China 🇨🇳 Yummy Street Food | Guangzhou | Uma Telugu Traveller
ฝัง
- เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
- Encourage this channel with a coffee! ☕️
www.buymeacoff... (Thank you! 😃)
Name- Krishna Telugu Vlogs China
Link: youtube.com/@k...
ChinaSitralu Telugu Vlogs from china
youtube.com/@c...
Brand collaboration
Umaprasadmalempati@gmail.com
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Website :
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Sharanya : / @umasharanyavlogs4890
Thumbnail : ...
ఉమగారు ఇప్పటిదాకా చైనా అంటే మనకు శత్రువు లాగే అనుకునే వాళ్ళము. మొదటిసారి చైనా అంటే చాలా మంచి అభిప్రాయం కలిగించారు. మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు.
@@jaya7790మీరు చెప్పింది అక్షరాలా నిజమే కాని, ఏ దేశంలోనైనా ప్రజలు శాంతీయుతంగా వుంటారు .కాని అక్కడి కొందరు స్వార్థపూరిత నాయకులు అమాయక ప్రజలను ఇతర దేశాలపైన కోపం పెంచుకునేలా చేస్తారు , అంటే చెడును నూరిపోస్తారు వాళ్ళ నిర్మలమైన హృదయాలను చెడగొడతారు final గా ఏ దేశంలోని ప్రజలైన అందరు మంచివారే 😊
చైనా గత 50 ఏళ్ళ నుండి భారత్ లో నాయకులను కొని ఒక్క manfacturing factory లైసెన్స్ ఇవ్వకుండా చేసింది 🌹 చైనా లో తయారు ఐనా వస్తువు bhrat లోకి వచ్చే లాగా చేసింది 🌹 ఫ్యాక్టరీ లేకపోతె జాబ్స్ లేవు ఒక్క సొంత poduct భారత్ లో లేవు 🌹 భారత్ నుండి 1000 కిలోమీటర్లు భూమి ని భయపెట్టి పాత గవర్నమెంట్ నుండి తీసుకుంది 🌹ఇంకా 5 రాష్టాలు తమవే అంటుంది
పాకిస్తాన్ కీ డబ్బులు ఇచ్చి కొన్ని వందల మంది మన జవాన్ లను చంపించింది 🌹
@@satishpolisetti844 అవును నిజమే సరైన నాయకులు అంటే మన దేశాన్ని కాపాడుతూ , ఇతర స్వార్ధ దేశాల నాయకుల కుట్రపూరిత ఆలోచనలను తిప్పికొట్టాలి అప్పుడే దేశం అభివృద్ధి పదంలో నడుస్తుంది ఏమంటారు సతీష్ గారు
Miru always valasa jeevulera thu MI bthku...
@@sangivijay9569 valasa jeevulu avaru
నీ మిత్రుడు బాగా చూపించారు మీ మిత్రుడు మీకే చేసిన హెల్ప్ ఎంతో స్ఫూర్తిదాయకం ఇలాంటి మిత్రులు నువ్వు చాలా అరుదుగా దొరుకుతారు అండి అందులో మీకు దొరకడం మేం చేసుకున్న అదృష్టం ఆయనతో పాటు మీరు చూపడం చాలా అందంగా ఉంది వీడియో మీ మిత్రుని ఇద్దరికీ ధన్యవాదాలు
చలి దేశాలలో నువ్వులు వాడతారు వేడి కోరకు , వంట నూనె కూడా ఆలివ్ లేదా ఆవాల నూనె వాడతారు వేడి కోరకు , అది చలిని తట్టుకొనే శక్తిని ఇస్తుంది.
హాయ్ ఉమగారూ... బావున్నారా. అక్కడి వీధిఆహారం ఎంతో వింతగా, విచిత్రంగా ఉంది. మన తెలుగు స్నేహితులు ఎంతో ఆత్మీయంగా ఉన్నారు. మీకు సహకరిస్తున్న వాళ్ళకు ధన్యవాదాలు. వీడియో బావుంది🎉
నువ్వుల్లో అక్కువ కాల్షియం ఉంటుంది...కొలెస్ట్రాల్ తగ్గించడంలో సోయా సహాయపడుతుంది... ఆలివ్ ఆయిల్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది
చైనా స్ట్రీట్ ఫుడ్ మీద మీరు చేసిన వీడియో బాగుంది..కృష్ణ గారికి ధన్యవాదాలు..మీకు సహాయం చేస్తున్నందుకు
రెండు కళ్ళు సరిపొట్లే చైనా నీ చూడడానికి 😇😇😇
🌹🙏 జన చైనా, జన భారత్ ఒక్కటి కావాలి. బౌద్ధంతో శతాబ్దాల సంబంధ బాంధవ్యాలు భారత్, చైనాల సొంతం 🙏🌹
దానిమ్మ పండ్లు, నువ్వులు ఎక్కువగా తినండి. ఆరోగ్యానికి చాలా మంచిది.
