Aarudhra Agriculture
Aarudhra Agriculture
  • 195
  • 3 795 768

วีดีโอ

మీ చేలో పిడుగు పడితే ఏమవుతుందో చూశారా
มุมมอง 1.4K7 ชั่วโมงที่ผ่านมา
farmers agriculture, farming, new innovation in agriculture new seeding machine agriculture technology in telugu nuthana vithana gorru nuthana avishkarana agriculture tips in telugu stem borer life cycle explained blat, blat series natu machine inapa dathu lopam iron deficiency natural farming tips and tricks
వరి మొక్క కలుపు కంటే బలంగా ఉండాలంటే ఇది తప్పనిసరి వాడాలి
มุมมอง 70119 ชั่วโมงที่ผ่านมา
farmers bore motor recovery agriculture, farming, new innovation in agriculture new seeding machine agriculture technology in telugu nuthana vithana gorru nuthana avishkarana agriculture tips in telugu stem borer life cycle explained blat, blat series natu machine inapa dathu lopam iron deficiency natural farming tips and tricks
ఈ జాగ్రత్తలు చేను పడిపోకుండా కొంతవరకు సహకరించవచ్చు
มุมมอง 17K21 วันที่ผ่านมา
farmers agriculture, farming, new innovation in agriculture new seeding machine agriculture technology in telugu nuthana vithana gorru nuthana avishkarana agriculture tips in telugu stem borer life cycle explained blat, blat series natu machine inapa dathu lopam iron deficiency natural farming tips and tricks
మీ పాత రోటవేటర్ ని ఈ విధంగా మార్చుకోండి పడేయకుండా
มุมมอง 51Kหลายเดือนก่อน
farmers agriculture, farming, new innovation in agriculture new seeding machine agriculture technology in telugu nuthana vithana gorru nuthana avishkarana agriculture tips in telugu stem borer life cycle explained blat, blat series natu machine inapa dathu lopam iron deficiency natural farming tips and tricks
బోర్ కుంగినప్పుడు ఇలా తీసే ప్రయత్నం చేయండి
มุมมอง 932หลายเดือนก่อน
farmers agriculture, farming, new innovation in agriculture new seeding machine agriculture technology in telugu nuthana vithana gorru nuthana avishkarana agriculture tips in telugu stem borer life cycle explained blat, blat series natu machine inapa dathu lopam iron deficiency natural farming tips and tricks
తెగుళ్లు గుర్తించిన వెంటనే నివారణ చేపట్టాలి
มุมมอง 510หลายเดือนก่อน
farmers agriculture, farming, new innovation in agriculture new seeding machine agriculture technology in telugu nuthana vithana gorru nuthana avishkarana agriculture tips in telugu stem borer life cycle explained blat, blat series natu machine inapa dathu lopam iron deficiency natural farming tips and tricks
గుళికలు యూరియా , క్లోరో యూరియా తో నష్టం జరగకుండా ఇలా చేయండి
มุมมอง 3.6Kหลายเดือนก่อน
farmers agriculture, farming, new innovation in agriculture new seeding machine agriculture technology in telugu nuthana vithana gorru nuthana avishkarana agriculture tips in telugu stem borer life cycle explained blat, blat series natu machine inapa dathu lopam iron deficiency natural farming tips and tricks
పైరున్ని పెంచేది అదే పడేలా చేసేది అదే
มุมมอง 2.8K2 หลายเดือนก่อน
farmers agriculture, farming, new innovation in agriculture new seeding machine agriculture technology in telugu nuthana vithana gorru nuthana avishkarana agriculture tips in telugu stem borer life cycle explained blat, blat series natu machine inapa dathu lopam iron deficiency natural farming tips and tricks
సాగర్ ఆయకట్టు రైతుల మెచ్చిన సన్న రకం వరి విత్తనం ఇవే
มุมมอง 65K4 หลายเดือนก่อน
