Staying With Locals In Shenzhen | నాకోసం China 🇨🇳 అమ్మాయి వచ్చింది | Uma Telugu Traveller
ฝัง
- เผยแพร่เมื่อ 3 ก.พ. 2025
- Encourage this channel with a coffee! ☕️
www.buymeacoff... (Thank you! 😃)
Brand collaboration
Umaprasadmalempati@gmail.com
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Website :
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Sharanya : / @umasharanyavlogs4890
Thumbnail : ...
Thumbnail chusi ardam cheskokanda vachi comments pettevallaki cheppedi entante ...premalo paddanu ani pettagane dhanni thappugaa theskokandi prema ante eddari friends madhya unte friendship nikuda prema ane padam thaone sambodistharu...❤
Chillara misleading thumbnails petti views thechukune vloggers bochudu mandhi unnaru already, uma kuda add avvalsina avasaram ledhu valla list lo. Uma ni support cheyadam ante views kosam chese prathi thikka panlanu justify cheseki try cheyadam kadhu, constructive criticism lo thappu ledhu.
Idhoka cycle laga, first vere vallu inka worst ga pedthunnaru idhi emi ledhu le anukuntaru, thatrvatha dhiniki baga views ochaka inkoncham penchutharu ilantivi, ala before you know it, a lot will change.
Inthakga enduku chepthunnanu ante, nenu regular ga chuse ekaika telugu vlogger Uma almost 2 years nunchi, ee madhya koncham differences chusthunna, I hope ee algorithm maaya lo padi thana genuinity ni, and thanani intha mandhi endhuku istha padtharo marchiporani hope chesthunna.
Asal intha long message avthundhi anukoledhu, but Uma, thanks for your videos, I have been a fan for very long. Ee algorithm chase chesedhi clala slippery slope, please try to not mislead your audience, mislead cheyali anedhi nee intention kadhu ani telusu maku, kani chuseki alane anipisthundhi. Hope you consider it thanks.
Nuvvu pedaaaaa masteruuu mari
@@naveen1508nuv poyi nee pani chuskoraa nen em iythe nek endhuku
Sar Sarae Inka then gay
Thuollllll niku dout une
అదృష్టం ఉండాలి బ్రో అటువంటి వారిని కలవడానికి అందరి మనస్సులో ప్రేమ ఆప్యాయతలు ఉంటాయి అది పెంపకం లోనుండి వస్తుంది దేశాలు ఏమయినా మనుషులు ఒక్కటే కాని ఈ యుద్దాలే దరిద్రం గుడ్ వీడియో బ్రదర్ 💐💐💐💐💐👌👌👌👌👏👏👏👌👌👌థాంక్స్
చైనా స్నేహితరాలు మంచి సోదరిమణి అధరాభిమానాలు చూపించారు ఆనందం కలిగించింది✌️👍💯 ఉమా గారు మీకు నమస్తే
India గురించి చాలా గొప్పగా బయట దేశాల్లో మీరు చెప్తున్నందుకు ధన్యవాదాలు.. 🎉🎉 God bless you brother.
ఉమా నీ మంచితనానికి మంచి ఫ్రెండ్స్ చైనాలో నీకు సహాయంగా ఉపయోగపడుతున్నారు అలాగే చైనా అమ్మాయి కూడా మంచి ఫ్రెండ్ దొరకటం చాలా సంతోషకరమైన విషయం చైనా టూర్ ఆల్ ది బెస్ట్
是不是给印度朋友安排素食比较尊重??
ఉమ మీరు ఆ అమ్మాయి ప్రేమలో పడితే మేము మీ ప్రేమలో పడాల్సి వస్తుంది నీ ప్రేమ పొందడం అంటే అదృష్టం ఉండాలి కదా
Very good..... ఉమ గారు..... మొత్తం.... చైనా ను..... చూపించారు...... Happy....
నమస్తే...... 🙏🙏🌹🌹👑👑
Adhi China bhayya mana India ki 100 years advanced😍😘🥰...
