వేదిక ముందున్న వారందరూ ఎవరెస్ట్ శిఖరాలు,, మహానీయులు, మహానుభావులు అయినా మీగొంతు మాధుర్యానికి.. గానామృటానికి.. మీ స్వరాభిషేకానికి, ప్రీతిపాత్రులు... మాకు మీరు లేని లోటు... ఇలా అందటం దైవ ప్రసాదం.. మేము చేసుకున్న అదృష్టం 🙏🙏
ఎందరెందరో ఏమేమో చెప్పారు మీ గురించి ఈ పాట గురించి.గుండెల్లోని మాట చెబుతున్నాను.ఈ episode లో ఎంతో మంది గాయకులున్నారు,సంగీత దర్శకులున్నారు,నటులున్నారు, స్వయానా సుశీలమ్మ గారే ఉన్నారు.కానీ ఈ పాటను మీరు తప్ప ఇలా ఇంకెవరు పాడలేరు,బాలు గారు.నిజమే మీకు ఈ పాట ప్రాణం కన్నా ఎక్కువ అని ఎన్నోసార్లు చెప్పారు.పాట రచన అలాగే ఉంది,సంగీతం అలాగే ఉంది.ఇక మీ గళం గురించి ఏమని చెప్పేది.ఇక్కడి orchestra కూడా చాలా గొప్పగా ఉంది.రెండో చరణం మీరు ఒకసారి పాడగానే ముందుకెళ్లబోయారు orchestra కానీ మీరు రెండోసారి మొదలుపెట్టేసరికి వారు సర్దుకొన్నారు. మొత్తానికి పాట,సినిమాలో సన్నివేశం చాలా బాగుంది,బాలు గారు.మీ ఆరోగ్యం కోసం మీకు ప్రాణంతో సమానమైన ఈ పాటను పాడి మీకే అంకితం ఇస్తాను.అప్పుడైన మీరు త్వరగా కోలుకుని ఇంటికి రండి.ఇక్కడ దేశప్రజలందరు మీకోసం ఎదురుచూస్తున్నారు.
Mee voice enni sarlu vinna, chala fresh ga untundi balu garu. We missed you unfortunately, but still your voice is with us, calms us, console us, care us. Thank you so much spb garu.
తొలి మేము చేసుకున్న భాగ్యం మీలాంటి మేధావులను తనివి తీరా చూసుకొంటూ వినగలగడం youtube నాకోసమే కనిపెట్టరేమో ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకొగలుగుతున్నాం. మా బాలు గారిని చిరంతనం గా .....ఎన్నటికీ మరువలేను మిమ్మల్ని మీ స్వరాన్ని
Spb ji thanks. He took human emotions to their peak. What an occasion. So many legends. Some are not there now. But Balu made this occasion immortal in the minds of audience.
తొలి నే చేసిన భాగ్యం అన్నారు కదా బాలూ గారూ! అది మీరు చేసిన భాగ్యం కాదు. అది మేము చేసిన భాగ్యం.🙏🙏🙏🙏🙏🙏.మీ పాత పాటలు వినాల్సిందే. ఇంకా చాలా రోజులు మీ పాటలు వినాల్సి ఉంది. కానీ అన్యాయం చేసి వెళ్ళి పోయారు.😭😭😭
Balu garu oka interview lo cheparu "Varam pakana Sapam vuntundi" ani. Today I'm able to connect the dots. Elanti patalu, swarabhishekam program, Inka ayana padina mareno patalu manaki "varalu". Eroju ayana mantho lekapovadam "sapam". Rest in peace Balu garu. Meeku sathakoti pranamalu.
SPB took it to another level."kannuneer thulliyye" song in panitherad veedu (1973) in malyalam.Original sung by msv and composed by msv in malyalam which is incredible. But original sounds like Tamil song and missing Malayalam flavor. Where as here, spb sang as perfect Telugu song. Beauty of Telugu can be enjoyed by Telugu people only.Of course, it's same for every language. SPB mastered this art and cultivated command over language. In whichever language he sings they feel the beauty of their language whether it is Tamil, Telugu, kannada or Hindi, with little bit exception in case of Malayalam. Correct me if I'm wrong in case of Malayalam. None can sing like spb as for as this song is concerned,he kept standards very high whether it's sweetness in voice, soothing or command over language and pronunciation. Bye the way I'm from Andhra with enough exposure to other languages.
well composed great song, excellent singer and many star pioneers in all sections in movie industry in audience...sad thing is many are not with us...we cant bring them back...golden era is gone unfortunately..
