ఎందరు ఎన్ని అన్నా ఏమి అన్నా... ఈ పాట పాడిన చిత్ర గారికి ఎవ్వరైన సరే ఎంతటి అవార్డు ఇచ్చిన తక్కువే.... అందుకు మనం ఆవిడకు మన వద్ద ఉన్న ప్రపంచ దేశాలలో వెలుగొందుతున్న పురస్త్కారం *అమ్మ* అనే పురస్త్కారం ఇచ్చేధాం...... మాతృదేవో భవ...
ఈ పాట, చిత్ర గారి నోట ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది.... విన్నప్పుడల్లా ఏడుస్తూనే ఉన్నా.... స్వరపరిచిన కీరవాణి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే.... ఆ పాట రాసిన వేటూరి గారు ఇలా అందరూ ఈ పాటకు జీవం పోశారు......🙏🙏🙏
అమ్మ మీ గాత్రం ఆ దేవుడు మాకు ఇచ్చిన ఒక గొప్ప వరం అమ్మ నిజంగా ఆ దేవుడికి మేము జన్మ జన్మలకి మేము ఋణ పడి ఉంటాం అమ్మ ఇలాంటి ఒక సంగీత సరస్వతీని మాకు ఈ జన్మకు ఒక వరంగా ప్రసాదించినందుకు అమ్మ ఈ జన్మకు మాకు ఇది చాలు తల్లి నిజంగా మా కన్నీళ్ళతో మీ కాళ్ళు కడిగిన మీ ఋణం తీర్చుకోలేం తల్లి
2020 కాదు.. తెలుగు భాష బతికి ఉన్నంత వరకూ అజరామరం ఈ పాట...ఈ పాటకు ప్రాణం పోసిన రచయిత... సంగీత దర్శకులు... చిత్రమ్మగారు చిరంజీవులు... తెలుగు వాడిగా గర్వపడే గీతం... సంగీతం...
ఈ పాట రాసిన వేటూరి గారికోసం, సంగీతం అందించిన కీరవాణి గారికి, పాడిన చిత్ర గారికోసం..... 🙏🙏🙏 దయచేసి ఇంత మంచిపాటను మీరు మెచ్చుకున్నా మెచ్చుకోక పోయినా పరవాలేదు కానీ 👎👎లు కొట్టేవాళ్లు కొంచెం ఆలోచించండి.... ఇంకో పది దశాబ్దాలు పోయినా దీనికి సరితూగే పాట రాదు... మీరు 👎కొట్టడం చూస్తే చాలా బాధగా ఉంది బయ్యా....
రెండు వేల మంది ఈ వీడియో నీ Dislike చేశారు .ఈ వీడియో నీ Dislike చేయడం అంటే ఆ కీరవాణి గారిని , వేటూరి గారిని , చిత్ర గారిని అవమనించినట్లే . ఈ జన్మ కి మనకి దొరికిన ఆణిముత్యం చిత్ర గారు . మనసుకు సాంత్వన చేకూర్చారు ఈ పాట తో ఎందరికో
💯✔️నిజం చాలా బాగా చెప్పారు.. ధన్యవాదాలు..🏡👨👨👧👧🏡🤚👌👍🔱🕉️⚛️🍎🍊🍇🌾🌸🌹🌿🌼🌴💮🌺🇮🇳🙏 డిస్కలైక్ కొంటినవాళ్లు కు బహుశా వాళ్లకు మనసు లేదు చెవిటి, వాళ్లు అనుకుంటా ....
అలాంటి high pitch ఇంకా voice control ఇంకేవరికన్న సాధ్యమా? అసలు ఏ గాయిని అయిన ఇలా పాడగలర?! అమ్మో! చిత్రమ్మా 🙏 ఇలా పాడటం పాడి ఒప్పించటం మీకే సాధ్యం❤ వింటున్న మేము కృతజ్ఞాస్తుతులం ❤
తాక్యూ ధన్యవాదాలు ఇంత మంచి పాటలను మెచ్చుకొన్నవాళ్లకు .🤚నేను రోజుకు 10 సార్లు అయినా వింటాను ఈపాట అంతా ఇష్టం నాకు ఇటువంటి పాటలను అందించిన పేద్దలకు శతకోటి వందనాలు 🤚all peoples Thanks my favourite song l love India jahed jay sri ram🏡👨👨👧👧👌👍🔱🕉️⚛️🍎🍊🍇🌾🌸🌹🌿🌼🌴💮🌺🇮🇳🙏
ఈ ప్రపంచం ఉన్నంతకాలం ఈ పాట నిలిచి ఉంటుంది... కీరవాణి గారు, చిత్ర గారు చిరస్మరణీయులు... తెల్ల దొరలకు ఈ పాట అర్థం తెలిస్తే ఆస్కార్ అవార్డు ఎప్పుడో వచ్చేది...