నువ్వులో అన్నిటికన్నా ఎక్కువ కాల్షియం , అలాగే హార్మోన్ల ఇంబలన్స్ సమస్యని చాలా వరకు తగ్గిస్తుంది..
వంట్లో కొంచం వేడిని పుట్టిస్తాయి..రోజుకు ఒకటి లేదా రెండు నువ్వ ఉండలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది uma garu...☺️
యూ ట్యూబ్ లో ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని వీడియోస్ అంటే, అవి ఒక్క ఉమా అన్న వీడియోస్ మాత్రమే 😊 ఎంత బాగుంటాయి అంటే , కంటిన్యూగా ఎన్ని గంటలైన చూడొచ్చు , ఎక్కడ విసుగు అనిపించదు 😊😊😊
Fruits nd vegetables బాగా తీసుకోండి.. travelling ki benefit avtundi..
❤❤frm KURNOOL❤❤
Mi comment kosam waiting 😅
Dabbulu teesi koni tini chupinchu bro...just ala video teesi petti.......
అన్న చైనా ల్లో పల్లెటూరి జీవనం ఎలా ఉంటుందో చూపించండి
❤
WOW Ramakrishna Garu unnaru...i know him. happy to see you both in same video.... wonderful experience.
హాయ్ ఉమా గారు గుడ్ మార్నింగ్. చేప పేరు కోరాయి అంటారు ఇంగ్లీష్ లో కృష్ణ గారు పక్కన ఉండి మీకు చాలా హెల్ప్ చేస్తున్నారు చాలా సంతోషం గా ఉంది అల్ ది బెస్ట్ ఉమా గారు 😍
Videos chala bagundhi bhaya " mana India kuda corruption Leni India ga maralani and Ethara desalani chusi bhudhi thechu kovalani asisthunnanu "😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁
చైనా లో villeges కుడా visit చేయండి అన్నా ..అన్ని దేశాలలో పల్లెటూరు చూపించారు చైనా లో కుడా చూపించండి ❤❤
చైనా వీడియోస్తో 1M సబ్స్క్రయిబ్ర్స్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నా 🎉 Love From Hyderabad Anna 💙
Krishna brother ku thank you manchiga UMA brother ku help chestunnaru nd Prashant Brother kuda add ayyaru supero ❤❤❤
Mind blowing uma garu miru ela feel avutunnaro same feeling naku kuda and chala jagratha ga undandi uma garu china chala developed country maku chupinchidam happy and akkada food ni miru ela tintunnaro care full
Love From Ananthapur 👍🏼
Krishna garu helped you very much . From the side of all subscribers thanks to Krishna garu.
Good morning 🌄 China Street food 🥝🥑 vlogs interest journey excellent vedio bro achaa ji
All the best, love from Muscat, Oman❤
Worthu uma worthuu.. last lo krishna garu well said. Thanks for supporting uma. We also support you by watching your videos too.
Nice information👍👍
గుడ్ మార్నింగ్ ఉమా గారు
14:17 Watch her in the background 😊 ❤❤❤
Hai uma garu take care and form Bapatla super video sister 👍👍👍
China beutiful country mana india koda anthakiuminchi davolap avvalani korikunttunnanu happy journey umma brother continue 👍👍👍
Broo....ur always sensational 🎉❤
Uma mee china trip chala baga undhi godbless you
Good morning Brother Rajhamundry 👌
Video super Anna all the best and take care ur health Anna 👍👍
VANAKKAM UMA BROTHER CONGRATULATIONS JESUS BLESS YOU
Nuvvulu rich calcium and ladies ki horomones balance chestundi.chala healthy
Thank you for the delicious Chinese street food 👍
Fully developed China ❤️❤️❤️❤️
China tour is good 👍 brother
దీపావళి శుభాకాంక్షలు 💥
Krishna garu explained the difficulties of youtubers in China very well.
