seeder Part 2 | డ...
    drum seeder గురించి పూర్తి విషయం తెలుసుకోడానికి వీడియో మొత్తం చూడండి మీ స్నేహితులకి షేర్ చేయండి.
    karshaka nestham ఛానల్ ని subscribe చేయండి.
    #drumseeder #paddycultivation #karshakanestham

ความคิดเห็น • 142

  • @venkateshpashula9587
    @venkateshpashula9587 3 ปีที่แล้ว +4

    Super explanation Anna...

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 ปีที่แล้ว

      తాంక్స్ అన్నా..

  • @venkatakrishnareddynadide6147
    @venkatakrishnareddynadide6147 3 ปีที่แล้ว +2

    Miru cheppe vidanam baguntadi👍

  • @rajuchemm954
    @rajuchemm954 3 ปีที่แล้ว +3

    Hai babai chal Baga chepparu nenu kuda DS tho vesthunnaanu

  • @kanthareddybathini6761
    @kanthareddybathini6761 3 ปีที่แล้ว +1

    Excellent Video. Technology reforms in Agriculture forming.

  • @ravulasrinu3040
    @ravulasrinu3040 3 ปีที่แล้ว +1

    చాలా మంచి వీడియో, మంచి

  • @satishbadugu954
    @satishbadugu954 3 ปีที่แล้ว +1

    నమస్తే sir.
    దీని కోసం పోలం ఏ విధంగా దమ్ము చేసుకోవాలి ...ఒక వీడియో చెయ్యండి.

  • @prashanthreddy-sd9ju
    @prashanthreddy-sd9ju 3 ปีที่แล้ว +1

    ధన్యవాదాలు అన్న గారు మేము మి వల్ల ఈరోజు మొదటి సారిగా drum seeder vesam 2 akaras అలాగే కలుపు గడ్డి మందులు ఎరువుల గురించి వివరించండి from mogilipalem 505474 karimanagr district..

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 ปีที่แล้ว

      కొద్దిగా చలి లేసింది జాగ్రత్త వహించండి. వీడియోలు 3పార్టులు విపులంగా చూసి ఫాలోకండి 👍👍

  • @Ashokkumar-lu4ir
    @Ashokkumar-lu4ir 3 ปีที่แล้ว +2

    Pradana polam thayaru gurchi video cheyandi sir for dreem seeder

  • @transfarmer9622
    @transfarmer9622 3 ปีที่แล้ว +1

    Sir dry land process cheyandi

  • @krishnanukala9913
    @krishnanukala9913 3 ปีที่แล้ว

    చాలా బాగా చెప్పారు అన్న

  • @santhoshp9897
    @santhoshp9897 3 ปีที่แล้ว +1

    Super video

  • @pathivadanaidu1514
    @pathivadanaidu1514 3 ปีที่แล้ว +1

    మీరు మీ అనుభవం తో పాటు రైతులు అనుభవాలు కూడా తెలియజేయండి

  • @atoz2837
    @atoz2837 3 ปีที่แล้ว

    Good explain

  • @punnysura8740
    @punnysura8740 3 ปีที่แล้ว +1

    Full details cheppana, I'll go to try next week

  • @gadepraveenkumarreddy3823
    @gadepraveenkumarreddy3823 3 ปีที่แล้ว

    Thanksir.

  • @gadepraveenkumarreddy3823
    @gadepraveenkumarreddy3823 3 ปีที่แล้ว

    good.

  • @pallemreddymallikarjuna9976
    @pallemreddymallikarjuna9976 หลายเดือนก่อน

    Corect ga chaparu sir

  • @kammampatinaresh3028
    @kammampatinaresh3028 2 ปีที่แล้ว

    Hi sir naku drum seeder kavali
    అందులో 20cm వేయల 25cm ది వేయాలా sir
    యాసంగి lo ఎ వరి రకం వేయాలి మాది ఎర్ర నెల దొడ్డు రకం గింజలు

  • @venkatakrishnareddynadide6147
    @venkatakrishnareddynadide6147 3 ปีที่แล้ว +1

    Eppati varaku naru poyavachu, Doddu rakalu ami posukovalo cheppagalaru nalgonda.

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 ปีที่แล้ว

      డిసెంబర్ 20లోపు పోసుకోండి. Knm118,, jgl 24423,, హైబ్రిడ్ అయితే కావేరి 468ఇవన్ని దొడ్డుగింజ రకాలే బాగాపండుతాయి..