ఈ పాటను 1000 సార్లు విన్నా ఇంకా వినాలనే అనిపిస్తుంది పాట రాసిన కీర్తిశేషులు వేటూరిగారికి హ్యాండ్సప్ ఈ పాటను మలచిన కీరవాణి గారి గురించి యంత చెప్పిన తక్కువే ఇక చిత్ర గారు ఈ పాటకు ప్రాణం పోశారు సూపర్ కీరవాణి లాంటి సంగీత దర్శకుడు మన తెలుగు నాట ఉన్నందుకు గర్వపడాలి సూపర్ సూపర్ సూపర్
గుక్క తిప్పుకోకుండా మీరు పాడుతుంటే చూసే మాకే ఊపిరి అందట్లేదేమో అన్నట్లు అనిపిస్తుంది అలాంటి పాటని ఎంత గొప్ప రాగాలు గొప్ప స్వరం తో పాడారు అంటే మిమ్మల్ని బీట్ చేయడం ఏ తరంలోనూ వీలుకాదు. వినేకొద్ది వినాలనిపించే పాట ఇది. చిత్ర గారికి 🙏🙏🙏
వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి మమతలన్నీ మౌనగానం వాంఛలన్నీ వాయులీనం ఏడు కొండలకైన బండతానొక్కటే ఏడు జన్మల తీపి ఈ బంధమే నీ కంటిలో నలక లో వెలుగు నే కనక మేను నేననుకుంటె ఎద చీకటే హరీ! రాయినై ఉన్నాను ఈనాటికీ రామ పాదము రాక ఏనాటికి నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే నిప్పు నిప్పుగ మారే నా గుండెలో ఆ నింగిలో కలిసి నా శున్య బంధాలు పుట్టిల్లు చేరే మట్టి ప్రాయాలు హరీ! రెప్పనై ఉన్నాను మీ కంటికి పాపనై వస్తాను మీ ఇంటికి వేటూరి వారి కలం,చిత్రమ్మ గళం,కీరవాణి గారి సంగీతం కలిసి ఒక మరపురాని పాట
മലയാളിയായി ജനിച്ചതിൽ സന്താഷവും അഭിമാനവും തോന്നിയ നിമിഷം ഇനിയും ഒരുപാടൊരുപാട് കാലം കാലം ചിത്ര ചേച്ചിയുടെ പാട്ടുകൾ കാണാനും കേൾക്കാനും ദൈവം അനുഗ്രഹിയ്ക്കട്ടെ
అమ్మ ..... మీ స్వరానికి శతకోటి వందనములు....మిమ్మల్ని,బాలు గారిని ఎప్పటికీ మర్చిపోలేను....మీరు బాలు గారు కలిసి పాడిన పాటలు నేను ప్రతిరోజూ స్వరాభిషేకం లో వింటూనే ఉన్నాను...
ചിത്ര ചേച്ചി ക്കു നാഷണൽ അവാർഡ് കിട്ടേണ്ട പാട്ടായിരുന്നു.... ആകാശദൂത് സിനിമയുടെ റീമേക് ആണ് ഈ സിനിമ മാതൃ ദേവോ ഭവ.... അതുകൊണ്ട് മാത്രമാണ് നാഷണൽ അവാർഡ് കിട്ടാതെ പോയത്........... തെലുഗ് ലെ ആദ്യത്തെ നാഷണൽ അവാർഡ് കിട്ടിയ പാട്ടാണ് ഇത് ..
@@appusappuzz1536 നന്തി അവാർഡ് ആണ്. നാഷണൽ അവാർഡ് അല്ല. ചിത്ര ചേച്ചിക്ക് ഫസ്റ്റ് നന്തി അവാർഡ് കിട്ടിയത് 1991ൽ ഇറങ്ങിയ "സീതാരാമയ്യാഗാരി മന വരാലു"എന്ന മൂവിയിലെ "കലിക്കിചിലകലകുലുക്കി മാക്കുമേയത്ത" ഗാനത്തിനാണ്.
എത്ര പ്രാവശ്യം കേട്ടു എന്നറിയില്ല... ചിത്രാമ്മ, നമ്മുടെ ചിത്ര ചേച്ചി, നിങ്ങളുടെ കാലത്ത് ജീവിക്കാൻ പറ്റിയത് തന്നെ മഹാഭാഗ്യം..... Amazing voice and expression of our nightingale Chitramma.... 🙏
I am from kerala. I dont understand a single word. But I had tears in my eyes. what is this chitra chechi❤️❤️❤️ We will never have such a singer again. Love😘
ఈ పాట విన్న తర్వాత నా కళ్ళు చెమ్మగిల్లాయి (after listening this song my eyes are wet) వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి మమతలన్నీ మౌనగానం వాంఛలన్నీ వాయులీనం వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి మాతృ దేవో భవ పితృ దేవో భవ అచార్య దేవో భవ ఏడు కొండలకైన బండతానొక్కటే ఏడు జన్మల తీపి ఈ బంధమే ఏడు కొండలకైన బండతానొక్కటే ఏడు జన్మల తీపి ఈ బంధమే నీ కంటిలో నలక లో వెలుగు నే కనక నేను మేననుకుంటె ఎద చీకటే హరీ హరీ హరీ రాయినై ఉన్నాను ఈనాటికీ రామ పాదము రాక ఏనాటికి వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే నిప్పు నిప్పుగ మారే నా గుండెలో నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే నిప్పు నిప్పుగ మారే నా గుండెలో ఆ నింగిలో కలిసి నా శున్య బంధాలు పుట్టిల్లు చేరే మట్టి ప్రాణాలు హరీ హరీ హరీ రెప్పనై ఉన్నాను మీ కంటికి పాపనై వస్తాను మీ ఇంటికి వేణువై వచ్చాను భువనానికి గాలినైపోయాను గగనానికి గాలినైపోయాను గగనానికి
Excellent lyrics especially నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే నిప్పు నిప్పుగ మారే నా గుండెలో నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే నిప్పు నిప్పుగ మారే నా గుండెలో ఆ నింగిలో కలిసి నా శున్య బంధాలు పుట్టిల్లు చేరే మట్టి ప్రాణాలు
I am a Kannada guy....unable to control my emotions after listening to this song......really hatts off to the person who composed this song...... Love telugu people...... From karnataka
E pata gurinchi matladadaniki naku matale levu.such a wonderful composition and so intense lyrics.chitra garu lanti singer leru mana industry lo. ❤️Raise your hands if anyone is listening to this song in 2017.
