Shivaranjani Navaragini Full Video Song | Thoorpu Padamara | Narasimha Raju | Srividya | ETV Cinema

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • Thoorpu Padamara is a 1976 Indian Telugu film. The film is directed by Dasari Narayana Rao, produced by K Raghava. Starring Narasimha Raju, Srividya, Madhavi, Manju Bhargavi, Satyanarayana, Modukuri Sathyam, Venu Gopal, Nagesh, Surekha in the lead roles and music composed by Ramesh Naidu.
    Directed by : Dasari Narayana Rao
    Producer : K Raghava
    Starring : Narasimha Raju, Srividya, Madhavi, Manju Bhargavi, Satyanarayana, Modukuri Sathyam, Venu Gopal, Nagesh, Surekha
    Music by : Ramesh Naidu
    Watch More Latest Movies Subscribe : goo.gl/vZ9GIY
    Follow us on - goo.gl/AlsFSW
    Web Site : www.etv.co.in
    ETV Cinema to proudly present... The beloved favourite movies that have transcended time and trends! The all time hits that have touched the hearts of Telugus... Most profoundly.

ความคิดเห็น • 734

  • @krissrikrishna9478
    @krissrikrishna9478 ปีที่แล้ว +321

    నాకు 55 yrs....4తరగతి చదువుతున్న రోజులు...స్కూల్లో పాటల పోటీలు....పాడాను...రెండో ప్రైజు...ఇదే పాటకి వేరేకుర్రాడు పాడితే 1ప్రైజ్ వచ్చింది..,ఆ మధురమైన రోజులు మరలా చూడలేము..,అదే కదా జీవితం

  • @pragnabhaarath3417
    @pragnabhaarath3417 2 ปีที่แล้ว +117

    ఈ పాటను రేడియో లో వింటూ ఇంటికి బోరు దగ్గర నుంచి నీళ్లు మోసిన రోజులు గుర్తుకొస్తున్నాయి.

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 3 ปีที่แล้ว +47

    ఆ రోజు ల్లో ఎక్కువగా రేడియో లో వినిపించేది. ...చాలా అద్భుతమైన పాట. .....నేను అనుకోవడం బాలు గారు పాడటం వలననే ఈ పాట ఇంత గొప్పగా ఉంది అని......భావము కలిగిన పాట. సినిమా చూడలేదు. ...వీడియో కూడా ఈ మధ్య నే చూశాను. ఆ రోజు లలో పాటల పోటీల్లో ఎక్కువ గా ఈ పాటను ఎంచుకొనేవారు. ...అంత గొప్ప పాట.

  • @chamanahallivenugopalarao3437
    @chamanahallivenugopalarao3437 3 ปีที่แล้ว +210

    ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం. నా చిన్నప్పుడు రేడియోలో వచ్చేది. ఈ పాట వింటూ ఉంటే నా చిన్నప్పుడు రోజులు గుర్తుకు వస్తాయి. పాటని మనసుకు హత్తుకునేలా పాడటం మన బాలూ గారి సొంతం.

    • @krishnanadikoppu3394
      @krishnanadikoppu3394 3 ปีที่แล้ว +2

      SP balu 💐🙏🙏🙏🙏💐🙏🚩

    • @ponduriramanareddy1392
      @ponduriramanareddy1392 3 ปีที่แล้ว +3

      Balugariki maranamledhu

    • @vemareddyy5066
      @vemareddyy5066 3 ปีที่แล้ว +6

      ఈ పాట రచించిన సి.నారాయణ రెడ్డి గారికి వందనాలు పాటకు తన గాత్రంతో ప్రాణంపోసిన బాలు గారికి పాదాభివందనం

    • @turakasekhar4134
      @turakasekhar4134 2 ปีที่แล้ว +1

      @@ponduriramanareddy1392 .
      ..m
      .
      .
      😇
      Mmm
      M
      M..

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 2 ปีที่แล้ว +1

      Hi. Avunu. kadhaa.

  • @venkateswararaoummentala1742
    @venkateswararaoummentala1742 ปีที่แล้ว +82

    1976 మూవి థియోటర్ లో చూడటమే చాల సంవత్సరాల తర్వాత వింటున్న అధ్భుతమైన సాహిత్యం

  • @varaprasadbalineni3628
    @varaprasadbalineni3628 2 ปีที่แล้ว +103

    సినారె గారి అద్భుత రచన
    రమేశ్ నాయుడు గారి అద్భుత స్వరరచన
    బాలు గారి అద్భుతమైన గానం

  • @yejjalajagannadham10
    @yejjalajagannadham10 3 ปีที่แล้ว +39

    ఇలాంటి పాటలు వింటుంటే SP బాలు గారిని జన్మజన్మలు ఆయన ను మరువలేము. యుట్యూబ్ కు ధన్యవాదములు.

  • @rajaraorebba276
    @rajaraorebba276 2 ปีที่แล้ว +58

    శ్రీ నారాయణ రెడ్డి గారి నుంచి జాలువారిన కలం బాలు గారి స్వరం అద్భుతం 🙏🙏🙏🙏 తెలుగు పాట అంటే అంతే గమకాలు అద్భుతం

  • @veenakshikorra625
    @veenakshikorra625 2 ปีที่แล้ว +38

    ఆ రోజుల్లో స్త్రీ ఒక దేవత స్వరూపం.🙏
    ఈ రోజుల్లో ఒక ఆదాయ వనరు.

