Evergreen Tollywood Hit Songs 159 || Ramayya Thandri Video Song || Sobanbabu, Chandrakala

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
    👉 Episode 4 : • Sirivennela Sitarama S...
    👉 Episode 3 : • Sirivennela Sitarama S...
    👉 Episode 2 : • Sirivennela Sitarama S...
    👉 Episode 1 : • Sirivennela Sitarama S... Watch Ramayya Thandri Video Song From Sampoorna Ramayanam Movie, Starring Shobhan Babu, Chandrakala, Gummadi, S.V.Ranga Rao, Jamuna, Chittor V. Nagaiah, Kaikala Satyanarayana, Mikkilineni, Chhaya Devi, Hemalatha, Pandari Bai among others. Directed by Bapu. Produced by Nidamarthi padmakshi. Music composed by K. V. Mahadevan.
    Click Here To watch More Videos,
    Sampoorna Ramayanam Full Movie: goo.gl/igwXDC
    Sampoorna Ramayanam Movie Songs: goo.gl/7qDSGI
    Shobhan Babu Movies: goo.gl/jaZ3zS
    Jamuna Movies: goo.gl/TDcDsT
    KV Mahadevan All Time Hits: goo.gl/FUX4C0
    Brahmanandam All Time Comedy Scenes: goo.gl/LdhUue
    Talking Movies with iDream - Exclusive Interviews : goo.gl/j2JtNX
    Trending Videos : goo.gl/b0yhUw
    ► For Your Movie Promotions And Promotional Interviews
    Please Call @ +91 7093 162 162
    (Or) Email Us @ Promotions@iDreamMedia.com
    Click here for more Latest Movie updates,
    ►Subscribe to our TH-cam Channel: / @idreammedia
    ►Like us on / idreammedia

ความคิดเห็น • 216

  • @indhub.s7673
    @indhub.s7673 5 ปีที่แล้ว +177

    పల్లవి :
    రామయ తండ్రీ! ఓ రామయ తండ్రీ!
    మా నోములన్ని పండినాయి రామయ తండ్రి
    మా సామివంటే నువ్వేలే రామయ తండ్రి
    రామయ తండ్రీ! ఓ రామయ తండ్రీ!
    మా నోములన్ని పండినాయి రామయ తండ్రి
    మా సామివంటే నువ్వేలే రామయ తండ్రి
    చరణం 1 :
    తాటకిని ఒక్కేటున కూల్చావంట
    శివుని విల్లు ఒక దెబ్బకే ఇరిశావంట
    తాటకిని ఒక్కేటున కూల్చావంట
    శివుని విల్లు ఒక దెబ్బకే ఇరిశావంట
    పరశరాముడంతవోణ్ణి పారదరిమినావంట
    ఆ కతలు సెప్పుతుంటే విని ఒళ్ళు మరిచిపోతుంట
    రామయ తండ్రీ! ఓ రామయ తండ్రీ!
    మా నోములన్ని పండినాయి రామయ తండ్రి
    మా సామివంటే నువ్వేలే రామయ తండ్రి
    చరణం 2 :
    ఆగు బాబూ ఆగు!
    అయ్యా నే వత్తుండా! బాబూ నే వత్తుండ
    అయ్యా నే వత్తుండా! బాబూ నే వత్తుండ
    నీ కాలుదుమ్ము సోకి రాయి ఆడది అయినాదంట
    నాకు తెలుసులే!
    నా నావ మీద కాలు పెడితే యేమౌతాదో తంట
    నీ కాలుదుమ్ము సోకి రాయి ఆడది అయినాదంట
    నా నావ మీద కాలు పెడితే యేమౌతాదో తంట
    దయజూపి ఒక్కసారి కాళ్ళు కడగనీయమంట
    మూడు మూర్తులా నువ్వు నారాయణ మూర్తివంట
    రామయ తండ్రీ! ఓ రామయ తండ్రీ!
    మా నోములన్ని పండినాయి రామయ తండ్రి
    మా సామివంటే నువ్వేలే రామయ తండ్రి
    చరణం 3 :
    అందరినీ దరిజేర్చు మారాజువే
    అద్దరినీ చేర్చమని అడుగుతుండావే
    అందరినీ దరిజేర్చు మారాజువే
    అద్దరినీ చేర్చమని అడుగుతుండావే
    నువు దాటలేక కాదులే రామయ తండ్రీ
    నువు దాటలేక కాదులే రామయ తండ్రీ
    నన్ను దయజూడగ వచ్చావు రామయ తండ్రి
    హైలెస్సా రేలో హైలెస్సా
    హైలెస్సా రేలో హైలెస్సా
    హైలెస్సా రేలో హైలెస్సా
    హైలెస్సా రేలో హైలెస్సా