Antemledu le adi oka 10 years lo change ayyindi ante manam British rule cheyakapote antakanna bane undevallam
ఏది ఏదైనా చైనా అభివృద్ధి చూసి నేర్చుకోవాల్సిందే థాంక్యూ ఉమా అన్న చైనా అంటే ఒక బ్యాడ్ ఫీలింగ్ ఉండేది కానీ చైనాను చూసి మనం చాలా నేర్చుకోవాల్సిందే
Sss
Meeru desa drohi antaru Gujarati dongala banisha lu
చైనా కంట్రి సూపర్ గా ఉన్నది దీపావళి శుభాకాంక్షన్లు
⚡⚡వీడియో 👌సూపర్ చైనా గ్రామాలు కూడా కవర్ చెయ్యి BR🤩
China girl super ❤ so beautiful 😍
ప్రపంచం చూపు ఉమా అన్న తోపు😍😍😍😍
అలాగే అలాగే ఇంటికెళ్ళాక శరణ్య గారు అప్పడాల కర్ర తిరగేస్తారు.. ప్రేమ, దోమ అన్నారంటే 😂😂😂😂
🤣🤣🤣🤣😂
Haha 😂
😂😂😂😂😂😂
😂😂😂😂🤣🤣🤣
True madam but he is a good man we all know who does not hide his feelings😂
అబ్బబ్బ ఇలాంటి వీడియో అండి సూపర్ ఇంత మంచి మిత్రురాలు దొరికిందంటే మీరు ఎంత అదృష్టవంతులం అండి వాళ్ల కల్చర్ సూపర్ రెస్పెక్ట్ ఎంత మంచిగా ఉంది బాబాయ్ ఇంకా ముందు ముందు చూస్తే ఎలా ఉంటుందో ఈ వీడియో మాత్రం నాకు చాలా బాగా నచ్చింది
Uma gaaru ఈ వీడియో చాల బాగున్నది మరిన్ని మంచి విడియో లు ఆశిస్తున్నాము 👌👍👍
డెపావలి శుభాక్షలు ఊమా గారు n తెలుగు ట్రవలర్ families కి.🙏
చాలా అందంగా వీడియో తీసి చాలా చక్కగా ఎవరు ఇస్తున్నారు అన్న సూపర్ మీరు ఉమా గారు
శరణ్య వదిన చూస్తుంది అన్నయో, జాగ్రత్త గా పెట్టు థంబ్నైల్స్...
@UmaTeluguTraveller bro videolo aa ammayini friend ani pilichadu nothing is wrong with thumbnail Prema ane maata prathi relation lo untundi comments lo kuda andaru polite gane request chesaru because subscribers and followers all are know what is Uma is! That is enough 🤗
చాలా బాగుంది వీడియో
మి క్యాప్షన్ చాలా మందినీ నాతో పాటు గా ఇబ్బంది పెట్టింది. మీ మాటల్లోని అమాయకత్వం , సిదాతనం, నిజాయితీ ,మర్యాద వల్ల నే అందరూ ఇష్టపడతారు. ఇలాంటి క్యాప్షన్ పెడితే లాభం, అంటే, చూస్తారు like పెడ్తారు అని అనుకుంటే చాలా చాలా పొరపాటు. షార్ట్ కట్స్ వల్ల వచ్చే ఫలితం కూడా షార్ట్ గానే ఉంటుంది. ఇటువంటి పొరపాటు మళ్ళా చేయరని ఆశిస్తాను. జాగ్రత
Chaala happy ga vundhi andi china ni meru chooopisthuntey...mi aarogyam jagratha uma gaaru...
