SP Balu Performs - Abhinava Thaaravo Song in ETV @ 20 Years Celebrations - 9th August 2015

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ส.ค. 2024
  • #ETV@20YearsCelebrations #TeluguShow #ETVWin
    S P Balu comes up with a wonderful song Abhinava Thaaravo and voices it out amazingly.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
    ETV Telugu(TH-cam) - bit.ly/2QR0yu9
    Facebook - bit.ly/2L2GYYh
    ETV Jabardasth(TH-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(TH-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(TH-cam) - bit.ly/2OlEAOg
    Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi(TH-cam) - bit.ly/2OkEtTb
    Facebook - bit.ly/2OSrIhv
    ETV Life(TH-cam) - bit.ly/2OiKAY6
    Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana(TH-cam) - bit.ly/33nRaAK
    Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh(TH-cam) - bit.ly/2OKARZz
    Facebook -
    ? Like us on Facebook : / etvwin
    ? Follow us on Instagram : / etvwin
    ? Follow us on Twitter : / etv__win
    ? Visit Website : www.etvwin.com/
    ? Pin us on Pinterest: / etv_win

ความคิดเห็น • 136

  • @sivakarthik1992
    @sivakarthik1992 หลายเดือนก่อน +3

    2024 విన్న వాళ్ళు ఒక లైక్ చేయండి అని అనను. ఎందుకు అంటే? ఇలాంటి పాటలు వింటూనే పెరిగాము వింటూనే చస్తాము. 2024 కాదు 2054 అయినా వింటాము. మళ్ళీ ఇలాంటి పాటలు ఇలాంటి గాయకుడు వుంటారా?

  • @rameshmuluka9398
    @rameshmuluka9398 4 ปีที่แล้ว +26

    ఇలాంటి పాటలు వినడం వల్ల కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిది

  • @shivarambollepogula4496
    @shivarambollepogula4496 4 ปีที่แล้ว +28

    మీ పాదాలకు పాదాభివందనం🙏🙏

    • @vanisri8180
      @vanisri8180 3 ปีที่แล้ว

      Yes Eppudu Leadandi Aayna Ki Padabhi Vandanam Cheayalani Vundandi Balu Bangaram Bujji Balu Learu

    • @subramanyamn96
      @subramanyamn96 2 ปีที่แล้ว +1

      శతకోటి వందనాలు

  • @venkatasesharajakumarghant4090
    @venkatasesharajakumarghant4090 3 ปีที่แล้ว +8

    మమ్మల్ని అనాధలనుచేసి ఏలోకాలకు వెళ్లారు సార్.మీ సమకాలీ న్లుగా పుట్టటం మా అదృష్టం.🙏

  • @Vikram-md8qv
    @Vikram-md8qv 3 ปีที่แล้ว +26

    మీ గురించి ఏమి రాయాలన్నా...హృదయం బరువెక్కుతుంది సార్.....మీ పాద పద్మములకు వేల వేల వందనాలు....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @balajinagapuri3699
    @balajinagapuri3699 3 ปีที่แล้ว +17

    ఇలాంటి పాటలు మళ్ళీ ఇప్పుడు విన్నా తర్వాత మీరు మద్యే ఎప్పటికి జోరంజీవిగా ఉంటరు.🌹💐🙏.

