Beautiful Guangzhou City | China 🇨🇳 | Dji Mic | Canton Tower | Uma Telugu Traveller

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ธ.ค. 2024

ความคิดเห็น • 858

  • @Priyanka-be6yg
    @Priyanka-be6yg ปีที่แล้ว +185

    China ni ఎంతమంది చూపించిన ఉమ గారు చూపించే విధానమే వేరే లెవెల్ 😍♥️♥️

  • @SrikanthbanjoGogarla-rw1qo
    @SrikanthbanjoGogarla-rw1qo ปีที่แล้ว +21

    ఎంతైనా చైనా చైనానే చైనా వాడిని కొట్టేవాడు లేడు ప్రతి ప్రదేశం క్లీన్ గా అందరూ డిస్ ప్లేన్ గా ఉన్నారు సూపర్❤😍

  • @Moorkuduu
    @Moorkuduu ปีที่แล้ว +81

    ఉమా అన్న ఈ వీడియో కి మాత్రం వేరే లెవల్ views వస్తాయి ….రాసి పెట్టుకో….
    ఇక నిన్నెవరు ఆపలేరు మచ్చా ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @BakkaAravind
    @BakkaAravind ปีที่แล้ว +417

    Super bro naa anveshana kanna eppudu ne videos cheppe vidhanam chala bagunnai continue it

    • @india352
      @india352 ปีที่แล้ว +22

      Yes really it is...

    • @vinnu1398
      @vinnu1398 ปีที่แล้ว +1

      Anvesh gadu peddha negative mindset gadu bro...travelling takkuva sodhi ekkuva

    • @jagadeeshnani5999
      @jagadeeshnani5999 ปีที่แล้ว +42

      Na anveshana sanka ndhuku nakutav evadi style vadidi

    • @Davidwarner-hy6et
      @Davidwarner-hy6et ปีที่แล้ว +24

      Uma bro has great discipline and won't use vulgar .This man is best telugu vlogger

    • @durgarao714
      @durgarao714 ปีที่แล้ว +14

      వాడో play Boy 😂

  • @pmanibabumanibabu6878
    @pmanibabumanibabu6878 ปีที่แล้ว +12

    ఉమా గారు చాలా మంచి పని చేశారని మైక్ కొని చక్కగా వినపడుతుంది ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది మీ పక్కన మన విజయవాడ ఆయన కూడా ధన్యవాదాలు మీకు కూడా ధన్యవాదాలు

  • @purna.2.O
    @purna.2.O ปีที่แล้ว +5

    నమస్తే ఉమా గారు 🙏💐
    డీజే మైక్ వల్ల మీ వాయిస్
    దూరంగా ఉన్నా కూడాచాలా క్లియర్గా
    వినిపిస్తోంది చాలా బావుంది.
    ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ఉన్న
    అద్భుతమైన టవర్.
    ఎత్తైన అందమైన బిల్డింగ్స్.
    అందమైన రివర్
    సి బ్రిడ్జి రకరకాల పూల మొక్కలతో
    పార్కులతో నీట్ గా ఆ పట్టణం చాలా బావుంది. చైనా వారితో మీ సంభాషణ ఇంకా బావుంది.
    ఏ దేశం వెళ్లిన మీకు మంచి
    స్నేహితులు దొరుకుతున్నారు.
    మీ ప్రయాణం చాలా అందంగా
    అద్భుతంగా ఉంది.
    మీ ప్రయాణం చూసిన కొద్ది
    చూడాలనిపిస్తోంది.
    మీ నెక్స్ట్ ప్రయాణాన్ని చూడడం
    కోసం వెయిట్ చేస్తూ ఉంటాను.
    ధన్యవాదములు 🙏💐

  • @ocitraveller1332
    @ocitraveller1332 ปีที่แล้ว +13

    Guangzhou City is very clean and beautiful .............Infrastructure is just awesome.....People are so friendly....It's good that you bought nice Mic for audibility .......Kool vlog

  • @usharanivattikonda3995
    @usharanivattikonda3995 ปีที่แล้ว +40

    Wow this city is clean and neat, greenery everywhere.really wonderful video 👍👌❤️

  • @Priyanka-be6yg
    @Priyanka-be6yg ปีที่แล้ว +21

    Mike తో వాయిస్ ఇంకా చాలా చాలా బాగుంది clear గా వుంది ❤❤.... అందరి suggestions విని mike తీసుకున్నారు tq ఉమ గారు ❤❤

  • @venkatvks5356
    @venkatvks5356 ปีที่แล้ว +26

    ఎదో ఒక రోజు ఇండియా కూడా ఇలా development అవ్వాలి we hope soon...