  • @saikumarbandi9120
    @saikumarbandi9120 3 ปีที่แล้ว +1

    Kalupu mandhulu bhoomi ki vadithe amina future lo side affects untaya

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 ปีที่แล้ว

      కలుపు మందులతో భావిషత్లో నష్టమే.

    • @saikumarbandi9120
      @saikumarbandi9120 3 ปีที่แล้ว

      @@KarshakaNestham mari kalupu samasya ala adhagaminchali

  • @satishlakma1705
    @satishlakma1705 3 ปีที่แล้ว +1

    anna vithanam(molka) buradhalo kurukupoi molkethakapovadam jaragadha...mamuluga narumaadi lo thanniru thiyakapothey murigipothadhee kadha molka

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 ปีที่แล้ว

      లేదు తమ్ముడు అలా ఏమీ జరుగదు కాకుంటే జగ్రత్తగా నీరు తీసి పెడుతూ ఉండాలి (ఉడుకు నీరు ).

    • @daretoimprove2336
      @daretoimprove2336 3 ปีที่แล้ว

      @@KarshakaNestham enni rojuladaka cheyyali ala

  • @nareshdonthagani2481
    @nareshdonthagani2481 3 ปีที่แล้ว +1

    Telegram group create cheyandi daya chesi

  • @siddihareshhareesh5651
    @siddihareshhareesh5651 3 ปีที่แล้ว

    Nice

  • @aaanarsimha4920
    @aaanarsimha4920 ปีที่แล้ว

    Drum seedar ekkada దొరుకుతుంది

  • @rajutota5949
    @rajutota5949 5 วันที่ผ่านมา

    అన్నయ్య ఎ డ్రం సీడర్ బాగుంటుంది

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 วันที่ผ่านมา

      25సెంటీమీటర్లది అయితే బెటర్.

  • @rajupuli5732
    @rajupuli5732 3 ปีที่แล้ว

    Sir about black rice (krishna vihri)
    How to marketing

  • @shravankumarlakshetti8299
    @shravankumarlakshetti8299 3 ปีที่แล้ว

    Anna drum seeder paddatilo fertilizers ela veyalo, enni sarli veyalo ,em em enta veyamantaru cheppandi anna

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 ปีที่แล้ว +1

      అన్నా తప్పకుండా చేస్తాను..

  • @rsragrifarm8443
    @rsragrifarm8443 3 ปีที่แล้ว

    Borugula vadlu vadocha sir,

  • @someshwarnalla5844
    @someshwarnalla5844 ปีที่แล้ว

    రేపటి నుండి డ్రం సీడు చేస్తున్నాను, పొలము కోత ఎన్ని రోజులకి‌వస్తది

    • @KarshakaNestham
      @KarshakaNestham  ปีที่แล้ว

      మామూలు నాటుకన్నా 10రోజుల ముందుగానే కోతకు వస్తుంది.

  • @maheshdarumula8309
    @maheshdarumula8309 2 ปีที่แล้ว

    Nenu July 25ku drum seeder vesanu sir tellaboddu viparitanga undi sir assart&nominigold techanu ok na sir replay me sir

  • @soudarapallysadanadam546
    @soudarapallysadanadam546 10 หลายเดือนก่อน

    Telikabumi choudubumi ki anukulama

    • @KarshakaNestham
      @KarshakaNestham  10 หลายเดือนก่อน

      తేలిక బూమైతే బెటర్ 👌

  • @Mahi15151
    @Mahi15151 3 ปีที่แล้ว +1

    Anna drum seeder ela vadataro cheppandi

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 ปีที่แล้ว +1

      అన్నా ఈ రోజూ పార్ట్ 1పెట్టాను. తరువాత మిగతా పార్టులు పెడతాను..

    • @Mahi15151
      @Mahi15151 3 ปีที่แล้ว

      Ok annagaaru

  • @rajutota5949
    @rajutota5949 5 วันที่ผ่านมา

    అన్నయ్య రబీ సీజన్లో భాగంగా డ్రం సీడర్ వేయవచ్చా

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 วันที่ผ่านมา

      వేయొచ్చు రాజు.

  • @mokshith4729
    @mokshith4729 3 ปีที่แล้ว

    Hi sir natu veyadam manchi pddatha drum sidar tho VEYADAM manchidha

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 ปีที่แล้ว

      కొంత ఖర్చు తాగించుకోవాలంటే డ్రమసీడర్ మంచిదే కొన్ని జాగ్రత్తలతో కష్టపడితే ఫలితం మెరుగ్గా ఉంటుంది..

