Swarabhishekam - స్వరాభిషేకం - Sivaranjani Navaragini - S P Balasubrahmanyam - 24th Nov 2013

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 มี.ค. 2014
  • For latest updates on ETV Channels - www.etv.co.in
    Subscribe for more latest Episodes - bit.ly/12A56lY
    Follow us on - www. etvtelugu...
    Subscribe for latest news - bit.ly/JGOsxY
    Follow us on - www. etv2india
  • บันเทิง

ความคิดเห็น • 346

  • @muralikrishnagadepalli4454
    @muralikrishnagadepalli4454 3 ปีที่แล้ว +58

    ఈ పాట రాసిన వారు, పాడిన వారు, చిత్ర దర్శకులు, ఒరిజినల్ చిత్ర దర్శకులు, సంగీత దర్శకులు, వారికి ఒరిజినల్ పాట కు రాగానికి సలహా ఇచ్చిన వారు ఒకే చోట చూడడం మన అదృష్టం. ఇప్పుడు వారెవ్వరూ లేరు.

  • @SreedharChandra
    @SreedharChandra 3 ปีที่แล้ว +83

    కలికాలం కాకపోతే ఏంటి.. Dislikes చేయడం ఏంట్రా ?? దెయ్యాలై పుడతారురా దీన్ని dislike చేసినవాళ్ళు..

    • @purushIndia
      @purushIndia 3 ปีที่แล้ว +4

      ఆల్రెడీ దయ్యాలే... వచ్చి ఇలా గోల చేస్తాయి...

    • @narasimhareddybojjireddy2119
      @narasimhareddybojjireddy2119 3 ปีที่แล้ว +2

      @@purushIndia 😀😀😀

    • @nglucky6807
      @nglucky6807 3 ปีที่แล้ว +2

      Panikimalina edava janma janalu thuchaagalla opinion manaku avasaram ledhu sir

    • @aitha18
      @aitha18 3 ปีที่แล้ว +1

      Yes

  • @salmanmanda1415
    @salmanmanda1415 ปีที่แล้ว +22

    శివరంజని నవరాగిణి
    శివరంజని నవరాగిణి
    వినినంతనే నా తనువులోని
    అణువణువు కరిగించే అమృతవాహిని
    ఆ ఆ ఆ శివరంజని నవరాగిణి ఆ ఆ ఆ ఆ
    రాగాల సిగలోన సిరిమల్లివి
    సంగీత గగనాన జాబిల్లివి
    రాగాల సిగలోన సిరిమల్లివి
    సంగీత గగనాన జాబిల్లివి
    స్వర సుర ఝురీ తరంగానివి
    స్వర సుర ఝురీ తరంగానివి
    సరస హృదయ వీణా వాణివి
    శివరంజని నవరాగిణి ఆ ఆ ఆ ఆ
    ఆ కనులు పండు వెన్నెల గనులు
    ఆ కురులు ఇంద్రనీలాల వనులు
    ఆ కనులు పండు వెన్నెల గనులు
    ఆ కురులు ఇంద్రనీలాల వనులు
    ఆ వదనం అరుణోదయ కమలం
    ఆ అధరం సుమధుర మధుకలశం
    శివరంజని నవరాగిణి ఆ ఆ ఆ ఆ
    జనకుని కొలువున అల్లనసాగే జగన్మోహిని జానకి
    వేణుధరుని రధమారోహించిన విధుషీమణి రుక్మిణి
    రాశీకృత నవరసమయ జీవన రాగచంద్రికా
    లలిత లావణ్య భయద సౌందర్య కలిత చండికా
    రావే రావే నా శివరంజనీ మనోరంజనీ
    రంజనీ నా రంజనీ
    నీవే నీవే నాలో పలికే నా దానివీ
    నీవే నా దానివీ
    నా దానివి నీవే నా దానివీ

    • @pathepuramjanaki2308
      @pathepuramjanaki2308 9 หลายเดือนก่อน +2

      Dr. Balu Sir,
      We are really lucky to be in your generation, It would be nothing in life without your voice. Thanks a lot 🙏🙏

  • @madhumandli
    @madhumandli 3 ปีที่แล้ว +84

    ఇంక ఎవరు చెప్తారు పాటలు వెనకాల మాటలు బాలు గారు మేము చాలా మిస్ అవుతున్నాను సార్

    • @ramusai640
      @ramusai640 3 ปีที่แล้ว +5

      అంత ప్రతిభ ఎవరికి ఉంది . బ్రదర్. తెలుగులో . హీరోలు. సొంత డబ్బా కొట్టుకోవడం.తప్ప.