    • @girirajaacademy
      @girirajaacademy 3 หลายเดือนก่อน +1

      first manam change avali...development yepudo iyindi India....but manaki decipline ledu.,..public properties ni destroy chese minds change avali...punishment iche lanti strict rules ravali

  • @Biddika.Ramarao7717
    @Biddika.Ramarao7717 ปีที่แล้ว +10

    Voice superb అన్నా..... చైనా vlogs successful అవ్వాలని కోరుకుంటున్న

  • @velurisailaja4856
    @velurisailaja4856 ปีที่แล้ว +1

    మీ వీడియో చూసిన తర్వాత అన్వేష్ గాడిని తన్నాలని ఉంది.మీరు చూపించే విధానమే వేరేగా ఉంటుంది.సూపర్

  • @ramanakapurapu216
    @ramanakapurapu216 ปีที่แล้ว +6

    Mike తో వాయిస్ ఇంకా చాలా చాలా బాగుంది clear గా వుంది ❤❤

  • @SAHITYATV
    @SAHITYATV ปีที่แล้ว +7

    హాయ్ ఉమాగారూ... ఆ రివర్, ఆ బ్రిడ్జి అబ్బా ఎంత అద్భుతంగా ఉంది. డిజె మైక్ తో వాయిస్ మరింత క్లారిటీగా ఉంది. చైనా వీడియోల ద్వారా చానల్ next level కి వెళ్తుందని విశ్వసిస్తున్నాను. ఆల్ ది బెస్ట్🎉🎉

  • @rakeshkuntolla3655
    @rakeshkuntolla3655 ปีที่แล้ว +2

    చాలా విశాలంగా ఉన్నాయ్ అక్కడి రోడ్లు గానీ నడిచే వీధులు చాలా అందంగా ఉన్నాయి

  • @KODALIFOUNDATION
    @KODALIFOUNDATION ปีที่แล้ว +16

    MIC quality is awesome and neat clarity... the Greenery and cleanity in this country, no other country can beat.. all the best Uma for the future vlogs....❤

  • @syedshashavalishashavali6113
    @syedshashavalishashavali6113 ปีที่แล้ว +1

    వ్యూ సూపర్ గా ఉందిఅలాగేమైకు వాయిస్ చాలా బాగుందిఉమా గారు అట్లే మార్కెట్ విజిట్ చేయనా అక్కడ బాగుంటది

  • @vbsvastrala9537
    @vbsvastrala9537 ปีที่แล้ว +2

    కుంగ్ ఫు కరాటే లాగానే తాయి చి మూమెంట్ బ్రీత్ మూమెంట్ పవర్ ఫుల్ గా రిలీజ్ అయింది మంచి ఆరోగ్యం

  • @pasumarthivenkatanagaraja8222
    @pasumarthivenkatanagaraja8222 ปีที่แล้ว +8

    చైనా లో పల్లెటూరు waiting brother

  • @Zealand007
    @Zealand007 ปีที่แล้ว +71

    I hope someday our country India will be as developed and clean as China.

    • @india352
      @india352 ปีที่แล้ว +4

      During 1950 to 1960 we were same in poverty...but china surpassed india in 1990 to 2000

    • @ShunmukhTeluguVlogger
      @ShunmukhTeluguVlogger ปีที่แล้ว +4

      Adhavalantey mundhu AP ninchi jalaga lanti maha nethalu povali,Kani chala mandhi jalaga ney enchukuntaru,Endhukantey vallaki e poota kadupunimpithey chalu repati gurinchi vallaki avasarla

    • @chandram359
      @chandram359 ปีที่แล้ว

      ఎప్పటికీ జరగని పని

    • @chankaan888
      @chankaan888 ปีที่แล้ว +1

      @@india352 India should not learn from the democratic systems of Western countries, otherwise policies will not be implemented and the country will not develop.