ఎన్నీ అవార్డు లు ఉన్నాయో.. అన్నీ చిత్రమ్మ, ki బాలు గారికి ఇచ్చినా తక్కువే... అవసరం లేని.. అవకాశం లేని వాళ్లకు అవార్డు లు ఇచ్చారు... మన తెలుగు కవులకు, ఇలాంటి వాళ్లకు ఇవ్వకుండా... మనకు చాలా అవమానం జరిగింది
ఇలాంటి గొప్ప రచయితలు గొప్ప గాయకులు గొప్ప సంగీత విద్వాంసులు పాట ఉన్నంతవరకు చిరంజీవులు చిరస్మరణీయుు. వారికి జన్మనిచ్చిన వారి తల్లి తండ్రుల పాదాలకు మా నమస్కారాలు 🙏🙏🙏🙏🙏
No One can reach CHITRA AMMA high pitch especially in this song at 7:02 minute amma meeru ilage nurellu paatalu paadi mammalni alarinchalani manaspoorthigaa korukuntu meeku namaskarinchukuntunnam.
21 times vinnanu....how much dedication while Chitra madam sings, fully involved n sings n facial expressions so nice, even though she is not telugu by mother tongue. God bless u madam
chitramma మీకు పాదాభివందనం చేసే అవకాశం ఇవ్వండి నేను ఈ పాటని గుర్తు తెచ్చుకుని వింటూ ఉంటాము.మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను హ్యాట్సాఫ్ సూపర్ గా పాడారు
చిత్రమ్మకు భారతరత్న ఇవ్వొచ్చు అని నా అభిప్రాయం, మీరేమంటారు.
Yes
Yes
ఇవ్వాల్సిందే సోదరా
yes 100%
100*/*
ఎలా పాడుతారు తల్లి ఇలా ప్రాణం పెట్టి
మీకు నా శతకోటి వందనాలు.
Hats off mam
Only🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
No words... Simply heart touching
Nice comment
ఇలాంటి పాటలకు dislike కొట్టేవాళ్ళు...మీ వల్ల దేశానికి ఏమి ఉపయోగం లేదు..మీరు ఎంత తొందరగా పోతే అంతే మంచిది.
😃😃😃😃😃😃😃
🚩🇮🇳
Don't say like they sum budy hut
But i like ur comment and what u say it's true
Its true
You should not say like that😒
అమ్మ మీకు ఇవ్వడానికి ఏ అవార్డ్స్ లేవు.
మీకు మీరే సాటి అమ్మ ❤❤🙏🏾🙏🏾🙏🏾🌳🌳🌳
వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోతాను గగనానికి
మమతలన్నీ మౌనగానం
వాంఛలన్నీ వాయులీనం
వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోతాను గగనానికి
మాత్రు దెవొ భవ
పిత్రు దెవొ భవ
ఆచార్య దెవొ భవ
ఏడు కొండలకైన బండతానొక్కటే
ఏడు జన్మల తీపి ఈ బంధమే
నీ కంటిలో నలక లో వెలుగు నే కనక
మేను నేననుకుంటె ఎద చీకటే హరీ!!!
రాయినై ఉన్నాను ఈనాటికీ
రామ పాదము రాక ఏనాటికి
వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోతాను గగనానికి
నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే
నిప్పు నిప్పుగ మారే నా గుండెలో
ఆ నింగిలో కలిసి నా శున్య బంధాలు
పుట్టిల్లు చేరే మట్టి ప్రాణలు హరీ!!
అల్లా హు అక్భర్ అల్లా అక్భర్
హరీ!
అల్లా హు అక్భర్
హరి!
రెప్పనై ఉన్నాను మీ కంటికి
పాపనై వస్తాను మీ ఇంటికి
వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోయను గగనానికి
గాలినై పోయను గగనానికి
సూపర్ లిరిక్స్ భయ్యా
Chaala thanks sir giving lyrics
gud job brother.....keep it up
Ki
Thanks a lot for sharing the lyrics aptly.
ఎందరు ఎన్ని అన్నా ఏమి అన్నా... ఈ పాట పాడిన చిత్ర గారికి ఎవ్వరైన సరే ఎంతటి అవార్డు ఇచ్చిన తక్కువే.... అందుకు మనం ఆవిడకు మన వద్ద ఉన్న ప్రపంచ దేశాలలో వెలుగొందుతున్న పురస్త్కారం *అమ్మ* అనే పురస్త్కారం ఇచ్చేధాం...... మాతృదేవో భవ...
Avna
యి0త గొప్పగా పాడిన మీకు పాదాభివందనం
🙏🙏🙏
Khachitanga icheddam...
👋
2020 lo yavarevaru vintunaro like kotandhi favorite song for life long chitra madam ur super
Super song.Mee paataku,Mee Voice ki Satakoti Vandanamulu.
CHECHI M PROUD TO ANNOUNCE THAT "THE INDIAN KNIGHTINGAIL BELONG TO KERALA"
Am from Kerala but this song one of ma favourite sang by chithra garu
Wow only teras no words
Nenu 2021 listen this song... chala chala ishtam this song
2024లో పాట వినే వారు ఒక లైక్ వేయండి
సంగీతానికి రాళ్లు కరుగుతాయి అంటే నమ్మని వారికి ఈ పాటలు వినిపించాలి
Nijama ga Anna elanti patalu vunte karigipotai
Nijam
Super song
yes, u r correct
💯✔️ నిజం చెప్పారు ధన్యవాదాలు 🏡👨👨👧👧🤚👌👍🔱🕉️⚛️🍎🍊🍇🌾🌸🌹🌿🌼🌴💮🌺🇮🇳🙏
ఎన్నిఏళ్ళు అయినా కళ్ళు తడవకుండా మాత్రం ఈ పాట చూడలేము వినాలిము చిత్రమ్మ.. నీకూ 🙏🙏🙏2024
Yes
వీడియో చూడకుండా ఆడియో తోనే కన్నీళ్ళు పెట్టించ గల సింగర్ చిత్రమ్మ గారు
super sir
Currect sir
Ravi Kota correct sir
Very correct.