    • @vanisri8180
      @vanisri8180 3 ปีที่แล้ว +1

      @@ramusai640 Nizamandi Sir🙏🙏🙏🙏🙏🙏

    • @vanisri8180
      @vanisri8180 3 ปีที่แล้ว +1

      Nizamandi Sir Chaala Correct GA Chepperu Goppa Mahanubhavudu Vellipoyaru 😧😧😧😧😧🙏🙏🙏🙏🙏🙏🙏

    • @medidibrahmanandam9371
      @medidibrahmanandam9371 3 ปีที่แล้ว +1

      ఈ యుగానికి మహా కళాకారుడు. శ
      త కోటి వందనాలు

    • @medidibrahmanandam9371
      @medidibrahmanandam9371 3 ปีที่แล้ว +5

      ఆయన మెదడు లో ఇంకా ఎన్ని విషయాలు ఉన్నాయో ఆ దేవుడికే తెలియాలి

  • @Prince-jg2gd
    @Prince-jg2gd 3 ปีที่แล้ว +66

    Waah ! సినారే గారు ఎంత బాగా రాశారు
    అంత కంటే బాగా పాడారు
    హేట్సాఫ్ బాలు గారు

    • @vanisri8180
      @vanisri8180 3 ปีที่แล้ว +2

      Chaala Correct GA Chepperu Sir 🙏🙏🙏🙏🙏

  • @ramusai640
    @ramusai640 3 ปีที่แล้ว +13

    పాట కోసమే పుట్టిన . దేవుడు .ఇంత.విద్య తెలిసిన బాలు గారు. వెళ్లి పోవడం..చాలా దురదృష్టం.

  • @medidibrahmanandam9371
    @medidibrahmanandam9371 3 ปีที่แล้ว +51

    సినారె,దాసరి , బాల సుబ్రహ్మణ్యం కళా రంగం లో మధుర మైన మేళవింపు 👍❤️👍

  • @medidibrahmanandam9371
    @medidibrahmanandam9371 3 ปีที่แล้ว +28

    ఇంత గొప్ప కళాకారుల మేళవింపు తలచుకొంటే కంట తడి ఎంత తుడుచుకున్నాను ఆరాడం లేదు

  • @sridhu4u
    @sridhu4u 3 ปีที่แล้ว +110

    ఈ మాటలు మళ్లీ మాకు ఎవరు చెప్తారు బాలు గారు.. మీరు లేని ఆ స్వరాభిషేకం అస్సలు ఊహించలేం.
    😭😭

  • @sbthummuri
    @sbthummuri 3 ปีที่แล้ว +133

    తెలుగువారుగా పుట్టటం ఎన్ని జన్మల పుణ్య మో అనిపిస్తుంది.... ఎందరో మహానుభావులు అందరికీ వందనం...

    • @saibabu292
      @saibabu292 3 ปีที่แล้ว +3

      Well Said 👍.

    • @narasimhareddybojjireddy2119
      @narasimhareddybojjireddy2119 3 ปีที่แล้ว +5

      ఏ భాషలో పాట పాడినా స్పష్టమైన ఉచ్చారణతో పాటను పూర్తిగా ఆస్వాదిస్తూ పాడటం ఒక్క బాలు గారికి మాత్రమే సొంతం,సాధ్యం.ఇన్నేళ్ళూ విన్న మనం అదృష్టవంతులం,ఇక ముందు వినలేని దురదృష్టవంతులం. నరసింహారెడ్డి బైసాని, మంత్రాలయం,కర్నూలు జిల్లా.