  • @MnKedar
    @MnKedar 3 ปีที่แล้ว +89

    ఈపాటిని రచించిన ఆనాటి మేథావులు ఇప్పటికి గుర్తు చేసుకుంటూ ఎంతో ఉద్వేగంగా వింటే ఒక మధురంగా ఉంటుంది

  • @namburutarak9105
    @namburutarak9105 2 ปีที่แล้ว +31

    ఈ పాటలోని ప్రతి పదం మనసులో ఏదో తియ్యదనం కలుగుతుంది

  • @gopalgopi2874
    @gopalgopi2874 ปีที่แล้ว +13

    నాకు ఇప్పుడు 55 సంవత్సరాలు నేను 5వ తరగతిలో ఈ పాట పాడినందుకు బహుమతి లభించింది దీనితోపాటు రెండు మొట్టికాయలు కూడా పడ్డాయి ఈ వయసులో ఈ పాటవిట్రా అని నాకు అప్పుడు ఇప్పుడూ కూడా చాలా ఇష్టమైన పాట ❤

  • @nagarajuchokkalla9173
    @nagarajuchokkalla9173 11 หลายเดือนก่อน +13

    అద్భుత రచన, స్వర రచన, గానం ఇలా అన్నింటి గొప్ప సమ్మేళనమే ఇలాంటి అద్భుత పాటకు ప్రాణం పోసినవి. ఆనాటి రోజు మనసు పొరలలో మేదులుతున్నవి🙏

  • @ramulutadakapally303
    @ramulutadakapally303 ปีที่แล้ว +22

    ఇలాంటి పాటలు బాలుగారికి మాత్రమే సాధ్యం.

  • @nagarjunaj2158
    @nagarjunaj2158 ปีที่แล้ว +37

    Sp బాల సుబ్రమణ్యం గారు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది ఇప్పుడు ❤❤❤ మిస్ యు great legendary 🎉🎉🎉

  • @dhanalasuresh4922
    @dhanalasuresh4922 ปีที่แล้ว +17

    సూపర్, నరసింహ రాజు గారు...no words to describe it 😊❤

  • @rajamouli9395
    @rajamouli9395 ปีที่แล้ว +11

    రమేష్ నాయుడు సక్సెస్ rate తక్కువ కానీ కొన్ని పాటలు 100 yrs గుర్తుంటాయి.

  • @sujathak296
    @sujathak296 3 ปีที่แล้ว +28

    నాకు చాల అత్యంత ఇష్టమైన పాటల్లో
    ఇది నాకు అత్యంత ఇష్టమైన నా మనసుకు ఎంతగానో నచ్చిన తియ్యని మధురమైన అద్భుతమైన చక్కని పాట
    శ్రీవిద్య గారి నటనకు 🙏🙏🙏🙏

  • @Bhavya-Teju
    @Bhavya-Teju 2 หลายเดือนก่อน +4

    శివరంజని నవరాగిణి
    వినినంతనే నా తనువులోని
    అణువణువు కరిగించే అమృత వాహిని
    ఆఆఆఆఆ...ఆఆఆఆ...
    శివరంజని నవరాగిణీ.. ఆఆఆ...
    రాగల సిగలోన సిరిమల్లివీ
    సంగీత గగనాన జాబిల్లివీ
    రాగల సిగలోన సిరిమల్లివీ
    సంగీత గగనాన జాబిల్లివీ
    స్వర సుర ఝురీ తరంగానివీ
    స్వర సుర ఝురీ తరంగానివీ
    సరస హృదయ వీణా వాణివీ
    శివరంజని నవరాగిణి.. ఆఆఆఆ..
    ఆ కనులు పండు వెన్నల గనులు
    ఆ కురులు ఇంద్ర నీలాల వనులు
    ఆ కనులు పండు వెన్నల గనులు
    ఆ కురులు ఇంద్ర నీలాల వనులు
    ఆ వదనం అరుణోదయ కమలం
    ఆ అధరం సుమధుర మధు కలశం...
    శివరంజని నవరాగిణీ...ఆఆఆఆ..
    జనకుని కొలువున అల్లన సాగే జగన్మోహిని జానకి
    వేణుధరుని రథమారోహించిన విదుషిమణి రుక్మిణి
    రాశీకృత నవరసమయ జీవన రాగాచంద్రికా
    లలిత లావణ్య భయద సౌందర్య కలిత చండికా
    రావే...ఏఏఏ.. రావే నా శివరంజని..
    మనోరంజని.. రంజని నా రంజని
    నీవే నీవే నాలో పలికే నాదానివీ
    నీవే నాదానివీ
    నా దానివి నీవే నాదానివీ

  • @venkateshjavvaji5139
    @venkateshjavvaji5139 ปีที่แล้ว +12

    నేను కూడా చిన్నప్పుడు రేడియో లో చాలా సార్లు విన్నాను,...... ఆ రోజులో ఇంట్లో అందరం రాత్రి వేళల్లో కూర్చుని అన్నం తినే టైమ్ లో ఈ పాట వచ్చింది, ఇప్పటికీ ఆ రోజులు గుర్తుకు వస్తే ఆ సంతోషం వేరు , గోల్డెన్ డేస్ .