yes
ఈ పాట రాసినవారికి మరియు పాడిన చిత్రమ్మ గారికి నా పాదాభివందనం
ఆ పాటకి ప్రాణం పోశారు ...తల్లి మీకు పాదాభి వందనం
RAVIK
Munupally Balaraju excellent anna
Very nice song
Munupally Balaraju super
C
ఈ పాట వింటూ భావోద్వేగానికి లోనయ్యే వారందరూ.....రస హ్రృదయులే...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
😢😢😢😢😢😢😢
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😏😏😏😏😏😏😏😏😏😏🙏🙏🙏🙏🙏🙏
ఈ పాట, చిత్ర గారి నోట ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది.... విన్నప్పుడల్లా ఏడుస్తూనే ఉన్నా.... స్వరపరిచిన కీరవాణి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే.... ఆ పాట రాసిన వేటూరి గారు ఇలా అందరూ ఈ పాటకు జీవం పోశారు......🙏🙏🙏
Credit shd also go to Shubha Pantuvarali ragam frm carnatic music🙏💐
Devatha
ఇంత మంచి పాట స్వరపరచి ఏమి తెలియనట్లు ప్రేక్షకుల్లో కూచొని పాట వింటున్న కీరవాణి గారికి శత కోటి వందనాలు
No words Amma..
ఆ శ్రీ హరీి మీకు ఆరోగ్యం ఇచ్చి కాపాడాలి అని కోరుకుంటాను అమ్మ... లవ్ యు మా
Super annna chala gopppaga cheppary
చాల చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు 🏡👨👨👧👧🤚👌👍🔱🕉️⚛️🍎🍊🍇🌾🌸🌹🌿🌼🌴💮🌺🇮🇳🙏
ఇంత అద్భుతంగా పాడతారు కాబట్టే జనం ఆవిడను *చిత్ర అమ్మ* అని ప్రేమగా పిలుస్తారు
కీరవాణి గారు చిత్రమ్మ వేటూరి గారు మిమ్ములను చూసి తెలుగు జాతి గర్వపడుతున్నది
S
Kiran Karki Chitra Karishma Udaipur kurta kurti
ఈ పాట ఎంత విన్నా తనివి తీరదు అండి
Telugu jaati okkate kadu ee baratamata kadupulo puttina memandaramu ilanti valla patalu vinnanduku janma danyamu
కచ్చితంగా ఇవ్వాలి అమ్మ కు భారత రత్న
అమ్మ మీ గాత్రం ఆ దేవుడు మాకు ఇచ్చిన ఒక గొప్ప వరం అమ్మ నిజంగా ఆ దేవుడికి మేము జన్మ జన్మలకి మేము ఋణ పడి ఉంటాం అమ్మ ఇలాంటి ఒక సంగీత సరస్వతీని మాకు ఈ జన్మకు ఒక వరంగా ప్రసాదించినందుకు అమ్మ ఈ జన్మకు మాకు ఇది చాలు తల్లి నిజంగా మా కన్నీళ్ళతో మీ కాళ్ళు కడిగిన మీ ఋణం తీర్చుకోలేం తల్లి
Yes sir....Chithra amma is a god gift to us
Idduboyina Ramu do you know me.i think you know me because we are always competitive with each other in loving Chitra amma more.
Idduboyina Ramu nijam chepparu
sravan bodha v
RAVIK
2020 కాదు.. తెలుగు భాష బతికి ఉన్నంత వరకూ అజరామరం ఈ పాట...ఈ పాటకు ప్రాణం పోసిన రచయిత... సంగీత దర్శకులు... చిత్రమ్మగారు చిరంజీవులు... తెలుగు వాడిగా గర్వపడే గీతం... సంగీతం...
Oscar award winning song.
Thanq Chitra Amma and keeravani sir
And veturi sundararammurti gaaru also
Veturi gaaru mukhyamga
@@g.v.rmusicworld7785 pm
ఆవిడ హరి అంటుంటే వైకుంఠంలో హరికి స్పష్టంగా వినిపిస్తోంది 🙏 అంత తార స్థాయి పాడటం ఆవిడకే సాధ్యం ❤
చిత్రమ్మ నీకు శతకోటి వందనాలు
chithramaa gariki chthakote vandhanalu amma
prabhakar kaja yes bro... nijam
Super mom
RAVIK
super bro
💐💐💐💐👍👍👏👏చిత్రమ్మ నీకు పాదాభివందనం తల్లి🙏🙏🙏🙏🙏
ఈ పాట రాసిన వేటూరి గారికోసం, సంగీతం అందించిన కీరవాణి గారికి, పాడిన చిత్ర గారికోసం..... 🙏🙏🙏
దయచేసి ఇంత మంచిపాటను మీరు మెచ్చుకున్నా మెచ్చుకోక పోయినా పరవాలేదు కానీ 👎👎లు కొట్టేవాళ్లు కొంచెం ఆలోచించండి....
ఇంకో పది దశాబ్దాలు పోయినా దీనికి సరితూగే పాట రాదు...
మీరు 👎కొట్టడం చూస్తే చాలా బాధగా ఉంది బయ్యా....
Sekhar Mangam in
🙏🙏🙏🙏🙏
Don't worry boss taste Layne yadavallu 🙏🙏🙏
Amma neeku vandanam
Love you Amma.. Maa paapa ku me peru pettukunnam Amma.. BandiBalrajuGoud
అమ్మా చిత్ర గారు నా జన్మ ధన్యం అయిందమ్మ మీ పాటకు జై శ్రీ రామ్ ఇప్పుడున్న యువతకు కూడా ఇలాంటి ఆదర్శ వంతమైన పాటలు అందివ్వాలని కోరుకుంటున్నాను జైహింద్
వ్రాసింది ఒక ఎత్తైతే మీరు ఆ పాటకి ప్రాణం పోశారు ...తల్లి మీకు నా పాదాభి వందనం...