    • @sateeshreddyanatha9835
      @sateeshreddyanatha9835 ปีที่แล้ว

      1q111qqq11qqaaqaa q qqqqqqqqqqqqqqqqqqqqaa q qaaqaaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqaaqaaqaaqaaqaaqaaqaaqaaqaaqaaqaaqaaqaaqaaqaaqaaqaaqaaqaaqaaqaaqaaqaaqaaqaaqaaqaaqaaqaaqaaqqqqaaqaaqaqaaqaaqaaqaaqaaqaaqaaqaaqaqqaqqaaqaqaaqqaaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqaqqqqqqaaqaaqaaqaaqaaqqqaqaaqaaqaaqaaqaaqqqaaqaqaqaqaqaaqaaqaaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqaaqaaqaaqaaqaaqaaqaaqaqaaqqaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqaqqaaqqaqaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqaaqaaqaaaqaaqaaqaqaqaaqqqqqqqqqqqqqqqaaqaaqaaqaaqaaqaaqaaaqaaqaqaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqaaqaaaqaaqaaqaaaaqaaqaaqaaqaaqqaaqaqaaqaaqaaqqaaqaaqaaqaaqaaqaaqaaqaaqaqaaqaaqaaaqaaqaaqaaqaaqaqqqqqqqqqqqqqaaqaaqaaqaaaqqaaqaaqaaqaaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqaaqaaqaaqaaqqaaqaqaqqaqqqqqqqqqqqaaqaaqaaqaaaaqqqqqqqqqqaaqaaqaaqaaqaqaaqqqqqqqqqqqaaqaaqaaqaaqaaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqaaqaaqaaqaqaqaqqqqqqqqqqqqqqqqqqqqqqqqaqaqqaaqaaqaaqaaqaaqaaqaqqqqqqqqqqqqqaaqaaqaaqaaqqaaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqaaqaaqaaqaaqqqqqqqqqqqaaqaaqaaqaaqqqqqqqqqqqaaqaaqaaqaaqaaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqaaaqaaqaaqaaqqqqqqqqqqqqqqqqqqqqqqqqaqaaqaaqaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqaaqaqaqqqqqqqqqqqqqqqqqqqqqqqaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqaqqqqqqqqqqqqqqqqaqaaqaaqaqaqaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqaqaaqaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqaaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqaaqaqqqqqqqqqqqqqqqqqqqqqqqaqqqqqqqqaaqaaqaaqqaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqaqaqaqqaqqqqqqaqqqqqqqqqqaqaqaqaqaqqqqaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqaqaaqaaqaaqaqaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqaqaaqaaqaaqaqqqqqqqqqqqqaqaaqqqqqqqqqqaqaaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq

    • @harinath7162
      @harinath7162 ปีที่แล้ว

      Pppppp

    • @harinath7162
      @harinath7162 ปีที่แล้ว

      Ppp0pp

  • @yogeeswaruduboya8130
    @yogeeswaruduboya8130 3 ปีที่แล้ว +17

    బాలు గారు ఈ పాటలో వర్ణించిన రాగల సిగలోన సిరిమల్లివి సంగీత గగన జాబిల్లి వి 🙏 మాకు మీరే నండి ... మీరు చెప్పే ప్రతి మాట మాకు తెలుగు భాష ను మేము ఎంతగా ఖుని చేస్తున్నామో తెలుపుతున్నాయి .. నిజంగా మీరు లేని లోటు తెలుగు భాష కి తెలుగు సమాజానికి తీరని లోటు 🙏🙏 ... We love you sir 🙏... we miss you sir🙏🙏 ...

  • @aravellivenkatanarasingara1726
    @aravellivenkatanarasingara1726 3 ปีที่แล้ว +19

    మీలా పాట నీ అనుభవిస్తు పాడిన వారు మరి ఎవ్వరూ లేరు సార్ 😘😘🙏🙏🙏🙏

  • @nagireddigowthami7268
    @nagireddigowthami7268 3 ปีที่แล้ว +47

    రాగలసిగలోన సిరిమల్లివి
    సంగీత గగనాన జాబిల్లివి
    స్వరసుర ఝరీ తరంగానివి
    సారసహృదయ వీణావాణివి
    .... ఈభువిలో విరిసిన స్వరపుష్పానివి 🌹🌹spb

  • @pandumudhiraj4564
    @pandumudhiraj4564 4 ปีที่แล้ว +52

    దేవతా మూర్తుల గాన గంధర్వ సభలో
    కాంతులు వెదజల్లే
    మణిరత్నం లా అనిపించింది
    మా కనులకు కనిపించింది ఈ
    ఈ దృశ్యం

    • @narsireddy4260
      @narsireddy4260 3 ปีที่แล้ว +2

      Gana gandarvudu mana teluguvallaki devudichina varam aa swaram.......

  • @narasimharao1864
    @narasimharao1864 2 ปีที่แล้ว +7

    మీ గొంతు సంగీత ప్రపంచానికే దేవుడిచ్చిన ఒక వరం.

  • @basireddysudharshanreddy2975
    @basireddysudharshanreddy2975 ปีที่แล้ว +5

    ఎందరో మహానుభావులు అందరికి వందనాలు 🙏😂😂🌹🙏🙏🙏🙏🙏🙏

  • @mettaprasadarao9203
    @mettaprasadarao9203 3 ปีที่แล้ว +35

    మీకు సాటి ఎవరూలేరు సార్ మీరిప్పుడు లేరుసార్

    • @chintusagar9507
      @chintusagar9507 2 ปีที่แล้ว

      Pata vunnatha kalam manathone vuntadu

  • @preranapsvchannel6401
    @preranapsvchannel6401 2 ปีที่แล้ว +7

    బాలుగారు ఇంకా కొంత కాలం మన మధ్య ఉంటె తెలుగు పాట బతికి ఉండేది

  • @suryanarayanagurajarapu9755
    @suryanarayanagurajarapu9755 3 ปีที่แล้ว +15

    చాలా గొప్పగా ఉంది బాలు గారు.పాటకే అందం తెచ్చారు.