Ee paata enni sarlu vinnaa tanivi teeradu.manasu ki anirvachanamyna anubhutini echche e paatanu nenu prati roju vinnaa naaku malli malli vinaalane vuntundi.Aayana sajivangaa lekapoyina patala rupamlo eppudu manatone vunnaarani naa abhipraayam.Nenu alaage anukuntaanu ituvanti paatalu vintunna appudu.SPB gaaru ki satakoti paadaabhivandanaalato abhimaaninche oka sangeetha abhimaani
పల్లవి: ఆ....ఆ... ఎవ్వరో పాడారు భూపాల రాగం సుప్రభాతమై ఎవ్వరో పాడారు భూపాల రాగం సుప్రభాతమై కనుగొంటిని ఆ దేవిని అభినందనం అభినందనం అభినందనం వాణియై నాకు బాణియై ఏ దయ నా హృది మీటెనో వాణియై నాకు బాణియై ఏ దయ నా హృది మీటెనో వాణియై నాకు బాణియై ఏ దయ నా హృది మీటెనో ఆ మూర్తికి స్త్రీ మూర్తికి అభినందనం అభినందనం అభినందనం చరణం 1: ఉషోదయాన కాంతి తానై తుషార బిందువు నేనై సప్తస్వరాల హరివిల్లునైతీ ఉషోదయాన కాంతి తానై తుషార బిందువు నేనై సప్తస్వరాల హరివిల్లునైతీ ఆ కాంతికి నా రాగామాలికలర్పిస్తున్న మీ అందరి కరతాళహారతులర్ధిస్తున్న నేడే అర్చన సమయం నా నవ జీవన ఉదయం ఎదలో మమతా గీతం గుడిలో ఘంటా నాదం ఇది నా తొలి నైవేద్యం ఎవ్వరో పాడారు భూపాల రాగం సుప్రభాతమై చరణం 2: వసంత కాల కోకిలమ్మ జన్మాంతరాల ఋణమా నీ ఋణం ఏ రీతి చెల్లింతునమ్మా నా జీవితమే ఇక నీ పదపీఠం నీ దీవెనలే నాకు మహా ప్రసాదం నేడే నా స్వర యజ్ఞం నేడే ఆ శుభలగ్నం చెలిమే చేసిన భాగ్యం మదిలో మెదిలే రాగం ఇక నా బ్రతుకే ధన్యం ఎవ్వరో పాడారు భూపాల రాగం సుప్రభాతమై కనుగొంటిని ఆ దేవిని అభినందనం అభినందనం అభినందనం
మీ పాట వింటూ కంటికి మంటికి దారాపాతంగా కన్నీరు కార్చడం తప్పించి మేమేమీ చేయలేము మహానుభావ 🙏🙏🙏🙏
వేదిక ముందున్న వారందరూ ఎవరెస్ట్ శిఖరాలు,, మహానీయులు, మహానుభావులు అయినా మీగొంతు మాధుర్యానికి.. గానామృటానికి..
మీ స్వరాభిషేకానికి, ప్రీతిపాత్రులు... మాకు మీరు లేని లోటు... ఇలా అందటం దైవ ప్రసాదం.. మేము చేసుకున్న అదృష్టం 🙏🙏
తెలుగు సినీ సాహిత్య అత్యంత విలువైన సంపద....ఎందరో మహానుభావులు... అందరికీ వందనాలు..