  • @rammalleshamgonda5251
    @rammalleshamgonda5251 5 ปีที่แล้ว +122

    నువ్వు దాట లేక కాదులె రామయ్య తండ్రి..మమ్ము దయచూడ వచ్చవూ రామయ్య తండ్రి...సుపర్

  • @seshampraveenkumar1246
    @seshampraveenkumar1246 4 หลายเดือนก่อน +8

    ఇంత చక్కటి పదాలు సమకూర్చిన రచయితకి సంగీతం అందించిన దర్శకుడు కి ధన్యవాదాలు 🙏🙏🙏🚩🚩🚩

  • @anilsheelam2097
    @anilsheelam2097 5 ปีที่แล้ว +47

    కోదండ రామ రఘుకుల తిలక రఘు రామచంద్ర ని నామం మధురమైన తేనె కన్నా మధురం జై రామ్ 🚩🚩🚩

  • @nagug1474
    @nagug1474 4 ปีที่แล้ว +236

    మరో రెండు చారణాలు రాయకపోతివా సామి...

    • @iGollapalli
      @iGollapalli 3 ปีที่แล้ว +12

      నిర్మాత డబ్బులు ఇస్తే రెండు ఏమి, నాలుగు కూడా రాసేవారు సామి...

    • @chintumadduri722
      @chintumadduri722 3 ปีที่แล้ว +2

      Avunu anna na feeling kuda idhe

    • @vinodkarthik7283
      @vinodkarthik7283 3 ปีที่แล้ว +1

      .. d..

    • @santoshbirlangi3030
      @santoshbirlangi3030 3 ปีที่แล้ว +1

      Nijame brother

    • @Ramesh-qy8cn
      @Ramesh-qy8cn 2 ปีที่แล้ว +10

      @@iGollapalli gorrepalli devudi song ki dabbulu expect cheyadaniki meelaga gorrelu kaadu

  • @rachabantivenkateshwarlluy1676
    @rachabantivenkateshwarlluy1676 2 ปีที่แล้ว +65

    జై శ్రీ రామచంద్ర పరబ్రహ్మణి నమహ. హిందూ సనాతన ధర్మం నిలబడాలి ఈ పాట నాకు అమ్మ పాలు లాంటి ది. నా ప్రాణం ఉన్నంత వరకు ఈ పాటకు దాసుడను. శ్రీ రామ రామ రామ🙏🙏🙏🙏

    • @sruthiyareddy7041
      @sruthiyareddy7041 2 ปีที่แล้ว +3

      Nakentho istamyna song

    • @lalithalalitha7736
      @lalithalalitha7736 2 ปีที่แล้ว +1

      💐🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @nihalreddyjonnala6280
      @nihalreddyjonnala6280 2 ปีที่แล้ว

      Miru okkare kadu sir andaru e pata. Ki dasohame ento adridtam undali e pata vinadaniki

    • @mohanmarripudi2451
      @mohanmarripudi2451 2 ปีที่แล้ว +2

      ఈ పాట అంటే చాలా ప్రాణం జై శ్రీరామ్ శ్రీ రామ రామ రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఆపదమపహర్తారం దాతారం సర్వసంపదాం శ్రీరామ జయ రామ జయ జయ రామ జానకి రామ అయోధ్య రామ పట్టాభిరామ శ్రీరామ శ్రీరామ జయ జయ రామ నమామ్యహం నమామ్యహమ్

    • @ramakrishnamanukonda5102
      @ramakrishnamanukonda5102 2 ปีที่แล้ว +2

      Wonderful

  • @user-lm2nc6hj7b
    @user-lm2nc6hj7b ปีที่แล้ว +6

    అందరినీ దరిజేర్చు మారాజువే అద్దరినీ చేర్చమని అడుగుతుండావే
    అందరినీ దరిజేర్చు మారాజువే అద్దరినీ చేర్చమని అడుగుతుండావే
    నువు దాటలేక కాదులే రామయ తండ్రీ
    నువు దాటలేక కాదులే రామయ తండ్రీ
    నన్ను దయజూడగ వచ్చావు రామయ తండ్రి... జై రామ 🙏🙏🙏

  • @polinaiduallu8546
    @polinaiduallu8546 2 ปีที่แล้ว +35

    ఈ పాట వింటుంటే ఒళ్ళు పులకించి పోతుంది..