  • @avantsaprasad7370
    @avantsaprasad7370 4 หลายเดือนก่อน +2

    రోజుకి ఒక్కసారైనా బాలూగారి పాటలు వింటేనే, ఆనందం ముఖ్యముగా రాత్రి తప్పనిసరిగా బాలూగారి పాటలు విని పడుకోవాలి.

  • @ramusai640
    @ramusai640 3 ปีที่แล้ว +6

    క వి ఎంత గొప్ప భావాన్ని రాసారు . నాదానివి . నీవే . నాదానివి .

  • @venkateswarareddysadula77
    @venkateswarareddysadula77 3 ปีที่แล้ว +6

    బాలుగారు ఎప్పుడు సంగీత గగనాన జాబిల్లే.🙏🙏😭😭

  • @emmadirambabu6460
    @emmadirambabu6460 9 หลายเดือนก่อน +2

    నాకు ఎంతో ఇష్టం ఈ పాట మొదటగా నేను నేర్చుకొని పాడిన పాట హ్యాట్సాఫ్ spg

  • @mogulaiahthalarimurali5671
    @mogulaiahthalarimurali5671 3 ปีที่แล้ว +22

    🌹🌹🙏🙏🌹🌹సార్.. ఈ జన్మకు మీలాంటి maha గానగంధర్వులను చూడలేము ఇక... పాట పాట వెనుక జరిగిన సన్నివేశాలు, పాట కోసం పడిన తపన ఇన్ని విషయాలు మళ్ళీ మాకు ఎవరు చెప్తారు సర్ 🌹🌹😭🙏🙏🙏

    • @trinadhvenkat8782
      @trinadhvenkat8782 ปีที่แล้ว +1

      ఏడుపు వస్తుంది సార్

  • @VasuNori1
    @VasuNori1 3 ปีที่แล้ว +16

    this video should be titled "pantheon of legends" - we have Jesudas, Balamurali Krishna, K Viswanath, Dasari, Dr C NarayanaReddy, P Susheela. and Sp Balu. Legends all of them! They produced some amazing moments in indian song and cinema. Thanks for this video!

  • @SureshKumarOfficial143
    @SureshKumarOfficial143 2 ปีที่แล้ว +5

    మా అదృష్టం మీ ఆశీర్వచనం తీసుకునే భాగ్యం నాకు కలుగడం...😘😘😘🙏🙏🙏

  • @sankaranarayanabankupalli7578
    @sankaranarayanabankupalli7578 6 หลายเดือนก่อน +11

    మీరెప్పుడు సంగీతంలో జాబిల్లే బాలు గారు
    మా బాలు 😢😭😭😢

    • @RajaraoRallapati
      @RajaraoRallapati 2 หลายเดือนก่อน +1

      Balu garu malli puttali

  • @vforvishishta
    @vforvishishta 3 ปีที่แล้ว +14

    I am not a Telugu person. But with the respect to Dr. Balu Sir I have Started to listen their old telugu songs. Thanks for giving us.

    • @sirikondasatti
      @sirikondasatti 3 ปีที่แล้ว +2

      మేము చాలా అదృష్టవంతులం, ఎందుకంటే మీరు ఉన్నంత కాలంలో మేము మిమ్ములను live లో చూశాము. మీ పాటలు విన్నాము. మేము బ్రతికున్నంత కాలం మీ పాటలు వింటూనే ఉంటాము. మా జన్మకు అది చాలు.

    • @ramavarmak6453
      @ramavarmak6453 2 ปีที่แล้ว +2

      Music has no language barriers, Indian music has that basic intrinsic and scientific values

    • @sudheerprakash
      @sudheerprakash ปีที่แล้ว

      God bless u dear 🙂

    • @mubarakjikare8309
      @mubarakjikare8309 7 หลายเดือนก่อน

      I am also not from south but very big fan of balu sir i am listen all songs in verient language miss you very much balu sir

  • @j.c.sekhar
    @j.c.sekhar 2 ปีที่แล้ว +141

    ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు కేవలం గాయకుడే కాదు, మంచి సంస్కారవంతుడు. ఆయన ఎప్పుడూ, ఎక్కడా పరుషంగా మాట్లాడటం చూడలేదు. అటువంటి ఉత్తమ వ్యక్తిని మళ్లీ చూడగలమా

  • @medidibrahmanandam9371
    @medidibrahmanandam9371 3 ปีที่แล้ว +4

    కుంభావ సరస్వతి మంగళం పల్లి బాలమురళి తోడైన మేళవింపు భలే మోస్ట్ loving ❤️🙏

  • @GKVVx
    @GKVVx 3 ปีที่แล้ว +14

    One of the best songs sung by Balu. I used to stand aside the road and hear the song fully when it was played in a hotel. .