ఎందరెందరో ఏమేమో చెప్పారు మీ గురించి ఈ పాట గురించి.గుండెల్లోని మాట చెబుతున్నాను.ఈ episode లో ఎంతో మంది గాయకులున్నారు,సంగీత దర్శకులున్నారు,నటులున్నారు, స్వయానా సుశీలమ్మ గారే ఉన్నారు.కానీ ఈ పాటను మీరు తప్ప ఇలా ఇంకెవరు పాడలేరు,బాలు గారు.నిజమే మీకు ఈ పాట ప్రాణం కన్నా ఎక్కువ అని ఎన్నోసార్లు చెప్పారు.పాట రచన అలాగే ఉంది,సంగీతం అలాగే ఉంది.ఇక మీ గళం గురించి ఏమని చెప్పేది.ఇక్కడి orchestra కూడా చాలా గొప్పగా ఉంది.రెండో చరణం మీరు ఒకసారి పాడగానే ముందుకెళ్లబోయారు orchestra కానీ మీరు రెండోసారి మొదలుపెట్టేసరికి వారు సర్దుకొన్నారు. మొత్తానికి పాట,సినిమాలో సన్నివేశం చాలా బాగుంది,బాలు గారు.మీ ఆరోగ్యం కోసం మీకు ప్రాణంతో సమానమైన ఈ పాటను పాడి మీకే అంకితం ఇస్తాను.అప్పుడైన మీరు త్వరగా కోలుకుని ఇంటికి రండి.ఇక్కడ దేశప్రజలందరు మీకోసం ఎదురుచూస్తున్నారు.
అయ్యా మీరు కాలం చేసిన బాధలో ఇంకా ఉన్న ఒక Educationist.మీ నుంచి నేను నేర్చుకున్న కొత్తపాఠం వినయంతో కూడిన సంస్కారం.
కారణ జన్ములు మీరు...ఎప్పటికీ మరువలేని వ్యక్తి మీరు...🙏🙏
యస్ మా అది నిజం...
Yes it's true. 🙏
Karana janmulu
మీరు ఎప్పుడూ మా గుండె ల్లో ఉంటారు తండ్రి.🕉️🌹🌹🌹🙏🙏🙏🙏🙏😔.బర్రి.ఈశ్వర రావు.అక్కుపల్లి.
మాటలు రావడం లేదు బహుశా నేను ఒకటవ తరగతి లో వున్నానేమో ధన్యోస్మి
అందరు twilight zone లో ఉన్నారని బాలుగారి నోట ఆయాచితంగా వచ్చేసింది. ఆడియన్స్ లో ఉన్న ప్రముఖ లలో ఇప్పుడు చాలామంది లేరు బాలుగారి తో సహా💐🙏🏻💐😔.
ఎవ్వరూ పాడలేరు మా బాలుకోకిల తప్ప
ఈ పాటను ఈ programme లో ఎన్ని వందల సార్లు విన్నానో.అయినా ఇంకోసారి విందామనిపిస్తోంది
పాడిన మీకు విన్న మాకు జన్మ ధన్యం
100% true
Balu garu ...............anantam
Mee voice enni sarlu vinna, chala fresh ga untundi balu garu. We missed you unfortunately, but still your voice is with us, calms us, console us, care us. Thank you so much spb garu.
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు🙏🌹🌹🌹🌹🙏
ఈ వీడియో లో వున్న సరస్వతీ పుంగవులకుఁ 🙏🙏🙏🙏🙏🙏🙏
ఎవ్వరూ పాడలేరు మీ లాగ రాగం
తొలి మేము చేసుకున్న భాగ్యం మీలాంటి మేధావులను తనివి తీరా చూసుకొంటూ వినగలగడం youtube నాకోసమే కనిపెట్టరేమో ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకొగలుగుతున్నాం. మా బాలు గారిని చిరంతనం గా .....ఎన్నటికీ మరువలేను మిమ్మల్ని మీ స్వరాన్ని
Spb ji thanks. He took human emotions to their peak. What an occasion. So many legends. Some are not there now. But Balu made this occasion immortal in the minds of audience.
Sangeetam antene...Spb.spd antene..Samgeetam.
తొలి నే చేసిన భాగ్యం అన్నారు కదా బాలూ గారూ! అది మీరు చేసిన భాగ్యం కాదు. అది మేము చేసిన భాగ్యం.🙏🙏🙏🙏🙏🙏.మీ పాత పాటలు వినాల్సిందే. ఇంకా చాలా రోజులు మీ పాటలు వినాల్సి ఉంది. కానీ అన్యాయం చేసి వెళ్ళి పోయారు.😭😭😭
Really amazing Balugaru, really God's voice.we always remember those great persons with your words
Balu garu oka interview lo cheparu "Varam pakana Sapam vuntundi" ani. Today I'm able to connect the dots. Elanti patalu, swarabhishekam program, Inka ayana padina mareno patalu manaki "varalu". Eroju ayana mantho lekapovadam "sapam". Rest in peace Balu garu. Meeku sathakoti pranamalu.
