Drum Seed Types, Fitting & Cost | డ్రమ్ సీడ్ రకాలు, ధరలు | రైతు బడి
ฝัง
- เผยแพร่เมื่อ 5 ม.ค. 2025
- వరి నాట్లలో కూలీల కొరత సమస్యకు చెక్ పెడుతున్న డ్రమ్ సీడ్ యంత్రాల రకాలు, ఫిట్టింగ్, ధర వంటి అనేక వివరాలు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. గత మూడు సంవత్సరాలుగా డ్రమ్ సీడ్ విక్రయిస్తున్న తేరపారి గోపాల్ గారు.. ఈ వీడియోలో అనేక సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. పూర్తి వీడియో చూసి మొత్తం సమాచారం తెలుసుకోండి. ఇంకా అదనపు సమాచారం కావాలంటే 7075062968 లేదా 7386403652 నంబర్లలో సంప్రదించవచ్చు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : Drum Seed Types, Fitting & Cost | డ్రమ్ సీడ్ రకాలు, ధరలు | రైతు బడి
#DrumSeed #రైతుబడి #డ్రమ్సీడ్
ఇరోజుల్లోకూలీలతో చాల అవస్తా పాడుతునరు ఇది చాల ఉపయోగం రెడ్డి గరు మంచి సమాచారం 👍
థాంక్స్ రాజి రెడ్డి గారు
Super discussion brothers,Tnq
Good video Reddy. 🙏🙏🙏
Very good👍👍
నమస్తే గోపాల్ అన్న...
Hi thammudu.nenu mimmalni chala appreciate chestanu.endukante rithulaku kavalsina samacharam mee channel chuste chalu enni telusthayi.keep it up.tq
Super video.anna👍
Bro indulo ragi ground nut veskovachhaa
Annayya ec poultry shed video cheyyyandii.. Kompally village munugode mandalam nalgonda district loo vundii
Anna rajender reddy garu nenu mirchi 1acar veshanu nereducharla daggaralo interweave ki vasthara
Drum seedsr vesina taruvata neellu enni rojulaki pettali
Nenu 20Cm Drum seeder konnanu. Naku 4Row power weeder Kavali ekkada dorukuthundi Adress cheppandi please.
Brother prathi drum lo seeds complete ga holes lo nundi bayatiki vasthunnaya leka, konni vundaganey malli drum nimpala ..
Reddy meetu adige prasnalavalla farmer kisi easy ga understand avuthondi
Hai,andi
Make steel rod kavalandi.
One day ante enni gantalu
12 gantalu leka 24gantalu anna?
Drum seeder tho Pusa basmati veyavacha sir?
Anna edi chavdu bhomilo vasthunda
Good video
Anna water ekkuvaga padathaia anna
Power weeder develop cheyandi
AP lo ekkada doruguthundhi sir.
Anna paddy lo power weeders meeda video cheyyandi
Supar
Bro...Rain gun vedio chei
Good information sir
Thank you sir
Bro hyd lo ekkada available vundi..and price emanna thagisthara..
Nice
Dri soil chalata kya
Sir idhi anni seeds ki expand cheyyali .. groundnut and Pappu seeds
I want drum seed bro
Ekkada konavochu ?
Hyd lo ekkada
Hi Reddy anna Seed drill tho vari vesinavalla video chesta annaru kadha ..
Hyderabad lo address ekkada anna
Memu konnukovali ante akkada dhorukuthundi
Anna cost chapade
Is it an Indian product?
Hyderabad branch Address bro?
Cost
Cost Sar
Hi sir
8 వరుసలది జంపు ఎన్ని అడుగులు వస్తుంది 25 ఇంచులది
మీ దగ్గర 12 వరుసలు డ్రంసీడర్ ఉంటే ఎన్ని అడుగుల జంపు ఉంటుంది దీని రేటు ఎంత
25 ఇంచులది
మాది అనంతపురం డెలివరీ కాస్ట్ ఎంత
డెలివరీ ఎన్ని రోజులకి ఇస్తారు
Brother maku kavli
What's the price?
జోగులాంబ గద్వాల్ లో ఉందా షోరూం
వీడియోలో నంబర్ ఉంది. ఫోన్ చేసి అడగండి.
Brother dini amount entha
Cost antha sir
అన్నా రేట్ ఎంత...?
5700
Anna maku 1 dram sedar kavali 20 20
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Please reply sir
🙏🙏🙏🌹🌹🌹🌹
Hyd lo ekkada address kuda cheppandi..
10:24
10:45
Hyderabad address telupagalaru.
Yekkada dorukutaayi rate yenta cell no please
Kavali
Phone no place & seeder kavali madi tirupati Dt
కాస్ట్ ఎంత
Can you send it to Korea?
No my friend
Maaku online lo pampistara link evvandi
Number please
Phone number pettandi sir
Hyderabad lo ekkada bro adress cheppandi