  • @ramanathota5389
    @ramanathota5389 11 หลายเดือนก่อน +6

    ఈ పాటను నా వైఫ్ కాత్యాయిని అద్భుతం గా పాడుతుంది. కానీ ఇప్పుడు ఆమె లేదు. జ్ఞాపకాలు మిగిలాయి.

    • @babakalandar8940
      @babakalandar8940 8 หลายเดือนก่อน

      You are really great sir

  • @ramananaik8406
    @ramananaik8406 4 ปีที่แล้ว +74

    అమృత గుళిక లాంటి పాట అందిస్తున్న ఈటీవీ వారికీ కృతజ్ఞతలు 💐💐💐

  • @sathishsathish8195
    @sathishsathish8195 4 ปีที่แล้ว +24

    ఈ పాటను కనీసం వంద సార్లైనా వినివుంటాను.

  • @peddimanohar1109
    @peddimanohar1109 ปีที่แล้ว +12

    ఈ పాట వింటుంటే పాత రోజులు గుర్తొస్తున్నాయి మళ్లీ వస్తే బాగుండు 😊

  • @hasanbasha3981
    @hasanbasha3981 4 ปีที่แล้ว +34

    బాలు నా దైవం. బాలు గారి పాట వింటూనే పెరిగాను. బాలుగారు దైవాంశసంభూతుడు. కారణజన్ముడు.

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 4 ปีที่แล้ว +4

      Hasan Basha నిజమేనండి నేను బాలు కు పిచ్చి అభిమానిని పైనుంచి అముృత దార పడుతునట్లు వుంది💐💐💐💐💐🌷🌷🌷🌹🌹🌹🌹

    • @svenkat2006
      @svenkat2006 3 ปีที่แล้ว +1

      @@kondaiahmaddu9511 Manchi vallu puruguna padataru, donga na kodukulu chala kalam healthy ga vuntaru. Padu devudu, vadu ledu...

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 3 ปีที่แล้ว

      @@svenkat2006 మంచి మాట చెప్పి నా రండి

    • @doddaharishbabu8900
      @doddaharishbabu8900 3 ปีที่แล้ว

      Yes 100%

  • @ramulutadakapally303
    @ramulutadakapally303 ปีที่แล้ว +4

    ఇలాంటి పాటలు వింటే స్వర్గం లొ ఉన్నటుంటుంది, ఇలాంటి పాటల మాధుర్యం నేటి తరానికి తెలియదు.

  • @poolasumathi6601
    @poolasumathi6601 3 ปีที่แล้ว +8

    ఈ పాటలన్నీ బాగుంటాయి మనసుకు ఆహ్లాదన్ని కలిగిమచుతాయి

  • @user-zf4je1vh1y
    @user-zf4je1vh1y 2 ปีที่แล้ว +13

    నిజంగా అమృత వాహినే..
    స్వర సుర ఝరీ తరంగిణే..
    అద్భుతం.... అద్భుతం,,,,,,.

  • @narayanas1290
    @narayanas1290 2 ปีที่แล้ว +21

    నీవే... నీవే.. నాలో పలికే నాధానివీ (రాగం), నీవే ...నాధానివీ(రాగం),
    నాదానివి (నా సొంతం) నీవే నాదానివి (నా సొంతం), ఆ చిన్న వత్తు అర్థం పూర్తిగా మార్చేసింది ఇదే ఇదే మన తెలుగు అంటే...
    ఇప్పటి పిల్లలకు చెప్పాలి మన భాష గొప్పదనం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @subramanyamch6054
      @subramanyamch6054 2 ปีที่แล้ว

      చాలా చక్కని పాట ఎన్నిసార్లు విన్నా నిత్యనూతనం అదే మన తెలుగు భాష గొప్పదనం

    • @subramanyamch6054
      @subramanyamch6054 2 ปีที่แล้ว

      Good song

    • @vasanthakumari1544
      @vasanthakumari1544 ปีที่แล้ว +4

      నాదం... ద కి వత్తు. ఉండదు.
      మీ వివరణ బాగుంది.

    • @ppadmapriya8386
      @ppadmapriya8386 ปีที่แล้ว +2

      నాధం కాదు అండీ, రెండూ కూడా నాదం యే

    • @hemanth7119
      @hemanth7119 ปีที่แล้ว

      ​@@vasanthakumari1544గారు మీరు చెప్పింది వందకు వంద శాతం వాస్తవం.

  • @sirivennelasastry
    @sirivennelasastry ปีที่แล้ว +4

    తెలుగు సినీ సాహిత్యం లో సువర్ణ అక్షరాల తో వ్రాయవలసిన మాటలు.