SPB Sir no word's to say about this song,lot of love and affection is there in it
Don't be deceived by his humility. He is a DEVA GANDHARVA who came just to give this joy and tears of ecstasy to us. Unparalleled! 🙏🙏🙏
Well said
SPB took it to another level."kannuneer thulliyye" song in panitherad veedu (1973) in malyalam.Original sung by msv and composed by msv in malyalam which is incredible. But original sounds like Tamil song and missing Malayalam flavor. Where as here, spb sang as perfect Telugu song. Beauty of Telugu can be enjoyed by Telugu people only.Of course, it's same for every language. SPB mastered this art and cultivated command over language. In whichever language he sings they feel the beauty of their language whether it is Tamil, Telugu, kannada or Hindi, with little bit exception in case of Malayalam. Correct me if I'm wrong in case of Malayalam.
None can sing like spb as for as this song is concerned,he kept standards very high whether it's sweetness in voice, soothing or command over language and pronunciation. Bye the way I'm from Andhra with enough exposure to other languages.
మీరు దొరకడం మన తెలుగు జాతి అదృష్టం
పాట వింటున్న మా జన్మ ధన్యం🙏🙏🙏
Edyna cheppali ante adi ne taruvata ne baalu gaaru 🙏🙏🙏
Legends are the legends for a reason
🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Boos SPB ki 🙏
Miku mire sati enka awaru leru poti sir🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏
ఆహా ఏమా సాహిత్యం ఏమా మధుర గాత్రం
Watching this repeatedly sir, amazing, really you are deserve for BHARAT RATNA
Ma generation lo goppavallani chusanu.Chalu ee janmaki RIP sir
Paadaabhivandanam Balu sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మహామహులు పోయారు వారి ఆత్మలకు శాంతి
కళ్ళలో నీళ్లు తప్ప నేను ఏం చెప్పలేను సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Humble legend , down worth personality, God blessed rare one and only
Excellent. No replace balu g and msv and one and only athreya garu
You will remain forever and ever Balu garu in our heart with your soulful singing
Balu Sir, Maaku mee paata vindame oka maha nivedyam , maa janma dhanyam
Awesome man s
జన్మ దన్యం
ippudu EDI inthamadhuryam,msv,Balu,veriki na padabhivandanam
Really nobody will sing like balu garu. beautiful song beautiful compsition by m.s viswanatham garu
Super song balu garu singing super
Nenu tv lo chuse voke vokka program swarabhishekam..
What an excellence from the Telugu Cine Industry ??...Immense contribution from them...
Hatts off to you r peak Humorous Emotional song long live ur Voice in this World 🌎. Nothing more to say.
Voka guruvuku intha kante goppa Shishuydu avaru dhorukutharu.. inthakante vallaku anendham am vuntadhi.. adhi meru pata paaduthunte valla mohamulo kallatho kanabaduthundhi..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
well composed great song, excellent singer and many star pioneers in all sections in movie industry in audience...sad thing is many are not with us...we cant bring them back...golden era is gone unfortunately..
Sir so much of crying to my eyes why God will take of u so much of miss u sir 😭😭😭😭😭😭😭
Evergreen voice sir balugaru
Acharya atherya garu Telugu jathi ki we encina ee patha oo navani suprabhatam
His modulation style lets him control the tune so much..Balu..dear Balu
World's most melodious voice
Balu gari laga evvaru padaleru. Super song. nice music composition by m.s viswanthan
Balu sir...meeku meere sati..hats off sir
My top 10 songs lo okati ...
Excellent melody Balu sir we miss you
A wonderful singer ! Amrutham !
Yes...
Great speech sir
Good said balu garu MSV And Atreya Cnare
Such a wonderful song... all time great song.Balu sir miss you alot
He is a legend,
awasome speech sir
What a beautiful voice
Meeru leeni eelokamlo pata vinadaniki chala kastanga undi balu sir garu. We miss miss u.
Rest in peace sir , మీలాంటి కారణజన్ములు మళ్లీ పుడతారా?