  • @balasankarts
    @balasankarts 3 ปีที่แล้ว +8

    అభినవ తారవో... నా... అభిమాన తారవో
    అభినవ తారవో అభినయ రసమయ కాంతిధారవో
    అభినయ రసమయ కంతిధారవో
    మంజుల మధుకర శింజాల సుమసరశింజినీ శివరంజని శివరంజనీఅది దరహాసమా మరి మధురమాసమా
    అది దరహాసమా మరి మధురమాసమా
    ఆ మరునికి దొరికిన అవకాశమా
    అవి చెరణమ్ములా శశికిరణమ్ములా
    నా తరుణభావన హరినమ్ములా ||అభినవ తారవో||
    ఆ నయనాలు విరిసినచాలు అమవస నిశిలో చంద్రోదయాలు
    ఆ నయనాలు విరిసినచాలు అమవస నిశిలో చంద్రోదయాలు
    ఆ నెన్నడుము ఆడినచాలు
    ఆ నెన్నడుము ఆడినచాలు రవళించును పదకవితా ప్రభందాలు ||అభినవ తారవో||
    నీ శ్రుంగార లలిత భంగిమలో పొంగిపోదురే రుషులైన
    నీ కరుణరసానిష్కరణంలో కరిగిపోదురే కర్కశులైన
    వీరమా... నీ కుపిత నేత్ర సంచారమే
    హాస్యమా నీకది చిటికెలోన వశ్యమే
    నవరస పోషణ చణవనీ నటనాంకింత జీవనివనీ నిన్ను కొలిచి వున్నవాడ మిన్నులందుకున్నవాడ

    నె ఆరాధకుడను అస్వాదకుడను అనురక్తడను.నీ ప్రియభక్తడను ||అభినవ తారవో
    S. P. Balasubrahmanyam
    Writer(s): C Narayana Reddy,
    Music: P Ramesh Naidu

  • @sreekanth5035
    @sreekanth5035 2 ปีที่แล้ว +3

    మీ పాదాలకు శతకోటి నమస్కారాలు

  • @pk.thesaviour7223
    @pk.thesaviour7223 3 ปีที่แล้ว +3

    Balu...malli raava. మాకోసం..... మేము మనుషులం మనషులు గా లేకుండా ఉన్నాము

  • @badullad1298
    @badullad1298 3 ปีที่แล้ว +21

    మీకు...పాదభి వందనం....మీరు...సంగీత పుత్రుడు.....సంగీత మర్రిచెట్టు....... లేకపోవడం......చాలా బాధగ వుంది

  • @tejababu8340
    @tejababu8340 5 หลายเดือนก่อน +1

    నా బాల్యం వచ్చిన పాట ఇది... ఎప్పటికీ సూపర్ డూపర్ సాంగ్

  • @nagukr
    @nagukr 3 ปีที่แล้ว +12

    What a melody. SPB such a sweet Voice. Love this song

  • @subbunookutetali5731
    @subbunookutetali5731 2 ปีที่แล้ว +5

    చెవిలో అమృతం పోసారు సార్, మా కన్నీటి తో మీ పాదాలు కడగాలని ఉంది. మీ ఏకలవ్య శిష్య బ్రహ్మాండంలో నేనో కణం ని సార్.

    • @ksprakash4995
      @ksprakash4995 ปีที่แล้ว

      Sorry , kanniru tho kadhu
      andha bashpaltho sir

  • @krishnarao9464
    @krishnarao9464 2 ปีที่แล้ว +3

    దేవుడు సంగీత లోకానికి చాలా అన్యాయం చేశాడు sir..... మీ గొంతులో ఆ పాటలు ఎంత మధురం గా ఉన్నాయి....మీరు ఉన్న ఈ జన్మ లో మేము నిజంగా ధన్య జీవులం sir..... మీరు ఒక నిఘంటువు sir....emi వినయం, ఏమి మాధుర్యం...మీరు మళ్ళీ పుడితే మేము కూడా ఆ జన్మలో పుట్టాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నా

  • @SudheerSharma-pg6je
    @SudheerSharma-pg6je 4 ปีที่แล้ว +14

    Before appreciating SPB sir everyone should appreciate rameshnaidu sir. I think this is a raga Malika with sivaranjani, saraswathi and I think saranga etc.. Extraordinary composition I have ever come across by Ramesh Naidu sir
    Because of music only song will get top notch
    Thank u rameshnaidu sir