  • @muddasanisaritha
    @muddasanisaritha 3 ปีที่แล้ว +8

    పరశురాముడు అంతటోడ్ని పరదారిమి నావంట
    నీ కాలి దుమ్ము సోకి రాయి ఆడది అయినాదంట 👏👏🙏🙏💐💐🌹🌹

  • @arunkumarpenchala3231
    @arunkumarpenchala3231 5 ปีที่แล้ว +12

    Nee Kali duli soki rayi adadi ainadanta... Na nava meeda kalu pedithe emaithado anta.. Nannu okkasari kallu kadaganivvu Anna Mata adbhutham .... Lyrics excellent.. Kavayitri molla kavitvam adbhutham...

  • @vamshikrishna.m2575
    @vamshikrishna.m2575 5 ปีที่แล้ว +16

    Hinduism is so great oldest religion in world jai sriram

  • @patwarigopal4282
    @patwarigopal4282 ปีที่แล้ว +6

    శ్రీ రాముడిగా శోభన్ సూపర్....!
    ఆ పాత్ర చేసి తన జన్మ ధన్యం చేసుకుండు శోభన్....!!

  • @ChanduChandu-gn1ou
    @ChanduChandu-gn1ou 2 ปีที่แล้ว +7

    ఓకే టె మాట ఒకటే భానం ఒకటే సీత రాముడి ధర్మం🙏🌺🌹

  • @sriramsundara393
    @sriramsundara393 4 ปีที่แล้ว +9

    Nuvu dataleka kaduley ramayya tandri nannu daya chupaka wachawa ramaya tandri.....🙏🙏🙏

  • @coolguypravara
    @coolguypravara 5 ปีที่แล้ว +8

    My favourite song. Arja Janardhan Rao Garu acted as Hanuma in this movie played this role of Guhudu too. He played two roles in this movie. What a talent. Jai Shree Ram 🙏

  • @sruthysunkara5975
    @sruthysunkara5975 4 ปีที่แล้ว +17

    I 🧡💛🧡💛🧡💛this song... very very very much, from my childhood. Every word ఆణిముత్యం.I love it, I like it, I sing it every movement. And also... enjoying sooomuch..... 🎻😊

    • @lc795
      @lc795 2 ปีที่แล้ว

      Did you sing it when you were posting this....And do you sing it when someone asks your name

    • @ramanareddy3609
      @ramanareddy3609 ปีที่แล้ว

      Yeaaaaah

    • @subbupeketi2183
      @subbupeketi2183 ปีที่แล้ว

  • @MrGovardhan
    @MrGovardhan 5 ปีที่แล้ว +41

    my daughter knows this song very well she loves this song
    jai shree ram

  • @vijaykethana
    @vijaykethana 5 ปีที่แล้ว +15

    Hats off to kosaraju raghavayya Chowdary garu..🙇‍♂️🙇‍♂️

  • @prashanthponnala2872
    @prashanthponnala2872 6 ปีที่แล้ว +32

    ఉన్నాడు భగవంతుడు జై శ్రీరామ్

  • @shaikshajahanchakravarthi5752
    @shaikshajahanchakravarthi5752 5 ปีที่แล้ว +16

    అద్భుతం

  • @jayaram4250
    @jayaram4250 7 หลายเดือนก่อน +2

    22/01/2024అయోధ్య రాముడు ప్రతిష్ట సందర్బంగా ఈ రోజు హిందూ బంధువులు అందరికి శుభాకాంక్షలు

  • @sudhamacharla304
    @sudhamacharla304 3 ปีที่แล้ว +2

    Nuvvu dhatalekaa kadhulee ramayya thandri nannu dhaya chudagaa vachavu ramayya thandri exlent assalu super molla gi

