Extreme Seafood In China 🇨🇳 | Guangzhou | Huangsha Market | Uma Telugu Traveller
ฝัง
- เผยแพร่เมื่อ 8 พ.ย. 2023
- Encourage this channel with a coffee! ☕️
www.buymeacoffee.com/umatelug... (Thank you! 😃)
Brand collaboration
Umaprasadmalempati@gmail.com
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Website :
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Sharanya : / @umasharanyavlogs4890
Thumbnail : sketchplex?utm_...
నాకు మిలో నచ్చే విషయం మీరు ఏ దేశం వెళ్లిన అక్కడ ఉండే మన భరతియుల్ని కలుస్తారు ❤️🇮🇳
Anna bad words use cheykunda chala clear ga explain chustunnav..chala comfortable ga vuntai ni videos families ki ❤❤
వాళ్ల ఫిష్ మార్కెట్ మన ఫిష్ మార్కెట్లలో పోలిస్తే చాలా neatగా ఉన్నట్లు కనబడుతుంది.అలాగే development చూస్తుంటే మనం అందుకోవాలంటే వంద సంత్సరాల పైనే పట్టేటట్లు ఉంది.ఇక వారు తినే సీ ఫుడ్ లో 80 శాతం మనం తింటే వాంతులు చేసుకుంటాం.
వాళ్ళ ఆహార పద్ధతులు ఎలాంటివి అయినా గాని, అక్కడ అభివృద్ధి చూస్తుంటే మనం ఎంత వెనకబడి ఉన్నామో ఇంకా అనిపిస్తుంది.
Manoollaku dochukovadam, daachukovadam, tappa, desaanni devlap cheyyalani, vundadu.
Bro nuvu tension padaku definite ga nuvu chepina ey words neu mark chesukoni chesi chupistha@@SriDevi-ok5zk
ప్రేమ్ గారు బ్రిటిష్ గాడిదలు మన దేశం లో అడుగు పెట్టినాకే మనకు దరిద్రం పట్టుకుంది .... పూర్వపుకాలం లో మణులు , జాతి రత్నాలు , వజ్రాల ఘనులు , బంగారం ఘనులు ఉండేవి అవన్నీ పోర్చు్గీస్ , బ్రిటిష్ కుక్కలు దోచుకున్నాయి వాడి దేశాలను అభివృద్ధి చేసుకున్నాడు .... మనల్ని బికారులుగా , బానిసలుగా మార్చారు .....
మి వీడియో ద్వారా చూడని, తెలియసముద్ర జీవులను చూసాను, మన తెలుగు వారిని కలుసుకున్నారు సంతోషంగా ఉంది
వాళ్ళు తినే ఆహారం ఎలాంటిదో కానీ కంట్రీ డేవలప్ మెంట్ మాత్రం చాలా బాగుంది వీడియో సూపర్ అలాగే మన ఇండియా పీపుల్స్ కలిసి నందుకు చాలా సంతోషంగా ఉంది థాంక్స్ ఫర్ వీడియో ఉమా గారు జై ఇండియా జై కర్ణాటక 🇮🇳🙏🌹
జీరో corruption, 90% ప్రజలు కి మతమే ఉండదు athiest లు, communism + points
అక్కడ ఉచిత పథకాలు దోంగ ఓట్లు, ఉండవేమో
Super Anna 👌👌👌👌
Yes brother
Manatkan1000 times better
⚡⚡చైనాలో ఉమన్నా 👌 జపాన్ & కొరియా ⁉️
ఉమా అన్నా ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారు.
విచిత్రం ఎంటి అంటే అలాంటి ఫుడ్ తిన్న కూడా చైనా వాళ్ళు సన్నగా skinny గా ఉన్నారు మన ఇండియా వాళ్ళు క్లీన్ ఫుడ్ రైస్ ,చపాతీ , చికెన్,మటన్ కే ఫ్యాటీ పొట్ట వచ్చేస్తుంది 😅
😂😂😂😂
Jabbulu kuda ekkuve....