    • @tandrakarunanidhi8861
      @tandrakarunanidhi8861 3 ปีที่แล้ว

      Yes credit goes to Ramesh Naidu garu great music director 👍🙏

    • @mulamcs
      @mulamcs 3 ปีที่แล้ว

      You echoed my thoughts. It is a rare combination of ragas and svara prasthanam. It flows through siva ranjani, saraswathi and kalyani and notes are pretty complex.
      Ramesh naidu garu did complex tunes which probably few else did. It’s hard to see through his depth

  • @babavenkat7203
    @babavenkat7203 4 ปีที่แล้ว +12

    బాలు గారు గురించి వారి పాటల పాడే విధానం గురించి కామెంట్ చేసేంత సాహసం చెయ్యకూడదు... కాని సంగీత కళాభిమానిగా... మనవి ... ఈపాట రాగ ... ఆలాపనా మాతృకలకు భిన్నంగా మార్పులతో పాడి ప్రయొగాలు చేసారు... మాతృక ఒక పెద్ద ప్రాచుర్యంపొందిన పాట... భిన్న ప్రయొగం అవుసరం లేదేమొ అనిపించింది... గమనించ గలరు ...

  • @hearttouchingsongs7634
    @hearttouchingsongs7634 2 ปีที่แล้ว +2

    Vallujaladirmpa chesaru meeku padabhi vandanalu

  • @RaviShankar-ss3ii
    @RaviShankar-ss3ii 5 ปีที่แล้ว +12

    What an improvisation SPB garu...! Mee Swaram...telugu jaathiki Varam...!! God Bless you Sir...!!

    • @vanisri8180
      @vanisri8180 3 ปีที่แล้ว

      Aa Devudu Na Aardhyudu Eka Learani Cheadu Nizam Jeernichukoleka pothunnam Kanneruki Munneru Avuthunnam ANDI Miss You Lot Balu Entha Anyayam Cheasavu Balu Mammulani Vadilesi Vellipotharu Anukoledu Bujji Balu Bangaram Balu

  • @Nagaraju-tc8jn
    @Nagaraju-tc8jn ปีที่แล้ว +1

    పాదాభివందనాలు to creators,,,,👃👃👃👃👃👃👃👃👃 especially spb sir

  • @nagarajuchokkalla9173
    @nagarajuchokkalla9173 3 ปีที่แล้ว +3

    Singer SPB, Writer Dr.C.Nare, Music Director Ramesh Naidu & Director Dasari, the team of this wonderful song. Really we are very lucky to watch this song👌👌

  • @totaltrendz3401
    @totaltrendz3401 2 ปีที่แล้ว +2

    Nothing but GOOSEBUMPS..in every corner of the song 🙏🙏🙏🙏 avi charanammula? Shashi kiranammula?🙏

  • @daleysingarayya4642
    @daleysingarayya4642 4 ปีที่แล้ว +5

    Thank you Ramesh naidu Garu,Dr_Dasari garu,SPB garu & Dr.C.Narayana Reddy Garu.🙏

  • @jsrinivasulu3554
    @jsrinivasulu3554 3 ปีที่แล้ว +1

    Elati voices 1000 janmuluaina thirigi radhu

  • @boobathygopal8372
    @boobathygopal8372 3 ปีที่แล้ว +4

    Mind blowing voice of the legendary the great SPB.Let him RIP

  • @syam57
    @syam57 3 ปีที่แล้ว +2

    Another variation of the same song can be released as another record. Both are beautiful. No matter how SPB plays with a song, it is always enjoyable.

  • @sreekanth5035
    @sreekanth5035 2 ปีที่แล้ว +1

    మా బుజ్జి బాలు మళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తారు

  • @harinathaharinatha9840
    @harinathaharinatha9840 7 ปีที่แล้ว +16

    what a great voice.