  • @roopamadhumadhu8922
    @roopamadhumadhu8922 3 ปีที่แล้ว

    Hi Anna
    MTU 1271 Drum seeder tho June Month Lo vasukovacha anna

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 ปีที่แล้ว

      వేయండి. బాగానే వస్తుంది.

  • @govindpasupureddy7268
    @govindpasupureddy7268 3 ปีที่แล้ว

    Sir kalupu mandu spray cheyadaniki water vundala kalu digina padunu unte chala

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 ปีที่แล้ว

      నీరు తీసి కొట్టండి. ఆపదను సరిపోతుంది..

    • @govindpasupureddy7268
      @govindpasupureddy7268 3 ปีที่แล้ว

      @@KarshakaNestham Thanq Sir

    • @govindpasupureddy7268
      @govindpasupureddy7268 3 ปีที่แล้ว

      @@KarshakaNestham సార్ కలుపు మందు వాడిన తర్వాత ఎన్ని రోజులు తర్వాత ఎరువులు వేయాలి

  • @kammampatinaresh3028
    @kammampatinaresh3028 3 ปีที่แล้ว

    Hi sir ఎడగారు పెట్టాలి ఈప్పుడు ఏ వరి పెడితే బాగుంటది మాది ఎర్ర నెల

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 ปีที่แล้ว

      ఎడగారు పెడితే సన్నదా, దొడ్డుదా తెలుపలేదు. మే లో నాటు పూర్తయేటట్లు చూడండి.బాగాపండుతాయి.

    • @kammampatinaresh3028
      @kammampatinaresh3028 3 ปีที่แล้ว

      ఎదాగరు పెట్టాలి దొడ్డు వి ఏ రకమయిన విత్తనాలు తెచ్చి పెట్టాలి మాది ఎర్ర నెల

  • @premkumardharavath3435
    @premkumardharavath3435 3 ปีที่แล้ว +1

    Where can I buy this drum seeder

    • @srrao2232
      @srrao2232 3 ปีที่แล้ว

      Drum seeder and cono weeder cost 5000+1800, if u need plz inform us we will contact you

  • @narsireddyn6626
    @narsireddyn6626 3 ปีที่แล้ว

    Anna namaste👍🙏

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 ปีที่แล้ว

      అన్నా థాంక్స్..

  • @anjaneyulurajaboina3372
    @anjaneyulurajaboina3372 3 ปีที่แล้ว

    రెండవ వీడియో తొందరగా పెట్టండి

  • @jatothulingaiah5581
    @jatothulingaiah5581 3 ปีที่แล้ว

    babai drum seeder lo kalupu mandu yela vadali ane danipai video thondaraga cheyandi

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 ปีที่แล้ว

      ఓకే చేస్తాను..

    • @nkumarrathan6753
      @nkumarrathan6753 3 ปีที่แล้ว

      No need to worry about weed(kalupu) ... Oryzostar Godrej company best ... 100ml per acre...

    • @saikumarbandi9120
      @saikumarbandi9120 3 ปีที่แล้ว

      @@nkumarrathan6753 side affects untaya

  • @rajasekhar6552
    @rajasekhar6552 3 ปีที่แล้ว

    Sir where it buys sir.send details

  • @rsragrifarm8443
    @rsragrifarm8443 3 ปีที่แล้ว

    Machine (drum seeder) repair lu emaina vastunda

  • @coolmoonsalugu1165
    @coolmoonsalugu1165 3 ปีที่แล้ว +1

    మేము డ్రమ్ సీడర్ పద్ధతి లో 2-17 జనవరిలో 7వ తేదీన వరి నాటాము.
    ఇపుడు కలుపు మొక్కల నిర్మూలన కోసం ఏ మందులు వాడాలి. ఇప్పుడు డిఎపి ఎరువు వేయుట వలన ఏమైనా లాభాలు ఉన్నాయా...?

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 ปีที่แล้ว

      ఎకరానికి 100ml నామినీగోల్డ్ (బిస్పైరీబాక్ సోడియం )+అల్ మిక్స్ (మేత్తాసల్పురాన్ మిథైల్,, క్లోరోమురాన్ ఇథైల్ )నీరుతీసి కొట్టండి (18రోజులకే కొట్టవలసి వుండే )ఇప్పుడు dap కాకుండా 28.28,,,, 50కేజీలు వేయండి. దాంట్లో 100గ్రామ్స్ హ్యూమిక్ యాసిడ్ పట్టించి చల్లండి.