@@user-mt3nw3mi2g life expectancy వాళ్ళకి 90 years ఉంది మనకు 60 యేళ్లు
👌🏻😍❤️ డ్రోన్ వ్యూ కూడా చూపించు అన్న
Happy to see the telugu families and their affection towards you.❤
హాయ్ ఉమా హౌ ఆర్ యు మీరు తినే ఫుడ్ మీద చూపించినారు కదా చాలా బాగా ఉంటుంది అక్కడ ఫుడ్డు అయితే ఏమైంది అంటే నాకు అక్టోపస్ చూపించినారు కదా అక్టోపాస్ తిన్నాకనే నాకు రివర్స్ జరిగింది ఫుడ్ ఇన్ఫెక్షన్ జరిగింది వెంటనే ఇండియాకు వచ్చేసాను ఓకే ఉమా నువ్వు చూపించిన వీడియో చాలా బాగుంది ఏదన్నా చైనాలోనా ఏదన్నా విలేజ్ లో ఉండే అక్కడ ఉండే మనుషులు ఎట్లుంటారు అక్కడ ఉండే విలేజిలోనా రైతు అట్లాంటివి ఏమైనా చూపించు ట్రై చేయండి ఉమా ఓకే నీకు అన్ని రకాలుగా అన్ని విధాలుగా విజయాలు సొంతం కావాలని ఆల్ ది బెస్ట్ ఉమా ఓల్డ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టౌన్
మీ ప్రతి వీడియో చూస్తాను ఉమా గారు కానీ కామెంట్ పెట్టలేదు ఇప్పుడు ఈ చైనా వీడియో చూసి కామెంట్ పెట్టకుండా ఉండలేక కామెంట్ చేస్తున్నాను సముద్రం లో మాములుచాపల చూసాను కానీ ఈ వీడియో లో చూస్తుంటే ప్రపంచంలో ఇన్ని రకాలుగా సముద్ర సంపద వుందా అని ఆశ్చర్యంగా వుంది ఉమా గారు మీరు చూసేదే కాకుండా ప్రతి ఒక్కరికి ప్రపంచంన్ని చూపిస్తున్నారు
చైనా గవర్నమెంట్ స్కూల్స్ చూపించండి ❤❤
Btw China lo pvt schools undavu brother
10:36 - Squid
13:39 - Stone fish (Dhani veepu paina oka mulluvuntundhi adhi venomous)
నమస్కారం ఉమా గారు మీ వీడియో చాలా బాగా ఉంది. చైనా వాళ్లు ఎగిరే వాటి లో గాలి పటాలను.... కాళ్లు వున్న వాటిలో మేజా బల్లలు కుర్చీల ను తప్పా మిగతా అన్నింటిని తింటారు అని విన్నాను. ఇప్పుడు వాటికి తోడు సముద్రం లో పడవలు... చేపలు పట్టే వలలు తప్ప మిగతా అన్నింటిని తినేలా వున్నారు.😮
China sitralu ❤uma Telugu traveller
Na anveshma baga chupinchadu china development ni
Devloped chala బాగుంది
చాలా బాగా చూపిస్తున్నారు అన్న
అద్భుతమైన వీడియో సూపర్...
😮❤
మన తెలుగు వాళ్ళు తెలుగువాళ్లే ఎందుకంటే ఎక్కడున్నా మన ప్రేమ అలాగే ఉంటుంది❤🎉
Uma gaari show modalayyindi eka 5th show kuda block buster 💯💯💯💯💯
అన్నా సూపర్ వీడియో
Anna ఆ సముద్ర జీవులు చుడానికి మనిషి మార్మంగాలు లాగా ఉన్నాయి. Sorry just for fun🤣🤣🤣
Indian family TH-cam traveler uma brother❤❤❤
Baasu, your hard work is appreciated. Chala detailed ga vundi unlike other travellers. And quality is very very good. Your videos are pleasant and you are never in hurry. Chala bagundi baasu! Keep going.
China lo homeless people ni chupinchina first Telugu youtuber nuvve bro super. kochem jagratha china thoti
నా అన్వేషణ ఉమా తెలుగు vlogs parlour ga రన్స్ అవుతున్నయి సూపర్బ్
Anna supe video.inka china trip huge success avvalani korukuntunna
The way u explains is Awesome uma garu. 😊😍👌✌
Santhosham 🎉🎉🎉
Good morning 🌄 China wonderful fish 🐠.mall vlogs interest journey excellent vedio bro beautiful 😊
One of the best from your collection🤞
amazing video Thanks for sharing GOD"s creation is great
Hi! Uma, China video chala bagundi. Ni explanation chala chala bagundi. Wonderful China .
Nice video UMA ANNA ❤❤❤😊😊😊🎉🎉🎉
వీడియో చాలా బాగుంది.