farmers agriculture, farming, new innovation in agriculture new seeding machine agriculture technology in telugu nuthana vithana gorru nuthana avishkarana agriculture tips in telugu stem borer life cycle explained blast, blast series natu machine iron deficiency natural farming tips and tricks new agriculture machinery weed control
జియాలజిస్టుతో చూపిస్తే ముందే ఇలా చూడవచ్చు
มุมมอง 2.2K5 หลายเดือนก่อน
farmers bore motor recovery agriculture, farming, new innovation in agriculture new seeding machine agriculture technology in telugu nuthana vithana gorru nuthana avishkarana agriculture tips in telugu stem borer life cycle explained blat, blat series natu machine inapa dathu lopam iron deficiency natural farming tips and tricks
యూరియా వేసిన నాలుగు రోజులకే పచ్చదనం పోతుందా కారణం ఇదే కావచ్చు
มุมมอง 5805 หลายเดือนก่อน
coromandel international karbon carbon deficiency in fields
బోర్ బండి లో ఈ జాగ్రత్త తీసుకోకుంటే బోర్ ఫెయిల్ కావచ్చు
มุมมอง 10K5 หลายเดือนก่อน
farmers bore motor recovery agriculture, farming, new innovation in agriculture new seeding machine agriculture technology in telugu nuthana vithana gorru nuthana avishkarana agriculture tips in telugu stem borer life cycle explained blat, blat series natu machine inapa dathu lopam iron deficiency natural farming tips and tricks
అసలైన భూసార పరీక్ష తోనే సరైన ఫలితాలు కార్బన్ ఎన్.పి.కె ఇంకా ఇతర పోషకాల వివరాలు
มุมมอง 1K6 หลายเดือนก่อน
అసలైన భూసార పరీక్ష తోనే సరైన ఫలితాలు కార్బన్ ఎన్.పి.కె ఇంకా ఇతర పోషకాల వివరాలు
బ్రహ్మ స్వరూపం అన్నం అన్నం సృష్టించిన రైతన్న బ్రహ్మ కాదా
มุมมอง 1836 หลายเดือนก่อน
బ్రహ్మ స్వరూపం అన్నం అన్నం సృష్టించిన రైతన్న బ్రహ్మ కాదా
బోర్ ఎండిపోయింది మోటర్ ఇరుక్కుపోయింది తీసేది ఎలా
มุมมอง 100K8 หลายเดือนก่อน
బోర్ ఎండిపోయింది మోటర్ ఇరుక్కుపోయింది తీసేది ఎలా
ఈ జాగ్రత్తలు పాటిస్తే పైప్ లైన్ లో సమస్యలు రావు | how to avoid bore pipe line repair
มุมมอง 45K8 หลายเดือนก่อน
ఈ జాగ్రత్తలు పాటిస్తే పైప్ లైన్ లో సమస్యలు రావు | how to avoid bore pipe line repair
బోర్ లోపల మోటర్ ఇరుక్కుపోతే రైతులు ఈ విధంగా ప్రయత్నించండి | how to recover your bore motor.
มุมมอง 48K9 หลายเดือนก่อน
బోర్ లోపల మోటర్ ఇరుక్కుపోతే రైతులు ఈ విధంగా ప్రయత్నించండి | how to recover your bore motor.
బీడు ఉన్నది సాగు చేస్తే పెట్టుబడి దిగుబడి ఎంత మార్పు ఉందో
มุมมอง 6889 หลายเดือนก่อน
బీడు ఉన్నది సాగు చేస్తే పెట్టుబడి దిగుబడి ఎంత మార్పు ఉందో
ఈ భూములు ఉన్నవారు plow తో దున్నరాదు
มุมมอง 4.4K9 หลายเดือนก่อน
ఈ భూములు ఉన్నవారు plow తో దున్నరాదు
తక్కువ ఖర్చుతో ఆరోగ్యకరమైన ఆర్గానిక్ జ్యూస్ వారికి ఉపాధి కూడా | vegetable juice
มุมมอง 3729 หลายเดือนก่อน
తక్కువ ఖర్చుతో ఆరోగ్యకరమైన ఆర్గానిక్ జ్యూస్ వారికి ఉపాధి కూడా | vegetable juice
మోటర్ ని సరైన చోట బిగిస్తే బోరు సరిగ్గా పోస్తుంది
มุมมอง 64K10 หลายเดือนก่อน
మోటర్ ని సరైన చోట బిగిస్తే బోరు సరిగ్గా పోస్తుంది
కలుపు మందు ను ఇలా చేస్తే దుబ్బు లేదా పిలకలు తగ్గిపోతాయి
มุมมอง 1.9K10 หลายเดือนก่อน
కలుపు మందు ను ఇలా చేస్తే దుబ్బు లేదా పిలకలు తగ్గిపోతాయి
నానో డీఏపీ తో తక్కువ ఖర్చు ఎక్కువ పనితనం | Nano DAP
มุมมอง 18K10 หลายเดือนก่อน
నానో డీఏపీ తో తక్కువ ఖర్చు ఎక్కువ పనితనం | Nano DAP
రెక్కల పురుగు లు రైతు రెక్కలు విరిచేస్తాయి
มุมมอง 86310 หลายเดือนก่อน
రెక్కల పురుగు లు రైతు రెక్కలు విరిచేస్తాయి
బోర్ల కింద వరి సాగు కనుమరుగు కానుందా, hard days for bore well cultivation.
มุมมอง 68311 หลายเดือนก่อน
బోర్ల కింద వరి సాగు కనుమరుగు కానుందా, hard days for bore well cultivation.
ఫౌండేషన్ విత్తనాలు తక్కువ ధరలు రైతు వద్ద | Foundation Seed
มุมมอง 19Kปีที่แล้ว
ఫౌండేషన్ విత్తనాలు తక్కువ ధరలు రైతు వద్ద | Foundation Seed
బెరుకులు రైతుకు మీ బాధ్యతను గుర్తు చేస్తాయి
มุมมอง 2.8Kปีที่แล้ว
బెరుకులు రైతుకు మీ బాధ్యతను గుర్తు చేస్తాయి