Heart touching
Ee paata enni sarlu vinnaa tanivi teeradu.manasu ki anirvachanamyna anubhutini echche e paatanu nenu prati roju vinnaa naaku malli malli vinaalane vuntundi.Aayana sajivangaa lekapoyina patala rupamlo eppudu manatone vunnaarani naa abhipraayam.Nenu alaage anukuntaanu ituvanti paatalu vintunna appudu.SPB gaaru ki satakoti paadaabhivandanaalato abhimaaninche oka sangeetha abhimaani
Excellent🙏🏻
When you will come back Sir sing by these type of songs
Entha dedicated person miru
Somany so many so many legends in dis program....episode
Sep 25 2020...black day sir ....rip baalu gaaru 😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥
ఇది నిజం
Balu Garu adbuthanga padaru. Thinte garelu tinali vinte Balu gari patalu vinali
You are excellent 👍👍👍👍
Suma gaaru Balu gaarini intha close ga chusi maatladi me janma dhanyam
You sinig allways heart
Wow amazing
Aani muthyam
endaro mahanubhavulu andariki padabi vandanam
Abhinandanam balugaru
Beautiful song
We miss you sir...never come again
Eppudu unna kanneellu aagatledu..
Sir we miss u analo.. u r with us analo....
Spb sir meru Malli puttalanni korukuntunna sir
Swarabhishekam is nothing but konni Vela manchi patalaki abhishelam chusevariki vinevariki padevariki kuda
పల్లవి:
ఆ....ఆ...
ఎవ్వరో పాడారు భూపాల రాగం
సుప్రభాతమై
ఎవ్వరో పాడారు భూపాల రాగం
సుప్రభాతమై
కనుగొంటిని ఆ దేవిని
అభినందనం అభినందనం అభినందనం
వాణియై నాకు బాణియై
ఏ దయ నా హృది మీటెనో
వాణియై నాకు బాణియై
ఏ దయ నా హృది మీటెనో
వాణియై నాకు బాణియై
ఏ దయ నా హృది మీటెనో
ఆ మూర్తికి స్త్రీ మూర్తికి
అభినందనం అభినందనం అభినందనం
చరణం 1:
ఉషోదయాన కాంతి తానై తుషార బిందువు నేనై
సప్తస్వరాల హరివిల్లునైతీ
ఉషోదయాన కాంతి తానై తుషార బిందువు నేనై
సప్తస్వరాల హరివిల్లునైతీ
ఆ కాంతికి నా రాగామాలికలర్పిస్తున్న
మీ అందరి కరతాళహారతులర్ధిస్తున్న
నేడే అర్చన సమయం
నా నవ జీవన ఉదయం
ఎదలో మమతా గీతం
గుడిలో ఘంటా నాదం
ఇది నా తొలి నైవేద్యం
ఎవ్వరో పాడారు భూపాల రాగం
సుప్రభాతమై
చరణం 2:
వసంత కాల కోకిలమ్మ జన్మాంతరాల ఋణమా
నీ ఋణం ఏ రీతి చెల్లింతునమ్మా
నా జీవితమే ఇక నీ పదపీఠం
నీ దీవెనలే నాకు మహా ప్రసాదం
నేడే నా స్వర యజ్ఞం
నేడే ఆ శుభలగ్నం
చెలిమే చేసిన భాగ్యం
మదిలో మెదిలే రాగం
ఇక నా బ్రతుకే ధన్యం
ఎవ్వరో పాడారు భూపాల రాగం
సుప్రభాతమై
కనుగొంటిని ఆ దేవిని
అభినందనం అభినందనం అభినందనం
Thankyou for the song
Tq..for song..m
Sub
I miss u Balu garu
Thank u
Rest in peace sir 🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🫁🫁🫁🫁🫁🫁My heart beats for SPB Sir, RIP. You are always in the hearts of music lovers
Super balugaru
🙏🙏🙏🙏🙏❤️❤️❤️
Balu mana Telugugodu mana Andari Brathukulu Dhanyam
I love you appa
He is not only doctor also Engineer in music
🙏🙏
What a melody song with spb appa
A million thanks for posting lyrics
Yes..we are all in Twilight zone Balu gąru.
Koti namaskaram to MSV,SPB.
mi paadhalaki 🙏🙏