  • @jayakrishnakarnati7521
    @jayakrishnakarnati7521 5 ปีที่แล้ว +11

    Ee paata vintunte naa ollu pulakarinchunanta

  • @saicharanravella428
    @saicharanravella428 2 ปีที่แล้ว +3

    జై జై శ్రీ సీతా రామ జై జై శ్రీ లక్ష్మణా స్వామి జై శ్రీ నిషద్ మహరాజ్

  • @killer-mi7il
    @killer-mi7il หลายเดือนก่อน +1

    Old movies❌gold movies ✅

  • @janampellynaresh1079
    @janampellynaresh1079 7 หลายเดือนก่อน

    దాటలేక కాదులే రామాయతండ్రి నన్ను దయ చూడగా వచ్చావా రామాయతండ్రి
    Wow what a lyric 👌👌

  • @TeluguIndian729
    @TeluguIndian729 3 ปีที่แล้ว +8

    What a beautiful Song👏👏👏👏👏

  • @karnatibhupal7146
    @karnatibhupal7146 2 ปีที่แล้ว +9

    అద్భుతమైన పాట

  • @davalurimurthy6317
    @davalurimurthy6317 5 หลายเดือนก่อน +1

    Jai sriram very wonderful song

  • @sudhachittoor769
    @sudhachittoor769 5 ปีที่แล้ว +16

    Wonderful lyrics Guha seems to be very diplomatic 😂

  • @masanamveeranjaneyulu9742
    @masanamveeranjaneyulu9742 ปีที่แล้ว +1

    JAI SRI RAM
    JAI SRI RAM
    JAI SRI RAM
    JAI SRI RAM
    JAI SRI RAM

  • @srinuputnala3750
    @srinuputnala3750 ปีที่แล้ว +1

    This is SRINIVAS Raju Eyathi Swamy

  • @Saiakhilchepena
    @Saiakhilchepena 3 ปีที่แล้ว +4

    Great Movie --- Bapu Sir Genius

  • @ArunkumarSornapudi-co8jj
    @ArunkumarSornapudi-co8jj 7 หลายเดือนก่อน

    Jai shreeram ❤

  • @rambathinineeraja847
    @rambathinineeraja847 6 ปีที่แล้ว +4

    My daughter like at 1:27very much and full song also.

  • @msda6241
    @msda6241 2 ปีที่แล้ว +2

    శ్రీ రాముడు రామాయణం సీతమ్మ తల్లి రోజు ఒక్కసారి రామాయణం విన్న న జన్మ ధన్యం శ్రీరాముడు అంతే అంత ప్రాణం నాకు జై శ్రీ రాం

  • @lakshmigrandhi1376
    @lakshmigrandhi1376 ปีที่แล้ว +1

    Jai Sri Ram 🙏

  • @skynetcreations9
    @skynetcreations9 6 ปีที่แล้ว +6

    Very nice song forever Jai Sri Ram

  • @hacker7r
    @hacker7r 2 ปีที่แล้ว +4

    Awesome lyrics

  • @chinnamarajuvenkatanarayan3414
    @chinnamarajuvenkatanarayan3414 6 ปีที่แล้ว +6

    super song

  • @bhadrappabowreeshetty2872
    @bhadrappabowreeshetty2872 4 หลายเดือนก่อน

    Evergreen song 💐💐💐💐💐♥️♥️♥️♥️

  • @sitharamayasripadaexcellen8591
    @sitharamayasripadaexcellen8591 6 ปีที่แล้ว +5

    Good Very-good Dhanyavadalu

  • @kalpanapenukula9368
    @kalpanapenukula9368 3 หลายเดือนก่อน

    Enni sarlu Vinna manasu prashanthanga undi

  • @soundarrajan3805
    @soundarrajan3805 4 ปีที่แล้ว +2

    Jai sri Ram

  • @durgaprasadkothuri256
    @durgaprasadkothuri256 2 ปีที่แล้ว +2

    Kosaraju Raghavaiah wrote this song.'Let me wash your feet.....otherwise my boat may become a woman',this idea is taken from Ramacharitha Manas by Tulasidas.When NTR was considered to be the avatar of Srirama, casting Shoban Babu as Ram was a path breaking step.