Pranam petti padaru madam
RAVIK
Tq thalli ni pata vinatam naku oka varam
suresh sudharshi mudhalmariyadaiallsongsdownloding
రెండు వేల మంది ఈ వీడియో నీ Dislike చేశారు .ఈ వీడియో నీ Dislike చేయడం అంటే ఆ కీరవాణి గారిని , వేటూరి గారిని , చిత్ర గారిని అవమనించినట్లే . ఈ జన్మ కి మనకి దొరికిన ఆణిముత్యం చిత్ర గారు . మనసుకు సాంత్వన చేకూర్చారు ఈ పాట తో ఎందరికో
💯✔️నిజం చాలా బాగా చెప్పారు.. ధన్యవాదాలు..🏡👨👨👧👧🏡🤚👌👍🔱🕉️⚛️🍎🍊🍇🌾🌸🌹🌿🌼🌴💮🌺🇮🇳🙏 డిస్కలైక్ కొంటినవాళ్లు కు బహుశా వాళ్లకు మనసు లేదు చెవిటి, వాళ్లు అనుకుంటా ....
They don,t know meaning for dislike
super.chitramma
Dislike kottina vedhavallara Mano ni chudandi
Nachaka pothy chudakandi endhuku avamanestharu antha manchi patanu🙏
చిత్ర గారి పాటలకు తెలుగు తల్లి గర్వ పడాలి
Total india is proud of chithra amma
అలాంటి high pitch ఇంకా voice control ఇంకేవరికన్న సాధ్యమా? అసలు ఏ గాయిని అయిన ఇలా పాడగలర?! అమ్మో! చిత్రమ్మా 🙏 ఇలా పాడటం పాడి ఒప్పించటం మీకే సాధ్యం❤ వింటున్న మేము కృతజ్ఞాస్తుతులం ❤
మాటలు రావడం లేదు చిత్రమ్మ 🌹
I in 123456
Buddavarapu Devakumar 🙏🙏🙏🙏
నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే నిప్పు నిప్పుగ మారే నా గుండెలో ఆ నింగిలో కలిసి నా శూన్య బంధాలు పుట్టిల్లు చేరే మట్టి ప్రాణాలు హరి హరి..........
gopi gopisetty z
Waw..what a thought..mshanubhavulu
🙏🙏🙏🙏🙏
What A lyrics Great veturi Garu
The one and only Veturi
I m frm kerala. I dont know telugu. But i cant controle my emotions . What a song chithra chechi
I appreciate it. I strongly wish you should understand the lyrics.
ചിത്ര ചേച്ചി 😍😍😍
സത്യം
Yessssss😧
తాక్యూ ధన్యవాదాలు ఇంత మంచి పాటలను మెచ్చుకొన్నవాళ్లకు .🤚నేను రోజుకు 10 సార్లు అయినా వింటాను ఈపాట అంతా ఇష్టం నాకు ఇటువంటి పాటలను అందించిన పేద్దలకు శతకోటి వందనాలు 🤚all peoples Thanks my favourite song l love India jahed jay sri ram🏡👨👨👧👧👌👍🔱🕉️⚛️🍎🍊🍇🌾🌸🌹🌿🌼🌴💮🌺🇮🇳🙏
ఈ ప్రపంచం ఉన్నంతకాలం ఈ పాట నిలిచి ఉంటుంది... కీరవాణి గారు, చిత్ర గారు చిరస్మరణీయులు... తెల్ల దొరలకు ఈ పాట అర్థం తెలిస్తే ఆస్కార్ అవార్డు ఎప్పుడో వచ్చేది...
U8 8c l)#.bh😮h
2586 dislikes... మీరు మనుషులా లేక రాళ్ళా?? సంగీతానికి రాళ్లుకూడా కరుగుతాయి అంటారు అలాంటిది ఈ పాటవిని మీ హృదయం కరగలేదా??
The people disliked might not be human beings
Valaki Telugu radu bro
Vallaki aa chihnam telisi undadu
ఈ పాటను 1000 సార్లు విన్నా ఇంకా వినాలనే అనిపిస్తుంది పాట రాసిన కీర్తిశేషులు వేటూరిగారికి హ్యాండ్సప్ ఈ పాటను మలచిన కీరవాణి గారి గురించి యంత చెప్పిన తక్కువే ఇక చిత్ర గారు ఈ పాటకు ప్రాణం పోశారు సూపర్ కీరవాణి లాంటి సంగీత దర్శకుడు మన తెలుగు నాట ఉన్నందుకు గర్వపడాలి సూపర్ సూపర్ సూపర్
Mrubedulla Shaik
👏😭🧚♀️
Kheeravani garu really very good song
ఈ పాటను ఆస్వాదిస్తూ సభను అలంకరించిన మహానుభావులందరికి మా పాదాభివందనాలు.ఇంతమంది మహామహుల్ని ఒక్కచోట చూడటం మన మహద్భాగ్యం.
ఈమెకు ఏం అవార్డు ఇచి మనం గౌరవించుకోవాలి...ఇమ్ మనిషి కాదు మనిషి రూపంలో ఉన్న దేవత...సాక్షాత్తు అమ్మవారే
Anyone still listening in 2019
My fav song all time🙏🙏🙏
S
S
Now also iam listening
Not any one, its everyone
Yes I do
Amazing తల్లి నీకు శత కోటి వందనాలు
ఎవరి గురించి చెప్పాలి అక్షరం రాసిన వేటూరి గార లేక పాడిన చిత్ర గార లేక కీరవాణి గారి గురించా ... ఒక అక్షరానికి రూపం ఇస్తే ఎలా ఉంటాదో అలా ఉంది
Well said bro
Goppagaa chepparu Anna
Chala goppaga chapparu sir
Veturi
Nenu ithey chitramma gonthu thone e pata brathikindi ani cheppagalanu..
