Ancient Miao Village Daily Life in China 🇨🇳 | Part 2 | Uma Telugu Traveller
ฝัง
- เผยแพร่เมื่อ 15 พ.ย. 2023
- Encourage this channel with a coffee! ☕️
www.buymeacoffee.com/umatelug... (Thank you! 😃)
Brand collaboration
Umaprasadmalempati@gmail.com
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Website :
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Sharanya : / @umasharanyavlogs4890
Thumbnail : sketchplex?utm_...
చైనా చూసే అవకాశం లేని వారికి చైనా నీ కళ్ళకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేస్తున్న ఉమా గారికి శత కోటి వందనాలు.congratulations ఉమా🎉 బ్రదర్.
💚 కామెంట్ చాలా బాగుంది 👍❤️
Super ga undi chustunte enka chudam anipistundi chinna ❤️
@@Ambika107🎉
చైనా వాళ్ళు చాలా ప్రేమ తొ పలకరించి మాట్లాడటం మీతో అనందంగా ఉంది అన్న ❤❤❤❤❤❤❤
అన్నయ్య మీరు ఏ ఫుడ్ తిన్న కానీ ఎల్లిపాయలు ఉండే ఫుడ్డు తినండి ఆరోగ్యానికి చాలా మంచిది ❤❤❤
యేమని చెప్పను బ్రో . ఇంత బాగా మాకు చైనా దేశం చూపుతున్నారు. మీ వీడియో చూస్తుంటే ఎంతో సంతోషం. నేను నా బాధలను మరచిపోతాను. ధన్యవాదాలు సోదరా..
🇮🇳🇮🇳🇮🇳🇮🇳❤️💯✔️👌👌
UMA your voice is perfect for explaining the nature.
చైనా కోసం ఏదో చిన్నప్పుడు చదువుకున్నాము ఇప్పుడు మీదయవలన చైనా వెళ్లకపోయినా చూస్తున్నాము ఉమా గారు 🇮🇳
ఈ వీడియో చూసిన తర్వాత చైనా ప్రజలు చాలా మంచివారు అని అనిపిస్తోంది
People r good but president) dictator is bad
ఉమా గారు మీరు ఇరాక్, సిరియా, అఫ్ఘానిస్థాన్, పాలస్తీనా మరియు పాకిస్థాన్ల కు కూడా వెళ్ళి వీడియో లు చేస్తే ఇంకా వ్యూస్ ఎక్కువ గా వస్తాయి...
చైనా వీడియో తో మీరు చాలా టాప్ అయపోయారు ఉమా గారు సూపర్ వారి జీవనం వారి పురాతన బాటలు సూపర్ ఎంత మంది యూట్యూబర్స్ ఉన్న మీకు మీరే సాటి ఇలాంటి వీడియో లు తీయండి మీరే నెంబర్ ఒన్ అవుతారు ఏమైనా వీడియో చాలా బాగుంది థాంక్స్ ఫర్ వీడియో జై ఇండియా జై కర్ణాటక 🇮🇳🙏🌹
వీడియో చాలా బాగుంది బ్రో నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కాలని కోరుకుంటున్నాను 👏👌లొకేషన్స్ సూపర్ 💐మనము అందరం మనుషులము అని తెలుసు కుంటే ఏ గొడవలు వుండవు కొంత మంది పనికిమాలిన వెదవలు నియంతలు అనగా హిట్లర్ సద్దాం కిమ్ జింపింగ్ పుతిన్ వీళ్ళ వలన యుద్దాలు ఈ భూమి మీద జీవకోటికి మన శాంతి లేకుండా చేస్తున్నారు
చైనా లో పల్లెటూరు భలే చూపించారు అండి , చాలా బాగుంది 👍
అబ్బబ్బబ్బా ఏమి స్వర్గమని స్వర్గమే ఇలాంటి వీడియో మీరు చూసి చేస్తున్నారు చూడండి ఎవరు చెప్పారు మీకు ఈ వీడియో చేయమని వాళ్లకి ధన్యవాదాలు చెప్పాలి సూపర్ అండి సూపర్ వీడియో ఏదో స్వర్గంలోకి వెళ్లినట్టుంది వీడియో నైస్ చాలా థాంక్స్ ఇలాంటి వీడియో చూపించినందుకు
చైనా ని చూపించినందుకు చాలా దన్యావాధాలు అన్న చైనా ప్రజలు చాలా బుద్దిగా ,క్లీన్ గా ,డీసెంట్ గా ఉన్నారన్న ,..
నేను ఖతార్ లో ఉంటా అన్న నీ వీడియోస్ ప్రతి రోజు చూస్తా అన్న😊
క్రమం తప్పకుండా...
Love you bro...💐💐❤️😍
గుమ్మడి పాదు.... సొర పాదు will have white flowers..... Bengalis also eat tenderleaves of pumkin...