  • @venu117
    @venu117 3 ปีที่แล้ว +8

    Just to salute to Balu Sir 🙏🙏 for amazing voice, your voice is eternal and we are fortunate to be born in this era...

  • @SureshKumarOfficial143
    @SureshKumarOfficial143 2 ปีที่แล้ว +4

    మీరు మీరే... వేరొకరితో పూడ్చలేము బాలూ గారు. లవ్యూ...!!!

  • @bvsraju5200
    @bvsraju5200 2 ปีที่แล้ว +1

    నాకు చాలా ఇష్టం అయిన పాట నేను బ్రతికినంత కాలం నేను అప్పుడప్పుడు పాడుకుంటూ ఉంటాను మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను హ్యాట్సాఫ్ సూపర్ బాలు గారు.

  • @sujathasarma1768
    @sujathasarma1768 3 ปีที่แล้ว +8

    Superrr Balu sir,meeru twaraga kolukoni elanti patalenno maku PADI vinipinchalani aa bhagavantunnni pradisthunnanu

  • @jyotisweet5286
    @jyotisweet5286 3 ปีที่แล้ว +3

    i am 90,s kid,and this song is my father fav song.and he used to sing this song in platform... today i come to know from my mom...
    my father is no more from 2001.

  • @veeraswamybadiganti7941
    @veeraswamybadiganti7941 ปีที่แล้ว +2

    మా బాలు గారు లేరు అనే మాట ఇప్పటికీ తట్టుకోలేక పోతున్నాను..
    బాలు గారు మాకోసం మీరు మళ్ళీ తిరిగి వచ్చేయండి...

  • @ratnamncv5235
    @ratnamncv5235 2 ปีที่แล้ว +5

    Excellent program conceptualised by Ramoji Garu. We could able to see so many stalwarts at one place though we miss many of them today !!
    SPB sir - we miss you.

  • @TeluguIndian729
    @TeluguIndian729 2 หลายเดือนก่อน

    Great Song ever👌👌🙏🙏
    Kudos to Director Dasari garu, Lyricist C.Narayanareddy garu, Music Director Ramesh Naidu garu, Singer SPB garu, Actor Narasimha raju garu & Actress SriVidya garu👏👏

  • @Tarakaramam8240
    @Tarakaramam8240 หลายเดือนก่อน

    బాలు గారు, రాగాల సిగలోన సిరిమల్లె మీరు, సంగీత గగనాన జాబిల్లి మీరు.😢😢🌹🌹🙏🙏

  • @kamrankhan-lj1ng
    @kamrankhan-lj1ng 3 ปีที่แล้ว +12

    Balu voice the same even after 40 years.

  • @satyaprasadmadanambedu8529
    @satyaprasadmadanambedu8529 3 ปีที่แล้ว +9

    I used to theatre everyday to listen the song from outside that too backside of the theatre. Such a melodious voice and singing of Balu garu.

  • @r.subbarao528
    @r.subbarao528 2 ปีที่แล้ว +1

    బాలు గారు కారణజన్ములు.దైవాంశ సంభూతుడు.🙏🙏🙏🙏.......

  • @laxmisurya1346
    @laxmisurya1346 3 ปีที่แล้ว +2

    Spb maranam tarvata ee roju malli ayana program chustunnanu ennallaina ayana leranna nijam gundelni pindestundi😭😭😭😭

  • @badullad1298
    @badullad1298 3 ปีที่แล้ว +4

    సార్......మీ స్వరం...జీవితంలో...... నాకు....ఎప్పుడూ... మరచిపోను

  • @m.s.shankarkumar592
    @m.s.shankarkumar592 3 ปีที่แล้ว +6

    Very Sad We lost Great Music Legend playback singer

  • @vanisri8180
    @vanisri8180 3 ปีที่แล้ว +2

    Balu Meeru Mahanubhavudu Meeru Maha Jnani,Me Roopam Apuroopam Me Gonthulo Amrutham Vundi Balu,Me Pata Antee Naku Prannam Balu, Me Swachhamyina Navvu Mari Chudalemandi, Chinnapilladila Allari Evaru Cheastharu Miss You Lot Balu Bangaram 😧😧😧, Maroka 10 year's Aienaa Vuntaru Anukunnam,Balu Bangaram

  • @harigopal8478
    @harigopal8478 3 ปีที่แล้ว +3

    Observe everyone with pin drop silence
    That's the greatness of SPB
    Entha durmargudu Balu Garu meeru mammalnandarinee vadili vellaru