  • @alursto7573
    @alursto7573 5 ปีที่แล้ว +8

    Very good song thanks for dasari narayana rao garu and balu garu

  • @epurinagarjunanagarjuna5380
    @epurinagarjunanagarjuna5380 4 ปีที่แล้ว +5

    Super voice ballu Garu i am a big fan of you sir

  • @srikakulamchinnollu964
    @srikakulamchinnollu964 3 ปีที่แล้ว +1

    Wow

  • @indurama7763
    @indurama7763 5 ปีที่แล้ว +8

    Dasari garu miss u sir melanti varu inkapana puttaboru......meku mere saati......

  • @anjireddyvajrala2037
    @anjireddyvajrala2037 4 ปีที่แล้ว +4

    Great and legendary Dasari created blockbuster films with actors of unknown.

  • @jamesnallamothu7699
    @jamesnallamothu7699 5 ปีที่แล้ว +6

    👌👌👌👌👌👌👌👌👌 💐 గ్రేట్ బాలు

  • @vforvishishta
    @vforvishishta 4 ปีที่แล้ว +3

    Balu Sir voice is the world's most awesome voice.

    • @kamrankhan-lj1ng
      @kamrankhan-lj1ng 3 ปีที่แล้ว

      No doubt about that. Nothing but spb

  • @badullad1298
    @badullad1298 3 ปีที่แล้ว +2

    నీ ప్రియాభక్తుడనే....సర్

  • @ramanacv4634
    @ramanacv4634 4 ปีที่แล้ว +4

    Great SPB garu, what a voice. You are really God’s gift.

  • @chaligantivijayachander2848
    @chaligantivijayachander2848 2 ปีที่แล้ว

    My abhinava thara my carring of life iam not forget my life long
    Ankitham abhinva thara hooo

  • @madhunayani2426
    @madhunayani2426 5 ปีที่แล้ว +3

    గంధర్వ గాయకా, నా అభిమాన గాయకా.......... ఆ.........

  • @badullad1298
    @badullad1298 4 ปีที่แล้ว +2

    మీకు పాదాభివందనం సర్👌💐

  • @sharadabudati1634
    @sharadabudati1634 2 ปีที่แล้ว

    Marapuraani saahityamu daaniki jeevam posi padikaalaalu nilichi undela chitreekarinchina aa nrutya pradarsana Anni adhbhutaale . Hats Off to Balu garu , dasari garu , Jayasudha garu and all. 🙏🙏🙏

  • @naniraju295
    @naniraju295 6 ปีที่แล้ว +5

    Wah. Balu. Sir

  • @gopalakrishnap6887
    @gopalakrishnap6887 6 ปีที่แล้ว +6

    Superb all time great song.

  • @TeluguIndian729
    @TeluguIndian729 4 หลายเดือนก่อน

    Great Song👏👏👏👏
    SPB garu lives on❤️❤️👏👏🙏🙏❤️❤️👏👏🙏🙏❤️❤️👏👏🙏🙏

  • @chavasrehari1570
    @chavasrehari1570 2 ปีที่แล้ว +1

    Meeru elokamlo unna mee patalu ajaramrutam balu garu

  • @kondalrao9759
    @kondalrao9759 4 ปีที่แล้ว +2

    Baluji , ur voice n ur improvised rendition melting down our hearts we r carried away to unknown world.

  • @harshavardhan7948
    @harshavardhan7948 6 ปีที่แล้ว +6

    Greatest and peoples singer

  • @vathirajanveryverysuperson5241
    @vathirajanveryverysuperson5241 6 ปีที่แล้ว +7

    super song. Iam very happy.

  • @sirishaveda9710
    @sirishaveda9710 3 ปีที่แล้ว +6

    Tears comes from my eyes really extraordinary performance I'm lucky to listen this song

  • @gandhamallajanaiahgoud9800
    @gandhamallajanaiahgoud9800 5 ปีที่แล้ว +9

    బాలుగారు కృతజ్ఞతలు... జై చిరంజీవా...