  • @bhanuvoleti
    @bhanuvoleti 4 หลายเดือนก่อน

    మరోసారి చూడండి- "నీ కాలు దుమ్ము సోకి రాయి .." చరణం దగ్గర సీతమ్మ (చంద్రకళ) చేతులు నోటికి అడ్డం పెట్టుకుని నవ్వుతూ రామయ్య (శోభన్ బాబు) వైపు చూసిన షాట్ ఎంత గొప్పగా ఉంటుందో

  • @KaunKizka
    @KaunKizka ปีที่แล้ว +1

    Whenever not in a good mood , I listen!!

  • @vanamjanaiah8165
    @vanamjanaiah8165 7 หลายเดือนก่อน +1

    Janma.danyamaindi

  • @guptasubrahmanyam9048
    @guptasubrahmanyam9048 2 ปีที่แล้ว

    Ever green song, action, Inka rendu charanalu raster yelavundedo Nanta,

  • @7srider
    @7srider 7 หลายเดือนก่อน

    Jai Shri Ram 🕉️
    Lord Ram returns to Ayodhya tomorrow 🙏🛕

  • @jayaram4250
    @jayaram4250 2 ปีที่แล้ว

    ఇంకో రెండు చరణాలు రాయయించిక పోతివ రామ

  • @jaysgmailaccount9430
    @jaysgmailaccount9430 5 ปีที่แล้ว +3

    Wonderful 👌👌👌👌👌

  • @vijayavardhan1347
    @vijayavardhan1347 5 ปีที่แล้ว +3

    Evergreen song

  • @anjaneyulu4108
    @anjaneyulu4108 5 ปีที่แล้ว +2

    Jai
    Sriram

  • @ajayrnaikkondli4957
    @ajayrnaikkondli4957 3 ปีที่แล้ว

    ಶ್ರೀ ರಾಮ್ ಜೆಯ ರಾಮ್ ಜೆಯ,, ಜೆಯ,, ರಾಮ್ 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kousalyadevianeladasu6901
    @kousalyadevianeladasu6901 4 ปีที่แล้ว +2

    Ramayyatandrinannuneedarikicherhukovayya

  • @vadlapatisrinivas3358
    @vadlapatisrinivas3358 6 ปีที่แล้ว +3

    jai sita rama

  • @Lalithadevi-pr9ot
    @Lalithadevi-pr9ot 2 ปีที่แล้ว +2

    what a meaning full lyrics jay sri ram

  • @drpramodkumark5047
    @drpramodkumark5047 2 ปีที่แล้ว

    Seetha raama lakshmana bharatha shathragnyulu
    Raama bhntu veeraanjaneeyulu Ella velalaa ee
    Prapanchaaniki maarga dharshakaalu prakruthitho mameam paniye prathyaksha dhaivam Ani theliya chese charithra mana
    Raama ayana charitha entho saralamainadhi mrudhuvainadhi entho madhuramainadhi jai sri seethaa raama lakshmana bharatha shathragna jai sri veeraanjaneyaa
    Jayaho ..............jayaho .......jayaho. .........................ja .........ya..........ho ............jai sri seethaa raam. ..............raam raam. .....raaam..... Raam ..........
    Raam.......
    Raam................

  • @rammalleshamgonda5251
    @rammalleshamgonda5251 5 ปีที่แล้ว +1

    రామ్ రామ్ జై శ్రీ రామ్

  • @suribabuaddala3661
    @suribabuaddala3661 4 ปีที่แล้ว +1

    jai sriram

  • @venkateshkanthety6751
    @venkateshkanthety6751 4 ปีที่แล้ว +1

    Thanks for uploading

  • @kanchapupavitra1791
    @kanchapupavitra1791 5 ปีที่แล้ว +1

    Super song my daughter also like to listen

  • @arunagorthi4522
    @arunagorthi4522 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏Jai Sri SeethaRamayya thandri

  • @rajkumarponnada1094
    @rajkumarponnada1094 4 ปีที่แล้ว +1

    Super.. 👌👌👌👌👌

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว

    a great devotional song by gh ntasalza gzru onload Sri Rama when they are going by boat.superb.