Really hard working bro enjoyed a lot Happy Diwali bro
Hi anna.. nuvvulu (sesame) valla chala uses vunnai andulo protien, vitamin e, k, d lu vuntai. Sesame valla red blood cells baga generate avuthai that too its also consisted fibre in it. Nice videos anna mi videos chusthe gani day avvadhu. Good luck anna take care
China Villages chupunchandi anna
After Modi coming to power it became common to give information against China . But , in fact Chinese are friendly & good . They developed their country very well. Mainly their construction engineering system & electronic gadgets are excellent comparing to India. Their currency raise very fast within 5 years . We should take positive qualities anywhere.
Chinese people are good but not the Cumminst government
Don't involve in politics Just enjoy video and ur knowledge china occupation how much land in our India do you know that now they are claims arunachal pradesh also
Video bagundi brother all the best brother health jagratha
Nice video uma garu super ❤❤❤❤❤ happy journey uma garu
Til ( nuvvulu) rich in iron
Super nice video brother 👍👍👍
Nuvvulu is called sesame seeds excellent source of calcium
Good Morning. Be safe and Happy
Hii bro ..how r u 😊
Chala innovative people's Chinese vaallu🎉
Awesome Themes 😮
❤ from Tulunad, Mangalore (Kudla).
Big fan of uma
Chaalaa bagundhi video bro ❤❤❤
Gd morning bro..... video chala bagundi............ Miru explain chese vidanam chala bagundi bro.....tc of you bro......
Nuvvulu rich in calcium Andi...sooo healthy....1hand full of sesame seeds is equal to 1glass of milk...
14:15 Smile 😊
❤😊❤ love from Chittoor Anna❤😊❤
Super ga vundhi anna nina to video chala dagundhi
Very nice video brother
Mee panyama ani memu vellaleni and chudaleni places chupistunnaru thank you so much bro.
China rural life style ela untado kuda chupinchu anna.
Just super china. Videos
Good morning🌞 all my friends happy diwali
Market super thamudu n street food kuda. Meru chepe vidanam super thamudu, nice🎥 video
Soo nice...Good Persons💕💕..friends Take Care Uma Garu 👍Happy Diwali All🎉🎉💐💐
One more nice street food vlog ........ As always videos are quite interesting......
Chaina villages explore cheyu anna
Uma garu chaina village life chupinchandi
Super super super video Uma bro 👌
Nice 👍 RAJU Bangalore ❤️👌
Nice video uma bro
All the best for your health
Meeru chaalaa chaala brave person you are only a person showing utmost strang things in the world tour.
Videos super ga uny 🎉👍👌
Color fully ఉన్నదంతా అన్న గారు ❤❤❤
Guangzhou vlog super Uma bro👏👌👍
అన్నా 4K TV లో video క్వాలిటీగా రావట్లేదు. కొంచం క్వాలిటీ కెమెరా కూడా కొనుక్కోండి.
Very interesting,,.never seen before
Nice videos anna keep it up
Super Video UMA ANNA ❤❤❤❤❤😊😊😊😊😊🎉🎉🎉🎉🎉
Super video bro .. happy journey
Uma Anna fans 👍🏼
Hi Anna happy Diwali video chala bagudi
Your video super Anna
Good morning Anna ❤❤❤❤
Gud mrng brother.....take care...happy Diwali
Ippativaraku miru chupinchina Chaina videos lo parisarapranthalu chala neat ga vunnai.
All the best bro
Anduka anvesh cicilini pattukuni china explore chesadu. Not bad at all.
All the Best 💐💐💐
అన్న చైనాలో villages explore చేయి అన్న❤🎉
🎉🎉🎉Nice
Hi. Umababu. China. Food. Games chala. Bagundi. Eppudu. Vinatame gani. Chudaledu. Mee. Ru. China. Guren̈chi bagachuperu supar. Vidiyo
Super videos bayya
Happy to see our telugu person helping you
Good 👍👍👍
uma bro Krishna bro china mama 3 murthulu la vunaru super ❤❤
Good to see chinasitralu bro
😮 😊 🎉
Wow super uma 👌👌👌👌👌👌