  • @srivalliganesh2430
    @srivalliganesh2430 6 ปีที่แล้ว +5

    Super songs

  • @tvasharman8914
    @tvasharman8914 3 ปีที่แล้ว +1

    అభినవ తారవో నా అభిమాన తారవో....శివ రంజ నీ....శివ రంజని

  • @anunalini2495
    @anunalini2495 ปีที่แล้ว +1

    మిమ్మల్ని పోగడుటకు మాటలు చాలవు.🙏🙏🙏

  • @nagabhushanbr5928
    @nagabhushanbr5928 6 ปีที่แล้ว +4

    Favarate song

  • @pushpachannaveer336
    @pushpachannaveer336 6 ปีที่แล้ว +10

    Balu sir nimage neeve sari saati bere ella great sir

  • @kushalkush9556
    @kushalkush9556 6 ปีที่แล้ว +5

    Super song spb performance

  • @papolujagadeeswari8328
    @papolujagadeeswari8328 6 ปีที่แล้ว +8

    Meku mere sati sir mekevvaru sari poti raru raleru

  • @tharunvantepaka3898
    @tharunvantepaka3898 7 ปีที่แล้ว +5

    balu ur great.....

  • @rajababukaviri8899
    @rajababukaviri8899 2 ปีที่แล้ว +1

    మీరు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే ఉంటారు 🙏🙏🙏

  • @gparusharamulu844
    @gparusharamulu844 5 ปีที่แล้ว +3

    Excellent sir

  • @ajprakash407
    @ajprakash407 4 ปีที่แล้ว +5

    సినారే సినారియోనే వేరు...

  • @venkateshwararaosadu8528
    @venkateshwararaosadu8528 ปีที่แล้ว

    Sp balu sir devudu.

  • @apparaochelluri2287
    @apparaochelluri2287 2 ปีที่แล้ว +1

    Johar spb sir.johar Dasari Garu 🙏 🙏🙏🙏

  • @salmanmanda1415
    @salmanmanda1415 10 หลายเดือนก่อน +1

    అభినవ తారవో.. నా అభిమాన తారవో
    అభినవ తారవో.. నా అభిమాన తారవో
    అభినవ తారవో..
    అభినయ రసమయ కాంతిధారవో
    అభినయ రసమయ కంతిధారవో
    మంజుల మధుకర శింజాన సుమశర శింజినీ
    శివరంజనీ.. శివరంజనీ
    అది దరహాసమా మరి మధురమాసమా
    అది దరహాసమా మరి మధురమాసమా
    ఆ మరునికి దొరికిన అవకాశమా
    అవి చరణమ్ములా శశికిరణమ్ములా
    అవి చరణమ్ములా శశికిరణమ్ములా
    నా తరుణభావనా హరిణమ్ములా
    అభినవ తారవో.. నా అభిమాన తారవో
    అభినవ తారవో..
    శివరంజనీ.. శివరంజనీ
    ఆ నయనాలు విరిసినచాలు అమవస నిశిలో చంద్రోదయాలు
    ఆ నయనాలూ విరిసినచాలు అమవస నిశిలో చంద్రోదయాలు
    ఆ నెన్నడుము ఆడినచాలు
    ఆ నెన్నడుమూ ఆడినచాలు రవళించునూ పదకవితా ప్రభందాలు
    అభినవ తారవో.. నా అభిమాన తారవో
    అభినవ తారవో..
    శివరంజనీ.. శివరంజనీ
    నీ శ్రుంగార లలిత భంగిమలో పొంగిపోదురే రుషులైనా
    నీ కరుణరసావిష్కరణంలో కరిగిపోదురే కర్కసులైనా
    వీరమా.. నీ కుపిత నేత్ర సంచారమే
    హాస్యమా.. నీకది చిటికెలోన వశ్యమే
    నవరస పోషణ చణవనీ
    నటనాంకింత జీవనివనీ
    నిన్ను కొలిచి వున్నవాడ..మిన్నులందుకున్నవాడ
    ఆ .. నీ ఆరాధకుడను ఆస్వాదకుడను అనురక్తుడను..
    నీ ప్రియభక్తుడనూ
    అభినవ తారవో.. నా అభిమాన తారవో
    అభినవ తారవో..
    శివరంజనీ.. శివరంజనీ

  • @sujathapalaghat
    @sujathapalaghat 3 ปีที่แล้ว +1

    So sweet voice Balu sir

  • @sreenivask5802
    @sreenivask5802 6 ปีที่แล้ว +4

    great song sir....