  • @jayachandrareddy1661
    @jayachandrareddy1661 ปีที่แล้ว +4

    అద్భుతమైన సినారె రచన, మధురమైన బాలు స్వరము, సుందరమైన చిత్రీకరణ , ఉదాత్తమైన ప్రేక్షకాదరణ వెరసి తెలుగు చిత్ర సీమకు స్వర్ణ యుగమది.

  • @kalakondahayagreevachary8912
    @kalakondahayagreevachary8912 2 ปีที่แล้ว +14

    ఈ పాట ఎంతో అద్భుతం.

  • @nareshvaranasi5704
    @nareshvaranasi5704 ปีที่แล้ว +7

    నరసింహ రాజు stylish హిప్పీ కటింగ్ అలాగే belbottom pant తో అలాగే sri vidya simple ga natural make తో ఈ సాంగ్ కు ప్రాణం పోశారు

  • @sirivennelasastry
    @sirivennelasastry ปีที่แล้ว +10

    నాదానివి (tune వి .. నాదం)
    నా దానివి ( you are mine)

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 3 ปีที่แล้ว +8

    మనసు నుండి పుట్టిన ప్రేమ
    మధురమైన భావాల గీతం
    ప్రేమ అజరామరం..
    కమ్మని కలల రూపం...
    కనులనుండి వీడిపోవునా...
    మరణమైనను ముగియునా...
    Excellent Evergreen Song
    Old is Gold 🎶🎶🎶🎵🎶🎶🎶

    • @sujathak296
      @sujathak296 3 ปีที่แล้ว

      💐మనసు నుండి పుట్టిన ప్రేమ💐
      మంచి కామెంట్ అండి
      ధన్యవాదాలు

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 2 ปีที่แล้ว

      @@sujathak296 నిజంగా నండీ సూపర్

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 2 ปีที่แล้ว

      @@sujathak296 రిప్లేఇవ్వండీ. మేడమ్ గారు దయచేసి

  • @kurapativasudevasharma9849
    @kurapativasudevasharma9849 ปีที่แล้ว +3

    నాకు ఇష్టమైన సాంగ్ ఏది మా పిన్ని పెళ్లప్పుడు ఎప్పుడో ఇన్నాను చూశాను పాత పాటలు ఇప్పుడుు గుర్తున్నారు

  • @shivanand3632
    @shivanand3632 4 ปีที่แล้ว +59

    ఈ పాట రాసిన శ్రీ నా రే గారికి పాదాభివందనం

  • @hemanth7119
    @hemanth7119 5 ปีที่แล้ว +72

    ఆ కనులు.. పండు వెన్నెల గనులు.. ఆ కురులు.. ఇంద్ర నీలాల వనులు!! ఆ కనులు.. పండు వెన్నెల గనులు.. ఆ కురులు.. ఇంద్ర నీలాల వనులు!! ఆ వదనం అరుణోదయ కమలం.. ఆ అధరం సుమధుర మధుకలశం.. శివరంజని.. నవరాగిని.. ఆ ఆ ఆ అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత నంది అవార్డు గ్రహీత పద్మభూషణ్ అవార్డు గ్రహీత మన డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి అర్థవంతమైన గీతానికి పసుపులేటి రమేష్ నాయుడు గారు రమణీయమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించి మరపురాని మధురాతి మధురమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు నరసింహ రాజు గారి శ్రీవిద్య గారి అబినయం వర్ణనాతీతం.

    • @achyutakumari5492
      @achyutakumari5492 5 ปีที่แล้ว +1

      Nice song.....

    • @hemanth7119
      @hemanth7119 5 ปีที่แล้ว +2

      @@achyutakumari5492 గారు ఈ పాటపై నా అభిప్రాయాలను ఏకీభవించిన మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

    • @abdulrasheedshaik5222
      @abdulrasheedshaik5222 5 ปีที่แล้ว +6

      హేమంత్ గారు.... అలనాటి చిత్రాల పాటలగురించి మీకు ఉన్న పరిజ్ఞానం అద్భుతం.... అందుకోండి మా శుభాకాంక్షలు

    • @hemanth7119
      @hemanth7119 5 ปีที่แล้ว +3

      @@abdulrasheedshaik5222 గారు ముందుగా మీకు 2019 - ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు నా మనస్పూర్తిగా తెలియచేసుకుంటున్నాను. ఈ పాటపై నా అభిప్రాయంతో ఏకీభవించిన మీకు నా కృతజ్ఞతలు.మొదటి నుండి నాకు సంగీతం సాహిత్యం రెండు కళ్ళు. మీ ప్రాత్సాహం నాకు నూతన ఉత్సాహం కలుగచేస్తుంది నాపై ఉన్న మీ అభిమానానికి శతసహస్ర వందనాలు తెలియచేసుకుంటున్నాను.

    • @abdulrasheedshaik5222
      @abdulrasheedshaik5222 5 ปีที่แล้ว +1

      ధన్యవాదములు

  • @varaganianuradha5735
    @varaganianuradha5735 3 ปีที่แล้ว +5

    ఇలాంటి పాటలు అందిస్తున్న మీకు ధన్యవాదాలు❤️

  • @saibabu292
    @saibabu292 3 ปีที่แล้ว +7

    Nivee ...naadanivi , nive naa...dhanivi. 👍 amazing.