  • @lovelyamrutha
    @lovelyamrutha ปีที่แล้ว +2

    వాహ్ అదిరిపొల ❤ super

  • @manvithgoud6647
    @manvithgoud6647 ปีที่แล้ว +3

    ఉమ గారి సబ్స్క్రైబ్ రోజు రోజు మళ్ళి పెరుగుతుంది చాలా సంతోషంగా ఉంది మీ లాంటి వాళ్ళు దర్యంగ ఉండాలి ఎవడు ఎంత తొక్కలని అనుకున్న మీ మంచితనం మీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది..❤❤ ప్రతీ విడియో లో చాలా వివరించి అందరికీ చాలా అర్థం అవ్తుంది.❤

  • @gv.ramana
    @gv.ramana ปีที่แล้ว +3

    నీ మైక్ నెక్స్ట్ లేవల్ ...ఆడియో చాలా క్లియర్ ఉంది

  • @gnanagopalreddy7590
    @gnanagopalreddy7590 ปีที่แล้ว +1

    చాలా బాగుంది వీడియో... 👍

  • @grandhisrinivas301
    @grandhisrinivas301 ปีที่แล้ว +2

    Nalugo video block buster 💯💯💯💯👌👌👌👌

  • @adityanandchakilam5813
    @adityanandchakilam5813 ปีที่แล้ว +10

    Excellent clarity in mike. Even from far voice is clear and good

    • @chankaan888
      @chankaan888 ปีที่แล้ว

      DJI's corporate headquarters is in Shenzhen, China, a city next door to Guangzhou.

  • @anandarao595
    @anandarao595 ปีที่แล้ว +1

    వాయిస్ సూపర్ గ వినిపిస్తుంది

  • @maheshmiddeshortvideo172
    @maheshmiddeshortvideo172 ปีที่แล้ว +2

    🎙️ చాలా బాగా పనిచేస్తుంది... చైనా లో మంచి మంచి వీడియో లు తీయాలని కోరుకుంటున్న....దెబ్బకి 1 million subscribers దాటి పోవాలి

  • @nicky_josh_258
    @nicky_josh_258 ปีที่แล้ว +2

    దేవుని ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నా ఉమా బ్రదర్❤❤❤

  • @vasavikumarpoosarla3299
    @vasavikumarpoosarla3299 ปีที่แล้ว +1

    ఉమా గారు మీ content చాలా బాగున్నాయి, ఇలాగే చూపించండి

  • @chandrakalabhumireddy3436
    @chandrakalabhumireddy3436 ปีที่แล้ว +1

    Mic క్వాలిటీ super క్లియర్ గా ఉంది

  • @ssarmasaripalli3803
    @ssarmasaripalli3803 ปีที่แล้ว +3

    Your new Mike is 200% better and my phone voice also increased.

  • @VenkataNarayana-xc1wf
    @VenkataNarayana-xc1wf ปีที่แล้ว

    మీరు చూపించిన వీడీయో చాలా చాలా అద్భుతం గా ఉన్నాయ్. నిజంగా మేము china లో ఉన్నట్టుగా felayyamu. మీ ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోండి. Thankyou

  • @ChootaBheem617
    @ChootaBheem617 ปีที่แล้ว +1

    ఎందుకో మీరు కొన్ని కొన్ని సందర్భాలలో సగం సగమే చెప్పడం చూపించడం జరిగింది మీ వీడియోస్ చాలా క్లారిటీగా ఉంటాయి దయచేసి ఫుల్లుగా చూపించండి

  • @chennakesavha2237
    @chennakesavha2237 ปีที่แล้ว +1

    సూపర్ అన్న చైనాని చాలా బాగా చూపిస్తున్నారు.

  • @venkatramesh630
    @venkatramesh630 ปีที่แล้ว +2

    simple and decent way of showcasing a blog

  • @JokerGaming22538
    @JokerGaming22538 ปีที่แล้ว +1

    చాల బాగా చూపిస్తున్నారు China మెుత్తం Explore చేయండి All the Best ❤👍

  • @grandhisrinivas301
    @grandhisrinivas301 ปีที่แล้ว +1

    UMA gaaru mice chaala clarity gaa vundi excellent suuuuuuuper sir 👌👌👌👌👌💯💯💯💯💯💯💯

  • @mrb515
    @mrb515 ปีที่แล้ว +1

    చైనా సూపర్ గా ఉంది బ్రో.

  • @gangadhargangi2323
    @gangadhargangi2323 ปีที่แล้ว +3

    నువ్వు ఎక్కడికి వెళ్ళిన మనవాళ్ళు హెల్ప్ చేస్తారు bro

  • @GhantaRavi123
    @GhantaRavi123 ปีที่แล้ว +4

    Yes good audio output😊

  • @Maheshk879
    @Maheshk879 ปีที่แล้ว +3

    Not even skipped a single second. Watched the whole video. intresting narration buddy. Rock on

  • @bhartiv9991
    @bhartiv9991 ปีที่แล้ว +1

    Mee voice chala clear ga unnadi. City chala neat n clean n Beautiful ga unnadi.