  • @karanamsreedhar8664
    @karanamsreedhar8664 9 หลายเดือนก่อน

    బాలు గారికి నా. శతకోటి. వందనాలు. బాలు. పాడుతుంటే. అలాగే వినాలనపిస్తుంది అలాగే. చూడలపిస్తుంది. చిన్న పిల్లల మనసు చిన్న పిల్లల ముఖము

  • @ramusai640
    @ramusai640 3 ปีที่แล้ว +58

    బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట అమరత్వం పొందుతుంది

  • @vishnubabu3757
    @vishnubabu3757 5 ปีที่แล้ว +11

    Amazing song sir
    My Tribute to legends dasari garu and spb garu and drcnr garu

  • @asramri2101
    @asramri2101 5 ปีที่แล้ว +11

    God Gift voice of india

  • @RameshKumar-dy6bw
    @RameshKumar-dy6bw 5 ปีที่แล้ว +12

    This programme is real tribute to all legends.

  • @seshaiahvuppala9416
    @seshaiahvuppala9416 2 ปีที่แล้ว +1

    బాలు గారు చెప్పింది చాలా బాగుంది అక్కడ ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు ఇప్పుడు చాలా ఫేమస్ అతను కిరోసిన్ డబ్బాలు పాల డబ్బాలు కొట్టి మ్యూజిక్ చేస్తున్నాడు అట్ట డబ్బలు కూడా కొడుతున్నాడు .మంచి మెలోడీ ఇంట్రుమెంట్స్ పెడితే బాలు గారి కి .........

  • @user-fg3ns2oy6k
    @user-fg3ns2oy6k 2 ปีที่แล้ว +1

    శబ్దం .......స్వరం...... అక్షరం.... తెలుగు భాష సంస్కృతి పట్ల అవగాహన కలిగి....పేరు పేరూనా 🙏

  • @rajubasava2656
    @rajubasava2656 ปีที่แล้ว

    కారణ జన్ములు ...అమరగాయకులు ...అద్వితీయ గంధర్వులు.. గళ మాయకులు ...కళా పిపాసులు.....బాలు లైవ్స్ ఆన్🙏🙏🙏

  • @subramanyamn96
    @subramanyamn96 6 ปีที่แล้ว +12

    Mee kallu kadagali...... Legend balu sir,

    • @vanisri8180
      @vanisri8180 3 ปีที่แล้ว

      Nizamandi Sir,Nenu Balu Bangaram Tho Photo Teesukovali Anukunnanu Aa Devudu Karinincha Leadu Sir Chaala Anyayam Cheasavu Corona Rakshasi Teesuku Poyndi 😨😧😧😧😧😧😧

  • @maddukurisatyanarayana8647
    @maddukurisatyanarayana8647 ปีที่แล้ว +1

    ఈ పాట ఎక్కడికో తీసుకునివెళ్లిపోతుంది

  • @achyuth2959
    @achyuth2959 ปีที่แล้ว

    సంగీతం, సాహిత్యం, అద్భుత గానం, పాత దేవదాస్ సినిమాకు ఏ మాత్రమూ తీసిపోని సినిమా! అందులో సందేహం లేదు.

  • @user-xz3yw2nr7f
    @user-xz3yw2nr7f 11 หลายเดือนก่อน

    బాలు గారి పాట అద్బుతం ఎన్ని సార్లు విన్నా తనివితీరదు

  • @pro-gamer-official.523
    @pro-gamer-official.523 11 หลายเดือนก่อน +1

    Balu.cnr.both.are.god.gift.of.telugucinemas

  • @mallikharjuanaraovedula9466
    @mallikharjuanaraovedula9466 3 ปีที่แล้ว +5

    SPB Sir ! The LEGEND!

  • @1377sv
    @1377sv 6 ปีที่แล้ว +6

    lyrics music and singng....superb

  • @ravimohanchebiyyam9267
    @ravimohanchebiyyam9267 3 หลายเดือนก่อน

    Goppavaaru & Rasagnulu vunna Vedika...."Nabhootho na bhavishyat"..