Uma garu -Excellent video. You have distinct and unique way of explanation and show casing , so nice of Telugu family to invite you to their home and your friend to tag with you. Keep rocking . Wish you all the best 🎉
ఉమ , గారు మీ ఆరోగ్యం అంతగా బాగో లేనట్లుగా యు O ది మీ ముఖ O చూస్తే తెలుస్తుంది. చాల జాగ్రత్త మీ కోసం మేము దీవుని ప్రార్థ స్త్తు న్నా ము
Hi bro.. good to see our Telugu family supporters.. మంచి వాళ్ళకి మంచి వాళ్ళే ఎదురవుతారు.. keep doing bro🎉❤
వేరే అతను అసలు చైనాలో బెగ్గర్స్ లేరు అన్నాడు
This is the best video uma garu ....❤❤ compare to old videos
The most Underrated telugu traveller...one day you'll get what you deserve 🎉❤
Viewership mamoluga ledhu anna slowly slowly uma telugu traveller is back inkaa naa anveshana pani aypoindhi ❤❤❤❤
Loving the videos Mr Uma ..can you pls share the china trip itinerary ❤
Meerinka ilanti videos tho rocket🚀 la dhoosukellali uma anna❤❤
ఉమా గారు, మీరు కలిసే మన తెలుగు వారు చైనా లో ఏమి ఉద్యోగాలు చేస్తున్నారో, వాళ్ళకి అక్కడి ప్రజల సహకారం ఎలా ఉంటుందో అడిగి తెలియజేయగలరు. మరియు అక్కడ భారతీయులకు ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయో తెలపండి.
You seems to be happy in chain tour. Keep going keep smiling 😂
Uma garu city lo explore kanna village lo farming type videos chei annaa
మొదటి like నాదే ఉమ గారు గుడ్ మార్నింగ్
Mawa last lo matram aa porii super vundhi black dress 👗😅😅
16:27 yeah China Sitralu vlogs Prashant Brother kuda kalisara WOW 😲😊 andarini oka frame lo chudatam chala bagundi ❤. Prashant Brother Uma brother nu Live lo kalavali anukunnaru now direct meetup aa it's a great 👍👌 good people meeting 🤝
Thank you, Uma.
Love from Ananthapur Anna ❤️🔥
Good information about seafood
చైనా చాల చాల బాగుంది సూపర్ ఉమాగారు
Jai Uma Anna god bless u
Soo nice...Good friends 👌👌👌💕💕💕💕Take Care All..Uma Garu
vintha prapacham loki vele natu vunde bro super ❤❤
🎉🎉 boss is back❤❤
Super ga undi thamudu👌 video
Superb....bro
Real traveler ❤
🙏 very nice beautiful location brother
China Village kuda chupisthey bavundu uma bro ❤❤
గుడ్ మార్నింగ్ ఉమా గారు
Aa flowers ni bogan viliya ani kagitam flowers antaru.babu best of luck.
Good morning
Nice video
Mee manchithanam valla meeru ekkadiki vellina manchivallu kàlustaru
Hii anna ..egarly waiting china village people life style vedios..
E vedio bagundi😊😊😊
nice vedio uma garu😃❤
UMA after many days I am watching your videos, your videos makes me super happy.
Super annaya veera levelo undi video
Safe journey Anna
Love From Shamshabad ❤️
Brother super video kannula pandagala undi chusthunte
Superb live fish market very well bro👌👌
Hi uma garu china tour బాగుంది మీరు వీలైతే shehjan లోని dafen స్ట్రీట్ కు వెళ్ళండి అక్కడ మొత్తం చిత్రకారులు వందలాది బొమ్మలు వేస్తుంటారు పెద్ద పెద్ద మాస్టర్ చిత్రకారుల బొమ్మలు copy అచ్చం ఒరిజినల్ painting లాగే ఉంటాయట..
Nice information UMA brother
Super anna inka chala videos cheyandi
Naku baga nachindi ne video
Newzland country explor chaii anna
Very nice video ❤
Great video....
Love From Madhyapradesh Bro
Super sea food vide
Nice video uma garu
Super vedieo
Uma sir's Explanation is more better than Naa anveshana " prapancha yathriku " don't Stop extraordinary ❤❤❤😊
Anveshana videos more matallo yetakaram, koncham double meaning, over action but you can see more clear explanation in uma Telugu traveller...
Super vedio
Super Video
ತುಂಬಾ ತುಂಬಾ ಧನ್ಯವಾದಗಳು
Love from kuppam anna , safe journey
Wow nice very screing 😮😮😮😮
Anna u good travelling Anna continues more
Good morning Anna chala bagudi video
Super video Uma garu
Nice vedieo bro❤❤❤
Very happy to see u our people in china ❤❤❤
Nice and Informative brother ❤
Very Very nice 👌 information ❤Uma bro God bless you 💖 guntur
Super anna love from tenali❤