  • @ksdns
    @ksdns 3 ปีที่แล้ว +39

    ఆకనులు పండు వెన్నల ఘనులు, ఆకురులు ఇంద్రనీలాల మణులు

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 2 ปีที่แล้ว

      సూపర్ లిరిక్స్ కాదండీ

    • @sirivennelasastry
      @sirivennelasastry ปีที่แล้ว +1

      గనులు....spell check

  • @srinivasusridhara8688
    @srinivasusridhara8688 หลายเดือนก่อน

    నాలాంటి చాలా మందికి చాలా నచ్చిన పాట. ఈ పాట అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ.... మనసు లోతుల్లోని జ్ఞాపకాల దొంతరలను ఆర్ద్రంగా తడుముతూ సాగిపోయే (అ) దృశ్య వీచిక. ఈ పాటలు మన తరాల బాల్య స్మృతుల సమాహారం . నిత్యనూతనం... బాలూ గారూ.. మీ గానం అజరామరం, అనితరసాధ్యం.....🙏

  • @TeluguIndian729
    @TeluguIndian729 5 ปีที่แล้ว +54

    Great Song ever👌👌🙏🙏
    Kudos to Director Dasari garu, Lyricist C.Narayanareddy garu, Music Director Ramesh Naidu garu, Singer SPB garu, Actor Narasimha raju garu & Actress SriVidya garu👏👏

    • @ramanareddy3609
      @ramanareddy3609 2 ปีที่แล้ว +1

      Very good janaki Rukmani Naa Ranjani nuvey Naa dhanavi great song meaning message song very good

  • @rbnarayan3583
    @rbnarayan3583 ปีที่แล้ว +7

    Even after so many years…,one gets Goosebumps when we listen to this fantastic songs. scintillating music and singing! Salute to Ramesh Naidu garu and SPB garu.

  • @jayachandrareddy1661
    @jayachandrareddy1661 ปีที่แล้ว +1

    సినీ సంగీత గగనాన సిరిమల్లె ఈ పాట, నిత్య ము పరిమళించే గాన పుష్పము

  • @krishattada
    @krishattada ปีที่แล้ว +3

    నాకు 50 సంవత్సరములు నేను బీకాం ఫైనల్ ఇయర్ లో ఈ పాట పాడినప్పుడు చాలా మెచ్చుకున్నారు

  • @ThirdEyeHyd
    @ThirdEyeHyd 2 ปีที่แล้ว +3

    సినారె,రమేష్ నాయుడు ప్రాణాలు పోసిన అద్భుతమైన పాట- రామ భాస్కర్ దేవరకొండ

  • @Ga-sg5zj
    @Ga-sg5zj หลายเดือนก่อน

    If we listen any old song, actually old memories popup with our grand parents, relatives,old friends and old neighbors, teachers. Then we feel these are gold.

  • @pmnath1956
    @pmnath1956 11 หลายเดือนก่อน +2

    Greatness of the Raaga Shivaranjani.
    Plenty of songs that will bring even tears in your eyes are there in Hindi and Telugu.
    నా జీవితము నీకంకితము from Sri Krishna vijayam. 1971
    Oh mere sanam ,oh mere Sanam from SANGAM 1964.
    MERE NAINA SAAWAN BHADOM.
    😊

  • @muniarakala393
    @muniarakala393 3 ปีที่แล้ว +43

    2021 lo e song vintunna vallu oka like vesukondi

  • @vaddadiavmsrkravikumar9396
    @vaddadiavmsrkravikumar9396 3 ปีที่แล้ว +31

    Balu sir is always with us ,I bow my head his feet

  • @ysujatha5014
    @ysujatha5014 2 ปีที่แล้ว +3

    Ma.nanagari.lovely.song.nanagaru.eppudu.paday.varu.nana.gari.gnapakanga.migilindhi.thank.u.

  • @madhu2351
    @madhu2351 5 ปีที่แล้ว +53

    ఆ వదనం అరుణోదయ కమలం.. ఆ అధరం సుమధుర మధుకలశం.. శివరంజని.. నవరాగిని.. ఆ ఆ ఆ ,,,,,,....super sir

  • @ramunaidu1511
    @ramunaidu1511 3 ปีที่แล้ว +7

    ఇలాంటి పాటలు రావాలంటే రాలేవు రావు ఇప్పుడు అంతా మారిపోయింది అప్పటి రోజు లే వేరు

    • @sujathak296
      @sujathak296 3 ปีที่แล้ว

      Old is gold
      👍👍

  • @manmadharaodikkala2024
    @manmadharaodikkala2024 3 ปีที่แล้ว +23

    చాలా మంచి పాట... శివరంజని సినిమాలో పాటలన్నీ బాగుంటాయి..

    • @mangikamaraju3754
      @mangikamaraju3754 2 ปีที่แล้ว +3

      శివరంజని కాదు మిత్రమా తూర్పు పడమర.