  • @veenabr8692
    @veenabr8692 หลายเดือนก่อน

    Mee paatalaku maatalaku pichchi fan sir nenu

  • @shivarambollepogula4496
    @shivarambollepogula4496 2 ปีที่แล้ว

    బాలుగారి విశ్లేషణ విన్నప్పుడు నిజంగా
    ఆ టైం లో పుట్టకపోయిన ఈ టైం లో ఈ పాటలు వినటం మనం చేసుకున్న పుణ్యం
    ప్రకృతిని మన కళ్లకు కట్టినట్లు ఉంది ఈ అనుభూతి

  • @rambabuyakala
    @rambabuyakala ปีที่แล้ว +1

    మధుర గంధర్వ గాయకులు ఎస్పీ గారు

  • @Army.girl_BANGTAN
    @Army.girl_BANGTAN 4 ปีที่แล้ว +3

    Bommalu andaru chesthanu
    But pranam okkare postharu
    One n only spb sir....... Mere patalu vine Kalam lo memu unnamu ante maaa adrustam

  • @kalidasrajamahanthi9643
    @kalidasrajamahanthi9643 ปีที่แล้ว +1

    అద్భుతం అమోఘం

  • @vanisri8180
    @vanisri8180 3 ปีที่แล้ว +1

    Miss You Lot Balu Bangaram Mammulani Vadilesi Vellipoyaru Chaala Anyayam Cheasavu Balu Bangaram 😧😧😧😧😧😧😧 Memmulani Kalavalani, Photo Teesukovali Anukunnanu Aa Devudu Karinincha Leadu, Meeru Learanna Cheadu Nizam Jeernichukoleka pothunnam Balu Meeru Stage Meeda Vunti Nindu Chandrudila Kanipenchivaru Meekula Bhasha Meeda Pattu Evariki Vundadu Balu Bangaram 😧😧😧😧🙏 🙏🙏🙏🙏

  • @jayashreejay6967
    @jayashreejay6967 9 หลายเดือนก่อน

    One of my Favourite song in telugu...listening everyday. 😢
    No words ..missing him...❤❤❤

  • @muneendrabadigitileswork2063
    @muneendrabadigitileswork2063 3 หลายเดือนก่อน

    సూపర్ లిరిక్స్ సూపర్ వాయిస్

  • @RameshKumar-dy6bw
    @RameshKumar-dy6bw 6 ปีที่แล้ว +7

    What a legends telugu film have&had.

    • @kumaraswamyt2360
      @kumaraswamyt2360 3 ปีที่แล้ว

      Balu garu twaraga meearogyam kolukoni maaku patalu padalani Bhagavantunni korukuntannanu

  • @ramubandi7084
    @ramubandi7084 ปีที่แล้ว

    మీ పాటలు, మాటలు విన్న మేము ధన్యులము.

  • @satyaprasadmadanambedu8529
    @satyaprasadmadanambedu8529 3 ปีที่แล้ว +1

    What a concentrated listening of audience. What an enjoyment they're getting. Audience are involved in the song. Hats off Baalu Garu.

  • @pathepuramjanaki2308
    @pathepuramjanaki2308 9 หลายเดือนก่อน

    We are really lucky to be in your generation, It would be nothing in life without your voice. Thanks a lot 🙏🙏 Balu garu.

  • @gowrisankarkaranam5436
    @gowrisankarkaranam5436 6 ปีที่แล้ว +7

    Swaralake Kotta ragalu nerpagalaru Balu garu

  • @venkataramana3871
    @venkataramana3871 3 ปีที่แล้ว +1

    Balu Sir no words to describe our sorrow.God is........

  • @venkataramanareddy1997
    @venkataramanareddy1997 3 ปีที่แล้ว

    Ee swarabhishekam karyakramamam lo Bangaram lanti Balu gari patatopatu Ceni diggajalu atiratha maharthulanu chudatam kuda goppa vishesam. Thankq swarabhishekam.

  • @akulaumamaheswari1814
    @akulaumamaheswari1814 3 ปีที่แล้ว +1

    Spb deserves Bharata ratna

  • @raghusutram984
    @raghusutram984 3 ปีที่แล้ว +2

    Coming after nearly a month from hospital, all well wishers must be happy and give him rest at home and to follow the doctors' advice and medication for 100% recovery.

  • @sharingsense
    @sharingsense 7 ปีที่แล้ว +6

    Really wonderful song and an excellent program.. long live CNR & Dasari ..

    • @vidy1404
      @vidy1404 3 ปีที่แล้ว

      SatisH Reddy ht 5

  • @appalanageswararao9686
    @appalanageswararao9686 2 ปีที่แล้ว

    మన కళామ్మ తల్లికి మీరు అందరు ముద్దు బిడ్డలు.

  • @agmabms
    @agmabms 6 ปีที่แล้ว +4

    Excellent song.Mind blowing
    Balasubrahmanyamgaru, Meeru chala Dhanyulu. God bless you

  • @rvsrbsarma
    @rvsrbsarma 7 หลายเดือนก่อน

    బాలగంధర్వ నమో నమః!🙏

  • @sreenivasjataprol695
    @sreenivasjataprol695 2 ปีที่แล้ว +1

    TILL THE LAST DAY THE VOICE REMAINED SAME.....MERACLE .