  • @MuraliKrishna-ro1xo
    @MuraliKrishna-ro1xo ปีที่แล้ว +5

    Mike and voice mind blowing bro 👌

  • @lankadurgaprasad689
    @lankadurgaprasad689 ปีที่แล้ว +1

    Chaina people very disciplined very cleaning road and development chaina government very well.... appreciate chaina people 👏👏👏👏👏👏good
    Uma bro very well video shoot
    and love you keep it up brother👏👏💥💥💐💐

  • @pajitk15
    @pajitk15 ปีที่แล้ว +4

    I lived around 7 years before Covid there near canton tower, every place in your video very familiar to me, you recap my memories , nice place! ❤😢😊

  • @sumathiramakrishna
    @sumathiramakrishna ปีที่แล้ว +5

    సూపర్ ఉమా గారు చైనా గురించి మంచిగా వివరిస్తున్నారు. మీకు మా ధన్యవాదాలు

  • @UdaybhaskarYadav
    @UdaybhaskarYadav ปีที่แล้ว +1

    Wow Excellent video Explanation is super

  • @Mr.Mahesh_15
    @Mr.Mahesh_15 ปีที่แล้ว +4

    అన్న చైనా నుండి చాలా నేర్చుకోవాలి మనం 😢 మన భారత దేశం 2000 సంవత్సరం లో ఉంటే చైనా మాత్రం 2023 లో ఉంది.. చైనా technology లో చాలా ముందు ఉంది

  • @pandusuresh9360
    @pandusuresh9360 ปีที่แล้ว +1

    Mana satru desamu Aina, chaaaaaala bavunnadi I Love environment.& nature.

  • @smileysmiley3354
    @smileysmiley3354 ปีที่แล้ว +1

    Eee series super hit aedhi broo..best of luck

  • @yallappapp872
    @yallappapp872 ปีที่แล้ว +1

    హలో ఉమా గారు ప్రేక్షకులు తరఫున అడుగుతున్నాను చైనా దేశంలో మారుమూల గ్రామాలను చూపించగలరా , రోజు తీసిన వీడియో చాలా అద్భుతంగా వచ్చింది వీడియో క్లారిటీ సూపర్ మీ ఒంటికి
    ఏదైతే అవసరమవుతాదో అది మాత్రం తినండి ఆరోగ్యం చూసుకోండి

  • @shankarbhagyalaxmiadepusha6678
    @shankarbhagyalaxmiadepusha6678 ปีที่แล้ว +1

    చాలా బాగుంది వాయిస్ ఓకే

  • @korrapatiraghavendrara
    @korrapatiraghavendrara ปีที่แล้ว +1

    You have selected good place . Your beginning in China travel is correct .

  • @rajesha6757
    @rajesha6757 ปีที่แล้ว +1

    Voice is Good👍 ❤ చాలా బాగుంది అన్నయ్య

  • @storydaylife
    @storydaylife ปีที่แล้ว +2

    Family motham kalisi chudagalige videos Uma telugu traveller Ravi Telugu traveller love from naa anveshana fans ❤❤❤❤❤❤

  • @NenuNagarjuna
    @NenuNagarjuna ปีที่แล้ว +2

    Bhale vundi voice clearance ❤😃

  • @SAI_GOUD_SID
    @SAI_GOUD_SID ปีที่แล้ว

    Uma good information nice to watch! Thanks keep supporting guys!

  • @surendrasurendra2068
    @surendrasurendra2068 ปีที่แล้ว +1

    వాయిస్ క్లారిటీ సూపర్ ఉమా గారు👍👍

  • @rajvideos6255
    @rajvideos6255 ปีที่แล้ว

    Video chala twaraga avvindi.... Super nice places

  • @boyathirumalesh8508
    @boyathirumalesh8508 ปีที่แล้ว +5

    వాయిస్ క్లియర్ గా వుంది , చైనా లో ఉమా గారి దండయాత్ర మొదలైంది ఈ సీరిస్ బ్లాక్ బస్టర్ అవ్వాలి ❤️😊.. టేక్ కేర్ అన్న లవ్ యు 😍 from కర్నూలు AP👍