  • @saahorock394
    @saahorock394 7 หลายเดือนก่อน

    Jai shree ram 🙏 Jai Hanuman 🙏

  • @drpramodkumark5047
    @drpramodkumark5047 2 ปีที่แล้ว

    Guhudi punya dhampathula bhakthi Prema chirasmaraneeyam mahaadhbhutham
    A dheerathvam
    Amogham
    Athma vishvaasam mogham inspection kaavali ee prapanchaaniki

  • @wweworkwithenergythinks2666
    @wweworkwithenergythinks2666 6 ปีที่แล้ว +4

    Ramayya thandri

  • @srinivasradhe2976
    @srinivasradhe2976 4 ปีที่แล้ว +1

    GOOD SONG

  • @ravindermamidala3363
    @ravindermamidala3363 2 ปีที่แล้ว

    God is Great 🕉️🙏🙏 Bhupalpally

  • @Aravindsai-sk3if
    @Aravindsai-sk3if 3 หลายเดือนก่อน

    Jaisriam

  • @mamidisettirameshbabu6177
    @mamidisettirameshbabu6177 ปีที่แล้ว

    Eellandhu
    Bhayya.. RAM
    Manukota
    BABU

  • @VijayVijay-ty7dh
    @VijayVijay-ty7dh 4 หลายเดือนก่อน

    NTR తరువాత రెండో అందగాడు రాముని పాత్రలో శోభన్ బాబు మాత్రమే

  • @wweworkwithenergythinks2666
    @wweworkwithenergythinks2666 5 ปีที่แล้ว +2

    Adbutham

  • @phanindraphani3505
    @phanindraphani3505 6 ปีที่แล้ว +4

    hart tuch s songs

  • @lingaswamyswamy6327
    @lingaswamyswamy6327 5 หลายเดือนก่อน

    Super song shobenbabu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ramanireddy9862
    @ramanireddy9862 2 ปีที่แล้ว

    Very good song dannya vadalu sir

  • @supriyathota8633
    @supriyathota8633 2 ปีที่แล้ว

    Jai sriram super ❤song

  • @seshagiriraocheedella2216
    @seshagiriraocheedella2216 2 ปีที่แล้ว

    Jai Sriram 🙏🙏

  • @GopalGopal-gq1vh
    @GopalGopal-gq1vh 2 ปีที่แล้ว

    Jai sri ram jai hanuman

  • @drpramodkumark5047
    @drpramodkumark5047 2 ปีที่แล้ว

    Jai sri raam hai lesso hailessaa hailesso hailessaa hailo hailessaa. ............

  • @lingalamadhu504
    @lingalamadhu504 11 หลายเดือนก่อน

    Andarini daricherchu maaraajuvey 👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @user-dk5ds5vu3f
    @user-dk5ds5vu3f 5 หลายเดือนก่อน

    Ramaya thandri😢,😭🙏🙏🙏🙏🙏🥺🙏🙏🙏

  • @shivanature8381
    @shivanature8381 3 ปีที่แล้ว

    రామయ్య తండ్రి

  • @hrnagabhushan
    @hrnagabhushan ปีที่แล้ว

    Evergreen song ❤❤❤

  • @riderbablu9
    @riderbablu9 2 หลายเดือนก่อน +1

    🕉️🛐

  • @janareddy1220
    @janareddy1220 7 หลายเดือนก่อน

    Raamo vigrahavaan dharmaha

  • @jellapadma6380
    @jellapadma6380 2 ปีที่แล้ว

    సూపర్

  • @mukkamala1958
    @mukkamala1958 ปีที่แล้ว

    Evergreen Director Sri Bapu creation. Masterpiece. Making such films is impossible.

  • @TokalaSuvarna
    @TokalaSuvarna ปีที่แล้ว

    Jai sree ram

  • @krishnamudiraj5762
    @krishnamudiraj5762 4 ปีที่แล้ว

    Na nomulu emi pandaledu ramayya thandri

  • @shyamchary6461
    @shyamchary6461 7 ปีที่แล้ว +2

    super"b song

  • @ramakrishnasiva9986
    @ramakrishnasiva9986 2 ปีที่แล้ว

    జై శ్రీరామ్

  • @meruguthirupathi1999
    @meruguthirupathi1999 3 ปีที่แล้ว

    Jaisriram

  • @subbudesu8689
    @subbudesu8689 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @panchadarlagangaraju8667
    @panchadarlagangaraju8667 2 ปีที่แล้ว

    Old is gold

  • @PeduruSidhu
    @PeduruSidhu 4 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏

  • @sampathn4429
    @sampathn4429 2 ปีที่แล้ว

    శ్రి రామ్

  • @ramanareddy8104
    @ramanareddy8104 2 ปีที่แล้ว

    Dandam thandri