ความคิดเห็น

  • @umamaheswarjanga3992
    @umamaheswarjanga3992 3 ชั่วโมงที่ผ่านมา

    Adama pedestal for akkuchutu purugu ki ela untadi sir???with pexilon use cheyyivacha???

  • @umamaheswarjanga3992
    @umamaheswarjanga3992 3 ชั่วโมงที่ผ่านมา

    Basf seltima+ indofil cesimite kottavacha sr?

  • @ramamohankp752
    @ramamohankp752 4 ชั่วโมงที่ผ่านมา

    JAYAHO. RYTHANNA. FOR. BEST. INVENTION. AND. INNOBETION. FOR. THAT. JAYAHO. JAYAHO JAYAHO JAYAHO JAYAHO JAYAHO. LIKE. WISE. FOR. THIS. CHANEL. ROTAVETOR. TOUGH. TO. TRACTOR. IT. IS. EASLY. RÓTET. IN. THE. WET. SUBMERGED. LANDS. THANKS. FOR. U R. BEST. INFORMATION. MENTION. FAMER. MOBILE. NUMBER. IN. YOUR. VIEDO. JAI KISSAN.

  • @gulappagulappa2175
    @gulappagulappa2175 5 ชั่วโมงที่ผ่านมา

    Basf Seltima parvaleda anna

    • @aarudhraagriculture
      @aarudhraagriculture 5 ชั่วโมงที่ผ่านมา

      తొలి దశలో బాగా పనిచేస్తుంది

  • @chpraveen6083
    @chpraveen6083 6 ชั่วโมงที่ผ่านมา

    Manchi impramation andi

  • @kshambahsiva4952
    @kshambahsiva4952 8 ชั่วโมงที่ผ่านมา

    guruvu garu amistar top + pexlon + engage kalipi kattavacha

    • @aarudhraagriculture
      @aarudhraagriculture 7 ชั่วโมงที่ผ่านมา

      కొట్టవచ్చు

    • @kshambahsiva4952
      @kshambahsiva4952 7 ชั่วโมงที่ผ่านมา

      @aarudhraagriculture thanks

  • @shivarathriravikumar7117
    @shivarathriravikumar7117 8 ชั่วโมงที่ผ่านมา

    సీడ్ పేరు చెప్పకుండా సోది చెప్పుంతున్నావ్ ఏంటి అన్న

  • @rajollapurushotham8525
    @rajollapurushotham8525 11 ชั่วโมงที่ผ่านมา

    Seed name sir

  • @thirupathisalla8793
    @thirupathisalla8793 12 ชั่วโมงที่ผ่านมา

    Sir memu Kamareddy nundi. Rabhi ki Mahindra 606plus pettacha maku water takkuvaga unnai. 110 panta kalam adi nijamena sir