    • @srilathaagriculture9492
      @srilathaagriculture9492 3 ปีที่แล้ว

      మందుల తిండి అంటే ఇదే కదా

  • @satyanarayanaaddagarla6053
    @satyanarayanaaddagarla6053 3 ปีที่แล้ว

    వరిలో మా సమస్య పరిష్కారం చెప్పగలరా

  • @kammampatinaresh3028
    @kammampatinaresh3028 3 ปีที่แล้ว

    Sir Naku drum seeder kavali ekkada dorukathavi

  • @rameshvelupula9992
    @rameshvelupula9992 3 ปีที่แล้ว

    M45.detel.cheppagalaru

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 ปีที่แล้ว

      ఇది శిలీన్ద్రనాశిని, అన్నీతెగుళ్లను నివారిస్తుంది.

  • @satheeshjakkula2998
    @satheeshjakkula2998 3 ปีที่แล้ว

    అన్న నమస్తే
    Cost ఎంత?
    ఎక్కడ కొనాలి

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 ปีที่แล้ว +1

      25సెంటీమీటర్ల డ్రమసీడర్ కు 5000/rs సుమారు ఉంటుంది వరంగల్ లొ గాని, హైద్రాబాద్ లోగాని, వ్యవసాయ పనిముట్ల విభాగం లొ దొరుకుతుంది..

    • @satheeshjakkula2998
      @satheeshjakkula2998 3 ปีที่แล้ว

      @@KarshakaNestham tq

    • @srrao2232
      @srrao2232 3 ปีที่แล้ว +1

      Drum seeder and cono weeder cost 5000+1800, if u need plz inform us we will contact you

    • @sumanmailam6704
      @sumanmailam6704 3 ปีที่แล้ว

      @@srrao2232 mee mobile number ivvandi

  • @banothshankar2407
    @banothshankar2407 3 ปีที่แล้ว

    Nice bro . Dram seeder price entha & address & mi cell no cheppandi sir

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 ปีที่แล้ว +1

      అన్నా సుమారు 5000ఉంటుంది. ఇది రాజేంద్రనగర్ హైద్రాబాద్ లొ వ్యవసాయ పనిముట్ల విభాగం లోదొరుకుతుంది..

  • @pagadalamahesh7612
    @pagadalamahesh7612 3 ปีที่แล้ว

    1 akaraku antha seed kavali sir

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 ปีที่แล้ว

      సన్న రకాలైతే 8కేజీలు దోడురకాలైతే కేజీలు సరిపోతాయి..

    • @pagadalamahesh7612
      @pagadalamahesh7612 3 ปีที่แล้ว

      @@KarshakaNestham doddu rakamlo anni kela kavali

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 ปีที่แล้ว

      దొడ్డు రకాలు 15కేజీలు సరిపోతాయి..

    • @ramreddyjunnuthula4095
      @ramreddyjunnuthula4095 3 ปีที่แล้ว

      Drum seeder cost antha and ekkada dorukutundi

  • @sathishkalaveni2987
    @sathishkalaveni2987 3 ปีที่แล้ว

    Cost entha sir

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 ปีที่แล้ว +2

      అన్నా 4800ఉంటుంది. గ్రామంలో ఒకరు తెస్తే అందరికి పనిచేస్తుంది..

    • @iamhuman7698
      @iamhuman7698 3 ปีที่แล้ว

      Anna adi a brand

    • @plokesh2881
      @plokesh2881 3 ปีที่แล้ว

      సర్ రబీ లో కూడా వెదజలవచ్చా
      అలా చేస్తే ఖరీఫ్ లో వేసే పంట యొక్క విత్తనాలు ఈ విత్తనాలు తో కలిపి పుడతాయి కదా .అవి పుట్టకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలి చెప్పండి

    • @staragritechfortelugupeopl9247
      @staragritechfortelugupeopl9247 3 ปีที่แล้ว

      Contact 9985099288

  • @gantabujji9842
    @gantabujji9842 ปีที่แล้ว

    Sir phone no evandi

  • @degasubbu9677
    @degasubbu9677 3 ปีที่แล้ว

    sir drum seeder cost entha

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 ปีที่แล้ว

      5000అవుతుంది.