గుక్క తిప్పుకోకుండా మీరు పాడుతుంటే చూసే మాకే ఊపిరి అందట్లేదేమో అన్నట్లు అనిపిస్తుంది అలాంటి పాటని ఎంత గొప్ప రాగాలు గొప్ప స్వరం తో పాడారు అంటే మిమ్మల్ని బీట్ చేయడం ఏ తరంలోనూ వీలుకాదు. వినేకొద్ది వినాలనిపించే పాట ఇది. చిత్ర గారికి 🙏🙏🙏
గా లి,నీరు, నిప్పు ఎంతగా ప్రళయం సృష్టించ గలవొ అంత కంటే ఎక్కువే మీ ముగ్గురు . వేటూరి, కీరవాణి, చిత్రా గార్లు మీరు మాకు పెద్ద వరం.
Well said
Chitramma gariki maa padabhi vandanam-Dr.Ashok Bellamkonda
Super bro intakanna words levu
ఈ పాట రాసిన వేటూరి
స్వరకర్త కీరవాణి
గాత్రం చేసిన చిత్ర గార్ల పేర్లు ఎంత మధురం గా వున్నాయో అంత కన్నా సుమధురంగా ఈ పాట వుంది
🎉
వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోతాను గగనానికి
మమతలన్నీ మౌనగానం
వాంఛలన్నీ వాయులీనం
ఏడు కొండలకైన బండతానొక్కటే
ఏడు జన్మల తీపి ఈ బంధమే
నీ కంటిలో నలక లో వెలుగు నే కనక
మేను నేననుకుంటె ఎద చీకటే హరీ!
రాయినై ఉన్నాను ఈనాటికీ
రామ పాదము రాక ఏనాటికి
నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే
నిప్పు నిప్పుగ మారే నా గుండెలో
ఆ నింగిలో కలిసి నా శున్య బంధాలు
పుట్టిల్లు చేరే మట్టి ప్రాయాలు హరీ!
రెప్పనై ఉన్నాను మీ కంటికి
పాపనై వస్తాను మీ ఇంటికి
వేటూరి వారి కలం,చిత్రమ్మ గళం,కీరవాణి గారి సంగీతం కలిసి ఒక మరపురాని పాట
hey thanks for lyrics
Maam its superb ihave listened this song more than 100 times and i will keep continue to listen
tnx for lyrics
wonderful song. thank you madam
thx
చిత్రమ్మ నీకు శత కోటి వందనాలు... తెలుగు సాహిత్యం ఉన్నంత వరకు మీపాట అజరామరం...
ಈ ಹಾಡು ಬರೆದ ವೇಟುರಿ ಅವರಿಗೆ, ಸಂಗೀತ ನೀಡಿದ ಕೀರವಾಣಿ ಅವರಿಗೆ, ಈ ಹಾಡು ಹಾಡಿದ ಪ್ರೀತಿಯ ಚಿತ್ರಾ ಅಮ್ಮ ಅವರಿಗೆ ನನ್ನ ಶತಕೋಟಿ ವಂದನೆಗಳು,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
മലയാളിയായി ജനിച്ചതിൽ സന്താഷവും അഭിമാനവും തോന്നിയ നിമിഷം
ഇനിയും ഒരുപാടൊരുപാട് കാലം കാലം ചിത്ര ചേച്ചിയുടെ പാട്ടുകൾ കാണാനും കേൾക്കാനും ദൈവം അനുഗ്രഹിയ്ക്കട്ടെ
ఇంకో వెయ్యి సంవత్సరాల తరువాత కూడా బ్రతికి ఉండే పాట ఇది...
ఓం శాంతి....ఎందరో మహాునుభావులు అందరకీ వందనాలు...ఇక్కడ ఉన్న legends చాలా మంది ఇప్పుడు లేరు....
Yes nenu adi anukunna
గుండెలు పిండిన పాట. మీకు మా ధన్యవాదాలు
చిత్రమ నీ స్వరపేటిక నుంచి వచ్చే సంగీతం వింటే శ్మశాన పేటిక కూడా ప్రానం తో లేచి వస్తుంది 🙏🙏🙏🙏🙏🙏
Original Kante,stage Pina paataku kannellu tiriginay.....entha mandi connect ayyaaru naala..........
Amma neeku paadaabi vandanalu..........
ఈ పాట విన్నందుకు నా జన్మ ధన్యమైంది నిజంగా పాదాభివందనం చిత్రమ్మ గారికి🙏🙏🙏🙏
అమ్మ చాలా మంచి పాట
అమ్మ వందనం 🙏🙏🙏🙏🙏
She deserves Oscar award
Yes
Yes
There is no ocsar award for singer........
I don't understand telugu.......but chithra amma's singing touch my heart........chithra mam is a true legend
ഈ ഗാനം എത്ര തവണ കേട്ടു എന്നറിയില്ല
അത്ര ഇഷ്ടമാണീ ഗാനം
സുമ നിങ്ങൾ എല്ലാം ചിത്ര ചേച്ചിയോട് കാണിക്കുന്ന സ്നേഹത്തിന്
മലയാളത്തിന്റെ നന്ദി ...
అమ్మ ..... మీ స్వరానికి శతకోటి వందనములు....మిమ్మల్ని,బాలు గారిని ఎప్పటికీ మర్చిపోలేను....మీరు బాలు గారు కలిసి పాడిన పాటలు నేను ప్రతిరోజూ స్వరాభిషేకం లో వింటూనే ఉన్నాను...