ఉమా బాబు. చాలా సంతోషం. నువ్వు మాకు చైనా దేశం మేమే అక్కడ ఉండి చూసినంత ఆనందంగా ఉంది వీడియో____వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ముందుకు వెళ్లకుండా- అడ్డంగా కట్టిన ఆ ఫెన్సింగ్ కర్రలతో నా లేక పెద్ద చెట్ల వేర్లు లాగా ఉన్నాయి. ఆ డిజైన్ చాలా బాగుంది_ అవి క్లియర్గా చూపించాల్సింది ఆ విలేజ్ కి తగ్గట్టుగా పెనవేసుకున్న డిజైన్లు చాలా బాగా ఉంది.❤👍
చైనా వాల్ కి వెళ్లి చూపి 👌👌👌
China people is A good people's ❤
కాని, గవర్నమెంట్ వెరీ డిఫరెంట్ భారత్ తో
ఈ వీడియో నాకు బాగా నచ్చింది కొండ గ్రామాలు చాలా బాగున్నాయ్ మరి మీకు...థాంక్ యూ ఉమా గారు 🎉🎉
Beautiful extension of previous vlog......Very pleasant to watch typical village life......
చైనా ను చూపించేటటువంటి విలేజ్ వాతావరణం వెరీ గుడ్ మార్నింగ్
Villages bagunnayi super good video
చాలా చాలా చాలా బాగుంది
1080p లో వీడియో చూస్తుంటే అబ్బా ఏమి అందమైన విలేజ్ అన్న ❤
Beautiful విలేజ్ జీవితంలో ఒక్కాసారైన ఇలాంటి విలేజ్ లొ ఒక్క రోజైనా ఉండాలి అన్నా ❤
No word's Anna 😍
హాయ్ తమ్ముడూ ఎంతో కష్ట పడి మా కోసం మంచి మంచి వీడియో లు చేస్తున్నారు, అందమైన వీడియో చాలా చాలా బాగుంది
CHINA gurunchi chala chakkaga chupincharu. wonderful video, thank you Uma.
నీ ద్వారా అన్ని చూస్తున్నాను చాలా ఆనందంగా ఉంది నీకు చాలా రుణపడి వుంటానుమన తెలుగు పరాయి దేశంలో మీరు మాట్లాడుతూ ఉంటే చాలా గర్వంగా ఉంది నిన్ను చూడాలి ఉమ నీమీద రోజురోజుకీ అభిమానం పెరిగిపోతుంది
ಚೈನಾ ತುಂಬಾ ಸ್ವಚ್ಛತೆಯಿಂದ ಇದೆ ಉಮಾ ಅಣ್ಣ ನಿಮ್ಮ ವಿಡಿಯೋಸ್ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿರುತ್ತದೆ. ತುಂಬಾ ಧನ್ಯವಾದಗಳು
గుమ్మడి చెట్టు చాపల దగ్గరబైట్ క్వాలిటీ
చూస్తుంటే రవ్వ చాపలా గా ఉంది తెలంగాణ ఫేమస్ రవ్వ చాప ఉమా అన్నయ్య❤❤❤
మా నమ్మకం నువ్వే జగన్ అన్న అల్ ది బెస్ట్ hi ఉమ గారు చాలా అందంగా ఉంది మీ వీడియోలు చాలా చక్కగా ఉంటాయి
వాళ్ళ వ్యవసాయం చాల బాగుంది.......
మంచి వీడియా బాలి lo ఇండోనేషియా lo సీత రామాయణం హిందూ మతం ఎక్కువ ఎక్కువ కదా ఉమగారు👌🏽👌🏽
China lo me videos dwara memu Chinese culture thelusukuntunam City avaidina thiruguthadi kani elanti evariki teliyani places ki velli meru explore cheyadam meku travelling paina unna Prema kanapadthundi.
ఉమగారూ... వీడియో చాలా బావుంది. అక్కడి వాళ్ళ జీవనవిధానం కళ్ళకుకట్టినట్టు చూపించారు. థ్యాంక్యూ🎉🎉
Village matram supar thamudu👌👌 ok nice video🎥
Superrr tammudu ..about china
చాలాబాగా చూపించేరు tq
అన్నయ్య వీడియో మొత్తం చూసిన ఎక్స్లెంట్ సూపర్ చాలా అద్భుతంగా ఉంది మీరు ఉన్న ఊరు నుంచి మన భారతదేశం ఎంత దూరంలో ఉంది చెప్పండి ప్లీజ్ ❤❤❤
Beautiful village 👌👌👌
నమస్కారం ఉమా గారు అక్కడ పబ్లిక్ హెల్త్ ఎడ్యుకేషన్ రూరల్ ఏరియాలో ఎలా ఉంటుంది హోటల్లో పని చేసేవాళ్ల చిన్న చిన్న ఉద్యోగుల జీతాలు ఎలా ఉన్నాయో అడగండి సార్
నాకు చాలా అనుభూతి కలిగింది ఉమా అన్న
బాగ సమాచారం తో బాటు పకృతి అందాలను చూపించారు. గుడ్ వీడియో
పడింది edit చేయకుండా video upload చేసారంటే మీరు సూపర్ 😂❤
Awesome!!!