  • @laxminarayana4102
    @laxminarayana4102 7 หลายเดือนก่อน

    Miss you sir❤❤❤

  • @amithsai2977
    @amithsai2977 5 ปีที่แล้ว +3

    Balu garu you are great

  • @venkatasubramanyammantripr7430
    @venkatasubramanyammantripr7430 4 ปีที่แล้ว +2

    Sir balu Garu mgm nunchi baayataku raagane ee paate meru padali endukante maa abimanatara mere kanuka

  • @sreenucherukurisreenu8792
    @sreenucherukurisreenu8792 7 ปีที่แล้ว +3

    abba super songs balu garu nenu manasiga puttadam naa manikanta daya

  • @sreekanth5035
    @sreekanth5035 2 ปีที่แล้ว

    Spb sir inka vacheyandi sir kailasam nundi bhumi medaku ... Sivudinii adagandi sir plzzzzzsir

  • @vanisri8180
    @vanisri8180 3 ปีที่แล้ว

    Wow Balu Bangaram Meeku Padabivandanam Sir Me Voice Amrutham Me Mata Muthyalu Ralipothyi Annattu GA Vundi I Love you Soooooo much Balu Bangaram Maroka 5 Year's Aiena Vuntaru Anukunnam ANDI Chaala Anyayam Cheasavu Balu

  • @hotaagnikumar2318
    @hotaagnikumar2318 ปีที่แล้ว

    He is a great singer. Why he used to change here and there in the songs he sang earlier!!? He should not have done it. We already admired him for how he sang a song earlier.

  • @harish2911
    @harish2911 3 ปีที่แล้ว +1

    No words sir🥰🥰😍

  • @SUNILSUNIL-cz5ry
    @SUNILSUNIL-cz5ry 5 ปีที่แล้ว +1

    wa ... super

  • @mandalaabhinavkumar8730
    @mandalaabhinavkumar8730 6 ปีที่แล้ว +2

    Super singing

  • @vigneshshivakumar9798
    @vigneshshivakumar9798 6 ปีที่แล้ว +16

    Abhinava thaaravo naa abhimaana thaaravoooo
    Abhinava thaaravo Abhinaya rasamaya kanthidhaaravo
    Abhinaya rasamaya kanthidhaaravo
    Manjula madhukara sinjana sumasara sinjini..
    Sivaranjani …eee…. Sivaranjani
    Adi dharahaasama mari madhumaasama
    Adi dharahaasama mari madhumaasama
    Aaa maruniki dorikina avakashama
    Avi charanammula sasikiranammula
    Avi charanammula sasikiranammula
    Naa tharuna bhavana harinammulaa…
    Abhinava thaaravo naa abhimaana thaaravoooo…
    Abhinava thaaravo…
    Sivaranjani …eee…. Sivaranjani
    Aa nayanaalu virisina chaalu
    Amavasa nisilo chandrodayaalu
    Aa nayanaalu virisina chaalu
    Amavasa nisilo chandrodayaalu
    Aamennadumu aadina chaalu..
    Aamennadumu aadina chaalu
    Ravalinchunu padakavithathprabhandaalu
    Abhinava thaaravo naa abhimaana thaaravoooo…
    Abhinava thaaravo…
    Sivaranjani …eee…. Sivaranjani
    Nee srungaara lalitha bhangimalo
    Pongi podure rushulaina
    Nee karuna rasaavishkaranamlo
    Karigi podure katkashulaina
    Veerama neekupitha nathra sanchaarame
    Haasyama neekadi chitikalona vasyame
    Navarasa poshana chanavani Natanankitha jeevanivani
    Ninnu kolichi vunnavada Minnulandukunnavada
    A..aaa…a…aaa………..
    Nee aaradhakudanu ashvadhakudanu anurakthudanu
    neee priya bhakthudanuu….
    Abhinava thaaravo naa abhimaana thaaravoooo
    Abhinava thaaravo…
    Sivaranjani …eee…. Sivaranjani