  • @demudubabuprincebabu2806
    @demudubabuprincebabu2806 ปีที่แล้ว +1

    సూపర్ గా ఉంది సౌండ్ ఉమా గారు

  • @kalyanmannuru3218
    @kalyanmannuru3218 ปีที่แล้ว +3

    Super అన్నయ్య మీరు మా ఉమా గారికి మంచి మైక్ సెలెక్ట్ చేసారు 🎉🎉🎉🎉❤

  • @Hobalesha
    @Hobalesha ปีที่แล้ว +1

    Super henarjy vedo vere level ❤❤❤❤🎉🎉🎉

  • @ajaykavuri
    @ajaykavuri ปีที่แล้ว +7

    Nice exploring bro ❤🎉😊

  • @SandeepKumar-od4mb
    @SandeepKumar-od4mb ปีที่แล้ว

    Voice chala baga vinipistundii. Previous vedios ki present vedios ki. Super product anna.

  • @yatishv8063
    @yatishv8063 ปีที่แล้ว +12

    One of the Top traveler in Kannada Dr.Bro said China is 70 years ahead of us and that's true by seeing these videos.
    Dr.Bro from Kannada, Uma from Telugu and Transit Bites from Tamil who are travelers in respective languages are in China presently.

    • @Ahatamatar1234
      @Ahatamatar1234 ปีที่แล้ว +2

      1000 years ahead bro , even after 1000 years we cannot build this kind of infra

    • @yatishv8063
      @yatishv8063 ปีที่แล้ว

      @@Ahatamatar1234 depends totally on politicians.
      Untill we ppl Vote for visionary person we can't see much development.
      Shame on those who take money and Vote.

    • @jason34007
      @jason34007 ปีที่แล้ว

      @@Ahatamatar1234 I am Chinese, I don’t think so. India will catch up soon.

    • @india352
      @india352 ปีที่แล้ว +1

      Good information bro

  • @LathaG-m3k
    @LathaG-m3k 18 วันที่ผ่านมา

    Super ga vundhi china
    Ur explanation ossam

  • @RAMRX100MECHANIC
    @RAMRX100MECHANIC ปีที่แล้ว +8

    Happy journey 🛩️

  • @barath3609
    @barath3609 ปีที่แล้ว

    Vere level annayya ..🎉🎉
    Supero Super
    Thanks 4 ur Hardwork

  • @kuwaitjanishaik3825
    @kuwaitjanishaik3825 ปีที่แล้ว +1

    ❤❤❤❤ చాలా బాగుంది అన్నా వాయిస్ బాగుంది

  • @bhanuprakashdasari1019
    @bhanuprakashdasari1019 ปีที่แล้ว

    China city wow...❤❤❤❤
    Maro prapancham la undi sir..

  • @manojcheruku
    @manojcheruku ปีที่แล้ว +15

    థాంక్స్ ఉమా గారు....మన దేశ గొప్పదనం గురించి బాగా చెప్పారు. దేశ రాజకీయ వ్యవస్థ పాలన గురించి తెలుసుకోకుండా కొందరు యూట్యూబర్లు చైనా దేశం అభివృద్ధిని మనం 100 ఏళ్ళు అయినా అందుకోలేము అంటూ వీడియోలు పెట్టారు. వారు ముందుగా పాలన వ్యవస్థ ను అర్థం చేసుకోవాలి. మీరు వారి కి భిన్నంగా వీడియో పెట్టారు. మీకు అభినందనలు.

    • @SeshuG-d4o
      @SeshuG-d4o ปีที่แล้ว +1

      Bro meru use chese mobile endi

    • @urstruly1727
      @urstruly1727 ปีที่แล้ว +1

      👌👌👌👌👌comment

  • @SanjuKumar-f3n7x
    @SanjuKumar-f3n7x หลายเดือนก่อน

    మీ వాయిస్ చాలా బాగుంది అన్న అలాగే మీ ఫ్రెండ్ కూడా చాలా బాగుంది వాయిస్
    😊😊

  • @nagashankar4493
    @nagashankar4493 ปีที่แล้ว +1

    Very good product. Voice very clear

  • @梁一飞-h7n
    @梁一飞-h7n ปีที่แล้ว +1

    its nice many Indian can visit China,and realize China and tell the true China to Indian friend,but its pity Chinese is not allowed to visit China

  • @rajeshmahasena777
    @rajeshmahasena777 ปีที่แล้ว

    Tq uma garu nenu akkada unna feeling occhindi with your clear voice

  • @HARIREDDY98
    @HARIREDDY98 ปีที่แล้ว +1

    Welcome Drone to @UmaFamily 😊

  • @madhuwritings2748
    @madhuwritings2748 ปีที่แล้ว +2

    చాలా రోజుల తరువాత మళ్ళీ మీ వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నాం

  • @koppisettyprakash2336
    @koppisettyprakash2336 ปีที่แล้ว +1

    చాలా క్లియర్ గా ఉంది

  • @veerrajukondepudi2343
    @veerrajukondepudi2343 ปีที่แล้ว +1

    సౌండ్ చాలా క్లియర్ ఉంది.