എത്രതവണ കേട്ടെന്ന് എനിക്ക് തന്നെ ഓർമയില്ല 😌😌😍😍😍
I have heard many times emotionally. Which ragam I don't know.
మనిషి మనుగడను హెచ్చరించి భవబాంధవ్యాల విలువలు తెలియజేసిన ఈ పాటకు జోహార్లు.. వేటూరి,కీరవాణి,చిత్ర, కాంబినేషన్ అద్భుతం చాలా అద్భుతం
అమ్మ చిత్రమ్మ గారు మీరు అలా పాడుతుంటే దేవత భూమికి దిగివచ్చి పాట పాడుతూ ఉన్నట్టుగా సంతోషం కలుగుతుంది తల్లి
ചേച്ചി, ഞാ൯ വീണ്ടും വീണ്ടും ഈ പാട്ട് കേട്ടു പോകുന്നല്ലൊ..
ഞങ്ങളുടെ ഹൃദയത്തിലിരുന്നു
എങ്ങനെ പാടാ൯ കഴിയുന്നു...
Sanu Jamsheed vgybhu
ഓരോ മലയാളിയുടേയും അഹങ്കാരം. ❤❤❤
Pride of india
എത്ര കേട്ടാലും മതി വരില്ല ഈ പാട്ട്... ഞങ്ങളുടെ സ്വകാര്യ അഹങ്കാരമാണ് ചിത്ര ചേച്ചി
ചിത്ര ചേച്ചി ക്കു നാഷണൽ അവാർഡ് കിട്ടേണ്ട പാട്ടായിരുന്നു.... ആകാശദൂത് സിനിമയുടെ റീമേക് ആണ് ഈ സിനിമ മാതൃ ദേവോ ഭവ.... അതുകൊണ്ട് മാത്രമാണ് നാഷണൽ അവാർഡ് കിട്ടാതെ പോയത്........... തെലുഗ് ലെ ആദ്യത്തെ നാഷണൽ അവാർഡ് കിട്ടിയ പാട്ടാണ് ഇത് ..
@@appusappuzz1536 നന്തി അവാർഡ് ആണ്. നാഷണൽ അവാർഡ് അല്ല. ചിത്ര ചേച്ചിക്ക് ഫസ്റ്റ് നന്തി അവാർഡ് കിട്ടിയത് 1991ൽ ഇറങ്ങിയ "സീതാരാമയ്യാഗാരി മന വരാലു"എന്ന മൂവിയിലെ "കലിക്കിചിലകലകുലുക്കി മാക്കുമേയത്ത" ഗാനത്തിനാണ്.
@@vineeshbabu9600 yes swarakanyakamar enna santhwanam moviyile songinte remake alle
ప్రేమ నిండ ఎల్లెడల ప్రేమ murthulai పోదాము. చిత్ర అమ్మ గార్కి వందనాలు.
എത്ര പ്രാവശ്യം കേട്ടു എന്നറിയില്ല... ചിത്രാമ്മ, നമ്മുടെ ചിത്ര ചേച്ചി, നിങ്ങളുടെ കാലത്ത് ജീവിക്കാൻ പറ്റിയത് തന്നെ മഹാഭാഗ്യം.....
Amazing voice and expression of our nightingale Chitramma.... 🙏
Excellent song explained about mother hood
I am from kerala. I dont understand a single word. But I had tears in my eyes. what is this chitra chechi❤️❤️❤️
We will never have such a singer again.
Love😘
ചിത്ര ചേച്ചി നമ്മുടെ വാനമ്പാടി........
Nightingale of india....
Same feeling
Love you
Jitjin l love you
Even me 2 brother
చిత్రమ్మ పాదాలు తాకాలనిపిస్తుంటుంది ఈ పాట చూస్తే...
ఈ పాట విన్న తర్వాత నా కళ్ళు చెమ్మగిల్లాయి (after listening this song my eyes are wet)
వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోతాను గగనానికి
వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోతాను గగనానికి
మమతలన్నీ మౌనగానం
వాంఛలన్నీ వాయులీనం
వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోతాను గగనానికి
మాతృ దేవో భవ
పితృ దేవో భవ
అచార్య దేవో భవ
ఏడు కొండలకైన బండతానొక్కటే
ఏడు జన్మల తీపి ఈ బంధమే
ఏడు కొండలకైన బండతానొక్కటే
ఏడు జన్మల తీపి ఈ బంధమే
నీ కంటిలో నలక లో వెలుగు నే కనక
నేను మేననుకుంటె ఎద చీకటే హరీ హరీ హరీ
రాయినై ఉన్నాను ఈనాటికీ
రామ పాదము రాక ఏనాటికి
వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోతాను గగనానికి
నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే
నిప్పు నిప్పుగ మారే నా గుండెలో
నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే
నిప్పు నిప్పుగ మారే నా గుండెలో
ఆ నింగిలో కలిసి నా శున్య బంధాలు
పుట్టిల్లు చేరే మట్టి ప్రాణాలు హరీ హరీ హరీ
రెప్పనై ఉన్నాను మీ కంటికి
పాపనై వస్తాను మీ ఇంటికి
వేణువై వచ్చాను భువనానికి
గాలినైపోయాను గగనానికి
గాలినైపోయాను గగనానికి
Excellent lyrics especially
నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే
నిప్పు నిప్పుగ మారే నా గుండెలో
నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే
నిప్పు నిప్పుగ మారే నా గుండెలో
ఆ నింగిలో కలిసి నా శున్య బంధాలు
పుట్టిల్లు చేరే మట్టి ప్రాణాలు
చిత్రమ్మ తల్లికి నమస్కారాలు
Sanjay Kumar
Sanjay Kumar hi
RAVIK
Anji settypalli &gorantla
Chitra akka dhanyavadalu
Love you Amma... maa papaku me Peru pettukunnam Amma..., Bandi Balraju Goud
I am a Kannada guy....unable to control my emotions after listening to this song......really hatts off to the person who composed this song...... Love telugu people...... From karnataka
Love u bro
Exasperating farrago of distortion 😍
Thanks for your compliment for Telugu song.. That credit goes to chitraji..