  • @rskschannel5174
    @rskschannel5174 12 ชั่วโมงที่ผ่านมา

    Seed Peru cheppanddy

  • @rskschannel5174
    @rskschannel5174 12 ชั่วโมงที่ผ่านมา

    Seed Peru cheppanddy

  • @venkatareddygandra5207
    @venkatareddygandra5207 12 ชั่วโมงที่ผ่านมา

    Seed name

  • @chittibabusingam
    @chittibabusingam 12 ชั่วโมงที่ผ่านมา

    Seed name cheppandi

  • @saibaba992
    @saibaba992 วันที่ผ่านมา

    Anna garu kindly give your mobile number Madi mulugu dist pasra anna

  • @saibaba992
    @saibaba992 วันที่ผ่านมา

    Hi Anna Mpr 606 kavali oka 4 acres ku

    • @aarudhraagriculture
      @aarudhraagriculture วันที่ผ่านมา

      ఉన్నవి ఎన్ని కావాలి అడ్రస్ చెప్పాలి

  • @Farmingintelugu
    @Farmingintelugu วันที่ผ่านมา

    Correct pidugu valla maa polamlo elaa aindi

  • @surashiva6169
    @surashiva6169 วันที่ผ่านมา

    Knm 1638 breeder seed kaaavali

  • @chpraveen6083
    @chpraveen6083 2 วันที่ผ่านมา

    Correct andi ma chelo ela vundi manchi impramation

  • @umamaheswarjanga3992
    @umamaheswarjanga3992 2 วันที่ผ่านมา

    Chiru potta time lo potash urea+cms veyyivacha????

    • @aarudhraagriculture
      @aarudhraagriculture 2 วันที่ผ่านมา

      పొట్ట దశ స్టార్ట్ అయిన తర్వాత వీటిని వాడటం వలన పెద్దగా ప్రయోజనం ఉండదు. పంటకాలం లేట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది చిరు పొట్ట దశ ప్రారంభం కావటానికి ముందే వాడుకోవలసి ఉంటుంది

  • @lokeshbabupadamati3123
    @lokeshbabupadamati3123 2 วันที่ผ่านมา

    Sir bpt 5204 vesanu eppudu vari kankuku bayatiki vasthunnai Akuchuttu purgu vundhi a mandhu spray cheyali

    • @aarudhraagriculture
      @aarudhraagriculture 2 วันที่ผ่านมา

      502 04 ఈ వెరైటీ పంట కాలం 1 45 నుంచి 150 రోజులు ఉంటుంది ఆకు చుట్టా పురుగు ఉంటే indaxsa కార్బఅనే మందు ఎకరానికి 200 గ్రామ్స్ స్ప్రే చేయండి

    • @lokeshbabupadamati3123
      @lokeshbabupadamati3123 2 วันที่ผ่านมา

      @aarudhraagriculture tq sir

  • @shaikafros1015
    @shaikafros1015 2 วันที่ผ่านมา

    E di em variety paddy

  • @srinivaspedapudi7200
    @srinivaspedapudi7200 3 วันที่ผ่านมา

    Dhandam ra dhootha 😂😂😂

  • @srinivaspedapudi7200
    @srinivaspedapudi7200 3 วันที่ผ่านมา

    That's why education is important

  • @RamyachowdaryChirumamilla
    @RamyachowdaryChirumamilla 4 วันที่ผ่านมา

    Padma super

  • @sportslovers3227
    @sportslovers3227 5 วันที่ผ่านมา

    7.5 hp open well a starter wadali

    • @aarudhraagriculture
      @aarudhraagriculture 5 วันที่ผ่านมา

      మోటార్ హెచ్ పి ఎంత ఉంది అనేదాన్ని బట్టి రిలే ఎంత అవసరం ఉంటుంది అనేది షాపు వారు ఇస్తారు మీ వద్ద కరెంటు ఎంత ఓల్డేజి ఉంటుంది ఆ విషయం కూడా మీరు షాప్ దగ్గర చెప్పి స్టార్ట్ ని తీసుకోవడం మంచిది