  • @syedahmed1287
    @syedahmed1287 ปีที่แล้ว +1

    Chakkaga explore chesaru, voice kuda bagundi 🎉

  • @VinayGanta25
    @VinayGanta25 ปีที่แล้ว +3

    Flowers of city kadu bro. City of flowers.

  • @சத்தியமேவிடுதலைஅ.டேவிட்மதுரை

    ⛈️🌨️🌧️☔⛈️🌨️🌧️
    RAIN
    THEVUDU KRUPA
    🌧️🌨️⛈️☔⛈️🌨️🌧️

  • @ManikantaReddyManikantaRed-s1g
    @ManikantaReddyManikantaRed-s1g ปีที่แล้ว +1

    Anna okkoka video oka diamond ❤❤❤😊😊

  • @VISSU-pc7td
    @VISSU-pc7td ปีที่แล้ว

    uma bro garu meeru na anveshana kanna explanation super bro eelage konasaginchanchantindo world No 1YOU Tuber

  • @agarwal3697
    @agarwal3697 ปีที่แล้ว

    Best traveller in telugu , detailed ga cheptaru information , and clear ga vlog chupistaru ❤

  • @satishdeepthi1591
    @satishdeepthi1591 ปีที่แล้ว +1

    Super bro voice cleargavundi

  • @ananthavihari6670
    @ananthavihari6670 ปีที่แล้ว +1

    వాయిస్ 🎤 సూపర్ తమ్ముడు 👍

  • @Altantis-389
    @Altantis-389 ปีที่แล้ว

    chala baga chepperu anna ...mi presentation super ...video and voice quality is good ...

  • @Karunakargujjunuri709
    @Karunakargujjunuri709 ปีที่แล้ว +21

    Sound quality superb bro , let's explore the world with good video and audio quality, # thanks to DJI Mike 👍

    • @chankaan888
      @chankaan888 ปีที่แล้ว

      DJI's corporate headquarters is in Shenzhen, China, a city next door to Guangzhou.

  • @NaniNani-lt7di
    @NaniNani-lt7di ปีที่แล้ว +2

    Sound quality is super. Never miss the village life in china anna.

  • @drkprasaddigavalli22
    @drkprasaddigavalli22 ปีที่แล้ว +1

    Sound quality is superb uma garu

  • @gayatvitha9487
    @gayatvitha9487 ปีที่แล้ว +1

    Excellent Audio, Good Job❣

  • @PremchandMetla
    @PremchandMetla ปีที่แล้ว

    Uma brother nuvvu cheppe prati vishayam chaala clarity ga chepputhunnavu very nice

  • @srinubowdu4027
    @srinubowdu4027 ปีที่แล้ว

    అన్నా... సూపర్ వీడియోస్... Bro... చైనా లో ప్రతీ ఒక్కరికి రెండు పేర్లు ఉంటాయంటా.. ఒకటి చైనీస్ లో, మరొకటి మనకి అర్ధం అయ్యేలా... ఒకసారి ఈ విషయం కూడా కనుక్కో... Bro... చాలా బాగున్నాయి నీ వీడియోస్

  • @Ioveyou5467
    @Ioveyou5467 ปีที่แล้ว +1

    భారత దేశంలో అవినీతి రాజకీయాలు అభివృధి చేందాయీ. "వోట్ కి నోట్ " ఎప్పుడు పోతాదో అప్పుడు మనం అభివృద్ధి చేందుతాం

  • @kamalvlogs8898
    @kamalvlogs8898 ปีที่แล้ว +1

    Voice బాగుంది ఉమా గారు

  • @Phanindravalmiki
    @Phanindravalmiki ปีที่แล้ว +1

    China series aepoyea loplaa 1m complete kavali ani korukuntunna brother.

  • @golluriswamy7221
    @golluriswamy7221 ปีที่แล้ว +1

    క్లారిటీ ఉంది వాయిస్