  • @sumas7767
    @sumas7767 6 ปีที่แล้ว +3

    super sir

  • @padmavathi6587
    @padmavathi6587 3 ปีที่แล้ว +1

    S P B sir u should have take litter care about ur health we will not miss u at least 10 more years.
    We miss u so much............ who will take care telugu language now. No one beat ur voice.
    R I P 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😞😞😞

  • @t.r.ramireddy5728
    @t.r.ramireddy5728 5 ปีที่แล้ว +1

    Old sons is golden songs
    God gift of balu to lyrics

  • @aithakishanprasad702
    @aithakishanprasad702 6 ปีที่แล้ว +3

    miku🙏🙏🙏

  • @sureshr1620
    @sureshr1620 3 ปีที่แล้ว

    Sir ..ayya... padhalu levandi sir..mimmalani..pogadanki..... mesmerizing..anthe.🙏🙏🙏

  • @shashikalahv7776
    @shashikalahv7776 3 ปีที่แล้ว

    Maa Balu padina andamaina pata, hats off Balugaru

  • @subramanyamp3999
    @subramanyamp3999 7 ปีที่แล้ว +2

    God give the best voice to god son spbThe legend

  • @vijayaprasad4500
    @vijayaprasad4500 3 ปีที่แล้ว

    Balu sir to your feet 💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏we cannot give you anything only this🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lakshminaiknenavath3842
    @lakshminaiknenavath3842 3 ปีที่แล้ว

    Adbhutham

  • @peesolar
    @peesolar 8 ปีที่แล้ว +6

    wah....wah...

  • @KasivrithisathyaHasanKasiprana
    @KasivrithisathyaHasanKasiprana 3 ปีที่แล้ว

    Mee padalaku shatakoti NAMASHKARAMULU

  • @sekharbodula4562
    @sekharbodula4562 3 ปีที่แล้ว +4

    మచ్చుక ఈ ఒక్కపాట చాలు సార్. మీరు గానగాంధర్వులు అనడానికి.

  • @lavudyaramesh3830
    @lavudyaramesh3830 2 ปีที่แล้ว

    i miss you sir but super tone

  • @sandy369
    @sandy369 3 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Balu♥️ .... 😥😥

  • @ammanasaibhargav481
    @ammanasaibhargav481 6 ปีที่แล้ว +4

    Great writer c narayana reddy garu

  • @shankaregowdashankaregowda9362
    @shankaregowdashankaregowda9362 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🇮🇳

  • @muraligunisetty4065
    @muraligunisetty4065 3 ปีที่แล้ว

    Legendary Sir

  • @shivashankarmaddhuri1001
    @shivashankarmaddhuri1001 7 หลายเดือนก่อน

    C.N.R GOLDEN LYRICS

  • @vijays1860
    @vijays1860 3 ปีที่แล้ว

    Love you sir

  • @venkivenki3348
    @venkivenki3348 2 ปีที่แล้ว

    I miss u Soo much Balu sir

  • @jayalakshmimv2734
    @jayalakshmimv2734 3 ปีที่แล้ว

    Super song

  • @parushurambollu4704
    @parushurambollu4704 4 ปีที่แล้ว

    Super Songs

  • @hemalathahema7230
    @hemalathahema7230 3 ปีที่แล้ว

    Exlent song woh super song

  • @subbalaxmi1652
    @subbalaxmi1652 3 ปีที่แล้ว

    Super sir