And the singer is keralite too😉
Love you too buddy
ఇలాంటి చిత్రమ్మ కు శిరస్సు వంచి నా పాదాభివందనాలు ❤❤ 🙏🙏🙏🌹
I'm not telgu person ;;;;;;;what singer fabulously sung from chitramma
What a god given gift to earth
2020 living legend chithra amma..
Lockdown corona...
What a voice chithra amma?
Yennisarulu vinna
Adee feel 😢😢😢😢😢🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Dhanyavadhalu chithra gariki
చిత్రమ్మ కు ఖచ్చితంగా భారత రత్న ఇవ్వవలసిందే
Who else cried with me ?
My heart goes for Chithra Chichi 🙏
ചിത്ര ചേച്ചി 😪😪😪😍😍😍
Who has not ?
Everytime..... whenever here!!
వేటూరి గారి కలం నుండి జాలువారిన అద్భుతమైన పాట....చిత్ర గారు తమ అద్భుతమైన గాత్రం తో పాటకు
ప్రాణం పోచారు....🙏🙏🙏
Chithramma u r nothing less than Goddess Saraswati 🙏💐💐🙏
నూటికి నూరు పర్సెంట్ చిత్రమ్మ గారికి భారతరత్న అవార్డు ఇవ్వాల్సిందే
Oh my God! Chithra mam, how can you sing like this. I am going to hear again and again.
తెలుగు భాషే వీరికి ఋణపడి ఉంటుంది
Chirudurga P అద్భుతంగా చెప్పారు
Chirudurga
Chirudurga P
Chirudurga P
bhaskarraao perumalld
Live perfection ..,one and only KS Chithra ji....,,😍😍😍
@Balu music lover 💝✨️
പറയാൻ വാക്കുകളില്ല
అమ్మ మీరు మీ బిడ్డను కోల్పోయిన .ఆ భాధ ను దిగమింగి. పాడారు.తల్లి జోహారు అమ్మ🙏🙏🙏🙏🙏
Devathalu nijam ga pichivallu amrutham lo emundi aandam maha aithe aayushu tharaganeeyadu anthaku minchina sangeetha kundalanni bhumi meedhe vadilesaru.
Ambaraannandicheti anandam manasuni laalinche maro maathruthvam sangeetham mundu amrutham yepati
Yenaleni konaleni siriki sarikani
Sangeetham manava janmku
Mokkulu mokkina dorakani punyaphalam.
Adhi andhinche chithrammalanti gayani manaku daivasamanam.
my own
SUGGI BALAJI wov what a words
sirikonda natraj thank u
Supr
nijam chepparu
Chitr"amma"...hatsoff....nenu TH-cam lo ee song ni choosinanni saarlu nobody would have seen...
E pata gurinchi matladadaniki naku matale levu.such a wonderful composition and so intense lyrics.chitra garu lanti singer leru mana industry lo. ❤️Raise your hands if anyone is listening to this song in 2017.
Reshma shalini
Nijam chappav madum
U r ri8 madam
excellent comments
Reshma shalini yes
2018 it is
ఎన్నీ అవార్డు లు ఉన్నాయో.. అన్నీ
చిత్రమ్మ, ki బాలు గారికి ఇచ్చినా తక్కువే...
అవసరం లేని.. అవకాశం లేని వాళ్లకు అవార్డు లు ఇచ్చారు... మన తెలుగు కవులకు, ఇలాంటి వాళ్లకు ఇవ్వకుండా... మనకు చాలా అవమానం జరిగింది
Any one still listening in 2021 one and only chitra amma😍💓💓💓😍 actually i don't know telugu even thou i couldn't hide tears in ma eyes 😍
L
3la0
Watch this movie... Challenge movie NO CRY PERSON GET 1CRORES... MATHRU DEVO BHAWA Telugu movie...
@@RaviKumar-qu4yx hv
Such a divine voice ...
చిత్రమ్మా..నీకు సాటి లేరమ్మా..
Tq
S
Nenu chala emotional ayyanu😢😢
@@manjulahanumatha7163 KO
సూపర్ పాట ఇప్పటికి ఎవర్ గ్రీన్ కీరవాణి స్వరపరిచిన సంగీతం చిత్ర గారు మీరు సూపర్
super sir
ఇలాంటి గొప్ప రచయితలు గొప్ప గాయకులు గొప్ప సంగీత విద్వాంసులు పాట ఉన్నంతవరకు చిరంజీవులు చిరస్మరణీయుు. వారికి జన్మనిచ్చిన వారి తల్లి తండ్రుల పాదాలకు మా నమస్కారాలు 🙏🙏🙏🙏🙏
No One can reach CHITRA AMMA high pitch especially in this song at 7:02 minute amma meeru ilage nurellu paatalu paadi mammalni alarinchalani manaspoorthigaa korukuntu meeku namaskarinchukuntunnam.
21 times vinnanu....how much dedication while Chitra madam sings, fully involved n sings n facial expressions so nice, even though she is not telugu by mother tongue.
God bless u madam
Any one still listening in 2020
Always gold song Bro
Yes
Yes I love so much this song
Yes I like this song
Yaaa super song bro not only 2020 after 2040 also
chitramma మీకు పాదాభివందనం చేసే అవకాశం ఇవ్వండి నేను ఈ పాటని గుర్తు తెచ్చుకుని వింటూ ఉంటాము.మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను హ్యాట్సాఫ్ సూపర్ గా పాడారు