  • @subramanyamn96
    @subramanyamn96 6 ปีที่แล้ว +5

    Love u so much balu sir

  • @arunabalakuntlanagaraja2467
    @arunabalakuntlanagaraja2467 4 ปีที่แล้ว +2

    ಗಾನ ಗಂಧರ್ವ

  • @dhananjayadhananjaya9380
    @dhananjayadhananjaya9380 5 ปีที่แล้ว +3

    c Narayana reddy garu song super rasaru

  • @bathuladevaraj6882
    @bathuladevaraj6882 5 หลายเดือนก่อน

    సార్ గ్రేట్

  • @manjunathprasad2703
    @manjunathprasad2703 6 ปีที่แล้ว +5

    Super S.P.B Sir

  • @s.gopinath5715
    @s.gopinath5715 3 ปีที่แล้ว +2

    Old is gold, good song, SPB sir

  • @saismrti
    @saismrti 4 ปีที่แล้ว +4

    I am reminded of my college days at New Science College, Ameerpet, Hyderabad, because I remember learning and singing this song many times during my college days.. Songs like this are not made now!!!

    • @straightfacts
      @straightfacts 2 ปีที่แล้ว

      Well, my house is just 500 yards from your college. I went to the ' other' New Science College in Narayanguda to get my
      B Sc ( Hons). Rang Mahal, Moti Mahal and Imroze Cafe were y(our) hangouts, I guess. Gopi Studios was one of the oldest photographers in the area .
      Best wishes.

  • @gangularamalingareddy962
    @gangularamalingareddy962 หลายเดือนก่อน

    శివరంజని నవరాగిణి
    వినినంతనే నా తనువులోని
    అణువణువు కరిగించే అమృత వాహిని
    ఆఆఆఆఆ...ఆఆఆఆ...
    శివరంజని నవరాగిణీ.. ఆఆఆ...
    రాగల సిగలోన సిరిమల్లివీ
    సంగీత గగనాన జాబిల్లివీ
    రాగల సిగలోన సిరిమల్లివీ
    సంగీత గగనాన జాబిల్లివీ
    స్వర సుర ఝురీ తరంగానివీ
    స్వర సుర ఝురీ తరంగానివీ
    సరస హృదయ వీణా వాణివీ
    శివరంజని నవరాగిణి.. ఆఆఆఆ..
    ఆ కనులు పండు వెన్నల గనులు
    ఆ కురులు ఇంద్ర నీలాల వనులు
    ఆ కనులు పండు వెన్నల గనులు
    ఆ కురులు ఇంద్ర నీలాల వనులు
    ఆ వదనం అరుణోదయ కమలం
    ఆ అధరం సుమధుర మధు కలశం...
    శివరంజని నవరాగిణీ...ఆఆఆఆ..
    జనకుని కొలువున అల్లన సాగే జగన్మోహిని జానకి
    వేణుధరుని రథమారోహించిన విదుషిమణి రుక్మిణి
    రాశీకృత నవరసమయ జీవన రాగాచంద్రికా
    లలిత లావణ్య భయద సౌందర్య కలిత చండికా
    రావే...ఏఏఏ.. రావే నా శివరంజని..
    మనోరంజని.. రంజని నా రంజని
    నీవే నీవే నాలో పలికే నాదానివీ
    నీవే నాదానివీ
    నా దానివి నీవే నాదానివీ

  • @ggangaprasad4464
    @ggangaprasad4464 2 ปีที่แล้ว +2

    ఈ మాటలు మళ్ళీ ఎవరు చెబుతారు బాలుగారు

  • @canilvsn
    @canilvsn 3 ปีที่แล้ว +2

    Balu Balu how can we survive without you

  • @lakshamanaraomandala3048
    @lakshamanaraomandala3048 4 ปีที่แล้ว +2

    SUPER SIR SP BALU GARU

  • @avsastry182
    @avsastry182 3 หลายเดือนก่อน

    భాలు గారిని ఆ భగవంతుడు మనకు
    ప్రసాదించాడు.ఆయన లేకపోతే ఆ తెలుగుపాట లేదు.

  • @sitaramaraogelli6421
    @sitaramaraogelli6421 9 หลายเดือนก่อน

    బాలు గారి లాటి విశ్లేషకులు లభించటం చాలా... అరుదు. భగవంతుడు వారిని బలవంతముగా మన నుంచీ తీసుకొని పోవటం దురద్రుష్టమే. వారు అమరులే.

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 ปีที่แล้ว

    Maha gaya Kulu mariyu rachaithalaku Sangeeta kalakarulaku na namassulu