  • @tammalianjaneyulu36
    @tammalianjaneyulu36 ปีที่แล้ว +3

    ఈ పాట కోసం ఎక్కడ వస్తుందో అక్కడ వాలిపోయే వాడిని టీవీ లో చూసాను 1976లో

  • @jbhagyalaxmilaxmi1209
    @jbhagyalaxmilaxmi1209 ปีที่แล้ว +4

    హృద్యమైన పాట, 😭ఇంకా వర్ణించలేను 🙏

  • @Ranganath.B
    @Ranganath.B 4 ปีที่แล้ว +46

    Love this song. what a composition, lyrics, Acting and of course our S.P.B sir's melodious voice. Listens this regularly even now in 2020. Old is gold..

  • @tejavikramchalamala6547
    @tejavikramchalamala6547 ปีที่แล้ว +12

    🌺🌺🌺పల్లవి🌺🌺🌺
    శివరంజని నవరాగిణి వినినంతనే నా తనువులోని అణువణువు కరిగించే అమృతవాహిని
    ఆ ఆ ఆ శివరంజని నవరాగిణి ఆ ఆ ఆ ఆ
    🌺🌺🌺చరణం:1🌺🌺🌺
    రాగాల సిగలోన సిరిమల్లివి
    సంగీత గగనాన జాబిల్లివి
    రాగాల సిగలోన సిరిమల్లివి
    సంగీత గగనాన జాబిల్లివి
    స్వర సుర జరీ తరంగానివీ
    స్వర సుర ఝురీ తరంగానివి
    సరస హృదయ వీణా వాణివి
    శివరంజని నవరాగిణి ఆ ఆ ఆ ఆ
    🌺🌺🌺చరణం:2🌺🌺🌺
    ఆ కనులు పండు వెన్నెల గనులు
    ఆ కురులు ఇంద్రనీలాల వనులు
    ఆ కనులు పండు వెన్నెల గనులు ఆ కురులు ఇంద్రనీలాల వనులు
    ఆ వదనం అరుణోదయ కమలం
    ఆ అధరం సుమధుర మధుకలశం
    శివరంజని నవరాగిణి ఆ ఆ ఆ ఆ
    🌺🌺🌺చరణం:3🌺🌺🌺
    జనకుని కొలువున అల్లనసాగే జగన్మోహిని జానకి
    వేణుధరుని రధమారోహించిన విధుషీమణి రుక్మిణి
    రాశీకృత నవరసమయ జీవన రాగచంద్రికా... అ.. అ
    లలిత లావణ్య భయద సౌందర్య కలిత చండికా.. అ... అ..
    రావే ఏ.... రావే నా శివరంజనీ మనోరంజనీ రంజనీ నా రంజనీ
    నీవే నీవే నాలో పలికే నా దానివీ
    నీవే నా దానివీ నా దానివీ నీవే నాదా...... నివీ
    🌺👌🌺👌🌺🌺👌🌺👌

  • @Liger99297
    @Liger99297 3 ปีที่แล้ว +16

    This is only way to remember all 4 legends
    DSNR' CNR' Ramesh naidu' SPB
    RIP

  • @suguna112
    @suguna112 ปีที่แล้ว +6

    ఈ పాట అంటే నాకు ఎంతో ఇష్టం❤❤

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 หลายเดือนก่อน

      నాకు చాలా ఇష్టం మాండీ. ❤

  • @sirivennelasastry
    @sirivennelasastry ปีที่แล้ว +3

    సినారె మాటల్లో ద్వంద్వ అర్థం...

  • @dhulipudiram403
    @dhulipudiram403 4 ปีที่แล้ว +9

    Great music director RMesh NAIDU garu...
    Great Lyrics C.Narayana REDDY garu...
    GREAT DIRECTOR DASARI NARAYANARAO GARU.....!!

  • @madhavraobammidi7296
    @madhavraobammidi7296 3 ปีที่แล้ว +4

    ఎన్ని సార్లు విన్నా వినాలనే ఉంటుంది.

  • @pasupuletivenkatesh5128
    @pasupuletivenkatesh5128 5 ปีที่แล้ว +203

    ఇలాంటి పాటలు వినిపించే యూట్యూబ్ కి ధన్యవాదాలు

    • @lnreddys1387
      @lnreddys1387 4 ปีที่แล้ว +4

      Thanks so much for u tube ki

    • @pasupuletivenkatesh5128
      @pasupuletivenkatesh5128 4 ปีที่แล้ว +4

      సంగీతం హావభావాలు ఈ పాటను ఎక్కడకో తీసుకెళ్ళాయి

    • @bhaskarkandha5312
      @bhaskarkandha5312 3 ปีที่แล้ว

      @@pasupuletivenkatesh5128 o9kqw

    • @s.gopinath5715
      @s.gopinath5715 3 ปีที่แล้ว

      My favourite song

  • @shreedharchilukalapalli
    @shreedharchilukalapalli 6 หลายเดือนก่อน +2

    Narasimha Raju garu was one of the finest actors of telugu cinema

  • @seelamdhanunjayanetha9861
    @seelamdhanunjayanetha9861 3 ปีที่แล้ว +2

    హీరో గారు బాడీ లాంగ్వేజ్ అద్భుతం

  • @pasupularajeshwari4346
    @pasupularajeshwari4346 หลายเดือนก่อน

    Na tholi recording song ,చిన్నపుడు మా బావగారు న గొంతు విని బాగుందని e paata పాడించి,టాప్ రికార్డర్ లో రికార్డ్ చేశారు,లాస్ట్ లో చెంపదెబ్బ ఎఫెక్ట్ గురించి చప్పట్లతో కొట్టారు,నాకిప్పుడు 54years.