  • @mdwaseem4339
    @mdwaseem4339 7 วันที่ผ่านมา

    Zink.dap.2.kalpe vayle లేద వేరు వెయలీ

    • @aarudhraagriculture
      @aarudhraagriculture 7 วันที่ผ่านมา

      ముడీ జింక్ డిఏపి రెండు కలిపి వాడరాదు న్యూట్రిషన్ జింక్ చిలేటేడ్ వాడవచ్చు తప్పనిసరి అయితే రెండు కలిపి వాడకపోవటమే మంచిది ఒకటి రెండు రోజులు గ్యాప్ తో ఆఖరి దమ్ములో జింక్ పొటాష్ వేసుకోవడం ఉత్తమం

  • @tekumatlavikram1026
    @tekumatlavikram1026 7 วันที่ผ่านมา

    Rotator vada vacha

    • @aarudhraagriculture
      @aarudhraagriculture 7 วันที่ผ่านมา

      ఏ పనైనా చేసుకోవచ్చు పొలం దిగబాటు లేకుండా ఉంటే ఇవి బాగా పనిచేస్తాయి పర్పస్ కు లాభసాటి కాదు సొంతానికి మాత్రమే వాడుకోవచ్చు

  • @srinathreddy6549
    @srinathreddy6549 7 วันที่ผ่านมา

    Siri Leader kuda chala baguntundhi 1acr ki 30-32 quintals vasthundhi

  • @BhupalReddykotthaBhupalR-zg6ih
    @BhupalReddykotthaBhupalR-zg6ih 8 วันที่ผ่านมา

    Zink 1kg cost chapandi

    • @aarudhraagriculture
      @aarudhraagriculture 8 วันที่ผ่านมา

      10 కేజీల న్యూట్రిషన్ జింక్ 800 నుండి తొమ్మిది వందల వరకు దొరుకుతుంది

  • @SivaiahDagubati
    @SivaiahDagubati 9 วันที่ผ่านมา

    ఫోన్ నెంబర్ సార్

    • @aarudhraagriculture
      @aarudhraagriculture 9 วันที่ผ่านมา

      వీడియోలో ఫోన్ నెంబర్ ఉన్నది షాపు వారిది అన్ని రకాల వెరైటీ గురించి తగిన సమాచారం మీకు వారు ఇవ్వగలరు ఫోన్ చేయండి

  • @DevanNayak-u4z
    @DevanNayak-u4z 10 วันที่ผ่านมา

    నమస్తే సార్ ఒక నెల కింద నేను ఒక బోర్ పాయింట్ వెయ్య్చను సార్ జియాలజిస్ట్ ఆధారంగా 35 ఫీట్స్ లో ఒక ఒక లేరు 65 లో ఒక లేరు 125 లో ఒక లేయర్ చిన్నగా వచ్చాయి ఆ తర్వాత 320 వరకు మొత్తం బండి వచ్చింది సార్ బోరు మోటారు ఆగి ఆగి పోస్తుంది ఉల్టా ఇంచు నర 1.50 ఇంచెస్ పోస్తుంది అది 2 ఇంచెస్ వరకు కలుపుకొనే అవకాశం ఉందా సార్ దయచేసి దయచేసి తెలియజేయగలరు