చైనా నగరాల్లో రైల్వే trackలు చాలా పరిశుభ్రంగా ఉన్నాయి.అది అక్కడ ప్రజలు responsibilityగా ఫీల్ అవ్వడం నాకు నచ్చింది.మన దేశ ప్రజలు కూడా అలాంటి బాధ్యతాయుతంగా యుండగలిగితే భవిష్యత్తులో మన నగరాలు కూడా అంతే అందంగా కనిపించే అవకాశం ఉంది.
trains type veru..manaki ippudippudey vande bharat laanti trains vasthunnayi..it will change soon
Mana india after 50 years tharavatha kuda mararu
@@competitivetopic8096ADo train 130 k. Bullet trains minimum 360
Kaani… Sooper marketing bro… thumbnail choosi enti ee surprise ani anukunna❤ 😂😂Love from Muscat.
China lo meeru teestunna video s bagundi 👌👌👌👌
Meru pettina Heddinck ... Indian sikalage ❤
🎉ದೀಪಾವಳಿ ಹಬ್ಬದ ಶುಭಾಶಯಗಳು ಬ್ರದರ್ 👏🏻🍫🎇🎆🧨🎊🪔🪔🪔
మన ఉమా అన్నా తెలుగు ట్రావలర్ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు 🥳🥳🥳
జై భీమ్ 🙏
ఉమా సూపర్ 👌
Nice video bro, good to see you always find good friends where ever you go... All the best
ఆ Thumbnail పెట్టడం ఒక సాహసమే అని చెప్పాలి
😂
అన్ని వీడియోలు చూస్తున్నా. బావున్నాయి
మీరు నలుగురు గ్రేట్ బయ్యా ఒకరిని మించి ఒకరు సాలెగాళ్ళు 😄 పోటీ పడి మరి చూపిస్తున్నారు 😄
China people cleanliness vishayamlo భాద్యత గా unnaru
Please change your Main caption
నా అన్వేషణ అవినాష్ చెప్పినట్టు చైనా ప్రపంచ దేశాలలో 50సంవత్సరాలు ముందు వుంది అన్నట్లు గా నిజంగా ఆ రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ లాగా వుంది ఆ బిల్డింగ్స్ వావ్ వండర్ఫుల్ ఉమా గారు నీకు నిజంగనే అదృష్టం పట్టింది బెస్ట్ అఫ్ లాక్
చాలా బాగుంది వీడియో బ్రదర్ 🙏❤️❤️❤️❤️
ఉమా నీ వీడియోలు సూపర్ గా ఉంది అబ్బాయి జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకో నీకు అంతా మంచే జరగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను
Nice 👍 staying with locals they also kind people.
Yes,, 15:00 t0 15:59 short angle video it's very fantastic shoot,, chaaa baaavundi, aa anglle lo video.. It's very good see china 🇨🇳 bro.. ❤❤❤❤❤❤
Uma garu meru super china super country
THAMMI NICE ONE VIDEO.
E video lu chusina ekkuvaga,ammaila thone frndship chestharu.
Hi tammudu Africans choopinchav, next Chinese ni chooinchv tq so muchall the best take careaa God bless you abundantly
ఉమా గారు gate way to heaven చూపించు.
ఉమ గారు మీ వీడియోలు బావున్నాయి. Caption లు కొంచెం ఇబ్బందిగా ఉంటాయి. మీరు ఈ వీడియోలో ఇలా చైనా అమ్మాయి తో ప్రేమలో పడ్డాను, అని వ్రాసినా, గతంలో ఆ అమ్మాయి ఏమి చేసిందంటే అని captions పెట్టడము బాగాలేదు. అవి హుందాగా ఉండవు మీ లాంటి వారికి. అన్వేషణ అనే ఛానల్ లో వ్యక్తి గతంలో మీతో గొడవ పడ్డ వ్యక్తి ఇలాంటి captions నే పెట్టేవాడు. This is my first impression about your video headings. మీరు బాగా ఎదగాలనే కోరుకునే వారిలో మొదటి వాడిని. ఆలోచించండి
Edho saradhaga pedataru..Prema ante love okkate kadu friendship lo kuda love untadi
@@maheshbabu9909correct GA cheparu Anna na thought koda adey
Lyt theesko bro..its okay..
