కర్నూలు జిల్లా ఆలూరు తాలూకు మాదీ సేమ్ టెన్ ఫీట్స్ బురదలో ఇరుక్కుపోయింది ఐదు పైపులు ఫ్రీగా ఉన్నాయి ఓన్లీ మోటార్ మాత్రమే బురద ఇరుక్కుపోయింది ఇనుప పైపులు 5
ఉత్తర్నీళ్లకు మట్టి లూజు కాదు యాసిడ్ తో తడిసిన తరువాత నీళ్లు పోస్తే మట్టి లూజుగా మారుతుంది వీలైతే మీరు బయట ఒకసారి చెక్ చేసుకోవచ్చు నేను ఈ విధంగా తీసిన తర్వాతే వీడియో చేయడం జరిగింది
ఈ యాసీడ్ తో కేబుల్ కానీ పైపులు కానీ నష్టపరిచే అంత పవర్ ఉండదు మనం యాసిడ్ పోసిన తర్వాత కొంచెం వాటర్ కూడా పోస్తాం కాబట్టి అది మట్టిలో మొత్తం కలిసిపోతుంది అయినా ఐరన్ గాని ప్లాస్టిక్ గాని ఎటువంటి నష్టం అయితే జరిగినట్టు నేను గమనించలేదు థాంక్యూ
Hello అన్న గారు నేను కూడా ఒక రైతు కొడుకు and మోటార్ మెకానిక్ రైతులకు ఎక్కువగా మోటార్ కాలి పోతే ఇప్పుడు చింతించ వద్దు . మనమే ఒక ఆటోమాటిక్ కంట్రోలర్ తయారు చేశాను low voltage protection High voltage protection Over load protection ఒక్క మాటలో చెప్పాలంటే all in one ప్రొడక్ట్ తయారు చేశాను అన్న గారు. ఈ ప్రొడక్ట్ రైతులకు తెలియాలి అని కామెంట్ పెట్టాను
9989216607 ఈ నా నెంబర్ కి మిషిన్ యొక్క వీడియో పెట్టండి చూసిన తరువాత పూర్తిస్థాయిలో వీడియో తీసే దానికి ప్రయత్నం చేస్తాను మీ అడ్రస్ కూడా తెలియజేయండి థాంక్యూ
ఆసిడ్ కంటే యూరియా పోయడం నయం అనుకుంటున్నా గురువుగారు
Cheppinde thadabaduthoo mallee mallee chepthunnaaru. Mee aalochana correcte kaani manchigaa cheppaleka poyaaru !
Good idea sir
🎉🎉🎉thankyou sir
నేను కూడా ఇలా ఎప్పుడూ చేయలేదు
నేను యూరియా అండ్ లైఫ్ బాయ్ సొప్స్ రెండు మిక్స్ చేసి 8 hours ముందు వేసి తరువాత తీస్తము
Thank you sir
అన్న మా ఊరు లో 1200 అడుగులు మోటార్లు చాలా ఉన్నాయి
1200 అడుగులా నాకు భయమైతుంది అన్న ఆ బోరు ఎంత దారుణం రైతుకు మరణ శాసనం నీటి కోసం కన్నీటి కష్టాలు
Tatalo ekuvaga vayari bhama or parthenium hysterophorus plants vastunayi vati valla vesina panta ravatam ledu veetiki solution chepandi
Vatini touch chesina allergie , headache vastundi
ప్లాస్టిక్ pipe ఏమి కదా అన్న
ఈ యాసిడ్ అంతా పవర్ ఫుల్ కాదు పైపులకు ఏ విధమైన నష్టం జరగదు కార్పెట్ మాత్రం వాడవద్దు
Pipes ki coupling virigi vaste ala tiyali..