    • @aarudhraagriculture
      @aarudhraagriculture 10 วันที่ผ่านมา

      9989216607కీ ఫోన్ చేయండి

  • @kethapakaprashanth8497
    @kethapakaprashanth8497 10 วันที่ผ่านมา

    50hp ki pettukovacha

    • @aarudhraagriculture
      @aarudhraagriculture 10 วันที่ผ่านมา

      35hp కి కూడా పనిచేస్తాయి

  • @varasasathyam6600
    @varasasathyam6600 10 วันที่ผ่านมา

    Oil injan gurinchi chepaledu anna

  • @gousepatan1508
    @gousepatan1508 11 วันที่ผ่านมา

    పనికి రాదని పడేయకుండా ఇలా చేసి వాడుకోవచ్చు అని చెప్పారు పర్లేదు ఆలోచన మంచిదే

  • @krishkanth443
    @krishkanth443 11 วันที่ผ่านมา

    నమస్తే సర్ . చిట్టి పొట్టి వరి 10 ఎకరాలు కోత కి రెడీ గా ఉంది. పచ్చి వడ్లు కొనేవారు ఎవరైనా ఉంటే చెప్పండి ప్లీజ్..

    • @aarudhraagriculture
      @aarudhraagriculture 11 วันที่ผ่านมา

      కోసిన ధాన్యం బస్తాలు నింపుకొని లారీ ద్వారా నేరుగా మిల్లుకు మీరే తోలుకొని అమ్ముకోవచ్చు ఎవరైనా బ్రోకర్ ద్వారా కూడా అమ్ముకోవచ్చు ఒకసారి మిల్లు దగ్గరికి వచ్చి మాట్లాడి చూసుకొనిపోతే సరిపోతుంది

  • @ramprasadgudepu5428
    @ramprasadgudepu5428 12 วันที่ผ่านมา

    th-cam.com/video/qVx7GgV8O_I/w-d-xo.htmlsi=mlcpaB2kgrCVSv5x

  • @lakshmimammidisetty1748
    @lakshmimammidisetty1748 13 วันที่ผ่านมา

    పడిపోయిన వరి కి ఎమన్న సూచన చెప్పండి అన్న

  • @potharaboinaramakrishna7595
    @potharaboinaramakrishna7595 13 วันที่ผ่านมา

    అన్న వాగు నుండి 50ఫీట్లు, 150 పైపులు లైన్ ఉంది. ఎంత hp మోటార్, ఎన్ని ఇంచుల డెలివరి వాడాలి

    • @aarudhraagriculture
      @aarudhraagriculture 13 วันที่ผ่านมา

      పైపులు మోటర్ నీటి అవసరాన్ని బట్టి ఎంత సైజు వేసుకోవాలనేది దానికి తగిన నీరు కూడా అందుబాటులో ఉండాలి అది చూసి పైప్ లైన్ మోటర్ వాడాలి హెచ్ పి విషయానికి వస్తే వాగు నుండి మీ లాస్ట్ డెలివరీ చేసే చోట ఏదైతే ఉందో దానికంటే వాగులో మోటర్ డెలివరీ ఐదు ఫీట్లు ఎక్కువ ఎత్తులో ఉండే విధంగా చూడండి మోటర్ మీద ఎటువంటి లోడు పడదు ఎక్కువ హెచ్ పి వాడాల్సిన అవసరం రాదు

  • @gandhamramakrishna938
    @gandhamramakrishna938 16 วันที่ผ่านมา

    Yasanggi a vittanalu vesukovali sir

    • @aarudhraagriculture
      @aarudhraagriculture 16 วันที่ผ่านมา

      వేసవిలో సాగు చేసే రకాలు అన్నీ కూడా స్వల్పకాలిక రకాలనే ఎంచుకుంటారు దాదాపుగా మీ ప్రాంతానికి ఏవి అనుగుణంగా ఉంటాయో తెలుసుకుని సాగు చేయటం మంచిది

  • @omborepoientchannel6542
    @omborepoientchannel6542 17 วันที่ผ่านมา

    Soday

  • @MOHAN-hv2gx
    @MOHAN-hv2gx 17 วันที่ผ่านมา

    BPH ni control chaiyyali

    • @aarudhraagriculture
      @aarudhraagriculture 16 วันที่ผ่านมา

      దోమ అదుపులో ఉండాలంటే నాటు వేసిన 60 రోజులు కు ఒకసారి దోమ మందు స్ప్రే చేసుకోవాలి తరువాత తల్లి కర్రలు ఈనేటప్పుడు ఒకసారి స్ప్రే చేసుకుంటే ఈజీగా దోమ అదుపులో ఉంటుంది ప్రొపెనో పాస్ లాంటి మందులు నల్లి నివారణ కోసం వాడరాదు దీనివలన దోమ ఉధృతి పెరుగుతుంది నియంత్రణ కాదు