Reyyyy Nibba Poiii Anvesh Gani Modda గూడు 😂😂😂 @SAMSi
@@UmaTeluguTravellerthumbline ila pedithene interesting ga undi vedeo chustharu.keep it up.all the best
ఏంటి ఉమా అన్న థంబ్నైల్ అలా పెట్టావు.... వదిన చూస్తే నీ సీటు చెరిగిపోద్ది... అప్పుడే ప్రేమలో పడిపోయావా...
కళ్ళు, కడుపు మంటల ప్రపంచ యాత్రికుడు కంటే మీ వీడియోలు బాగున్నాయి ఉమ గారు.
This like is for your host who is so hospitable. Xie xie to her
ప్రేమ అంటే నీకు దరువు avvudi బావ
Chaala kashtapaddav bro..❤❤❤❤
China important places explore cheyandi...uma garu waiting....
Super vedio Uma thank you 🙌
bro meru avretho aena simple ga kalese potharu super ❤❤
Nice 👍👍👍👍👍 video with clear explanation
పోయే కాలమ్... ఆడెవడో పెట్తాడని మనం కూడా పెడితే ఎలా. ...
Bro adi nine tail fox naruto lo
Chala bagundhi video anvesh anna videos kanna baga vunnay
We Indians should learn lot from China from development to cleanliness. Those who criticize Infrastructure in India should see this. Shame on those ppl who throw garbage on Roads or in public places.
Corruption turns the built bridge into tofu
Meet dr. Bro
Uma garu video chala bagunnadi. Mana country yeppudu inta neat n clean ga untundi
She's gorgeous..
U have ur own style uma garu. No need to use such titles.
This thumbnail is Not suitable for you, but this is not a big mistake.your video is very good.
Super, exlint videos chestunnaru bro
She is good person
I always support to uma only
Uma Garu meeru Sun Glasses or goggles use cheyandi baguntundhi ... Just a suggestion.
మీ వీడియోస్ చాలా బాగున్నాయి అన్న
Uma. Mana India. Tapa. Aniee. Daysalo. Mukyam ga. Cheina. Bagundi. Eipatie kana. Manavalu. Marale food. Jagartha
The development and Neetness very Good
Umagaru mee English super andi
Nice🎥 video thamudu👌
Annnya okti chayptha meru matldaye vidanam chal bagundi annnya
Wow super 👌 super uma garu
Super DEVELOPMENT
Thnx uma anna adding extra time 🔥🖤
ప్రేమలో పడ్డావా బ్రదర్... ఇంటికి రా... నీకు ఉంటది.
Health Baga chusukondi anna I like this video
UMA travel you are also one of the world weves video shows the best god bless you
Put Vlog Captions Genuinely 🙋No More Worng Build Ups Plse,;❤From Vizag (AP)😊
Anna china series super hit avuthunnayi anna
You are a Great Anna garu Good Information God Bless You Anna
Happy...meku oka manchi friends dhorikaaru akkada...
China people r welcoming too
Uma bro anvesh ni chusi vedio titles pettoddu meru melage undandi please 😊
Be yourself uma. Most of the ladies are watching your videos because they are respectful and no vulgarity. You better change all the misleading thumbnails. First lo ela unnaro alane undandi, vere vallani chusi manchivi nerchukunte ok kani ivi kadhu
Hi Uma garu china videos super 👌
OM NAMO NAMASIVAYANAMAHA
GOOD VIDEO
GOOD GOOD
ALWAYS GOD BLESS YOU
Thank you for showing such beautiful spots in China.
Super video
Safe Journey Anna
LOVE FROM SHAMSHABAD ❤️
China:famous for neatness
India:famous for politician's and heroes billboards 😆😆😆
Gud mrng brother....manchi manchi videos 📹 cheysthunaru...nice ....takecare
China is looking very advanced but nobody is boasting as vishwaguru there, thats the difference!
Anna nuvvu happy ga elage undali god bless u
Tq brother 🥰
డెపావలి శుభాక్షలు ఊమా
Real hero Anna nuvvu
🙏🔥🔥 uma respect their culture.don’t speak negative