దానికి సంబంధించిన వీడియో కూడా త్వరలో వస్తుంది
నేను తర్వాత వీడియో చేస్తాను
Acid iron nu thinesthundhi, pipe and motor aruguthundhi
ఇది అంతా పవర్ఫుల్ యాసిడ్ కాదు దీనివల్ల ఎటువంటి నష్టం జరగదు
Nrv unte poduga
నాయన ఆసిడ్ పోస్తే పైప్ శైలుం ఉంటే అక్కేడికే విరిగి పోతుంది
అన్నగారు ఇనుప పైపులు ఉంటే కార్పెట్ లేదా యూరియా పోసుకోవాలి ప్లాస్టిక్ పైపులకు యాసిడ్ పోసుకోవాలి. అది వీడియోలో చెప్పిన మీరు పూర్తిగా చూడండి
అన్న నమస్తే మాది అదే సమస్య కాకపోతే మాది బావిలో వుంది బోర్ మోటార్ మీద మట్టి పడి రవట్లే పరిష్కారం చెప్పగలరు ....యూరియా పోస్తే బోరు కి ఏమైనా సమస్య ఉటుంద
ఒక్క మాటలో పరిష్కారం చెప్పటం వీలు కాదు ఫోన్ చేయండి
❤❤❤❤❤❤❤@@aarudhraagriculture
కర్నూలు జిల్లా ఆలూరు తాలూకు మాదీ సేమ్ టెన్ ఫీట్స్ బురదలో ఇరుక్కుపోయింది ఐదు పైపులు ఫ్రీగా ఉన్నాయి ఓన్లీ మోటార్ మాత్రమే బురద ఇరుక్కుపోయింది ఇనుప పైపులు 5
బోర్ లో నీరు లేకపోతే యీవిధంగా ట్రై చేయవచ్చు పైపులు ఊడిపోయిన మోటార్ ని కూడా తీసే వాళ్ళు ఉన్నారు
బోర్ నీళ్లు ఉన్నాయి పే కాను వచ్చే విధంగానే నీరు ఉన్నాయి
ఫోన్ చేయండి
నీల్లుపోసినామట్టిఊడుతుంది, అది మట్టేకదా,ఆలోచనకరెక్టు,యాసిడ్ దేనికి మొండిమరకలును ఆయిలు మరకలను వదిలించడానికి, మట్టిలూజై వదలడానికినీల్లుచాలు,
ఉత్తర్నీళ్లకు మట్టి లూజు కాదు యాసిడ్ తో తడిసిన తరువాత నీళ్లు పోస్తే మట్టి లూజుగా మారుతుంది వీలైతే మీరు బయట ఒకసారి చెక్ చేసుకోవచ్చు నేను ఈ విధంగా తీసిన తర్వాతే వీడియో చేయడం జరిగింది
అన్నా మంచి సహలలుసూచనలు ఇచ్చారు కానీ యాసిడ్ పైప్ పక్కన పోస్ట్ యాసిడ్ మంతకు కేబుల్ వైర్ కాలిపోదా నాకు అనుమానాలు వస్తున్నాయి.🙏
ఈ యాసీడ్ తో కేబుల్ కానీ పైపులు కానీ నష్టపరిచే అంత పవర్ ఉండదు మనం యాసిడ్ పోసిన తర్వాత కొంచెం వాటర్ కూడా పోస్తాం కాబట్టి అది మట్టిలో మొత్తం కలిసిపోతుంది అయినా ఐరన్ గాని ప్లాస్టిక్ గాని ఎటువంటి నష్టం అయితే జరిగినట్టు నేను గమనించలేదు థాంక్యూ
అది వెస్ట్
నేను తీసి అనుభవపూర్వకంగా చెబుతున్నాను మీరు ట్రై చేసి చూసి చెబుతున్నారా ఉట్టిగానే ఒక ముక్కలో వేస్ట్ అని చెప్తున్నారు
Waste video not use
Hello అన్న గారు నేను కూడా ఒక రైతు కొడుకు and మోటార్ మెకానిక్
రైతులకు ఎక్కువగా మోటార్ కాలి పోతే ఇప్పుడు చింతించ వద్దు .
మనమే ఒక ఆటోమాటిక్ కంట్రోలర్ తయారు చేశాను
low voltage protection
High voltage protection
Over load protection
ఒక్క మాటలో చెప్పాలంటే all in one ప్రొడక్ట్ తయారు చేశాను అన్న గారు.
ఈ ప్రొడక్ట్ రైతులకు తెలియాలి అని కామెంట్ పెట్టాను
9989216607 ఈ నా నెంబర్ కి మిషిన్ యొక్క వీడియో పెట్టండి చూసిన తరువాత పూర్తిస్థాయిలో వీడియో తీసే దానికి ప్రయత్నం చేస్తాను మీ అడ్రస్ కూడా తెలియజేయండి థాంక్యూ
9989216607 ఈ నా నెంబర్ కి ఆ మిషన్ యొక్క వీడియో ని పెట్టండి తరువాత వివరంగా దానిపై వీడియో చేసి అందరికీ తెలిసేలా నీకు పేరు వచ్చేలాగా చేస్తా థాంక్యూ
Am cheyali anna
నా నెంబర్ కి ఫోన్ చేయండి
Anna me contact no