  • @pashampullareddy292
    @pashampullareddy292 18 วันที่ผ่านมา

    Kingdox bagaunati

  • @koilakondaharikrishna2772
    @koilakondaharikrishna2772 18 วันที่ผ่านมา

    ఉల్లి గడ్డ కి వాడచ్చా గడ్డ అవుతున్న సమయం ఒక 20 రోజులు ఉంటే పేరుకుతాం సార్ 🙏

    • @aarudhraagriculture
      @aarudhraagriculture 18 วันที่ผ่านมา

      తొలి దశలో వాడుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది పంట చేతికి వచ్చే ముందు వాడితే పెట్టుబడి నష్టం అది చేయాల్సిన పని చేయదు

  • @RammurthyMandava
    @RammurthyMandava 19 วันที่ผ่านมา

    Potta dashalo uria veyaradu

  • @ganeshab999
    @ganeshab999 19 วันที่ผ่านมา

    0.52 34 liquid fertilizer good results chiputundi ...chiru potta dashalo 60 to 65 days time lo....I also tried

  • @peddabudinarsimha3655
    @peddabudinarsimha3655 19 วันที่ผ่านมา

    Sir యసంగి కి వరి నారు ఎపుడు పోయాలి

    • @aarudhraagriculture
      @aarudhraagriculture 18 วันที่ผ่านมา

      రెండో పంటకు నారు పోసుకోవడానికి సీజన్ అంటూ పాటించటం లేదు మనకున్న పరిస్థితులను బట్టి నీటి వసతి బాట మొదలగు అంశాలను దృష్టిలో ఉంచుకొని నారు పోస్తున్నారు రెండో పంటలో వచ్చే ప్రధాన సమస్య చలి చలిని దృష్టిలో ఉంచుకొని నారు పొయ్యాలంటే డిసెంబర్ చివరలో పూసుకోవలసి ఉంటుంది కానీ చేను కోసిన వెంటనే నా పోసుకుంటున్నారు

  • @usr3322
    @usr3322 19 วันที่ผ่านมา

    Full 😅

  • @CHS456
    @CHS456 20 วันที่ผ่านมา

    డ్రిప్ లో వడొచ్చా...

    • @aarudhraagriculture
      @aarudhraagriculture 20 วันที่ผ่านมา

      డ్రిప్ లో వాడటం వలన నష్టం ఏమీ ఉండదు అయితే డ్రిప్ కోసం తయారు చేసిన ఎరువులు విడిగా ఉన్నాయి కాబట్టి నానో డీఏపీని పైపాటుగా స్పేర్ చేసుకోవడం ఉత్తమం

  • @SuryaPrakashKoneti
    @SuryaPrakashKoneti 21 วันที่ผ่านมา

    ఎలా ఉపయోగించాలి in corn crop

    • @aarudhraagriculture
      @aarudhraagriculture 21 วันที่ผ่านมา

      నానో డి ఏ పి ఏ పైరుకైన పూతదశకు ముందు 15 రోజుల గ్యాప్ తో స్ప్రే చేసు కోవచ్చు

    • @aarudhraagriculture
      @aarudhraagriculture 21 วันที่ผ่านมา

      నానొ డీఏపీని ఇతర పురుగు మందులు చాలావరకు దీనిలో కలవవు కావున ఇతర ఫెర్టిలైజర్స్ తో కలిపి చేసుకోవచ్చు పురుగుమందులు అయితే ముందుగా శాంపిల్ టెస్ట్ చేసుకొని స్ప్రే చేసుకోవాలి

  • @PunnaiahMotamarri
    @PunnaiahMotamarri 22 วันที่ผ่านมา

    Rnr 31479