    • @marrirajkumaryadav971
      @marrirajkumaryadav971 3 ปีที่แล้ว

      @@KarshakaNestham 4800-5000

    • @srrao2232
      @srrao2232 3 ปีที่แล้ว +1

      Drum seeder and cono weeder cost 5000+1800, if u need plz inform us we will contact you

    • @livewithsmile6276
      @livewithsmile6276 ปีที่แล้ว

      Nice information bro... Iam also doing same

  • @rajanodetty8933
    @rajanodetty8933 3 ปีที่แล้ว

    నీ లెక్క ప్రకారం drum seeder gunjadaniki ఎకరా ki 2 మొగ మనుషులు =1200
    Dhammu చేయడానికి కనీసం 3 మొగ మనుషులు =1800
    కలుపు సమస్య అధికం కనీసం 2 సార్లు మందు కొట్టడం తప్పనిసరి మందు కొట్టడానికి ఒక కూలి 600+ mandhu 500=1100
    Rendavasari 11000
    Motham
    1200+1800+1100+1100=5200
    నాటు వేసే పద్ధతిలో లో guthaki esthe 4000 వేస్తారు

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 ปีที่แล้ว

      రాజన్ డ్రమసీడర్ లొ ఒక మొగమనిషి 3ఎకరాలు గుంజొచ్చు. దమ్ము చేయడానికి ట్రాక్టర్ కు 10ఫీట్ల ఐరన్ పైపు కడితే సమాంతరంగా వస్తుంది. మొగమనిషి అవసరం లేదు. ఇక కలుపువిషయంలో నటులోనైనా కలుపుమందు కొడతాముకదా మరిమీకు ఎందుకు నచ్చడం లేదు. ఏ విధంగా చూసినా 5నుంచి 8వేలు తగ్గించు కోవచ్చు. సరే ఇది మా సలహా 🌿🌿.

    • @rajanodetty8933
      @rajanodetty8933 3 ปีที่แล้ว

      @@KarshakaNestham
      5000-8000 ఖర్చు ఏలా thagguthundho లెక్క రాసి pampinchandi

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 ปีที่แล้ว

      ఆడకూలీల అవసరం లేదు. ఆడ కూలీలతో కలుపు అవసరం లేదు. మీరన్న ప్రకారం నారు పీకే అవసరం లేదు (3అనుకున్న 900). 🌿

    • @srilathaagriculture9492
      @srilathaagriculture9492 3 ปีที่แล้ว

      Correct Andi

  • @veeraganiashok2957
    @veeraganiashok2957 3 ปีที่แล้ว

    Me nember mesage patandii

  • @NivasBS
    @NivasBS 3 ปีที่แล้ว

    don't repeat same thing

  • @Rameshsrr2
    @Rameshsrr2 3 ปีที่แล้ว

    మీరు చేసే వీడియోలు బాగున్నాయి. కానీ పార్టు పార్టులుగా చేయకండి .ఎందుకంటే ఇప్పుడు నేను డ్రమ్ సీడర్ తో వేయాలి అనుకుంటున్నాను మీరు వారానికి ఒక వీడియో పెడితే నేను ఏమి చేయాలి మీరు చేసే వీడియోలు వల్ల ఉపయోగం ఉండదు. అందుకే రైతులకు స్పష్టంగా ఒక వీడియో లో మొత్తం డీటెయిల్స్ చెప్పండి.

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 ปีที่แล้ว +1

      సరితముడు ఒకేసారి వీడర్ గురించి చెబితే సరిపోతుంది..

    • @Rameshsrr2
      @Rameshsrr2 3 ปีที่แล้ว

      @@KarshakaNestham yes sir

  • @aprakashreddy207
    @aprakashreddy207 3 ปีที่แล้ว

    Sir mee contact number pampandi

  • @degasubbu9677
    @degasubbu9677 3 ปีที่แล้ว

    me phone no chapandi

  • @sathishkalaveni2987
    @sathishkalaveni2987 3 ปีที่แล้ว

    Sir Naku drum seeder kavali ekkada dorukuthundhi

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 ปีที่แล้ว +1

      అన్నా రాజేంద్రనగర్ వ్యవసాయ యంత్రపరికరాలు విభాగం హైద్రాబాద్ లొ దొరుకుతాయి. కొంతమంది రైతలు కూడా తయారుచేస్తున్నారు. కనుకోండి..

    • @staragritechfortelugupeopl9247
      @staragritechfortelugupeopl9247 3 ปีที่แล้ว

      Contact 9985099288

    • @saddirajireddy4560
      @saddirajireddy4560 3 ปีที่แล้ว

      @@staragritechfortelugupeopl9247 sir naku kuda kavali