  • @murthysen
    @murthysen 3 ปีที่แล้ว +8

    Mesmerising words used by the poet C.NarayanaReddy garu. Great song for ever.

  • @user-ey6ex7xw7y
    @user-ey6ex7xw7y หลายเดือนก่อน

    నేను ఏడవతరగతి తదువుతున్నపుడు ప్రైవేట్(ఇప్పుడు ట్యూషన్ సెంటర్) లో ఖాళీగా ఉన్నప్పుడు పాడేవాడిని..స్నేహితులు పాడమని పదేపదే అడిగేవారు...

  • @sudhendrarao3693
    @sudhendrarao3693 ปีที่แล้ว

    रागों में राग शिवरंजनी पर आधारित यह गीत सुनने में कितना मधुर लगता है, अगर कोई गायक इसके साथ न्याय कर सकते ते थो वो केवल एस पी बालसुब्रमण्यम ही थे, कितने मधुर अजरामार गीत गा कर इस दुनिया से चले गए, विश्व भर के संगीत प्रेमी उन्हें सदैव याद करते रहेंगे, इस गीत के बोल भी कितनी चतुराई के साथ लिखा हुआ है, कभी लगता है राग शिवरंजनी की तारीफ हो रही है कभी लगता है नायक अपनी प्रेयसी की तारीफ कर रहा है, वह भाई वाह मानना पड़ेगा

  • @narayanaraov7963
    @narayanaraov7963 2 ปีที่แล้ว +4

    Sir SPBalu, Sir CNReddy, sir Ramesh Naidu...sir Dasari Narayana Rao all are
    Ledgents... No wards to say.. 🙏🙏🙏

  • @anjanivaraprasadtelikepall3398
    @anjanivaraprasadtelikepall3398 3 ปีที่แล้ว +8

    Ee pata writer ✍ music 🎶 director singer actor actress &all other technical and non-technical personal andari janma dhanyam.This is my most favorite song. Vachina kottallo enni sarlu padano lekkaledu

  • @viswathkrishna794
    @viswathkrishna794 3 ปีที่แล้ว +23

    ETERNAL VOICE FROM SPB SIR🙏🙏🙏🙏

  • @bhargavnethi4572
    @bhargavnethi4572 2 ปีที่แล้ว +6

    What a song by the great legends. Even today i will listen the song once in a day.

  • @balreddy6126
    @balreddy6126 3 ปีที่แล้ว +1

    Ramesh naidu gaari c,narayana reddy sp bala subramanyam gaarla apporva sangamam intha manchi paatani andinchia mahanu bhavulaki paadbi vandanaalu chesina thakkuve

  • @akarshtej773
    @akarshtej773 5 ปีที่แล้ว +15

    I have inspired by this dong very much and became a poet.
    Thanks to Balu sir .

  • @ramachandrareddy3133
    @ramachandrareddy3133 ปีที่แล้ว +2

    What a composition? Lyrics , music,
    Tone , expressions of Heroine and
    Hero, locations fantastic. Thank you
    one and all.

  • @boobathygopal8372
    @boobathygopal8372 3 ปีที่แล้ว +4

    Gana Ghandarvadu Sri SPB Garu mani thoduga inka unadru RIP

  • @srinivasdasari8739
    @srinivasdasari8739 5 ปีที่แล้ว +143

    ఈ పాట రాసిన శ్రీ నా రే గారికి పాదాభివందనం💐👌🙏🙏🙏

    • @Vallinath
      @Vallinath 5 ปีที่แล้ว +1

      Srinivas Dasari Rightly said brother

    • @venkatgoud8494
      @venkatgoud8494 5 ปีที่แล้ว

      Jeevithamulo marachiponi song antey eedhi

    • @venkatgoud8494
      @venkatgoud8494 5 ปีที่แล้ว

      P venkatesham goud sangareddy kamal beggest hero film industry

    • @shafimohammad8175
      @shafimohammad8175 4 ปีที่แล้ว

      @@venkatgoud8494 Kamal kaadu bro Narasimharaaju

    • @laxmivsm7316
      @laxmivsm7316 4 ปีที่แล้ว

      Ee song lyrics dasara nayrayanarao anukntunna bro

  • @ganeshlaveti1231
    @ganeshlaveti1231 4 ปีที่แล้ว +1

    Nenu chala lucky... because Naku ilanti songs vinadam valla....entha happy ga vuntundo...ee songs vintunte

  • @Jee-k5b
    @Jee-k5b ปีที่แล้ว

    చిన్నప్పుడు మా స్కూల్లో మా యంగ్ మాష్టారు కృపాకర్ సార్ వేదికపై పాడారు.అద్భుతం. ఈ పాట వింటూ ఉంటే మా మాష్టారు జ్ఞాపకం వస్తున్నారు.❤

  • @dmurty1
    @dmurty1 3 ปีที่แล้ว +64

    SPB. మీ కోసం ఈ పాట మళ్ళీ మళ్ళీ వింటోనే ఉంటాము😢

    • @siva779
      @siva779 2 ปีที่แล้ว

      Dr

  • @radhakrishna5916
    @radhakrishna5916 ปีที่แล้ว +3

    Narasimharaju was a Good Actor.He
    Acted in Many Folk lore Cinamas.
    This Picture from Veteran Director
    Balachandar .Big Musical Hit.