Super location Uma Garu 🎉
Chala bagundi
Super nice locations...
Good Video and Good Information Uma garu.
ఇల్లు లు కర్రతో కట్టినివా super
Chala bagaundhi china volga godblessyou
Uma garu you did a right move. Explore china full pledged gives you progress fast.
Thank you universe
Amazing village
Chala baga chepparu, Vandhanalu brother 👍👍
Wow super
చెల. బాగుంది ❤
Extraordinary
యేసు ప్రభు నామములో మీ ప్రయాణం మంచిగ జెరుగును గాక దేహునికి మహిమ కలుగును గాక దేహుడు మిమ్మలని ధివించునుగాక ఆమెన్ సోదరా ❤🎉❤🎉🎉❤❤🎉❤❤🎉🎉❤🎉❤🎉❤🎉❤🎉🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤
Good the emi kadu
ఆమెన్ 🙏
Good morning uma garu nice explanation and memu chudani places maku theliyani vishayalu mi dwara thelusukuntunnam thank you so much million views ravalni korukuntunnam and mi health kuda jagratha
Uma garu yevaru yenta chupinchina miru chupinche vidanan very it's very beautiful
Hi uma garu videos chalabhagunai
Superb
Working hard in the cold weather ❤❤
Nice vlog Uma. Very good content.
Wonderful view anna
Chala baga anjoy chesthunanu
Super 👍
🙄చైనా చైనా నే సూపర్ గా ఉంది పో......🙏👌
Brother, beautiful place lu chupincharu , total video chushanu baagundi
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఏదన్నా ఉండేలా ఎడిటింగ్ లో సెట్ చేయండి. వీడియో బోర్ కొట్టకుండా చూడటానికి బాగుంటుంది.
కూర గుమ్మడి కాయ ఇది సర్వ రోగ నివారిణి, ముఖ్యంగా క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది వస్తే నయం చేస్తుంది ఉమా గారు.
The best video
Super, Super.Enka matalu levu.
Neat commentary.
No vulgarity no setairs
గోదారి గట్టుంది గట్టు మీద నడుస్తుండు కాలుజారి పాడింది బురద మొత్తం చెల్లింది ఆహా ఆహా ఆహా
ఉమా అన్న జస్ట్ ఫర్ ఫన్ ❤❤
గుమ్మడికాయ లాగా ఉంది అన్నయ్య❤❤
Village tours lo uma is the best ever
Add some pleasant music to the beautiful locations of China, so that Your videos look more lively & pleasant to watch ..
Me vedios annintilo idi superb annaya
Thsn q nice narrating
Very excellent bro super good
Mana katea caina baguddi
Video super anna
Arogyam jagrtha anna
Bagunnayi umagaru
Super advancer bro
thanq bro👌👍
Super vlog Uma garu
Chala bagundi video😂😂😂❤❤❤
Super anna vidieos
గుమ్మడి చిగుళ్ళు.. ఫేమస్ ఫుడ్ ఇన్ అరకు ఏరియా
నమస్తే ఉమా గారు 🙏💐
కొండమీద నిర్మించుకున్న అద్భుతమై
విలేజ్ సన్నని దారులతో అందమైన
కొండవాగు లతో చిన్న చిన్న బ్రిడ్జిలు
చిన్న చిన్న పంట పొలాలతో అది ఒక
స్వర్గధామంలా ఉంది.
ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తోంది.
ఆ విలేజ్ అంతా మాకు చూపించడం
కోసం సన్నని దారుల వెంట
పొలం గట్ల మీద నడుస్తూ
వాగులు వంకలు దాటుతూ
కనిపించిన వారి నందరిని చక్కగా
పలకరిస్తూ వారు చేసే పనులను
తెలుసుకుంటూ మాకు వివరిస్తూ
చాలా చక్కగా చూపించారు.
మేమే వెళ్లి చూసినంత ఆనందం
కలిగింది. మీ ప్రయాణం చాలా
అద్భుతంగా ఉంది.
ధన్యవాదములు 🙏💐
ధన్యవాదాలు
Good morning🌞🌞🌞🌞 Uma garu
Good
Gud morning uma garu😊
Hiii🥰🥰😘😘😘 చైనా గోడ 👌😂👌👌కి వెళ్లి చుపియండి 😂😂😂👌👌👌
Uma anna Panda's daggarki vellandi please...Mee die Heart Fan ga Adgutunnanu
Super bro
Nice
Brooooooo, Kanapadina prathi idols BTS kaadu brooooooo.
BTS Members andaru prasthutham military enlist ayyaru. Vallu tirigi group ga activities chayyadaniki inka 1 year undi bro.
But yedemaina chala baga detailed ga choopincharu bro. Love you vlogs.
❤