  • @kukkapallilakshminarayanan6978
    @kukkapallilakshminarayanan6978 หลายเดือนก่อน

    ఇటువంటి పాటలు రాసిన వారు వాటిలో వారు సంగీతం అందించిన వారు మరియు నటించిన కథా నాయకుడు మరియు నాయక అందరూ చరితార్థులు ఇది అన్మోల్ రతన్

  • @kganga6129
    @kganga6129 4 ปีที่แล้ว +4

    రసమయం.ఈ.పాట

  • @ramakrishnaravada9797
    @ramakrishnaravada9797 8 หลายเดือนก่อน +1

    ఇదే పాట నేను 8 వి తరగతి చదువుతున్న
    సమయంలో స్టేజి మీద పాడాను నాకు మొదటి బహుమతి లభించింది

  • @nagendraprasad835
    @nagendraprasad835 11 วันที่ผ่านมา

    వేటూరి సాహిత్యానికి సాగరం పులకించి పోయింది

  • @rajashekar3389
    @rajashekar3389 ปีที่แล้ว

    అద‌్బుతమైన సాహిత్యం మధురమైన గొంతుక వింటుంటె నలుపు తెలుపు లో నున్న చిత‌్రమైనా రంగుల లోకానికి తీసుకుని వెళ‌్తుంది

  • @bethapudiyehoshuva1914
    @bethapudiyehoshuva1914 5 ปีที่แล้ว +35

    Narsimha Raju garu,acting excellent

  • @thyagarajuda3566
    @thyagarajuda3566 3 ปีที่แล้ว +6

    SP sir, you are simply wonderful

    • @sainathtulli4668
      @sainathtulli4668 3 ปีที่แล้ว

      Rqtg full pictures of narasimharaju in u tube

    • @kamrankhan-lj1ng
      @kamrankhan-lj1ng 3 ปีที่แล้ว +1

      No words describe SP voice.

  • @satyaprasad.vaskuri
    @satyaprasad.vaskuri 9 หลายเดือนก่อน +1

    నాలుగు స్తంభాలు ,శ్రీ దాసరి నారాయణ రావు గారికి, శ్రీ నారాయణ రెడ్డి గారికి, శ్రీ రమేష్ నాయుడు గారికి, శ్రీ sp బాలు గారికి కృతజ్ఞతలు. Great legend personalities.

    • @rajamouli9395
      @rajamouli9395 7 หลายเดือนก่อน

      శ్రీవిద్య?

  • @vemalarajuraju6639
    @vemalarajuraju6639 2 ปีที่แล้ว +4

    RAASINA VAARIKI, SWARAMUCHEGOORCHINA VAARIKI, & SANGEETHA DARSHUKUDIKI DHEERGA DANDA PRANAMALU🙏🙏🙏

  • @jl9256
    @jl9256 4 ปีที่แล้ว +1

    enni saarlu vinna malli malli vinalanipinche pata … hatsap to dasari and balu

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว +4

    a great love song expressing his deep love. superb.

  • @shivaji856
    @shivaji856 6 หลายเดือนก่อน

    Raaaave, Raave naa Sivaranjani takes the song to a different musical level. The ending 'Naadanivi' at the end takes the song to a different lyrics level.
    Narasimha Raju also got a great song for himself.

  • @gouthamreddynathala1219
    @gouthamreddynathala1219 4 ปีที่แล้ว +2

    Elanti songs chalu shivudu santhosinchadaniki

  • @reddyram2129
    @reddyram2129 5 ปีที่แล้ว +16

    అద్భుతం

  • @lakshminarayanamotukuri9349
    @lakshminarayanamotukuri9349 5 ปีที่แล้ว +15

    Wow.... No words, just listen 👂

    • @sallakarna6805
      @sallakarna6805 4 ปีที่แล้ว +1

      Very nice...thanks a LOT TO U TUBE

  • @abdulsattarmohammed7964
    @abdulsattarmohammed7964 4 ปีที่แล้ว +4

    SPBSManyam
    Not only now off late I am your fan. Those days your pioneer songs brought a revolutionary change to now called Tollywood .
    Millions of spectators have admired your proudful voice globally I am one of them
    I am still watching many of your stage programs with junior artists whenever I get free time.
    My best regards and salutations you have been bestowed a god gift.
    Mohammed Abdul Sattar
    Riyadh
    Kingdom of Saudi Arabia

    • @kamrankhan-lj1ng
      @kamrankhan-lj1ng 3 ปีที่แล้ว

      If you have started listening to S P Balu of late, i will recommend you to listen to his songs from 1967 to 1982. You will be shocked to find the unmatchable quality of his talent!!!